Kanche Regi Theepivole Lachuvammo Song | Goreti Venkanna | Daruvu Telangana Folk Songs | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 310

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 5 років тому +375

    Superb Song కంచెరేగి తీపి వోలె లచ్చువమ్మో... నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...

  • @sureshkumar-tc2us
    @sureshkumar-tc2us 3 місяці тому +9

    తెలంగాణ లో పుట్టడం,, మీ పాటలు వినగలగడం ఎన్నో జన్మల పుణ్యం

  • @jayarajr768
    @jayarajr768 4 роки тому +177

    ఈ పాట ద్వారా మా తల్లి క్రీ.శే. లక్ష్మిమ్మ ఆమె మంచితనాన్ని ఆమె కష్టాన్ని ఆమె ప్రేమను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు గోరంటి వెంకన్న గారికి,,,🙏

  • @asyadav7123
    @asyadav7123 3 роки тому +70

    దారిలో పళ్ళేరు ముల్లే లచ్చువామ్మో....
    నీవు కాలు మోపితే మల్లెలైతయి లచ్చువమ్మా!!❤️🙏
    అమ్మాయి మీద ఇంత గొప్ప వర్ణన లేదు!రాదు!!
    గోరేటి వెంకన్న✍️❤️

  • @arkpaul2786
    @arkpaul2786 4 роки тому +223

    అన్న నిన్ను కన్న నా తెలుగు నేల ధన్యమైనదె.

  • @ramtakur7744
    @ramtakur7744 4 роки тому +63

    గోరేటి రాసిన అన్నీ పాటల్లో ఇదే ప్రథమ స్థానం....ఒక అమ్మాయి మీద ప్రకృతి తో పోల్చి రాసిన అద్భుత గేయం...వర్ణన అత్యద్భుతం...దీన్ని మించి ఇంకా ఏ ప్రేమ పాట లేదు...

  • @krishnareddy5440
    @krishnareddy5440 4 роки тому +57

    గోరెటి వెంకన్న గారి అద్భుతమైన సాహిత్య పద ప్రయోగానికి శతకోటి వందనాలు తెలంగాణ నేలమీద ఒక సాహిత్య తులసి వనం .తెలంగాణ గడ్డమీద సాహిత్య గని .మన గోరెటి వెంకన్న .ఒక పల్లెటూరి పేదవాడైన వక్తి తన స్వచ్చమైన హృదయాంతరలో తన ప్రేయసి మీద ఉన్న అభిప్రాయాన్ని తెలియ జేయటమే ఈ పాటలోని గోప్పతనం .మన గోరెటి వెంకన్న గొప్పతనం కూడా

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 роки тому +58

    గోరటి వెంకన్న గారు గొప్ప కవి, గాయకుడు అంతకు మించి గొప్ప సంస్కారం కలవాడు. అందుచేతనే తన పూర్వ కవుల ను ఒక సారి తలచు కొన్నారు.

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 4 роки тому +236

    కోకిల పాటలా
    గోరేటి రాతలా
    యేవి గొప్పవో
    ఏమని చెప్పుదు
    కోయిలమ్మా ఏమనుకోకు
    నీవూ నలుపే, మాలోని దానవే
    మా యెంకన్నే మా ఇంటి సభ్యుడు
    కన్నీళ్ళూ పెట్టిస్తడు
    కటిక శీకటిలోనూ వెలుగైతడు .
    కష్టజీవిపై కైగట్టి కాగడయ్యిండు
    గుండెతో గానం జేశి గుడికట్టుకున్నడు
    గోరేటి వెంకన్న మాయింటి సభ్యుడయ్యిండు

    • @kupendra104
      @kupendra104 4 роки тому +2

      Chala manchiga chepparu

    • @katukoorisambaiah6215
      @katukoorisambaiah6215 4 роки тому +2

      Guruvu Garu Telugu pandithulu kavachu

    • @vijayvarkol1600
      @vijayvarkol1600 4 роки тому +2

      Super brother

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 роки тому +1

      @@katukoorisambaiah6215
      tenugollamu, memetla panditulamaitame anna,
      Goreti Yenkanna saahityamu anduloni apaaramaina maanavatvapu viluvalu etlanti vaallanayinaa manusulu ga Chestadi.
      0 goppa writer oka socialist ayinatuvanti maa Yenkanna ante naaku respect.
      మీకు వీలైతె KANUGUs ఇది నా channel ఒకసారి visit చేయండి.

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 роки тому +1

      @@vijayvarkol1600 thanks అన్న
      pl visit KANUGUs ఇది నా channel.
      you will not regret after watching it.

  • @asyadav7123
    @asyadav7123 Рік тому +12

    ఇదొక్క పాట సాలు వెంకన్నకు జీవితం అంత ఋణపడి పోనికే...🥺🖤

  • @sngnotions7967
    @sngnotions7967 4 роки тому +250

    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
    వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
    నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
    వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
    నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
    పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
    పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన...
    అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
    ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
    దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
    నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
    నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
    ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి//

  • @గీతరచయితశివకుమార్

    ఈ పాటకు dis like కొట్టిన తెలుగు రాని తెలివి లేని మూర్ఖులు101 మంది మిగిలిన వారు ఈ జాబితాలో చేరకండి.

  • @vangasathyaprasad3355
    @vangasathyaprasad3355 4 роки тому +7

    నువ్వు పుట్టిన ఈ గడ్డమీద పుట్టినందుకు గర్వపడుతున్నా అన్నా

  • @harshaannaram2140
    @harshaannaram2140 3 роки тому +2

    Mee patallo Gramina Telangana kandlaki kattinattu kanpistundi........Naa Telangana Koti Ratanaala veena🙏

  • @devrajrao888
    @devrajrao888 4 роки тому +18

    TopClass ..What a lyrics and naturality ..Always Goreti Venkanna Garu 👌

  • @Mallesh-301
    @Mallesh-301 Рік тому +6

    చాలా అంటే చాలా అద్భుతమైన గీతం..

  • @bharathi.v3720
    @bharathi.v3720 2 роки тому +4

    ఎంత మధురమైన సాహిత్యం గోరేటి వెంకన్న గారికి ధన్యవాదములు

  • @rukmojijamalpuri6389
    @rukmojijamalpuri6389 4 роки тому +11

    సర్ మీకు అనేక వందనాలు గోరేటి వెంకన్న గారు

  • @sanjurathod8655
    @sanjurathod8655 4 роки тому +6

    Palamuru prajalu eppudu runapadi untaru because u r from nagarkurnul sir I appreciate u r all Telangana songs

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Рік тому +4

    ❤❤❤🎉 super energy, beautiful dancing, excellent singing performance, wonderful lyrics, fantastic poetry and beautiful music sir🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤

  • @budumamounika1994
    @budumamounika1994 2 роки тому +5

    Uncle maa intikocharu na chinnapudu, 😍 😍 I still remember 🤩🤩🤩🤩

  • @shivvram
    @shivvram 4 роки тому +12

    Ah voice vinte goosebumps Bhayya. Goreri venkanna is an emotion 🙏

  • @prashanthgandham6795
    @prashanthgandham6795 Місяць тому +1

    మనస్ఫూర్తిగా ప్రేమించిన ఒక అబ్బాయి వర్ణిస్తే ఒక అమ్మాయి కోసం ఇలానే ఉంటది

  • @kesava954
    @kesava954 4 роки тому +7

    అన్న పదజాలం కంఠం ఒక అద్భుతం

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 місяців тому +2

    ఇలాంటి కవులను కన్న తెలంగాణ తల్లులకు కోటివందనాలు.

  • @Hariprasad-ky1bt
    @Hariprasad-ky1bt 4 роки тому +4

    You are the only person who enjoys his own song this much 👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @shanigarapusunil3347
    @shanigarapusunil3347 2 роки тому +13

    సాహిత్యం అనందంతో గంతులేస్తోంది.

  • @manumanohar8319
    @manumanohar8319 4 роки тому +1

    Naku inka e pata chala ishtam anna ful times vinna na age 24.. but im big fan of u

  • @sharathbabu8450
    @sharathbabu8450 4 роки тому +33

    Heart Melting Lyrics .... Picturising in imagination

  • @harikranthbudidaofficial3418
    @harikranthbudidaofficial3418 2 роки тому

    Mi Paataloni Saahithyam Vintey Chaala Antey Chaala Santhosham Ma Vontilonundi Bayatakochinatluga Anipistadhi Venkanna Gaaru.

  • @pakajayamma7002
    @pakajayamma7002 Місяць тому

    అద్భుతమైన సాహిత్యం, గళం!

  • @angalakk
    @angalakk 4 роки тому +18

    I love him for his dancing moves. Are there any one else too?

  • @chinnapareddy5536
    @chinnapareddy5536 4 роки тому +3

    Super sir what a lyrics Malli Malli vinali anipinche song

  • @bhargavsaireddy2432
    @bhargavsaireddy2432 4 роки тому +9

    Andhra fans of venkanna గారు 🔥🙏

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 роки тому +3

    Greatest poetry, beautiful dancing,and wonderful singing sir. You are multi talented person sir.

  • @vrdasari3299
    @vrdasari3299 Рік тому +2

    A great peoples writer singer Goreti Venkanna also a ferocious dancer with appeal. A great son of a Telangana who inspired many to follow him.

  • @raja_msa
    @raja_msa 4 роки тому +356

    Who came after watching chowraasta songs.
    .👍

  • @satyarajaka50
    @satyarajaka50 4 роки тому +4

    మా ఊర్లో కీర్తనలు పాటలు విన్నట్లున్నది సూపర్ 🙏🙏🙏

  • @VEnglish
    @VEnglish 3 роки тому +9

    నింగి తెప్పలొంగి నీడ వడ్తయ్....
    ఎంత గొప్ప చిత్రణ!

  • @kosuriraja5941
    @kosuriraja5941 2 місяці тому

    వెంకన్నగారి పాటా వింటే చాలు మనసు ఆనందం

  • @krishnabadugu5476
    @krishnabadugu5476 2 роки тому

    Rendu telugu rastralalo nuv thopu Anna I am your hard core fan bro

  • @adupalashivareddy8295
    @adupalashivareddy8295 Рік тому +3

    This song was heard in my childhood...that memorable days

  • @kishantalari134
    @kishantalari134 Рік тому +1

    చాలా బాగా రాశారు సార్ సాహిత్యం బాగుంది

  • @Ravikumar-hi7jt
    @Ravikumar-hi7jt 4 роки тому +1

    Woooow what a wonderful voice nd lyrics.. Super Goreti sr

  • @rajkumarbimini7052
    @rajkumarbimini7052 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏 no words,Telangana aanimutyam sir meeru

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk 4 роки тому +19

    మీరు కంచెరెగి పాట అనే బొమ్మను తయారు చేస్తే చౌరస్తా బ్యాండ్ వారు ప్రాణం పొసారు సార్

  • @nanimj9790
    @nanimj9790 Рік тому

    Hit like epudu kuda e song vine valu unte 💖
    Dhuninerrani dhukkulalla
    dusari podhala panpu paina
    Alasi neevu kunuku vedithe lachuvammoooooo
    Ningi theppalongi needa vadutadhi lachuvammooo.....
    Meaning asalu. Miku vandhanalu sir nijanga. I'm a big fan of u sir☺️☺️

  • @Sathvik.AMADALAAmadala
    @Sathvik.AMADALAAmadala 7 місяців тому

    No words,speechless,🎉❤❤❤

  • @naramvenkatanarasamma248
    @naramvenkatanarasamma248 4 роки тому +4

    Great song Anna garu you really great singer

  • @kalwalanilkumar3922
    @kalwalanilkumar3922 4 роки тому +4

    Nice Song & superb lyrics with voice sir

  • @girit123prasad9
    @girit123prasad9 4 роки тому +1

    మీరు పాడే పాట వింటూవుంటే ఏడుపోస్తోంది సర్.

  • @saibabavinukonda6768
    @saibabavinukonda6768 Рік тому +2

    Sir you are greatly singing

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому +3

    అద్భుతం

  • @AllMusicalBandSongs
    @AllMusicalBandSongs 2 роки тому +1

    మహానుభావులు 👌👌👌

  • @gauthamoyoy6755
    @gauthamoyoy6755 4 роки тому +7

    I'm big fan of G.venkanna dance

  • @chbalkishan7336
    @chbalkishan7336 4 роки тому +6

    అన్నీ బాగానే ఉన్నాయి గానీ అన్నా ఈ రాజ్యంలో ఏం జరగుతుంది హిప్పుడు నినోరు పనిచేస్తలేదన్నా నివుగుడా లోంగినావ అన్నా నీ కల్మొక్తా

    • @dr.shivakumar6388
      @dr.shivakumar6388 4 роки тому

      Avunu annaa

    • @dr.shivakumar6388
      @dr.shivakumar6388 4 роки тому

      మామ పాట మధురం మామ పుట్టింది పాడడడానికి

    • @gopichandbalusu6519
      @gopichandbalusu6519 4 роки тому +1

      once he said first you do something in reality then i will support with song. No genuine protests ... what can he do

  • @nandukethavath6106
    @nandukethavath6106 3 роки тому +1

    Eee paata prathi amma ki ankitham🙏❤

  • @queue139
    @queue139 4 роки тому +1

    Super Anna nuvuu,.👌👌👌👌👌👌👋

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 роки тому +2

    Very inspiration song sir.

  • @Loki_vlogs777
    @Loki_vlogs777 4 роки тому +3

    నీ పాట ఎంత మధురం అన్న
    మా నాన్న గారికి మీరంటే ‌చాలా ఇష్టం

  • @rajuthodeti7559
    @rajuthodeti7559 3 роки тому +1

    Anna ea pata nike kadu naku chala chala ishtam.

  • @rajue5250
    @rajue5250 4 роки тому

    Ee pata vinte ma amma laxmamma gurtukuvastundi amma nuvvu appudu arogyanga n santhoshanga vundalani korukuntunna.

  • @nagarajnarsing904
    @nagarajnarsing904 4 роки тому +11

    Chorastaaaaa 😍

  • @nagaramchennappa2507
    @nagaramchennappa2507 2 роки тому

    Sir mi voice ki fan ayipoya sir

  • @dhandlabhaskar3054
    @dhandlabhaskar3054 3 роки тому

    E song 100 sarlu vinnagani Naku vinalani anipisthundhi

  • @swapnaswapna5506
    @swapnaswapna5506 4 роки тому +5

    Superrrrrrrrrrrrrrrrrr goraetevenkan ss chhhhh

  • @gunjuluriramakrishna6564
    @gunjuluriramakrishna6564 3 роки тому +1

    Super song g.. venkna garu🙏🙏🙏

  • @shivakumarthotapelly3330
    @shivakumarthotapelly3330 2 роки тому

    Ee Paataku Padani Pori Undadhu bhay ❤️

  • @phanidharkambhampati2710
    @phanidharkambhampati2710 2 роки тому

    Entha janapada sampada samruddiga vunna meeru ee rajakiya romppiloki yenduku vellaru venkanna garu

  • @kayyalaprashanthyadav12345
    @kayyalaprashanthyadav12345 Рік тому

    నిది ఎంత సక్కని నవ్వు నిధి లచ్చువమ్మో....

  • @srinivasangadi8973
    @srinivasangadi8973 4 роки тому +2

    You are great leagend Sir

  • @sathishlingala1285
    @sathishlingala1285 3 роки тому

    Ma chellemma peru kuda nagalaxmi superb nak ma chelle gurthosthadhi

  • @neeratisrinivas7657
    @neeratisrinivas7657 3 роки тому +1

    Anna meeku satakoti vandanalu

  • @shivakumarajanidj7822
    @shivakumarajanidj7822 4 роки тому

    Super Anna Telangana purine bidda gorite venkanna

  • @adeputharun1232
    @adeputharun1232 4 роки тому +1

    Lachamma super👍🏼👍🏼👍🏼👍🏼👍🏼❤️❤️❤️❤️

  • @manoharmining9802
    @manoharmining9802 4 роки тому +4

    Pataki ne ganam tho pranam posinav anna ...

  • @raananaga689
    @raananaga689 4 роки тому +2

    Super abba

  • @rehamaan9877
    @rehamaan9877 2 роки тому

    Excellent anna

  • @kalinamahesh8844
    @kalinamahesh8844 4 роки тому +51

    Who is came to after chowrastha music

  • @ramcreations1748
    @ramcreations1748 2 роки тому

    Idhe song ram miriyala padindu adhi kuda super vuntadhi vinandi

  • @venkateshthella9812
    @venkateshthella9812 3 роки тому +6

    అన్న నువ్వు దొర కు లొంగుతావనుకోలే, నీ గొంతు ఎప్పుడు ఆగమైన పేదలతో వుంటదనుకున్న, భయమో, బ్రతుకు తీపో.... సారీ అన్న నీ వ్యక్తిత్వం కోల్పోయినవు. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో అన్న

    • @madhumeesala7643
      @madhumeesala7643 3 роки тому

      Kcr ni nuv negative ga artham cheskuntnav...doralaga behave chese valu konni village lo sc ,muslim bc, oc community valu kuda unnaru...guddiga kcr ni oppose chesthunnaru...

  • @mandulamadhu3503
    @mandulamadhu3503 2 роки тому

    కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    పారే యేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు…
    ఊరే ఊట సేలిమ లోన.. తేటనీరు తొనికినట్టు…
    వెండి వెన్నెల నవ్వు నీదే లచ్చుమమ్మో…
    నీది ఎంత సక్కని రూపమే ఓ.. లచ్చుమమ్మ…
    కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    మంచె ఎక్కి కేకపెడితే… కంచె మేకలు చుట్టు చేరును…
    నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి ఒదిగిపోవును…
    వాలిపోయిన కందిసేనే.. లచ్చుమమ్మో…
    నువ్వు పాటపాడితె పూత పడతది లచ్చుమమ్మ…
    కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో… నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…
    నీ కంఠమెంత మధురమే ఓ.. లచ్చుమమ్మ…

  • @csvishnuvu9550
    @csvishnuvu9550 2 роки тому

    No words sar 🙏🙏🙏🙏🙏

  • @rakvines1907
    @rakvines1907 4 роки тому +2

    My all time favourite song 😘

  • @kottakotaashish2844
    @kottakotaashish2844 2 роки тому

    ఇలాంటి పాటలు ప్రేమతో కాదు భక్తితో రాయగలరు. ఓ ఆరాధన లాంటి గీతం ఇది. ఏమి సాహిత్యం. ఏమి సాహిత్యం.
    తోడేళ్ళు సాధు జీవులవుతాయా!
    పల్లేరు ముళ్ళు మల్లె పువ్వు అవుతుందా!
    మొలకలెత్తని గింజలుండవా!
    చెమట చుక్కకు చేను దోసిలి ఒగ్గుతుందా!
    ఆహా ఆహా ఆహా
    ఇలాంటి సాహిత్యాన్ని, కవులను నెత్తిన పెట్టుకోవాలి అందరూ, అదే వాళ్ళ స్థానం.

  • @hariendla6318
    @hariendla6318 4 роки тому +3

    Good morning sir
    Your voice more attract

  • @bhaskarboddupally7868
    @bhaskarboddupally7868 2 роки тому +11

    "వాలిపోయిన కంది చేను లచ్చువమ్మ.
    నువ్వు పాట పడితే పూత పుస్తది లచువమ్మ"
    ఏమి రాసారు సిర్.. మి పాదాలకు మ వందనాలు..

    • @SaiKumar-yd7wg
      @SaiKumar-yd7wg Рік тому +1

      అబ్బా ఎం లిరిక్స్ బయ్యా

  • @iloveindiadrts2425
    @iloveindiadrts2425 5 років тому +3

    గుడ్ సాంగ్

  • @Sirish_Aadhya
    @Sirish_Aadhya 4 роки тому +2

    Great Song

  • @gopusujatha9998
    @gopusujatha9998 2 роки тому

    E song annisarla venna venttunane undalanipeshthundhi anna

  • @nagarajz
    @nagarajz 7 місяців тому

    జాలిగల్ల నీ చూపులకు తోడేళ్ళు సాదుజంతులైతవి,,,,,దారిలో పల్లెరుముల్లె లచ్చువమ్మో,,,నీ కాళ్ళు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మా,,,

  • @halfmoon6962
    @halfmoon6962 4 роки тому +1

    Sir iam big fan of u

  • @balaraju816
    @balaraju816 4 роки тому +1

    Super super..........

  • @mitral2kswamy273
    @mitral2kswamy273 4 роки тому +2

    Extraordinary

  • @GhairstylesgGhairstayles
    @GhairstylesgGhairstayles Місяць тому

    I love your songs

  • @narsimlutelugu2691
    @narsimlutelugu2691 3 роки тому

    తెలుగు జానపద కళ రూపం వెంకన్న

  • @sagargadhenaboi8362
    @sagargadhenaboi8362 4 роки тому +2

    No words..

  • @naramvenkatanarasamma248
    @naramvenkatanarasamma248 3 роки тому +1

    Great singer goreti venkhanna sir

  • @1106109727
    @1106109727 4 роки тому +1

    Goreti venkanna garu #without selfish man in the world

  • @krishnayanumala1239
    @krishnayanumala1239 2 роки тому

    You are great anna