Punch prabhakar reddy disclose internal development in YSRCP || AP PRIDE

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Punch prabhakar reddy disclose internal development in YSRCP . AP PRIDE

КОМЕНТАРІ • 220

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 8 днів тому +52

    YSR గారు ప్రతి జిల్లా పర్యటన పర్యటన లో ఆ రాత్రి అక్కడ రాత్రి బస చేసి జిల్లా పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలసి
    జిల్లా లో పార్టీ పరిస్థితి లో పై చర్చించి
    నిర్ణయాలు తీసుకుని పార్టీ ని పటిష్టం చేసేవారు.

  • @sudhakarreddyannem6647
    @sudhakarreddyannem6647 8 днів тому +22

    ప్రభాకరన్నా మీరు చెప్పిన ప్రతి అక్షరం వాస్తవం,పార్టీకి పునాదిలేకుండా నడపాలని చూడడం ఆత్మహత్య సదృశ్యం.క్యాడర్లేని పార్టీ ప్రపంచంలో ఎక్కడాలేదు.

  • @KorrapatiKamalBasha
    @KorrapatiKamalBasha 8 днів тому +24

    రవి చంద్ర రెడ్డి మంచి వ్యక్తి. YSRCP చాలా పెద్దా తప్పు చేస్తోంది అతని విషయంలో.

  • @user-ux6bt1fz7w
    @user-ux6bt1fz7w 8 днів тому +28

    మీరు చాలా బాగా విశ్లేషణ చెప్పినారు
    అన్నీ నిజాలే

  • @Macedonia2404
    @Macedonia2404 8 днів тому +107

    Jagan గారే పార్టీ నిర్మాణ అధ్యక్షుడు. ఆయనకి మించిన సలహా దారుడు అవసరము లేదు. క్రింది స్థాయి కేడర్ నీ తరచుగా కలిస్తే చాలు.

  • @asrao3511
    @asrao3511 8 днів тому +11

    Correct గా చెప్పారు ప్రభాకర్ గారు 👏👏👌👌

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj 8 днів тому +36

    Happy to see Prabhakar Anna .. అన్న చెప్తుంది 1000% కరెక్ట్ ...రాజశేఖర్ రెడ్డి గారితో వున్న పర్సనల్ ఎమోషనల్ అటాచ్మెంట్ జగన్ అన్న తో ఎక్కడో మిస్ అవుతుంది ..

    • @Kri525Ak-u4m
      @Kri525Ak-u4m 7 днів тому +1

      Ysrcp radu ra enka 20 years

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 7 днів тому

      ​@@Kri525Ak-u4mనువ్వు కలగనకు రా.

  • @kethurameshreddy5659
    @kethurameshreddy5659 8 днів тому +11

    జగన్ అన్న రాజకీయం చేయాలి అంటే కార్యకర్త నీ నమ్ముకోవాలి

    • @ANILREDDYY
      @ANILREDDYY 8 днів тому

      Waste anna nammadu karyakartalani max govt unna ee waste gadi valla road meda paddam epudu na sc na bc na st annadu naa karyakarta ani oka roju analedu

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 8 днів тому +54

    ఈ రోజు వైసీపీ కి ఓటు వేస్తున్న వాళ్లంతా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం తోనే వేస్తున్నారు. ఈ అభిమానాన్ని జగన్ తన వైపు తిప్పుకోవాలి. ఈ విషయంలో జగన్ ఫెయిల్ అయితే ప్రజా క్షేత్రం లో జగన్ కనుమరుగై పోతాడు. తస్మాత్ జాగ్రత్త

    • @visurao8859
      @visurao8859 8 днів тому

      All ready vadu I poyadu 😅😅

    • @srikanthkanth5
      @srikanthkanth5 8 днів тому

      ​@@visurao8859EVM లతో గెలిచారు కదరా నా కోడకలారా ఏదైనా మాట్లాడతారు
      ఆ విషయం బయటపడినపుడు ఎవడు నాశనం అవుతాడో తెలుస్తుంది

    • @bhagyalakshmichemikala2528
      @bhagyalakshmichemikala2528 8 днів тому +1

      Nuvvu. I po

    • @visurao8859
      @visurao8859 8 днів тому

      @@bhagyalakshmichemikala2528 papam Paytms ki kopam.vachendi anukonta

    • @ajayasamanthula6295
      @ajayasamanthula6295 7 днів тому

      ​@@visurao8859పీటీఎం లకు ఎప్పుడు కోపం రాదు. అభిమానులకు మాత్రమే కోపం వస్తుంది.

