అన్నా మీరు చక్కగా మీ అబ్బాయి కి కుటుంబం గురించీ వివరించి చెప్పారు నా తర్వాత నీది బాధ్యత అన్నారు హార్ట్ టచింగ్ ❤ అన్నా అనే భాధ్యత ఛాల బరువైన బాధ్యత ఆండీ .
Mee family ni చూసి చాలామంది చాలా విషయాలు తెలుసు కోవాలి, గుడ్ ఎఫెక్షన్, గుడ్ రిలేషన్, god bless u your family... Harithagaatu Mee జ్ఞాపకాలతో మాకు కూడా ఆనంద భాష్పాలు తెప్పించారు.
అన్నా చెల్లెలు మరియు అక్క తమ్ముళ్ల బంధాన్ని ఎంత చక్కగా వివరించారు అండి మీరు❤ అలాగే మన సాంప్రదాయాలు కూడా పాటిస్తూ మీరు వీడియోస్ చేయడం చాలా ఆనందంగా ఉంది🎉🎉
మీ ఫ్యామిలీ అన్నా చెల్లెలు బాగుండాలి అందరు అన్నా చెల్లెలు బాగా వాళ్ళని కోరుకుంటున్నాను సూపర్ సార్ మీ చెల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారు మేము ఈ వీడియోలో చూసాం అలాంటి అన్న ఉన్నందుకు మీరు అదృష్టవంతులు రవళి గారు 🥰🥰🥰
God bless you, all. You are so fortunate, sisters, lots of love to all I am very happy to see this video, and I am getting tears also, because my brother, just a brother, that's it. He'll not talking with us that we love our brother, very much❤️👌👌👌🙏🏻🌺🌺🏆🏆
మీలాగే అందరు అన్ని లు అందరి తమ్ముడు ఉంటే ఎంత బాగుంటది నా బాడ్ లక్ ఐ మిస్ యు తమ్ముడు ఉన్నాడు కాకపోతే నన్ను పట్టించుకోడు అంతే పర్వాలేదు భగవంతుడే ఉన్నాడు కానీ వాళ్ళు ఎక్కడున్నా బాగోవాలి అంతే
Mimalni chusi brother and sister bonding ala undalo chala Mandi thelusukovali sir, miru mi sisters and mi family andariki inspiration ga undali sir , 😊
Mee family ni chuste chala happy ga vundi and badaga vundi naku elanti family ledhu chinapude family accident lo chanipoyaru me mamamagari ni amma ani pelavalanindi 😢
Hai annayya garu namaste bagunnara manchidi ok bro ilage santosham ga vundalani yellappudu aa devuni manasara korukuntunnanu Bhagini hasta bhojanam video chala chala bagundi annayya garu super
Dear sir, Very happy to see you all beautiful family and before or in middle of video try to say more about the human values, family bonding,our culture and many more valuable things 🙏
Namàskaram añdi vijay kolagani garu ala unaru sir, Mee sisters tho mimalini chusthunapudu chaala happy ga undhi sir baginihastha boginam brothers and sisters idi chaala important video chaala bagundi sir stay safe and healthy
Great anddi chussuntty me prayma 😂andda bashupallu vaddunnyyi naku anduke kantty naku 7 broda, s jani okkadi ke paryma lydu na meda na bad lack aduky meranttha Adurusta vanttullu good fyamelle❤ haretha garu ravvalle garu super anddi❤
బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న చెల్లెల్లు 💕🥰చాలా బాగుంది అందరికి రాదు ఇ అదృష్టం నిను వాకే అమ్మాయి ని మా మమ్మీకి ఇంకెవరు లేరు కానీ నాకు ఎవరు లేరు వాకర్థన్నే అన్నే ఫీలింగ్ ఉండేది కాదు ఫ్రెండ్స్ తో ఆడుకునే టైం లో ఆడుకోవడం అంతే మా పెదనాన్న గారి అబ్బయి ఉండేవాడు సొంత అన్నయ్య అలాగే ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళాలి అన్న వచ్చి తీసుకెళ్లేవాడు మా అమ్మని కూడా సొంత కొడుకులా చూస్కునే వాడు 😢కరోనా మహమ్మారి వచ్చి తిసుకెళ్లి పోయింది అ అన్నయకి కరోనా వచ్చింది చనిపోయారు అ బాధ తట్టుకోలేనిది ☹️sir మీలాంటి మంచి మనసు ఉన్న అన్న అన్నలున్న వాళ్లందరి కి ఉండాలి మీ రు అందరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా👍🏼👍🏼
What else a mother wish than seeing all the children together. Unfortunately there are so many families that are broken and bringing pain to parents. Not sure whom to blame parents pempakam or children spouses. Enjoyed the video assuming as a sister. Yes we have to do some good deeds to have good parents and siblings. Especially brothers are thinking of they are the parents vaarasudu for properties but totally ignoring to find out sisters or parents problems. A man is called a man who balances relationships 360. Now a days more Husbends 😂 are there which are not realizing they are loosing their roots and adapting to inlaws roots and rules.
