Minister Ponguleti Clear All Doubts On Rythu Runa Mafi ,Dispels Misconceptions | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 133

  • @rachuriramuyadav6551
    @rachuriramuyadav6551 2 місяці тому +18

    రోజు ఒక్క press meet పెట్టి రైతులను మభ్య పెడుతున్నారని నా ఆలోచన 😮

  • @RavigoudEdigi-d1o
    @RavigoudEdigi-d1o 2 місяці тому +4

    కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో రుణ మాఫీ కట్టఫ్ date పెట్టారా సార్ .సంపూర్ణ రుణ మాఫీ చేయండి.

  • @thallapallyshankaraiah1855
    @thallapallyshankaraiah1855 2 місяці тому +2

    ఇచ్చారు సార్ మిగత మాపి అందరికి ఇవ్వండి సార్

  • @NenavathmaeshNayak
    @NenavathmaeshNayak 2 місяці тому +7

    సార్ 80000 ఉంది సార్ అయినా నాకు రుణమాఫీ కాదు రేషన్ కార్డు లేదు దానికి ఏం చెప్తారు సార్ మీరు

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +13

    Release funds for above 2 lakhs crop loans without any conditions ✅

    • @Gabbar_jadav
      @Gabbar_jadav 2 місяці тому

      Inka Cheppandi miku unna full loans waive Cheyamani adgandiii

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 2 місяці тому +5

    ఇప్పుడు మీరు చేసేది అదే శనగల దీన్ని చేయి తెలుపుకున్నట్టు ఉన్నది

  • @padalaprasad6606
    @padalaprasad6606 2 місяці тому +1

    మీ ఖచ్చితమైన హామీ బాగుంది సార్ అలాగే రెండు లక్షల పైచేలుకు ఉన్న రుణమాఫీ కూడా మాఫీ చేస్తాం అని చెప్పారు కదా దేవునికి సంబంధించి మీరు చక్కటి క్లారిటీ ఇచ్చారు. మీరు చెప్పిన విధమైన క్లారిటీ గ్రౌండ్ లెవెల్ లో గ్రామాలలో రైతు వేదికల్లోని ఆఫీసర్స్ క్లారిటీగా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు చెప్పడం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని ఏదైతే ఉందో అది రుణమాఫీ కి సంబంధించినది కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంలో తొందరగా చేయడం మంచి నిర్ణయం శుభాభినందనలు. రెండు లక్షల పైచిలుకు రుణాలు తీసుకున్న రైతులని ఏ తేదీలోగా కట్టాలో ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించి తొందరగా చెప్పగలరు థాంక్యూ సర్

  • @adlifestyle4087
    @adlifestyle4087 2 місяці тому +2

    మీరు రుణమాఫీ 2lacks చేయండి మిగతా ఉన్న అమౌంట్ కు loan చేయండి అని ప్రజలకు నమ్మకం వస్తుంది

  • @Thirupathi-e2z
    @Thirupathi-e2z 2 місяці тому +6

    ఆహా మీ ఇష్టం ఎలక్షన్ల టైం లో అలాగనే చెప్తా అయిపోతుంది వందరోజులు లేపు చేస్తామని ఎందుకు చెప్పింది

  • @nagendrarao289
    @nagendrarao289 2 місяці тому +22

    అన్న ఈ సోదంతా ఎందుకు అన్న, నువ్వు రుణమాఫీ చేస్తే సోది చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు టీవీ ముందుకు వచ్చి పత్రిక ప్రకటన కూడా చేయక్కర్లేదు

  • @Nvmedia_Telugu
    @Nvmedia_Telugu 2 місяці тому +2

    ఇచ్చిన మాట మాట అన్నట్లు రుణమాఫీ చేయండి రా మామ

  • @dasherath4876
    @dasherath4876 2 місяці тому +4

    మంత్రి గారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు వాళ్లే చెల్లిస్తారు రెండు లక్షల పైన డబ్బులు చెల్లించకపోతే బ్యాంకు వాళ్లు లోన్ ఇవ్వరు

