Bhaktha Prahlada - Telugu Super Hit Full Movie - SV Ranga Rao, Rojaramani, Anjalidevi

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2017
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Watch Bhaktha Prahlada Telugu Full Movie Movie.
    Starring : Rojaramani, S. V. Ranga Rao, Anjali Devi.
    Director : Chitrapu Narayana Rao. Producer A.V. Meiyappan
    Music Director : S. Rajeswara Rao
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @Sanatanadharmam-5691
    @Sanatanadharmam-5691 Рік тому +444

    2023 లో ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క like వేసుకోండి...
    ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. మంచి భక్తి చిత్రం ఆ నారాయనుడిని చూస్తున్న అనుభూతి కలుగుతుంది... ఓం నమో నారాయణాయా ఓం నమో నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @user-qu5vc7ro5v
    @user-qu5vc7ro5v 6 місяців тому +217

    2024 lo e movie chuse valu oka like cheyandi

  • @frustrated_dsp
    @frustrated_dsp 4 місяці тому +19

    2024 లో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లక్ష్మి నరసింహ అని కామెంట్ చేయండి...✨

  • @g.lnarasimha6270
    @g.lnarasimha6270 Рік тому +19

    శ్రీ లక్ష్మి నృసింహయా నమః
    1.శ్రీ పావన లక్ష్మి నరసింహ స్వామి
    2.జ్వాల నరసింహ స్వామి
    3.భార్గవ నరసింహ స్వామీ
    3.యోగానంద నరసింహ స్వామి
    4.మాలోల నరసింహ స్వామి
    5.కారంజల నరసింహ స్వామి
    6.ఉగ్ర నరసింహ స్వామీ
    7.వరాహ నరసింహ స్వామీ
    8. శ్రీ అహోబిల నరసింహ స్వామి
    9.చత్రవత నరసింహ స్వామి

  • @mokasiashok4824
    @mokasiashok4824 3 роки тому +26

    భక్తి ప్రహ్లాద చిత్రం పార్ట్ 2 తీయాలని కోరుకుంటున్నాను భక్తిప్రహ్లాద పాలించిన రాజ్యాలు తాను పాలించిన రాజ్యాలు అలాగే ఎన్ని సంవత్సరాలు పాలించారు తన వివాహం చేసుకున్న లేదా విశేషాలు ఒక గ్రంథం మన దగ్గర అలాగే ఉంటుంది కోరుకుంటున్నాను

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 Рік тому +42

    ఎంతో ఉన్నతమైనది నా తెలుగు
    అంజలి దేవి లాంటి వారు మళ్ళీ జన్మించరు

  • @vanam1992
    @vanam1992 6 місяців тому +63

    2024 lo chusthnnavallu oka like

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 Рік тому +27

    అద్భుతమైన మూవీ ఎస్పి రంగారావు గారి గంభీరం యాక్టింగ్ సూపర్ అంజలి పాత్ర సూపర్ ప్రహల్లా నాద పాత్ర సూపర్

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 9 місяців тому

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @Nizam0959
    @Nizam0959 Рік тому +47

    ఈ చిత్ర దర్శక నిర్మాతలకు నటీ నటులకు పద్య గేయ రచయిత గాయనీ గాయకులకు ప్రతి ఒకరికి పేరు పేరున నా శతకోటి సాష్టాంగ దండ నమస్కారం......
    చరిత్రలో నిలిచిపోతరు.
    చిత్రం కూడా.....
    వంద సార్లు చూసిన....

  • @ganeshpidugu9637
    @ganeshpidugu9637 Рік тому +156

    2022 లో కూడా ఆ శ్రీహరి లీల చుసుటకు, మరియు sv రంగారావు గారి నటన కొరకు సినిమా చూసిన వారు ఒక like వేసుకోండి

  • @pjr6560
    @pjr6560 2 роки тому +150

    ఈసినిమా ను వారానికి ఒకసారి అయినా చూడకపోతే ఎదో తీరని వెలితిగా ఉంటుంది గొప్ప భక్తిరసం సినిమా నిర్మత దర్శకులకు మరియు నటులకు వృదాయ పూర్వక అభినందనలు.

