లేపాక్షి వైభవం పాట.......... కే హరిప్రసాద్

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024
  • అనంతపురం చిరంజీవి కళాశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి లీడర్ శిక్షణలో భాగంగా డిసెంబర్ 30వ తేదీ 2024 అనగా 5వ రోజు శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రత్నగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి ప్రసాద్ గారు తాను స్వీయ రచన చేసిన లేపాక్షి వైభవం పాటను పాడుతూ అందరినీ అలరించారు ఆకర్షించారు

КОМЕНТАРІ •