బర్రెలక్క ప్రచారంపై దాడి..లైవ్ లో మల్లన్న ఫోన్ కాల్ | Teenmarmallanna I Shanarthi Telangana e-paper

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow#kcr #brsparty #congress #bjp #telenganaelection2023 #electionnews #election2023 క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/c... దొర పాలనపై వైనాల రమేష్ కొత్త పాట : • దొర పాలనపై వైనాల రమేష్...
    #teenmarmallanna #qnews #shanarthitelangana #latestnews QnewsEnglish: / @qnewsenglish-xr1qf
    #ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
    #QNEWS : www.qgroupmedi...
    ►For More Videos On Q News HD : / @qnewshd
    ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : www.youtube.co...
    నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : www.youtube.co...
    కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
    Shanarthi Telangana UA-cam : / @shanarthitelangana3
    #Sircilla Aadapilla : • Sircilla Aadapilla || ...
    #Sircilla Aadapilla -3 : • Sircilla Aadapilla -3 ...
    #Exclusive Interview with Seethakka : • #Exclusive Interview w...
    #QMusichd #Qdevotional #QNewshd
    #Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
    #QKITCHEN: www.youtube.co....
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMal...
    Q News Hd : www.youtube.co....
    Qnews_App_news : play.google.co....
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 390

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 10 місяців тому +434

    మల్లన్న గారు నమస్తే బర్రెలకు సపోర్ట్ గా ఒకసారి మీరు ప్రచారం చేయాలని తెలంగాణ సమాజం కోసం

    • @BrahmaGoud
      @BrahmaGoud 10 місяців тому +14

      😂 చేయడు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు

    • @meersha8810
      @meersha8810 10 місяців тому +8

      చెయ్యడు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు కావలసినంత కింద పైన

    • @saivinay8178
      @saivinay8178 10 місяців тому +4

      ayana congress party pracharam team leader 🤣🤣🤣🤣

    • @akramalikhan6616
      @akramalikhan6616 10 місяців тому

      yes

    • @shivnavya23
      @shivnavya23 10 місяців тому +1

      Oka pracharam ki 1cr

  • @కొణిదెలపవన్కళ్యాణ్-చ4స

    You will win sistet all the best..from andhra

  • @MadhuMekala-o9k
    @MadhuMekala-o9k 10 місяців тому +120

    మల్లన్న ఒకసారి బర్రెలక్క కోసం ప్రచారం చేయండి లేకుంటే నీ వీడియో లు చూడం....

  • @chilpibhoma
    @chilpibhoma 10 місяців тому +149

    మల్లన్న మీరు బర్రెలక్క.. సపోర్ట్ చేయాలి... లేకపోతే నీ q న్యూస్ చూడం... అందరికి మేము చెప్తాము.. చూడవద్దు అని..

    • @saivinay8178
      @saivinay8178 10 місяців тому +7

      immediate ga chudatam maneyi, mallana congress party pracharam team leader 🤣🤣🤣🤣

    • @Mohan186
      @Mohan186 10 місяців тому +3

      😂😂😂Ninnu chudumani evadu annadu

  • @chandraiahmogili7527
    @chandraiahmogili7527 10 місяців тому +127

    థాంక్యూ సార్ శిరీష కు సపోర్ట్ చేసినందుకు 🎉🎉🎉🎉

  • @ShaiksubhaniShaiksubhani-j4x
    @ShaiksubhaniShaiksubhani-j4x 10 місяців тому +20

    కొల్హాపూర్ నుండి శిరీషను అత్యాధిక మెజార్టీతో గెలిపించండి. నేను ఆంధ్ర నుండి సపోర్ట్ చేస్తున్నాను.

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe 10 місяців тому +34

    ఈ దాడి అధికారపార్టీ చేపిస్తుంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఉద్యోగాలు రాలేవు కాబట్టి శిరీష పోటీ చేస్తుంది కాబట్టి

    • @harijanhanmanthu9606
      @harijanhanmanthu9606 10 місяців тому

      వుండొచ్చు నా అనుమానం కూడా అదే

  • @murthy9256
    @murthy9256 10 місяців тому +158

    బ్రో మల్లన్న bayya దేశంలో ఈ ఒక్క రెండు పార్టీలేనా? ఈ శిరీష లాంటి వాళ్ళు దేశం అంతటా పోటీ చెయ్యాలి 🙏🏻

