🙏మీరు మాతంగి అమ్మ వారి గురించిన వివరాలు అంటే ఆమె ప్రేమ,దయ, కరుణ, జపం, ధ్యానం మొ॥నవి అద్భుతంగ చెపుతున్నారు. మీరు ఆమె ఉపాసకులు. ఈ జన్మ లోనే కాదు గత జన్మలలోకూడా. అందుకే ఆమెకి మీరంటే ప్రేమ అయితే , మీకు ఆవిడంటే ఇష్టం, ఆసక్తి. అది నిజంగ మీ అదృష్టం, అది వినడం మా భాగ్యం. అయితే , ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు,దేవతంటే ఇష్టం ఉంటాయి కదా. మీరు మీ అనుభవాలతో మాలాంటి వారికి ప్రాధమిక దశలో సహజంగా ఏదేవీదేవతలైన మంత్రం ఎలా సాధనచేయాలి, ఏ విధంగ సాధనలో ముందుకెళ్ళాలి , ఏ అనుమానాలు వస్తాయి, వాటిని ఎలా దాటాలి లాంటి ప్రశ్నలకు మీ అనుభవంతో జవాబులిస్తే బావుంటుందని నాకనిపించింది. ఎందుకంటే మంత్రం అంటూ మీరు చెప్పిన ఏదో వీడియో నన్ను ఆకర్షించింది. అప్పుడు మీ వీడియోలు చూడటం జరిగింది. పరమాత్మ ఒకరే. కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి ఇష్టం గా వుంటుంది కదా! మీకు అమ్మ తో వున్న అనుభవాలతోపాటు, సహజంగా ఎవరైనా ఇష్టదేవతా సాధన ఎలా చేసుకోవాలి అన్నది చెప్తే చాలా మందికి ఉపయోగంగా వుంటుందనిపించింది. అందుకే చెప్పాలనిపించిందండి.🙏.
చాలా చక్కగా వివరించారు . దేవత ఎవరైనా మంత్రం ఏదైనా మంత్ర సాధన లో ఎదురయ్యే అనుభవాలు చాలా వరకూ ఒకే లా వుంటాయి. తప్పకుండా అలాంటి వివరాలతో కూడిన వీడియో చేస్తాను 🙏
It was really nice to hear that we can do japa during the 9pm to 2am. Thanks a lot for a very useful information. Very Happy to hear about the effort done by you even being in the software field. Your videos would inspire many more people to take up and adjust the daily lifestyle as per profession, who have confusion or doubts about how to proceed in seeking the spiritual path.
🙏🏼గురువు గారు నేను వారాహి ముద్ర శుక్రవారం సాయంత్రం దీపం పెటక్క ముద్ర వేస్తాను అయీదు నీమీషల్ బాడీ అత్త తెలికగా అయీ పోయి పడిపోయి నటు ఉటుంది. యందుకు అల ....
Naaku 15 years back Lalitha parameswari kalalo manthram manthram antunnaru ani manthram idey ra patinchu ani. But nenu continue ga cheyyatam ledu kani mind lo yellavelala untundi. Ee madya chaala manthra sadanalu telusukonnanu . Final ga sathvikamain amma itchina manthram cheyyali nirna inchukonnanu.
Namaskaram sir . Sri mathangi Amma Varini nenu chusanu sir Amma varu Anni artham aindhi Kani e Amma Anni artham kaledu sir mi videos chusaka Sri mathangi ammavarini nenu chusndhi Anni artham aindhi sir Enka chala chepalli sir miru naku help cheyandi sir em cheyalo naku artham kavadam ledu
Sir, Naku varahi maatha manthra sadhana cheyalni vundi..... Kani ame ugra devatha ....ani andaru cheyakudadu annatlu chebuthunnaru... Meeku thelisina anthalo Naku salahaa ivvandi.... Mee maatane final ga theeskuntanu... Ma intlo ameni yevaru poojinchina gurthu ledu .....kani nenu yenduku anthala attract ayyano theledu ... Ame moola manthram japam cheddam anukuntunnanu ..... U r suggestions are so important to me sir ...
🙏మీరు మాతంగి అమ్మ వారి గురించిన వివరాలు అంటే ఆమె ప్రేమ,దయ, కరుణ, జపం, ధ్యానం మొ॥నవి అద్భుతంగ చెపుతున్నారు. మీరు ఆమె ఉపాసకులు. ఈ జన్మ లోనే కాదు గత జన్మలలోకూడా. అందుకే ఆమెకి మీరంటే ప్రేమ అయితే , మీకు ఆవిడంటే ఇష్టం, ఆసక్తి. అది నిజంగ మీ అదృష్టం, అది వినడం మా భాగ్యం.
