తెలుగు,కన్నడ,తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు లేవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. 😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు 9 నెలలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏
పల్లవి : Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ Female: అన్నాడే.... చిన్నోడు.. అన్నిట్లో... ఉన్నోడు... " Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ. చరణం : 1 Female: ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో...... Male: నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో.... Female: మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా Male: ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ॥" Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ Female:రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ male: లేదీ వేడి చెమ్మ చరణం : 2 Male: గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో... Female: నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో... Male: అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక Female: ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ॥" Female: ఎన్నో రాత్రులొస్తాయి గానీ Male: రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ female: లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు male: అన్నిట్లో ఉన్నోడు .. Female: ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ Male: ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ.
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా ఓ .. ఓ .. ఓ .. ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా హో .. ఓ .. ఓ .. ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
బాలు గారి గొంతు గానా సరస్వతి, ఆయన ఏ పాట పాడిన అద్బుతమే, ఆయన స్వర్గస్థుడవవం ఎంతో బాధాకరం. అబ్బుర పరిచే కంఠస్వరంతో అయిన పడిన పాటలు ఎంతో మధురం, ఆమోగం, అనదనియం, అయిన ఎంతో అర్థవంతంగా పాడిన ఆయన పాటలను అలమార్చి కవితభావంతో పాడి స్వరాబిక్తుడయ్యాడు. ఆయన పాటలు వింటున్నపుడు ఆయన మనమధ్యనే ఉంటాడు. ఆయన పాటలకు, ఆయన స్ఫూర్తికి నా జోహారులు.
ఆయన కొన్ని లక్షల మంది హృదయాల్లో కొలువైయున్నారు మహానుభావులు బాలు గారు మీరు లేకపోవడం అనేది మాకు తీరని లోటు సార్ మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. మీకు ధన్యుడుని బాలు గారు...
వయసుకు పరిమితం లేకుండా అందరి యాక్టర్లలకు వారి వయసుకు తగిన విధంగా పాడే ఏకైక గాయకుడు మన most fevarete singar , మన Sp,బాలుగారు, ఈరోజు కాలంలో తన స్వరంలో వున్న మాధుర్యం ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు ,పదాలకు తగినవిధంగా రాగం ఆది మాటల్లో చెప్పలేను, అది బాలు గారంటే, very super golden Singar, "we miss you" balugru, 💐💐💐💐💐💐💐💐💐💐
వేటూరి & ఇళయరాజా & గాన గాన గంధర్వుడు - ఇంకేం కావాలి? Original తమిళ్ పాట కన్నా తెలుగు లో పాట 1000 రేట్లు సూపర్ - వేటూరి గారు విశ్వరూపం చూపించారు ఇలాంటి కవిత ఏ భాష లో లేదు - 🙏🙏🙏🙏 మాధవపెద్ది kalidas
I so wish SP Balu garu to be reborn in this land and shine again .. i wish to hear him once again 🙏🏽🙏🏽🙏🏽😭😭😭.. him, Ilayaraja garu, Veturi 'mama' garu, Sirivennela Seetharama Shastri garu.. unbelievable combination 🙏🏽🙏🏽🙏🏽
Those very soft and tender expressions are out of this world ! The way he laughs OMG ! 💓 How can we believe he is no more ? I wish I can understand the language, but his singing transcends all barriers of language. Love you and miss you sir.
Thanks to each and every person who is involved in bringing back such gem of songs back to life.....!!!!!!! These are like a feast to all the music lovers.....!!!
Superb singing by s. P. Balu garu and sravana bhargavi garu. Balakrishna gari career lo ilayaraja garu compose chesina rasaleela vela and yennorathrulostayi gani ee 2 melody songs yeppatiki gurtundipotayi.
Even at that age he sings with such ease and brings in so much of emotion in each word. There can be none like him. Those youngsters beside him go out of focus in front of his enthusiasm and aura. Miss you dearly sir..