  • @indianmemer4106
    @indianmemer4106 3 роки тому +57

    I am from Rajasthan but watch this 5 times. Really best movie on Bhakt Prahlad

    • @jayavardhiniprasad3874
      @jayavardhiniprasad3874 3 роки тому +3

      Jai hindustan

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 2 роки тому +2

      తెలుగు భాషను స్టూడెంట్స్ కి లేకుండా చేయాలని అభినవ బాగీరదుడు జగనన్న ఆంధ్ర రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తూ యున్నాడు ఎప్పుడో మనము చేసు కున్న పాపము 420 దొంగ మనకు దాపురించాడు

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 Рік тому +12

    ఇది తెర వెనుక, తెర ముందు ఉన్న అందరి కళాకారుల అద్భుత ప్రతిభా విశేషము. దర్శకుడి సాటిలేని ప్రతిభకు నిదర్శనం.

  • @Anjibabu28
    @Anjibabu28 3 роки тому +95

    అన్నాడు ఈనాడు ఏనాడు దేశబాషాలందు🌷తెలుగు🌷లెస్స శ్రీ శ్రీ యస్వి రంగారావు గారు యాక్టింగ్ సూపర్ తరువాత శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Рік тому +19

    అవును . ! ఆ భారీ కాయుని కి / శరీరాకారానికి ఇటువంటి పాత్రలు బాగా నప్పుతాయి . ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండే, గుండమ్మకథ సినిమాలో ఇద్దరు గజ నటులకు తండ్రిగా చిలిపిగాను, గంభీరంగా ను నటించటం ఒక్క S VR గారికే చెల్లు. మహా నటుడు

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 Рік тому +436

    భూమి ఉన్నత వరకు ఇసినిమ బతికే ఉంటది ఇది సత్యం దర్మన్ని కాపాడితే దర్మమేమే నిన్ను కాపాడుతుంది జై శ్రీమన్నారాయణ

  • @mamathasrinamburi1547
    @mamathasrinamburi1547 3 місяці тому +16

    2024 lo chucenavalu like kottande😊

  • @madhusekhar1167
    @madhusekhar1167 3 роки тому +146

    ఎని సార్లు చూసిన అనుభూతి కలుగుతుంది అని నా అభిప్రాయం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 роки тому +195

    భక్త ప్రహ్లాద చిత్రం ఎస్వీ రంగారావు నటన వాత్సల్యం అద్భుతం 2020లో ఈ సినిమాని ఆదరించే ప్రేక్షకులు దేవుళ్ళకు కృతజ్ఞతలు శ్రీ హరి నామమే జగత్తుకు శ్రీరామరక్ష 2020లో ఈ సినిమాని చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి💐💐💐💐⚘⚘⚘🌺🌺🌺🙏🙏

  • @povanamramchander4497
    @povanamramchander4497 Рік тому +12

    జై శ్రీహరి పరంధామ పరమాత్మ నమో నమః 🙏🌹🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +7

    I Salute to Bala Nati Roja Ramani S.V.Ranga Rao Anjali Devi.Narada Muni Starring Acting Super Marvalous..Namo Nru Simhayana Nsmaha..❤🎉😊😊😊

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +5

    I Salute to Director Chitrapu Narayana Rao gari Lotys Foot..Adbhutham..❤❤❤

  • @mahaantushankar5950
    @mahaantushankar5950 3 роки тому +22

    యస్వీ రంగారావు మీమ్మల్ని ఆభగవంతుడు
    మా పై కరుణ దయతల్చి భువికి పంపి నాడు
    ఏమీ వఛస్సు‌ ఏమీ తేజస్సు ‌ఏమీ ఆ నట‌న
    కౌశలత వర్ణింప నలవీ గాదు మీకు ‌మీరే సాటి
    మీకు ప్రపంచం లో ఉన్న అన్నీ స్టార్ లు అన్నీ
    అవార్డు లు ఇచ్చిన సరి పోవు