  • @padalaprasad6606
    @padalaprasad6606 2 місяці тому +8

    రెండు లక్షల పైచేలుకు ఉన్నా రుణాలు రైతులు కట్టే పరిస్థితులు అందరూ రైతులు ఉండరు ఇలాంటి కండిషన్స్ పెట్టకండి సార్ ఉదాహరణకు రెండు లక్షల 50 వేల రూపాయలు ఒక రైతుకు బ్యాంకులో అప్పు ఉంటే మీరు రెండు లక్షల రుణమాఫీ చేయండి మిగతా 50 వేల రూపాయలు రైతు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ రెన్యువల్ చేసుకుంటారు కదా మీరు ఎక్కువగా ఉన్న అమౌంటు కట్టమని నిబంధన పెట్టడం బాగాలేదు రెండిటి లక్షల పైచిలుకు ఎన్ని రుణాలు ఉన్నా మీరు మొదలు రెండు లక్షల వరకు రుణాలు చేయండి మంత్రిగారు

    • @Gabbar_jadav
      @Gabbar_jadav 2 місяці тому

      Inka Cheppandi miku unna full loans waive Cheyamani adgandiii

    • @pinkypriya4743
      @pinkypriya4743 2 місяці тому

      Are evadra nuvv bongu telustundaaa neeku,,,only 2 lkhs ye chei antunnaru ra ayya,,ekkuva unte first kattu anadam correct kadu antunaru neee😂😂​@@Gabbar_jadav

  • @BikshapathiGundu
    @BikshapathiGundu 2 місяці тому +4

    మంత్రిగారు నువ్వు మాజీ మంత్రి ఎవరో మంత్రి ఎవరో తెలియని స్థితిలో ఉన్నావ్ ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్

  • @nagarajubonagiri3919
    @nagarajubonagiri3919 2 місяці тому +1

    Exactly anna supper spech Jai congress

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +5

    2 lakhs paina unna runalau elanti conditions lekunda mafi cheyali migata migata dabbulu bank ishtam farmer ishtam ✅

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +9

    2 lakhs paina unna runalau kattalante farmers ekkadi nundi techi kattali 🤦🤦🤦🤦

  • @విగ్నేష్కత్తుల

    శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చాలా చక్కగా చెప్పారు, సబ్సిడీ లాంటివి కొంచెం ఆలస్యం అయినా పర్వాలేదు sir....
    గవర్నమెంట్ చెయ్యాల్సిన పనులు త్వరగా చెయ్యండి sir.....
    Ex ధరణి సమస్య లు పరిష్కారం చెయ్యడం మీ బాధ్యత sir 8 నెలలు అవుతున్న ఇంకా మా ధరణి సమస్య లు పరిష్కారం కావడం లేదు.... ధరణి సమస్యలు సత్వర పరిష్కారం చెయ్యండి sir PLEASE......... 🙏🙏🙏🙏🙏🙏

  • @muralikonka1239
    @muralikonka1239 2 місяці тому +2

    వాళ్లు చేయలేదనే మేము మిమ్మల్ని గెలిపించుకుందాం మీరు మళ్ళీ మీటింగులు పెట్టి చేసాము అని చెప్తున్నారు నిజంగా చేస్తే మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు

  • @dasherath4876
    @dasherath4876 2 місяці тому +2

    మంత్రిగారు ఇవన్నీ మీటింగ్ లో అవసరం లేదు మీరు రెండు లక్షలు మాఫీ చేస్తాను అన్నారు

  • @venkataramana9523
    @venkataramana9523 2 місяці тому +1

    టీఆర్ఎస్ ప్రభుత్యం అయములో ఎవరు రోడు మీదికి ఎవరు రాలేరు కదా సర్

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +3

    How can farmers will pay who have above 2 lakhs crop loans 🤦🤦🤦

  • @kirshnsingh6607
    @kirshnsingh6607 2 місяці тому +1

    Our crop loan was Rs.75,000/- only. But Previous Government did not do it. We have received only sms.

