తొమ్మిదవ మహా విద్య: మాతంగి అమ్మవారు, ఈ దేవతను యొక్క తత్వం ఎలా ఉంటుంది

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 254

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 4 роки тому +41

    అయ్యా మీకు యోగసాధన నమస్కారం మీరు ఎప్పుడూ డెప్పుడు మాతంగి (రాజ్యశామలా) మాతగురించి చెబుతారో అని ఈ నాలుగు రోజుల నుండి వేయి కళ్ళతో వత్తువేసుకొని ఎదురు చూస్తున్నాను ఆసమయంరాగానే చాలా సంతోషించాను వీడియో చూస్తే శ్రద్ధా విని ఆచరించే వారికి వారి జీవితాలలొ ఈ సుజ్ఞాన జ్యోతుల తో సంసారం సాగరం చాలా తెలిగ్గా తెలివిగా దాటగల శక్తి ఆ మ్మవారు ఇస్తుంది అనడంలొ ఎటువంటి సందేహంలేదు దానికి నే నే ఉదాహరణ నేను గత మాఘమాసం గుప్తనవరాత్రులలో మీలాంటి గురువులు ద్వారా అంగుస్టపరిమాణంలోగల మరకతంలో ఆ జగదంబని ఆవాహనచేసి నాకు ఇచ్చి నియమనిష్టలతో అమ్మవారిని జపించమని నాకు ఉపదేశించారు ఆలా మోదలైన సాధనా ఆజగదంబ గురించి రోజుకొక విషయం భక్తుల కథలు పూజావిధానాలు హోమాలు నేను తెలుసుకుంటూనే వున్నాను గడచిన ఆరు మాసాల్లో నాలోని లోపాలు దోషాలు నేను తెలుసుకోగలిగాను అదోష'లోపాలకు'పరిహారం చెసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా నాకు వాక్శుద్ధి కలగడం నాలోని మార్పు నుంచి నేను గమనించాను ఇదివరకు నెను పలకలేని పదాలను నేను పలకగలిగిన శక్తి ఆజగన్మత ఆరాధన వలన గలిగిందిని నాప్రఘాడ విస్వాశం ఈరోజు ఉదయం ఈవేళ నేను మొదటిసారిగా నిదర్శనాన్ని అనుభూతి చెందాను ఐతె నేను ప్రత్యక్షంగా అనుభూతిని గమనించలేకపోయాను మీవీడియో చూసేంత వరకు నేను గమనించలేకపోయాను ఆ అనుభూతిని నేను మాటలల్లో వర్నింపలెకున్నాను ఇది మీలాంటి వారితో ఆ జగన్మాత లీలలను చూతుందని నాగర్దమౌతుంది సదా మీకూ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 4 роки тому

      @@maddelasomu4730 🙏🙏🙏

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 4 роки тому

      @@maddelasomu4730 9966871999

    • @santoshvaranasi8853
      @santoshvaranasi8853 3 роки тому +1

      Ammavarito mi anubhutulu emina unte cheppagalara

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 3 роки тому +1

      @@santoshvaranasi8853 చెప్పగలను

    • @bajannanerella6297
      @bajannanerella6297 2 роки тому +4

      అయ్యా నేను మాతంగి అమ్మవారి ఉపదేశం తీసుకో వాలి అనుకుంటూనాను దయా చేసి గురువు గారి ఫోన్ నంబర్ ఇవ్వండి

  • @chakriekota355
    @chakriekota355 4 роки тому +28

    ఈ వీడియో చూస్తున్నప్పుడే చిలుకలు వచ్చాయి అద్భుతం గురువుగారు.. అంటే నేను కొంచెం సిటీకి బయట ఉన్నాను..just now..

    • @tejachowdary8382
      @tejachowdary8382 4 роки тому +1

      Meru matagi matha sadana chasthunara

    • @chakriekota355
      @chakriekota355 4 роки тому

      @@tejachowdary8382 లేదు అండి..

