Big Fight between Narayana & Eenadu- పరస్పరం మాటల మెట్లతో కొట్టుకున్న మంత్రి నారాయణ & ఈనాడు పత్రిక

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2024

КОМЕНТАРІ • 494

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 Місяць тому +99

    మొన్నటి వరదతో దేవ్వుడు కూడా చూపించాడు ఇది రాజధానికి పనికి రాణి ప్రాంతం అని ఇంక అమరావతి రాజధాని అనేవాడు మనిషే కాదు అసలు

    • @peacebewithu7.
      @peacebewithu7. Місяць тому

      రాజధాని లేదు AP కి, జగన్ ఈ 5 యేళ్ళల్లో ఏమిచేయలేదు. అందుకే అన్ని వేస్ట్ ఐపోయాయి అని ఆ కూటమిని నమ్మే ప్రజలు, వాదించేవారు వున్నారండి. యూట్యూబ్ లో అమరావతి మునగలేదు అంటూ చూపిస్తుంటే, కింద కామెంట్స్ చూడాలి, అన్నీ జగన్ ను ఆడిపోసుకోడమే. జగన్ చెప్పేదనిలో నిజానిజాలు వున్నాయా, శ్రీ కృష్ణ కమిటీ చెప్పిందేంటి, వరల్డ్ బ్యాంక్ నిధులు ఎందుకు ఇవ్వట్లేదు, ఇవన్నీ కుట్ర కుట్ర అంటారే కానీ వాస్తవాలు చూడరు, గ్రహించరు.

  • @mdshafiulla3920
    @mdshafiulla3920 Місяць тому +185

    చుట్టూ గోడ కట్టుకొని అదే ఒక 29 గ్రామాల రాష్ట్రంగా చేసుకొని అందులో నవ నగరాలు కట్టుకొని దానికి కమ్మరావతి అని పేరు పెట్టుకొని దానికి శాశ్వతంగా నారావారి వంశమే రాజ్యం ఏలేలా చేసుకొని బతకేయాలని వీడి సలహా.

    • @blobazee5180
      @blobazee5180 Місяць тому +2

      Amaravati don’t have flooding at all even with 16 lakh cusecs of flood water in Krishna. This is 8 times the normal flow.
      The water media is showing is Rain water in fields. This can happen to any village as there won’t be any drainage mechanism. Amaravati is currently an area with many villages.
      So when they build drainages, even water logging won’t be there.
      Flooding In vijayawada happened because of Budameru and it didn’t affect amaravati as krishna river saved Amaravati.
      Vizag will completely submerge with this kind of rainfall. It has cyclone and tsunami risks. Very dangerous place for capital.
      Many cities in India and world are on river banks.
      Calcutta, PATNA, LUCKNOW, Agra, Delhi, Cuttack, Nasik, Allahabad, varanasi, Ayodhya
      London, Paris, Rome, Chicago, Newyork, Berlin, Moscow
      Having city on river front has many advantages.
      Don’t do false propaganda

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Місяць тому +7

      @@mdshafiulla3920 correct చెప్పారు....అందులో వేరే జాతి వారిని ఉంచకూడదు అనే కదా...ఇతరులని తరిమేశారు

    • @manikyareddy9799
      @manikyareddy9799 Місяць тому +6

      ​This is not a barron land itis good crop growing land unnecessary spoiling three crops ealding fertile land, that to Mr narayana is telling that going to build safety wall around with an estimated cost of 2.50 lakh crores is it possible.

    • @rrdesam
      @rrdesam Місяць тому +9

      @@blobazee5180 Amaravati is a green field with high fertile lands under Krishna river bed. Farmers grow 3 crops a year there. Conversion to concrete jungle just for few people's gains, makes the future generations lose agriculture yields forever. Besides, Amaravati does NOT have a solid bedrock to support massive structures. New York city is not a greenfield and it has a solid bedrock to support skyscappers. Andhra Pradesh has plenty of places that are not green fields but, have sufficient water resources. The govt should reconsider and find a better location with a good technical analysis.

    • @MadhavaKamjula
      @MadhavaKamjula Місяць тому

      ​@@blobazee5180Rey kamma Kula gajji Lanjakodaka mee Amaravati Kamma vallu Maa moddalaki puttara ,appulu chesi kammaravathi kadithey ,a appulu meymu theercha la

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Місяць тому +89

    అంత అవసరమా ఆ తొక్కలో రాజధాని.. ఆ డబ్బులు ఎవడురా ఇచ్చేది.. మీ కమ్మ రాజధాని ప్రజల డబ్బులు కాజేస్తారా!! తొక్కలో evm ప్రభుత్వం...