అన్నా మీ ప్రేమ చెల్లెల మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి అన్న
అన్నా మీరు చక్కగా మీ అబ్బాయి కి కుటుంబం గురించీ వివరించి చెప్పారు నా తర్వాత నీది బాధ్యత అన్నారు హార్ట్ టచింగ్ ❤ అన్నా అనే భాధ్యత ఛాల బరువైన బాధ్యత ఆండీ .
Mee family ni చూసి చాలామంది చాలా విషయాలు తెలుసు కోవాలి, గుడ్ ఎఫెక్షన్, గుడ్ రిలేషన్, god bless u your family... Harithagaatu Mee జ్ఞాపకాలతో మాకు కూడా ఆనంద భాష్పాలు తెప్పించారు.
Vijay garu Haritha garu ravali garu
So happy andi super got tear on my eyes
ఈ వీడియో ట్రేండింగ్ లో కీ రావాలి ప్రతి అన్న చెల్లి ప్రతి ఫ్యామిలీ కాదు ప్రతి మనిషి చూడాలి అని మనసారా కోరుకుంటున్నాను
నేను కూడా
Lovely family ❤❤ మి అన్న చెళ్లిళ్లు బంధం కలకాలం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న
బాగా వివరించారు విజయ్ గారు చాలా సంతోషం గా వుంది మీ అన్న చెల్లల బంధం చూసి 👍👍
మీరు మాకు తెలియని విషయాలు చెప్తున్నారు అన్నయ్య గారు వచ్చే సంవత్సరం నుండి నేను మా అన్నయ్య ని కూడా భోజనిని కి పిలుస్తాను,tq annaya...
అన్నా చెల్లెలు మరియు అక్క తమ్ముళ్ల బంధాన్ని ఎంత చక్కగా వివరించారు అండి మీరు❤ అలాగే మన సాంప్రదాయాలు కూడా పాటిస్తూ మీరు వీడియోస్ చేయడం చాలా ఆనందంగా ఉంది🎉🎉
మీ ఫ్యామిలీ అన్నా చెల్లెలు బాగుండాలి అందరు అన్నా చెల్లెలు బాగా వాళ్ళని కోరుకుంటున్నాను సూపర్ సార్ మీ చెల్లిని ఎంత బాగా చూసుకుంటున్నారు మేము ఈ వీడియోలో చూసాం అలాంటి అన్న ఉన్నందుకు మీరు అదృష్టవంతులు రవళి గారు 🥰🥰🥰
మీరంతా ఎప్పుడు ఇలానే ఉండాలి అన్నయ్య చాలా సంతోషం ఉంది
చాలా సంతోసము గా ఉంది సూపర్ కనుల పండుగగా ఉంది
Mee anna చెల్లెలు చూస్తే చాలా సంతోషంగా ఉంది..కడప జిల్లాలో షర్మిల లాంటి చెల్లెలు ఎవరికి ఉండకూడదు...మోసానికి ప్రతి రూపం...అన్న చావు కోరుకుంటుంది...
మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అండి. మీరు అందరూ ఇలానే ఎప్పుడు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలి❤❤❤
గుడ్ రిలేషన్ మీరు ఎప్పుడు ఇలా హ్యాపీ గా ఉండాలి విజయ్ గారు మీ ఫ్యామిలీ అమ్మ హరిత మీ వీడియో లు చూస్తూ వుంటాను
చాలా బావుంది sir మీ donding... చాలా ఏడుపు వచ్చింది వీడియో చూస్తే
First time vintunna ee story. Thank you
God bless you, all. You are so fortunate, sisters, lots of love to all I am very happy to see this video, and I am getting tears also, because my brother, just a brother, that's it. He'll not talking with us that we love our brother, very much❤️👌👌👌🙏🏻🌺🌺🏆🏆
మీలాగే అందరు అన్ని లు అందరి తమ్ముడు ఉంటే ఎంత బాగుంటది నా బాడ్ లక్ ఐ మిస్ యు తమ్ముడు ఉన్నాడు కాకపోతే నన్ను పట్టించుకోడు అంతే పర్వాలేదు భగవంతుడే ఉన్నాడు కానీ వాళ్ళు ఎక్కడున్నా బాగోవాలి అంతే
రక్తసంబంధం కి ఉన్న బలమే ఆత్మ బలం అండి 👏🏻👏🏻♥♥🌹🌹🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Correct gu chrp
Annaiah Mee chellellapi meeku unna Prema ku kannillu vachhyi hats off annaiah
Sir మాటలు రావడం లేదు, చాల బాగా వివరించారు, బాగుండాలి sir అందరూ బాగుండాలి... No words. కళ్లలో నీలు తిరిగాయి... 🙏🙏🙏🙏🙏🙏🙏
Mimalni chusi brother and sister bonding ala undalo chala Mandi thelusukovali sir, miru mi sisters and mi family andariki inspiration ga undali sir , 😊
Family ni protect chese vade Hero.. meeru real Hero 👍
Super gu undi anna video❤❤❤ mee bonding eppudu ilani undali
🎉🎉
First time vintunna ee story ,thankyou❤😢😢
Namaste Annaya ...Amma ni Akka vallani chustunte chala santhosamga undhi ❤ oka kutumbham elaa undali ani telisela chepparu Anandabaspalatho manasu nidipoyindhi❤
First time I saw your vlog sir ...rendu kallu saripoledu sir...andharu sisters n brothers milaga undali.. God bless you all..
Great bonding, good traditional video, family happiness together.
Meeru mugguru kalisi melisi vunnarante mee mother meeku manchi viluvalatho pencharu keep it up Haritha garu
నేను ముందు హరిత గారిది చూసాను మీ రీల్ చూసాక పార్ట్ 1, పార్ట్ 2 చూసినట్టు అనిపించింది. ఆపమృత్య దోషాలు తోలుగుతాయని అంటారు .
A good family
..hats off to your mother Vijaya Durga garu firstly kept up affections among her children..
God bless you whole family 👍👍🙏🙏💐
విజయమ్మ మాటలు భలే బాగుంటాయి..
Aunty Family super. Every one explained super.
Very good Bonding Annaiah kannula panduga la undhi video super 👌
Chala bagundi andi mi babu ki kuda mi tharvatha mi sisters ni choosukovalani chepperu ade nijamaina Prema and responsibility I am very happy
Mee family ni chuste chala happy ga vundi and badaga vundi naku elanti family ledhu chinapude family accident lo chanipoyaru me mamamagari ni amma ani pelavalanindi 😢
Great brother Meru mee sisters ki
Father place ❤echaru
Amma namastay... Bavunnara... 😍😍🙏🙏... Haritha garu 😍😍😍
అన్నా చెల్లెలు అనుబంధం జన్మ జన్మల ప్రేమానురాగం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hai annayya garu namaste bagunnara manchidi ok bro ilage santosham ga vundalani yellappudu aa devuni manasara korukuntunnanu Bhagini hasta bhojanam video chala chala bagundi annayya garu super
మాక్కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి.. హ్యాపీగా వుండాలి మీరంతా
Mi annayakuda chala manchivaru andi. Mi bandam❤❤❤😊
Rajasekhar polikaluvunnayi vijay garilo.good brother and sisters
మీరు చెప్తూ ఉంటే నాకు బాగా ఏడుపొచ్చింది
Yentha sampadinchina chakkaga kutumbamtho spend chestunnaru super
We need more videos like this. Beautiful!!
Very nice Story explanation. 🎉 God Bless your Family ❤
🌺💞💞🌺✍️👏👏👩👧👦👩👧👦 sala thanks madam 🎉
Undedhi okate janma.
Nice siblings love.