  • @SushmathoMuchatlu
    @SushmathoMuchatlu 2 місяці тому

    My crop loan of 1.2 lakh got waived last week. I expect all my farmer friends will also recieve the loan waive.

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Sir revanth Reddy Garu namaskaram Monday Aristotle challenges in Kerala Indian currency parisancharan manasala

  • @mangapathinalajala7825
    @mangapathinalajala7825 2 місяці тому

    కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తూ కుటుంబ సభ్యులందరి పేరు మీద ఉన్న అప్పున చెల్లించమనటం ఎంతవరకు న్యాయం కుటుంబ సభ్యులు అందరికీ రుణమాఫీ చేస్తే అందరి అప్పు చెల్లించవలెను కానీ కుటుంబ యజమానికి రెండఇంతవరకు

  • @rojamekala6739
    @rojamekala6739 2 місяці тому +6

    2 లచ్చల మీద వుంటే కట్టమంటున్నవ్ అది ఎలక్చన్ ముందు ఎందుకు చెప్పలేదు

  • @rachuriramuyadav6551
    @rachuriramuyadav6551 2 місяці тому +4

    రుణమాఫీ చేయండి సార్ మొదలు మాటలు కాదు😢

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +4

    Release 2 lakhs amount who have above 2 lakhs crop loan ✅

  • @mangapathinalajala7825
    @mangapathinalajala7825 2 місяці тому

    కుటుంబ యజమానికి రెండు లక్షల పైన అప్పు ఉంటే పైన ఉన్న దానిని కట్టమంటూ న్యాయం కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తూ కుటుంబంలోని మిగతా సభ్యులు అప్పు కూడా చెల్లించl మనటం న్యాయంగా లేదు అంటున్నారు ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి అందరు సభ్యుల అప్పులు చెల్లించమనండి

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +2

    Remove conditions for above 2 lakhs crop loans

  • @mahicreations4024
    @mahicreations4024 2 місяці тому +4

    Meekemanna telivi vundha..... andhariki meeru 2lakhs veyandi 2laka paina amount tho meekem bhadha.....formers ki edhi pettubadi samayam dabbulu andharu already vitthanalaki mandhulaki petti vunnaru.....etime lo akkadi nunchi testharu.....

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 2 місяці тому

    సరు మాకు ఆని కరకీటీ ఉన్న కలెదు బకువలు కావాలి 100000లక్ష రూపాయలు ఉన్న కలెదు 8నెల2023తిసుకునముకలెదు

  • @vineshvinesh1898
    @vineshvinesh1898 2 місяці тому

    ఇప్పటికే రైతు బందు రాక అప్పులు తెచ్చి నట్లు వేసుకున్నాం ఇప్పుడు 2లక్షల పైనా ఉన్న డబ్బుల్ యాడికెంచి తేవాల సారు

  • @sainikhil1174
    @sainikhil1174 2 місяці тому

    Sir,
    Ma nanna tiskuna crop loan 2,00,000 and interest tho kalipi May 2024 natiki 2,16,000 ayindi. Ma nanna May 2024 lo pina interest motham kattinaru ayina maku runa mafi kaledu.
    Madi Manchirial Dist, Nennal manda. Ma nanna sadarana kallu githa karmikudu, ma amma tailoring chestaru. Nenu Hyderabad lo pvt company lo work chestunanu. Maku ration card kuda undi, adhar card details annintlo correct unnayi, ayina maku runa mafi kaledu.
    Ma nanna monna jarigina election's lo congress party tarupuna karyakarthaga bellampally constituency lo pani chesaru.
    Ma parents Aug 15th vaste Runamafi avitundani chala ashalatho eduru chusaru kani maku edupe migilindi. Em cheyaleni paristiti.
    AEO office dagariki velli darkastu form rasi iste modi em tappulu levu midi tiakonu antunaru. Maku em ardam kavatledu amma nanna chala badapadtunaru. Maku anyayam cheyakandi please🙏

