SATYA HARICHANDRA |varanasi | CHIMAKURTHI NAGESWAR RAO || shivaranjani music

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 642

  • @BramhaUsu4398
    @BramhaUsu4398 11 місяців тому +5

    చీమకుర్తి పద్యాలు వింటుంటే నా మనసంతా సో బ్యూటిఫుల్ 🙏🏻👌

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 6 років тому +37

    ఇంతకు ముందు తరం ఈ తరంలో కూడా ఇటువంటి gayakudu నాకు తెలిసి లేరు హ్యాట్సాఫ్ సార్

  • @katlayedukondalu8660
    @katlayedukondalu8660 Рік тому +2

    Super నాగేశ్వరరావు గారు

  • @yerriswamybelagallu4822
    @yerriswamybelagallu4822 4 роки тому +11

    శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు ఇలాంటి మహానుభావులు అనంతపురం జిల్లాలో పుట్టాలని కోరుకుంటున్నాను

  • @chakrapanikollabathula6068
    @chakrapanikollabathula6068 4 роки тому +15

    కలియుగ హరిశ్చంద్రుని గానామృతం వినే భాగ్యం దొరికింది. ధన్యవాదములు.

  • @rambabupakalapati3079
    @rambabupakalapati3079 5 років тому +8

    తెలుగు సాహిత్యం,నాటకరంగం చేసుకున్న అదృష్టం చీమకుర్తి నాగేశ్వర రావు గారు. ఈ హరిచంద్ర నాటకం నా చిన్నతనంలో చూసేవాణ్ని....రాంబాబు.పుల్లలపాడు. ప.గో.జిల్లా.

  • @venkateswararaothota2031
    @venkateswararaothota2031 6 років тому +85

    చీమకుర్తి నాగేశ్వరరావు గుడ్ వాయిస్ వారణాసి ని పాడాలంటే ఒక చీమకుర్తి తరువాతే ఎవరైనా

    • @venkateswararaothota2031
      @venkateswararaothota2031 6 років тому +8

      చీమకుర్తి నాగేశ్వర రావు లేడు కదా సార్ నాకామెంట్ పై రిప్లై ఇచ్చిన వారు ఎవరు సార్

    • @gorrumuchmurali4165
      @gorrumuchmurali4165 6 років тому +1

      Venkateswararao Thota

    • @sushmapentyala3941
      @sushmapentyala3941 6 років тому +2

      Venkateswararao Thota

    • @venkateswararaothota2031
      @venkateswararaothota2031 6 років тому +1

      @@sushmapentyala3941 miru avaru medam

    • @hemanthhemanth2854
      @hemanthhemanth2854 5 років тому

      Venkateswararao Thota

  • @regidiraju4195
    @regidiraju4195 3 роки тому +12

    అయ్యా మీకు మీరే సాటి...మీగొంతు.ఆ భగవంతడిచ్చిన గొప్పవరం ....శాశ్వతంగా ఉంటుంది........

  • @gandikotajagadeeshbabu3220
    @gandikotajagadeeshbabu3220 3 роки тому +8

    చీమకుర్తి గారు నిస్సందెహాంగా మంచి గాయకులు.
    Evergreen Hero

  • @gummadiravibabu3056
    @gummadiravibabu3056 5 років тому +12

    Sir, my age is 63 running. I had seen live drama of satya harischandra sooooo many times, still I love to had audios of DV Subba and most favous Cheemakurti Nageshwara Rao. They are legends. No comparison . Hattsof to them.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +2

    ఆయన మాదిరిగా పాడే వారు ఈ జన్మలో ఇంకా పుట్టలేదు మహానుభావుడు కారమజన్మడు23/6/20 ఈ పద్యాలు వింటుంటే వెంట్రుకలు నిక్కి బొడుసుకుంటాయి

  • @kanakalaappalaraju2277
    @kanakalaappalaraju2277 4 роки тому +8

    భూమి ఉన్నంత వరకు తెలుగునాటకపద్యాలు చిరస్థాయిగా నిలిచిఉంటాయి.

