పని పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంక చాలు 15 ,20 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి ఏరితే ఏమొస్తది ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తారా చేయాలి రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు అలాంటి రిస్కు మామూలు వ్యక్తి తీసుకోలేదు ముఖ్యమంత్రి కేతినేని చేతనవుతుంది పదవికి బాధ్యతగా న్యాయం చేస్తున్నాడు జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి
రఘునందన్ రావు,, &రాజాసింగ్ hydra మంచి గా పనిచేస్తున్న అన్ని చెప్తున్నాడు, ఇటాల రాజేందర్ పేదవాలా బిల్డింగ్స్ కావాలని కూల్చితున్నారు అంటున్నాడు,,,చెరువు లు ఉంటే మంచిది హ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కడితే బాగుంటుంది హ
2014 నుండి 2020 వరకు ఏ పార్టీ లో ఉన్నవో చెప్పండి సార్ మొత్తం దోషఇంది మీ ఫ్రెండ్ కెసిఆర్ & ఫ్యామిలీ & అందులో నీవ్వుకూడా ఒకడివి.. మళ్ళీ ఇవి ఏమి డ్రామాలు రాజేందర్ సార్
ఆంతకుముందు టీఆర్‌ఎస్ అధికారములో ఉన్నపుడు నువ్వు మంత్రిగా పనిచేసావు అప్పుడు చెరువులను కబ్జా చేయించింది మీరుకాదా మీ గాథపాలనలో మీరు తెలంగాణ మోతాన్ని సర్వనాశనం చేసారు ఈ vidhwamsaaniki కారణం మీ గత ప్రభుత్వమే
రేవంత్ రెడ్డి గారు రాజేందర్ గారు ఏమంటున్నారంటే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అనేది క్రియలు బఫర్ జోన్ లోనే ఉంది అని అంటున్నాడు కాబట్టి దాన్ని ఒకసారి సర్వే చేసి ఉంటే కూల్చి వేయండి తప్పేముంది కాబట్టి దానికి సమాధానం చెప్పండి మీరు కూడా
చెరువులో కబ్జాలు కెసిఆర్ గవర్నమెంట్ లో మీరు కూడా ఉన్నారు కదా నీకు రాణి ఆలోచన రేవంత్ రెడ్డి వచ్చింది మీరు చాలా మారిపోయారు సార్ అప్పటి ఈటెల రాజేందర్ కాదు అధికారం గురించి ఏమైనా మాట్లాడుతారు
సీఎం రేవంత్ రెడ్డి గారు భూ కబ్జాలు జరిగినాయి చెరువులను కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో వరద ముప్పును తప్పేయడం కోసం ప్రజలందరిని రక్షించడం కోసం మీరు ఈ పని చేపడుతున్నారు కరెక్టే కానీ రాజేందర్ గారు ఏమి అడుగుతున్నారంటే ప్రసాద్ ఐమాక్స్ బఫర్ జోన్ లో ఉన్నట్టున్నారు మీరు ఒక్కసారి దాన్ని నువ్వే చేయించండి ఒకవేళ గఫర్ జోడిలో ఉంటే దాన్ని కూడా తొలగించేసేయండి
పేద వాళ్ళ ఇల్లు ఎక్కువ కూల్ వస్తుంది హైడ్రా తక్కువ రేటుకి వస్తుందని వాళ్లకు తెలియకుండా ఉన్నారు వాళ్లకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఏమయ్యాయి అలా పాపం అయితే చాలా తాగుతుంది
అన్న ఎట్లాన్న నువ్వుకూడా బీజేపీ లొ చేరటం మాకు బాధాకరం మళ్ళీ ఇ రకం మాట్లాటం చాలా ఆశ్చర్యం. ఏదో మీ కబ్జా ఆస్తికి ప్రమాదం జరుగుతుంది అని మా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు కూడా మల్లారెడ్డికి ప్రాణ దోస్తులు కదా.రఘునందన్ రావు నీ చూసి కాస్త మారండి అన్న. ఇప్పుడు మీరు బీజేపీ లొ ఉన్నారన్న. Brs లొ కాదు.