పాట మీ గాత్రం ద్వారా వచ్చినపుడు గాత్రం లో ఉన్న తేనెను పూసుకొని బయటకు వస్తుందనుకుంట, అందుకే అంత తీయగా హాయిగా ఉంటుంది. ఎందుకు మమ్మలిని వదిలి అంతా త్వరగా వెళ్లారు.
I AM FROM TAMILNADU, I DO NOT KNOW TELUGU. BUT VERY FIRST TIME LISTEN IN TELUGU , IT IS AMAZING WOOOW SUPER, BETTER THAN TAMIL . BECSAUE OF SPB GARU......., LOVE YOU AND MISS YOU SO MUCH SPB - 28/12/2023
It is NOT Janakamma who sang for the heroine, but it’s CHITHRA who sang. Excellent combination of lyrics, music , & performance by the artists made this song ever green. Music by Ilayaraja is mesmerising.
బాలు గారు చనిపోయిన తర్వాత ఇ వీడియో చూసిన వారు ఎంత మంది
Ennio
Orey nuvvu akkada nundi ee msg pettav
Nenu
lol to LLl9lrllooklll
I am Tamil and addict this Telugu songe💞💞💞
మీలాంటి గాయకుడు మళ్లీ రాడు..రబొడు..ఎం వాయిస్ బాలు గారు wow...!!!
Milanti.gayakudu.mall.radu.ledu
Yes your right ..
Yes bro
@@yakhil6511 ol ye bhi
@@yakhil6511 hy na to be you you you
ఆ దేవుడికి మనసు ఉంటే ఇంకొంత కాలం బాలూ గారిని ఈ భూమి మీద ఉంచే వారు .ఆయన పాటల మాంత్రికుడు i love you 💐 బాలు గారు
Cp çxxcvcvcccc pb
Time
బాలు గారు చనిపోయిన కానీ,,,,
ఆయన స్వరం, గాత్రం, పాడిన పాటలు మన మధ్యలోనే ఉంటాయి,,,,,,
బాలు నా స్వరం నా ప్రాణం
బాలు. గారు. చనిపోయిన కానీ. ఆయన. పాడిన. పాటలమన. మద్య లోనే. ఉంటాయి
Song super chalabagundi
Vbhgyvgu and uu uu uv@@somaiahbathini7755
Exactly
బాలు గారి లో వున్న ఒక అందమైన విషయం ఏమిటంటే ఆయన చనిపోయే వరకు ఆయన స్వరం మొదట్లో ఎలా వుండేదో చివరి వరకు అలానే వుండింది.....true Legend
అలా ఏం లేదండి.....క్రమ క్రమంగా పీక్స్ కి వెళ్ళింది...(చివరి వరకూ)
Excellent SPB Garu. RIP ( Reborn If Possible )
(RIP) Return im possible (sorry)
@@vikranthj7168 😭😭😭😭
Already reborn with SP CHARAN
always living with his song
@@srinivaschinta20 it's not a reborn bro, they are twin singers like a brothers🙂
తెలుగు,కన్నడ,తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు లేవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. 😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు 9 నెలలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏
Llplplllvlvv..pppppmpppppmmmmmpplllllolooooyouooloololollol
I am from tamil nadu I listen this song more than 100 times....
Bro have you heard this song in Dharma Durai (Rajini) movie?
Very nice song. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
SPB gaaru will be born once in a Century. Plz. Pray that he is reborn by God's Grace again. Bharat Ratna for SPB garu. Jai Hind🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
బాలు గారు మీరు మా మనసు లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మీరు పాడిన ప్రతి పాటలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. జై జై బాలు గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి :
Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
Female: అన్నాడే.... చిన్నోడు.. అన్నిట్లో... ఉన్నోడు... "
Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ.
చరణం : 1
Female: ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో......
Male: నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో....
Female: మంచం ఒకరితో అలిగిన
మౌనం వలపులే చదివినా
Male: ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥"
Male: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
Female:రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ male: లేదీ వేడి చెమ్మ
చరణం : 2
Male: గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో...
Female: నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో...
Male: అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
Female: ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥"
Female: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
Male: రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ female: లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు male: అన్నిట్లో ఉన్నోడు ..
Female: ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
Male: ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ.