  • @Macedonia2404
    @Macedonia2404 8 днів тому +36

    ఇదేమి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కాదు. కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఎంప్లాయీస్ నీ రిక్రూట్ మెంట్ చేసుకోవటం లాగా కాదు.ఇది ప్రజలతో మమేకమై నడుచుకుంటే చాలు.ఆ ఓపిక, ఓర్పు లేకుంటే ఇక రాబోయే రోజులలో ఇన పార్టీ క్లోజ్ అవుతోంది.ఇది జగన్ గారు గుర్తు పెట్టుకోవాలి.

  • @user-qz9jw4ov3k
    @user-qz9jw4ov3k 8 днів тому +9

    పార్టీ కింద నుండి కలవాలి, ప్రతీ జిల్లా కి వెళ్లి లీడర్స్, కార్యకర్తలను కలవాలి

  • @arksarma2092
    @arksarma2092 8 днів тому +8

    YSR టైంలో సోషల్ మీడియా లేదు. ఆరోగ్యశ్రీ, fees రేయింబర్సుమెంట్, పక్కా ఇళ్లు ఇచ్చినా, వైస్సార్ రెండోసారి triangle contest వలన, కొద్దీ మెజారిటీ తో గెలిచారు. ప్రజలు పాస్ మార్కులే ఇచ్చారు అని వైస్సార్ చెప్పారు. ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ప్రజల ఆలోచనలు తెలుసుకొంటూ, వ్యూహం లను పకడ్బందీగా అమలు చేయాలి. కన్సల్టెంట్స్ ని పెట్టుకొనేది అందుకే. నిర్ణయాలు అధినేతే తీసుకొంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మరీ తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా ఉంది మీ ఇద్దరి సంభాషణ.

  • @kukkalasitamahalakshmi3733
    @kukkalasitamahalakshmi3733 8 днів тому +12

    You are 💯 percent correct

  • @Rohithkevin
    @Rohithkevin 8 днів тому +6

    రవి చంద్ర రెడ్డి గారిని తప్పించడము సరికాదు. సీనియర్ నాయకుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది జగన్ అన్న. మా పంచ్ అన్న గారు చెప్పినవి అన్నీ మంచివే. ఉoడ వల్లి గారిని కూడా వినియోగించుకోటే మంచిది.

  • @venkatareddypalakollu1638
    @venkatareddypalakollu1638 8 днів тому +9

    Prabhakar garu cheppedi. 100/ corect

  • @NaveenKumarPerugu
    @NaveenKumarPerugu 8 днів тому +9

    ఊరిలో కార్యకర్త పోల్ మేనేజ్మెంట్ చేసేది,కార్యకర్తలను విస్మరించి నేను ప్రజల అకౌంట్ లోకి డబ్బులు వేసాను వల్లే ఓట్లు వేస్తారు అనుకొంటే ఇలాగే ఔతుంది

  • @veerareddy6368
    @veerareddy6368 8 днів тому +6

    Ysr అనే మూడక్షరాల కోసం 👌👌👌 అందరూ ఆ పేరు చూసే పని చేస్తున్నారు అన్న

  • @notibalakondareddy
    @notibalakondareddy 8 днів тому +2

    ప్రభాకర్ అన్నా నువ్వు చెప్పేది 1000°/.నిజం
    నిజమైన కన్సల్టెంట్ కార్యకర్త జగనన్న
    కార్యకర్త ని నమ్మి రాజకీయం చెయ్యలేదు
    కన్సా్ల్టెంట్, వాలంటీర్ లని నమ్మి మోసపోయాడు జగనన్న

  • @bevarasankaru7418
    @bevarasankaru7418 8 днів тому +12

    You are 100 percent correct sir

  • @ravinerella616
    @ravinerella616 8 днів тому +9

    Ravichandra reddy..is right..because...party cadar manobhavalay..aayana chypparu

  • @gopalreddy4671
    @gopalreddy4671 8 днів тому +4

    Jagan has to come out of his palace and conduct press meets and explain to the people the drawbacks of the ruling government.

  • @gangadharnagulla
    @gangadharnagulla 8 днів тому +6

    Dear YCP warriors, 2019 lo jagan evaro suggestions tho power loki raledu
    Evaro cheppina suggestions tho 2010 nundi Party ni nadapatledu..As a party leader ga Jagan Right or wrong chesina manam accept cheyali..

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 8 днів тому +19

    జగన్ కొంచం కూడా మారలేదు అని మరోసారి నిరూపించుకున్నాడు.