నగరం వరద నీటితోని ఎలా మునిగిపోయిందో ఒకవైపు చూస్తూనే ఉన్నాము. రాజకీయ నాయకులు ఇలాంటి నివారణ చర్యలు తీసుకుంటే ఓట్లు వేయమని బ్లాక్మెయిల్ చేయడం వలన హైదరాబాద్ మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అవకాశవాద రాజకీయాలు నడిపిస్తూ ప్రజలను ఎలా రెచ్చగొడుతుంటాడో చూడండి. పెద్ద ప్రజాస్వామ్యవాదిగా విప్లవకారుని లా ఫోజులు కొడతాడు. బీసీ నాయకుడిని అంటాడు కొడుకులకేమో రెడ్ల పేర్లు పెట్టిండు. ఈయన బీసీ నాయకుడు కాదు రాజేందర్ రెడ్డి అనాలి.
ఒక పని చేస్తున్నప్పుడు అందరు విమర్శిస్తారు ఈ పని వల్ల మంచి జరిగినప్పుడు మంచి చేశాడు మంచి చేశాడు అంటారు ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి మీ బీజేపీ పార్టీ ఏమో హైడ్రా కి ఫుల్ సపోర్ట్ అంటుంది నువ్వేమో మరి ఇలా
ప్రజలు మంచి చెడు గురించి మాట్లాడుకోవాలంటే, కూల్చడం కంటే """చెరువు లోతును పెంచితే బాగుండేది""", నీటి మట్టం అనేది తగ్గుతుండె, భావనలు కూల్చాల్సిన అవసరం వుండకుండే, 😢😢
@@kothaammakutti Ante ni udhesham cheruvula akamanalu enni jarigina, choosthu oorukivalantav anthena.......Nako doubt nuvu kooda cherulo land akraminchi bhavanam kattukunnatunnav andhuke against ga matladuthunnav
నీవు కబ్జా కొరివి అని కేసీఆర్ అన్నాడు దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి సిఎం అయ్యాడు కబ్జా దారుల గుండెల్లో రైలు పరిగెత్తు తున్నాయి జయహో తెలంగాణ జయహో రేవంత్ రెడ్డి సిఎం అయ్యాడు హైడ్రా వచ్చింది ❤❤❤❤
అక్రమ భూముల కబ్జా కోరులు,దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కోళ్ల ఫారల కేసులు క్లియర్ అయినాయో లేదో పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కబ్జా కోరు కబ్జా కోరే, వాళ్ళ పట్ల దయ జాలి, కరుణ, అవసరం లేదు, రేపు రేపు నీ ఇల్లు, నా ఇల్లు కాకుండా మంది భూములు ఇండ్ల జాగాలు కబ్జా పెడతారు.
ప్రజలకి విద్య ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం న్యాయస్థానానికి సెలవులు ఏంటండి 365 రోజులు పనిచెయ్యాల్సిందే ఏ ఆదివారం కాదు సోమవారం న్యాయానికి సెలవులు అవసరమా మరి దరిద్రం ఏంటంటే కోర్ట్ కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఇప్పటికే కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉంటె కోర్ట్ కి సెలవులు ఎందుకు ఒక డాక్టర్ కంటే ఎక్కువ పనిచేశారా న్యాయవాదులు మీరే చెపండి
అన్న మామూళ్లు తీసుకున్న వారి తరుపున, దోపిడీ వర్గాల వైపు, విల్లా వీరుల (నాగార్జున) వైపు మనసు చంపు కొని బలవంత గా పోరాడుతున్నడు.. మన రాజేందర్ గారు.. పేదలకు డబల్ బెడ్రూమ్ ఇస్తారు.. ముఖ్యమంత్రి గారి హామీ..