Andari annalaki elanti manasu evalani devuduni korukuntu andaru bagundali 😊😊😊
Dear sir, Very happy to see you all beautiful family and before or in middle of video try to say more about the human values, family bonding,our culture and many more valuable things 🙏
Namàskaram añdi vijay kolagani garu ala unaru sir, Mee sisters tho mimalini chusthunapudu chaala happy ga undhi sir baginihastha boginam brothers and sisters idi chaala important video chaala bagundi sir stay safe and healthy
Sir Meru serials lo natinchara ekkado chusinattumdhi. bhaga chepparu sir.😊
చాలా సంతోషం గా వుంది తమ్ము డు ❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊
Super vijayagaru haritha ravali garliddaru chala chala adrustavantulu maku vunnaru apyatalu levu konni konni apardhalato mee Vala ayina vallaki kanuvippukalagali yours sister vijaya retired teacher nellore
Haritha Ravali gaaru chaala adrustavanthulu, mee lanti annayya dorikinanduku
Great anddi chussuntty me prayma 😂andda bashupallu vaddunnyyi naku anduke kantty naku 7 broda, s jani okkadi ke paryma lydu na meda na bad lack aduky meranttha Adurusta vanttullu good fyamelle❤ haretha garu ravvalle garu super anddi❤
E video naku baga nachindhi brother naku brother s leru ninu chusaka ma annaya laga anpichindhe ❤
Annaya nuku tamudu unadu chala Ishtam memalani chushaka na tamudu gurtuku vacharu annaya thank you Annaya
Chala baga cheparu sri super family god bless u your family❤❤❤❤
అన్నా ప్లీజ్ అన్నా బాధ పడవద్దు అన్నా మీరు అందరూ ఎల్లపుడూ హ్యాపీ గా ఉండాలి అన్నా ❤🙏🏻
Nice family, I like ravali somuch she so innocent ❤❤❤
Kannula pandaga ede ande super 👍
సూపర్ మీ ఫ్యామిలీ హరిత అక్క
Mi Amma gari pempakam chala great god bless you 💐💐mi sister Chanel lo kuda chusa ala chusthu undali anipinchindhi
Family elections me nunchi prathi okaru nerchu kovali andi really great andi
Very good bonding 👌👌
మీరు మీ చెల్లెళ్ళ ఏడుపు సంతోషం గ వుండాలి
Superb family' God plus you 😢❤😊
Super Anna really good vibes God bless you your all family members ❤❤👋👋👌👌🌹🎉🥰
I don’t have brothers I got so emotional and I watched both of your vlogs.
Bangaru family.. Ma anna gurtuku vastunadu... Serial la vomdi 😍😍😍
Video చూడటము చాలా బావుంది అన్నయ్య 🙏
Super family 😀 God bless you
Haritha garu meru chala adrustavanthulu intha manchi anna unnadhuku ❤
ఇలాంటివే చూసేనా అన్నలు మారండి
No words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Love you all ❤
Really God blessed family 🙏
Vlog chala bagunda di... Noroorindi
Me eddari videos chusi nenukuda amoational ayyanu anna god bless your family
Annaiah ? Looks like thammudu 😊.
So beautiful family ❤❤
బ్యూటిఫుల్ ఫ్యామిలీ అన్న చెల్లెల్లు 💕🥰చాలా బాగుంది అందరికి రాదు ఇ అదృష్టం నిను వాకే అమ్మాయి ని మా మమ్మీకి ఇంకెవరు లేరు కానీ నాకు ఎవరు లేరు వాకర్థన్నే అన్నే ఫీలింగ్ ఉండేది కాదు ఫ్రెండ్స్ తో ఆడుకునే టైం లో ఆడుకోవడం అంతే మా పెదనాన్న గారి అబ్బయి ఉండేవాడు సొంత అన్నయ్య అలాగే ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళాలి అన్న వచ్చి తీసుకెళ్లేవాడు మా అమ్మని కూడా సొంత కొడుకులా చూస్కునే వాడు 😢కరోనా మహమ్మారి వచ్చి తిసుకెళ్లి పోయింది అ అన్నయకి కరోనా వచ్చింది చనిపోయారు అ బాధ తట్టుకోలేనిది ☹️sir మీలాంటి మంచి మనసు ఉన్న అన్న అన్నలున్న వాళ్లందరి కి ఉండాలి మీ రు అందరు ఇలానే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా👍🏼👍🏼
Nannu anna anuko amma
Haritha garu really i cried a lot by seeing this video love u andi ❤
Super.Anna chellalla bandham eppatiyi goppadaina bandham❤
God bless u nd ur family lots of happiness nd good health ❤
Please be bonded this way always . God bless you all siblings and your families .
What else a mother wish than seeing all the children together. Unfortunately there are so many families that are broken and bringing pain to parents. Not sure whom to blame parents pempakam or children spouses. Enjoyed the video assuming as a sister. Yes we have to do some good deeds to have good parents and siblings. Especially brothers are thinking of they are the parents vaarasudu for properties but totally ignoring to find out sisters or parents problems. A man is called a man who balances relationships 360. Now a days more Husbends 😂 are there which are not realizing they are loosing their roots and adapting to inlaws roots and rules.
My big brother chala happy undhi Anna 😊
Brother you are so lucky to have a good sisters
Superr brother Superr sisters ❤❤
Super bonding ❤❤❤
Meeru great sir
Nice
Car vishayam super haritha garu
good family good relationship
Super aana well said about sisters 👏 👍 🙌
Super annaya super cute family
Hero rajashaker laga unnaru annaya😊 God bless u
Mimalni chustunte make yento santoshanga undi Haritha garu❤❤❤❤ mi brother garukuda manchivaru.😊😊😊