ఈ సినిమా కోసం చాలా కాలం నుండి వేచి చూస్తున్నాను. రీ రిలీజ్ చేస్తే బాగుండును అని అనుకున్నాను. కానీ, చేయలేదు. టెలివిజన్ లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, నేను సరిగ్గా చూడలేదు. ఏది ఏమైనా... రాముడు కృష్ణుడు ఈ విధంగా ఉంటారా....🤔 అని పరిపూర్ణంగా నిరూపించిన సినిమాలు... ఒక్క నందమూరి కుటుంబానికే సొంతం.....✍🏼✍🏼✍🏼 జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏 జై ఎన్టీఆర్, జై బాలయ్య...!!👌👌👌👌👌
E movie lava kusa movie ki remake, kabatti aa movie to compare chesaru, lavakusa movie oka kalakandam, kabatti aa movie comparison valana Pedda gaa adaledu.
Nenu ayithe benefit show chusi vachaka ramayanm movies latest Ani chusthe ee cinema vachindi bro...nijam cheptunnau ee cinemani ippudu ree release chesthe aadipurush cinema ni teeseyamantaru mana Telugu prekshakulu
Nenu eeroju chusina bro, adi kuda ninna chaaala baada anipinchindi Adipurush movie chusaka, accidentally UA-cam lo ee movie kanipinchindi. Just konni scenes chusina, aa richness chusi social media lo share chesukuntupoyina, night konchem chusi, ippudu balance chusina. Seethamma thalli entha hunda ga undi, literally edchina, mana kosam Seethamma thalli inni kashtalu padindi Ani. Ramayya Thandri Seethamma Thallini vadalakunda unchochu but 100% janalu ela matladutharo, elanti nindalu vestharo thelisu kabatte abhandam aayana Pina vesukunnaru, Amma gr8ness manaki chupincharu🙏🙏🙏
బాలకృష్ణ ఈ సినిమా తీసినప్పుడు ఈ సినిమా వాల్యూ తెలువలేదు కానీ ఇప్పుడు ఆదుపురు చూసిన తర్వాత ఈ సినిమా వాల్యూ ఎంత గొప్పదో తెలిసింది ఇంత గొప్ప సినిమాను అందించినందుకు బాలకృష్ణకు లక్ష కోటి నమస్కారాలు
ఆదిపురుష తృప్తి కాని వాళ్ళు ఈ సినిమా చూస్తే కడుపు నిండిపోతుంది మనసు నిండిపోతుంది❤❤❤ పైకి ఫై రేటింగ్ కూడా మీరే ఇచ్చారు ఇస్తారు.😢🙏👌👌👌 tq sir dircotar garu నా జన్మ ధన్యం
బాలకృష్ణ గారేమో కానీ నయనతార గారు మాత్రం సీతమ్మ పాత్రలో లీనమైపోయారా అన్నట్టు అద్భుతమైన అభినయం చేసారు...(1:28:30 1:30:05 ) 👌👌🙏❤️ లవకుశ అంజలీదేవి గారి తర్వాత సీతమ్మ అంటే నాకు మీరే గుర్తొస్తారు మేడమ్... 👌👌😍
పాత రోజుల్లో సంపూర్ణ రామాయణం.లవకుశ. శ్రీరామ పట్టాభిషేకం. సినిమాలు. ఇప్పటి తరానికి తెలియదు. ఇప్పటి తరానికి తెలిసేలా బ్రహ్మడంగా అబ్దుతంగా చూపించారు దర్శకుడు బాపుగారు.శిరస్సు వంచి నమస్కారంలు. బాలకృష్ణ గారు నయనతార. చాలా బాగా నటించారు. లవకుశ పాత్ర లో పిల్లలు జీవించారు.
