రమణధగారు,, కాదంబరి ఇష్యూ కోర్టులు చూసుకొంటాయి గాని,, మెడికల్ కాలేజ్ లు, మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని చంబా గవర్నమెంట్ చెప్పడం పై ఒక వీడియో చెయ్యండి 👍
Adhi divert cheyadaniki elanti suspension drama adugutunadu bolligadu almost andharu edhe news cover chestharu endukante IPS officers and full publicity chestharu
👉ఆమె ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదు...? 👉 విశాల్ గున్నీ ఏ ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వ పెద్దలు అని చెప్పారు...? 👉ఇప్పుడు ఈ విషయం కోర్టు పరిధిలో ఉంటే మధ్యలో మీడియా లీకులు ఇస్తూ అతి చేయడం ఎంత వరకు కరెక్ట్....? మన ఆంధ్రలో ఇంత దరిద్రానికి మీడియా నే కారణం. సోషల్ మీడియా లేకపోతే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా...! 😊 రామ్ నాథ్ గారు మీరు ఇన్ని ప్రశ్నలు గత ప్రభుత్వం నిర్ణయాలను విశ్లేషణ చేయడం కాదు ఆంధ్ర సోషల్ మీడియా వేదికగా రాష్ట్రానికి నష్టం జరుగకుండా చూడాలని నా కోరిక.
కొర్టులు వ్యవస్థలు వుండగా పచ్చ మీడియా ఓవర్ యాక్షన్ ఎంటీ ఈ రోజున ఆంద్రజ్యోతి దినపత్రిక లో జానీ మాస్టర్ గురించి హెడ్ లైన్ లో వెశారు కానీ టిడిపి నెతల తప్పులు మాత్రం ఎక్కడా వుండదు
ఇందులో చాలా వరకు court proceedings follow చేశారు, కొన్ని అంశాలలో మాత్రం సందేహాలు ఉన్నాయి, ఆమె చెప్పినది అంతా నిజమే అని మీరు కూడా ఎలా నమ్ముతారు, ఆమె మీద కూడా Already court లలో చాలా కేసులు ఉన్నాయి కదా.
ఆమె మీద ఆంధ్రలో కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు తప్ప ఎటువంటి కేసులు లేవు. ఇంకా కుక్కల గాడి మీద 17 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వాడి 2014 ఎలక్షన్ అఫిడివిట్లో వాడే స్వయంగా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆమె మీద పలాన స్టేషన్లో పలాన ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ఒక్కసారి కూడా సాక్షిలో వేయలేదు. ఓన్లీ వ్యక్తిత్వ హననం మాత్రమే చేశారు. అందుకే ఆమె పరువునష్టం దావా సాక్షి TV పైన పేపర్ పైనా వేసింది. ఆమె బాగా చదువుకున్న ఆమె జగన్ లాగా 10 ప్రశ్నాపత్రాలు కొట్టేసి జైలుకి వెళ్ళలేదు. ఆమె 10th లో గుజరాత్ స్టేట్ 12th ర్యాంక్ . అందుకే జగన్ కి కూతుర్లు ఉన్నారు . అతని కూడా దేవుడు సరైన ఆత్మక్షోభ చూపిస్తాడు. ముసలి వాళ్ళ మీద కూడా కనికరం ఆమె తల్లిని తండ్రి 36 గుంటలు కారులో బాంబే నుంచి అమరావతికి తీసుకువచ్చారు అంటే ఏమి ల కొంచెం కూడా కనికరం లేవంటే వాడు మనిషేనా! లేక మృగమా! సరేలే స్వంత తల్లి మరియు చెల్లి మీదే కనికరం లేదు . ఇంక వేరే వాళ్ళ మీద ఉంటది అనుకోవడం మన అత్యాశ
సార్ రామనాధం గారుఈకేసు విషయం లో CBN గారిదు ర లోచ ఉంది అదీ మిటంటే ఇప్పుడు ఉన్న 1 ASIPS అధికారులలో " YCP కి సానుభూతి ఉన్న వారిలో భయాన్ని కలిగించి వారిని తనకు అనుకూలంగా మార్చుకొనుట
నందిగం సురేష్ ను టార్చర్ చేసి, నోట్లో గన్ పెట్టమని చెప్పింది ఎవరు? తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చినా, నందిగాం సురేష్ ఎంపీ అయినా ఏ కేసూ పెట్టలేదు. వదిలేసారు. ఈ కేసులో నారాయణ బాబు ను కూడా బుక్ చేయవచ్చు
కాసేపు మీరు చెప్పింది నిజమేననుకొన్నా.ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు బాధితుడు.దానికి విచారణ జరిగింది.అది తప్పు ఎలా అవుతుంది.ఆమె బ్లాక్ మైల్ చేయవచ్చా. ఆమెను సమర్థిస్తే ఆమె రెచ్చిపోదా. రేపు ముగ్గురూ నాయకులపైనా ఆమే అపవాదు వేస్తే తనను తాను కాపాడుకోవడానికి.అప్పుడు తెలుస్తుంది.