అయితే , ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు,దేవతంటే ఇష్టం ఉంటాయి కదా. మీరు మీ అనుభవాలతో మాలాంటి వారికి ప్రాధమిక దశలో సహజంగా ఏదేవీదేవతలైన మంత్రం ఎలా సాధనచేయాలి, ఏ విధంగ సాధనలో ముందుకెళ్ళాలి , ఏ అనుమానాలు వస్తాయి, వాటిని ఎలా దాటాలి లాంటి ప్రశ్నలకు మీ అనుభవంతో జవాబులిస్తే బావుంటుందని నాకనిపించింది.
ఎందుకంటే మంత్రం అంటూ మీరు చెప్పిన ఏదో వీడియో నన్ను ఆకర్షించింది. అప్పుడు మీ వీడియోలు చూడటం జరిగింది. పరమాత్మ ఒకరే. కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క మూర్తి ఇష్టం గా వుంటుంది కదా! మీకు అమ్మ తో వున్న అనుభవాలతోపాటు, సహజంగా ఎవరైనా ఇష్టదేవతా సాధన ఎలా చేసుకోవాలి అన్నది చెప్తే చాలా మందికి ఉపయోగంగా వుంటుందనిపించింది. అందుకే చెప్పాలనిపించిందండి.🙏.
చాలా చక్కగా వివరించారు . దేవత ఎవరైనా మంత్రం ఏదైనా మంత్ర సాధన లో ఎదురయ్యే అనుభవాలు చాలా వరకూ ఒకే లా వుంటాయి.
తప్పకుండా అలాంటి వివరాలతో కూడిన వీడియో చేస్తాను 🙏
🙏ధన్యవాదాలండి.
🙏w🙏🙏🙏🙏🙏
@@sdavisdavi7460 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏 శారదా దండకం లో ఉన్న పవర్ పదే పదే చదివిన వారికి తప్పక అర్థమవుతుంది.one of my favourite divine దండకం
Shyamala Dhandakam not Sharada Dhandakam
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ మాతంగి దేవ్యై నమః. శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.
మీకు జరిగింది మీలోనే.కాకుండా. మాఅందరికి.పంచినందుకుచాలచాల.సంతోషం గా ఉంది
🙏
మాతాంగిమంత్రం చెప్పండి సార్
మీరు చెప్పినది నూటికి నూరుశాతం నిజం అన్న గారు ఓం మాతంగి దేవ్యేయే నమః
Thank you 🙏
గురువు గారికి వందనాలు ఆడవారికి నియమాలు వున్నాయ జపం cheyavachha cheppagalaru🙏🙏🙏
ఓం గురు దేవాయ నమః
ఎ రాశి వారికి ఏ నక్షత్రం వారికి దేవత మంత్ర జపం చేయాలి
గురువుగారు వివరంగా తెలుసుకోవాలని ఉంది
జై సాయి రాం, మంచి సలహాలు, సూచనలు చేశారు, మీకు ధన్యవాదములు.🌹🌹🌹,🙏🙏🙏.
చాలా బాగా చెప్పారు గురువు గారు లాక్షా లా కోట్లా ధాన్య వాదములు
గురువుగారు.నాకు రాజశ్యామల అమ్మ ఫోటో అనుకోకుండా మా ఇంటికి వచ్చాoది.జపం చేశాక చాలా అద్భుతం గా ఉంది .
శ్రీ మాత్రేనమః 🙏
Manasa garu.. Miru ye mantram and enni sarlu chesaro.. Cheppagalara?
Am extremely inspired with your experiences
I want to see lord shiva
Good idea andi Mala 📿 use cheyakunda fully focused ga ela japam cheyalo cheppinanduku 🙏🏻👏🏼👏🏼👏🏼. Me experiences maaku cheputunnanduku 🙏🏻🙏🏻🙏🏻
It was really nice to hear that we can do japa during the 9pm to 2am. Thanks a lot for a very useful information. Very Happy to hear about the effort done by you even being in the software field. Your videos would inspire many more people to take up and adjust the daily lifestyle as per profession, who have confusion or doubts about how to proceed in seeking the spiritual path.
పాదాభివందనం గురువు గారూ నమస్తే
Thank you so much for the subtitle , please keep doing it
Sure thing!