  • @charan.k7300
    @charan.k7300 7 років тому +124

    మాది శ్రీకాకుళం దగ్గర కిల్లిపాలెం గ్రామం.మా ఊరిలో రెండు సార్లు ప్రోగ్రామ్ ఇచ్చారు.ఆయన గొంతు గాన గాంధర్వం.కాటిసీను కోసం ఎంతగానో ఎదురు చూసేవాలం

  • @kanakalaappalaraju2277
    @kanakalaappalaraju2277 4 роки тому +11

    తెలుగు నేల ,అందులో
    ప్రత్యేకముగా ప్రకాశం జిల్లా చరితార్థము చేసుకున్న పుణ్యభూమి. ఎందరో మహానుభావులను నాటకారంగానికి అందించిన కళామతల్లి .

  • @choudarymv1335
    @choudarymv1335 7 років тому +91

    మాట మధురం,పాట మనోహరం,పద్యం హృద్యం,
    తెలుగు పద్య నాటక రంగం తప్పక కల్గించు భంగం
    నేటి జుగుప్సాకర సినీ సీరియల్ ప్రాభవానికి,కలి
    మాయతో కప్పివేయబడినను ఈ కెరటం తప్పక
    ఎగురును ఉవ్వెత్తున అశేష అభిమానుల దాహార్తి
    తీ ర్చ శ్రావ్య ప్రధాన సంగీత రస గంగా ప్రవాహమై !!

    • @MuthyalappaVanarasa
      @MuthyalappaVanarasa 5 років тому

      ua-cam.com/video/Uq8FD3ujIoo/v-deo.html

    • @GNNaidu-iq4vj
      @GNNaidu-iq4vj 4 роки тому +1

      నాకు అర్ధం కాక పోయిన మి రచన ఆర్బుతం.

  • @HariHari-xg3cu
    @HariHari-xg3cu 6 років тому +20

    సత్యహరిచంధ్ర అంటె చీమకుర్తి
    అనేల పాడేరు మీ పద్యాలు ఈ
    భూమి ఉన్నంత కాలం మీరు మీ
    పద్యాలు సజీవంగా ఉంటాయి

  • @paybacktothesociety.6591
    @paybacktothesociety.6591 5 років тому +59

    తెలుగు జాతి గర్వించదగ్గ మహా గొప్ప రంగస్థల నటులు శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 4 роки тому +17

    శివ రంజని లో తలి దండ్రులు మరి వేరు లేరిక సఖి పద్యం చీమకుర్తి గారు పాడితే నాకు ప్రాణ సమానము

  • @rajusaravakota8715
    @rajusaravakota8715 5 років тому +1

    ఒకటవ డివి సుబ్బారావు గారి కాటిసీను హరిచంద్ర పద్యాలు అప్లోడ్ చేస్తారని కోరుతున్నాను

  • @shaikjamalbashabasha7365
    @shaikjamalbashabasha7365 4 роки тому +4

    ప్రపంచంలో ఏ భాష కు. లేని తెలుగు, సాహిత్య పౌరాణికం, సాంస్కృతిక, సంపద,, మన తెలుగు భాషా కే సొంతం,, dv, subbarao, చీమ కుర్తి నాగేశ్వరావు, కాకుండా,, ఎంతో మంది మహాను బావులు,, ఉన్నందుకు,, 🙏🙏🙏🙏🙏🙏

  • @naggarajuchevulla5036
    @naggarajuchevulla5036 3 роки тому

    శ్రీ చీమకుర్తి నాగేశ్వరావు గారికి కూసుమంజలి.
    నారద, తుంబురులు మీ పితామహులు కాదు. గంధర్వులు మీ సహోదరులు కాదు.
    సంగీత విద్యాలయపు వాకిలి తెలియదు. ఏనాటి తప ఫలమో గాని మీ గానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన గాన గంధర్వుడివి. సుధలు చిలికిన మీ కంఠము ఎప్పటికి కళాభిమానుల గుండెల్లో నిలిచేవుంటుంది. మీరే అందరికి ఆదర్శం.