@@neerajatiruvaipati3780 అయ్యా తెలుసుకొని మాట్లాడండి కుక్కల గాడు చెప్పింది వాడి 5 ఎకరాల పొలాన్ని 2018లో ఆమె ఇద్దరు వ్యక్తులకు అమ్మి 5 లక్షల తీసుకొంది అని చెప్పాడు. కాని వాడు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఆమె అడ్రస్ 2020లో ఆమె కొన్న ఇంటి అడ్రస్ ఉంది అది ఎలా సాద్యం. అదేవిదంగా కొనుక్కున్న ఇద్దరు వ్యక్తులు కుక్కల గాడి అనుయాయులు . కుక్కల గాడికి తెలియకుండా ఎట్లా కొంటారు. ఇంకొక విచ్చిత్రం ఏంటంటే ఆ ఇద్దరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు TTD టికెట్ ల కోసం ఆధార్ తీసుకున్నారు దాన్ని డాక్యుమెంట్లో వాడారు. మేము అసలు ఆమెను చూడనే లేదు అని చెప్పారు. ఇంకొక విభిత్రం ఏంటంటే ఆ స్టాంప్ పేపర్ ని పరిశీలించగా అది 2024 ఫిబ్రవరిది అని తేలింది. ఇట్లాంటి పనులు చేపించిన జగ్గడి ని ఇంకా సమర్ధించడాని మీకు మనసు ఎలా వస్తుంది బ్రో
ఏదో ఇలాంటి విషయం ఫస్ట్ టైం జరిగినట్టు ఎందుకో ఇంత అడవిది. పోలీస్ వ్యస్థా ని ఇలా వాడుకోవడమూ కొత్త కాదు…చంద్రబాబు అయితే ఏకంగా నాయ్య వ్యస్థ నీ చాలా చండాలంగా వాడుకున్నాడు
Siggundha ra asalu meeku? Edho case lu manage cheyyadam veru, ila police lani gunda laaga vaadi women ni harass cheyyadam veru. Mee criminal Jagan gaadi meedha andhuke oosaru prajalu
సార్... ముంబయి కి వెళ్లి తీసుకువచ్చారు అంటే అక్కడి పోలీసులు లకు చెప్పి ఉంటారు కదా...అక్కడ జడ్జి ముందు పంచనామా వేయించుకొని proper గా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జడ్జి రిమాండ్ కు తరలించాలని చెప్తేనే కదా AP పోలీసులు చేసింది...పోలీసులు ఏమైనా guest house కి తీసుకువెళ్ళారా...ఐపీఎస్ వాళ్ళను సస్పెండ్ చేస్తే ఇద్దరు judges ను కూడా సస్పెండ్ చెయ్యాలి కదా...
ఆమె జిందాల్ ఫ్యామిలీ మీద కేసు వేసింది, ఆమెను వేరే కేసు లో అరెస్టు చేశారు, దాని వల్ల ఎవ్వరికి నష్టం లేదు, ఆమెకు వుండచ్చు అయితే ఆమె చేసే పనికి అది కరెక్ట్. నువ్వు జనాలకు ఉపయోగం వుండే వీడియోస్ చేయి రాంనాథ్ గారు.
రామ్ నాథ్ గారు, పోలీసు ప్రోసీడింగ్స్ ఏమీ తెలియనంత అమాయకులు అనుకోవాలా మిమ్మల్ని? హై ప్రోఫైల్ కేసులలో పోలీసులు కంప్లైంట్ వచ్చిన వెంటనే FiR బుక్ చేయరు. ముందు చేసిన ఆరోపణలపై విచారణ చేస్తారు. వాస్తవాలను రూఢి చేసుకుంటారు. నిజ నిర్ధారణ చేసుకున్న తరువాత పై ఆఫీసర్ల ఆదేశాలు మేరకు కోర్టు ప్రోసీడింగ్స్ ప్రకారం FiR నమోదు వగైరా....జరుగుతాయి. కాదంబరీ కేసు లో కూడా నిజ నిర్దారణ జరిగిన తరువాతే Fir బుక్ చేశారు. ఈ లోపున ఆవిడను వేరే రాష్ట్రం నుండి తీసుకురావడం కోసం టికెట్ బుక్ చేసుకున్నారు. ఇందులో నిగూఢమైన కుట్ర ఏముందని? మిగతావన్నీ కోర్టు ప్రోసీడింగ్స్ ప్రకారమే జరిగాయి కదా?