    • @tejachowdary8382
      @tejachowdary8382 4 роки тому

      @@chakriekota355 ok sir vare mantram adina chasthunara

    • @haripriyag4496
      @haripriyag4496 4 роки тому

      Sree gurubhyo namaha bala tripurasundari gurinchi cheppara

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 4 роки тому +24

    నమస్కారం గురూజీ ఆరోగ్యం తేలిగ్గా ఉందని భావిస్తున్నాము భైరవ రక్షా సదా ఉండాలని ఆశిస్తున్నాము గురూజీ యింతక ముందు చెప్పారు దశ మహావిద్యలు కంప్లైట్ అయ్యాకా మీకు వీలు కుదిరిన సమయంలో భైరవ సాధన మెళుకువలు తెలుపగలరు గురూజీ మీ ఆరోగ్యం సంపూర్ణముగా మెరుగైన తరువాతే తెలుపండి గురూజీ

  • @bashibhasker8699
    @bashibhasker8699 11 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 2 роки тому +4

    మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామి.ఎన్నో మంచి విషయాలు అందించారు‌ అమ్మవారి ఉపాసన గురించి.
    ఈరోజు గురువు గారి దర్శన భాగ్యం రాయలచెరువు శ్రీ శక్తిపీఠం నందు దొరికింది.శ్రీ రమ్యానంద భారతి మాతాజీ గారు స్వహస్తాలతో వ్రాయగా ఇదే మాతంగి అమ్మవారి యొక్క మంత్రోపదేశం గురువు గారు చేశారు.
    స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు‌.

    • @Mdj-z8p
      @Mdj-z8p 2 роки тому +1

      Niyamalu cheppandi

  • @sreekanthsharma7676
    @sreekanthsharma7676 4 роки тому +4

    Ninna evening ee video chusaka snanam chesi bytikela oka jaama pandu koni tindamani..oka one hour tiriga dorkaledu..intikochi malli Vela atleast jaama pandu flavor una icecream tindamani..aa flavor ledanaru..Ila 3 hours jarigindi intiki vacha...apude maa intiki oka jaama pandu vachindi..maa nanna garu purohitham chestaru.. apudu evaro pandlu icharu andulo oka jaama pandu kuda undi..aa panduni prasadam anukoni tinanu..nenu Mee video chusaka oka moodu gantalu ala jaama pandu gurinchi alochistu tiriga..oka 5-6 days nundi shyamala ammavarini talchukuntune stories vintuna...andulo baagamga meeru petina video kuda chusanu🙏.Nina naku jarigina sanniveshamu idi.. Chala manchi vishayalu chebutunaru video roopam lo 🙏🌞meeru chepinavi kachhitamga follow avtanandi 🌷

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 3 роки тому +67

    *శ్రీ రాజ శ్యామల దేవి ఉపాసన చేస్తే అనుగ్రహ సూచికగా అందమైన చిలుకలు మనకు దర్శనం ఇస్తాయి!!!ఇది సత్యం!!!ఇది నా అనుభవం కూడా!!! 🙏🙏*

    • @pasupullabhanu9525
      @pasupullabhanu9525 3 роки тому +4

      రాజశ్యామల మంత్రం చెప్పగలరా మీరు....

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 3 роки тому +9

      @@pasupullabhanu9525 *భానూ గారు!మీకు రాజశ్యామల దండకం దొరుకుతుంది!అది చదవండి!!!రాజశ్యామల తంత్రం అనే పుస్తకము మార్కెట్లో దొరుకుతుంది!అందులో దండకంతో పాటు విలువైన దైవిక మంత్రాలు మరియు శ్లోకములు కూడా దొరుకుతాయి!!!కొనుక్కోండి!!!సరేనా???*

    • @pushpanjaliyoga
      @pushpanjaliyoga 3 роки тому +2

      Yes its true 🙏🏿

    • @manojkumarsandu9537
      @manojkumarsandu9537 2 роки тому +1

      Ok, matangi devi ni upasisthey inka em emi benefits kaluguthayi cheppandi

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 2 роки тому +1

      @@manojkumarsandu9537 *మీకు ఏమేమి కావాలి?*

  • @MalladijogayyasharmaJathakasid
    @MalladijogayyasharmaJathakasid 11 місяців тому

    గురువుగారు దయ చేసి రాజ మాతంగి మంత్రాన్ని నాకు తెలుపగలరు...