మన తెలుగు వాళ్ళు దర్శకత్వం వహిస్తే... శ్రీ రామరాజ్యం.. లా మధురాతి మధురంగా మనసుకి హాయిగా ఉంటుంది.... ఆ బాలీవుడ్ వాళ్ళు దర్శకత్వం వహిస్తే.. అదిపురుష్ లా.. కంపరంగా ఉంటుంది... అది మన తెలుగోడి గొప్ప తనం 👌👌👌❤️👍🥰🥰
బలగం మూవీ తర్వాత కన్నీళ్లు వచ్చిన మూవీ ఇది నాకు అంటే ఆనందభాష్పాలు. దాంట్లో ఏడిపించారు ఇందులో ఆనందభాష్పాలు తెప్పించారు ఒక్కసారి Kadhu త్రీ టైం.😊🙏👌. ఇంత గొప్ప సినిమా మళ్లీ థియేటర్లో ఎత్తే రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కనీసం శ్రీరామనవమి నాడు హనుమాన్ జయంతి నాడు.. పిల్లల నటన సీత రాముడు లక్ష్మణుడు నాగేశ్వరరావు❤❤❤🎉🎉🎉
Sri Rama Rajyam 1000 times better than Adipurush.. film was hit at that time.. Balayya super.. Nayanthara as seetha outstanding.. Ofcoz award winning 👍
nto al all comparable. adipursh is not ramayan. it is like body building show of prabhash. did prabha know ramayan. his holding bow is very rude . doesn;t he know that much. he did not play his role whatever he acted. now blaming director that he refused to do it. whatever acting he did is very very under performance.. rude talking, rude looks, rude walking . in any this there is no grace at all
అయోధ్య రామయ్య ప్రణ ప్రతిష్ట తర్వాత సినిమా చూసినవాళ్లు like చేయండి, అప్పట్లో ఈ సినిమా ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆదిపురుష్ కంటే వేల కట్టలేనంత బాగుంది ఎంతైనా మన తెలుగు దర్శకుల ప్రతిభ వేరు❤❤❤
Ramayanam telusukovalante book chaduvkondi ...cinema chusi telusukunte ilaane untundhi... Srirama rajyam after pattabhishekam story . Adipurush battle of war for Sita . Katha okkate pedithe ramayanam nuvvu chudalev. Cinema lo konni elevation, visual effects, graphics Anni untai. Don't compare srirama rajyam to adipurush 🙏🏻
@@prasadlalu289 your face, timelines veru aina, they all are part of the same epic. I think you are missing the point, its not about what part of Ramayana - its about how we all imagine it should be , and how badly its depicted in Adipurush. Its almost like making a satire on ramayana.
Abbha chala kalam nundi wait chesthunna yendhuko telugu lo sri rama rajyam movie yekkada ledhu anni channels lo delete chesaru, but ippudu malli upload chesaru chala thanks...
Thanks for this channel people for uploading this wonderful movie. This movie is very far better than aadipurush movie. Jai Sri Ram 🙏🙏🙏 Aapadaamapahartharam Dhaathaaram Sarva Sampadaam Lokabhiramam Sri Ramam Bhooyo Bhooyo Namamyaham 🙏🙏🙏
This movie was directed by legendry bapu garu ippatiki e cinema antene chala sarlu chudalani pistundi e cinema lo unnanta feel adipurush lo ledhu.....😢
లవకుశ సినిమా చూసిన తరువాత శ్రీ రామరాజ్యం సినిమా నచ్చాల. శ్రీ రామరాజ్యం సినిమా చూసిన తరువాత. ఆదిపూరూష్ సినిమా నచ్చల. రామారావు వేసిన వేషలు ఇంకేవ్వరు వేయ్యకూడదు ఈ కలియుగాంతం వరకు
Jai Sri Ram 🙏🙏💐💐Ayodhya Bala Ramudu opening roju January.(22.1.2024.)😍😍🙏🙏 movie chusina valu tapukun da like chyandi please 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu ayithe benefit show chusi vachaka ramayanm movies latest Ani chusthe ee cinema vachindi bro...nijam cheptunnau ee cinemani ippudu ree release chesthe aadipurush cinema ni teeseyamantaru mana Telugu prekshakulu
@@abhilashgandhi arey mabbu Prabhas career, Mana Aradhya Daivam ayina Sri Rama Chandrula vari charitra nasanam cheyaneeki gutterwood gallu vesina sketch ra idi. Inka nuvvu realise kakunte ni Karma. #SushantSinghRajput matter chusi kuda realise kakunte ela? Vallu either entha amnt ayina pettina upcoming heroes movies flop cheyali else sampeyali, ide valla permanent plan
Just finished watching the movie, and i felt to Express my feelings. Previously i have read and watched ramayana many a times but the grandeur of this masterpiece is worth expressing my salutations to all the team involved in making this movie a real divine journey........thanks 👏🙏pls watch it with family....