    • @rohit-pj9qh
      @rohit-pj9qh 10 місяців тому +1

      ​@@Creater12313haa correct chepinaru bro , ameki am knowledge a ledu 😂😂
      Production ki protection ki teda telvadu kani degree undi 😂

    • @kumarrdy5420
      @kumarrdy5420 10 місяців тому +1

      ​@@rohit-pj9qhexactly. Social media lo followers chusi votes anukuntondhi

    • @rohit-pj9qh
      @rohit-pj9qh 10 місяців тому +1

      @@kumarrdy5420 haa ,
      Elections tarvata ame pakkana okod kuda undadu,
      Inka ame ki full threat untadi .
      Poipoi KCR tho petkuntundi😂

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 10 місяців тому +29

    అన్నా మల్లన్న మంద కృష్ణన్న లాగే మీరు కూడా చరిత్ర లో నిలిచి పోతారు. నిజాయితీ, పేద వాళ్ళను, అక్కున చేర్చుకునే మీ సంస్కారానికి 🙏

  • @amruthyadav9167
    @amruthyadav9167 10 місяців тому +51

    సార్ మల్లన్న గారు కాంగ్రెస్ లీడర్స్ ప్రచారం చేస్తున్నారు..మరి శిరీష బ్యారెలక్కకి సపోర్ట్ గా ప్రచారం ఎందుకు చేయట్లేదు సార్..మీరు తన తరపున ప్రచారం చేస్తే తను గెలుస్తది...అది చేయండి ముందు.

    • @jaganveligeti3387
      @jaganveligeti3387 10 місяців тому

      Ala cheste congress seats taggutai mallanna ki congress support undadu, malli jail lo pedataru ani bhayam😅😅😅

  • @jesuspvd2174
    @jesuspvd2174 10 місяців тому +24

    మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్న వాళ్లకు సపోర్ట్ చెయ్యండి

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 10 місяців тому +26

    మల్లన్న గారు మీరు ఒక్కసారి బార్రెలక్క కు సపోర్ట్ గా వాళ్ల నియోజక వర్గంలో ప్రచారం చేయండి దయచేసి 🙏🙏🙏🙏🙏

    • @shaikshanwaz9742
      @shaikshanwaz9742 10 місяців тому

      Bjp vallu estaru malli mallanna ki gooba pai

  • @pollardpollard7046
    @pollardpollard7046 10 місяців тому +17

    శిరీష గురించి ప్రచారం చెయ్యండి మల్లనా 🙏🙏🙏🙏

  • @venkatyadav210
    @venkatyadav210 10 місяців тому +6

    మల్లన్న గారు మీరు ఇప్పుడు ఏమి ఆశించకుండా బర్రెలకు కూడా ప్రచారం చేసి గెలిపియగలరని కోరుకుంటున్నాం

  • @dattubonige4726
    @dattubonige4726 10 місяців тому +57

    మల్లన్న గారు మీ నియోజకవర్గంలో గెలవాలంటే కచ్చితంగా ఎందుకంటే నిజాయితీగా పోరాడే వాళ్లకు చాలా కష్టాలు పెడతారండి మీరు కూడా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని మాత్రమే ఓటెయ్యండి అప్పుడు మీ నియోజకవర్గం

  • @BL32563
    @BL32563 10 місяців тому +439

    Mallanna kuda independent ga veste gelustunde MLA ga

    • @RandomMatters22
      @RandomMatters22 10 місяців тому +12

      RateEntha Reddy tho deal set aindi, medchal seat ammukunnadu

    • @ravigaadhegaadbe3667
      @ravigaadhegaadbe3667 10 місяців тому +4

      It is true

    • @shivnavya23
      @shivnavya23 10 місяців тому +7

      Vedhiki antha sinu ledhu vedhu anthaa sappu vanii jokalli venni jokalli. Antha time ledhu maa malli ganiki

    • @KALABHAIRAVA59
      @KALABHAIRAVA59 10 місяців тому +7

      అందరు independentగా పోటీ చేస్తే వ్యతిరేక ఒట్లు చీల్చె ఆవకాశం ఎక్కువ ఉంటుంది bro. 2018 లో ఇలాగే జరిగింది.