How to activative muladhara. Oka video cheyandi sir
Sir.. Chaala machchi information ichcharu.. Dhanyavaadalu🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏
Sir
Kali sadhana gurinchii cheppagalaraa
9 things before doing japa starting from 1)sankalpa to 9) guru mantra please make a detailed video on it sir. Especially nyasa lu and pancha pooja
Sure, I will try andi… thank you 🙏
Sir nenu okroju anukokunda Chanel lo syamala dhandakam chusanu.vinnanu. andhuko ammavari dhandakam nannu akarshinchindhi. Appatinunchi dhandakam kasttapadi nerchukunnanu.roju vudhayam vintu padukuntu vuntanu. Vudhayame kadhu Annisarlayena ala padukuntune vuntanu. Vintune vuntanu. Ammavari krupa,kataakshalu napyna vunnayani manaspurthiga nammuthunnanu. Me video kuda anukokunda chusanu. Meru cheppina vishayalu vintuntunte na vollu pulakaristhundhi.dhanyavadhamulu.
అన్న మీరు చెప్పేది చాలా బాగుంది కానీ మేము ఎలా చదవాలి ఆ తల్లి పుస్తకము ఎట్లా ఉంటుంది చెప్పండి నెట్లో ఉంటే డౌన్లోడ్ చేసుకుంటా మీరు చెప్పేది పాటిస్తా
Superb
Ladies ki suggest pls
A mudra lo mantra saadhana cheyaali chupichagalaru 🙏🙏🙏🙏🙏🙏
Sodarasamaanulu prasad gariki abhinandanalu aa jagadambika aseessumaalu meeku ellappudu undaali
ధన్యవాదాలు, మెక్సికో నుండి
🙏
Very Good Brief and Comprehensive Explanation ! Thanks.
-- DKK
Sir metho okkasari matladali plzz sir plzz. I need to know about My mother Raja Mathangi devi
Thanks for giving alternate method, PPL demand 25k for ఉపదేశం
🙏
🙏🏼గురువు గారు నేను వారాహి ముద్ర శుక్రవారం సాయంత్రం దీపం పెటక్క ముద్ర వేస్తాను అయీదు నీమీషల్ బాడీ అత్త తెలికగా అయీ పోయి పడిపోయి నటు ఉటుంది. యందుకు అల ....
Thank you so much for giving us this valuable information 🙏🙏🙏🙏🙏
🙏
గురువుగారు మాతంగి మంత్రం ఏ మంత్రం చేసి ఉన్నారు మీరు మీ వీడియోలు పెట్టగలరు నమస్కారం
సార్ అమ్మవారి సాధనపరులు బొట్టు కి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా ..మరి మీరు బొట్టు పెట్టుకోలేదు కదా ..కారణం
Miki thelisina astdigu badana nakosamu video chesi chepandi
ఓం శ్రీ మాత్రే నమః👏
🙏sir. Sadanalo ladies ki niyamalu teliyacheyendi sir
Nenu mantram tisukunna pujya gurudevula daggara
Entha prayatnam chesinaa punarcharna cheyalekapotunna.
Guruvugari daggara phonelo mantram tisukunna.
Swamy vari darshnam kuda kaledu sir
Naku sadanalo munduku velli margam chepandi sir please
ఏవండి కర్ణ మతాంగి విద్య ఉపాసన విధానం చెప్పగలరా...
Naaku 15 years back Lalitha parameswari kalalo manthram manthram antunnaru ani manthram idey ra patinchu ani. But nenu continue ga cheyyatam ledu kani mind lo yellavelala untundi. Ee madya chaala manthra sadanalu telusukonnanu . Final ga sathvikamain amma itchina manthram cheyyali nirna inchukonnanu.
Different variations of.matangi mantra annaru... avi vivarinchagalaru sir.pls..
So that we can.choose..
Pls.answer me.sir
om kalabhiravaya namaha om Arunachala siva
Guruvu gaariki namaskaaram guruvugaru hintlo sadhana chesthe familiki date vaste 5 des appala kantinyu cheyyavacha thelupagalaru
Ye manthram patinchali.. Pls cheypagalara
Sir which other mantra siddhi can we do
Powerful dandakam
Namaste swamy, thank you very much for good information, it would be better if you show the mudra while doing japam
నేను యోని ముద్ర లేదా అపాన ముద్ర వేస్తాను
Thanks for sharing the valuable information
Thank you so much Sir, lot of information learnt about punurcharana
శ్రీ మాత్రే నమః 🙏
Anganyasa karanyaasaalu avasaram ledu Dhyaanam Mantram ante nirantara maanasika Mantra mananam ani Swaami vaare chepparu meeru emantaaru
Mee matalloe devunupie unna bhakthi,a leenavvaithe vachhe vachhe anubhuthi thoe cheppinattu anipisthundi
Sir.. మిమ్మలిని. ఎలా కాంటాక్ట్ అవ్వాలి..చెప్పండి sir plzz
Yes good information 🙏🙏🙏
Sir, Na DURGA amma vari gurinchi, teliya cheyaroo.....plz.
Bagalamukhi sadhana chepandi
మాతంగి మంత్రం చెప్పండి
What is the exact Mantra we should practice for Devi Matangi .
