నేను మాతంగి మంత్రం ఉపదేశం తీసుకున్న...మూనేళ్ళ వరకు మంత్రం జపం...చేయలేదు...ఎందుకో ఓక రోజు మీ వీడియో లు చూశా...ఎందుకో మంత్రం చేయాలనిపించింది...అమ్మ మీ వీడియో లు ద్వారా నన్ను ప్రేరేపించిన ట్టు అనిపించింది...మంత్రం మొదలేట్టాను...అమ్మ పలుకుతుంది...అంతా మాతంగి మాతా దయ...
E vishayam gurinchi eppati varaku yevvaru cheppaledu.. Andari manasulo vunde e sandehaniki nivruthi kaligindi. Meeku na hrudayapurvaka aathma pranamalu my dear annaya. Thanq so so much. 💐💕🥳😍👏🙏😇
Naku inka achryamga vundi nenu tdy navrati lo nista kolpoyi tappudu adugu veysa Amma daggara kurchunj adcha kshminchu ani Me video notification lo vachindi anta aa talli Daya tq Amma palikav adigina ventaney 🙏 om sree matrey namaha
నిజంగా చాలా చక్కగా చెప్పారు, ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలు, అనవసరపు భయాలు తొలగిపోతాయి. మీరు చెప్పింది దక్షిణాచారం. వామాచారం లో ఐదవది మైదునం అనే ఒక ప్రక్రియ ఉంది. అది కూడా పూర్తిగా తెలుసుకుంటే మంచిది.
గురువు గారికి namaskaramulu. నేను గత గాయత్రీ పాడ్యమి 3.8.2020 నుండి రోజుకి 5000 నుండి 10000 వరకు గాయత్రీ జపము cheyuchu 3700000 జప సంఖ్య దాటినది నేను మాస్టర్ CVV ధ్యానం 1991 నుండి cheyuchunnanu. దానిలో మొదటి సంవత్సరంలో ne ట్రాన్స్ treatment, శక్తి pathamu జరిగి మా తండ్రి gaariki ఈ ధ్యానము లో దీక్ష ichanu. వారికి 2 నెలల లోనే kundlini prabhavinchi సూక్ష్మ శరీర yanamu cheyuta,దివ్య దృష్టి ఫలితాలు కలిగినవి. నాకూ trans treatment చేసే శక్తి ఆ ధ్యానం ద్వారా వచ్చింది. గాయత్రీ చేయుట వలన నాలో ప్రత్యేక మార్పులు నేను గ్రహించుట లేదు. ధ్యానము, గాయత్రి సాధన jaruguchune ఉన్నది. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సలహా ivvagalaru.
గాయత్రి సాధన చాలా శక్తివంతమైనది అలాగే చాలా కష్టతరం కూడా. చాలా నిష్ట నియమాల తో చెయ్యాలి . గాయత్రి సిద్ధి పొందడానికి చాలా కాలం పడుతుంది. అలాగే ఫలితాలు చాలా అద్భుతంగా వుంటాయి. మీరు ధన్యులు 🙏 ఒక సారి కుండలిని activate అయితే సాధన మంచి స్థాయి చేరినట్లే. మీ సాధన పురోగతి లో వున్నట్లు అర్ధం అవుతుంది. పట్టుదలగా చేయండి. మీరు తప్పక విజయం సాధిస్తారు
Nijam ala cheppi konthaandhi Hindhu system damage chesaru swamy olad age lo emi cheyalemu meeru cheppindhi correct yppudu ayina devathalu Pooja cheyachu without restrictions tho
Correction pls , Sri Ramakrishna Paramahamsa did alot of Sadanas but never had any kind of union with his holy consort. He remained Bramchari through out his life.