  • @saikiranhero
    @saikiranhero 3 роки тому +11

    🙏🏼🥰 Wonderful to hear about my mother from your beautiful words swamy .

  • @Radheradhe48965
    @Radheradhe48965 23 дні тому

    Om shyamala devi namahaa ani japinchavachaa

  • @asharupesh4922
    @asharupesh4922 Рік тому +3

    😇శ్రీ గురుభయోన్నమః 🙏

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 роки тому +5

    అయ్యా నమస్కారం

  • @itsmeksheeraja1390
    @itsmeksheeraja1390 Рік тому

    Very friendly nature meedi

  • @raavulacheruvupradeep3502
    @raavulacheruvupradeep3502 4 роки тому +14

    మీ నుండి మంత్రం తీసుకోవాలి స్వామి

  • @saipureddysatyanarayana3267
    @saipureddysatyanarayana3267 2 роки тому +1

    Guruvu Garu metho matadali guruvu garu

  • @SivaPithani-u7p
    @SivaPithani-u7p 11 місяців тому

    జై గురుదేవ్ 🙏

  • @razzjni6609
    @razzjni6609 3 роки тому +1

    meeru pette video laku prasnalu vundavu guruvu garu

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 роки тому +6

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @balveerc7121
    @balveerc7121 Рік тому

    Guru gariki sahasra pranamalu Telangana lo balamma ayya mahavidya ku sambandhinchinadi

  • @chirunandhahasinid8653
    @chirunandhahasinid8653 4 місяці тому +2

    ma bangaram

  • @spurushotham1408
    @spurushotham1408 4 роки тому +1

    Guruvu gariki padabhivandanalu.

  • @diyashortmovies1600
    @diyashortmovies1600 3 роки тому +1

    🙏🙏🙏 meeru cheppe vi chala goppa vishayalu guruvu garu

  • @burrasrinivas497
    @burrasrinivas497 3 роки тому +2

    గురువు గారికీ నమస్కారం

  • @sambashivaraoch6277
    @sambashivaraoch6277 4 роки тому +3

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhurilakshmi5619
    @madhurilakshmi5619 3 роки тому +1

    శ్రీ మాత్రే నమః

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 роки тому +2

    గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @nandiniv3015
    @nandiniv3015 4 роки тому +5

    Namaskaram guruvu garu

  • @sailaja9390
    @sailaja9390 4 роки тому +3

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @ganeshvadlakonda7937
    @ganeshvadlakonda7937 2 роки тому +1

    Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srizra
    @srizra Рік тому

    Nenu Draksharamam dhaggare oka oorilo perigaanu. Ammavaari krupa valla darshanam chinnappatninchi appudappudoo cheskunedhaanni.Aa gudi ante entho ishtam. Velthe raabudhi kaadhu. Ippudu nenu matangi mantram chesthunnaanu. . Ippudu aame matangi devi ani thelisaaka, eppudu vellaalaaa ani undhi! 😇🪷✨️ 🙏🏻

  • @Anuradha-j7n1u
    @Anuradha-j7n1u 9 днів тому

    Guruugari .vandhalu meenembar pettandi

  • @raghava9090
    @raghava9090 4 роки тому +1

    Thank you sir
    Dhaiya chaysii meeru chaypina ravasurudu gurunchi video chaiyaindii

  • @itsmeyathin0815
    @itsmeyathin0815 6 місяців тому

    Guruvugaru mimmalni ela samparidinchalo cheppagalara 🙏

  • @veerasana
    @veerasana 4 роки тому +4

    Guruvugaru lalita Tripura sundari upaasana yela cheyali guruji

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 4 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @subravetisubramanya2650
    @subravetisubramanya2650 4 роки тому +1

    శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః సద్గురుచారణావిందాభ్యామ్ నమః 🙏🙏🙏

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 роки тому +1

    Good

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 2 роки тому

    Mantram ela darapoyali vidhi vidanalu telupandi guruvugaru.