    • @Anand-g5i1q
      @Anand-g5i1q Місяць тому

      చాలా బాగా చెప్పారు. వాల్లు పాలకులు గాదు బందిపోటుదొంగలు. ప్రజల సొమ్ము దొంగతనము చేసి అమరావతి రియల్ ఎస్టేట్ డెవలప్ మెంటులో పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసుకుంటారు. అక్కడ నారాయణ ఒక్కడికే అఫిసియల్ గా 650 ఎకరాలు ఉందంట.

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 Місяць тому +2

      Yes bro 💯 correct

    • @lakshmipriya5616
      @lakshmipriya5616 Місяць тому +1

      A rajadhani kattedi pettedi ledu kattaaraa bhumatha pralayam emito chupistundi 3 pantalu pande bhumini nasanam chesadu dirmargudu

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 Місяць тому +25

    మూర్ఖుల , అహంకారుల పాలన ఇలాగే ఉంటుంది

  • @nandivardhanaraosuram3402
    @nandivardhanaraosuram3402 Місяць тому +65

    ఇది వైస్రాయ్ హోటల్ కాలం కాదు నారాయణ..... మీరు ఏది చెబితే అది నమ్మడానికి!!...🤫🤫🤫🤫😎😎😎😎😎

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t Місяць тому +60

    విజయవాడ కి వెళ్లి వరద రాలేదని చెప్పమన్న చెప్పులు తో కొడతారు జనాలు

    • @blobazee5180
      @blobazee5180 Місяць тому

      Vedhava
      Flooding in Vijayawada is from Budameru canal because Jagan did not spend one rupee on its maintenance
      No maintenance of damages, canals, roads in the last 5 years
      Amaravati don’t have flooding
      Ask any neutral person in vijayawada

    • @blobazee5180
      @blobazee5180 Місяць тому +1

      Amaravati don’t have flooding at all even with 16 lakh cusecs of flood water in Krishna. This is 8 times the normal flow.
      The water media is showing is Rain water in fields. This can happen to any village as there won’t be any drainage mechanism. Amaravati is currently an area with many villages.
      So when they build drainages, even water logging won’t be there.
      Flooding In vijayawada happened because of Budameru and it didn’t affect amaravati as krishna river saved Amaravati.
      Vizag will completely submerge with this kind of rainfall. It has cyclone and tsunami risks. Very dangerous place for capital.
      Many cities in India and world are on river banks.
      Calcutta, PATNA, LUCKNOW, Agra, Delhi, Cuttack, Nasik, Allahabad, varanasi, Ayodhya
      London, Paris, Rome, Chicago, Newyork, Berlin, Moscow
      Having city on river front has many advantages.
      Don’t do false propaganda

    • @MadhavaKamjula
      @MadhavaKamjula Місяць тому

      @@blobazee5180 Rey kamma Kula gajji Lanjakodaka mee Amaravati Kamma vallu Maa moddalaki puttara appulu chesi kammaravathi kadithey a appulu meymu theercha la.

    • @omnamo4645
      @omnamo4645 Місяць тому

      Jagan meeda edupu
      Antha ki mundu CBN Emi peekaru
      Kavalani velagaleru gates thesis vijayawadani munchi
      Ippudu ee bonkadalu enti?

  • @nprabhakerrao7430
    @nprabhakerrao7430 Місяць тому +69

    ఒక వేల మునిగితే ndrf బోట్ లు life
    జాకెట్ లు కూడా provide చేయాలి

    • @ravivirat1208
      @ravivirat1208 Місяць тому

      Mumbai munagaledaa,chennai munagaledaa, hyderabad munagaledaa ????

    • @Voiceforpeople45
      @Voiceforpeople45 Місяць тому +1

      Ledu ledu Valle boats petti boat ki 5000 😂

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Місяць тому +78

    ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు,అమరావతి మునగకున్నా పరిరక్షణకు కట్టే గోడ చైనా గోడ కన్నా పెద్దది,ఖర్చు కూడా ఎక్కువ .గిన్నీస్ బుక్ లో స్తానం తప్పని సరి

    • @blobazee5180
      @blobazee5180 Місяць тому +1

      Amaravati don’t have flooding at all even with 16 lakh cusecs of flood water in Krishna. This is 8 times the normal flow.
      The water media is showing is Rain water in fields. This can happen to any village as there won’t be any drainage mechanism. Amaravati is currently an area with many villages.
      So when they build drainages, even water logging won’t be there.
      Flooding In vijayawada happened because of Budameru and it didn’t affect amaravati as krishna river saved Amaravati.
      Vizag will completely submerge with this kind of rainfall. It has cyclone and tsunami risks. Very dangerous place for capital.
      Many cities in India and world are on river banks.
      Calcutta, PATNA, LUCKNOW, Agra, Delhi, Cuttack, Nasik, Allahabad, varanasi, Ayodhya
      London, Paris, Rome, Chicago, Newyork, Berlin, Moscow
      Having city on river front has many advantages.
      Don’t do false propaganda