@@MM-tm6tw bro sri ramarajyam movie chudu bro first ramayanam gurinchi yetha chakaga cheparu legendary director Babu garu appatlone sensational movie yenni awards vachayyo chusuko Google movie name open chesi chusu 74 cr collection
ఇంత మంచి సినిమా ను మాకు అందించింది నందుకు దర్శకులు "" బాపు రమణ గారు"" లకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏 బాపు మరియు ముళ్లపూడి వెంకట రమణ గారు ఇద్దరూ చాలా మంచి స్నేహితులు వారు ఇద్దరూ కలిసి అనేక ఉత్తమ చిత్రాలను తీసారు "" శ్రీ రామ రాజ్యం "" వారి ఇద్దరూ కలిసి తీసిన చివరి సినిమా కావడం చాలా బాధాకరం ( ఈ సినిమా షూటింగ్ 50/ పూర్తి అయిన తరువాత "" రమణ "" గాకు చనిపోయారు, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసిన కొంత కాలానికే " దర్శకులు బాపు "" గారు కూడా చనిపోయాకు, ) తెలుగు లో సంస్కారవంతమైన సినిమా లు తీసే అతి కొద్ది మంది దర్శకుల లో బాపు రమణ లు ఒకరు, శ్రీ బాపురమణ లు నిజ జీవితం లో కూడా " శ్రీ రాముని కి "" మంచి భక్తులు వారు ఇద్దరు వారి జీవితకాలం లో శ్రీ రాముని చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు తీసినారు వారు చనిపోయే ముందు కూడా శ్రీ రామరాజ్యం లాంటి మంచి తీస్తూనే చనిపోయారు, వారు ఇద్దరూ NTR తో పాటు శోభన్ బాబు, బాలకృష్ణ లను కూడా శ్రీ రాముని పాత్ర లో చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు తెలుగు సినిమా పరశ్రమ వున్నంతకాలం "" శ్రీ బాపురమణ "" గారి పేరు నిలిచేవుంటుంది. బాపు రమణ లగారికి హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏
Wonderful movie yaar. The great director BAPU garu narrated the most of the story along with title cards with graphical pictures and from there he continued the story telling of how Sithamma and Lord Rama suffered by staying individually & separately. Awesome story telling and super direction by BAPU garu 🙏🙏🙏. NBK Sir, Nayanatara garu and other actors did great Job. Kudos to Music mastro Ilayaraja garu. Great movie of TFI 👌👌👌👏👏👏....
Nice movie and nice acting of Balakrishna and Nayanthara., this movie is better than adhipurush and seen it few times in Malayalam dubbed version..... From Kerala ❤
I am surprised that this movie is dubbed into Malayalam and everyone liked so much😊😊😊 Please watch annamayya movie telugu or tamil dubbed version as i didn't found dhbbed version of Malayalam
Oka sari ramayanam chadivaka...chaganti gari pravachanam vinnaka...ee movie lo chala scenes nenu kanneeru petyinavi. Balakrishna garu ramuduga bhale untaru deenlo. Nayanathara garu ...born for this role. Anr garu looks devine in this role
ఈ సినిమా కోసం చాలా కాలం నుండి వేచి చూస్తున్నాను. రీ రిలీజ్ చేస్తే బాగుండును అని అనుకున్నాను. కానీ, చేయలేదు. టెలివిజన్ లో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, నేను సరిగ్గా చూడలేదు. ఏది ఏమైనా... రాముడు కృష్ణుడు ఈ విధంగా ఉంటారా....🤔 అని పరిపూర్ణంగా నిరూపించిన సినిమాలు... ఒక్క నందమూరి కుటుంబానికే సొంతం.....✍🏼✍🏼✍🏼
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
జై ఎన్టీఆర్, జై బాలయ్య...!!👌👌👌👌👌
నందమూరి బాలకృష్ణ గారు నటవిశ్వరూపం ప్రదర్శించిన గొప్ప చిత్రం 'శ్రీరామ రాజ్యం' ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍 🙏🙏
1:46:30 1:46:31
me
Me...Jai Sri Ram...