  • @nagakarumaremmathallitempl2244
    @nagakarumaremmathallitempl2244 2 роки тому +1

    Maremma thalli ni ela Upasana cheyyali

  • @hanumanthprasad6787
    @hanumanthprasad6787 10 місяців тому

    Gurugaru ammavariki tamalapakulu petucha chapandi please

    • @hanumanthprasad6787
      @hanumanthprasad6787 10 місяців тому

      Ante miru chapinatu jama akkulu mamidi akkulu Leni pakshamlo tamalapakulu petucha ammavariki

  • @ambalasrinivas
    @ambalasrinivas 4 роки тому

    Chala chala opika GURUV garu meeku

  • @ksreedhar2099
    @ksreedhar2099 4 роки тому +1

    Namaskaram guruji garu anganayasa karanayasa gurinchi chepandi.Mee pravachanalu bhagunnayi.Thank u guruji garu

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 роки тому +1

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @spurushotham1408
    @spurushotham1408 4 роки тому +3

    Guruvugaru meeru twaraga kolukovalani.kalabhairavunni.prarthistu mee sishyudu.

  • @BhanuSheetal
    @BhanuSheetal Рік тому

    Ee smmavari Mantram enni lakshalu chesthe siddhi avutundo chepandi

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +1

    ధన్యవాదములు 🙏🙏

  • @Charykrishna2810
    @Charykrishna2810 Місяць тому +1

    Upadesham esthara miru

  • @seshuiict
    @seshuiict 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏Guruvu gari padalaku vandanalu 🙏🙏🙏🙏🙏

  • @MrMadhuri99
    @MrMadhuri99 2 роки тому

    Guruvugaru meeru videos lo Anni chakkaga cheputunnaru Kani maaku Guruvugaru evaru teliyadu elaga andi naaku mantram teesukoni sadhana cheyyali ani unnadi andi.

  • @rajeshb8874
    @rajeshb8874 2 роки тому +1

    Om Sri raja shamala mata namo namaha 🥀🥀🥀🌹🌹🌹🌷🌷🌷🙏🙏🙏🙏

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 4 роки тому +2

    GURUVU GARU PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU

    • @Su11165
      @Su11165 Рік тому

      Can I hv your contact

  • @mamidivenkateswarlu7266
    @mamidivenkateswarlu7266 2 роки тому +5

    శ్రీ రాజా శ్యామాలదేవిని వారంలో ఏ రోజు ఆరాధిన చేస్తే బాగుంటుంది తెలియజేయండి

  • @ranivishwanathula1627
    @ranivishwanathula1627 5 місяців тому

    Yes it's true nenu vasanta navarhtrulu chesinapudu mantra sadhana chestunnapudu chilaka ma inti pina vachindandi jamapandu thini vellindi

  • @KartheeKSoNTI
    @KartheeKSoNTI 3 роки тому +1

    Gayarti mantram ela cheyali .. please cheppandi

  • @sreeadvaithi4461
    @sreeadvaithi4461 Рік тому

    Guruvu garu amma sadhana ela cheya lo chala baga chepparu , mee rupam lo amma naku amumanalu thirsyee

  • @padmavathilingala1101
    @padmavathilingala1101 4 роки тому +2

    Om sri gurubhyonamaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mudragada8686
    @mudragada8686 4 роки тому +2

    Sri mathre namah

  • @nandiniv3015
    @nandiniv3015 4 роки тому +4

    MI health bagunda guruvu gary

  • @chitralekha8362
    @chitralekha8362 2 роки тому

    Swamy matangi Devi mantram chepandi

  • @boddubharadwaja4159
    @boddubharadwaja4159 Рік тому

    గురువు గారు నమస్కారం. మాతంగి మంత్రము ఉపదేశించ గలరు.