    • @RandomMatters22
      @RandomMatters22 10 місяців тому +1

      @@KALABHAIRAVA59 Mari RateEntha Reddy ticket eanduku evale malli gadi ko

  • @pavangundu4356
    @pavangundu4356 10 місяців тому +5

    ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ చూస్తాను కానీ ఈ మధ్యకాలంలో కామెంట్ సెక్షన్లో ఇన్ని కామెంట్లు ఎప్పుడు రాలే దటీజ్ శిరీష

  • @surendraprasadlakkakula144
    @surendraprasadlakkakula144 10 місяців тому +21

    కొత్త విషయం తెలిపారు మన బర్రెలక్క.
    ఎప్పుడూ కాంగ్రెస్, బీజేపీ, బి ఆర్ యస్, మాత్రమే కాదు. ఇతర ఔత్సా హికులు రావాలి 💪💪

  • @dasarirajkumar585
    @dasarirajkumar585 10 місяців тому +44

    అన్న యావత్ భారత దేశ ప్రజలు కొల్లాపూర్ బాట పట్టాలీ అప్పుడు తెలుస్తుంది సామాన్యుడి ఓటు విలువ

  • @manistar9071
    @manistar9071 10 місяців тому +39

    Telangana state ki జయలలిత ✊

  • @rameshn1411
    @rameshn1411 10 місяців тому +9

    Mallana meku dandam vocha sare కొల్లాపూర్ ప్రచారం p0vali అన్న

  • @Kqubecreatives
    @Kqubecreatives 10 місяців тому +8

    కాంగ్రెస్ అయి కూడా ఇండిపెంెంట్ ఖ కాల్ చేయడం గొప్పే

  • @Chandhu-0546
    @Chandhu-0546 10 місяців тому +12

    Anna barrelakka ki support cheyandi anna miru please

  • @bhaskerreddychidumula3075
    @bhaskerreddychidumula3075 10 місяців тому +4

    మల్లన్న గారు,మీరు ఇలాగే చాలా ఎబ్బంది పడ్డారు, మీలాగే ఈ బ్యారెళ్లక్క కి సపోర్ట్ చెయ్యండి. మీరు అసెంబ్లీ కి వెళ్తే బాగుండు

  • @dattubonige4726
    @dattubonige4726 10 місяців тому +17

    మల్లన్న గెలిస్తే మీ నియోజకవర్గం సూపర్

  • @Ganguly2537
    @Ganguly2537 10 місяців тому +10

    Mallanna❤ mee team nk kuda pampi support cheyandi 🙏

  • @vasalasravankumar5403
    @vasalasravankumar5403 10 місяців тому +12

    Mallanna meru sirisha kuda pracham cheyali Anna. Edi prathi okka prajala asha Anna. Please support to sirisha

  • @rajeshpakanati8365
    @rajeshpakanati8365 10 місяців тому +6

    శిరీష గారు మీరు ధైర్యంగా ఉండండి మీరే గెలుస్తారు,

  • @puttavenkat6863
    @puttavenkat6863 10 місяців тому +1

    విజిల్.గుర్తు.కబట్టే..kcr..గారు.సభలో.విజిల్.వేయకండి.రా..అనడం..సర్

    • @BestintheNews
      @BestintheNews 10 місяців тому

      😂😂😂😂😂😂😂

  • @sudheerkanna-f6t
    @sudheerkanna-f6t 10 місяців тому +7

    మల్లన్న గారు మీరు దయచేసి అక్కకు సపోర్ట్ సపోర్టుగా ఉండండి కచ్చితంగా మన తరఫున ఈ శాసనసభలో అక్క అడుగుపెట్టాలి నిరుద్యోగుల గొంతును వినిపించాలి kcrపుర్రె వాచి పోవాలి శాసనసభ శాసనసభలో అక్క గొంతు వినబడాలి అక్క వెనుక అందరూ ఉండండి రిపోర్టు డిజిపి బిజెపి ఆఫ్ తెలంగాణ సమస్య పరిష్కారం కానట్టు అయితే అందరూ సమస్యకు పరిష్కారం కనుగొనాలి

  • @Hari-ul1td
    @Hari-ul1td 10 місяців тому +38

    I support barrelakka

  • @surendraprasadlakkakula144
    @surendraprasadlakkakula144 10 місяців тому +26

    మల్లన్న గారు, మీరు మీ సొంత నిజయోజకవర్గం లో వెయ్యండి. తప్పకుండ గెలుస్తారు. 👍💪

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 10 місяців тому +33

    If she elected, then that will lead to so many educated people in the future 🙏🙏🙏🙏🙏