    • @dhanukurakula354
      @dhanukurakula354 Місяць тому +2

      ​@@blobazee5180 mari ma village water ala undavu ga rain vachinappudu madi village

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Місяць тому

      Sollu apara 😂 prajalaku telusu lera yellow dog 🐶 ​@@blobazee5180

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 Місяць тому +42

    రాజధాని కి వరదలు రావు రాలేవుఅని వాళ్ళే చెప్తారు, అయినా కొండవీటి వాగు వరద ముంపు వల్ల రిజర్వాయర్లు, కాంక్రీట్ వాల్ కట్టడమేందుకు రా నారాయణా?

  • @snrvlogs177
    @snrvlogs177 Місяць тому +19

    ఒకే చెట్టు కొమ్మలు ఒకే జాతి కమ్మలు ఎప్పుడు కొట్టుకోరు యాక్టింగ్ మాత్రమే చేస్తారు

  • @urstrulyrama
    @urstrulyrama Місяць тому +22

    అంటే వాళ్ళు చెప్పేదనిబట్టి మొన్న వరదలకు అమరావతి మునిగిపోయిందని ఒప్పుకున్నారు.😂

  • @prasadkota8249
    @prasadkota8249 Місяць тому +17

    హైకోర్టు ఫైల్స్ తడిసిపోయాయని రెండు రోజులు సెలవు ఇచ్చేసారని వార్తలలో విన్నాం.కానీ ఏ భవనానికి పునాదులు తడవలేదని చెప్పమంటున్నారు.

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 Місяць тому +39

    Antha ప్రయాస అవసరమా

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw Місяць тому +20

    గతంలో ఉన్న నగరాలు వందల సంవత్సరాల క్రితం కట్టినవి కానీ ఇప్పుడు కట్టే నగరము వరదల్లో కొట్టుకుపోయే నగరం అవుతుంది

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha Місяць тому +115

    ఎలాగూ ఉండం మధ్యంతరం వస్తోంది అని తెలుకుని..... యెచ్చులు ప్రగల్భాలు పలుకుతున్నాడు

    • @shyamitabbu30317
      @shyamitabbu30317 Місяць тому +6

      Abba sai raam🎉

    • @blobazee5180
      @blobazee5180 Місяць тому

      Vishal gunni turned approver
      J And J scripted kadambari kidnap
      Anjaneyulu executed the script from CMO office in TADEPALLI palace
      Murderer, kidnapper and criminal in the palace
      J is Uday Hussein of Andhra

    • @vivekappu2008
      @vivekappu2008 Місяць тому +2

      😊

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi Місяць тому +4

      మరో గ్రేట్ వాల్ అఫ్ చైనా, కట్టాలి

    • @JohnSukumarYeddula
      @JohnSukumarYeddula Місяць тому

      బొల్లి రోగం.

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Місяць тому +32

    Capital ki Holidays for every rainy season 😂😂

    • @Oankiko
      @Oankiko Місяць тому +1

      😅😅😅

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar Місяць тому +37

    Bumulu ఆమ్ముకొ వాటనికి తీప్పాలు

  • @vandrasidarahas7772
    @vandrasidarahas7772 Місяць тому +12

    వాళ్ళు వ్రాసిన కట్టు కధలు రీచ్ అయినంత మందికి మీ వివరణ/విశ్లేషణ రీచ్ అవుతుందా ప్రదీప్ సార్!

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j Місяць тому +17

    ఇదే దృష్టి బుడమేరు వాగు మీదా పెట్టిఇంటే విజయ వాడ ప్రజలు సంతోషించేవారు కదా నారాయణ నారాయణ

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Місяць тому +36

    అంటే డాక్టర్ గారూ, ప్రపంచపు ఏడు అద్భుతాలలో ఒకటి "గ్రేట్ వాల్ అఫ్ చైనా "👍ఇప్పుడు ఎనిమిదవ అద్భుతం గా "great wall of amaravathi " కడతారు అన్నమాట 🤔🙄ఇంకేం,,మన గ్రేట్ విజనరీ చంబా పేరు నిజంగానే,, చెరిత్రపుటలకు ఎక్కుతుంది అన్నమాట,, వావ్,, 🙄🙄😜😜

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Місяць тому

      @@sriram-mp7cv S U P E R....❤

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Місяць тому +4

      @@sriram-mp7cv అమరావతి అని పెట్టాడు...నారావతి అని పెడతాడు... నారా అనే నారు ఉండాలి గా😃