సార్ నమస్కారం నేను శ్రీ సిద్దెశ్వరానంద భారతి మహాస్వామి వారిచే 2021 లో అమ్మవారికి చెందిన ఒక మంత్రం ఫోన్లో ఉపదేశం తీసుకున్నాను తర్వాత మంత్ర సాధన మరియు పురశ్చరణ విధానం సంభందించిన పేపర్ వాట్సాప్ లో పంపించారు అయితే దాంట్లో ఎక్కడ పురశ్చరణ అయ్యేంతవరకు పాటించవలసిన నియమాల గురించి చెప్పలేదు నేను బ్రహ్మ చెర్యం పాటించకుండా ఇప్పటి వరకు నేను రెండు పుర శ్చరణ హోమాలు తిరుపతి శ్రీ శక్తి పీఠం లో చేసుకున్నాను మరి నేను చేసిన ఈ రెండు పురశ్చ రణ జపం మరియు హోమాలు వృథా అవుతాయా తెలియక చేసిన ఈ పొరపాటు ఎలా సరిదిద్దుకోవాలి పూర్ణస్వామిని అడిగితే నియమాలు ప్రక్కనపెట్టి ముందు జపం చెయ్యండి అని అంటారు దయచేసి నా సందేహం తీర్చండి 🙏
నేను మాతంగి మంత్రం ఉపదేశం తీసుకున్న...మూనేళ్ళ వరకు మంత్రం జపం...చేయలేదు...ఎందుకో ఓక
రోజు మీ వీడియో లు చూశా...ఎందుకో మంత్రం చేయాలనిపించింది...అమ్మ మీ వీడియో లు ద్వారా నన్ను ప్రేరేపించిన ట్టు అనిపించింది...మంత్రం మొదలేట్టాను...అమ్మ పలుకుతుంది...అంతా మాతంగి మాతా దయ...
@Ravi Theja Madisetty kalabaira guru sivaya Swami...rajamandri
Meeru online lo తీసుకున్నారా gurumukatha తీసుకున్నారా
Me phn number eyara nenu cheyalanukuntynna please🙏
@@kirrakvillageboyz5644 online lona direct guruvugaru dagira andi
@Ravi Theja Madisetty siddheshwaranandha Swami dhaggara thesukunnaru
మంత్ర సాధనలో పిచ్చి ఆలోచన లు వస్తున్నాయి వెంటనే నా మనసులో ఆఁ ఆలోచన లి రానీయకు స్వామి
అనుకొంటాను 🙏🏿🙏🏿🙏🏿
మంత్రం సాధనలో ఉన్న అపోహలను మీరు తొలగించారు గురువుగారు,
Great Info Sir ...
మాతంగి మాతయే మీ ద్వారా మాకు జ్ఞానసముపార్జన చేస్తున్నట్లు అనిపిస్తుంది...
ఓం శ్రీ మాత్రే నమః...🙏🚩
పరోపకరార్ధం మిదం శరీరం అనే విషయాల మీద సాధన మొదలు పెట్టాను 🙏🏿🙏🏿🙏🏿
చాలా చాలా థాంక్స్ నా మనసు లో ఉన్న ఆలోచనలు అన్నీ పోయాయి నేను వ్యూహ లక్ష్మి మంత్రజపం చేస్తున్నాను నేను సాధ్నీఇంచేలా చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్
E vishayam gurinchi eppati varaku yevvaru cheppaledu.. Andari manasulo vunde e sandehaniki nivruthi kaligindi. Meeku na hrudayapurvaka aathma pranamalu my dear annaya. Thanq so so much. 💐💕🥳😍👏🙏😇
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌸🌺🌼🌺 నమస్కారం స్వామి
🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 ధన్యవాదములు కృతజ్ఞతలు 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవ్యై నమః.చాలా మందికి ఉన్న అనేక సందేహాలకు ,చక్కని పరిష్కారం తో కూడిన నివృత్తి చేశారు.ధన్యవాదాలు.
