QNEWS Exclusive: NTR Bodyguard Ashok Sensational Secrets About Sr NTR and His Security | Mallanna

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #ntr #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow
    ► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    QNEWS : www.qgroupmedi...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ►Morning News With Mallanna : / @morningnewsmallanna
    ► Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    ► Q News Channel: / @teenmaarmallannaofficial
    ►Q News HD : / @qnewshd
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    ► Public Troubles : / @-publictroubles8043
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    ►Like Us On Facebook : QNewsMal...
    ►Q News Hd : / @qnewshd
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 431

  • @parlayrama6203
    @parlayrama6203 Рік тому +46

    THE BEST INTERVIEW ON Q NEWS. THANQ MALLANNA. ALL THE BEST ASHOK ANNA.

  • @madhavarao4560
    @madhavarao4560 Рік тому +97

    అశోక్ అన్న మీరు మాట్లూడుతుంటే మీమాటల్లో నిజాయితీ కనిపిస్తుంది మీలాంటి మంచి మనుషులు ఇవాళ దొరకరే

  • @bln111
    @bln111 Рік тому +95

    అశోక్ అన్న ఇంటర్వూ చాల బాగుంది. నిష్కల్మషంగా సాగిన జీవన ప్రయాణం ఆయనకు సంతృప్తి కల్గించిందన్న ఒక్క మాట చాలు, అశోక్ నిజంగా ఐశ్వర్యవంతుడే.

  • @perumallaashwinkumar9336
    @perumallaashwinkumar9336 Рік тому +22

    patha rojulu gurthochinay,manchi informative interview and thank u mallanna ,ashok pahilwan garu

  • @rakinimmala
    @rakinimmala Рік тому +22

    నిజం నిప్పు లాంటిది
    నిజం చేప్పాలి అంటే దైర్యం కావాలి
    అది అశోక్ అన్నకు చాలా ఎక్కువ

  • @babukrkbnrpt6396
    @babukrkbnrpt6396 Рік тому +43

    చాలా బాగా మాట్లాడారు అన్న మీలాంటి వాళ్ళకి ఎప్పుడు హ అయ్యప్ప స్వామి తోడుగా ఉంటాడు

  • @thokalalaluprasad440
    @thokalalaluprasad440 Рік тому +23

    తెలుగు ప్రజల సింహం NTR 🔥🔥🔥 garu

    • @youtubememes2094
      @youtubememes2094 Рік тому +1

      Broh okkamata cheppu meedhi ye state

    • @youtubememes2094
      @youtubememes2094 Рік тому +1

      Okavela Telangana ayyi unte matram Telangana charitra chadhivi malli aamata cheppu

    • @youtubememes2094
      @youtubememes2094 Рік тому

      Telangana nijamyna drohi / villain evarani anidigithe prathi okkadu cheppe peru okkate please you have to know what he did to us....
      Sara nu public sector chesi kutumbaalu naashanam chesinayana devudenti bhayya

  • @jaisrirammsr9082
    @jaisrirammsr9082 Рік тому +53

    జై ఎర్ర సత్యమన్న ముదిరాజ్ 🙏 సత్యం అన్న ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అశోక్ అన్న గారు🙏😭😭😭i...miss you... Satyam Anna 🙏🦁🦁🦁❤️

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 6 місяців тому +4

    The most outstanding podcast ever I have come across in Telugu in recent past. Awesome interview. Sreeman Teenmar Mallanna, Ashok Pahlenwan salute. Jai Sreeram.

  • @srinugoud6086
    @srinugoud6086 Рік тому +64

    మా మామ గారు ప్రభు గౌడ్ గారి కోసం గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +4

      Veellu manchi varu...telangana lo bhayanaka vathavaranam undedhi...oka vypu doralu,oka vypu naxals,goondaism and mathakalahalu...tdp changed the environment and we got many industrial parks like IDA MALLAPUR,NACHARAM,CHARLAPALLI, SATAM RAI,CHARLAPALLI, HAYATH NAGAR,BOLARUM ETC .AND GANDHI HOSPITAL, AIRPORY ETC..POPULATION WAS BELOW 15 LAKHS....PEOPLE STARTED COMING INTO HYDERABAD AFTER 1984....NOW POPULATION IS ONE CRS PLUS....