    • @realityforbetterindia
      @realityforbetterindia Місяць тому +2

      Bramaravathi wall by Kamaravathi

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha Місяць тому +1

      @@realityforbetterindia built by*

  • @chnarsingrao
    @chnarsingrao Місяць тому +3

    Correct 👍pradeep garu

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 Місяць тому +7

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 ప్రదీప్ అన్నా 🙏వీళ్ళ వాలకం చూస్తుంటే ఇన్ని లక్షల కోట్లు అక్కడ కాంక్రీట్ పనులకే ఖర్చు పెడతాం అంటుంటే అక్కడ ఉన్న ప్రతి మట్టి రేణువు బంగారం మల్లే ప్రతి రాయి వజ్రాల రాళ్లు అని ఆ సంపద మొత్తం వెలికి తియ్యటానికి ప్రయత్నం లాగ ఉంది కాని రాజధాని కోసం లాగ లేదు 👍🇸🇱🇸🇱🙏🙏

  • @Hari-n6m
    @Hari-n6m Місяць тому +16

    Anna nuvu super padel padel mani metitho baga kottinvu😂😂

  • @manup6933
    @manup6933 Місяць тому +9

    రాజధాని కడతున్నారా
    సెంట్రల్ జైలు కడుతున్నారా
    😅😂

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 Місяць тому +11

    ఇంకా ప్రజలు ఇప్పటికీ ఈనాడు సంక.నాకుతున్నారు. కర్మ రా బాబు

  • @chravi3951
    @chravi3951 Місяць тому +7

    సూపర్ సార్ జై జగన్

  • @ganapathiraomodugavalasa1330
    @ganapathiraomodugavalasa1330 Місяць тому +41

    నవ నాగరాలు పోయి ఆ రు రైజర్వురు లు వచ్చాయి. మూడు లక్ష ల కోట్లు తో రిటైనింగ్ వాల్. What a great devathala capital

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Місяць тому

      😂😂😂😂 that's called development 🤣🤣🤣

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if Місяць тому

      ​@@srinivasareddy8152 nuvu chepu rajadhani ekada anni ap lo anni district lo varadhalu anni osthai

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Місяць тому

      @@BonagiriEkadhana-dq9if Donakonda daggara vachaya

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Місяць тому

      @@BonagiriEkadhana-dq9if Ni age entha ra pillaga

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if Місяць тому

      @@srinivasareddy8152 Naa age gurinchi nik endhuku

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 Місяць тому +11

    1 రిజర్వాయర్లకు 1200 to 1500 ఎకరాలు కావాలి , 6 రిజర్వాయర్లకు 6x 1500 = 9వేల ఎకరాలు , కట్టేది రాజధానా రిజర్వాయర్లా 😂😂😂😂😂

  • @Dharmam999
    @Dharmam999 Місяць тому +10

    మోడీ ఇవ్వలేదు కాబట్టి కట్టలేదు ఫైనల్ గా చెప్పేది ఇదే!

  • @uniqguy111
    @uniqguy111 Місяць тому +1

    Green field ante - new project ani artham. brown ante - existing project.

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j Місяць тому +9

    వాళ్ళే చెప్పుతున్నారు 15 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తాయని సూటిగా చెప్పుతున్నారు , డ్యములు నిర్మించే ప్రాంతంలో రాజధానియా 😂😂😂
    నీళ్లు వచ్చుడు ఖాయం మునుగుడు ఖాయం
    బల్ల గుద్ది చెప్పుతున్నారు
    ఇప్పుడన్నా నమ్మండి ఇది మునిగే రాజధాని అని

  • @adiseshireddyguda
    @adiseshireddyguda Місяць тому +7

    రాజధాని చుట్టూ గోడకడితే బాగుంటుంది 👍👍👍👌👌👌🙏🙏🙏🙏🙏. రాజధాని చుట్టూ వున్న ప్రాంతం, చుట్టూ వున్న గ్రామాల పరిస్థితి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Місяць тому +38

    ఇది వ్యాపారం, సంపద సృష్టిస్తాడు, యేకారం 100 కోట్లు

  • @kalyanv2462
    @kalyanv2462 Місяць тому +21

    కమ్మరావతీ అయ్యేది లేదు సచ్చేది లేదు...అది మొదలు అయ్యేలోపే CBN గాడు పరలోకం చేరుతాడు..