Thank you 🙏
సిద్ధి కలిగే వరకూ సాధన చేయడం ఒక్కటే మార్గం
@@vastavam🙏
ధన్యవాదాలు గారువు గారు, చాలా కాలం నుండి నాకు ఉన్న సందేహం నివృత్తి చేస్తారు.🙏🙏🙏
Thank you 🙏
సాధన చేసేటప్పుడు మాంసాహారం thinavacha తెలియ చేయండి
సాధనమున మాత్రమే పనులు సమకూరు ధరలోన!
మీరు చాలా చాలా చాలా ధన్యావాదాలు మీకు 👍 జై శ్రీరామ్ అందరికీ 🕉️🧘♂️
Thanks a lot Arunachala for giving me the answer🙏🙏🙏
ధన్యవాదాలు sir Garu 🙏🙏
చాలా అద్భుతంగా చెప్పారు అండి గురువుగారు మీకు మీకు పాదాభివందనం
🙏
Thank you for encouragement
Thank you sir for your motivation and guidance
Thank you so much sir ground level reality chepparu 🙏🙏
వైభవాన్ని మీరు చెప్తున్న మాటలు చాలా ఇంట్రస్ట్ ఉంది పరంగా ఎలాంటి డియర్ పెట్టాలని కోరుతున్నానని
Meeru cheppedi correct Andi Old age lo niyamalu patinchadam kuda kastame
Naku inka achryamga vundi nenu tdy navrati lo nista kolpoyi tappudu adugu veysa Amma daggara kurchunj adcha kshminchu ani
Me video notification lo vachindi anta aa talli Daya tq Amma palikav adigina ventaney 🙏 om sree matrey namaha
om kalabhiravaya namaha om Arunachala siva
థాంక్స్ అండి. అనుమానం నివృత్తి అయ్యింది.
I appreciate your explanation and I agree with ur words, similarity with my opinions
గురు గారూ మీరు మంత్ర ఉపదేశం చేస్తారా🙏🙏🙏
Nowadays Reality is forway. Thanks for explanation sir
ఓం శ్రీ గురుభ్యోనమః 👏🕉️🧘♂️
Guruvu garu manthram upadesham evvandi meru
Good message. It is difficult to explain also.
Mantra sadhana chese tapudu mamsam thinnavacha nenu kotha ga start chedham Anni anukuntunnanu oka video cheyandi
Excellent sir bagaa chepparu, 🙏🌺🌹🌷
నిజంగా చాలా చక్కగా చెప్పారు,
ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలు, అనవసరపు భయాలు తొలగిపోతాయి.
మీరు చెప్పింది దక్షిణాచారం.
వామాచారం లో ఐదవది
మైదునం అనే ఒక ప్రక్రియ ఉంది.
అది కూడా పూర్తిగా తెలుసుకుంటే మంచిది.
ధన్య వాదాలు 🙏
దక్షిణాచారం ఉత్తమెాత్తమైనది..
మీరు అధ్యాత్మికమైన ఒక్క వాట్సప్ గ్రూప్ క్రీఏట్ చేస్తే బాగుంటుంది అని నా ఉదేశ్యం ఏవైనా సందేహాలు ఉంటే పంచుకునేందుకు బాగుంటుంది
Gurdjieff told the same thing, prasad garu
సర్ భార్య ఇంట్లో రజస్వల ఐనప్పుడు మనం పూజలు, జపాలు ఎలా చేసుకోవాలి
sir meru evari daggara mantram tesukunnaru Om sri mathre namaha 🙏🙏🙏
Super speech thank u sir
చాలా బాగా చెప్పారు...