  • @bharatharapurama5775
    @bharatharapurama5775 2 місяці тому +6

    2024 Lo kuda ee movie nala chuse vallu unnara

  • @pothannakolewar4309
    @pothannakolewar4309 Рік тому +35

    I forget all my worries when I watch this movie. The songs of this movie are ever green. So many times I watched this movie. Really great

  • @rockatp5253
    @rockatp5253 Рік тому +14

    I do not know about Tamil but I am watching this movie due to because I proud to be Hindu and follower of Sanatan Hinduism every classical language of India is beautiful whatever we speak Sanskrit Tamil Telugu Kannad Malayalam beautiful languages

    • @jlsjls
      @jlsjls Рік тому +2

      It's telugu movie

    • @ARUPACHARYAABSTERGO007
      @ARUPACHARYAABSTERGO007 Рік тому

      You can get in hindi
      Just typ movie name & end with Himdi

    • @r99992
      @r99992 4 місяці тому

      It is a Telugu movie

  • @ramakkaram119
    @ramakkaram119 2 роки тому +127

    No other languages can beat telugu in pouranika movie. Telugu always stands at top in devotional and pouranika movies. Excellent acting by SVR. One of the wonderful block bluster movie.

    • @rameshk1996
      @rameshk1996 2 роки тому +19

      Bro in Kannada Dr.rajkumar acting you can see.

    • @marcopolo6418
      @marcopolo6418 2 роки тому +5

      @@rameshk1996 worst acting

    • @ashokpujar7697
      @ashokpujar7697 Рік тому +13

      @@marcopolo6418 we also think that this is worst acting .. Dr.rajkumar sir and our appu were fabulous.. no one can replace them ... Telusu neeku ippudu kinda aggi pettinattu avuthundi kani ide nijam 😄😄

    • @marcopolo6418
      @marcopolo6418 Рік тому +2

      @@ashokpujar7697 Raj Kumar killed lot of ppl example Shankar nag

    • @ashokpujar7697
      @ashokpujar7697 Рік тому

      @@marcopolo6418 thank you bye 😄

  • @eazhilanp9725
    @eazhilanp9725 4 роки тому +119

    తెలుగు ఒక్క అర్పుధమైన బాషా!!
    Am a tamilan and I love Telugu so much specially the old Telugu!!!

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 4 роки тому +2

      Arun in Telugu it is adbutamaina but in Tamil it is arputham.

    • @gollashekar9118
      @gollashekar9118 3 роки тому

      @@suhasinipriya7507 🙄

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 3 роки тому

      @@gollashekar9118 🤔

    • @varalakshmi1873
      @varalakshmi1873 2 роки тому

      O

    • @ksk4me
      @ksk4me 2 роки тому +2

      మన తెలుగు ఒక మహా అద్భుతం అయిన భాష... 👌👍

  • @laxmaiahyadav8620
    @laxmaiahyadav8620 3 роки тому +17

    భూమిమీధ.ఫ్రజలు.వున్నంతవరకు
    ఈఛలనచిత్రము.సజీవంగావుంట్టుంధి
    ఇలాంట్టీ.ఛలనఛిత్రముమళ్లీరాధు.
    ఈఛిత్ర.నటీనట్టులందరు.ఛిరంజీవులే

    • @mokasiashok4824
      @mokasiashok4824 3 роки тому

      అన్నా కింద పొక్కిలి ఎక్కువ ఉన్నాయి

    • @pawanreddy662
      @pawanreddy662 6 місяців тому

      Lavakusa kudaa

  • @rajatagarampudi7265
    @rajatagarampudi7265 6 років тому +118

    నారాయణ నామామృత రసమే అన్నము పానము కావా దేవా..!!