Me
Me
2024 lo shree ram navami ki ee movie chuse vallu entha mandhi❤❤
అప్పట్లో ఈ సినిమా ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆదిపురుష్ కంటే వేల కట్టలేనంత బాగుంది ఎంతైనా మన తెలుగు దర్శకుల ప్రతిభ వేరు❤❤❤
It was hit at that time
Adepurushu ki dheneki pote pitava bro super ga uti emovi song and story jey sri Ram 🙏🕉️🙏🙏🙏🙏🙏🌹
E movie lava kusa movie ki remake, kabatti aa movie to compare chesaru, lavakusa movie oka kalakandam, kabatti aa movie comparison valana Pedda gaa adaledu.
Adipurush movie ramayanam ante navvu vastundi
We d @@MrRavikumar142
మాటల్లో వర్ణించలేని చక్కటి అనుభూతి....
కన్నుల పండుగగా.... వీనుల విందుగా... మనసు తన్మయత్వంలో మునిగి పోతుంది... రామతత్వంతో...
ధన్యవాదాలు... కృతజ్ఞతలు
జై బాలయ్య... జై జై బాలయ్య
Jai Balayya, jai shree Ram 🙏.
No jai balayya, only jai shree ramayya
అయోధ్య రామయ్య ప్రణ ప్రతిష్ట తర్వాత సినిమా చూసినవాళ్లు like చేయండి
18-25 age lo ee movie chusevaru evaraina vunnara❤❤❤
20 now
22
23
23
23 now
రియల్లీ excellent cinema......... ఎంత అద్భుతముగా తీశారు.... బాలకృష్ణ గారు నాగేశ్వర్ రావు గారు నయన తార నిజంగా మామూలు గా చేయలేదు....గ్రేట్...
Adipurush Chusina Tharavatha Chusina Vallu Entha Mandi ❤️
Adhi purush chusaka kachithanga ee movie chudalanipisthundhi
Nenu ayithe benefit show chusi vachaka ramayanm movies latest Ani chusthe ee cinema vachindi bro...nijam cheptunnau ee cinemani ippudu ree release chesthe aadipurush cinema ni teeseyamantaru mana Telugu prekshakulu
Nenu eeroju chusina bro, adi kuda ninna chaaala baada anipinchindi Adipurush movie chusaka, accidentally UA-cam lo ee movie kanipinchindi. Just konni scenes chusina, aa richness chusi social media lo share chesukuntupoyina, night konchem chusi, ippudu balance chusina. Seethamma thalli entha hunda ga undi, literally edchina, mana kosam Seethamma thalli inni kashtalu padindi Ani. Ramayya Thandri Seethamma Thallini vadalakunda unchochu but 100% janalu ela matladutharo, elanti nindalu vestharo thelisu kabatte abhandam aayana Pina vesukunnaru, Amma gr8ness manaki chupincharu🙏🙏🙏
No where comparison.. Sri Rama Rajyam 1000 times better than Adipurush
Mana Telugu waru laga Hindi directors tee leru
బాలకృష్ణ ఈ సినిమా తీసినప్పుడు ఈ సినిమా వాల్యూ తెలువలేదు కానీ ఇప్పుడు ఆదుపురు చూసిన తర్వాత ఈ సినిమా వాల్యూ ఎంత గొప్పదో తెలిసింది ఇంత గొప్ప సినిమాను అందించినందుకు బాలకృష్ణకు లక్ష కోటి నమస్కారాలు
Credit goes to the director equally as he made actors do their job properly.
Truth your comment, jai Balayya 🙏.
Exactly 💯
Chaala baaga chepparu
Go and watch Jr NTR Bala ramayanam far far better then so called adhipurush.
ఆదిపురుష తృప్తి కాని వాళ్ళు ఈ సినిమా చూస్తే కడుపు నిండిపోతుంది మనసు నిండిపోతుంది❤❤❤ పైకి ఫై రేటింగ్ కూడా మీరే ఇచ్చారు ఇస్తారు.😢🙏👌👌👌 tq sir dircotar garu నా జన్మ ధన్యం
Andhuke malli ippudu e movie chudalanipisthundhi
బాలకృష్ణ గారేమో కానీ నయనతార గారు మాత్రం సీతమ్మ పాత్రలో లీనమైపోయారా అన్నట్టు అద్భుతమైన అభినయం చేసారు...(1:28:30 1:30:05 ) 👌👌🙏❤️ లవకుశ అంజలీదేవి గారి తర్వాత సీతమ్మ అంటే నాకు మీరే గుర్తొస్తారు మేడమ్... 👌👌😍
Nayantara was an extraordinary selection for sita matha and her acting was like real sita Devi
Exactly
Exactly 👌👍
have you seen the real one
పాత రోజుల్లో
సంపూర్ణ రామాయణం.లవకుశ. శ్రీరామ పట్టాభిషేకం. సినిమాలు. ఇప్పటి తరానికి తెలియదు. ఇప్పటి తరానికి తెలిసేలా బ్రహ్మడంగా అబ్దుతంగా చూపించారు దర్శకుడు బాపుగారు.శిరస్సు వంచి నమస్కారంలు. బాలకృష్ణ గారు నయనతార. చాలా బాగా నటించారు. లవకుశ పాత్ర లో పిల్లలు జీవించారు.