మూసీని ఉద్దరిస్తే ok కాని ftl బఫర్ జోన్ లు అని కాలనీ వాసుల జోలికి నువ్వు 5 ఏళ్లు కాదు ఇంకా 5 వారాలు కూడా ఉండవు, మొన్నటి వరకు కరోనా వల్ల దెబ్బకి 2 ఏళ్లు వ్యాపారాలు కూలపడి దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తం వల్లకాడు చేస్తూ ఈ Hydra దెబ్బకి ఇక్కడ ఎవరూ పెట్టు బడులు పెట్టకుండా అయ్యింది. Real Estate, కన్స్ట్రక్షన్, Finance, ఇంకా చాలా కూదేలయ్యాయి. ఇందులో పని చేస్తున్న ఏజెంట్ లు, పెయింటర్ లు, కోర్పెంటర్లు, మేస్త్రి లు, ఇట్లా వందలాది వివిధ పనుల వారికి పని లేకుండా చేసావ్, రేవంత్ రెడ్డి కి వీళ్ళు ఎవ్వరూ ఓటు వెయ్యరు కాంగ్రెస్ ని మొత్తం భూ స్థాపితం చేసావ్ 😮😢
Revanth anna chesinade correct decision ela cheyakapote recent ga bangalore lo ela water crisis vacchindo mana hyderabad kudaaa alanea avuthundi... Kaani 1st Hi-rise Appatments chala vunnayi lake side view ani.... Vaatini chudaali asalu.... Jai Revanth anna.... Jai Telangana
రాజేందర్ గారు చెప్పేది వాస్త ftl బఫర్ జోన్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించిన వాటిని కూలకొట్టండి కానీ పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు ftl బఫర్ జోన్ లో ఉన్నాయి వాటికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంతేగాని దౌర్జన్యంగా తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రెడ్డి కి నష్టం చేకూరుస్తుంది
బండి అనే బీజేపీ వాడు గుంపు మేస్త్రి తో ఆలయ్ బలయ్. ఈటెల అనే బీజేపీ వాడు గుంపు మేస్త్రి తో డుషమ్ డుషుమ్.. మోడీ గాడు వీళ్ళతో బాగానే గేమ్ ఆడిస్తున్నాడు..కేటీఆర్ ఎలాగూ బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒకటే అని అంటాడని మోడీ ముందుగానే భలే ప్లాన్ వేసాడు..
Etela Rajender , what your TRS govt. did during your minister period? Shamelessly now you are asking. Shut up and stay at home. What is the position of your occupied farm land position? Jumped to BJP just to save your farm land. Remember it, before talking in Social media.
Hussain sagar neetga cheyamantav చెరువులు కుంటలు కాపాడు అంటవ్ మళ్లీ హైడ్రా విషయములో వద్దు అంటావ్ మీ బీజేపీ rajasingh,రఘునందన్ , కొండా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ ఒకే నిర్ణయం తీసుకోండి
ఈటల రాజేందర్ గారు మీరు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేశారు మీరు ప్రభుత్వ భూములు కాల్ చేసారనే మీ మీద ఆరోపణలు వస్తే మీరు అధికారంలో ఉన్న అప్పటి బి ఆర్ ఎస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కి వచ్చారు మర్చిపోయారా ఈ తప్పే పడింది రాజేందర్ గారు ప్రభుత్వ ఎంప్లాయిస్ రెవిన్యూ వ్యవస్థలో ఉన్న ఎమ్మార్వో గారు గ్రామపంచాయతీ కార్యదర్శి గారు మున్సిపల్ ఆఫీసర్లు ఎవరి దగ్గర పర్మిషన్ల అయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి వారి పరిధిలోకి వస్తే వారి దగ్గర తీసుకుంటారు వారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వారికి తెరవదా ఇది ప్రభుత్వ భూమి ఇది గవర్నమెంట్ భూమి ఇది ఎఫ్టీలోకి వస్తది ఇది చెరువు సంబంధిత భూమి అని తెలవదా సస్పెండ్ చేయమని అడుగుతలేవు సస్పెండ్ చేసి రికవరీ చేయమని అడుగుత లేవు రాజేందర్ గారు మీరు నిజాయితీ గల నాయకుడైతే మీరు ప్రశ్నించాల్సింది వస్తు లైన్ నుండి డబ్బులు వసూలు చేసి ఎవరైతే నష్టపోయిందో వారిని వారికి నష్టపరి అని చెల్లించండి మొత్తం ఎమ్మార్వో వ్యవస్థ నుండి డబ్బులు కలెక్ట్ చేసి ఇరిగేషన్ పంచాయతీ రాజు మున్సిపల్ ఆఫీసర్ల నుండి డబ్బులు కలెక్ట్ చేసి బాధితులకు నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విధంగా మీరు మాట్లాడండి