  • @manjunadhabn
    @manjunadhabn Місяць тому +10

    Doctor Garu, నేను canary wharf లోని Barclays Bank లో పని చేసాను, ఇంకో వందేళ్లు అయినా అలాంటి ఒక్క బిల్డింగ్ కట్టలేరు

    • @sivaprasad2158
      @sivaprasad2158 Місяць тому

      అవసరం ఉంటే కడదాం తమ్ముడు.. నువ్వు విదేశాలలో పెద్ద బిల్డింగ్లలో పనిచేస్తున్నావని.. అలాంటివే మన ఊళ్లో ఉండాలంటే ఎలా.
      ఎలా పడితే అలా విచ్చలవిడిగా డాలర్లు ప్రింట్ చేసే దేశంలో సహజ వనరులు లేకపోయినా, జనాలు సోమరులైనా, అభివృధ్ధి లేకపోయినా బిల్డింగ్స్ వస్తాయి. నీలాంటి కూలినాయాళ్ళకు చిల్లరపడేస్తే ఏపనిపడితే అది చేసుకుపోతారు.న దేశంలో అలా విచ్చలవిడిగా నోట్లు ప్రింట్ చేయలేంకదా..

  • @MahaJohney
    @MahaJohney Місяць тому +8

    బాధ్యత దేని మాటలు ..డబ్బులు లేవు కానీ చుట్టూ గోడ కడుతారు ... ఎందుకెక్న్ట్ డబ్బు మిగిలేది ఇటువంటి ప్రాజెక్ట్ ల వలెనే కదా .. ఈనాడు బండారం బయటపడింది .. గోవేర్నమేంట్ వాళ్ళది బోట్ వదినవాళ్ళని పెట్టుకోలేని దద్దమ్మలు .. వాళ్ల వారే కాబట్టి అరెస్ట్ చేయటంలేదు

  • @ImDruva
    @ImDruva Місяць тому +7

    నెదర్లాండ్స్ సిటి అంట 😂 ఇతని దగ్గర చదువుకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది. 😂

  • @sanyasiraop6131
    @sanyasiraop6131 Місяць тому +11

    డాక్టర్ గారు, ఒకవేళ భగవంతుడు ప్రత్యక్ష మై చంద్రబాబుని ఏదైనా వరం కోరుకోమన్నాడు అనుకొండి, వెంటనే (క) అమరావతిలో క్షణాల్లో అన్ని తాను అనుకున్నవన్ని జరిగి పోవాలని కోరుకుంటాడు. అప్పుడు భగవంతుడు మరి మిగతా జిల్లాల సంగతి ఏమిటంటే, సంక నాకి పొనియండి దేవుడా అని చంద్రబాబు సమాధానం వుంటుంది.

    • @peacebewithu7.
      @peacebewithu7. Місяць тому

      😂😂

    • @peacebewithu7.
      @peacebewithu7. Місяць тому +2

      నువ్వు చనిపోయాక వేరే లోకానికి పంపుతాను ఎందుకు అంటే ఇక్కడ కూడా కమ్మ కంపు తెస్తావ్ అని కూడా అంటారు దేవుడు 😅😅

    • @srinivaspadala5443
      @srinivaspadala5443 Місяць тому +2

      Yes bro 💯 నిజం

  • @telugu2119
    @telugu2119 Місяць тому +8

    అమరావతి అనేది సరైన రాజధాని కాదు కానీ విశాఖ కూడా waste అదే విషయం విశాఖ ప్రజలు కూడా చెప్పారు ఓట్లతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా లేపేస్తున్నారు అయిన వాళ్ళకి ok ఇంకెందుకు అక్కడ ఇంకేమైనా ఆలోచించండి రాజధాని లేదంటే ap ni నాలుగు ముక్కలు చేసి ఒకటి కర్ణాటక లో, ఒకటి తమిళనాడులో ఇంకోటి తెలంగాణ లో ఇంకోటి ఛత్తీస్గఢ్/ ఒడిస్సా లో కలిపేస్తే సరిపోద్ది

  • @taxitakeoff
    @taxitakeoff Місяць тому +10

    Dundagulu tanker lo water testaru bro😂

  • @Dharmam999
    @Dharmam999 Місяць тому +7

    ఈ రకంగా ఎన్ని లక్షల కోట్లు కావాలో? అంతా మాయ...

  • @pqr200
    @pqr200 Місяць тому +9

    Great wall of Amaravathi.