మన తెలుగు వాళ్ళు దర్శకత్వం వహిస్తే... శ్రీ రామరాజ్యం.. లా మధురాతి మధురంగా మనసుకి హాయిగా ఉంటుంది.... ఆ బాలీవుడ్ వాళ్ళు దర్శకత్వం వహిస్తే.. అదిపురుష్ లా.. కంపరంగా ఉంటుంది... అది మన తెలుగోడి గొప్ప తనం 👌👌👌❤️👍🥰🥰
Right bro
బలగం మూవీ తర్వాత కన్నీళ్లు వచ్చిన మూవీ ఇది నాకు అంటే ఆనందభాష్పాలు. దాంట్లో ఏడిపించారు ఇందులో ఆనందభాష్పాలు తెప్పించారు ఒక్కసారి
Kadhu త్రీ టైం.😊🙏👌. ఇంత గొప్ప సినిమా మళ్లీ థియేటర్లో ఎత్తే రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కనీసం శ్రీరామనవమి నాడు హనుమాన్ జయంతి నాడు.. పిల్లల నటన సీత రాముడు లక్ష్మణుడు నాగేశ్వరరావు❤❤❤🎉🎉🎉
Kanneellu tharvatha kani cinema polika emiti.
2024 lo chusevallu like 👍
బాలయ్య నువ్ ఎలాంటి సినిమా చేస్తే దాంట్లో జీవిస్తారు నటనతో
Jai s.ntr jai Balayya suitable for lord Rama.. not prabhas...
Jai sriram.... Ramudu & hanuman cinima chuste naku vallato kalasi undalekapoyane ane feeling vastundi
Sri Rama Rajyam 1000 times better than Adipurush.. film was hit at that time.. Balayya super.. Nayanthara as seetha outstanding.. Ofcoz award winning 👍
nto al all comparable. adipursh is not ramayan. it is like body building show of prabhash. did prabha know ramayan. his holding bow is very rude . doesn;t he know that much. he did not play his role whatever he acted. now blaming director that he refused to do it. whatever acting he did is very very under performance.. rude talking, rude looks, rude walking . in any this there is no grace at all
@@gadamnmallesh9556 🤣
After 6 years of watching kollywood tollywood etc last night watched Adipursh and had the same thought. First time so disappointed
Value will get after long yrs🙏🏻👍🏻. Great job by All senior actors
వావ్ సూపర్ ఈ సినీమా ఇప్పుడు రిలీజ్ అయితే black blaster అవుతుండే.. రి రిలీజ్ చెయ్యండి..
Jai shree ram 🙏 wonderful movie 🙏
Eppatiki ee movie chusevallu entha mandi unnaru
కడుపు నిండిపోతుంది ఈ సినిమా చూస్తే.. కంటికి విందు 😍😍.. బాలయ్య ❤
అయోధ్య రామయ్య ప్రణ ప్రతిష్ట తర్వాత సినిమా చూసినవాళ్లు like చేయండి,
అప్పట్లో ఈ సినిమా ని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆదిపురుష్ కంటే వేల కట్టలేనంత బాగుంది ఎంతైనా మన తెలుగు దర్శకుల ప్రతిభ వేరు❤❤❤
ಶ್ರೀ ರಾಮನ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯ ದಿನ ನೋಡಿದವರು ಯಾರಾದರೂ ಇದ್ದಿರ.22-01-2024🙏🙏🙏🚩🚩🚩🚩
2024 lo chuse vallu entamandi
జై శ్రీ రామ్
Naanum ❤❤❤
😊
Very good
Anushka-arundhati🔥
Ramyakrishnan-sivagaami🔥
Nayanthara - Ma Sita ❤
Justice for Sita thalli
శ్రీరామరాజ్యం ను చూచే అవకాశం ఇచ్చిన యూట్యూబ్ చానల్ కి ధన్యవాదాలు
Seethamma kastalu chusthunte automatic ga tears osthunnay... Siyaram,Jai sree Ram
ఆదిపురుష్ సినిమా చూశాక చూస్తున్నాను.