  • @Ravikumar4655-f4y
    @Ravikumar4655-f4y 10 місяців тому +11

    anna please support cheyyandi ammai ki 🙏🙏🙏

  • @bhaskarteluri905
    @bhaskarteluri905 10 місяців тому +1

    బర్రెలక్క జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నావో, చెడు నాయకులు ఒక చెడు మాటనే సృష్టించి ప్రజలు వ్యతిరేకించేలా చేస్తారు జాగ్రత్త.ji shirisha

  • @mallikbalida4138
    @mallikbalida4138 10 місяців тому +16

    Jai barrelakka..

  • @shobharani5413
    @shobharani5413 10 місяців тому +8

    Sirisha garu meeru vallanu edipinchandi .

  • @srigatritraders3229
    @srigatritraders3229 10 місяців тому +2

    మల్లన్న మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉండే కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటే బావుండేది

  • @Indian45567
    @Indian45567 10 місяців тому +5

    బర్రెలక్కకి సపోర్ట్ గా ప్రచారం చేయి

  • @ragavaragava1707
    @ragavaragava1707 10 місяців тому +7

    I support barrelakka

  • @gangamanir9703
    @gangamanir9703 10 місяців тому +1

    సార్ గారు మీకు నమస్కారం అమ్మాయి తరపున మీరు కూడా ఉండండి సార్ ఎవరు చేయలేని పని అమ్మాయి చేస్తుంది మాలాంటి పేద వాళ్లకు అమ్మాయి మంచి మంచి పని చేస్తుంది మా ఇల్లు కాలినప్పుడు ఏ గవర్నమెంట్ మాకు సహాయం చేయలేరు సార్ 😢😢😢😢😢

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 10 місяців тому +8

    I Support Barrelakka Shirisha , Mr.Mallana Garu Velli Kollapur Constituency lo Barrelakka Shirisha ki Pracharamu Cheyandi . Police Give Protection to Barrelakka Shirisha Sister ......

    • @PulavijaykumarReddy
      @PulavijaykumarReddy 10 місяців тому

      Na report okasari chadivi janalaki viipistav janaliki ade asisthuna anna

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 10 місяців тому +6

    Great mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad journalism mallana zindabad

  • @samuelmallela6855
    @samuelmallela6855 10 місяців тому +5

    Mallana sir meeru always super పేదల పక్షాన nilabadinandhuku. God bless you sir .and శిరీష sister God bless you ra

  • @Poeooood
    @Poeooood 10 місяців тому +1

    Edantha Sarey Gaani
    BRS advertisement Ndku Theskunnav Mallanna
    E video Meda Click Chesina Ventaney OCHINDI BRD
    advertisement

  • @PRaju-ob7rc
    @PRaju-ob7rc 10 місяців тому +3

    మల్లన్న గారికి మీరు ఇండిపెండెంట్ సపోర్ట్ చేసే విధానం ఒక మహిళా ఆడబిడ్డ కు సపోర్ట్ యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత అభినందిస్తూ ఉంది సార్

  • @thupakulabalraj7542
    @thupakulabalraj7542 10 місяців тому +4

    Qnews kosam ekkada Congress kosam akkada😅 etu kaakunda pothav

  • @Nareshch-my3gw
    @Nareshch-my3gw 10 місяців тому +4

    Nuv ముందు kollapur po...

  • @mmahesh6607
    @mmahesh6607 10 місяців тому +14

    Thanks for supporting barrelakka

  • @ashokr5148
    @ashokr5148 10 місяців тому +4

    శిరీష మాది కడప విషయం ఎంటి అంటే నిన్ను ఎవరో మునగ చెట్టు ఎక్కించి రాజకీయం లోకి దించినట్లు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం,నీకు అందరణ ఉండొచ్చు కాదనలేదు కానీ గెలుపు నీదే అనుకోవడం నీ పిచ్చితనం,నిజానికి సామాన్యులు ఎవరైనా పోటీ చేయొచ్చు తప్పు లేదు ,సామాన్య ప్రజలు రాజకీయాలలో ఉండాలి కూడా కానీ ముందు నువ్వు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి రాజకీయాలు ఎలా ఉన్నాయి తెలుసుకుని అన్నిటికీ సిద్ధపడి పోటీ చేయాల్సింది,నాకు తెలిసి నీకు సరైన అవగాహన లేనట్లుంది...ఎది ఏమైనా దైర్యంగ ఉండు,రాజకీయాల గురించి అవగాహన తెచ్చుకో.