  • @shaikmahammadrafi6388vlog
    @shaikmahammadrafi6388vlog 8 днів тому +2

    Your 100%right బ్రో

  • @RICEBOWL-sz5ie
    @RICEBOWL-sz5ie 8 днів тому +3

    What Prabhakar Anna told is 100% correct.
    నేను పార్టీ కోసం డబ్బులు ఖర్చులు పెట్టిన ఓ చిన్న కార్యకర్తను. మాది ఏలూరు.
    నేను మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఫారసులతో కూడిన లెటర్ జగన్ గారికి ఒక సబ్జెక్టు మీద 42 లెటర్స్ రాస్తే ఒక్క సారి కూడా రిప్లై ఇవ్వకపోగా సీఎంఓ స్థాయిలో రాజకీయ పరంగా చూడాల్సిన నా లెటర్ ని....ఓ ఏడాదికి జాయింట్ కలెక్టర్ కి పంపారు.
    ఎంత బాధ్యత లేని తనం.. ఛీ.. చిరాకు వేసింది. అస్తమాను బటన్ నొక్కుతా ఉంటే తీసుకునే వాడికి కూడా బోర్ కొట్టింది. కింది స్థాయిలో సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా జగన్ గారు లాగేసుకున్నారు. ఇదే ఓటమికి ఆయన చేసిన ఘోరమైన తప్పు.
    ఇక మా ఏలూరు దరిద్రమా మొన్నటికి పీడ విరక్తి. మరి DNR గారు ఎలా చేస్తారో చూడాలి..

  • @sashikumarreddyalluru74
    @sashikumarreddyalluru74 8 днів тому +8

    Andharoo YSR followers only I accept but JAGAN is a FIGHTER... don't forget that

    • @nagarjunareddymetta3735
      @nagarjunareddymetta3735 8 днів тому +2

      ఏ విధంగా ఫైటర్ భయ్యా అతను నిజంగా మంచి వ్యక్తి అయితే ఆంధ్రలో ఇంత వరదలు వుంటే అతను లండన్ పోతానంటాడు . పాస్ పోర్ట్ ప్రాబ్లము అయితే బెంగుళూరు పోయాడు కాని విజయవాడ రాలేదు. అతను ఒక పది కోట్లు ఖర్చుపెట్టి వరద సహాయక చర్యల్లో పాల్గొంటే కార్యకర్తల్లో ఉత్సాహంగా ఉండేది. అది చూసి నాకు జగన్ ఒక వేస్ట్ ఫెలో అనిపించింది

  • @nagendrareddy428
    @nagendrareddy428 8 днів тому +7

    Jagan should study how Congress came to power in Karnataka & Telangana. Congress depended on MLA candidates & inturn these candidates depended on local nodal leaders & finally these nodal leaders had good cadre with panchayat level leaders & subsequent booth level leaders. If Jagan follows this structure , it's enough to win the elections instead of hiring consultants.

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 8 днів тому +13

    ప్రభాకర్ గారు మీకు ఆవేశం ఎక్కువ.

    • @annikan8069
      @annikan8069 7 днів тому

      Vedoka usless fellow chala over avuthunnadu
      Orai panchu politics pollut ipoynayee.
      Ysr jamana kaadhidhi.
      Jagan okkade ontari, he's warrior. That's all
      Nuvvu kuttha musukora bevakoof panchu
      Ramnadhadh pls don't ever entertain these kind of usless fellows

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 8 днів тому +14

    రాజశేఖర్ రెడ్డి స్థాయికి ఎదగాలి అంటే జగన్ చాలా కష్ట పడాలి. తన తండ్రి సక్సెస్ ని స్టడీ చేయకుండా తన తండ్రి అడుగు జాడలలో నడవకుండా ఫేక్ గాళ్ళను నమ్ముకుంటే జగన్ కి 2029 లో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. 2029 లో పార్టీ గెలవక పోతే కార్యకర్తలు చెదరి పోతారు. అప్పుడు బాధ పడిన ప్రయోజనం ఉండదు. పంచ్ యొక్క పంచులు 100% కరెక్ట్.