How many here after adipurush😂
Bapugaru purti ramayanam thisina ayipoyediiu missing bapu garu❤😢
I never see Nayanthara, I am seeing real Sita devi in her, makes me cry, Jai Janaki Matha 🙏🙏🙏
adipursh kanna 1000000000000000000 better
Ramayanam telusukovalante book chaduvkondi ...cinema chusi telusukunte ilaane untundhi... Srirama rajyam after pattabhishekam story . Adipurush battle of war for Sita . Katha okkate pedithe ramayanam nuvvu chudalev. Cinema lo konni elevation, visual effects, graphics Anni untai. Don't compare srirama rajyam to adipurush 🙏🏻
niku burra thakkuva ani telsindi
@@prasadlalu289 your face, timelines veru aina, they all are part of the same epic. I think you are missing the point, its not about what part of Ramayana - its about how we all imagine it should be , and how badly its depicted in Adipurush. Its almost like making a satire on ramayana.
💯
Absolutely right
Abbha chala kalam nundi wait chesthunna yendhuko telugu lo sri rama rajyam movie yekkada ledhu anni channels lo delete chesaru, but ippudu malli upload chesaru chala thanks...
మా బాలయ్య ను రాముడిగా చూడాలి అనుకున్న ఆ కల నెరవేరింది కడుపు నిండిపోయింది జై రామయ్య జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
People will appreciate this even Balakrishna's acted movie than adhipurush
Nayanatara as Sita acting Super..Jai Sri Ram.I Salute to Babu gari Lotus Foot..
Thanks for this channel people for uploading this wonderful movie. This movie is very far better than aadipurush movie.
Jai Sri Ram 🙏🙏🙏
Aapadaamapahartharam Dhaathaaram Sarva Sampadaam Lokabhiramam Sri Ramam Bhooyo Bhooyo Namamyaham 🙏🙏🙏
Nayanatara as Sita is the perfect choice. She conveys emotions through her eyes beautifully. She is an asset to the film.
This movie was directed by legendry bapu garu ippatiki e cinema antene chala sarlu chudalani pistundi e cinema lo unnanta feel adipurush lo ledhu.....😢
E movie lo nayanathara acting baguntundhi ..
శ్రీరామరాజ్యం 2 తీయండి ఇట్స్ మై రిక్వెస్ట్
It is only one story. How 2nd story.
After adipurush disaster i came here searching my real history rama movies.. love to watch old movies again🙏🙏💛💛
When a mythology become history
లవకుశ సినిమా చూసిన తరువాత శ్రీ రామరాజ్యం సినిమా నచ్చాల. శ్రీ రామరాజ్యం సినిమా చూసిన తరువాత. ఆదిపూరూష్ సినిమా నచ్చల. రామారావు వేసిన వేషలు ఇంకేవ్వరు వేయ్యకూడదు ఈ కలియుగాంతం వరకు
Ramayanam, bhagavatham ithihasalu thiyalante okka tollywood mathrame saadhyam ❤❤❤❤ what do you say friends
nandamuri balakrishna gari ❤❤ career lo ee sri rama rajyam movie ❤❤ 📝 memorable movie ❤❤
Eee cinema chusinamdhuku Naku yeamtho samthosamga umdi Jai shree ram 🙏🙏🙏🌺🌺🌺
See that quality of the film, colour value CG part 10000 times better than adhipurush.