Mr. Ramanath garu , why are you not questioning courts in this issues,, if police done mistake then how courts put her on remand in jail, if u had guts talk about judge and court's
మీ విశ్లేషణ ల్లో లాజిక్ కంటే, ఒక వీడియో లో టీడీపీ వాళ్ళని విమర్శించాం కాబట్టి ఒక వీడియో లో వైసీపీ వాళ్ళని విమర్శించాలి అని మాత్రమే అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తే అది నిజం అనిపిస్తుంది, తెలుగుదేశం పత్రికలు చానళ్ళలో వచ్చిన ప్రసారాలని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళకి నిజం కాదు కావాల్సింది, ఏ విషయాన్నైనా వైసీపీ వాళ్ళ మెడకి చుట్టి వాళ్ళని ఇరుకులో పెట్టాలని మాత్రమే ప్రసారాలు చేస్తారు, మర్నాడు అవన్నీ అబద్దమని రుజువైనా మాకేం తెలీదు అన్నట్టు గమ్మునుంటారు, మీరు కొంచెం గమనిస్తే బాగుంటుంది
రామనాథ ప్లేటు పిరెయించవా ఇప్పటి కీ చాలాసార్లు చేశావు మెడికల్ కాలేజీ లా గురించి,ఎడ్యుకేషన్ గురించి,vijayavada మునగటము గురించి,CBN house గురించీ,videos పెట్టు ముందు
ఇలా ఐతే వైసీపీ వచ్చాక ఇప్పుడున్న సగం ips లు సస్పెండ్ అవుతారు,, 2014-19 మధ్య విషయాలు కూడా తవ్వి వనజాక్షి లాంటి కేస్ లలో కమీషనర్,IG, డీజీపీ లాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు.... పెండ్యాల శ్రీనివాస్ పారిపోవడానికి సహకరించిన వారూ, ఇప్పుడు గుడ్లవల్లేరు కాలేజీ విషయం లో కేసు మూసేసిన వారూ etc etc అంతా సస్పెండ్ అవుతారు...
Ramnath garu your view is appreciated. YCP govt must answer serious questions of abuse of power in this case I appreciate TDP govt for doing right thing in this matter.. One should not abuse Power whether person has good character or not. Those IPS officers are educated scoudrels.
Sajjan Jindal kosam chesaru.. Not for Kukkala Vidyasagar After signing on white paper from Kadambari Jeethwani, Case was dismissed on Jindal. Vidyasagar acted as mediator to Sajjan Jindal. He influenced in the name of YSRCP leader.
Adho AP lo enka aami problems lenatlu...E sollu News thappa enka aami cheyaraa...Okasari Vijaywada paristhiti gurinchi chebhuthe baagubtundi...Alage Jhonny lafoot gaadi gurinchi kuda video chesthunti baaguntindi...TDP is going to every house and collecting money for CM... Jagan never asked single penny during his tenure for COVID as well...Paniki vache news iethe baaguntundi...
రమణధగారు,, కాదంబరి ఇష్యూ కోర్టులు చూసుకొంటాయి గాని,, మెడికల్ కాలేజ్ లు, మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని చంబా గవర్నమెంట్ చెప్పడం పై ఒక వీడియో చెయ్యండి 👍
చేయడు ram nath గారిని tdp ఇప్పుడూ కిడ్నాప్ చేసింది so ap శ్రేయస్సు కోరే వీడియోస్ ఇకమీదట రావు క్షమించగలరు tdp నుండి రిలీజ్ అయ్యాక చేస్తాడులే 😂😂😂
Kadambari vishayalu... Nijalu teliya chesaru... Thank you. Alage meeru AP lo chala ghoralu jaruguthunnayi... Nijalu telupagalaru..
Adhi divert cheyadaniki elanti suspension drama adugutunadu bolligadu almost andharu edhe news cover chestharu endukante IPS officers and full publicity chestharu
ఈ రాష్ట్రానికి విద్యా, వైద్యం అక్కరలేదు అండి, ఈ రాష్ట్రనికి ఎవరు ఎవరితో పడుకున్నారు, ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఇలాటివి కావాలి, ఈ రాష్ట్రానికి
ఏబి వెంకటేశ్వరరావు ను మాత్రం పచ్చ మీడియా బాగా వెనకేసుకు వచ్చింది, అతను ఎన్ని తప్పుడు పనులు చేసినా
👉ఆమె ఎందుకు కోర్టులను ఆశ్రయించలేదు...?