    • @MrShrathank
      @MrShrathank Рік тому +1

      Me ignorance and Andhra ahankaram or TDP saaniboothi kanipistundi. Meeku thelisindi fact laga matladoddhu please.
      Telangana has developed since the independence and always treated as largest city for many migrants and business trade. It has and will never stop developing.

  • @purushothamreddy2897
    @purushothamreddy2897 Рік тому +13

    ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకొని entho మంది బాగుపడ్డారు ఎన్నో పదవులు పొందారు. Ashok లాంటి వారు ఎన్టీఆర్ పక్కన ఉండి కూడా ఆర్థికంగా ఏమి సంపాయించలేదంటే అతని నిజాయతిని ప్రశంసింల్సిందే. తీన్మార్ మల్లన్న ఇతనికి సహాయం చేస్తే బాగుంటది.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Рік тому +20

    NTR was a noble soul. It was very nostalgic to see Ashok's experience. Shows bola bala of Telangana person.

  • @rameshdoddi6377
    @rameshdoddi6377 Рік тому +12

    మీ కోణం లో.. మాకు ఒక మంచి వ్యక్తి ని పరిచయం చేశారు 👌

  • @gudipudiupendrarao5169
    @gudipudiupendrarao5169 6 місяців тому +5

    Super interview

  • @chepurivenkataswamy2184
    @chepurivenkataswamy2184 Рік тому +5

    అశోక్ అన్నగారు. మరియు మల్లన్న గారి ఇంట్రవ్యూ సాల బాగున్నది సాల ఇంట్రెస్ట్ గా వున్నది నిజాలు సెప్పి నిజాయితీ గా వున్నందుకు. ధన్యవాదములు. అశోక్ అన్నగారు

  • @umarkhanpatel2671
    @umarkhanpatel2671 Рік тому +20

    ఓల్డ్ సిటీ, కర్ఫ్యూ మీద నిజం గా చెప్పారు అన్న.. 🙏 .అది రాజకీయ నాయకుల, విషక్రీడ

  • @sssi6666
    @sssi6666 Рік тому +6

    Erra satyam bio oka video cheyandi waiting

  • @onepluslatest
    @onepluslatest Рік тому +8

    మల్లన్న నీ సెలక్షన్ సూపర్ ....ఎవరూ ఊహించని వారితో ముఖా ముఖి చేస్తుంటావి
    గుడ్ కీప్ కంటిన్యూ

  • @chandrakanthpapishetty8807
    @chandrakanthpapishetty8807 Рік тому +30

    ఎర్ర సత్యం అన్న జోహార్

  • @rajasekhar1859
    @rajasekhar1859 Рік тому +6

    First time skip cheyakunda chusaa super Ashok bhai great

  • @RockyRocky-sv7ng
    @RockyRocky-sv7ng 6 місяців тому +6

    ఎంతో సంతోషం కలిగించింది మి కల్మసం లేని మాటలు అశోక్ అన్న 💯 వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్యౌ 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishoreKumar-di3zd
    @kishoreKumar-di3zd Рік тому +15

    మల్లన్నగారు! మీరు చాల అరుదైన వ్యక్తిని Qన్యుస్ ద్వారా పరిచయం చేసినందుకు దన్యవాదములు!

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 Рік тому +9

    Meeru chepindhi 100'/,correct brother good.

  • @krishnadgrt
    @krishnadgrt Рік тому +7

    నేను ఇంత long interview చూడడం first time, interesting.