  • @babujayanandamtheetla381
    @babujayanandamtheetla381 8 днів тому +2

    Excellent analysis sir,

  • @NaveenKumarPerugu
    @NaveenKumarPerugu 8 днів тому +4

    ఉద్యోగులు నిరుద్యోగులు చెంప దెబ్బలు బాగా వేశారు,నెల రోజులలో డీఎస్సీ పెట్టే తిక్క మనిషి ఎవరైనా వుంటారా

  • @jampanasrinivas7724
    @jampanasrinivas7724 8 днів тому +2

    పంచ్ అన్న .చెప్పింది 100 % కరేక్టు ఇలాగే. వెళితే జగన్ కి. చాలా కష్టం

  • @SuperShakira786
    @SuperShakira786 8 днів тому +6

    The problem with ysrcp is everyone want to rule the party .its internal problem there is nothing to do with people but these people expose every thing publicly and cause problems to party

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 6 днів тому +2

    Jagan brain is not dead because he don’t have! It is better to quit this party, unless Ravichandra Reddy has been taken back.

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 8 днів тому +2

    TDP లో ప్రాణం ఇచ్చే, ప్రాణం తీసే కార్యకర్తలు ఉండబట్టే అధికారం లేనప్పుడు సైలెంట్గా ఉండి అధికారం రాగానే వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలు కాల్చి, బద్దలకొట్టారంటే జగన్ గారి గ్రాఫ్ ఎంత పడిపోయిందో 40%వున్న ఓటు బేంక్ నిలబెట్టిన ప్రాణాలు ఇచ్చే దెబ్బలు తింటూ వున్న కార్యకర్తలను గుర్తించమనండి? వంగపండు ఉషా లాంటి దొంగ నక్స్ లై ట్ కి మూడు పదవులు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు?????

  • @lakshmareddykunduri9410
    @lakshmareddykunduri9410 8 днів тому +6

    ప్రభాకర్ గారూ మీరు చాలా బాగా చెప్పు నా రూ

  • @JaganMohanPady
    @JaganMohanPady 8 днів тому +4

    Ravichandran reddy party ki loylity unnavadu sajjala Gading support cheyydamu jagan chala tappu chesadu party 2029 lo kuda gelavadu ysr is very great

  • @Hello_Andhra
    @Hello_Andhra 5 днів тому

    Prabhakar is 100 percent correct in this aspect… ! Perfect analysis Prabhakar Garu.. Miru buthulu matladakunte super personality..!

  • @johnmullerkorlapati8568
    @johnmullerkorlapati8568 8 днів тому +1

    Great Prabha…amazing analysis…keep going

  • @polireddy3425
    @polireddy3425 8 днів тому +5

    Anna Naku 29 years I'm fan of YSR
    Naku gurtu unay anna

  • @rameshbabubabu7069
    @rameshbabubabu7069 8 днів тому +2

    My self and my family supporters of YSR., even when we are not beneficiaries but we are impressed his service done towards poor and kindness.

  • @krishnal.7781
    @krishnal.7781 8 днів тому +2

    కార్యకర్తన్ని మించిన ఎడ్వయిజర్ లేడు ఎ పార్టీకి అయినా

  • @himavalluri
    @himavalluri 8 днів тому +3

    Jagan Karyakarthallu nee mosam chesthe Prajallu Jagan nee mosam chesaru. Karma pays back anthe. Worst situation evaradee ante “Karyakarthallu”

  • @tejhak3300
    @tejhak3300 8 днів тому +2

    😂😂😂extraordinary review with lot of humour and facts I love the discussion 😂😂 jagan is real brain dead candidate - Jagan please watch this video for your better future

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 5 днів тому

    వైఎస్ఆర్ పార్టీ గ్రామ, మండల, జిల్లా అధ్యక్ష కార్యదర్శులను మిగిలిన కార్యవర్గ సభ్యులను నియమించాలి.
    వాళ్ళతో జగన్ గారు ప్రతి నెల మీటింగులు పెట్టుకోవాలి. అదేవిధంగా కార్యకర్తలను కలిస్తూ వారి సలహాలను కూడా జగన్ తీసుకోవాలి.
    అప్పుడే పార్టీ పటిష్ఠంగా ఉంటుంది.
    అలాకాకుండా ఇంకా పాత సలహాదారుల ను కొత్త సలహాదారులు పికేది ఏమి ఉండదు.

  • @sureshkumar317
    @sureshkumar317 8 днів тому

    U r exactly correct sir,here jagan failed wht is happening in ground level,he is drag the employees from their comfort,nd sand stopped till 2 years, dependents of sand labourers suffered a lot , electricity charges raising 9 times , house taxes,all

  • @nelaturiisrael
    @nelaturiisrael 8 днів тому +1

    Excellent💯 analysis

  • @user-qz9jw4ov3k
    @user-qz9jw4ov3k 8 днів тому +9

    ప్రభాకర్ గారు జగన్ కి ఇంకా కొంత టైం ఇవండీ

  • @వసవెంకటంma530
    @వసవెంకటంma530 8 днів тому +4

    పవర్ఫుల్ జగన్ కాదు జగనుపెళ్ళం + మర్ది పవర్ఫుల్

  • @Balaji-ex9xm
    @Balaji-ex9xm 8 днів тому +3

    పార్టీ పెట్టినప్పుడు మీ అందరి సలహాలు తీసుకోలేదు ఆయనకి అన్నీ తెలుసు.