  • @naveenshivasri32
    @naveenshivasri32 Рік тому +52

    This was the first film to be taken in Eastman colour during that Era,that is in 1967.one important thing about this film is that the child artist received national award for best child actor in this movie.

    • @pattianjaiah668
      @pattianjaiah668 Рік тому

      9

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 Рік тому +1

      Yes, baby rojaramani is a girl who portrayed as bhaktha prahlada. She received the National award at the age of 5 from the then president sarvepalli Radha Krishnan

    • @naveenshivasri32
      @naveenshivasri32 2 місяці тому

      @@leelagaddipati3933
      Who said it is roja ramani.

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 2 роки тому +108

    Iam Christian But i am a born again
    🕉️🕉️ HINDU 🕉️🕉️
    The one and only true way to reach God
    Iam bringing many Christians into HINDUISM 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @nareshreddy9042
      @nareshreddy9042 2 роки тому +5

      Change ur name broo

    • @Bharat-kattar-Hindu
      @Bharat-kattar-Hindu 2 роки тому +13

      Yes iam changed my name as SRI KRISHNA PUTRA but to bring many CHRISTIANS into HINDUISM and for awareness to may. ... Iam just holding it
      🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 роки тому +10

      అద్భుతం. ముక్తి మార్గం ఇక్కడ స్పష్టంగా ఉండగా.. అన్య మార్గుములు ఏల.

    • @vasu.k5676
      @vasu.k5676 Рік тому +1

      🙏❤️❤️❤️

    • @chagantipatisravanisravani520
      @chagantipatisravanisravani520 Рік тому +2

      There is no religion ,, all gods are equal 🙏🙌

  • @Saivelmala
    @Saivelmala Рік тому +7

    జయహో జయహో నరసింహ 🙏🙏🙏🙏🙏🙏🙏నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ballarypennaiah3785
    @ballarypennaiah3785 5 років тому +28

    🙏🙏ఓం నమో లక్ష్మి నరసింహ నమో నమః 🙏🙏

    • @chsrisailam2400
      @chsrisailam2400 4 роки тому +1

      Uninor ki video album Bhawani Narasimha Swamy please aana

  • @ravibavandla7816
    @ravibavandla7816 7 днів тому

    భక్త ప్రహ్లాద మూవీ మా కల్వకుర్తి నేషనల్ టాకీస్ లో 16-1-1984 రోజు చూశాను. ఎస్.వి. రంగారావు గారి నటన &
    భక్త ప్రహ్లాద సినిమా ప్రింట్ కూడా కలర్ ఫుల్ గా ఉండే సినిమా థియేటర్ క్యాబిన్ లో నుండి కూడా కొంచెంసేపు సినిమా చూసా ఆ రోజులే వేరు...... జై భక్త ప్రహ్లాద....

  • @manuvittam
    @manuvittam 3 роки тому +24

    Prahladhuni(rojaramani) action adbhutham👌👌👌👌👌

    • @smartlearning...9306
      @smartlearning...9306 2 роки тому

      Oo

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 9 місяців тому

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @adarshguptak
    @adarshguptak Рік тому +70

    When I was in 3rd std., this movie came in DD1 at 1 PM on a working day. In order to allow every child to watch this movie and learn the qualities of Prahlada, my headmaster (Gopinath sir) gave holiday to school after lunch. I'm so proud to have studied in such a spiritual setup of Maharshi Vidya Mandir. Everyday before the start of first period in the morning and before leaving at the end of last period in the evening, we had 10 min meditation.

    • @swapnagourikalanidhi3715
      @swapnagourikalanidhi3715 Рік тому +5

      Those were the days! Golden era! Schools had such great teachers and headmasters. They cared about imparting great values in their students. These days we see parents watching stupid meaningless movies with their children. And all schools care about is making money and dividing students based on caste.