👉 విశాల్ గున్నీ ఏ ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వ పెద్దలు అని చెప్పారు...?
👉ఇప్పుడు ఈ విషయం కోర్టు పరిధిలో ఉంటే మధ్యలో మీడియా లీకులు ఇస్తూ అతి చేయడం ఎంత వరకు కరెక్ట్....?
మన ఆంధ్రలో ఇంత దరిద్రానికి మీడియా నే కారణం. సోషల్ మీడియా లేకపోతే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా...! 😊
రామ్ నాథ్ గారు మీరు ఇన్ని ప్రశ్నలు గత ప్రభుత్వం నిర్ణయాలను విశ్లేషణ చేయడం కాదు ఆంధ్ర సోషల్ మీడియా వేదికగా రాష్ట్రానికి నష్టం జరుగకుండా చూడాలని నా కోరిక.
Yes 👍 Correct 💯.
జానీ మాస్టర్ ఇష్యూ మీద కూడా 🤔మీకు తెలిసిన నిజాలతో ఒక వీడియో చెయ్యొచ్చు కదా 🤔🤔
ఇంతకీ వరలక్ష్మి కేసులో మన MLA ఆదిమూలం సార్, మధ్యప్రదేశ్ కొరియోగ్రాఫర్ కేసులో జానీ మాస్టర్, 9 ఏళ్ళ ముచ్చుమర్రి కేసు, 1500 విద్యార్ధినుల గుడ్లవల్లేరు వీడియో కేసులు, ఏ సియంవో నీరుకారుస్తోందో మరి....జెత్వానీ ఏమైనా మన చిన్నకోడలా పెద్దసారూ 😂😅
కొర్టులు వ్యవస్థలు వుండగా పచ్చ మీడియా ఓవర్ యాక్షన్ ఎంటీ ఈ రోజున ఆంద్రజ్యోతి దినపత్రిక లో జానీ మాస్టర్ గురించి హెడ్ లైన్ లో వెశారు కానీ టిడిపి నెతల తప్పులు మాత్రం ఎక్కడా వుండదు
విశాల్ గున్నీ ఎం చెప్పింది ఎలా బయటకు వచ్చింది మీరు పచ్చ మీడియా చూసి విడియో లు చేయకండి రాంనాథ్ గారు ఆమె మహానటి చెప్పింది నిజమే అని ఎలా అనిపిస్తుంది
ఏ పేపర్లు చదివి ఇదంతా నిజమనుకుంటున్నారు సార్? ఆమె కంప్లయింటు చదవండి, సొల్లు అంతా తెలుస్తుంది.
నువ్వు చదివావా?
@@sudhir4321ఆడి బొక్క చదివాడు ఒక్కసారి తులసి చందు గారి వీడియో చూడు బ్రో వైసీపీ ఎంత వరస్ట్ పార్టీనొ తెలుస్తుంది
ఇందులో చాలా వరకు court proceedings follow చేశారు,
కొన్ని అంశాలలో మాత్రం సందేహాలు ఉన్నాయి,
ఆమె చెప్పినది అంతా నిజమే అని మీరు కూడా ఎలా నమ్ముతారు, ఆమె మీద కూడా
Already court లలో చాలా కేసులు ఉన్నాయి కదా.