Syamala navaratri ki oka video kuda pettaledu miru ela unnaru sir videos lev
Thank you sir
Thank you so much sir
Sir Namaskaram
How to do puracharan
Homam yami veyyalo cheppandi
Sir mathangi homam lo hahuthulu kosam cheppandi
Every day same number Japam cheyala?or possible ayina number japam cheyala?
Hyderabad లో మాతంగి మంత్రాన్ని గురుముఖతః మంత్రోపదేశం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారో, వారి వివరములు, address చెప్పండి plz దయ చేసి🙏🙏🙏🙏🙏
Swamy Siddheswarananda swamy ni kalavalani chala rojula nundi anukuntunanu swamy please aa swamy darshana bhagyam kaligela adyna margam chepagalara.
Tiripathi rayalchervlo vuntaru
Akkada ki vellaka vaaru manthropadesam chestharaa
Adityaa hrudayam yenni saarlu chadavochhu yala modalu pettaali vivarinchandi saar
Jai Mata ki jai
చక్కటి వీడియో.చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.అయ్యా మీ మెయిల్ అడ్రస్ తప్పుగా ఉందా.వీలైతే సెల్ నెంబర్ పెట్టగలరు.
🙏 vastavam2016@gmail.com
Thank you sir for sharing valuable information
🙏
🙏cheppaleni anubuthi and I🙏
సార్ మీరు చేసిన మంత్రం పెట్టండి
Mantra Sadhana yelacheyale mantram yemete sulabanga uvnde kantenew chesthanu
Sir laghu homam pdf vunte pettara
Om sri matre namaha 🙏🙏🌅🙏
Shyamala devi dandakam Enni sarlu chadavali sir prathi roju chadive vallu non veg tinocha sir please reply
Sadhana mamulu vishyam kaadu. Meeru asaamanyulu.
Tq sir 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
Sirmatangiమంత్రంచెబుతార
Amma vaari favourite colour enti sir alage amma vaari gurinchi unna manchi books emaina unte cheppandi sir
Om sri Raja mathanghyai namaha Ane mantram japam cheyavacha
నేను ఆ మంత్రం ఎప్పుడూ వినలేదు ... ఎవరైనా సిద్ద గురువు గారిని సంప్రదించండి
Shyamala dandakam chaduvkovacha
Namaste sir,naku backpain problem undi,bhoo sayanam compulsory na,pooja chestunna
Maatangi matrani chepadi sir
Ladies cheyadaniki emaina conditions unnaya? Samadhanam cheppagalaru
Dayachesi ammavari full hd image link ivvandi
శ్రీశైలంలో సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందా
దివ్యం గా వుంటుంది ... చాలా శక్తి కలిగిన ప్రదేశం
Memu kurthala pitamlo purachrana homam chesukune adrustham dakindi srimatre namaha.
సార్ ... నైట్ నిద్ర లేచి చేసే టప్పుడు స్నానం చెయ్యాలా లేదా
Jai maatangi ammavaru
బెజవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం లో చెయ్యవచ్చా స్వామి,
శ్రీ గురుభ్యో నమః...
Namaskaram sir . Sri mathangi Amma Varini nenu chusanu sir Amma varu Anni artham aindhi Kani e Amma Anni artham kaledu sir mi videos chusaka Sri mathangi ammavarini nenu chusndhi Anni artham aindhi sir Enka chala chepalli sir miru naku help cheyandi sir em cheyalo naku artham kavadam ledu
when you close mouth but your tongue is moving reciting mantra....what type is that called? manasika? @VASTAVAM Prasad garu..
Sri pada vallabha charitra lo chusanandi mee prasna ki samadhanam.. Para vaakku, , , 3 or 4 types of vaakkulu
Sir mantra Sadhana, meeda books unte cheppandi, vati links unte pettandi sir
Sir, can you make videos in English so it reaches wider audience? Thank you
నేను కనకదరా స్తోత్రం చదువుకున్న నాను నాకు విధి విధానలు చెప్పడ్డి ప్లీజ్
Namaskarmu
Sir meru akkada unaru
Sir, Naku varahi maatha manthra sadhana cheyalni vundi.....
Kani ame ugra devatha ....ani andaru cheyakudadu annatlu chebuthunnaru...
Meeku thelisina anthalo Naku salahaa ivvandi....
Mee maatane final ga theeskuntanu...
Ma intlo ameni yevaru poojinchina gurthu ledu .....kani nenu yenduku anthala attract ayyano theledu ...
Ame moola manthram japam cheddam anukuntunnanu .....
U r suggestions are so important to me sir ...
Sir Naku manthropadesam kavali Naa yandhu dhaya vunchi avakasam ivvara please