Thankyou for the lyrics
Thanks Balu sar
No
Thank you
Super bro Nuvvu
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో
మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా
ఓ .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో
అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా
హో .. ఓ .. ఓ .. ఓ
ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
Super
So ..nice ...
Super Bayya . Jai Balayya
Supersong
What a wonderful lyrics
Veturi garu 🙏🙏🙏💐💐
బాలు గారు ఇంకా మన మధ్య ఉన్నట్టుగా ఉంది
Balu sir + Balaiah Babu + Ilayaraja sir made this song evergreen
Yesudas+Ilayaraja+Rajinikanth
ఒక్కరంటే ఒక్కరు బాలు గారు.. ఆ గాత్రంలో ఏ అమృతం దాగుందో ఏమో గాని అమోఘం...
బాలు గారి గొంతు గానా సరస్వతి, ఆయన ఏ పాట పాడిన అద్బుతమే, ఆయన స్వర్గస్థుడవవం ఎంతో బాధాకరం. అబ్బుర పరిచే కంఠస్వరంతో అయిన పడిన పాటలు ఎంతో మధురం, ఆమోగం, అనదనియం, అయిన ఎంతో అర్థవంతంగా పాడిన ఆయన పాటలను అలమార్చి కవితభావంతో పాడి స్వరాబిక్తుడయ్యాడు. ఆయన పాటలు వింటున్నపుడు ఆయన మనమధ్యనే ఉంటాడు. ఆయన పాటలకు, ఆయన స్ఫూర్తికి నా జోహారులు.
SPB Abba em voice sir....ala Yelkadiko vihara yatralaku velltunnatu undi me voice vintunte
బాలుగారిని ఎప్పుడోమరచిలేకపోయాను మీరు గ్రేట్ సార్❤❤❤❤❤
మీ పాటలు వింటుంటే ప్రాణం హాయ్ గ ఉంటుంది సార్ 🙏🙏🙏
బహుశా యమలోకం బాలు గారి పాటలతో దద్దరిల్లిపోింది ఎమో..
ఆయన కొన్ని లక్షల మంది హృదయాల్లో కొలువైయున్నారు మహానుభావులు బాలు గారు
మీరు లేకపోవడం అనేది మాకు తీరని లోటు సార్
మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
మీకు ధన్యుడుని బాలు గారు...
వయసుకు పరిమితం లేకుండా అందరి యాక్టర్లలకు వారి వయసుకు తగిన విధంగా పాడే ఏకైక గాయకుడు
మన most fevarete singar , మన
Sp,బాలుగారు, ఈరోజు కాలంలో తన స్వరంలో వున్న మాధుర్యం ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదు ,పదాలకు తగినవిధంగా
రాగం ఆది మాటల్లో చెప్పలేను, అది బాలు గారంటే, very super golden
Singar, "we miss you" balugru,
💐💐💐💐💐💐💐💐💐💐
వేటూరి & ఇళయరాజా & గాన గాన గంధర్వుడు - ఇంకేం కావాలి? Original తమిళ్ పాట కన్నా తెలుగు లో పాట 1000 రేట్లు సూపర్ - వేటూరి గారు విశ్వరూపం చూపించారు ఇలాంటి కవిత ఏ భాష లో లేదు - 🙏🙏🙏🙏 మాధవపెద్ది kalidas
గొంతునిండా అమృతం నింపుకోని పాడే నిండైన నిండుదనం బాలుగారిది ...
సంగీత విద్వాంసుడు గ్రేట్ ఇళయరాజా గారు, గొప్ప గాన గంధర్వుడు ఎస్పీ బాలు గారు. మీకు మీరే సాటి.
Sp balasubramanyam gari voice lo edho matthu undhi wahh😍
,
S
Avunu nijam 😘😘
Hii🎶🎼🎵👌
( ✧Д✧) YES!!