ఆమె మీద ఆంధ్రలో కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు తప్ప ఎటువంటి కేసులు లేవు. ఇంకా కుక్కల గాడి మీద 17 క్రిమినల్ కేసులు ఉన్నట్లు వాడి 2014 ఎలక్షన్ అఫిడివిట్లో వాడే స్వయంగా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆమె మీద పలాన స్టేషన్లో పలాన ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ఒక్కసారి కూడా సాక్షిలో వేయలేదు. ఓన్లీ వ్యక్తిత్వ హననం మాత్రమే చేశారు. అందుకే ఆమె పరువునష్టం దావా సాక్షి TV పైన పేపర్ పైనా వేసింది. ఆమె బాగా చదువుకున్న ఆమె జగన్ లాగా 10 ప్రశ్నాపత్రాలు కొట్టేసి జైలుకి వెళ్ళలేదు. ఆమె 10th లో గుజరాత్ స్టేట్ 12th ర్యాంక్ . అందుకే జగన్ కి కూతుర్లు ఉన్నారు . అతని కూడా దేవుడు సరైన ఆత్మక్షోభ చూపిస్తాడు. ముసలి వాళ్ళ మీద కూడా కనికరం ఆమె తల్లిని తండ్రి 36 గుంటలు కారులో బాంబే నుంచి అమరావతికి తీసుకువచ్చారు అంటే ఏమి ల కొంచెం కూడా కనికరం లేవంటే వాడు మనిషేనా! లేక మృగమా! సరేలే స్వంత తల్లి మరియు చెల్లి మీదే కనికరం లేదు . ఇంక వేరే వాళ్ళ మీద ఉంటది అనుకోవడం మన అత్యాశ
ఇది ఎల్లో మీడియా కథనాలు
నలభై మందికి పైగా విద్యార్థినులను హాస్పిటల్ పాలు చేసిన ఘటనపై కూడా వీలయితే వీడియో చెయ్యండి 👌
సార్ రామనాధం గారుఈకేసు విషయం లో CBN గారిదు ర లోచ ఉంది అదీ మిటంటే ఇప్పుడు ఉన్న 1 ASIPS అధికారులలో " YCP కి సానుభూతి ఉన్న వారిలో భయాన్ని కలిగించి వారిని తనకు అనుకూలంగా మార్చుకొనుట
అవునా నిజమా
వ్యవస్థలతో ఆడుకుంటున్న వారికందరికీ ఇదే వ్యవస్థల తిరగబడి ఉరితాడై బిగుసుకుంటాయి గొప్పవాడైనా పేదవాడైన గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే
నందిగం సురేష్ ను టార్చర్ చేసి, నోట్లో గన్ పెట్టమని చెప్పింది ఎవరు? తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చినా, నందిగాం సురేష్ ఎంపీ అయినా ఏ కేసూ పెట్టలేదు. వదిలేసారు. ఈ కేసులో నారాయణ బాబు ను కూడా బుక్ చేయవచ్చు
కాసేపు మీరు చెప్పింది నిజమేననుకొన్నా.ఆమె మీద కంప్లైంట్ ఇచ్చారు బాధితుడు.దానికి విచారణ జరిగింది.అది తప్పు ఎలా అవుతుంది.ఆమె బ్లాక్ మైల్ చేయవచ్చా. ఆమెను సమర్థిస్తే ఆమె రెచ్చిపోదా. రేపు ముగ్గురూ నాయకులపైనా ఆమే అపవాదు వేస్తే తనను తాను కాపాడుకోవడానికి.అప్పుడు తెలుస్తుంది.
@@neerajatiruvaipati3780 అయ్యా తెలుసుకొని మాట్లాడండి కుక్కల గాడు చెప్పింది వాడి 5 ఎకరాల పొలాన్ని 2018లో ఆమె ఇద్దరు వ్యక్తులకు అమ్మి 5 లక్షల తీసుకొంది అని చెప్పాడు. కాని వాడు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఆమె అడ్రస్ 2020లో ఆమె కొన్న ఇంటి అడ్రస్ ఉంది అది ఎలా సాద్యం. అదేవిదంగా కొనుక్కున్న ఇద్దరు వ్యక్తులు కుక్కల గాడి అనుయాయులు . కుక్కల గాడికి తెలియకుండా ఎట్లా కొంటారు. ఇంకొక విచ్చిత్రం ఏంటంటే ఆ ఇద్దరు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు TTD టికెట్ ల కోసం ఆధార్ తీసుకున్నారు దాన్ని డాక్యుమెంట్లో వాడారు. మేము అసలు ఆమెను చూడనే లేదు అని చెప్పారు. ఇంకొక విభిత్రం ఏంటంటే ఆ స్టాంప్ పేపర్ ని పరిశీలించగా అది 2024 ఫిబ్రవరిది అని తేలింది. ఇట్లాంటి పనులు చేపించిన జగ్గడి ని ఇంకా సమర్ధించడాని మీకు మనసు ఎలా వస్తుంది బ్రో
ఏదో ఇలాంటి విషయం ఫస్ట్ టైం జరిగినట్టు ఎందుకో ఇంత అడవిది. పోలీస్ వ్యస్థా ని ఇలా వాడుకోవడమూ కొత్త కాదు…చంద్రబాబు అయితే ఏకంగా నాయ్య వ్యస్థ నీ చాలా చండాలంగా వాడుకున్నాడు
Siggundha ra asalu meeku? Edho case lu manage cheyyadam veru, ila police lani gunda laaga vaadi women ni harass cheyyadam veru. Mee criminal Jagan gaadi meedha andhuke oosaru prajalu
తప్పు ఎవరయినా చేస్తే శిక్ష అనుభవించాల్సిందే...కానీ తప్పు నిరూపణ సాధ్యమా???? ఆమె అప్పుడే బయటకు వచ్చి వీరిని బయటపెట్టాల్సింది...
