Crop Loan Waiver | Minister Tummala Press Meet | రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల ప్రెస్‍మీట్ : 🔴LIVE

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 13

  • @ramakrishnayadav1001
    @ramakrishnayadav1001 21 день тому +4

    రైతులకు ఎక్కువ లబ్ధి చేకూర్చింది ఇప్పుడు వున్న ప్రతిపక్ష పార్టీ మాత్రమే సార్.అది మీరు వొప్పుకుంటే చాలా బాగుండేది సార్.

  • @geographysrinivas6199
    @geographysrinivas6199 21 день тому +1

    గత ప్రభుత్వం గురించి మాట్లాడడం మీకు సభ్యతగా ఎందుకంటే నీ కంటే గత ప్రభుత్వం మంచిగా ఉంది అనిపిస్తుంది

  • @NandhuNandhu-zv9ef
    @NandhuNandhu-zv9ef 21 день тому

    అరె తుమ్మల నాగేశ్వరరావు మాకు 30 వేల రుణమాఫీ కాలేదు మీది ఏం ప్రభుత్వం రా బై తుమ్మల నాగేశ్వరరావు

  • @user-xv8xl2wq6v
    @user-xv8xl2wq6v 21 день тому

    మాకు రుణ మాఫీ కాలేదు...216000/- మా అమ్మ పేరు మీద ఉన్న అప్పు 141000/- నా పేరు మీద ఉన్న అప్పు 75000/- ఎద్దరికి కలిపి 216000/- మాకు రుణ మాఫీ కాలేదు... మీరు మడు విడత ల రుణ మాఫీ చేసినా... మాకు మాఫీ కాలేదు... మాకు న్యాయం చేయండి సర్...

  • @user-ph2ni1cc5n
    @user-ph2ni1cc5n 21 день тому

    230000
    రుణా.mafi కలేదు

  • @swapnavijender1507
    @swapnavijender1507 21 день тому

    2018 kante mundhu thesikunnarunalu maffi cheyyali
    TRS govt chesina rithulake chesaru ibhi anyam

  • @mahenderreddy4732
    @mahenderreddy4732 19 днів тому

    Worst government

  • @AnilYadav-rs8bm
    @AnilYadav-rs8bm 21 день тому

    86000 naku kale

  • @AllaSrinu-oq9xk
    @AllaSrinu-oq9xk 21 день тому

    Naku kaledhu

  • @swapnavijender1507
    @swapnavijender1507 21 день тому

    Runamaffi caledhu