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 10 місяців тому +19

    We are support akka

  • @dattubonige4726
    @dattubonige4726 10 місяців тому +3

    మల్లన్న నేను నిజాంబాద్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను నాకు నీ తమ్ముడిగా స్వీకరిస్తా అన్న దత్తు నా పేరు

  • @mftv9457
    @mftv9457 10 місяців тому +2

    ఫైనల్ గా మీరు ఆమె తరుపున ప్రచారం చేస్తారా లేదా....

  • @thallapallysravan7550
    @thallapallysravan7550 10 місяців тому +2

    Brs ani cheppav kadara thevakundane😂😂😂😂😂😂

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 10 місяців тому

    E లాంటి yadhavalani tarimi kottandi తెలంగాణ నుంచి...... 100 యర్స్ ఔతున్నా వల్లే రాజ్యము ఏలాల??? మిగత వాళ్ళు mi కాల్ల కింద ఉండాల్సిందే నా???????

  • @rajendraprasadgai5241
    @rajendraprasadgai5241 10 місяців тому +1

    గన్ లైసెన్స్ ఇచ్చి ఎవడు అడ్డం వస్తే ప్రచారం జరగకుండా

  • @saikumar1127
    @saikumar1127 10 місяців тому

    అన్న మీలాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండాలా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుంది

  • @gangamnarsimha4209
    @gangamnarsimha4209 10 місяців тому

    నమస్తే మాలన సార్ మీరుకూడా trs పోయనట్లు తెలుస్తుంది నిజామా అవొదమా చెప్పండి

  • @uppalamallesh1235
    @uppalamallesh1235 10 місяців тому +19

    Jai barrelakka🎉

  • @bhaskarteluri905
    @bhaskarteluri905 10 місяців тому

    బర్రెలక్క జనాల్లో మంచి పేరు సంపాదించుకున్నావో, చెడు నాయకులు ఒక చెడు మాటనే సృష్టించి ప్రజలు వ్యతిరేకించేలా చేస్తారు జాగ్రత్త.ji shirisha

  • @gkproperties5469
    @gkproperties5469 10 місяців тому +2

    Medhavulu (Teenmar Mallanna, Kodandaram sir, Mana Toli velugu Raghu, Jaya Prakash Narayana garu, J D Laxminarayana garu, Pavan Kalyan garu inka Society Bagundali ani korukune Celebraties andaru Barrelakka ki support chesi Gelipinchandi please 🎉 Vote for Vijil

  • @ramuloogoud3843
    @ramuloogoud3843 10 місяців тому +1

    Mallanna Garu Very Happy Very good .Thanks Mallanna. We are proud of you. God bless. SreeRamachandrudu Rakshinchugaka

  • @naresh..j..
    @naresh..j.. 10 місяців тому

    ఆ అమ్మాయి నీ చూసి సిగ్గు తెచ్చుకో జర ఇన్ని రోజులు ఉత్త కథలు చెప్పి కంగిరేసు లో చేరినవ్.... ఆ అమ్మాయి ది దైర్యం అంటే.... పార్టీ లకు కొమ్ము కసుడు బంజైయి... మీరు independent ga ఉండి ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు నికు...

  • @maheshmamidi3175
    @maheshmamidi3175 10 місяців тому

    మొన్నటి వరకు నీ మీద మంచి ఒపినియన్ ఉండేది .... కానీ ఇప్పుడు అయ్యా మలయ్య BC లు ఏకం కండి అది ఇది అంటివి Pakage sellte చేసుకుంటిని .... ఇప్పుడు ఏ పార్టీ BC లకి టికిట్ ఇచ్చింది. ... ?

  • @soldierbalu3285
    @soldierbalu3285 10 місяців тому

    .Barrelakka gelavaka pote kollapur prajalu eka bagupadaru ..... India lo marpu ravalante edhe modati adugu ...... shirisha la untene , barrelakka gelistene India bagupadutundhi , nayakulaku kuda bayam modalavutundhi ..... Pedharikam potundhi..... 2023 elections charitralo nilichi povali kollapur prajalaara please 👏👏 charitra srustinchandi ....... Jai barrelakka...... I am from parelu niyojika vargam....