  • @gajalmiahpapularsinger6542
    @gajalmiahpapularsinger6542 9 місяців тому +5

    what a మెలోడీ వాయిస్

  • @kondamudisivannarayana3583
    @kondamudisivannarayana3583 3 роки тому +1

    అమోఘమైన పద్యగానము. గంధర్వ గానం.

  • @boddavenkataramana9974
    @boddavenkataramana9974 6 років тому +11

    Me padyalanu srotalu vineela chesina shivaranjan music vaariki danyavadamulu

  • @durgalakshmi1988
    @durgalakshmi1988 4 роки тому +3

    Really good artist....my father favourite actor....till to day my father like to watch his every program..
    Wonderfull dialogue delivery and great skilled artist....

  • @raghavauppati7443
    @raghavauppati7443 7 років тому +4

    Pouranika padya natakam lo meeku me bhaneelaku sari rarevvaru great singer hats of you sir

  • @babumaclellan3063
    @babumaclellan3063 7 років тому +3

    Chimakurthi gaaru...miru mi voice mi Telugu clarity great ever and forever....my childhood memories are remembering while listening..

  • @srinivasaraodarla9523
    @srinivasaraodarla9523 5 років тому +5

    చీమకుర్తి నాగేశ్వరరావు గారు నిజమైన "గాన గందర్వుడు " ఆయన గాత్రం అజరామరం...

  • @ambedkarrail
    @ambedkarrail 4 роки тому +4

    Super melody tone ,hats off to cheemakurthy gaaru....this type of melody never expect from others particularly in varanasi scenes..no one can beat in now a days.....

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 2 роки тому

    చీమకుర్తి గురించి చెప్పడానికి నేనెంతటి వాన్ని గాయకురాలు కో గాయకులు బాగా సహకరించారు

  • @shaikjamalbashabasha7365
    @shaikjamalbashabasha7365 5 років тому +5

    థాంక్స్, all friends ఎందుకంటే మన సంప్రదాయం, పురాణ ఇతిహాస, నాటక రంగం చాల , అమోఘం, ఐనది,,

  • @kallaparipavankalyan2949
    @kallaparipavankalyan2949 4 роки тому +2

    ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు..

  • @katurivenkateswararao1159
    @katurivenkateswararao1159 7 років тому +6

    This is very interested programme which I liked. Many many thanks to Shivaranjani music. Super tones.

    • @donisrisri2159
      @donisrisri2159 7 років тому

      katuri venkateswararao1 www.drugs.com/cdi/esomeprazole-delayed-release-capsules.htmlwww.drugs.com/cdi/esomeprazole-delayed-release-capsules.html
      The Kavitareddy

  • @asateeshkumar888
    @asateeshkumar888 3 роки тому

    Telugu maniyaklu sir Mee lanti vallu.mee paadalaki ma vandanalu.

  • @manubalaga6835
    @manubalaga6835 7 років тому +113

    మాస్టరు ....మీ స్వరం తెలుగు జాతి కో వరం

  • @telugusharemissile3908
    @telugusharemissile3908 5 років тому +7

    చీమకుర్తి వారి జన్మ మన అదృష్టం .

  • @ongolemuralikrishna4813
    @ongolemuralikrishna4813 4 роки тому +4

    Melody voice and excellent performance..of chimakurti nageswara rao..

  • @hanuman_mitta
    @hanuman_mitta 7 років тому +6

    స్వర్ర్గీయ చీమకుర్తి నాగేశ్వరరావు గారు సత్యహరిచంద్ర నాటకానికి మెరుగులు దిద్దిన మహానుభావుడు.ఆయన లేని లోటు ఆంధ్ర నాటకరంగానికి తీరనిలోటు.ఈ నాటకం చాలా బాగుంది.శివరంజిని మ్యూజిక్ వారికి ధన్యవాదములు,ఇలాంటి పౌరానిక నాటకాల వలన మన భారత దేశ సంస్కృతి ని ఇనుమడింపజేస్తుంది