  • @chinnisrinivasuluchinni9201
    @chinnisrinivasuluchinni9201 Місяць тому +22

    Last కి బోట్లు

  • @gnm4558
    @gnm4558 Місяць тому +11

    అమరావతిలో వరద రాలేదు అంటున్నారు సేఫ్ అంటున్నారు..మరి రక్షణ గోడ కట్టడం ఎందుకు..దానికి 2 న్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి..అసలు ఏపీని ఏం చెయ్యాలని అనుకుంటున్నారు..ఈ లెక్కలు అన్ని వేసి అమరావతి సాధ్యం కాదు అని జగన్ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు చెప్పింది

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Місяць тому

      రాష్ట్రానికి అసలు రాజధాని లేకపోయిన పర్వాలేదు కాని పొరపాటున అమరావతి రాజధాని అయ్యి ఇలాంటి విపత్తులు రాబోయే కాలంలో వస్తే అక్కడ కట్టిన వాడికి బుద్ది లేదు అలాంటి ప్లేస్ లో రాజధాని కడుతుంటే అక్కడ ఉన్న ప్రజలు చూస్తూ ఊరుకున్న చవటలు దద్దమ్మలు చేవలేని చేతగాని సన్నాసి పీనుగులు అనే అవకాశం ఉంది తక్కిన ప్రాంతాల ప్రజలు. అందుకే ఇంత చూసాక మేలుకొని ఉద్యమాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైయింది 👍

    • @gnm4558
      @gnm4558 Місяць тому

      @@purnnachandraraokantamneni7591 అసెంబ్లీ..సెక్రటేరియట్..హైకోర్టు. ఆల్ రెడీ వున్నాయి..ఎంఎల్ఏ క్వార్టర్స్ కూడా వున్నాయి ఇంకా రాజధానికి 3 లక్షాలకొట్లు అప్పులు తెచ్చి ఎపి ప్రజల నెత్తిన భారం మోపడం తప్ప ఏమీలేదు..పరిపాలన చేతకాని వాళ్ళు ఎవరో పొత్తులు తో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చెయ్యడం తప్ప ఏమీలేదు..ఒక వైఎస్ఆర్..ఒక జగన్ లాగా చెప్పుకోవడానికి సీనియర్ కి ఒక్కటి లేదు..అప్పులు తేవడం తప్ప ఆ అప్పులు ఏమీ చేశారో తెలియదు..పుకార్లు తో బాగా పాలన చేసిన జగన్ని సాగనంపారు..మోస్ట్ సీనియర్ పాలన లో ఒక ప్రాజెక్ట్ సొంతగా కట్టింది లేదు..ఒక మెడికల్ కాలేజీ.ఒక ఫోర్ట్ కట్టింది లేదు..కష్టపడి అనుమతులు తెచ్చుకుని 17 మెడికల్ కాలేజీ లు జగన్ తెస్తే అవి ప్రైవేట్ పరం చేస్తున్నారు

  • @zaheershaiknet
    @zaheershaiknet Місяць тому +5

    A small correction: A Greenfield project refers to a project that starts from scratch.
    A Brownfield project involves the upgrading or expansion of an existing project.

  • @adiseshireddyguda
    @adiseshireddyguda Місяць тому +6

    వరదలు వస్తాయి అని వప్పుకుంటున్నారు.

  • @Muskhin
    @Muskhin Місяць тому +9

    అమరావతి లో వాగులు వంకలు డెవలప్మెంట్ చేయడానికి 48 కిలోమీటర్ల కాలువ లు తవ్వకం చేయడానికి 6 రిజర్వాయిర్ లు నిర్మాణం చేయడానికి అమరావతి చుట్టూ కాంక్రీట్ వాల్ కట్ట డానికి అయ్యే సమయం ఎంత డబ్బులు ఎంత అవుతాయి ఈ సమయం ఈ డబ్బులు తో ఆంద్రప్రదేశ్ లో ఎక్కడైనా ఒక మంచి శాశ్వితమైన సచివాలయం అసెంబ్లీ కట్ట వచ్చు కదా అమరావతి వెంట పడి సమయం డబ్బులు వృధా చేయడం బాబు గారు పునరాలోచన చేస్తే మంచిది అయినా బాబు గారి ట్రాక్ రికార్డు పరిశీలించి తే ఒక్క రిజర్వాయిర్ గాని ఫుల్ fledje గా శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసిన దాఖలాలు లేవు ఎందుకో ప్రజల ను మరింత అమాయ కు లను చేస్తున్నారు అనిపిస్తోంది

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 Місяць тому +11

    ప్రపంచంలోనే తొలి నదీ రాజధాని అమరావతి..కేవలం జల రవాణా రాజధాని.. అది విజన్ రీ....

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 Місяць тому +5

    మళ్ళీ ఎన్ని ఇయర్స్ డిజైన్ కోసము waste చేస్తారో

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 Місяць тому +6

    మా దగ్గర ఒక్క మూట పాట మెట్లు, ఉన్నాయ్ ఇద్దరికీ సమానముగ పంచతము...