  • @syamsp156
    @syamsp156 4 роки тому +2

    Jai guru datta

  • @munivrs6982
    @munivrs6982 3 роки тому +2

    🌺🍃🙏🏻🔱🕉️NAMAH SHIVAYA 🔱🙏🏻🍃🌺

  • @srizra
    @srizra Рік тому

    Meeru cheppinappati nundi, maavidi aakulu, kadambam aakulu, bilwa dallaalu, raavi aakulatho ammavaarini alankarinchi japam chesthunnaanu guruvugaru 🪷🙏🏻✨️ inkaa amma anugraham kosam nireekshisthoone unnaanu. 😇🪷✨️ chilakalu inkaa raaledhu 😢 kaani amma ni inkaa ekkuvagaa preminchi bhakthi ga undaalemo anukuni chesthunnaanu 🪷✨️

  • @babuveerender
    @babuveerender 2 роки тому +1

    గురూజీ
    మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరి వద్ద ఉపదేశం తీసుకోవాలి

  • @krishnareddy3826
    @krishnareddy3826 3 роки тому

    swami, matangi ammavari vupasana satwikamuga ela cheyyali cheppagalaru.

  • @VarahiFamousVlogsUSA
    @VarahiFamousVlogsUSA 2 роки тому

    Santhanam kosam cheppandi swami emi cheyalo

  • @simhapurichinnodu117
    @simhapurichinnodu117 2 роки тому +4

    వారాహి మాత ధీక్ష గురించి మంత్రం గురించి తెలియజేయండి స్వామీ...

    • @sravyamadhav5670
      @sravyamadhav5670 Рік тому

      Avunu gurugaru please varahi Sadhana gurunchi enka chepandi

  • @haripriyag4496
    @haripriyag4496 4 роки тому +1

    Thank you guruji

  • @lavanyam3216
    @lavanyam3216 2 роки тому

    Jai gurudev
    Swamy ravanasurudu gurinchi oka video chesthannanu dayachesi cheyandi swamy

  • @ambalasrinivas
    @ambalasrinivas 4 роки тому +1

    Guruvu garu 🙏🙏🙏

  • @pushpanjaliyoga
    @pushpanjaliyoga 3 роки тому +3

    It's true guruji 🙏🙏🙏 naku ma guruvgaru mathanggi Ammavari mathram echaru daily parrots na tala midha nudi vellthayi 🙏🙏 your explanation is excellent well knowledge 🙏🏿🙏🏿 gururuji thank you guruvgaru

    • @Aruna_shiva
      @Aruna_shiva 3 роки тому +2

      Ela theeskunnaru mantram details chappandi pls

    • @pushpanjaliyoga
      @pushpanjaliyoga 2 роки тому

      @PriyaKrishna my guruji name is sri Mani laxman Rao guruvgaru

    • @dons4790
      @dons4790 2 роки тому

      Maku mantram cheppagalara

    • @medahareesh1564
      @medahareesh1564 2 роки тому

      Athani contact details ivvagalara dhayachesi🙏

    • @medahareesh1564
      @medahareesh1564 Рік тому

      @@pushpanjaliyoga dayachesi contact details ivvagalaraa

  • @shekarsambaraju9597
    @shekarsambaraju9597 3 роки тому +1

    Shatakotinamaskaramulumeepadapadmalukugurugaru🙏🙏🙏🙏shekarwarangal

  • @veerasana
    @veerasana 4 роки тому +1

    Guruji mimmalni okasari choodalanivundi dayachesi address cheptara guruji

  • @ShyamKumar-cb3eh
    @ShyamKumar-cb3eh 2 роки тому +1

    Guru deva datta

  • @srinivas.kkarada3366
    @srinivas.kkarada3366 4 роки тому +1

    Good morning sir
    Sri Guru Datta swame monthram videos pls please swame
    Srinivasa RAO Boduppal

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +2

    Om gurubyo namaha

  • @sathisharra3773
    @sathisharra3773 2 роки тому

    Saadhakulu shavam moyyachaa???

  • @priyadarsini6934
    @priyadarsini6934 3 роки тому

    🙏guruvu garu. Nenu mathangi vajravirichini mantram chesthunnanu. Thvaraga amma anugraham kalagaalante emi chayali.

  • @umapatisastrychembrolu9419
    @umapatisastrychembrolu9419 Рік тому

    సార్! మీ అడ్రస్ చెప్పండి

  • @awarikailash5702
    @awarikailash5702 2 роки тому

    Mathangi devi ni e mantram tho japam cheyali...dayachesi cheppandi Guruvu garu...