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 8 днів тому +10

    ఈ వీడియో చూడయ్య జగన్. నీకు కొంతైనా జ్ఞానోదయం అవుతుందేమో.

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 8 днів тому +3

    party nirmaanam e maatram leni janasena 100% ela gelisindi.

  • @rdreddy
    @rdreddy 8 днів тому +1

    పంచ్ ప్రభాకర్ చెప్పింది దాంట్లో నిజాలు చాల ఉన్నాయ్.
    1 ) జగన్ కి పేద ప్రజల్లో మంచి పేరు ఉంది , ఎవ్వరు తీసి పడైలేరు. వైస్సార్సీపీ కి 40 % ఓట్లు ఉన్నాయ్
    2 ) జగన్ నమ్మిన కొటారి ఆయన్ని ఎలక్షన్ లో ముంచింది , అయన ఎవరిదీ తప్పో తెలుసుకొని వాళ్ళని తప్పించాలి
    ౩) పార్టీ లో కార్య కర్తలు ని ఎలా దగ్గరికి తీయ్యాలి, వాళ్ళకి ఎలా నష్ట పరిహారం చెయ్యాలి, చంద్ర బాబు జన్మభూమి కమిటీల లాగ ఎదో ఆలోచించాలి, ప్రతి village/mandal లెవెల్ లో వాళ్ళకి పవర్ ఉండేలాగా చూడాలి
    4 ) ప్రశాంత్ కిశోరె లాంటి సంస్థల్ని రీసెర్చ్ కి మాత్రమే వాడుకోవాలి , నిర్ణయాన్ని కి కాదు. అది కూడా ఒక సంస్థ మీద ఆధార పడ కూడదు, 2 లేదా ౩ ఉండాలి. ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకోవాలి
    5 ) జగన్ ప్రతి డిస్టిక్ట్ లో 1 నెల కూర్చోవాలి , కమిటీస్ వేసి, కార్య కర్తల్ని ఎలా దగ్గరకి తీయ్యాలి తెలుసుకోవాలి
    6 ) గత 10 ఇయర్స్ నుంచి పార్టీ కోసం కష్ట పడే websites వాళ్ళని గుర్తించి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి , వాళ్లలో కొందర్ని పార్టీ డిజిటల్ మీడియా లో వెయ్యాలి
    7 ) జగన్ కార్య కర్తలకి న్యాయం జరగలేదు అని గుర్తించాలి , ఇక ఆలా జరగదు అని భరోసా ఇవ్వాలి

  • @alajangikishorekumar859
    @alajangikishorekumar859 8 днів тому +3

    జగన్ గారు ముందు ట్విట్టర్ ను వదిలేసి ప్రతి విషయం మీద ప్రెస్ మీట్లు పెడితే చాలా మంచిది ఇప్పటికే చాలా దారుణం జరిగింది పార్టీ రాష్ట్రానికి ఎంతో మంచి చేశారు ప్రతి విషయం మీద ప్రెస్ మీట్ లు పెడితే చాలా మంచిది ఇప్పటికైనా తెలుసుకుంటే చాలా మంచిది

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati9580 8 днів тому

    Jagan Mohan Reddy garu should not depend on any analysts and Salahadarulu , he should learn from his mistakes and dependent on party karyakarthalu only , what you are saying is very true

  • @ravipatinarendra7464
    @ravipatinarendra7464 6 днів тому +2

    Two YSRCP 🐶🐶🐶🐶 discussions😊

  • @pavankumar38508
    @pavankumar38508 4 дні тому

    Ravi Chandra Reddy good person

  • @vsr4682
    @vsr4682 8 днів тому +2

    If you are really YSR fan you should support congress party

  • @kanapurmveerareddy5793
    @kanapurmveerareddy5793 8 днів тому +1

    Every word correct sir ❤❤❤❤❤

  • @shanthanreddy6791
    @shanthanreddy6791 8 днів тому +3

    Ramnadh garu why you are against consultants. Indirectly spreading negativity against Jagan

  • @sreenusanikommu9003
    @sreenusanikommu9003 8 днів тому

    Jai jagananna Jai ysrcp

  • @ramavathuchandunaik7908
    @ramavathuchandunaik7908 8 днів тому +2

    ఇక ఈ పార్టీ ఎందుకు మూసేయటం బెటర్ ఏమో మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 8 днів тому

    Panch Prabhakar 100% correct

  • @kallishrekanthreddy684
    @kallishrekanthreddy684 8 днів тому

    Yes YSR GOD❤❤❤

  • @tamatamt
    @tamatamt 6 днів тому

    unfiltered.
    abhimanam ga undali
    konchamina nyamga povali.