KCR పిలుస్తున్నాడు వెళ్ళు, నీకు KCR ఏ బెస్ట్
కనీసం ఏదో ఒక విధానం లేకుండా రాజకీయాల ఎలా చేస్తున్నావు రాజేందర్
పని పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంక చాలు 15 ,20 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి ఏరితే ఏమొస్తది ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తారా చేయాలి రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు అలాంటి రిస్కు మామూలు వ్యక్తి తీసుకోలేదు ముఖ్యమంత్రి కేతినేని చేతనవుతుంది పదవికి బాధ్యతగా న్యాయం చేస్తున్నాడు జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి
బీజేపీ lo రేవంత్ తొత్తులు చాలా వున్న్నారు ఒక్క ఈటెల రాజేందర్ తప్ప నిజమైన ప్రజల మనిషి ఈటెల రాజేందర్ ఫ్రమ్ jksm mudiraj SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
Vadi gurinchi neku theliyadhu le bro vadu bjp loki rakuntey bjp eppudo edhigedhi vedi valla bandi post udipoyindhi bro
రఘునందన్ రావు,, &రాజాసింగ్ hydra మంచి గా పనిచేస్తున్న అన్ని చెప్తున్నాడు, ఇటాల రాజేందర్ పేదవాలా బిల్డింగ్స్ కావాలని కూల్చితున్నారు అంటున్నాడు,,,చెరువు లు ఉంటే మంచిది హ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కడితే బాగుంటుంది హ
Kishan Reddy team anukunta ఈటెల
@@beerushalivahana1687 హ 😄👍
2014 నుండి 2020 వరకు ఏ పార్టీ లో ఉన్నవో చెప్పండి సార్ మొత్తం దోషఇంది మీ ఫ్రెండ్ కెసిఆర్ & ఫ్యామిలీ & అందులో నీవ్వుకూడా ఒకడివి.. మళ్ళీ ఇవి ఏమి డ్రామాలు రాజేందర్ సార్
2014 nundi nduk anna oooh appudu trs unnadana? 1950 lo cheruvulu etlundae 2007 ki chervulu etlainai? Naalallu,chervulu,prabhutva stalalu evaru lease ki teeskuni ememi kattinru ela ammukunnaru? Appati map teeyali 1960's di.. anni kulcheyali.. manam mana tarvati taram vallaki appati chervulu ivvali
Cheruvulu Anni anthakamundhe kabja ayinavi
ఆంతకుముందు టీఆర్‌ఎస్ అధికారములో ఉన్నపుడు నువ్వు మంత్రిగా పనిచేసావు అప్పుడు చెరువులను కబ్జా చేయించింది మీరుకాదా మీ గాథపాలనలో మీరు తెలంగాణ మోతాన్ని సర్వనాశనం చేసారు ఈ vidhwamsaaniki కారణం మీ గత ప్రభుత్వమే
ఈయన భూమి ని కబ్జా చేసిండు అనే కెసిఆర్ దూరం పెట్టిండు. మళ్ళీ రేవంత్ మీద మాట్లాతుండు... దయ్యాలు వేదాలు వెళ్ళావేసినట్టు😆😃
Revanth reddy vote ki note la dorikindu ..... Revanth reddy black mailer antaru nijama ....
Veedu kuda manchiga kabjaalu petti, janaalni munchi ippudu sympathy acting.
@@AathuGanaathu-n5p government midhi enquiry chesi recovery cheyandi paniki Malina matalu enduku....
ఈటెల మిద ఆరోపణలు చేసిన వాళ్ళు ముందుకు రావడం లేదు కదా
కబ్జా చేసినట్టు ప్రూవ్ చేస్తే రాజకీయం లో నుంచి శాశ్వతం గా తప్పుకుంట అని ఎప్పుడో చెప్పాడు మోగొడు ఎవడన్నా ఉంటే ప్రూవ్ చెయ్యాలి
ఈటల రాజేందర్ మాట్లాడేది 100% కరెక్ట్.. సామాన్యునికి ఒక న్యాయం బలిసినోనికి ఇంకో న్యాయం అంటే ఎట్లా..మతి ఉండే కామెంట్లు పెడుతున్నారా....
అవును బ్రదర్ జమున వెంచర్స్ కూడా మొత్తం లక్కోవాలి ఈటల రాజేందర్ వి కూడా కబ్జా చేసిండు గోరం గా
Unte prove Cheyandi Action thesukondi...