ఇట్లా చెప్పే వాళ్లు అరుదు . నిజం వేపు నిలబడ్డారు
విశాల్ గున్ని సార్ ని సస్పెండ్ చేయటం బాధ కలిగించింది
Zetwani విషయం మీద తప్ప మిగతా రాష్ట్ర సమస్య ల మీద మీరు అసలు Analysis చేయడం లేదు ఎందుకు,
@@ramamohanareddy5057now tdp handover లో ఉన్నారు గనుక 🤭🤭😅😅😂😂
This is bolligadu diverted political drama to divert the Vijayawada floods issues, medical seats and election promises etc etc.
సార్... ముంబయి కి వెళ్లి తీసుకువచ్చారు అంటే అక్కడి పోలీసులు లకు చెప్పి ఉంటారు కదా...అక్కడ జడ్జి ముందు పంచనామా వేయించుకొని proper గా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జడ్జి రిమాండ్ కు తరలించాలని చెప్తేనే కదా AP పోలీసులు చేసింది...పోలీసులు ఏమైనా guest house కి తీసుకువెళ్ళారా...ఐపీఎస్ వాళ్ళను సస్పెండ్ చేస్తే ఇద్దరు judges ను కూడా సస్పెండ్ చెయ్యాలి కదా...
మీకెందుకు ఇది ఇంత ఇంటరెస్ట్ ఏంటి
అవును మరి జానీ గాడి బాధిత మహిళ గురించి వీడియో చెయ్ ram nath
Adhey paapam yentha durmagram o anta adhi Honey Trap chesi dabbulu dengeyadam durmargam maathram kaadhu
Naku kuda ade doubt tega venakesuku vastunnadu aameni chastunnam videos tho
ఆమె జిందాల్ ఫ్యామిలీ మీద కేసు వేసింది, ఆమెను వేరే కేసు లో అరెస్టు చేశారు, దాని వల్ల ఎవ్వరికి నష్టం లేదు, ఆమెకు వుండచ్చు అయితే ఆమె చేసే పనికి అది కరెక్ట్. నువ్వు జనాలకు ఉపయోగం వుండే వీడియోస్ చేయి రాంనాథ్ గారు.
రామ్ నాథ్ గారు, పోలీసు ప్రోసీడింగ్స్ ఏమీ తెలియనంత అమాయకులు అనుకోవాలా మిమ్మల్ని? హై ప్రోఫైల్ కేసులలో పోలీసులు కంప్లైంట్ వచ్చిన వెంటనే FiR బుక్ చేయరు. ముందు చేసిన ఆరోపణలపై విచారణ చేస్తారు. వాస్తవాలను రూఢి చేసుకుంటారు. నిజ నిర్ధారణ చేసుకున్న తరువాత పై ఆఫీసర్ల ఆదేశాలు మేరకు కోర్టు ప్రోసీడింగ్స్ ప్రకారం FiR నమోదు వగైరా....జరుగుతాయి.
కాదంబరీ కేసు లో కూడా నిజ నిర్దారణ జరిగిన తరువాతే Fir బుక్ చేశారు. ఈ లోపున ఆవిడను వేరే రాష్ట్రం నుండి తీసుకురావడం కోసం టికెట్ బుక్ చేసుకున్నారు. ఇందులో నిగూఢమైన కుట్ర ఏముందని? మిగతావన్నీ కోర్టు ప్రోసీడింగ్స్ ప్రకారమే జరిగాయి కదా?
నిష్పాక్షిక విశ్లేషణ ; అభినందనలు
Ramanath ki kadambari topic meedha chaala interest unnattundhi,..
Mr. Ramanath garu , why are you not questioning courts in this issues,, if police done mistake then how courts put her on remand in jail, if u had guts talk about judge and court's
ఆ పెద్దల పేర్లు కూడా చెప్ప వచ్చు గదా.
నిజాయితీగా వుంది మీ విశ్లేషణ
మీ విశ్లేషణ ల్లో లాజిక్ కంటే, ఒక వీడియో లో టీడీపీ వాళ్ళని విమర్శించాం కాబట్టి ఒక వీడియో లో వైసీపీ వాళ్ళని విమర్శించాలి అని మాత్రమే అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తే అది నిజం అనిపిస్తుంది, తెలుగుదేశం పత్రికలు చానళ్ళలో వచ్చిన ప్రసారాలని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారు, వాళ్ళకి నిజం కాదు కావాల్సింది, ఏ విషయాన్నైనా వైసీపీ వాళ్ళ మెడకి చుట్టి వాళ్ళని ఇరుకులో పెట్టాలని మాత్రమే ప్రసారాలు చేస్తారు, మర్నాడు అవన్నీ అబద్దమని రుజువైనా మాకేం తెలీదు అన్నట్టు గమ్మునుంటారు, మీరు కొంచెం గమనిస్తే బాగుంటుంది
లేకపోతె అలా చేయాలనుకున్నారు మనం ముందుగా చెప్పేసరికి ఆపేశారు, ఆగారు అంటారు 😂😂😂
exactly correct
అంతా భానే ఉంది గాని Jindal పేరు FIR లో లేకపోవటమే బాధకరం
Loffar jani mida oka video chei master
అంతా మీకు తెలిసినట్లు మాట్లాడుతున్నారు రమణ గారు
నీకు తెలిసినట్టు వాడు మాట్లాడాలేంట్రా చిన్నా?