You are correct answer
CHALA DAYS TARVATHA UA-cam LO UPLOAD CHESAARU.......TQ SO MUCH ❤️❤️
2025 lo chusevallu evarina unnara
ನಾನು ಕನ್ನಡಿಗ ಬಟ್ ಈ ಮೂವಿ ನೋಡಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಫ್ಯಾನ್ ಅದೇ 👌👌👌👌👌👌
ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి నా పదాభివందనాలు
Ipudu varaku nenu yepudu chooda lédhu adhipurush choosaka full ramayanam telusukovali anipinchidi ala e movie choosa motham clear ga ardham ayinda aptalo chooda leka poyanu.ipudu naku challa naga nachindi Jai sree ram ❤️
baapu gari kalakhandam ❤❤ ee sri rama rajyam the way this movie 🍿🎥🎬🥤 design ✍️ excellent 👌👌
Sri rama rajyam>>> adipurusu ane vallu like cheyandi
After adipurush how many watching this movie
Jai Sri Ram 🙏🙏💐💐Ayodhya Bala Ramudu opening roju January.(22.1.2024.)😍😍🙏🙏 movie chusina valu tapukun da like chyandi please 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu ballaiah fan ballaih fans oka like kottandi
All' of you happy sri ram navami 🙏🏻🙏🏻🌺💐🥥🌴🥥🙏🏻🙏🏻🙏🏻
Nenu ayithe benefit show chusi vachaka ramayanm movies latest Ani chusthe ee cinema vachindi bro...nijam cheptunnau ee cinemani ippudu ree release chesthe aadipurush cinema ni teeseyamantaru mana Telugu prekshakulu
Adipurush chusina tharuvatha ee movie chala better ani entha mandiki anipinchindi 🧐
Am from Bangalore...una Mata chepana ...only telugu movies can giv best historical or mythological movies ❤
Happy Ayodhya Pran Prathistha❤
my all-time favourite 🤩 movie 🍿🎥 sri rama rajyam ❤❤ nice pair beautiful ❤️ women's nayanatara ❤ garu and balakrishna garu ❤️
ఇప్పుడు రిలీజ్ చేస్తే 100 రోజులు గారంటే గా ఆడుతుంది
1000 Times Better Than Aadhipurush
I can understand ur jelousy for prabhas craze
@@abhilashgandhi my foot
1000000000000000 times - dialogues, music and the direction are nowhere near, actually its an insult to compare.
@@abhilashgandhi Orey fan war nibba athanu cheppedenti nuvvu cheppedenti konchem comment chesemundu alochinchu. Pb ki craze ledhani yevadannaadu Adipurush baledhannaadu.
@@abhilashgandhi arey mabbu Prabhas career, Mana Aradhya Daivam ayina Sri Rama Chandrula vari charitra nasanam cheyaneeki gutterwood gallu vesina sketch ra idi. Inka nuvvu realise kakunte ni Karma. #SushantSinghRajput matter chusi kuda realise kakunte ela? Vallu either entha amnt ayina pettina upcoming heroes movies flop cheyali else sampeyali, ide valla permanent plan
Super movie Balayya acting super
This movie is 1000 times better than adipurush.
Just finished watching the movie, and i felt to Express my feelings. Previously i have read and watched ramayana many a times but the grandeur of this masterpiece is worth expressing my salutations to all the team involved in making this movie a real divine journey........thanks 👏🙏pls watch it with family....
my eyes went on tear’s Jai shree ram Jai hanuman ❤
Nijamga sriramajyam adhipurush kante 1000retlu best movie Jai balayya
ఫస్ట్ సాంగ్... శ్రేయ ఘోషల్...బాలు గారి వాయిస్ ❤❤❤❤
Jay Shree Rama🙏🏻🙏🏻🙏🏻🚩❤️🌼💮🌸
ఆదర్శ ఆదిపురుషుడు రాముడు...
జై శ్రీ సీతారామ...