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 8 днів тому +2

    Jagan garu tesukunna nirnayam nu manam accept cheyyali .prajala eppatiki ardam ayyendi

  • @sspreddy8205
    @sspreddy8205 8 днів тому +4

    ఇటువంటి ఎనాలిస్ట్ లు పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఒక స్థాయిలో నోరు జారి అపోసిషన్ పార్టీ వాళ్ళను తిట్టి పార్టీకి ఎంతో కొంత డామేజ్ చేయలేదా వారు ఎలా మాట్లాడే వారో ఎవరూ మర్చిపోలేదు
    కర్మ ఇటువంటి వాళ్ళు ప్రతీ ఒక్కడు జగన్ గారికి సలహాలు ఇచ్చేవాడే
    Ok ఓడిపోయాం జగన్ గారు కొన్ని మంచి పనులు చేశారు కొన్ని తప్పిదాలు జరిగాయి
    ఐతే ఇప్పుడు పార్టీ నిర్మాణం చేయడానికి జగన్ ఏం చేయాలో మీరే డిసైడ్ చేస్తారా
    జగన్ గారిని విమర్శించి మన పైత్యం ప్రదర్శించే ముందు
    ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి
    జగన్ అనే వ్యక్తి ఈ రాష్టంలోని దేశంలోని చాలా శక్తులను ఎదుర్కొని కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు
    ఇప్పుడు అనేక కారణాల ఫలితం ఓడిపోయాం పార్టీ ని నమ్ముకుని పార్టీకి పనిచేసిన చాలా మంది దెబ్బతిన్నారు జరిగిన వాస్తవం accept చేసి పార్టీ నిర్మాణం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆ ప్రక్రియలో అవసరం అనుకున్న నిర్ణయాలు తీసుకునే వ్యక్తి పార్టీ అధ్యక్షులు అతని నిర్ణయం రైటా రాంగ కాలం నిర్ణయిస్తుంది,ఓడిపోయాం కష్టపడితే మరలా గెలుస్తాం,
    ఇప్పుడు ఏంటట, focussed గా పనిచేస్తే జగన్ గారు మరలా ముఖ్యమంత్రి కాకుండా ఎవడు ఆపగలడు!
    ఇటువంటి సమయం లో పార్టీకి నాయకుడికి సపోర్ట్ గా నిలబడాల్సిన నైతిక బాధ్యత ప్రతీ కార్యకర్తకు నాయకునికి ఉంది, జగన్ చేసిన మంచిని ఒక్కొక్కటిగా ప్రజలు గమనించే సమయం వస్తుంది,👍

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 8 днів тому +8

    ravi chandra Reddy garini tappinchadam manchidi kadu

    • @user-kp2zz8ro5o
      @user-kp2zz8ro5o 8 днів тому +3

      మరి రవి చంద్ర రెడ్డి అలా బహిరంగ గా మాటలు అడ్డము మంచిది కాదు కదా

  • @nkarunakarareddy4800
    @nkarunakarareddy4800 4 дні тому

    There is no comparison to YS Rajashekhar Reddy

  • @thummalamalahijaganmohanre4822
    @thummalamalahijaganmohanre4822 8 днів тому

    RaviChandrarred party hardcore person.

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 8 днів тому

    Well said doctor garu.

  • @ramgopal7913
    @ramgopal7913 8 днів тому +1

    The way our leaders talk,incl.jagan,we got 11 seats

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 6 днів тому

    ప్రజలకు ఈవీయంలకు కనెక్షన్ ఎలా

  • @harshilkpawan7073
    @harshilkpawan7073 8 днів тому +3

    Meeriddaru...Repeated ga Y S Jagan anna ni endhuku vimarsiatunnaru Boss ??? Dont try to Judge and criticize everything whatever Jagn does .Give some time to him

  • @oculus_abc
    @oculus_abc 5 днів тому +1

    Ma leader yedava but Ina kuda vadu maratadu emo malli vote veddam anevallani mimmalne chustunam. Caste basis mida kadu , social media lo videos chusi influence avvadam kadu. Manaki manchi e government lo indo chuskoni vote cheyali.