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 10 місяців тому +2

    IT..ED.. don't interfere in this issue.. common people supported her

  • @mmahesh6607
    @mmahesh6607 10 місяців тому +4

    Anna barrelakka ku support cheyandi pls

  • @mothukurisuryakiran205
    @mothukurisuryakiran205 10 місяців тому +1

    Barrelakka pakka vasthadi

  • @venkatyadavalliofficial1319
    @venkatyadavalliofficial1319 10 місяців тому +5

    Anna meeru elanti vallaki support cheyyali anna chestaru Ani gattiga nammuthunnam anna

    • @learningwithrajender9001
      @learningwithrajender9001 10 місяців тому

      Sorry brother kashtam. Akkada unnadi usaravelli time ni batti rangu marusthadu

  • @DareDevil15656
    @DareDevil15656 10 місяців тому

    బీసీ ప్రజలకు అధికారం లో కూర్చోవటం కన్నా అగ్ర కులాల వారి అడగులకు మడుగులు ఎత్తటం అలాగే అగ్రకులాల వారి పల్లకి మోయటం ఇష్టం ఉంటే BRS లేదా కాంగ్రెస్ కు ఓటెయ్య వద్దు.జై RSP Jai Modi Jai MRPS Jai BHIM అధికారం లో బీసీలు ఉండాలంటే బీజేపీ కి ఓటేయ్యండి.మన చరిత్ర మనమే వ్రాసుకుందాం.

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 10 місяців тому +8

    Election Commission should వామ్ to the rescue to give adequate police protection to Barrelakka & her followers.

  • @venkatyadav210
    @venkatyadav210 10 місяців тому

    మల్లన్న గారు మొన్న మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసిండ్రు

  • @పల్లెటూరిముచ్చట్లు

    బర్రెలకా ప్రచారం మరో తెలంగాణ ఉద్యమం లా కనిపిస్తుంది.

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 10 місяців тому +1

    తెలంగాణ కు మలుపు బర్రెలక్క గెలుపు. బిడ్డా!నీవు గెలుస్తావు 👍

  • @Vijaykumar-fc2co
    @Vijaykumar-fc2co 10 місяців тому

    మల్లన్న శిరీష కు సపోర్ట్ చెయ్ లేకపోతే నీ వీడియోలు చొడం

  • @samch110
    @samch110 10 місяців тому +3

    Mallanna barrelakkaku support cheyandi please

  • @muddanamuddana
    @muddanamuddana 10 місяців тому

    Ee ammai ki istunai hipe. Kevalam anti brs vote akkada share avvatanikay use avtundi. Ultimate ga brs a kollapur lo geluatundi. Dhayachesi and please vote for Congress. Barellakka ki vesina vote indirect ga BRS Kay use avtundi...

  • @sriharip96
    @sriharip96 10 місяців тому +12

    I support You sister

  • @QatarTeluguFamily
    @QatarTeluguFamily 10 місяців тому +2

    Barrelakka endi ra...asalu India lo em jargurutundi...who is she ..how can she rule Constitution..

    • @rohit-pj9qh
      @rohit-pj9qh 10 місяців тому

      All mad people who don't have knowledge are supporting her and making her name hype in UA-cam only
      1 recognised tv channel is also not showing her.

    • @QatarTeluguFamily
      @QatarTeluguFamily 10 місяців тому

      @@rohit-pj9qh I don't know where this state goes...people are inviting problems...world is developing super fast...all countries are focusing on development..we are still in mallana , barrelakka...

    • @rohit-pj9qh
      @rohit-pj9qh 10 місяців тому

      @@QatarTeluguFamily yeah lol 😂

  • @jayaramraojv8330
    @jayaramraojv8330 10 місяців тому

    Barrel Alka Shirisha, 50000 Majority Tho, Gelavaly Ani, Korukontu Jayram, AP

  • @gandharishobhan6384
    @gandharishobhan6384 10 місяців тому +4

    Chethha.kcr

  • @gandharishobhan6384
    @gandharishobhan6384 10 місяців тому +2

    Mallanna.nuvvu.suport.cheyyali.barrelakka

  • @mastergaming6021
    @mastergaming6021 10 місяців тому

    Mallanna barrelakka ni chusi nerchuko..praja seva cheyalante indipendent ga nilabadthe ayipotunde..aame laga pasham yadagiri,innayya,jadson ,akunuri murali ilanti medhavi vargam velallo vunnaru vallu live debet ke thappa ila barrelakka laga enduku nilabadthale..bhayama???? Geliche party seat istene poti cheyala??????even communist party lu kuda inko party pottu antaru...asalu meelanti vallaku nijamaina praja seva cheyalante debet lo kadu barrelakka laga bariloki digali..marandi