  • @ramamohanmaddina8919
    @ramamohanmaddina8919 Рік тому +9

    మల్లన్న ప్రోగ్రామ్ పెద్దాయన మీద చేసినందుకు ధన్యవాదాలు
    నీ జన్మ ధన్యం

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 6 місяців тому +2

    Best interview 🍀💐🙏🏼🙏🏼🌼🌼

  • @bulletsaipailwan8878
    @bulletsaipailwan8878 Рік тому +3

    Tq Anna Garu Ma Thatha Peru Chepinadhuku TQ So Much Anna 🙏❤️🙏

  • @rjvoicetelugu
    @rjvoicetelugu Рік тому +6

    Chala rojulu Tharvatha okaa manchi interview Chusa mallana Garu

  • @saicdefg1234
    @saicdefg1234 Рік тому +6

    Thanks mallanna..for this interview

  • @Mudiraj__kings
    @Mudiraj__kings Рік тому +6

    Erra satyam anna ⚔️

  • @abdulmujeeb8142
    @abdulmujeeb8142 6 місяців тому +3

    నా సూపర్ హీరో మరియు పేదల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన మరియు ప్రతి బీదవాడికి నిర్బయ 0 గా నడుపు నిండా భోజనం తినేటట్లు చేసిన ఘనుడికి బాడీగార్డుగా సేవ చేసే అదృష్ట 0 నీకు వరించినందుకు నీకు నాయొక్క మనస్పూర్తి ధన్యవాదములు....

  • @user-eg2zj3xh3p
    @user-eg2zj3xh3p 6 місяців тому +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @satyaprakashgaddagunti3850
    @satyaprakashgaddagunti3850 Рік тому +5

    satyam Mudhiraj gurunchi information nice

  • @shaikbubakerbahamed2347
    @shaikbubakerbahamed2347 Рік тому +6

    Nice to hear some old memories.....thanks malanna

  • @mkarimullah6384
    @mkarimullah6384 10 місяців тому +3

    1972 lo nuvvu anna gari daggara paniki cheri nav 2023 ki ni vayasu yentha ye vayasulo cheri nav paniki eppatiki ni vayasu

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 2 дні тому

    అశోక్ అన్న మీరు చాలా లక్కీ పర్సన్ ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి తో కలిసి పనిచేసి నందుకు.

  • @venkateshdmr8985
    @venkateshdmr8985 Рік тому +11

    Jai NTR

  • @chandramoulimuppidi3287
    @chandramoulimuppidi3287 8 днів тому

    One,best,man,of,the,Telangana,Jai,Ashok,Anna

  • @నోములసత్యనారాయణ

    🙏👏🙏 అన్నగారు నమస్కారం 👏🙏👏 నా దేశం సినిమా షూటింగ్ ❤️ నేను ఆరు ఏడు రోజులు 🙏 రాజా డీలక్స్ సినిమా టాకీస్, లో ముషీరాబాద్ లో 🙏👏🙏 రెండో ❤️ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది 🙏👏🙏👏

  • @నోములసత్యనారాయణ

    🙏👏🙏 అన్ని నిజాలు 🙏 నిజాలు చెప్పారు అన్నగారు 🙏 మీ కొత్త దాస్, శిష్యుడు 🙏👏🙏 నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏👏🙏👏👏👏🙏🙏 గతాన్ని గుర్తు చేశారు 👏🙏👏🙏🙏❤️❤️❤️❤️❤️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 Рік тому +2

    Ashok Anna interview super Anna 👌👍

  • @rajr1608
    @rajr1608 Рік тому +6

    Mallanna does very good shows. Nice program.

  • @SanjaySanju-nm1dd
    @SanjaySanju-nm1dd Рік тому +13

    ఎర్ర సత్యం 🔥🔥

  • @vsrinivas3638
    @vsrinivas3638 6 місяців тому +3

    Jai ntr karnataka fans

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 6 місяців тому +1

    అశోక్ అన్న నిజాలు నిర్భయంగా చెప్పావు.అక్రమార్కులు కొట్లల్ల వున్నారు అప్పుడు గానీ ఇప్పుడు గానీ నిజాయితీ గా వున్న వాళ్ళు ఏమి సంపాదించు కోలేదు.అందాల మంచి నటుడు హరినాథ్ ను గుర్తు చేసినందుకు ధన్య వాదాలు అన్న.

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 Рік тому +50

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏.. ఆ దేవుని ఆశీస్సులు మీ మీద అలాగే మంచివారు అందరి మీదా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను స్వామీ...

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 6 місяців тому +3

    ఎన్టీ రామావు గారి *లంగోటి* కుట్టినవాడు ఎంత అదృష్టవంతుడు

  • @srinivasmudiraj4892
    @srinivasmudiraj4892 5 місяців тому +3

    అశోక్ టైగర్⚔️👌🏾

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 6 місяців тому +1

    సూపర్ ఇంటర్వూ ....‌సూపర్ మల్లయ్యా ....

