🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu gaaru🙏
30-12-2024. 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి భాగవతకథాసారం - ఎనిమిదవ స్కంధము - వామనుడి వృత్తాంతం - శుక్రాచార్యులవారు బలిచక్రవర్తికి హితవు చెప్పటం. యోగీంద్రుడైన శ్రీశుకులవారికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణునికీ, సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మకు, జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవికీ, కృష్ణద్వైపాయనుడైన శ్రీ వేదవ్యాసదేవుడికీ, భగవత్స్వరూపమైన శ్రీమద్భాగవత గ్రంధానికి తలవంచి నమస్కరిస్తూ.... నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాదిమునులందరికీ పౌరాణికుడైన సూతమహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు.... "ఓ శౌనకాదిమహర్షులారా! శ్రీశుకయోగీంద్రులవారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో వామనుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటున్నాడు "పృథ్వీపతివైన ఓ పరీక్షిన్నరేంద్రా! దానవపక్షపాతియైన శుక్రాచార్యులవారు దానవరాజైన బలిచక్రవర్తితో ఈ రకంగా అంటున్నాడు "నీవు ఈ కపట బ్రాహ్మణుడు అడిగిన మూడు అడుగుల నేలను దానమివ్వగనే ఈ వటుడు తన రెండు అడుగులతోనే సకల విశ్వాన్ని ఆక్రమిస్తాడు! ఇక మూడవ అడగువేయటానికి నీ దగ్గర ఇంకేమి మిగిలి ఉంటుంది! అంటే నీవు మూడడుగుల ఇస్తానని చేసిన ప్రమాణము నెరవేరదు! అందువలన నీకు శాశ్వతమైన నరకవాసం తప్పదు రాజా! ఏ దానం చేయటం వలన జీవనానికే ముప్పు ఏర్పడుతుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు! దానం, యజ్ఞం, తపస్సు, కర్మం వంటివాటిని భాగ్యవంతుడై ఉన్నప్పుడే చేయటానికి ఆలోచించాలి! తాను చేసే దానం తనకే ముప్పు తెచ్చేవిధంగా ఏమీ చేయకూడదు కదా!" అని శుక్రాచార్యులవారు బలిచక్రవర్తికి చెబుతున్నాడు!"" అని జ్ఞానయోగియైన శ్రీశుకులవారు కర్మయోగియైన పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నారు.........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🦜🙏🏼🦜🌄
Aum Jai Sreeman Narayana,Aum Sreemathe Ramanujaya Namaha,Aum Sri Audeyen Ramanuja Dasan, Aum Sri Raghunandana Parabrahamane Namaha, Aum Sri Krishna Parabrahamane Namaha, Aum Sri Andal Divya Tiruvadigale Saranam, Jai bolo Siya pati Rama chandriki, Jai bolo Radhapati Krishna chandriki, Jai Bolo Gowri pathi Chandra choodiki, Jai bolo Pavanasuta Hanumanki, Jai bolo Sri Bhagawad RamanujaCharya jiki, Sarvam Sri Krishna Armanamastu
Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻
Om Sree Krishna Parabrahmane Namaha 🙏🙏🌺🌺🍎🕉🍎🌺🌺🙏🙏
Jaisrimannarayana jaisrikrishna jaisriram 🎉namaste 🙏 🎉🎉🎉guruvugariki padabhi vandanamulu 🎉Govinda 🎉🎉
Sarvam Srikrishnarpanamastu 🙏Jai Srimannarayana 🙏
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu gaaru🙏
🙏🙏🙏🙏🙏Jai Shreemannarayana🙏🙏🙏🙏🙏
Jai Srimannarayana 🙏Srimannarayana Karishyae vachanam tava 🙏
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు 🙏🏻
జై శ్రీమన్నారాయణ 🙏🏻
Jaya sreemannarayana 🙏🙏🌹
🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹
ఓం శ్రీ అమ్మ నాన్న నమః ఓం శ్రీ గురవే నమః ఓం శ్రీ దైవం నమః
🙏🙏🙏🙏🙏🙏
Om Sri Mannarayana namaha
జై శ్రీమన్నారాయణ 🙏
Om Sri Gurubyo namaha
30-12-2024.