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +2

    Why should farmers pay amount who have above 2 lakhs crop loan so congress wants farmers to pay by getting pvt loans to clear crop loan 🤦🤦🤦🤦

  • @NaaradhaDigitalMedia
    @NaaradhaDigitalMedia 2 місяці тому

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఐన తరువాత మనకు రాజకీయంగా ఒక ప్రత్యేక పార్టీ అయితే ఉంది కానీ
    మీడియా రంగం మాత్రం ఇంకా ఆంధ్రా పాలకుల చేతుల్లోనే ఉంది
    తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేని ఆ మీడియా ABN, NTV, TV5, V6, TV9, 10TV ఇతర చానెల్స్ మొదటి నుండి తెలంగాణ మీద విషం కక్కుతూనే ఉన్నాయి
    కాంగ్రెస్ వచ్చిన తరువాత వాళ్ళ యొక్క వైఖరి స్పష్టంగా అర్ధం అవుతుంది, హైడ్రా గురించి రేవంత్ రెడ్డి ని పొగిడే చానెల్స్ బట్టి గారు 7500కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది అని చెప్పిన విషయం వాళ్ళ చానెల్స్ కి కనపడదు.
    తెలంగాణ ఉనికిని దెబ్బ కొట్టాలి, ఇక్కడ వారు పాలించలేరు అని నిరూపించి మల్లి టీడీపీ పార్టీ ని ఇక్కడ బ్రతికించాలి అనే వారి ఆలోచన ప్రజలు అర్ధం చేసుకోవాలి.
    దయచేసి తెలంగాణ ప్రజలు ఈ మీడియ చానెల్స్ కి దూరం గా ఉండాలి

  • @shankergattu891
    @shankergattu891 2 місяці тому

    Technical issue untey clear Chesi ivvandi andariki

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 2 місяці тому

    బకువలు కావాలి బొకరలు చెపీనటు బకువలు చెసుతునరు కవలిని తపు పెటారు వలని వదలొద్దు సిఎమ్ సరు మాకు ఎటనె ఛయడి సరు

  • @SatishKumar-gn2cl
    @SatishKumar-gn2cl 2 місяці тому

    ముందు 200000 లక్స్ పై చిలుకు చెయ్యండి సార్ మీకు ఓట్ వేసి చాలా పెద్ద తప్పు చేసాం మాకు రేషన్ కార్డ్ లేదా మేం ఓటు వెయ్యలేదా మంత్రివర్యులు గారు త్వరగా చెయ్యండి సార్ రైతు భరోసా, రైతు రుణమాఫీ లేక ఇబ్బంది పడుతున్నాం...... మమ్మల్ని ఎవ్వరు రెచ్చ గొట్టడం లేదు మేం రెచ్చిపోమ్ ప్లీజ్ సార్ రైతన్న లను ఆదుకొండి....

  • @vineshvinesh1898
    @vineshvinesh1898 2 місяці тому

    V6 కాంగ్రెస్ దాసి

  • @srinivasteja001
    @srinivasteja001 2 місяці тому

    మరో YS రాజశేఖర్ రెడ్డి లా చెపుతున్నారు. మిరు

  • @mohammedazeem3116
    @mohammedazeem3116 2 місяці тому

    Grade-4 employees ki kuda rythu r Runa maafi kavadam ledu.. please kindely note it because ancient property employee vunchkunte Runa maafi jakunte nyama??

  • @ramavathsrinunayak8652
    @ramavathsrinunayak8652 2 місяці тому

    2016-17కానీ రైతు గతిఏమిటి 2లక్ష మాఫీ చేస్తాం అంటే కాంగ్రెకు ఓటు వేసినాము వీళ్ళు కటాఫ్ date పెట్టిరు

  • @mahicreations4024
    @mahicreations4024 2 місяці тому +2

    V6 broker chanel ayinantha maatrana mari intha one side vunte adhi media avvadhu..