@@rajeshchilumula4001
రేవంత్ రెడ్డి గారు రాజేందర్ గారు ఏమంటున్నారంటే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ అనేది క్రియలు బఫర్ జోన్ లోనే ఉంది అని అంటున్నాడు కాబట్టి దాన్ని ఒకసారి సర్వే చేసి ఉంటే కూల్చి వేయండి తప్పేముంది కాబట్టి దానికి సమాధానం చెప్పండి మీరు కూడా
@@pprajachannel2959 Ni bondhara...ni bondha.....Inka nayam Musinadhilo Budhuni vigraham, Kondameedha unna Birla temple, Tankbund meedha unna Vigrahalu tholiginchumani cheppaledhu.
చెరువులో కబ్జాలు కెసిఆర్ గవర్నమెంట్ లో మీరు కూడా ఉన్నారు కదా నీకు రాణి ఆలోచన రేవంత్ రెడ్డి వచ్చింది మీరు చాలా మారిపోయారు సార్ అప్పటి ఈటెల రాజేందర్ కాదు అధికారం గురించి ఏమైనా మాట్లాడుతారు
Mally oka sari video chudu
ఎన్టీఆర్ సమాధి కూడా
OK.🙏👍
సీఎం రేవంత్ రెడ్డి గారు భూ కబ్జాలు జరిగినాయి చెరువులను కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి భవిష్యత్తులో వరద ముప్పును తప్పేయడం కోసం ప్రజలందరిని రక్షించడం కోసం మీరు ఈ పని చేపడుతున్నారు కరెక్టే కానీ రాజేందర్ గారు ఏమి అడుగుతున్నారంటే ప్రసాద్ ఐమాక్స్ బఫర్ జోన్ లో ఉన్నట్టున్నారు మీరు ఒక్కసారి దాన్ని నువ్వే చేయించండి ఒకవేళ గఫర్ జోడిలో ఉంటే దాన్ని కూడా తొలగించేసేయండి
నీ డ్రామా వద్దురా హైడ్రా సూపర్ ❤
CM REVANTH REDDY SIR GOOD
Ssuper sir పెదవాళ్ళ కడుపు కొడుతున్నాడు రండ గాడు..పథకాలు.ఇవ్వటానికి చేతకాదు..
పేద వాళ్ళ ఇల్లు ఎక్కువ కూల్ వస్తుంది హైడ్రా తక్కువ రేటుకి వస్తుందని వాళ్లకు తెలియకుండా ఉన్నారు వాళ్లకి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఏమయ్యాయి అలా పాపం అయితే చాలా తాగుతుంది
Jai ravanth garu
Etela is correct
విడు కబ్జా కోరు అందుకే నాటకాలు ఆడుతున్నాడు జై హైడ్రా ❤ జై జై హైడ్రా ❤❤
Eedu siggulekunda thayarayyadu
అబ్బో 10ఇయర్స్ brs అధికారం లో ఉన్నప్పుడు ఎం చేసావో అందరికి తెలుసు...
అన్న ఎట్లాన్న నువ్వుకూడా బీజేపీ లొ చేరటం మాకు బాధాకరం మళ్ళీ ఇ రకం మాట్లాటం చాలా ఆశ్చర్యం. ఏదో మీ కబ్జా ఆస్తికి ప్రమాదం జరుగుతుంది అని మా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు కూడా మల్లారెడ్డికి ప్రాణ దోస్తులు కదా.రఘునందన్ రావు నీ చూసి కాస్త మారండి అన్న. ఇప్పుడు మీరు బీజేపీ లొ ఉన్నారన్న. Brs లొ కాదు.
నగరం వరద నీటితోని ఎలా మునిగిపోయిందో ఒకవైపు చూస్తూనే ఉన్నాము. రాజకీయ నాయకులు ఇలాంటి నివారణ చర్యలు తీసుకుంటే ఓట్లు వేయమని బ్లాక్మెయిల్ చేయడం వలన హైదరాబాద్ మట్టి కొట్టుకుపోయే అవకాశం ఉంది. అవకాశవాద రాజకీయాలు నడిపిస్తూ ప్రజలను ఎలా రెచ్చగొడుతుంటాడో చూడండి. పెద్ద ప్రజాస్వామ్యవాదిగా విప్లవకారుని లా ఫోజులు కొడతాడు. బీసీ నాయకుడిని అంటాడు కొడుకులకేమో రెడ్ల పేర్లు పెట్టిండు. ఈయన బీసీ నాయకుడు కాదు రాజేందర్ రెడ్డి అనాలి.
మతి భ్రమించినదా రాజేంద్ర...