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    वेरी वेरी वेरी गुड वाइब्रेशन इधर आए हुए हैं थैंक्यू श्री सीमा कुर्ती नागेश्वर राव गारू है थैंक यू धन्यवाद आपका शुक्रिया धन्यवाद ओम शांति ❤️ एक्सीलेंट एक्सीलेंट एक्सीलेंट है वेरी वेरी वेरी गुड विल वाराणसी पद्य सिंगर तुमको पुराने वाले डीवी सुब्बाराव सिंगर वेरी वेरी वेरी गुड वंडरफुल सक्सेसफुल ब्यूटीफुल दोनों सिंगर बच्चे हैं आंध्र आंध्र प्रदेश प्रकासम डिस्टिक के और आंध्र प्रदेश से सभी को और दुनिया वालों को सभी सिंगर के अच्छे से अच्छे हैं थैंक्यू धन्यवाद शुभ भावना और शुभकामना थैंक्यू कोटि-कोटि प्रणाम किया गया था ❤️ ओम शांति बापदादा ❤️❤️❤️🙏🙏🙏👍👍👍 सर्विस जना सुखिनो भवंतु है

  • @anjaiahkundaram9036
    @anjaiahkundaram9036 5 років тому +7

    I am Anjaiah from Hyderabad. True very true, the Satyaharichandra came down from abode on this Kaliyuga time. What a voice. Life is not sufficient to praise the pride singer. I want spend my life time by listening voice of Chimakurti Maheshwara Rao. Anybody can tell where he lives now.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 6 років тому +101

    బండారు రామారావు గారు డీ. వి. సుబ్బారావు గారు మరియు చీమకుర్తి నాగేశ్వరరావు గారు పుట్టిన ప్రకాశం జిల్లా ఎంతో గొప్పది. ఆ జిల్లాకు కలాబిమనులు ఋణపడి ఉన్నారు.

    • @vasantharaochalla2244
      @vasantharaochalla2244 5 років тому +4

      Raja J OK

    • @tvraonellore4865
      @tvraonellore4865 4 роки тому +5

      స్వర్గీయ మొలకారెడ్డి గారు కూడా ప్రకాశం జిల్లా వారే కావడం ఆ జిల్లా చేసుకున్న అదృష్టం 🎤🎤🙏🙏

    • @choudarymv1335
      @choudarymv1335 4 роки тому +2

      @@tvraonellore4865 మొలకారెడ్డి గారిది విజయనగరం అని విన్నాను.మాది ప్రకాశం జిల్లాయే,కానీ ఎవరూ మొలకారెడ్డి మన జిల్లావాడని చెప్పగా వినలేదే ?

    • @tvraonellore4865
      @tvraonellore4865 4 роки тому +1

      Choudary MV స్వర్గీయ మొలకారెడ్డి గారిది కూడా ప్రకాశం జిల్లా చినగంజామ్
      నేను నారాయణరెడ్డి గారు స్వయంగా అక్కడకు వెళ్ళి మాట్లాడి ప్రోగ్రామ్ కు కన్ఫర్మ్ చేసుకొని నాటకం ఆడించాము
      విలక్షణమైన గాత్రం మొలకారెడ్డి గారిది
      మెటాలిక్ టోన్ అంటారు
      కంచు కంఠం
      ఒక్కసారి వింటే ఆ వాయిస్ వెంటాడుతూనే వుంటుంది 🎤🙏🙏🙏

    • @చౌదరిమలసాని
      @చౌదరిమలసాని 4 роки тому +1

      @@tvraonellore4865 సంతోషకరమైన విషయం చెప్పారు,ధన్యవాదాలు.

  • @kguravaiah3291
    @kguravaiah3291 6 років тому +4

    Vetapalem D.V.SUBBARAO GARI PADYALU SUPER(onlyHarichandra)
    Kavali.