  • @bojjamyadaiah2279
    @bojjamyadaiah2279 2 місяці тому

    Thelusu 😍😍😍😍

  • @krishnakanthvadla643
    @krishnakanthvadla643 2 місяці тому

    4000 Pension epudu estharu chepandi fst

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Mahasagar ki serial forward female version

  • @vdattu9856
    @vdattu9856 2 місяці тому +1

    Gold loan gurinchi matlada ra babu

  • @jagadishreddy4331
    @jagadishreddy4331 2 місяці тому

    Mari endhuku 15th August lope complete chestam ani ottu pettundu CM

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Ravindra Reddy Garu girls

  • @shravanreddy5680
    @shravanreddy5680 2 місяці тому

    No bleady conditions...just runamafi cheyyi....

  • @bhemeshyadav1910
    @bhemeshyadav1910 2 місяці тому

    What about new ration cards????

  • @padalaprasad6606
    @padalaprasad6606 2 місяці тому

    ఈ వర్షాకాలం పంట వేసుకోవడానికి రైతుబంధు ఇప్పుడు మీరు పెట్టిన పేరు రైతు భరోసా సంవత్సరానికి ఎకరానికి పెంచిన 15వేల రూపాయలు ఇంకా ఎప్పుడు వేస్తారు నాట్లు వేసి రెండు నెలలు కావస్తోంది ఇంకా ఎన్ని నెలలకి వేస్తారు పంట కోసే టైంలో వేస్తారా అసలు మీరు రైతుబంధు ఆపి రైతులకి రుణమాఫీ చేసినట్టు ఉన్నారు ఇక్కడి బడ్జెట్ రూపాయలు రైతు రుణమాఫీకి మళ్లించినట్టు ఉన్నారు అంతేగా అంతేగా

  • @ashokazmeera4924
    @ashokazmeera4924 2 місяці тому

    Oke kutumbamlo iddari peru medha 500000 unte vallaku Runna maapi vasthada raadha dini paina clarity ivvandi sir.

  • @ShyamSunder-xb8ns
    @ShyamSunder-xb8ns 2 місяці тому

    అర్హతల guidelines ఇప్పటికీ లేవ్

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 2 місяці тому +2

    Habha gram Panchayati election lava

  • @sambareddy7659
    @sambareddy7659 2 місяці тому

    Ayyagaru eppudu chestharu meeru meeke vote vesham

  • @Narsingh-om3bc
    @Narsingh-om3bc Місяць тому

    అంత మోషం. వెలతో కాదు.

  • @bixamreddy6030
    @bixamreddy6030 2 місяці тому

    2018ku loan tiskunnavaru raitulu kara loan tisukunna
    Prati raituku runa mapi cheyali
    Alanti cut off date lekunda runamafi cheyali appude sampurna runamapi avundi

  • @nomulashekar2043
    @nomulashekar2043 2 місяці тому +1

    First' 200000 lacks paina una vallaki ichi appudu kotandi gappallu

  • @praveen2396
    @praveen2396 2 місяці тому

    Rythu bharosa emaye ration cards emaye

  • @Sai_keshireddy
    @Sai_keshireddy 2 місяці тому +1

    Mari CM motham chesinam ani cheppadam enduku. Migta 13,000 cr epud chestaro kuda chepthe aipothadi kada.

  • @srinivasreddyvarakanthamsr3739
    @srinivasreddyvarakanthamsr3739 2 місяці тому

    Rashan, card, ladu, runamapi, kaladu,95000,ఉన్నది,

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Kesarpura Indigo evaluator ki Narnaul Telangana writing KCR writing yah photo

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Ji revanth Reddy military system metals substitute dwara