నీకువున్నా మంచిపేరు చెడకొట్టుకోకు ఈటల గారు
ఒక పని చేస్తున్నప్పుడు అందరు విమర్శిస్తారు ఈ పని వల్ల మంచి జరిగినప్పుడు మంచి చేశాడు మంచి చేశాడు అంటారు ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి మీ బీజేపీ పార్టీ ఏమో హైడ్రా కి ఫుల్ సపోర్ట్ అంటుంది నువ్వేమో మరి ఇలా
ఎంపీ గారు తెలంగాణ కి ఎన్ని నిధులు తెచ్చారు మీ మల్కాజగిరి కి ఏం తెచ్చినవ్
తెలంగాణ పాల్
ప్రజలు మంచి చెడు గురించి మాట్లాడుకోవాలంటే, కూల్చడం కంటే """చెరువు లోతును పెంచితే బాగుండేది""", నీటి మట్టం అనేది తగ్గుతుండె, భావనలు కూల్చాల్సిన అవసరం వుండకుండే, 😢😢
@@kothaammakutti Ante ni udhesham cheruvula akamanalu enni jarigina, choosthu oorukivalantav anthena.......Nako doubt nuvu kooda cherulo land akraminchi bhavanam kattukunnatunnav andhuke against ga matladuthunnav
ఈటెల రాజేందర్ కేసీఆర్ కబ్జా లో నీ పాలు కూడా ఉంది
Edo bumi kabjakor
Etala.good.man
Jai revanth Reddy
CM Revanth garu is right. No one can take dare steps like him. But govt need to help otherway for whom suffered
నీవు కబ్జా కొరివి అని కేసీఆర్ అన్నాడు దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి సిఎం అయ్యాడు కబ్జా దారుల గుండెల్లో రైలు పరిగెత్తు తున్నాయి జయహో తెలంగాణ జయహో రేవంత్ రెడ్డి సిఎం అయ్యాడు హైడ్రా వచ్చింది ❤❤❤❤
జై ఈటెల రాజేందర్ అన్న
ఈ టల. గారు. మీకు. ఇంగిత. జ్ఞానం. ఉన్నదా. ఓ క. రాష్ట్ర.c.m.నీ.అరే.ఒరే.ఏంటీ. ని పదజాలం.. సిగ్గు. ఉండాలి. నువ్వు. ఒకమంత్రిగా.m.p.గా.చేస్తున్నావు.ప్రజాస్వామ్యం. లో. ఉన్నావా. లేక. ఎక్కడ. ఉన్నావు.
సూపర్ అన్న ఎయిర్టెల్ అన్న ఎట్లా మాట్లాడాలి అసలైన రాజకీయుడు
Good job sir it's true
Correct sir meru chepidhi
Etela Rajender , what your TRS govt. did during your minister period? Shamelessly now you are asking. Chi, waste ga,
రేవంత్ రెడ్డి డాం డాం రేవంత్ రెడ్డి సీఎం గ పనికిరాడు
Nu panikosthava
అక్రమ భూముల కబ్జా కోరులు,దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. కోళ్ల ఫారల కేసులు క్లియర్ అయినాయో లేదో పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కబ్జా కోరు కబ్జా కోరే, వాళ్ళ పట్ల దయ జాలి, కరుణ, అవసరం లేదు, రేపు రేపు నీ ఇల్లు, నా ఇల్లు కాకుండా మంది భూములు ఇండ్ల జాగాలు కబ్జా పెడతారు.
Mi revanth Ni enquiry cheyyamanu
Drama vadhu ra..hydra super
సీఎం గారు
ముందు మీరు నిరోద్యగసమస్య చూడండి
You are right sir
10years unnav ga
ప్రజలకి విద్య ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం న్యాయస్థానానికి సెలవులు ఏంటండి 365 రోజులు పనిచెయ్యాల్సిందే ఏ ఆదివారం కాదు సోమవారం న్యాయానికి సెలవులు అవసరమా మరి దరిద్రం ఏంటంటే కోర్ట్ కి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఇప్పటికే కొన్ని లక్షల కేసులు పెండింగ్ లో ఉంటె కోర్ట్ కి సెలవులు ఎందుకు ఒక డాక్టర్ కంటే ఎక్కువ పనిచేశారా న్యాయవాదులు మీరే చెపండి
Jai etala
Jai congress
అన్న మామూళ్లు తీసుకున్న వారి తరుపున, దోపిడీ వర్గాల వైపు, విల్లా వీరుల (నాగార్జున) వైపు మనసు చంపు కొని బలవంత గా పోరాడుతున్నడు.. మన రాజేందర్ గారు.. పేదలకు డబల్ బెడ్రూమ్ ఇస్తారు.. ముఖ్యమంత్రి గారి హామీ..
ఈటెల రాజేందర్ గా రు మీరు పేదలను అడం పెట్టు కొని కబ్జా లను సమరిదసుతునారా?
Super speech Sir
మూసీని ఉద్దరిస్తే ok కాని ftl బఫర్ జోన్ లు అని కాలనీ వాసుల జోలికి నువ్వు 5 ఏళ్లు కాదు ఇంకా 5 వారాలు కూడా ఉండవు, మొన్నటి వరకు కరోనా వల్ల దెబ్బకి 2 ఏళ్లు వ్యాపారాలు కూలపడి దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు ఈ హైదరాబాద్ మొత్తం వల్లకాడు చేస్తూ ఈ Hydra దెబ్బకి ఇక్కడ ఎవరూ పెట్టు బడులు పెట్టకుండా అయ్యింది. Real Estate, కన్స్ట్రక్షన్, Finance, ఇంకా చాలా కూదేలయ్యాయి. ఇందులో పని చేస్తున్న ఏజెంట్ లు, పెయింటర్ లు, కోర్పెంటర్లు, మేస్త్రి లు, ఇట్లా వందలాది వివిధ పనుల వారికి పని లేకుండా చేసావ్, రేవంత్ రెడ్డి కి వీళ్ళు ఎవ్వరూ ఓటు వెయ్యరు కాంగ్రెస్ ని మొత్తం భూ స్థాపితం చేసావ్ 😮😢
సూపర్ హైడ్రా 👌
అరేయ్ lv ప్రసాద్ ఐమాక్స్ అని అంటున్నావు అలా అని Hyderabad మొత్తం ఆక్రమిస్తార
Hydra Lo unndhi IAS and IPS lu
రాజన్న వాళ్లకు చట్టం తెల్వదా
రాజండర్ వరరోసూల్ల స్టేడి స్టేడి పరంగా. మాటలాడు ఒక చెప్పు. మా. ను పట్టుకొని వెస్ట్ గాని. లాగా. మాట. లాడకు. వస్తా vam kadu
KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR KCR
Revanth anna chesinade correct decision ela cheyakapote recent ga bangalore lo ela water crisis vacchindo mana hyderabad kudaaa alanea avuthundi...
Kaani 1st Hi-rise Appatments chala vunnayi lake side view ani.... Vaatini chudaali asalu....
Jai Revanth anna.... Jai Telangana
Fatima college kulchandi
100 percent sir
మీ దృష్టిలో విల్లా కొన్న వారు పేద వార sir చెప్పండి
Super anna
jai CM
నీ మిద ఉన్నా అభిమానం పోగొట్టుకోకండి...
రాజేందర్ గారు చెప్పేది వాస్త ftl బఫర్ జోన్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించిన వాటిని కూలకొట్టండి కానీ పట్టా భూములు రిజిస్ట్రేషన్ భూములు ftl బఫర్ జోన్ లో ఉన్నాయి వాటికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంతేగాని దౌర్జన్యంగా తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రెడ్డి కి నష్టం చేకూరుస్తుంది
ration rice scam in india only leader..........I like him.
Ametra Over Ga Matladu Tunavu Jai Hydra
Superannamiru.ettalagaru🎉🎉🎉🎉🎉❤❤
Time ayindhi po rajanna
Well said sir
సూపర్ సార్ 👌👌👌👌
రాజేందర్ అన్న నీకు ఎందుకు భయమే
Ore Jaffa 4 year time undi ani chestadu le ra
Nuvvenni cheruvulu kabza chesav
Vote ki note lo mi nayakudu
Etela Rajender Garu Perfect Public Leader. ....Telangana Matti manishi.
బిజెపి లో నీ పని అయిపోయింది
బండి అనే బీజేపీ వాడు గుంపు మేస్త్రి తో ఆలయ్ బలయ్.
ఈటెల అనే బీజేపీ వాడు గుంపు మేస్త్రి తో
డుషమ్ డుషుమ్..