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 7 днів тому +1

    Inka Jagan leader ani nammutunbara

  • @ravipatinarendra7464
    @ravipatinarendra7464 6 днів тому +1

    Two YSRCP 🐶🐶🐶🐶 discussions

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 8 днів тому +4

    ప్రజలు ఇచ్చిన విజయం కాదు . కచ్చితంగ ఈవీఎంలు మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి . రీకౌంటింగ్ అడుగుతుంటే మాక్ పోలింగ్ నిర్వహించటానికి పూనుకుంటున్న ఎలక్షన్ కమిషన్ మరియు తీర్పు రిజర్వ్ చేసి నెల రోజులైనా తీర్పులివ్వని కోర్టులని చూస్తుంటే కచ్చితంగ ఏదో జరిగింది

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 8 днів тому

    Jsgan need support of congress otherwise its tuff 😢

  • @yaiia3186
    @yaiia3186 8 днів тому

    పంచ్ ప్రభాకర్ సార్ సూపర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలే వదలలేదు కార్యకర్త వస్తే సార్ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నామని చెప్పేవారు అయితే పదవులు లేకపోయినా ఏదో ఒకటి వర్క్ చేసుకోమని చెప్పేవారు ఆ వర్క్ చేసుకున్నప్పుడు ఎవరికో😅 కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చే ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలు చూసుకునేవాడు అలాగే కార్యకర్తలు ఒక్కరిని కూడా వదిలేవాడు కాదు అది దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వదిలేశారు అలాగే ఎంప్లాయిస్ ను వదిలేసారు సర్పంచులు ఎంపీటీసీలు కాంట్రాక్టర్లు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఆ కాంట్రాక్ట్ లో ఉండబట్టే డొనేషన్ లేస్తారు చౌదరి సి వాళ్ల వర్గం కానీ జగన్మోహన్ రెడ్డి సొంత సమాచారం వదిలేశాడు ఎందుకంటే సీఎం పదవి శాశ్వతం కాదు పరిచయాలు చూసుకోవాలి కార్యకర్తలు ఇంపార్టెంట్ దయచేసి ఉద్యోగ తీశారు వాళ్లకి జీతాలు ఇవ్వకపోతే ఎలాగుంటది సజ్జల రామకృష్ణారెడ్డి లూస్ టాక్ చేశాడు😅 షకీలా రామకృష్ణారెడ్డి గారు సగం పార్టీ నాశనం చేశాడు సొంత ఆస్తులు పంచుకొని కార్యకర్తలు వదిలేసాడు ఆయన జర్నలిస్టు కదా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి కాంట్రాక్టులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేంజ్ చేయడం కూడా మైనస్ అందుకే వాటిని సేవ చేసాడు కార్యకర్తలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ ఇంపార్టెంట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా అక్క చెల్లెలు మా అవ్వ తాతలు మీటింగ్ లో చెప్పిందే చెప్పింది వందసార్లు చెప్తుండు దయచేసి రివ్యూ చేసుకొని రివ్యూ చేసుకొని నాకు కార్యకర్తలు ఇంపార్టెంట్ అని అంటే నెక్స్ట్ టైం వస్తాడు జైహింద్ జై ysrcp ఐబాకో సోషల్ మీడియా అవన్నీ పక్కన పెట్టండి సర్పంచులు విలేజ్ లో ఇంపార్టెంట్ పార్టీ నడపాలంటే కాంట్రాక్టర్ ఇంపార్టెంట్ 2014 67 గెలిచారు అంటే కార్యకర్తలు రాజశేఖర్ రెడ్డి చేసినట్టు చేస్తారని జగన్ మోహన్ రెడ్డి గారి నమ్మినా కానీ ల్యాండ్ టైటిల్ యాక్టివ్ మైనస్ అది చేయలంటే రెండోసారి అనొచ్చు కదా నేనే పెద్ద గొప్ప అని అనుకోకూడదు కార్యకర్తలని వదిలేశారు అందుకే 2024 వాటిని చూశారు ఎంప్లాయిస్ కి prc చర్చి రామకృష్ణారెడ్డి గారు కొద్ది బుద్ధుందా టెన్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ కి ఎప్పుడైనా వస్తారా అంటే ఎంత లేసి ఎర్రోళ్ల సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద తెలివైనవాడు శకుని శకుని రామకృష్ణారెడ్డి దయచేసి సజ్జల రామకృష్ణారెడ్డి ని తెప్పించండి అప్పుడు వైసిపి పార్టీ బతికి వస్తాది