బాపు రమణ ల అద్భుతమైన సినిమా ❤❤
A̲d̲i̲p̲u̲r̲u̲s̲h̲ k̲a̲n̲n̲a̲ 10000000000000000000 b̲e̲t̲t̲e̲r̲
Niku mind ledhu
@@MM-tm6tw bro sri ramarajyam movie chudu bro first ramayanam gurinchi yetha chakaga cheparu legendary director Babu garu appatlone sensational movie yenni awards vachayyo chusuko Google movie name open chesi chusu 74 cr collection
@@MM-tm6twniku unda ramayanam gurinchi basics ayna telusa niku
@@lokeshmudigonda6978
Kathala adipurush names before em chepparo thelvadhi
@@lokeshmudigonda6978 naku em theluso nikem telusura
ఇంత మంచి సినిమా ను మాకు అందించింది నందుకు దర్శకులు
"" బాపు రమణ గారు"" లకు
శతకోటి ధన్యవాదాలు 🙏🙏
బాపు మరియు ముళ్లపూడి వెంకట రమణ గారు ఇద్దరూ చాలా మంచి స్నేహితులు వారు ఇద్దరూ కలిసి అనేక ఉత్తమ చిత్రాలను తీసారు
"" శ్రీ రామ రాజ్యం "" వారి ఇద్దరూ కలిసి తీసిన చివరి సినిమా కావడం చాలా బాధాకరం ( ఈ సినిమా షూటింగ్ 50/ పూర్తి అయిన తరువాత "" రమణ "" గాకు చనిపోయారు, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసిన కొంత కాలానికే " దర్శకులు బాపు "" గారు కూడా చనిపోయాకు, )
తెలుగు లో సంస్కారవంతమైన సినిమా లు తీసే అతి కొద్ది మంది దర్శకుల లో బాపు రమణ లు ఒకరు,
శ్రీ బాపురమణ లు నిజ జీవితం లో కూడా " శ్రీ రాముని కి "" మంచి భక్తులు వారు ఇద్దరు వారి జీవితకాలం లో శ్రీ రాముని చరిత్ర ఆధారంగా అనేక సినిమాలు తీసినారు వారు చనిపోయే ముందు కూడా శ్రీ రామరాజ్యం లాంటి మంచి తీస్తూనే చనిపోయారు,
వారు ఇద్దరూ NTR తో పాటు శోభన్ బాబు, బాలకృష్ణ లను కూడా శ్రీ రాముని పాత్ర లో చూపించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు
తెలుగు సినిమా పరశ్రమ వున్నంతకాలం "" శ్రీ బాపురమణ "" గారి పేరు నిలిచేవుంటుంది.
బాపు రమణ లగారికి హ్యాట్సాఫ్🙏🙏🙏🙏🙏
Super hero movie 🎥🎥🎥🎥
బాగా చెప్పారు బ్రదర్ రామాయణం తీయాలంటే బాపు గారు పే మస్ అన్ని హిట్లు తెలుగు వారే నటిం చాలి
Super movie jai Sri Rama Raksha jai Balayya ❤
Ilanti cinemalu teeyalante bapu gari lanti unnathamaina vallu undali...better then 100times aadipurush
Wonderful movie yaar. The great director BAPU garu narrated the most of the story along with title cards with graphical pictures and from there he continued the story telling of how Sithamma and Lord Rama suffered by staying individually & separately. Awesome story telling and super direction by BAPU garu 🙏🙏🙏. NBK Sir, Nayanatara garu and other actors did great Job. Kudos to Music mastro Ilayaraja garu. Great movie of TFI 👌👌👌👏👏👏....
Nice movie and nice acting of Balakrishna and Nayanthara., this movie is better than adhipurush and seen it few times in Malayalam dubbed version..... From Kerala ❤
I am surprised that this movie is dubbed into Malayalam and everyone liked so much😊😊😊
Please watch annamayya movie telugu or tamil dubbed version as i didn't found dhbbed version of Malayalam
Superhit superhit movie and Sita Rama is so❤❤. ❤❤
Srinivas
2024 లో చూస్తున్న వారు ఉన్నారా?
ఈ సినిమా మంచి హిట్ అయింది.
After watching adipurush... This movie feels like cult classic
Nenu eppudu chustunna movie very very nice movie 😊
❤1000 times Better Than ADIPURUSH!
Oka sari ramayanam chadivaka...chaganti gari pravachanam vinnaka...ee movie lo chala scenes nenu kanneeru petyinavi. Balakrishna garu ramuduga bhale untaru deenlo. Nayanathara garu ...born for this role. Anr garu looks devine in this role
E cinima ante Naku chala estam.
❤😊🎉🎉🙏😍👍సూపర్
Adhipurush chusa vest,,18,06,2023, chusina valu
EPIC MOVIE THIS ONE NEVER BEFORE NEVER AFTER
Jai sriram
supar dupar ❤❤
JAjsreeraam🙏🙏🙏🌹🌹🌹💜💜💜
So much better and realistic ga undi adipurush tho compare cheskuntey
Songs of this movie are simply superb and the love between sitamma and lord Rama. Why no one talks about their true love 🥹
ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు 1. శ్రీ రామదాసు, లవకుశ, శ్రీ రామరాజ్యం సినిమా కచ్చితంగా వేస్తారు
Watching after aadipurush hammayya saham bharam mottam digipoyindi aa adipurush choosaka