  • @bhavaniprasad1790
    @bhavaniprasad1790 3 роки тому

    Teekshnadamstrastakam gurinchi telapandi

  • @harshithreddy6431
    @harshithreddy6431 2 роки тому +1

    Hello sir mimmalni ela contact avvali

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому

    Mathangi ki vamacharam lo madyam naivedhyamga nivedhichavachuna

  • @prasadgunda4612
    @prasadgunda4612 2 роки тому

    Mathangi devatha ku Bali samarpinchavachuna mathangi parivara devatha Laku Bali samarpincha vachuna, maryu mathangi devatha ku tharpanalu avupaltho mariyu nuvvulu tharpanalu cheyavachuna, homaniki parmannam, thene hany shugar tho avuneyi tho puracharana homam cheyavachuna.

  • @balajimogadali
    @balajimogadali 3 роки тому

    ramanayam - ravana -sita aparharnaa video ceyande

  • @motupallipavankumar1642
    @motupallipavankumar1642 3 роки тому

    Swamy Naku mathangi Devi mantharm kavali dayachesi Naku thelapandi swamy

  • @mohansharmabp3432
    @mohansharmabp3432 11 місяців тому

    నమస్కారం స్వామి …
    మిమ్మల్ని ఎలా contact చేయాలి ..

  • @kumar8742
    @kumar8742 2 роки тому

    గురువుగారు మాతాంగి యంత్రం ఏ సైజులో చేయించుకోవాలి.ఏ నమూనాలో తయారు చేయించుకోవాలి .

  • @swathikishore4948
    @swathikishore4948 4 роки тому +1

    Thank you sir🙏🙏🙏

  • @varashasrim8009
    @varashasrim8009 3 роки тому +1

    Guruvugaru jeshta mathangi cheyadam pramadhakarama,1st marriage breake ayindhi ,2nd marriage lo godavalu rakunda ,vivahajeevitham bavundadaniki jeshta mathangi mantram chesukovacha,naku ashtamamlo suryadosham undhani cheparu,marganirdesam cheyandi pls

  • @priyankasuresh4117
    @priyankasuresh4117 3 роки тому

    Maathamma ni yela poojacheste

  • @kothakotasankar101
    @kothakotasankar101 2 роки тому

    గురువుగారికి, నమస్సుమాంజలి.
    రాజ శ్యామల/ రాజమాతంగి, సాధారణ మంత్రం గురించి తెలుపగలరు. 🙏🙏🙏🙏🙏🙏

  • @maruthiram2887
    @maruthiram2887 2 роки тому

    అయ్యా మాతంగి ఉపాసన ఎలా చేయాలి? మాతంగి తల్లిని ఆవాహనమెలా చేసుకోవాలి

  • @jalammadha8334
    @jalammadha8334 4 роки тому +10

    గురువుగారు మిమ్మల్ని ఎలా కలవాలి లేదా మీ ఫోన్ నెంబర్ చెప్పండి 🙏🙏🙏🙏🙏

  • @ashokabairava1636
    @ashokabairava1636 3 роки тому

    Guruji hanumanthudu and Ishwarudu iddaru naku istame chala chala naa peru ashok nen yevvariki pujinchali yekkuva plz cheppandi

  • @gopalsatuluri244
    @gopalsatuluri244 2 роки тому

    Uchista ganapathy cheyyavaddu annaru. Uchista matangeswari mantram house lol chayavacha. Guruji please clear my doubt.

  • @venugopal5799
    @venugopal5799 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏 Om Namah Sivaya

  • @anjaneyuluchalla567
    @anjaneyuluchalla567 4 роки тому +6

    స్వామి నేను మీతో మాట్లాడాలి
    మీమ్మల్ని ఎలా contact చేయాలి

  • @ramanavadlamani4065
    @ramanavadlamani4065 3 роки тому +1

    maku chala problems unnayi guruvugaru emicheyyalo teliyatamu ledu. mimmalni contact cheyyalante elago cheptara.

  • @AgasthyaDharmendra
    @AgasthyaDharmendra 3 роки тому +1

    *గురుభ్యో నమహా 💀आदेश आदेश🔱*