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి భాగవతకథాసారం - ఎనిమిదవ స్కంధము - వామనుడి వృత్తాంతం - శుక్రాచార్యులవారు బలిచక్రవర్తికి హితవు చెప్పటం.
యోగీంద్రుడైన శ్రీశుకులవారికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణునికీ,
సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మకు,
జ్ఞానస్వరూపమైన సరస్వతీదేవికీ,
కృష్ణద్వైపాయనుడైన శ్రీ వేదవ్యాసదేవుడికీ,
భగవత్స్వరూపమైన శ్రీమద్భాగవత గ్రంధానికి తలవంచి నమస్కరిస్తూ....
నైమిషారణ్యంలో సత్రయాగానికి విచ్చేసిన శౌనకాదిమునులందరికీ పౌరాణికుడైన సూతమహర్షులవారు శ్రీమద్భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా చెబుతున్నాడు....
"ఓ శౌనకాదిమహర్షులారా!
శ్రీశుకయోగీంద్రులవారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశించే క్రమంలో వామనుడి వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటున్నాడు
"పృథ్వీపతివైన ఓ పరీక్షిన్నరేంద్రా! దానవపక్షపాతియైన శుక్రాచార్యులవారు దానవరాజైన బలిచక్రవర్తితో ఈ రకంగా అంటున్నాడు "నీవు ఈ కపట బ్రాహ్మణుడు అడిగిన మూడు అడుగుల నేలను దానమివ్వగనే ఈ వటుడు తన రెండు అడుగులతోనే సకల విశ్వాన్ని ఆక్రమిస్తాడు! ఇక మూడవ అడగువేయటానికి నీ దగ్గర ఇంకేమి మిగిలి ఉంటుంది! అంటే నీవు మూడడుగుల ఇస్తానని చేసిన ప్రమాణము నెరవేరదు! అందువలన నీకు శాశ్వతమైన నరకవాసం తప్పదు రాజా! ఏ దానం చేయటం వలన జీవనానికే ముప్పు ఏర్పడుతుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు! దానం, యజ్ఞం, తపస్సు, కర్మం వంటివాటిని భాగ్యవంతుడై ఉన్నప్పుడే చేయటానికి ఆలోచించాలి! తాను చేసే దానం తనకే ముప్పు తెచ్చేవిధంగా ఏమీ చేయకూడదు కదా!" అని శుక్రాచార్యులవారు బలిచక్రవర్తికి చెబుతున్నాడు!""
అని జ్ఞానయోగియైన శ్రీశుకులవారు కర్మయోగియైన పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నారు.........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🦜🙏🏼🦜🌄
🙏🙏🙏
ఓం నమో మధుసూదనయ నమః
కరిష్యే వచనం తవ
,🙏🙏🙏
Aum Jai Sreeman Narayana,Aum Sreemathe Ramanujaya Namaha,Aum Sri Audeyen Ramanuja Dasan, Aum Sri Raghunandana Parabrahamane Namaha, Aum Sri Krishna Parabrahamane Namaha, Aum Sri Andal Divya Tiruvadigale Saranam, Jai bolo Siya pati Rama chandriki, Jai bolo Radhapati Krishna chandriki, Jai Bolo Gowri pathi Chandra choodiki, Jai bolo Pavanasuta Hanumanki, Jai bolo Sri Bhagawad RamanujaCharya jiki, Sarvam Sri Krishna Armanamastu
Jai Sriman Narayan 🙏🙏🙏
Jai Srimannarayana. Dasoham Swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Sri Mathre namaha
Jai Sri Mannarayana