  • @atteraju8738
    @atteraju8738 2 місяці тому

    Sigguludhura ponguleti.brokar Lammidikoduka 😊😊😊😊😊

  • @lingareddykyasa2025
    @lingareddykyasa2025 2 місяці тому

    Ea date ki mafi chestaro okka clarity eyyali government

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 2 місяці тому

    Rutu barobar apudu sir

  • @saraiahchalluri7502
    @saraiahchalluri7502 2 місяці тому

    BRS wali Dangal

  • @SriramgoudGudida
    @SriramgoudGudida 2 місяці тому +1

    Nuvu last time varaku brs lo unavu ga Mali Nuvu brs guriche mataladatamo

  • @shankergattu891
    @shankergattu891 2 місяці тому

    You have all records in bank

  • @SHIVAKUMAR-ik4np
    @SHIVAKUMAR-ik4np 2 місяці тому

    Sir Naku 200000 Runa mafi kalidu data lidu annta sir

  • @bixamreddy6030
    @bixamreddy6030 2 місяці тому

    2018ku .mundu loan tiskunnavaru paristhithi ameti sir

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    KCR report Nadu revanth Reddy

  • @sambareddy7659
    @sambareddy7659 2 місяці тому

    First one lack lope cheyandi sodi cheppakandi

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Hello coronavirus coronavirus in India

  • @sambareddy7659
    @sambareddy7659 2 місяці тому

    Anna enduku sodi andariky runampy cheyyu

  • @SUMANBAMPELLY
    @SUMANBAMPELLY 2 місяці тому

    Rythu barosa yekkada poye

  • @mahenderreddy4732
    @mahenderreddy4732 2 місяці тому

    70000/- undi runamafi kaledu

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 2 місяці тому

    1 lakhs lopu chalamandiki kaledhu

  • @Mahipal_Reddy_9999
    @Mahipal_Reddy_9999 2 місяці тому

    V6 team andaru congress leader valla sanka nakandi

  • @santhoshk4330
    @santhoshk4330 2 місяці тому

    2lakhs paina unna money ippudu everaina kadithe aa updated data thisukoni thvaraga vallaki runamafi chey. Meeru runa mafi chesey varaki loan intrest ekkuvva ayyetatu undi. Ea sodhi antha enduku.

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Tamil cinema song

  • @AshokThota-l1n
    @AshokThota-l1n 2 місяці тому

    Naku Runa mapikaledu 70thousendu kaledu congresh party

  • @InvisibleB3357
    @InvisibleB3357 2 місяці тому +2

    No raythubandhu no runamafi Boycott congress justice for farmers on raythubandhu Runamafi ✊✊✊

  • @nageshrachakonda2189
    @nageshrachakonda2189 2 місяці тому

    Runa mafee kale sir

  • @shravanreddy5680
    @shravanreddy5680 2 місяці тому

    Just clear the Runa mafi without any conditions...just that all no need to tell all this nonsense..

  • @srinivasreddykaitha
    @srinivasreddykaitha 2 місяці тому

    2017 lo theesukunnollu raithulu kara

  • @AnilmaraboinaAnilmaraboina
    @AnilmaraboinaAnilmaraboina 2 місяці тому

    Cheppachuga 2laks ekkuva vunna vallani enduku ebbandhe peduthunnaru

  • @nageshrachakonda2189
    @nageshrachakonda2189 2 місяці тому

    40000 undi kaledu

  • @anithamadunuri5126
    @anithamadunuri5126 2 місяці тому

    Next meeru vundaru

  • @sumanguguloth1753
    @sumanguguloth1753 2 місяці тому

    Sir maku runamapi kaledhu 160000

  • @khajamoinodin5349
    @khajamoinodin5349 2 місяці тому

    Appudemo andaru rythulaku annaru ippudemo arthulaku antunnaru

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Cut off date pakaram connection renewal school main Rahane Wale suno orange

  • @vinukoulas7458
    @vinukoulas7458 2 місяці тому

    130000 kale

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 2 місяці тому

    Runa mafi chesi mataladu

  • @DhrutheekReddy
    @DhrutheekReddy 2 місяці тому

    10 years lo emi peekindru runamafi endhuku cheyaledhu

  • @sanjeevsunnapu6392
    @sanjeevsunnapu6392 2 місяці тому

    Eppudu chestarrarra miru

  • @suryanarayana1123
    @suryanarayana1123 2 місяці тому

    Yoni KCR venna palan