Good and fantastic clarification, sir. God and Goddes bless you richly in all aspects. 😅
🙏
Baaga చెప్పారు sir
Wonderful explanation 👌👏
Waiting for you video's 🙏🙏 thank you sir
chala baga cheperu sir. Got a larity
Thq sir very nice talking
Sir Naku me videos chala intrest ga vinnai mimmalni kavali
Thank you my doubt clear thank you sir
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchi videos, thank you sir
Guruvu garu manthra sadhana ladies cheyochaa
Thank you so much Sir very useful video🙏🙏🙏
🙏
Upadesham teskuna ebandulu vasthanaye dani vadileyaocha mantrani
Exlent sir neenu durgamma sadhana chesa nu
Ekkada mantram tesukunnaru
Ekkada thisukonaru sir
Nenu thisukovali
Om Namo Venkatesaya 🙏 🙏 🙏
Sri Gurubhyo namah 🙏 🙏 🙏
Ante sir manam chesina Japam shakthulanu manamu upayoginchukovacha ekagratha penchukovadaniki plzzz sir reply ivvandi
Thank you very much sir
గురువు గారికి namaskaramulu.
నేను గత గాయత్రీ పాడ్యమి 3.8.2020 నుండి రోజుకి 5000 నుండి 10000 వరకు గాయత్రీ జపము cheyuchu 3700000 జప సంఖ్య దాటినది
నేను మాస్టర్ CVV ధ్యానం 1991 నుండి cheyuchunnanu. దానిలో మొదటి సంవత్సరంలో ne ట్రాన్స్ treatment, శక్తి pathamu జరిగి మా తండ్రి gaariki ఈ ధ్యానము లో దీక్ష ichanu. వారికి 2 నెలల లోనే kundlini prabhavinchi సూక్ష్మ శరీర yanamu cheyuta,దివ్య దృష్టి ఫలితాలు కలిగినవి. నాకూ trans treatment చేసే శక్తి ఆ ధ్యానం ద్వారా వచ్చింది. గాయత్రీ చేయుట వలన నాలో ప్రత్యేక మార్పులు నేను గ్రహించుట లేదు. ధ్యానము, గాయత్రి సాధన jaruguchune ఉన్నది. ధన్యవాదాలు. మీ అమూల్యమైన సలహా ivvagalaru.
అన్ని జపములలో గాయిత్రి జపాం చేయడానికి ఎక్కువ నిస్ట వుండాలి.
Pls your contact number
గాయత్రి సాధన చాలా శక్తివంతమైనది అలాగే చాలా కష్టతరం కూడా. చాలా నిష్ట నియమాల తో చెయ్యాలి . గాయత్రి సిద్ధి పొందడానికి చాలా కాలం పడుతుంది. అలాగే ఫలితాలు చాలా అద్భుతంగా వుంటాయి.
మీరు ధన్యులు 🙏
ఒక సారి కుండలిని activate అయితే సాధన మంచి స్థాయి చేరినట్లే.
మీ సాధన పురోగతి లో వున్నట్లు అర్ధం అవుతుంది. పట్టుదలగా చేయండి. మీరు తప్పక విజయం సాధిస్తారు
@@vastavam నేను మీ పాద పద్మాలకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను మరియు మీ ఆశీర్వాదాలకు చాలా ధన్యవాదాలు
🙏
Thank for information
Fantastic
Chala baga chepparu 🙏🙏🙏
Very good
Tank u sir good information
Thenks super adei
Thank you sir....
Guruvuv garu praamalu meeku
🙏🙏🙏Sri Mathre Namaha
Mathangi mantra sadhana cheyali ani undi.. Mantram cheppandi please
బాగా చెప్పినారు
Nijam ala cheppi konthaandhi Hindhu system damage chesaru swamy olad age lo emi cheyalemu meeru cheppindhi correct yppudu ayina devathalu Pooja cheyachu without restrictions tho
Thank you sir
Thanku sir nahanumanamclear chesaru
Thanks you annagaru
Correction pls , Sri Ramakrishna Paramahamsa did alot of Sadanas but never had any kind of union with his holy consort. He remained Bramchari through out his life.
నిగ్రహం అనేది లేకుండా జీవితంలో ఏదీ సాధ్యం కాదు!