@@sudhir4321😂😂😂😂
పచ్చమీడియాకి అవన్నీ కనిపించవు, వినిపించవు, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వ్యవహారము ఏమైందో చూడండి.
Kutami vallu ki vardalu, super 6 amalu konna ,evi important
Muchumarry balika vishayamlokuda ilaage oka vedivo cheyandi
జాత్వని మీద ఉన్న ప్రేమ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద లేదు ఈ government కీ
గున్ని గారు ఏమి చెప్పాడో మీరు చెప్పండి
Abbo
Chala rojula tarvata vachi..oka super lady matter meda video chestunaaruha ha
Bagunddi
Mari pratheyaka vimaanam annaru Rama anadam gaaru!
Ayya ramnath gaaru AME nijayithee ni meeru pogadatam maaku baadha ga vundi . Mari magistrate nu eam cheddam sir remand icharuga.
రామనాథ
ప్లేటు పిరెయించవా ఇప్పటి కీ చాలాసార్లు చేశావు
మెడికల్ కాలేజీ లా గురించి,ఎడ్యుకేషన్ గురించి,vijayavada మునగటము గురించి,CBN house గురించీ,videos పెట్టు ముందు
@@venkateswarlujakkam3379 ram nath గారి present tdp handover లో ఉన్నారు don't disturb same time😅😅
Otuku notu case lo unnavallu cm ithe lenidi ips lu thappu enduku ithedi
First of all vishal gunni garu, statement ichharo ledho confirm chesukondi.ivamni meadia leaklu ayi undochhu
Yellow media lo cherava schools medical colleges vizag steel factori meedha videos yekkada
I really appreciate you honestly discussing the facts
You are right... everyone should follow constitution
ఇలా ఐతే వైసీపీ వచ్చాక ఇప్పుడున్న సగం ips లు సస్పెండ్ అవుతారు,, 2014-19 మధ్య విషయాలు కూడా తవ్వి వనజాక్షి లాంటి కేస్ లలో కమీషనర్,IG, డీజీపీ లాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు.... పెండ్యాల శ్రీనివాస్ పారిపోవడానికి సహకరించిన వారూ, ఇప్పుడు గుడ్లవల్లేరు కాలేజీ విషయం లో కేసు మూసేసిన వారూ etc etc అంతా సస్పెండ్ అవుతారు...
Ramnath garu your view is appreciated.
YCP govt must answer serious questions of abuse of power in this case
I appreciate TDP govt for doing right thing in this matter..
One should not abuse Power whether person has good character or not.
Those IPS officers are educated scoudrels.
EVM CM is a big scoundrel
Super yellowram
Ur priority vidwo adbutam
Nadi road meeda arrest cheyyakapote.Marekkada arrest cheyyali?
Hats off analyst garu? Meelanti nutral journalist undabattey nijayiti inka batikeyvundi
You are right...
voka pakka kukkala naageswarao to vyavahaaram naduputhu. Voka vypu zindaal tho vyavahaaram yelaa nadupu tundi Rama anadam gaaru.
బ్రో.. నువ్వు యెల్లో మీడియా gossips ని నమ్మి చదివితే what is use.
ఉపయోగం ఉందో లేదో ముందు ముందు నీకే తెలుస్తుంది లేరా చిడతల అప్పారావ్...
చీడతల అప్పారావు.. నీ పేరు బాగుంది రా ఒరే...@@sudhir4321
Highly suspicious story...where is RGV!?
Friday complaint cheste Sunday 3 officers in suspend chesaruga . Adi correct sir
PAVAN KALYANGARU MEDICAL COLLEGESNI EDUCATIONA SYSTEM NI KAPADANDI
Dout లేదు ram nath గారు ఖచ్చితంగా గజినినే 😂
ఇలా అయితే కష్టం రామనాథ్ నువ్వు yuva tv అమీర్ దగ్గర కట్టప్ప ట్రైనింగ్ తీసుకోవాలి
He is very intelligently throwing the blame on police ,but actual culprit is sajjala and his boss
Yemiti chatta viruddam? Mari eppudemi jarugutundi anta nijaayateega jarugu tundaa? Mundu evi prasnichavayya? Babu.