Balu garu , telugu paata unnantha varki meeru eppudu manavali hrudayallo untaru…! Meeku evaru ssati raaru..! We miss U…😢
బాలుగారు చనిపోయారు అని అంటున్నారు అయన చనిపోలేదు.... కానీ కొత్త సాంగ్స్ చెయ్యడం లేదు అంతే,, ఆ దేవుడు మన అందరితో బ్రతికే ఉన్నారు 🙏🙏🙏
Spb sir is a legend,the female singer is very chilled out and sings very well!
Hii
మధుర గాయకుడు బాలు గారు లేని లోటు పూరించటం అసంభవం. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేం బాలు గారు.
I so wish SP Balu garu to be reborn in this land and shine again .. i wish to hear him once again 🙏🏽🙏🏽🙏🏽😭😭😭.. him, Ilayaraja garu, Veturi 'mama' garu, Sirivennela Seetharama Shastri garu.. unbelievable combination 🙏🏽🙏🏽🙏🏽
Smile, expression in between song Balu garu champion 💎💎💎💎 no body can beat him… god took this gem fast ..
Miss you Balu garu Forever
RIP😭😭
Those very soft and tender expressions are out of this world ! The way he laughs OMG ! 💓 How can we believe he is no more ? I wish I can understand the language, but his singing transcends all barriers of language. Love you and miss you sir.
Such a super hit song in Telugu..
Love u Balu sir.. Chithra madam...
Chorus r really amazing..
బాలు గారి ఏ పాటలు విన్న అద్భుతం...
Spb legend pakkana sravani bhargavi emanna paadimdhaa....
Super Guruvugaru
కల్యాణ్ రామ్ సాంగ్ తర్వాత చూసినవాళ్లు ఎంత మంది
మీరు బౌతికంగా మా మద్య లేక పోయిన ఏపుడు కూడా మీరు మా తోనే ఉన్నారు అని అనుకుంటూ కాలానుగుణంగా మీ గాఁతం,గానం ,సృరంతో జీవనం సాగనింపేసుకుపోతూనాము
Sravan bargavi ur voice really Mesmarised
ఎం రాసారు వేటూరి గారు పాట అదిరిపోయింది చరణం అద్భుతం అంతే అద్భుతంగా జానకి గారు బాలు గారు ఆలపించారు ...
4:18 SPB sir no body sing like him, Miss u GOD
బాలుగారు మీ వాయిస్ సూపర్ సూపర్ సార్
S. P garu fevudu gaanam tho pranam postaru
బాలు గారు మీరు చనిపోయిన నీ మధురమైన పాటలు మా మధ్య ఉంటాయి
Great loss to cine industry.We lost the great legend....Such a magical voice...who can replace it.....😭😭😭
No one can, realy♥
🥺😭😭😭
I saw this video so many times, only for SP BALASUBRAHMANYAM SIR voice, hats off sir, you are the gods gift to music world and Telugu sahithyam
Intha romantic lyrics epudu Vintledu.. Inka vinanemo.. SPB sir and Chithramma voice.. Amazing
Miss you avutunamu sir....Chala badha ga undi sir
ఎంత మంది మళ్ళీ మళ్ళీ వింటున్నారు ఈ పాట
Nenu
బాలు గారు చని పోయిన మా బాలయ్య లో ఇలాంటి పాటలు వచ్చినప్పుడు మా బాలు గారిని చూ సుకుంటాం
లెజెండరీ సింగర్ బాలు గారితో కలిసి కో సింగర్ గా పాటలు పాడిన వాళ్ళు అదృష్టవంతులు
Sir ,mee singing is marvelous,we won't forget you
SPB Sir hats off. Missing you Sir may God bless you RIP... Iam lucky to listen to your Voice 🙏🙏🙏🙏
Thanks to each and every person who is involved in bringing back such gem of songs back to life.....!!!!!!! These are like a feast to all the music lovers.....!!!
ఎంతో మధురానుభూతిని పంచింది బాలు గారి పాట
Balu sir what a power of voice till now. .. Waw lovely beautiful sir
మళ్ళీ మీ లాంటి సింగర్ రాలేరు కష్టం rip బాలు sir
Superb singing by s. P. Balu garu and sravana bhargavi garu. Balakrishna gari career lo ilayaraja garu compose chesina rasaleela vela and yennorathrulostayi gani ee 2 melody songs yeppatiki gurtundipotayi.