    • @parlapallivamsidhar6910
      @parlapallivamsidhar6910 5 років тому +1

      D V Subbarao గారు సత్యహరిచంద్ర డ్రామా పద్యాలూ ఆయన పడినట్లు ఈ భూమి మీద ఎవరూ లేరు

  • @mallareddydega9599
    @mallareddydega9599 6 років тому +40

    పౌరాణిక నాటకరంగ
    పునర్వైభవానికై ఆశతో ఎదురుచూద్దాం. అంతవరకు గతస్మృతులు, జ్ఞాపకాలతో జీవిద్దాం.

  • @pavuluriseshagirirao1316
    @pavuluriseshagirirao1316 7 років тому +10

    every telugu people liked his voice. people waited for whole night to see the performance.of CNR. Thnanks for remembering those days.

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 6 років тому +14

    Cheemakurthi gari voice..No words to say.. it's emotional and life long sensation of this padyam.. Lyrics Hatsoff to Sri Gurramjashua.. Sri Balijepalli Laxmikanta Rao..🙏🙏🙏🙏

  • @MrTarak1999
    @MrTarak1999 Рік тому

    చీమకుర్తి నాగేశ్వర్ రావు గారు పద్యాలు ఒక చరిత్ర. నేను చదువుకునే రోజుల్లో మా నాన్న గారు వింటూ ఉండేవారు. అప్పుడు వున్న పద్యాలు ఇంక గుర్తు ఉన్నాయి.

  • @dogmoon1072
    @dogmoon1072 6 років тому +4

    Naa manasunu mee ragam ane ratnamlo kindiki piki teliyadincharu... Malli eppudu ratnamlo lo chikkukonedemo ani asapadetatlu chesaru..Dhanyavadamulu...

  • @surendrakurapati8799
    @surendrakurapati8799 4 роки тому +2

    No words, he had play with all the ragas of Carnatic music.

  • @srikamakshimanojkumar2650
    @srikamakshimanojkumar2650 3 роки тому +1

    Thanks shivaranjini music

  • @srinivasaraopasala6615
    @srinivasaraopasala6615 Рік тому +1

    Legendary Artist, న భూతో న భవిష్యతి

  • @ramaraoyakamuri9276
    @ramaraoyakamuri9276 7 років тому +3

    shivaranjini music variki danyavadhalu and chimakurthi voice super

  • @thanujkumar4506
    @thanujkumar4506 4 роки тому

    భక్తయోగపదన్యాసి వారణాసి
    భవదురితశాత్రవఖరాసి వారణాసి
    స్వర్ణదీతటసంఖాసివారణాసి
    పావనక్షేత్రములవాసి వారణాసి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +7

    ఈ సౌండ్ విన్నప్పుడు హృదయము పరవశించి పోతుందైయ్యా ఇంక ఈ జన్మలో ఇలాంటి వాయస్ ఇనలేము వారణాశి పద్యాలు నాగేశ్వరరావు గారులాగ కాటిసీను పద్యాలు డి వి లాగ ఇంక ఎవ్వరు పాడేరు అది ఇంకను ఎవరితరం కాదు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌹💐💐💐💐💐💐💐🌹🌹🌹🌺🌷🌷🌺🌹🌹💐💐🌹🌹🌺🌺🌷🌺🌹💐💐🌹🌺🌷🌹💐💐
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐🌹🌹🌺🌺🌷🌷🌷🌷🌺🌹💐💐💐💐🌹🌺🌺🌷

  • @JanakiRPolani
    @JanakiRPolani 6 років тому +7

    Excellent. So melodius. Great. Unfortunately, this great art is waning nowadays.

  • @chapalasam
    @chapalasam 7 років тому +8

    Blessed to hear Sri Nageswara Rao gari voice. One of a kind talent. Thanks for uploading.

  • @vlgsarma5901
    @vlgsarma5901 5 років тому +14

    EXELENT PERFORMANCE SHOWN BY U SIR NAGESWARA RAO JEE.UR TONE A WONDER SIR.