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 Місяць тому +2

    మీరు సూపర్ Dr ప్రదీప్ sir

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik Місяць тому

    Hi Anna👍

  • @rrdesam
    @rrdesam Місяць тому +9

    Amaravathi capital construction is a money sucking project, with budgets exceeding the state GDP.

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 Місяць тому +6

    అంటే అమరావతి, కృష్ణా నది కన్న కింద ఉందన్న మాట....press reporter అంటే....(ఆది లో జూనియర్ ఎన్టీఆర్ ఫీలింగ్) మన నారా మొహం లో....

  • @surenderr8262
    @surenderr8262 Місяць тому +7

    Jayamu Jayamu chandranna..Jayamu Jayamu kammanna...Kudipistaru ra Amaravathi...Andhra gone.

  • @sastryvempati1954
    @sastryvempati1954 Місяць тому +17

    అయ్యా ప్రదీప్ గారు, మీకు అస్సలు ఎమీ తెలియదు. అది గేటెడ్ కమ్యూనిటీ రాజధాని. ప్రపంచం లోనే మొదటి గటెడ్ కమ్యూనిటీ రాజధాని. ఏపీ ప్రజలూ జోహార్.😅😅

  • @nreddynreddy3142
    @nreddynreddy3142 Місяць тому +7

    Manaki dridhram patti enadu Abn maha TV TV5 CBN PK Rk venkat krishna murthy ilapothe inkendharo cA mahanubavu vunnaru

  • @ashokbhanu4986
    @ashokbhanu4986 Місяць тому +6

    Hi anna

  • @ravichitturi1917
    @ravichitturi1917 Місяць тому +3

    ప్రతాప్ గారు రామోజీరావు పోయాడు కదా అతన్ని వదిలేయండి మనకి విలువలు ఉన్నాయి

  • @avssiva
    @avssiva Місяць тому +4

    అమరావతి దీవి నిర్మాణం, దీవిలో జైలు నిర్మాణం

  • @lizzyanil
    @lizzyanil Місяць тому

    కొట్టేసిన చెట్లు కూడా ఎండిపోయాయి వరదలో😂

  • @VASUDEV_KINTHALI
    @VASUDEV_KINTHALI Місяць тому +1

    Anna chinna correction Greenfield ante new city
    Brownfield ante existing City extend cheyyadam

  • @Bala-g3u
    @Bala-g3u 26 днів тому

    Don't delete this video
    Good analysis

  • @VenkatesswraRao
    @VenkatesswraRao Місяць тому

    Sir. Super. Speech

  • @jangamdamodara1101
    @jangamdamodara1101 Місяць тому +4

    పోలవరము సంక్క నాకి పోతుంది

  • @cottondora.gcotton502
    @cottondora.gcotton502 Місяць тому

    ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పిందంట మెట్టుతో కొడతామని మంత్రి నారాయణ చెప్పాడు మది యాపారం

  • @chinnappannakoneti5403
    @chinnappannakoneti5403 Місяць тому +4

    EC

  • @premfraser6078
    @premfraser6078 Місяць тому +2

    హైడ్రాలిక్ సిస్టమ్ గురించి ఆలచించవలసిన అవసరం కూడావుంది.

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Місяць тому +1

    Veellaki pitchi baaga mudirindhi Sir. Common sense leni pitchollu. 😂

  • @harshith7944
    @harshith7944 Місяць тому

    Great Wall of Amaravathi

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Місяць тому

    👍👍👍

  • @haribabu9255
    @haribabu9255 Місяць тому +2

    JAI YSR ❤❤❤❤❤

  • @bujjis3
    @bujjis3 Місяць тому

    Anna namastey pradeep Anna

  • @sram360
    @sram360 Місяць тому +1

    Netherlands లో కూడా 3 రాజధానులున్నాయి.

  • @YesChandrashekarnaido
    @YesChandrashekarnaido Місяць тому

    Hi 👋 Good Evening Dr.❤

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 Місяць тому

    Hi Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @venkatvallabhaneni6077
    @venkatvallabhaneni6077 Місяць тому

    Vadu punch prabaker....pp
    Veddu pichiii predeep....pp same to same.. good try keep it up

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 Місяць тому +1

    Sir good evening

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Місяць тому +1

    అమరావతి? లేదా మరావతి?? ఛీ, ఛీ! యెందుకు చచ్చిన పాడెకు ఆక్సిజన్??😂😂

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p Місяць тому

    రిసార్వోయిర్ అంటే పిల్ల కాలువ అనుకుంటుండా పిల్ల పూ........ గాదు.. ఆరు రిసార్వోయిర్ కట్టాలంటే ఎన్ని గ్రామాలు పోతాయి ఎంత భూమి కోల్పోతారు ఎంత మంది నిరాశ్రులు అవుతారు ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది, ఇవ్వన్నీ ఒక తొక్కలో రాజధాని నిర్మాణానికి,,, సింగపూర్ అయిపొయింది ఇప్పుడు నేథెర్లండ్స్ వంతు వచ్చిందా????