  • @sivasala247
    @sivasala247 10 місяців тому

    Janaalki konchemaina niti nijayati manavatvam unte prajala manishini gelpinchkondi, great fight barrelakka

  • @Sairam30722
    @Sairam30722 10 місяців тому

    Nakenduko barrelakka evaro covart anipistundi cheppalemu intha hype istunnarante jupally krishna rao trs nunchi bayatki vacharu so independent ga barrelakka petti votes split cheddamani
    Mana india lo emotions namminantha logics nammary😂

  • @mothukurisuryakiran205
    @mothukurisuryakiran205 10 місяців тому +1

    Kollapur lo

  • @malleshmalli6333
    @malleshmalli6333 10 місяців тому +1

    E donga support shirisha talli ki vaddu shirishamma nuvvu 100% gelustav talli

  • @anugureddy7635
    @anugureddy7635 10 місяців тому

    E phone call ok. But Nee phone calls tho emmanna upayogam unda asalu. Okkadu kooda marinaada chepu. Darunaly, goralu emanna aaginaya ippatidaka. Sociaty lo em marpu ledu, Asalu endku naaku aite artm aitale nee calls.

  • @malleshmalli6333
    @malleshmalli6333 10 місяців тому +2

    Shirisha talli nuvvi gelavali talli

  • @santhoshkumarnandipeta952
    @santhoshkumarnandipeta952 10 місяців тому

    Samanyuda neekoo adikaram kavalante nekoo rajakiya partloo nekoo support cheyavoo. Ardam chesko ni barella akka koo vote veyoo

  • @rompicherlarajendraprasadr4018
    @rompicherlarajendraprasadr4018 10 місяців тому

    ప్లీజ్ బర్రెల కూను కాపా ఉండి అలాంటివారికి సహా మం చేయండి. బర్రి అక్క గెలవాలి

  • @ramuat7113
    @ramuat7113 10 місяців тому +2

    Mallanna sir kollapur Randi ameku soport ivvandi

  • @KANTHBABU
    @KANTHBABU 10 місяців тому +1

    Please Elect Barrakka Namaste 🙏🏻

  • @nagaiaha-yt8hg
    @nagaiaha-yt8hg 10 місяців тому

    Na paru erugu nagaiaha isetalapuram athmakur mandalam na vote for baralakka ka na vote
    I really support you

  • @mytimes409
    @mytimes409 10 місяців тому

    Mallanna paisala ki ammudu poye vadu paisal isthe party lo untadu lepothe jump ayithadu mi rajakiyalatho madhyalo mamlani samputhunnaru

  • @Lehaarayi
    @Lehaarayi 10 місяців тому

    Politics marabothunnai Vote for Vizil

  • @sureshbhukya5212
    @sureshbhukya5212 10 місяців тому

    Nuvve BRS meda adusthav yenduku ra goli ga

  • @1234-ve
    @1234-ve 10 місяців тому +1

    20 yrs leni barrelakka apude gov jobs anni youtube reels lo vachina comments lo chadivi exams raasi constable prilims kuda qualify avakunda nomination vesi mla ayi ade notification lo kastapadi police constable ayina ntho mandi amaila mida pethanam chestadi 😂😂😂😂
    Emi mallanna😂😂

    • @rohit-pj9qh
      @rohit-pj9qh 10 місяців тому

      Ameki knowledge a ledu
      All mad people are supporting her .
      Getting degree is easy but only the one who has knowledge will get a job ...........

  • @chennakesavareddy0013
    @chennakesavareddy0013 10 місяців тому +2

    ఈ అమ్మాయి నామినేషన్ వెయ్యడం వాళ్ళ కాంగ్రెస్ ఓడిపోయే అక్కడ BRS గెలుస్తుంది

  • @shekharkam3865
    @shekharkam3865 10 місяців тому +2

    Maulana meeru ameku anukshanam thoduga vundandi dayachesi.