Shravana garu also sweet voice ...eppudu aina base songs vinnam but nice...that balu garitho challenge asalu ...balu garu forever
బాలు గారు గానం అద్భుతం.
Suneetha Expression...!!!
బాలు గారు..మీరు స్వర్గం లో కూడా ఆడవే అందాల సురభామిని... అని పాడతారు ఇంద్ర సభలో..మీకు ఎక్కడా తిరుగులేదు...కానీ మీరు మాకు మాత్రం దూరమయ్యారు
SPB sir deserved bharata ratna 🙏
Can't think of a situation singing which you cannot do justice to. You are unimaginably great sir.
Ballu garu chanipoyaru anukokandi ayina adbuthamaina gaanam tho paadina prathi paata roopam lo manathone untaru🙏🙏Love u spb sir❤
Apart from the song, SPB sir's laugh have separate fanbase. Im one of it.
Meeru dheudu sir, we miss you, We love SPB garu until our breath off.
😭😭😭😭
Even at that age he sings with such ease and brings in so much of emotion in each word. There can be none like him.
Those youngsters beside him go out of focus in front of his enthusiasm and aura. Miss you dearly sir..
Meeru layni ee patala prapancham suunyam baalu gaaru very said chaala baadhagaa undi
మీ వాయిస్ చాలా మిస్ అవుతున్నాం సర్
sp garu enko janma Athina maruva Kanta swaram,, ,,,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤭
Ela puttavayya..... Inthalone Maku dhooram ayyavu ni songs maa pillalu kuda vintaru anukunte appude poyava
never before ever after we have lost such a legend..
Enni years Aina baalu gaaru paatalo jeevistaaru 😊
We miss you a lot Balu Garu..meeru Malli puttali
I'm from odisha I love this song i listen after this song it's one of my favourites will be...
Spb garu really missing.....my childhood was missing 😭😭😭😭
Come back sir
2024 lo vinna vallu like vesukondi
SPB AND SRAVANA BHARGAVI ROCKING.
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
చరణం : 1
ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥
చరణం : 2
గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥
Exlent sing and song my favorite song God bless you spb garu
Meeru MI koduki echina goppa asithi MI voice Sir... Charan gari voice lo mimallini taluchukuntunam... We miss you Sir...
Balu sir... meeru eppatiki maa gundello untaaru
Pataki pranam postharu sir...great sir ...
పాట మీ గాత్రం ద్వారా వచ్చినపుడు గాత్రం లో ఉన్న తేనెను పూసుకొని బయటకు వస్తుందనుకుంట, అందుకే అంత తీయగా హాయిగా ఉంటుంది. ఎందుకు మమ్మలిని వదిలి అంతా త్వరగా వెళ్లారు.
I AM FROM TAMILNADU, I DO NOT KNOW TELUGU. BUT VERY FIRST TIME LISTEN IN TELUGU , IT IS AMAZING WOOOW SUPER, BETTER THAN TAMIL . BECSAUE OF SPB GARU......., LOVE YOU AND MISS YOU SO MUCH SPB - 28/12/2023
2023 lo e song chusina vallu ...entha mandi..unnaru
Born for sing padabivandanam sp sir
ఏమిగోస్ సినిమా లో ఈ సాంగ్ రీమేక్ చేసారు 😊😊🥰🥰😍❤️
But waste remix utter flop
Excellent singing by both Balu gaaru 👍🙏
Enni times vinnano theylidhu Naku.. journey times nd night times
మీ గాత్రనికి శతకోటి దండాలు
Great baalu gaaru.. A song aina sare paadi paataku andam testaru.. Chorus super..
SPB voice is breath ilayarajaa music is life any one agree with me LIKE IT
Thalaivar இளையராஜா 😍
It is NOT Janakamma who sang for the heroine, but it’s CHITHRA who sang. Excellent combination of lyrics, music , & performance by the artists made this song ever green. Music by Ilayaraja is mesmerising.
What a legend. Miss him soooo much
సూపర్ సాంగ్ పాడారు.సర్..