  • @MadhubabuGodi
    @MadhubabuGodi 8 днів тому

    Yes

  • @jayaprkashc627
    @jayaprkashc627 8 днів тому

    Correct ga chopparu

  • @varaprasad2801
    @varaprasad2801 8 днів тому +3

    Bumana karunakar ekkada

  • @saiprocorptech
    @saiprocorptech 8 днів тому +2

    Jagan business man ... first nunchi poltics kuda business gane chustunaru..money este votes vestaru.. middle lo unde leaders anta business chese valu valaki debba padindi..janalki money echedi vele Edina avasaram unte

  • @hemanth-qb8qk
    @hemanth-qb8qk 8 днів тому +1

    Actually rcr is good speokee

  • @madhavareddy3941
    @madhavareddy3941 8 днів тому

    100% correct

  • @Mrsr8610
    @Mrsr8610 7 днів тому

    Jagan unfit to lead party should merge congress, it happens ysr soul feel happy

  • @vattimillipadminivineetha214
    @vattimillipadminivineetha214 8 днів тому +1

    Ysr ki jagananna ki teda okkate ysr prajalu nayakulaki cadar ki samanamga pradhanyata ichhevaru kani jagananna only prajalani tappa party ni migata annitini galiki vadhilesadu anna kani ysr meeda abhimanam thote cadar kani leaders karyakarthalu kani jagananna thone unnaru yeppatiki untamu kuda

  • @jupallymohanrao1139
    @jupallymohanrao1139 7 днів тому

    Prabakargaru me coments valla janannagari koncham kanu vippu yithe baaguntathi Ani Naa vishvasam

  • @sureshreddy5074
    @sureshreddy5074 8 днів тому +2

    this is part of CBN and his team sampadha srusti.

  • @catalyst1983
    @catalyst1983 8 днів тому

    వైఎస్సార్ ❤

  • @sekharreddy7470
    @sekharreddy7470 8 днів тому

    Correct coment on sajjala.

  • @binduchintalapudi1293
    @binduchintalapudi1293 8 днів тому

    But jahan gaaru first time cm ainappudu , eyla cheysukuntaadu Anni chusukovali

  • @pavanboutique8785
    @pavanboutique8785 8 днів тому

    అన్న 🙏🙏

  • @susmithakatarapu5596
    @susmithakatarapu5596 8 днів тому

    Tdp media backed their party like a sheild whatever their move is look at this both are tearing down party and jagan.soo sad

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 8 днів тому

    పంచ్ ప్రభాకర్ గారు ఏదైతే చెప్తున్నారుపంచ్ ప్రభాకర్ గారు ఏదైతే చెబుతున్నారు అదే నా మనసులో మాటజగన్మోహన్ రెడ్డి గారు అనుసరించాల్సింది వీళ్ళని మంచివారిని కార్యకర్తలను అభిమానులను ముఖ్యంగా వందల కోట్లు ఖర్చుపెట్టిసలహాదారును పార్టీ నిలబడటం కోసం ఇటువంటి వాళ్ళు అనవసరం అనవసరం అనవసరం 100% అనవసరం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్సలహాదారును పార్టీ నిలబడటం కోసం ఇటువంటి వాళ్ళు అనవసరం అనవసరం అనవసరం 100% అనవసరం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారు అది మెయిన్ పాయింట్ వాళ్ళైతే సార్ మన పార్టీకి వాళ్ళు లేకపోవడం వల్లేవాళ్ల మాట వినకపోవడం వల్ల మనకు ఈ నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఎంత అభిమానం అంటే చేసి చూపించాడు ఆయన పాలనజై జగన్ జై వైసిపి థట్స్ ఆర్జై జగన్ జై వైసిపి దట్ సార్

  • @user-qc4vc1lt4k
    @user-qc4vc1lt4k 8 днів тому

    Sajjal... Bijjala... Remove him immediately...

  • @varaprasad2801
    @varaprasad2801 8 днів тому +4

    Vasireddy Padma garu endhuku ravtledu

    • @saee5646
      @saee5646 8 днів тому +3

      She is very good speaker

  • @VkBabu-yw5sk
    @VkBabu-yw5sk 8 днів тому

    రాజశేఖర్ రెడ్డి గారి మీద ఏదయినా మచ్చ ఉందంటే అది పి వి పి వల్లే!!!

  • @oculus_abc
    @oculus_abc 5 днів тому

    Ma leader power lo lo ki ravadaniki entina karchupedtadu ani antunaru Ina siggu lekunda malli vadike support antunaru😂