Good video
Sir meeru great
Thank u sir
Sir namaste andi. Naaku Sri Lalitha devu mantrasadhana cheyyalani vundi. Kaani naaku margamu kanapadatam ledu. Dayachesi nannu guide cheyyandi
🙏 gd information 👍
Sir
Can u tell me or show me any siddha guru in hydbad or vij
మంత్రం సాధన సమయంలో ఎగ్ తినచ్చా.. చెప్పండి ..pls.. నేను మాంసాహారం తినను. ఎగ్ తప్ప
Mathangi maatha Mantropadesam 12 year girl or kids ki ippinchichha andi ?
Sir naaku oka manchi guruvu kavali sir kali vupasana cheyalani vundi
i need matram updasham sir
Thank you
సార్ నమస్కారం నేను శ్రీ సిద్దెశ్వరానంద భారతి మహాస్వామి వారిచే 2021 లో అమ్మవారికి చెందిన ఒక మంత్రం ఫోన్లో ఉపదేశం తీసుకున్నాను తర్వాత మంత్ర సాధన మరియు పురశ్చరణ విధానం సంభందించిన పేపర్ వాట్సాప్ లో పంపించారు అయితే దాంట్లో ఎక్కడ పురశ్చరణ అయ్యేంతవరకు పాటించవలసిన నియమాల గురించి చెప్పలేదు నేను బ్రహ్మ చెర్యం పాటించకుండా ఇప్పటి వరకు నేను రెండు పుర శ్చరణ హోమాలు తిరుపతి శ్రీ శక్తి పీఠం లో చేసుకున్నాను మరి నేను చేసిన ఈ రెండు పురశ్చ రణ జపం మరియు హోమాలు వృథా అవుతాయా తెలియక చేసిన ఈ పొరపాటు ఎలా సరిదిద్దుకోవాలి పూర్ణస్వామిని అడిగితే నియమాలు ప్రక్కనపెట్టి ముందు జపం చెయ్యండి అని అంటారు దయచేసి నా సందేహం తీర్చండి 🙏
సిద్ధి కలిగే వరకూ సాధన చేయడమే మీకున్న మార్గం. పురశ్చరణ లో బ్రహ్మ చర్యం పాటించక పోతే అది పూర్తికాదు. మళ్ళీ మొదటి నుండి ప్రారంభించండి
అంటే మళ్ళీ ఒక లక్ష జపం చేసి పురశ్చరణ హోమం చేసుకోమంటారా 🙏
@PriyaKrishna chala baga chepparu. Meeru kuda mantram chesthunnara. Mee reply naaku chala nachindhi
Same 2021 lo naku mantram echadu 15 days lo 1 lakh 30 chesha siddi avale no change
Sir fast GA result echhe govt job Kosam mantra cheppandi sir
Sri Matre Namaha 🙏🙏🙏
Thanks anna .. 🙏
Jaja Shree Amma
Can you such siva premananda matagi video. He told matangi is goddess of manifestation '
i want to do it but i don't know how to do sir I'd but i don't now properly think so can you help some doubts to me
Please let me know when you are in bangalore. Will be happy to have a satsang with you. Pranams
Sure, thanks for inviting 🙏
Matangi sadhana is manifesting 'sadana sir can you explain
Tqs sir
Ur age.bro.i have some doubts .. clarity chesthra
Yes 👏👏👏👏👏🙏🙏🙏
sir , i need martram
Swamy varitho matladali kani akkada matladanivatledu Ela sir
@Vastavam - mantra sadhana ante ente ? nenu roju kanakadhra stotram/hanuman chalisa chaduvuthanu .. adhi mantra sadhana kindhiki vastadha ande ?
Mantra sadhana అంటే ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది, 108 మాల తో జపం చేయడం, స్తోత్రం, అష్టోత్తరం, అష్టకం, నిత్య పూజ వీటికి బ్రహ్మచర్యం తో పని లేదు