  • @pavankalyanpasupuleti5642
    @pavankalyanpasupuleti5642 4 роки тому +1

    Sir Meru Mee gontuu super gaa unadi🙏🙏🙏🙏🙏🙏

  • @baratamprahladu7496
    @baratamprahladu7496 7 років тому +3

    Magical , musical & melodies voice. Evergreen Hero. - Prahladu, Hyderabad

  • @vasuk9131
    @vasuk9131 Рік тому

    Superb we should continue listening thease. What ever we do in life finally we will go to cemetery only.
    Great voice and inspiration.
    Regards

  • @surendrakurapati8799
    @surendrakurapati8799 3 роки тому

    Wow superb sir Nageshwar Rao garu.

  • @msomanna759
    @msomanna759 7 років тому

    sir harichandradrama and telugu padyanatakamulanna chala istam meeru youtubelo padyalu unchinanduku dhanyavaadhamulu.

  • @ssreddy2199
    @ssreddy2199 5 років тому +5

    Cheemakurty gari voice ki fida ayyanu forever

  • @baburaochava6389
    @baburaochava6389 7 років тому +1

    Powranika Padyalanu simple ga patala padagala Satta Cheemakurthidi. Cheemakurthi Nageswara Rao is great.

  • @gollakrishnamurthy7764
    @gollakrishnamurthy7764 2 роки тому

    సూపర్ గా వున్నాయి పద్యాలు

  • @bujjimungara9713
    @bujjimungara9713 6 років тому +3

    Satya harichandra naatakaniki pranam posindi Sri chimakurthy Nageswara Rao garu

  • @vsrblnrao4181
    @vsrblnrao4181 6 років тому +3

    చీమకుర్తి వారి హరిశ్చంద్ర పద్యాలు చాలా ఆనందాన్ని కల్గించాయి

  • @ravindhranathrao5856
    @ravindhranathrao5856 5 років тому +3

    Good selection of sweet memories.most helf full of the historical moralsthis genaration.

  • @baleshwarkamatam4181
    @baleshwarkamatam4181 5 років тому

    Maadi mahabubnagar dist age 35 kani ituvanti mahaneeyula nota e padyalu padutunte padya natakam askti perigipotunnadi Dv subbarao laxmanrao lanti kalakarulaku vandanalu

  • @meesalashankarmeesalashank7361
    @meesalashankarmeesalashank7361 6 років тому

    Danya vadamulu sir pouranika sitralanu netlo andubatulo unchi alanati mana kalakrula goppatanani mriyu epativariki aa kalarupalanu mriyu katalalo unde nitini telusukone avakasham maku kaliginchinanduku danyavadamulu inka meku andubatulo unna alanati pouranika katalu cinimalu veekshinchutaku avakasham kaliginchandi .

  • @sruthip5599
    @sruthip5599 7 років тому +4

    Last time I was watched chimakurti gari live program On 2004 very nice actor

  • @sambasivaraotopula9837
    @sambasivaraotopula9837 6 років тому +7

    Idi mana saamskruthika sampada. hats off.

  • @yeerlasanyasirao3519
    @yeerlasanyasirao3519 4 роки тому +1

    What a great melodious voice,great Sri cheemakurti garu

  • @vinjamurianil8218
    @vinjamurianil8218 6 років тому +4

    Good voice ... Hari Chandra garu

  • @theempire3384
    @theempire3384 3 роки тому

    Abba swami niku 🙏 🙏🙏 from sklm Palasa

  • @rampatimallikharjuna299
    @rampatimallikharjuna299 6 років тому +6

    Great voice sir C N R Garu. Elantivaru mana Telugu gadda meeda putadum mana adrustam

  • @gorlemallesh8193
    @gorlemallesh8193 3 роки тому

    మహాను బావులు సార్ మీరు

  • @rohiniraosanapala2139
    @rohiniraosanapala2139 6 років тому +3

    Sir meeku eebhumi meeda saswathastanam God kalpinchadu.

  • @nagarajanaidu9872
    @nagarajanaidu9872 7 років тому +7

    very interesting to hear, thanks for posting

  • @tejeswargoud3900
    @tejeswargoud3900 3 роки тому

    Yeppudu elanti varu learu elanti padyalu leavu Emi Gatram Raaa Mahanubhavulu 🙏🙏..