  • @suprabhathch7569
    @suprabhathch7569 Рік тому +1

    Excellent interview good luck Ashok Bhai

  • @shankarreddy4100
    @shankarreddy4100 Рік тому +3

    Mallanna Hyderbad phelwanlu chala great daring persons still alive a few of them.

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 Рік тому +1

    Mallanna and Ashok Anna super interview Anna 👌👍

  • @asraju7926
    @asraju7926 Рік тому +10

    బ్రదర్,మీ జన్మ ధన్యం అయింది. U r the luckiest..

  • @m.sathishchary4731
    @m.sathishchary4731 Рік тому +5

    సూపర్ అన్నా

  • @shashibushan5667
    @shashibushan5667 Рік тому +4

    Ashok Anna interview Chala bagundi with mallana.

  • @Josh4ualways
    @Josh4ualways 17 днів тому

    Very nice interview and more intriguing

  • @tamminanibalasuryanarayana9522
    @tamminanibalasuryanarayana9522 6 місяців тому +2

    అలనాటి ముచ్చట్లు బాగున్నాయి, మన అభిమాన NTR గురించి ఎవరు చెప్పినా వినాలనిపించుతాయి. జై NTR, జై CBN

  • @chappidiharichaitanya7142
    @chappidiharichaitanya7142 Рік тому +1

    Super.ashok garu very good person.
    Ayyappa swamy mala vesukoni maa intiki vastuu untaru.ayyappa swamy bhaktulu.

  • @TheCommonman-xd1gr
    @TheCommonman-xd1gr 6 місяців тому +4

    Jai NTR❤

  • @tnraju.1095
    @tnraju.1095 Рік тому +6

    Sithafal mandi lo roju maa yinti mundhu nundi Enfield meedha velle varu ashok garu.

  • @chandrakanthchandu2730
    @chandrakanthchandu2730 Рік тому +1

    Nice interview. E age lo kuda prare okari name tho saha gurtupettukunadu. 🙏. I will meet you Ashok Anna Soon🔜. 👍

  • @sathyamstudio1618
    @sathyamstudio1618 Рік тому +3

    Idhi asalaina matter unna interview. ,👏👏

  • @manchimuchatlu8453
    @manchimuchatlu8453 Рік тому +6

    Tq mallanna superb interview

  • @mudavathramesh9845
    @mudavathramesh9845 Рік тому +2

    Super interview is true annna

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 6 місяців тому +1

    సూపర్

  • @gandamallayallaiah7405
    @gandamallayallaiah7405 Рік тому +2

    మల్లన్న గారు మీ క్యూ న్యూస్ లో ఇంతవరకు ఇలాంటి ఇంటర్యూ చూడలేదు 🙏

  • @babubunny9541
    @babubunny9541 Рік тому +2

    అశోక్ అన్నా సూపర్ ఇంటర్వ్యూ అన్నా

  • @Raghunandan19
    @Raghunandan19 Рік тому +9

    Super interview, thoroughly enjoyed.

  • @sudheerreddy1330
    @sudheerreddy1330 Рік тому +5

    2,3 movie's cheyya vachhu, mallanna RGV ke interview chupinchu

  • @deep7channel191
    @deep7channel191 Рік тому +5

    Ilanti valani interview cheyandi. Interesting ga undhi

  • @ShankarBT-xc3lz
    @ShankarBT-xc3lz 18 днів тому

    Super.spechanna

  • @chinthacherlagayathri6079
    @chinthacherlagayathri6079 Рік тому +1

    Supab intrew mallanna 👍

  • @user-mo9sr9ul6u
    @user-mo9sr9ul6u 6 місяців тому +1

    నిజంగా మీరు great Ashok anna boxer sathyanarayana old Citi గురించి బాగా చెప్పారు

  • @rajeshwarsrd5615
    @rajeshwarsrd5615 7 місяців тому +2

    అశోక్ అన్న చేపిన గురువు శ్రీ ప్రభు గౌడుగారు కితిషషులు శ్రీ గౌరవ్మీయులు ఎన్టీఆర్ గారి ప్రియమైన శిశుడు ప్రభు గౌడుగారు మల్లన్న