  • @adapalasaikiran
    @adapalasaikiran Місяць тому +1

    Upto my knowledge green field mean a project starting from scratch

  • @Penchu.U
    @Penchu.U Місяць тому +1

    ఇవన్నీ చూస్తుంటే నాకు పూర్వము మన రాజులు కోటలు ఎందుకు కట్టారో ఇప్పుడు అర్థం అవుతుంది. పెద్ద పెద్ద కోటలు కోట గోడలు కట్టి చుట్టూ కొలను తవ్వి దాంట్లోముసళ్ల ను వేసి శత్రువుల నుండి రక్షణ కల్పించడానికి అలా చేసేవారు. ఇప్పుడు మన అమరావతి కూడా అలాగే కోట గోడ కట్టేస్తారు అక్కడ ఒక వర్గానికి చెందిన రాజులు రాణులు మాత్రమే ఉండగలుగుతారు. వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అనుకుంటా.... ఎలాగూ అక్కడ సామాన్యులు భూములు కొనలేరు ఒకవేళ కొనాలనుకున్న అక్కడివారు ఇతర ప్రాంతాల వారికి ఇవ్వరు. 😂😂

  • @srinivasulukasaram3581
    @srinivasulukasaram3581 Місяць тому

    ఆపద్దలు అతకవు.

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Місяць тому +1

    Is it necessary to construct 6 Reservoirs to Amaravati.? Then who will come there to set up institutions, companies in such atmosphere.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Місяць тому +2

    Because it is not their money.
    Let them construct Amaravati venture with their own money and give it to AP as a gift.
    Then only they may know the value of money.

  • @adiseshireddyguda
    @adiseshireddyguda Місяць тому +1

    భూగర్భంలో కడితే పోలా

  • @malyadrireddykalluri8776
    @malyadrireddykalluri8776 Місяць тому +3

    18 days iyana inka water vunayaaa

  • @abdulsaleem6808
    @abdulsaleem6808 Місяць тому +1

    World Bank vallu cheppina, inkevvadu cheppina memu vinede ledu, yendukante maa bhumulanni akkada vunnai mari.

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Місяць тому +1

    రామోజీ కొండ పై AP రాజధాని కట్టండి. ఎందుకీ అగచాట్లు.

  • @dkrinfo1
    @dkrinfo1 Місяць тому +1

    రాజదానికి రాయలసీమ ప్రాంతం చాల అనుకూలం గ ఉంటుందిలేకుంటే విశాకపట్నం అనువు గ ఉంటుంది

  • @pk5934
    @pk5934 Місяць тому

    Pradeep reddy garu meeru super andi. Melanti vallu leke jagan reddy odipoyaru

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Місяць тому

    👌👌👌👌👌👌👌👌

  • @omkarp9849
    @omkarp9849 Місяць тому

    అమరావతి లో కాల్వల ద్వారా నీళ్ళు స్టోరేజ్ చేయడం అంటే ఏమిటి!!!!

  • @LakshmiKV-y3v
    @LakshmiKV-y3v Місяць тому

    Sir manchi jarigindi. poor people schemes ivvakunda chesaaru.

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 Місяць тому

    శంభాలా

  • @ARTHYD222
    @ARTHYD222 Місяць тому +2

    6 reservoirs will increase the ground water level, which is already high and cover very large areas

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 Місяць тому +1

      😂😂😂😂
      Without bores water directly comes to water tank

  • @sivaprasad2158
    @sivaprasad2158 Місяць тому +1

    అరె బత్తాయ్.. నువ్వు చెప్పరా 36000 ఎకరాలు ముంపులేని ప్రాంతం ఎక్కడుందో చెప్పరా ఆంధ్రాలో..! నీకు పనిలేదని అర్థమౌతుంది. పోనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేద్దామా? లేకపోతే ఋషి కొండమీదో.. మీ తెలంగాణలోనో కడదామారా..!! హైదరాబాద్, ముంబాయ్, బెంగళూర్ మునగట్లేదా..!!

  • @sanjeevakumar8739
    @sanjeevakumar8739 Місяць тому

    Green field means completely newly constructed city brown field means already established city development

  • @pavanprasadreddy6690
    @pavanprasadreddy6690 Місяць тому

    Hi Anna 😂😂

  • @chinnappannakoneti5403
    @chinnappannakoneti5403 Місяць тому +2

    ANNA MODI 😊