  • @skhussain5627
    @skhussain5627 3 роки тому +1

    Gaana gandharvuda neeku naa salaam 🙏🙏🙏🙏🙏🙏🙏💐👏👏👏🌹⚘🌷🌺💯

  • @modellaapparao59
    @modellaapparao59 6 років тому +9

    గతంలో ముప్పై సంవత్సరాల ముందు డిశంబరు నెలలో ఆంజనేయ స్వామి ఉత్సవాల లో శ్రీ చీమకుర్తి గారి హరిశ్చంద్ర నాటకరాజం ప.గో.జిల్లా, పెనుగొండ మండలం, siddantam village నందు ప్రదరిశించబడినది అది నభూతో నభవిషయత్ ఇప్పటికీ మరువలేను

  • @kramakrishna2210
    @kramakrishna2210 3 роки тому +2

    Veri veri good voice cmk garidi 🙏🙏🙏🙏🙏👍

  • @bhadramt6573
    @bhadramt6573 3 роки тому +1

    T.veera.Anna
    Ap
    Happy
    Friends

  • @boddavenkataramana9974
    @boddavenkataramana9974 6 років тому

    Mee padyalu vinnvaru,maru janma pondinatte.congrats,

  • @saivenkat3990
    @saivenkat3990 7 років тому +3

    Many years later I heard great voice of cheemakurti.thanks for post good audio

  • @adityapranav8022
    @adityapranav8022 5 років тому +5

    This version is the best of Cheemakurthi. I used to listen and practise the same style when I was a child. At that time, this was a bit modern compared to DV Subbarao’s style.

    • @santhoshkumar-mv4uj
      @santhoshkumar-mv4uj 4 роки тому +1

      aditya pranav guduru Savitri cheemakurthi is best version

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 6 років тому +4

    Chala goppa kalakarudu chimakuryhy garu

  • @gandikotajagadeeshbabu3220
    @gandikotajagadeeshbabu3220 3 роки тому +4

    చీమకుర్తి గారిని కలవలేకపోయా, కానీ
    మా గురువు గారు ఉప్పలపాటి సైదులు గారి దయ, కొద్ది కాలం గురువు గారితో కలిసి పయనించడం వల్ల బాపట్ల విజయ కుమార్ రాజు గారు, గూడూరు సావిత్రి గారు ఇంకా చాలా మంది కళాకారులను దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది నాకు.

  • @apparaokottani4307
    @apparaokottani4307 Рік тому

    Chuumakurthi garu is a director and a valuable guide to the present generation
    N

  • @saicharita5265
    @saicharita5265 6 років тому +4

    తెలుగు ఆణి ముత్యాలు

  • @ravadajaganmohanarao8830
    @ravadajaganmohanarao8830 3 роки тому

    Great sir👍👍👍👍👍👍😍love 😉💯👭💋👑👵👵

  • @naravahanumanthu7978
    @naravahanumanthu7978 3 роки тому

    Annisarlu vinna vinaali anipistundi 😘

  • @nimmalanarasimharao6705
    @nimmalanarasimharao6705 Рік тому +1

    మళ్లీ కళా వైభవం జీవించాలని దేవుని ప్రార్థిస్తూ 🙏

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 2 роки тому

    Malli aaa rojulu raavemo?

  • @sssrraju7269
    @sssrraju7269 7 років тому +4

    Nice sir maa chinna nati hari chandra drama total n 8 antah chusina rojulu enno

  • @desavathravinaik7036
    @desavathravinaik7036 3 роки тому +1

    Superb sir🙏🙏

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 6 років тому +10

    he is a great artist, my heartfully namaskarams. i have heard everyday on youtube. thank you

  • @anilmummana3830
    @anilmummana3830 3 роки тому

    Super video

  • @appalacharipedagadi2247
    @appalacharipedagadi2247 4 роки тому

    Jairaju Gari Shiva stothram uplod cheyyandi please

  • @kamalav8143
    @kamalav8143 7 років тому +5

    Telugu drama padyalanu eevidhamuga brathikinchu chunnaduku dhanyavadamulu