  • @kummarisubbarayudu8190
    @kummarisubbarayudu8190 9 місяців тому +1

    ఇంటర్వే చాలా బాగుంది మల్లన్న గారు

  • @sagarvarun8632
    @sagarvarun8632 Рік тому +2

    ధన్యవాదాలు సర్

  • @naruboinaabinandan7354
    @naruboinaabinandan7354 9 днів тому

    Sir tq

  • @crm3507
    @crm3507 Рік тому +2

    Meeru natural ga chepparu anna

  • @kalkuri
    @kalkuri Рік тому +2

    Nice Interview
    Ashok Anna Sooper

  • @vlogmafia8148
    @vlogmafia8148 Рік тому +5

    don't know what ashok anna is capable of but he has the best of one in 10000 characters

  • @shivashankar9227
    @shivashankar9227 Рік тому +3

    Arrasathyam Anna story movie thiyali rgv Garu

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Рік тому +108

    మనసు విప్పి మాట్లాడిన అశోక్ గారికి మీ ఛానల్ తరపున ఎంతో 'కొంత' పారితోషికం ఇచ్చి పంపడం అనివార్యం....అన్యదా బావించకండి 🙏

  • @kjangaiah-on1se
    @kjangaiah-on1se Рік тому +1

    Excellent .....,

  • @dineshchandrabaheti4025
    @dineshchandrabaheti4025 6 місяців тому

    Thanks to Ashok Garu & Mallanna
    Garu for arranging excellent interview about Great NTRji.
    Very knowledgeable facts about
    Great Leader. If I get apportunity
    Wish to meet Ashok Garu.

  • @Chandraprakash-zh4vb
    @Chandraprakash-zh4vb Рік тому +2

    Super

  • @mohank1714
    @mohank1714 Рік тому +1

    Ashok garu mummulanu interviw chesinadulaku mallanagari janma danyamu .

  • @myvivo7852
    @myvivo7852 Рік тому +1

    Ashok Annaya thank 💐💐💐💐💐

  • @vpn2567
    @vpn2567 6 місяців тому +1

    Nice content, frankly this is the first video I watched completely from your channel.. really good, can you also interview Pratap singh, uppal(Malish Person for NtR as per him)

  • @MandalaRavi-bs3mb
    @MandalaRavi-bs3mb 5 місяців тому

    Jai mallanna

  • @VenuGopalVallepu
    @VenuGopalVallepu Рік тому +2

    Super info

  • @DurgaPrasad-yadav
    @DurgaPrasad-yadav Рік тому +5

    Hyderabad ki Pride yadavs and gouds

    • @mrraj3572
      @mrraj3572 Рік тому

      Manam proud ani cheppukunude manaku matram CM ayye chance ivvaru...

  • @abishakpaul2819
    @abishakpaul2819 Рік тому +1

    Super అన్న super

  • @swamysrihari5547
    @swamysrihari5547 6 місяців тому

    🎉🎉♥️♥️♥️a & ఎన్టీఆర్ ♥️💋💋❤️👍👌🏿 all teem tv మీఅందరికి 🙏🙏🙏🎉🎉నెల్లూరు

    • @swamysrihari5547
      @swamysrihari5547 6 місяців тому

      A ఫర్ అశోక్ ❤️♥️♥️🌹🙏

  • @kbalasubramanyam8699
    @kbalasubramanyam8699 Рік тому +3

    Jai
    ntr

  • @amballathirupathirao410
    @amballathirupathirao410 Рік тому +1

    Ashoke anna very lucky person.

  • @karnilaxman4850
    @karnilaxman4850 Рік тому +1

    super anna🙏🙏🙏🙏🙏💯

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 8 днів тому

    మల్లన్న.‌‌..వండర్ ఫుల్ ఇంటర్వ్యూ.. అన్న.

  • @vijayeshkanth6359
    @vijayeshkanth6359 Рік тому +6

    He shared only few incidents from his life, there are many more stories about current top leaders of hyderabad

  • @RaviAreti
    @RaviAreti 6 місяців тому +1

    Great interview

  • @ashokshetty1880
    @ashokshetty1880 Рік тому +26

    కట్టిపడేసిన ఇంటర్వ్యూ, అశోక్ స్వామి ఎంతో ఉల్లాసంగా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేశారు