Kancheregi Theepivole Lachumammo Song Mashup || Lyrics by Goreti Venkanna - Star Maa Music Studio

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2019
  • Watch Star Maa Music Studio every Friday & Saturday 7 PM only on Star Maa Music
    #StarMaaMusicStudio #Chowraasta #TheMoonShineProject

КОМЕНТАРІ • 2,3 тис.

  • @gangothriphotography3866
    @gangothriphotography3866 4 роки тому +814

    అన్న మీరు మామూలుగా పడలేదు రోజు కు ఒక్క సరైన వింటాను సాహిత్యం + గానం 100% సూపర్ అన్న మి టీం ఇంకా ఎన్నో పాటలు పాడి మమ్ములను అనందపర్చండి అన్న

  • @vkkarthik1
    @vkkarthik1 4 роки тому +160

    Lachmammaaa is my grandmothers name!! She is 94 yrs!! She was very happy when I played this song!!!! Guys u made my day!! Thank u!! Chowrasthaaaaa!!! 🙏🙏🙏🙏🙏

  • @saikrishnamovva3609
    @saikrishnamovva3609 4 роки тому +303

    ఆంధ్ర లో పుట్టి పెరిగినా నాకు తెలంగాణ జానపదం చాలా ప్రేరణ ఇస్తుంది. ఇలాంటి పాట రాయాలి అనేంత లా కదిలిస్తుంది. ఇలాంటి పాట రాసిన గోరేటి వెంకన్న గారికి శతకోటి దండాలు., ఆయన రాసిన మరిన్ని పాటలు నీ నోటి నుండి వినాలి అన్న సన్నీ ఆస్టిన్.., వైజాగ్ లో కూడా కొన్ని షోస్ చేయండి bro.,

    • @dharamarapuprashanthprasha3675
      @dharamarapuprashanthprasha3675 4 роки тому +1

      Dj

    • @pradeepz10
      @pradeepz10 4 роки тому +4

      He is Ram not Sunny Austin

    • @Surya_BZA
      @Surya_BZA 4 роки тому +4

      Manam puttinappudu motham andhra ne bro

    • @bharathluvu
      @bharathluvu 3 роки тому +9

      @@Surya_BZA not to degrade you. just for info bro Telangana was already a state,by name Hyderabad state. but it was combined with Andhra after bifurcation from Chennai Tamil Nadu.

    • @Surya_BZA
      @Surya_BZA 3 роки тому +1

      Oh sorry, in 2000s AP SSC board taught us wrong by saying andhra is a state and Hyd is its capital.

  • @srivijayaithagani731
    @srivijayaithagani731 4 роки тому +96

    ఒక్కరోజులో చాలాసార్లు విన్నపాట ఇది......👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pradeepnani6114
    @pradeepnani6114 4 роки тому +534

    ఇన్ని రోజులు ఎక్కడ దాచావ్ ఈ voice ని ..చాలా లేట్ గా వెలుగులోకి వచ్చావు ...

    • @minnuchotu5921
      @minnuchotu5921 4 роки тому +9

      Kadhaaa

    • @paruparvathi1478
      @paruparvathi1478 4 роки тому +5

      Yes...

    • @pradeepnani6114
      @pradeepnani6114 4 роки тому +2

      @@paruparvathi1478 ☺️

    • @nishanthgaddam8426
      @nishanthgaddam8426 4 роки тому +1

      Ram miryala epati nuncho undu sunny austin songs tho padadu

    • @paruparvathi1478
      @paruparvathi1478 4 роки тому +1

      @@pradeepnani6114 no.. I'm not married and dp lo unna vaallu India's no one drama iss pyar ko kya naam doon pair... Telugu lo choopulu kalisina subhavela... My favorite jodi anthe...

  • @ravinaidu3978
    @ravinaidu3978 4 роки тому +311

    Wamoooo continuosly listening more than 50times
    Nee voice ni kidnap cheyaliii,,😀😀

  • @umabonagiri6957
    @umabonagiri6957 4 роки тому +137

    This guy is taking Telugu folk songs to another level by adding some modern flavour to it. Some magic is created by these guys for Telugu folk songs..hope our Telugu folk song get international recognization by these types gems.

  • @ksukanya5137
    @ksukanya5137 4 роки тому +319

    లచ్చుమమ్మ కంఠ మేమో గాని రామ్ గారి కంఠం అయితే మధురాతి మధురం. ఈ మధురమయిన కంఠం కోసం వెయ్యి సార్లయిన విని ఉంటా ఈ పాట.

  • @myakala.santhosh007santhos5
    @myakala.santhosh007santhos5 4 роки тому +281

    తెలంగాణ యాస తో ఎంత మధురం....ఇక్కడ పుట్టడం. అదృష్ట0.గోరె టి గారి సాహిత్యం..సూపర్ మల్లి జానపద నికి టైం వచ్చింది

  • @satishpalla6951
    @satishpalla6951 4 роки тому +371

    పులకించి పాడారు... వేణుగానం చాలా బాగుంది. మంచి తెలుగు సాహిత్యం.
    మరిన్ని మాకోసం పాడండి....
    Love తెలంగాణ జానపదం From Vizag. Satish Yadav

    • @pavanreddy012
      @pavanreddy012 4 роки тому +4

      Idi rayalaseema di

    • @santhoshk9557
      @santhoshk9557 4 роки тому +18

      @@pavanreddy012 Bro, this song is written by goreti venkanna. He is Telangana folk singer and lyric writer. If someone appreciate the others nativity, you need to agree with them. Without knowing about song how did you claim someone's credit.

    • @santhoshk9557
      @santhoshk9557 4 роки тому +4

      @@pavanreddy012 goreti venkanna written and sung this song 10 years back if you wants to see check this link dude..
      ua-cam.com/video/MZX-utf9SNY/v-deo.html

    • @pavanreddy012
      @pavanreddy012 4 роки тому +2

      Bro aite emaindi goreti garu only telangana songs eh paadaru.. neeku anthaga goreti garu telisi unte ayana ne adugu. Even he is from telangana

    • @rnrenterprises9778
      @rnrenterprises9778 4 роки тому +2

      అన్నా , సాహిత్యానికి మరియు జనపదానికి ప్రాంతంతో ఏముంది...దాన్ని ఆనందించే కుతి ఉండాలి...
      కళాకారుడు ఎవరో గాని పాటను అనుభవించినట్టు పడిండు... అన్నా మనసు పలకరించింది.... Seriously from the core of my heart i thank u for the presentation...

  • @krishnareddy5440
    @krishnareddy5440 4 роки тому +82

    గోరెటి వెంకన్న గారి అద్భుతమైన సాహిత్య పద ప్రయోగానికి శతకోటి వందనాలు తెలంగాణ నేలమీద ఒక సాహిత్య తులసి వనం .తెలంగాణ గడ్డమీద సాహిత్య గని .మన గోరెటి వెంకన్న

  • @Mudumaheh
    @Mudumaheh 4 роки тому +197

    పాలిపోయిన కంది సేను నువ్వు పాట పాడితే పూత పూసే.... 👌

  • @NewVision13
    @NewVision13 4 роки тому +406

    Who are watching at LOCK DOWN time like here👈👈

  • @sreesysadm
    @sreesysadm 4 роки тому +218

    Why this band is not getting millions of views and going viral... They deserve it...everybit of it.. WOW Brothers ... Amazing Rendition. WOW WOW WOW... THANK U.

    • @naveen0805
      @naveen0805 4 роки тому

      Every tune what they doing will be same ,want success need innovative

    • @TheSrikanth143
      @TheSrikanth143 4 роки тому

      Exactly

    • @anandgaddam938
      @anandgaddam938 4 роки тому +1

      Bro reach avadaniki time pattidi anthe gani telugu vallaki taste leka kadu........

  • @vsridhar1775
    @vsridhar1775 4 роки тому +140

    అన్న మస్తుగా పాడినవు
    మన పూర్వికులు మనకు ఇచ్చిన గొప్ప వరం జానపదం

    • @resurrection4843
      @resurrection4843 3 роки тому

      Nee gudda, poorvikulu kadu, adi rasindi goreti venkanna, enduku champuthav bathikundagane

    • @vsridhar1775
      @vsridhar1775 3 роки тому

      @@resurrection4843 మీరూ పూర్తిగా అక్కడ ఏం ఉన్నదో చదవండి

    • @vudikalaguruvulu6434
      @vudikalaguruvulu6434 3 роки тому

      Hii

  • @naanisv5579
    @naanisv5579 4 роки тому +13

    మూర్చపో యిన మనసు కూడా నీ పాట వింటే గంతులేసే రామన్నో నీ ఖంటమెంత మధురమాయే రామన్నా ఓ రామన్న

  • @vamshikrishnamipgs
    @vamshikrishnamipgs 4 роки тому +1952

    చౌరస్తా కొత్త పాట కోసం ఎదురు చూస్తున్న వారు ఒకలైక్ వేసుకోండి

  • @ammuammulu8984
    @ammuammulu8984 4 роки тому +843

    Modern గోరెంట్టి వెంకన్న గారు 👌👌👌👌

  • @gaddamanuradha8573
    @gaddamanuradha8573 4 роки тому +274

    who are the fans of chowraasta like kottandi

    • @LONE_WOLF_NS
      @LONE_WOLF_NS 3 роки тому

      Like kottandi share cheyyandi subscribe cheyyandi inka ganta symbol ne on cheyyandi

  • @sardarvenky3478
    @sardarvenky3478 4 роки тому +78

    అన్న నీ గానం కి ఫీద అయ్యాను😍😍😘😘

  • @LathaPushyamitra
    @LathaPushyamitra 4 роки тому +100

    గోరేటి వెంకన్న గారి శైలి కొంత కనిపిస్తున్నది మీ గాత్రం లో..కానీ చాలా బాగుంది మీ పాట.. ఇంకా గొప్ప పాటలు మీ నుండి వినాలని కోరుకుంటున్న.

  • @bodhankarshivakumar9979
    @bodhankarshivakumar9979 4 роки тому +97

    మీ గొంతు గోరేటి వెంకన్న మరియు సుందర చైతన్య నంద స్వామి వారికి దగ్గరగా అనిపిస్తుంటది.

  • @sivamani1742
    @sivamani1742 2 місяці тому +2

    Ram miryala fan 🪭 assemble

  • @puttababu4901
    @puttababu4901 Рік тому +3

    ఇంత మధురమైన పాట రాసిన గోరేటి వెంకన్న గారికి అంతే అందంగా పాడిన అన్నయ్యకి శతకోటి వందనాలు

  • @juskarthik5731
    @juskarthik5731 4 роки тому +849

    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
    నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
    పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
    వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
    నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
    వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
    నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
    పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
    పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన...
    అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
    ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
    దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
    నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
    ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
    నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
    ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి//

    • @venkateshb2449
      @venkateshb2449 4 роки тому +1

      Madura mehabu

    • @ryakamsnagaragu3152
      @ryakamsnagaragu3152 4 роки тому +2

      Send me lirics

    • @sunnysuni99
      @sunnysuni99 4 роки тому +1

      Good job bro..👌💐

    • @tajuddinshaik1364
      @tajuddinshaik1364 4 роки тому +1

      Thanks for sharing bro.. God bless u..

    • @bsathish4775
      @bsathish4775 4 роки тому +8

      కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
      నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
      కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
      నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
      పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
      వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చువమ్మో.....
      నీది ఎంతసక్కని రూపమే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
      మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
      వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో.....
      నివు పాటపాడితె పూత పడతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
      కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
      పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చువమ్మో.....
      పొడఎండ నీ మెడ హారమైతది లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
      ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో దుసరిపొదల పాన్పుపైన...
      అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చువమ్మో.....
      ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
      నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
      దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చువమ్మో.....
      నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చువమ్మ..... // కంచరేగి తీపి//
      ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
      నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చువమ్మో.....
      ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చువమ్మ...... // కంచరేగి తీపి//
      ......................................................................................................................................
      ..........జానపదాలను ఆదరిద్దం...........జాతిని కాపాడుకుందాం.....................................
      ........................................................ధన్యవాదాలు..........................................................
      Lyrics (English):
      Kancharegi teepi vole lachhuvammo…..
      Nee kantamentha madhurame lachhuvamma…
      Kancharegi teepi vole lachhuvammo…..
      Nee kantamentha madhurame lachhuvamma… Nee kantamentha madhurame lachhuvamma…
      Paare yeru alalameeda pandu vennela raalinattu…ure uta selime loona thetaneeru lolikinattu…
      Vendi merupula navvuneede…..vendi merupula navvuneede lachhuvammo…..
      Needi enthasakkani roopame lachhuvamma…. //kancharegi teepi//
      Manche ekki kekapedithe kanchimekalu chuttuchere….nee allarini aa legadhudalu vallekochhi vodhigipovunu….
      Vaalipoyina kandhisene…..Vaalipoyina kandhisene lachhuvammo….
      Nevu paatapadithe putha padatadi lachhuvamma…. //kancharegi teepi//
      Kodikuthaku mundulesi pedaneella kallapi challi…muchhatoluku muggulese munivella goru paina…
      Podhe muddhai gorintaithadi ….. Podhe muddhai gorintaithadi lachhuvammo….
      Podayenda nee meda haramaitadhi lachuvamma….. //kancharegi teepi//
      Aakudempi alamudempi mekalaku nivu methavesi….dhunni yerrrani dukkulallo dusaripodala paanpupaina….
      Alasineevu kunukupadithe….. Alasineevu kunukupadithe lachhuvammo…..
      Aa endakaddamu teppalostavi lachhuvamma….. //kancharegi teepi//
      Nee kaaliandela savvadiki thabellu isukala ganthulestavi..…jaaligala nee supulaku thodellu saadujeevulaitavi…..
      Daarilo pallerumulle….. Daarilo pallerumulle lachhuvammo…..
      Neekaalu mopithe mallelaitave lachhuvamma….. //kancharegi teepi//
      Yeruvaaka neevujallite saaluvaarani ginjalundavu…..nee premanerigi pachulanni palakankulu thunchiveyavu…..
      Nee semetasukkalu raaluthunte….. Nee semetasukkalu raaluthunte lachhuvammo …
      Aasenu selakalu dhosiloggune lachhuvamma ……//kancharegi teepi//
      Unknown at 23:28

  • @sumanmangalapally3139
    @sumanmangalapally3139 4 роки тому +93

    గోరెటి వెంకన్న పాటని ఇంత అద్భుతంగా, ఇలా కూడా పాడారు అంటే మీరు తోపులు.
    Gd for tomorrow 😍

  • @raananaga689
    @raananaga689 4 роки тому +1

    Am padutunnav anna. Super super super

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 4 роки тому +174

    అందరూ చేతులతో మ్యాజిక్ చేస్తారు నోటితో మిమిక్రీ చేస్తారు. కానీ మీరు నోటితో మ్యాజిక్ చేశారు. మీ వాయిస్ లో ఏదో తెలియని గమ్మత్తు ఉంది.

  • @shankarArts
    @shankarArts 4 роки тому +109

    నీ కంఠం కూడా సూపర్ అన్న🤝🤝😎
    తెలంగాణ లో మరో గోరేటి ఎకన్న

  • @rajeshgoud5317
    @rajeshgoud5317 4 роки тому +2

    Super song anna

  • @sivanaluguri6959
    @sivanaluguri6959 4 роки тому +7

    గోరేటి వెంకన్న గారికి శతకోటి వందనాలు

  • @rajeevbhusarapu1672
    @rajeevbhusarapu1672 4 роки тому +231

    విప్లవం లేదా ఉద్యమం కి నోరు అనేది వస్తే ఈ గొంతు లానే వుంటది కావచ్చు....

    • @Kjohnny-su8dj
      @Kjohnny-su8dj 4 роки тому

      rajeev bhusarapu లాల్ సలామ్

    • @vamshinani4916
      @vamshinani4916 4 роки тому

      Comred

    • @Purnalucky07
      @Purnalucky07 4 роки тому

      Laal salaam

    • @naveenkumarreddy6455
      @naveenkumarreddy6455 4 роки тому +2

      విప్లవం నాశనం అయింది లే బ్రదర్.విప్లవం అనే పదానికి అర్ధం రక్తం మడుగులు అమాయకులను చంపడం...ఉద్యమం ఒక్కటీ ఉంది దానిని మీరు కుని చేయకండి

    • @mallavarapustephen8839
      @mallavarapustephen8839 3 роки тому

      @@Kjohnny-su8dj జన్మదిన

  • @bharathkkumar9943
    @bharathkkumar9943 4 роки тому +133

    Anyone here after maaya maaya song !!!

  • @Telangana23123
    @Telangana23123 3 роки тому +2

    ఆమె కంటామేమోగాని.. నీ కంటం అదిరింది Ram అన్న ❤🌹

  • @srisaimushrooms2600
    @srisaimushrooms2600 4 роки тому +9

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపంచే మీ కంఠం అధ్బుతం

  • @flytoanil
    @flytoanil 4 роки тому +136

    Emayi poyaru ra baabu inthakaalam....! 👏👏👏

    • @harshaandluna
      @harshaandluna 4 роки тому +1

      Correct bro meru annadi we need this types of songs and music kirakk asalu vellu ahh anna voice ki fidaa

    • @charankumar8189
      @charankumar8189 4 роки тому +1

      E ROJULLO ASALU A MOVIE LO VASTUNNAI ELANTI SONGS SONG ANTE EDE CORRECT

    • @pushparani9859
      @pushparani9859 4 роки тому

      Yes

    • @mounianil3277
      @mounianil3277 4 роки тому +1

      Miru emypoyaru andi inthaku ekkadunnaru Anil ji cricket konthamuru

    • @flytoanil
      @flytoanil 4 роки тому +1

      @@mounianil3277 hello....ela unnarandi?
      I'm in Saudi

  • @balajitejesh
    @balajitejesh 4 роки тому +30

    ఎంత మందికి తెలుసు రామ్ సొంత ఊరు కాకినాడ అని...??? అచ్చం తెలంగాణ అబ్బాయి లా పాడాడు కదూ!!!

  • @mlcreations9981
    @mlcreations9981 4 роки тому +52

    అన్న మీ voice చాలా బాగుంది

  • @viharinandu3096
    @viharinandu3096 2 роки тому +4

    Dislikes కొట్టిన వాళ్ళకి ఒక దండం రా స్వామి

  • @shyampalle1336
    @shyampalle1336 4 роки тому +57

    Awesome Broo...I think u are the 1st man, who are going to bring these kind of modernization for Telugu folk Songs.... Keep it up and we need more songs like these

  • @kravill8108
    @kravill8108 4 роки тому +61

    Mark my words..this video will hit multi million views..awesome singing bro..

  • @Paalapitta
    @Paalapitta 3 роки тому +1

    Are yem paata vay... Enkanna raatalu nee gontula super macha. Soul miss cheyakunda padinav. Lolli po.

  • @NarendraYadav-nw2kr
    @NarendraYadav-nw2kr 3 роки тому +3

    జనానికి మీలాంటి గాయకుడు కదా కావాలి ,మీ పాట వినగానే వారి కష్టాలు మరిచిపోయేలా పాట ని ఆలకించెదరు .

  • @ramagopi1980
    @ramagopi1980 4 роки тому +189

    ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారు స్వామి, రాం మీ వాయిస్ లో ఎదో ఉంది keep rocking brothers have a Bright future.

  • @murali8207
    @murali8207 4 роки тому +116

    Dude I believe you become a famous singer going forward

  • @manianamala4136
    @manianamala4136 3 роки тому +2

    నేను ఈరోజు విన్నాను ఈ సాంగ్ .... అదుర్స్ రామ్ గారి ఇంకా ఏమన్నా ఆల్బమ్స్ వుంటే రిప్లై ఇవ్వండి ....గొంతు సూపర్ బాయ్యా...

  • @nagenders652
    @nagenders652 4 роки тому +68

    పాటలో జీవించావు అన్న 👌👍🙏

    • @shankerrao114
      @shankerrao114 4 роки тому +1

      Anna chala Baga chesthunaru mi ku Manchi Fuchar vundali Ani korukuntunanu

  • @venkateshsana4415
    @venkateshsana4415 4 роки тому +31

    I want some extra like button.....bayya expression and the flavour of our beautiful telangana

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 4 роки тому +2

      Telangana Song గోరేటి వెంకన్న గారిదే
      తెలంగాణ flavor లేనే లేదు .
      అది లచ్చ్.మమ్మో కాదు లచ్చ్.వమ్మో అని పలకాలి సి ఉంటె గోరేటి గారి రచనని as it is గా follow అయినట్టుంటంది.
      సరే పాట గోరేటి వెంకన్న గారిదే గదా , అక్కడి వాళ్ళకు అర్థమవదేమోనని అట్లా పాకినట్టు న్నడు . ఇక్కడి వాళ్ళకు పాటగాళ్ళ కొదవేమి లేదు గదా

  • @voiceofyzag...5715
    @voiceofyzag...5715 4 роки тому +16

    I fall in love with your singing

  • @dnsrinu5920
    @dnsrinu5920 4 роки тому +2

    Rojuku ni video s 1000 sarlu chustha

  • @nagarajunollu6164
    @nagarajunollu6164 4 роки тому +50

    Outstanding singing brother.. Only a true music lover can understand the soul of this song..

  • @revinisettiashok3175
    @revinisettiashok3175 4 роки тому +69

    రామ్ గారు ఫస్ట్ టైం ఈ రోజు ఈ టీవీ లో మీ కాన్సెస్ట్ చూసాను awesome sir... just now i subscribed చౌరస్తా. All the best చౌరస్తా...

  • @ramtenkimanjula476
    @ramtenkimanjula476 Рік тому +1

    E song movie lo chusi vachina vallu oka like vesukondi

  • @tejaashwinikonathala371
    @tejaashwinikonathala371 3 роки тому +2

    Ne pata kanty ne voice lo a kuluku Chala baguntundi Anna..

  • @radamsagar
    @radamsagar 4 роки тому +3

    ఇది ఇదీ కదా మన తెలంగాణ సాహిత్య గొప్పదనం, అద్భుతంగా ఉంది, జయహో గోరెటి వెంకన్న, మరియు గాయకుని ప్రతిభ కూడ అమోఘం.

  • @dhanujayarao3469
    @dhanujayarao3469 4 роки тому +40

    Ma ammama gurthostundhi brother ma ammama peru malacchamma😭 tq for this song

  • @chansumashankar
    @chansumashankar 4 роки тому +16

    Addicted to your voice and listening your all songs from 10 days.... thank you for entertaining me in this quarantine🤩🤩🤩

  • @vinodkumarsvc
    @vinodkumarsvc 4 роки тому +7

    మరెన్నో గోరేటి వెంకన్న గారి పాటలు మీ నోటి నుండి జాలు వారాలని కోరుకుంటున్నాము అన్న....

  • @ShivaKumar-hi6jv
    @ShivaKumar-hi6jv 4 роки тому +11

    Rey enni sarlu vinali Ra Babu ee song, listening from last 3 months....
    Literally addicted to this song😍😍😍
    Upcoming singer super star

  • @sreekanthreddy8168
    @sreekanthreddy8168 4 роки тому +27

    Sahityaniki mineral water posi bratikistunnaru brother.. Appreciate your attempt.. I love it👏👏👏

  • @naturephotography6080
    @naturephotography6080 4 роки тому

    Anna e tv lo ne program chusi.... UA-cam lo vethekaa.....Etv show ki meere thopu anna,icchhe padesaruuuuu.... superb

  • @forthenation7595
    @forthenation7595 Рік тому

    Lots of love from karimnagar to you Ram అన్నా

  • @SrikanthBairu
    @SrikanthBairu 4 роки тому +33

    you rocked in goreti venkanna song bro awesome

  • @sundarrazz8125
    @sundarrazz8125 4 роки тому +122

    Naa thelangana koti Rathanala
    vena💯👍👌🙏
    Dubai fans
    👇 Likes her

  • @smartboybala2311
    @smartboybala2311 2 роки тому +1

    ఈ పాట సూపర్ ఉంది. 1000 times విన్న ..👏..💯.. I like this song....

  • @venkateshgidijala
    @venkateshgidijala Рік тому +1

    I'm still watching this from 3years..

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 роки тому +14

    Mellaga Mellaga addict aypoyna, Telangana yaasa rock mix adbutham anthe.

  • @shivaprasadom1017
    @shivaprasadom1017 4 роки тому +11

    Where did you guys come from... u dont know what you r creating.. u r creating a secret spark in young generation..
    No exemplary words... just amazing.

  • @mahaboobbiparumanchala5616
    @mahaboobbiparumanchala5616 4 роки тому +12

    Ne voice ki expressions ki fida aipoya. Really love it

  • @soniaketty6873
    @soniaketty6873 4 роки тому +8

    i can give my heart to the one sitting with casio.....nd vocals PENULTIMATE

  • @gkmadhu7247
    @gkmadhu7247 4 роки тому +14

    మీ అందరికి మంచి భవష్యత్తు వుంటుంది

  • @swapnachoudhary1387
    @swapnachoudhary1387 4 роки тому +26

    Just addicted to this song and mainly to your voice❤️❤️

  • @prameelaprameelap245
    @prameelaprameelap245 4 роки тому +2

    మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ఈ సాంగ్

  • @naveenmuraadi1476
    @naveenmuraadi1476 4 роки тому +5

    Ne kantamentha madhurame o Ram Anno!
    Super voice Anna.
    Thank u for a great song ❤️❤️

  • @damodard7853
    @damodard7853 4 роки тому +3

    ఐ లవ్ యూ అన్నయ్య
    మీరు పాడుతుంటే గుండెల్లో తేనే లో ముంచిన మామిడి పండు తిన్న అంత మధురం గా వుంది
    I ll became ur fan

  • @vijaykumarmangalaharam5326
    @vijaykumarmangalaharam5326 4 роки тому +7

    You've got a unique voice and your Telangana slang is so cool. Just loved it. It's kinda proud moment when we a have such a band from with Telangana slang and fokes.

  • @publicstarsrikanthin5933
    @publicstarsrikanthin5933 2 роки тому +1

    పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ మామా మరియు డాడీ యాంకీ స్టేడియంలో GB రామ్ రామ్ రామ్ భాయ్ టు పుర విదా ఒక మంచి రోజు దయచేసి GB ర్యామ్ y కి సపోర్ట్ చేయండి 😢🙏🥰👌👌👌👌

  • @srikanthnksrikanthnk8270
    @srikanthnksrikanthnk8270 4 роки тому +1

    Anna ni voice super Anna keka abba ni pata vinte chalu maind press ga aithadhi anna

  • @kopisettinaganarsingrao7782
    @kopisettinaganarsingrao7782 4 роки тому +23

    Enni rojulu wait chesav anna ee video kosam ...u & ur band rocking...🤙🤙🖤🖤

  • @venkataramanapalli8889
    @venkataramanapalli8889 4 роки тому +5

    నీ వాయిస్ లో ఎదో మత్తెక్కించే మ్యాజిక్ ఉంది భయ్యా

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal 4 роки тому +1

    మధురమైన మీ గాత్రం.... ఎక్కడ ఎవరికీ చిక్కని తెలియదు నీ చిత్రం. 🌹🌹🌹👏👏👏

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull 2 роки тому

    తెలంగాణ తేనెవంటి తెలుగు!!!

  • @navindevang
    @navindevang 4 роки тому +13

    Phenomenal singer who made me tears in my eyes with joy!!! Superb

  • @naveenpenta1062
    @naveenpenta1062 4 роки тому +14

    Maaya maaya ori mayare full song pettandi bro...... I love that song

    • @likhithchirumamilla8592
      @likhithchirumamilla8592 4 роки тому

      Anna..em song anna...short video aina parled link pettu anna @naveen penta

  • @mouniammu9793
    @mouniammu9793 4 роки тому +2

    M voice abba super

  • @polisettiraju4427
    @polisettiraju4427 4 роки тому

    Daily ni songs vinaka pothe nidhra kuda ravatam ledhu bro Mi voice superbbbbbbbbbbb

  • @localfoodie5315
    @localfoodie5315 4 роки тому +7

    Entha Manchi song ki nenu am evagalanu bro just oka like thapaaa....great and beautiful voice anna it's like painfull voice 🙏🙏🙏🙏

  • @juttusrinivas9145
    @juttusrinivas9145 4 роки тому +3

    Folk in western style.. superb bro

  • @udaykumaruday5575
    @udaykumaruday5575 4 роки тому

    మివాయిస్ & మిస్టైల్ చాలబాగుంది👌👌👌👌👌👌👌

  • @mothesrinivas1695
    @mothesrinivas1695 3 роки тому +1

    మొత్తం కరబ్ చేసినవ్ ర పాటని

  • @yerrollarajkumar1305
    @yerrollarajkumar1305 4 роки тому +3

    Definitely you will be became big singer bhaya.....😍😍😍😍

  • @Mohammedanwar196
    @Mohammedanwar196 4 роки тому +15

    Hit like if you are here after OORELLIPOTHA MAMA😍😍😍

  • @msramanuja
    @msramanuja 4 роки тому

    Mariachi patina nativity ni acha telugu padalani, telugu bashani brathikistunnaru, no words to say go on, bright future ahead waiting for u.

  • @CnuSreenivasVlogs
    @CnuSreenivasVlogs 4 роки тому +2

    Super anna ne team ki ne voice ki pedda fan ayyanu...eppatiki chala late aindi...chowrastha team ki oh like vesukondi

  • @BALA-jw7nd
    @BALA-jw7nd 4 роки тому +22

    RIP☠️ to those guys who dislike this video..

  • @mahesh3409
    @mahesh3409 4 роки тому +7

    I just subscribed because of you singing style and choosing this type of songs... Jai telangana

  • @mohanreddy6539
    @mohanreddy6539 3 роки тому +2

    Anna Exlant

  • @suman56398
    @suman56398 4 роки тому +5

    Thank you for putting all your efforts in bringing up Telangana beautiful old songs! People will listen this song forever!

  • @9010550233
    @9010550233 4 роки тому +7

    you got a subscriber . first watched ur video of samara simha and became ur fan. love Goreti sir.

  • @gkurthebestbrandofjustice3964
    @gkurthebestbrandofjustice3964 4 роки тому +6

    any one after the etv programme"PANDAGA SIR....PANDAGA ANTEY"
    like here
    👍👍👍👍👍