Issue is leave to Court sir,Why World Bank not to give loan to Amaravathi ? Please do a video sir
Idi anta news kadu
Ramu garu
State lo issues chala unal
చాలా ఉన్నాయా?
వాటిలో కొన్ని చెప్పు
కాదంబరి,ఆదిమూలం ల గురించి అంతా మొరటు గా అడిగితే రామ్నాథ్ ఏమి చెబుతారు?
U said right Brother 👍👍
మీరు TDP మీడియ ఇచ్చె వార్తలు చదవటానికి కాదు కదా ఉంది
బ్లూ మీడియా ఇచ్చే వార్తలను చదవడానికే ఉన్నాడా?
Burocrates rendu group laga veediooyaru kadandi ruling party ki support group next adi opposite group kadaa ramanadh garu
Avunayya anta samardistunnavu Aame anta sudda poosha? Block mail chesedaanni nuvvelaaga smardistavaa.
అక్కడ చూసి ఇక్కడ చదవడం ఏమిటో...
కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు...
Sajjan Jindal kosam chesaru..
Not for Kukkala Vidyasagar
After signing on white paper from Kadambari Jeethwani, Case was dismissed on Jindal.
Vidyasagar acted as mediator to Sajjan Jindal.
He influenced in the name of YSRCP leader.
Emi avtundi ante..ycp lo uñna groups internal màtters bayata pedutunàru....tdp ki adi benefit avtundi...
Mee honest ki 👏🙏👍
కామన్ man కంప్లైంట్ ఇస్తే వెళ్ళకూడదా? 31,కి.. 2 కి పెద్ద తేడా ఏముంది?
బాబోయ్....11 ఎందుకు వచ్చాయో... ఇప్పుడు అర్థం అయ్యిందీ😂😂😂
తమరు మనుషులకే పుట్టారా మహానుభావా?
Aame zindaal ni pelli chesukomani yelaa antundi.
Aapavayya yinka.
Mari ee prabutvam anta chatta prakaarame nadustundaa?
What injustice done to that lady explain indetail in one video?
Aapavayya saami mari overga TDP vallani venakesukoni vasthunavu prove avvakunda suspend yela chestharu
Patrikallo vachhindi antene meeru konchom alochinchi veedio cheste baguntundi Vishal Gunni cheppadanedaniki clarity ledu
Political party aa leka mafia service supply party aa 😊😊
Mafia service lu nadupukoni .... Andhraini Bali chesaru
Fact matladaru 👍,meru kasta ycp ki favour kani ee issue lo ee paytm gaalu mimalni kuda tidutunaru, intha banisatvam paniki radhu,TDP lo antha manche ani anadam ledu,kani ycp entha pramadamo durmargamo me muddi kindaki neellu vachinapude telustadi,rip ycp
నీ బాధేంటి బామ్మర్ది: వైవ హర్ష 😂😂😂
Dirty work by police officers
Sir, u are personally angary on Jagan
మీకు కాదంబరి మీద చాలా ...వున్నట్లుంది ?
Okka nimisham Sri adhikaraparty emicheyyamanna cheyyali vallu adhi meeku telusu mana Andra lo raajakiyam antha vaadu koni vadhilestharu dhigajari poyaaru antha
Edantaa zindaalni ebbandi pettadaanike kadaa? Zidaal Jaganki fever gaa unnadanenaaa?
Ramnath garu, i appreciate your analysis.
manku lenappudu, inkokariki undalani ela antamu ramnath...
👍👍👍👍
య్గ
Eppudu ee prabutvam yenduku anta utshaham choopistunnaru? Raamanaadam! Entaki nee bhada yemiti.
మీరు ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ చేయండి,ఈ టాపిక్స్ బాగోలేదు
Yemayaaru sir
Adho AP lo enka aami problems lenatlu...E sollu News thappa enka aami cheyaraa...Okasari Vijaywada paristhiti gurinchi chebhuthe baagubtundi...Alage Jhonny lafoot gaadi gurinchi kuda video chesthunti baaguntindi...TDP is going to every house and collecting money for CM... Jagan never asked single penny during his tenure for COVID as well...Paniki vache news iethe baaguntundi...
Dorikite approver ga marutunnaru,
Ayite yemity ? Mari eppudemi Jarugu tundi?
Ee vishyam lo sajjala chaala tappu chesaru 😢
We know how impartial yu are
Paytm mataloddu