మోడీ గాడు వీళ్ళతో బాగానే గేమ్ ఆడిస్తున్నాడు..కేటీఆర్ ఎలాగూ బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో ఒకటే అని అంటాడని మోడీ ముందుగానే భలే ప్లాన్ వేసాడు..
U r wrong mp garu,
Emanukuntundu ni lanti kabjakorulu unnaru kabati
రేవంత్ రెడ్డి గారు నేనే మోనార్కును అనుకుంటున్నాడు కానీ దేవుడు కన్ను తెరిచింది అనుకో నాశనం అయిపోతాడు కచ్చితంగా
దమ్ము లేకనే కదా అమాయకపు ప్రజల మీద పడ్డారు
Super sir
Suppar.anna
Rip revanth
అందరి కబ్జా పెట్టుకొని కబ్జా పెట్టుకోమని చెప్పి కద్దర్ చొక్కాలంతా అంచలంతా ఎమ్మెల్యే అంజలి కబ్జా పెట్టుకొని మీ అయ్య జాగిరి ఉందా ఆడ ఏమన్నా
పేదలు చాలా మంది బలి అవుతున్నారు, సీఎం ఒకసారి అలోచించి వారికీ పరిహారం ఇవ్వాలి
Yevadu ra parihaaram ichedhi, yevadu vaari daggara paisal benginaaro vaallu ivvaali.
Nuvvu nee time pass Rajakeyam
Etela Rajender , what your TRS govt. did during your minister period? Shamelessly now you are asking. Shut up and stay at home. What is the position of your occupied farm land position? Jumped to BJP just to save your farm land. Remember it, before talking in Social media.
Hussain sagar neetga cheyamantav చెరువులు కుంటలు కాపాడు అంటవ్ మళ్లీ హైడ్రా విషయములో వద్దు అంటావ్ మీ బీజేపీ rajasingh,రఘునందన్ , కొండా లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ ఒకే నిర్ణయం తీసుకోండి
ETELA DAY TIME LO MUDHIRAJ
NIGHT TIME LO REDDY
REDDY RAJU
Etala garu u said 100% correct..
👍👍👍
KCR party ni BJP Lo kalapadame Etela Rajendra lakshyam
ఈటల రాజేందర్ గారు మీరు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేశారు మీరు ప్రభుత్వ భూములు కాల్ చేసారనే మీ మీద ఆరోపణలు వస్తే మీరు అధికారంలో ఉన్న అప్పటి బి ఆర్ ఎస్ పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ కి వచ్చారు మర్చిపోయారా ఈ తప్పే పడింది రాజేందర్ గారు ప్రభుత్వ ఎంప్లాయిస్ రెవిన్యూ వ్యవస్థలో ఉన్న ఎమ్మార్వో గారు గ్రామపంచాయతీ కార్యదర్శి గారు మున్సిపల్ ఆఫీసర్లు ఎవరి దగ్గర పర్మిషన్ల అయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి వారి పరిధిలోకి వస్తే వారి దగ్గర తీసుకుంటారు వారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వారికి తెరవదా ఇది ప్రభుత్వ భూమి ఇది గవర్నమెంట్ భూమి ఇది ఎఫ్టీలోకి వస్తది ఇది చెరువు సంబంధిత భూమి అని తెలవదా సస్పెండ్ చేయమని అడుగుతలేవు సస్పెండ్ చేసి రికవరీ చేయమని అడుగుత లేవు రాజేందర్ గారు మీరు నిజాయితీ గల నాయకుడైతే మీరు ప్రశ్నించాల్సింది వస్తు లైన్ నుండి డబ్బులు వసూలు చేసి ఎవరైతే నష్టపోయిందో వారిని వారికి నష్టపరి అని చెల్లించండి మొత్తం ఎమ్మార్వో వ్యవస్థ నుండి డబ్బులు కలెక్ట్ చేసి ఇరిగేషన్ పంచాయతీ రాజు మున్సిపల్ ఆఫీసర్ల నుండి డబ్బులు కలెక్ట్ చేసి బాధితులకు నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విధంగా మీరు మాట్లాడండి
Rajandra gadinee chepputho kotandi . Hydra super
Veedu KTR eddaru okate chaduvutunnaru script 😆😆😆😆
File case against Government and CM
CM Revanth Reddy is saving big persons and normal people suffering with this Hydra drama
Dammunna cm revanth Reddy mee bumulu govinda