    • @VeNu54
      @VeNu54 Рік тому +2

      Not DD1... DD8 (DD1 is Hindi channel)

    • @akashtheone
      @akashtheone Рік тому +1

      yeah people in those days knew ethics .. we really miss those people ..😢

    • @adarshguptak
      @adarshguptak Рік тому +3

      @Venu No, it was in DD1, one regional language movie used to be played once a week in the afternoons, in the alphabetical order. Those days, there was no DD8. I think, DD8 was started in 1993 as a full channel. Before that, regional telecast from Bhagyanagar used to happen after evening English/Hindi news from Delhi, with a wait of few minutes.

    • @VeNu54
      @VeNu54 Рік тому

      @@adarshguptak OK...

  • @popurikrishnaveni2402
    @popurikrishnaveni2402 Рік тому +93

    ఈ సినిమా తీసిన వారికి ఈ సినిమాలో నటించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @bidarrajitha2602
    @bidarrajitha2602 2 роки тому +29

    Its an awesome movie, which cannot be described with words. May lord Vishnu bless us all with eternal happiness.

  • @cheruvupallyravindher1979
    @cheruvupallyravindher1979 4 місяці тому +2

    2024 march 8,శివరాత్రి పర్వదినానా ఈ మూవీ చూస్తున్న...నైట్ 11:40 pm.....
    ఇటువంటి పౌరానిక మూవీస్ తీయాలంటే మన తెలుగు వాళ్లకే సాధ్యం....

  • @ravirajug1137
    @ravirajug1137 Рік тому +7

    one and only Telugu actor who reached pinacle . Number one actor. S V Ranga Rao.

  • @mallurekapalli9484
    @mallurekapalli9484 Рік тому +4

    E సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    Adbhuthamm.Story Dialagues Songs Screenplay Production Direction titally making Marvalaus. music Wonderfull.No Words.No Beat in this film Before in Future..Om MamO Narayanaya..❤❤❤❤❤

  • @patnammunna9826
    @patnammunna9826 5 років тому +22

    Om namo Narayanay 🙏🙏🙏
    Bhakta prahlada
    Chala bagundhi movie

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 9 місяців тому

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 Рік тому +3

    🙏🏻జై శ్రీ రామ్ జై శ్రీమానారాయణ యా నమః 🙏🏻

  • @sureshraj2511
    @sureshraj2511 6 років тому +20

    Elanti cinema e kalamlo everu tiyaleru without graphics. Aa sambashanalu padyalu e kalam hero heroines Valla kadu. Great people created this film... In telugu

    • @saiduluo2860
      @saiduluo2860 5 років тому

      Suresh Raj

    • @ballarypennaiah3785
      @ballarypennaiah3785 5 років тому +1

      🙏🙏ఓం నమో నారాయణ నమో నమః 🙏🙏

  • @ifurbadtheniamyourdad3859
    @ifurbadtheniamyourdad3859 Рік тому +2

    దేశ భాషలందు తెలుగు లెస్స ❤❤❤❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    Adbhutham onTelugu Screen.Hats off to this Film Technical Non Technical Staff.I like this movie always.I am looking this film No.of times in Theatersnow Cell Phone..Om Namo Narayanaya..❤❤❤

  • @MrChakri88
    @MrChakri88 6 років тому +104

    When I am child I liked this movie alot because pure devotion to god is what they perfectly shown. Happiness is worshipping the god Hari narayana. Chanting Hari narayana matram will remove disturbance, evil thoughts from us... May God bless all mankind

    • @gkganesha7220
      @gkganesha7220 5 років тому +1

      Hfifuudid

    • @ramakalyan9057
      @ramakalyan9057 3 роки тому +1

      Absolute truth

    • @ksk4me
      @ksk4me 2 роки тому

      Not only Mankind.. even other creatures too. There are many such souls who deserves good care and food to survive in this physical material world 🌍 and not all humans are taking care of sarrounded animals and birds while they are capable upto some extent...

    • @devaraj7914
      @devaraj7914 Рік тому

      @@gkganesha7220 in in
      Pool in

  • @burrasathish2070
    @burrasathish2070 3 роки тому +31

    Sv. రంగారావు గారు మిరు. కారణ జన్ములు

  • @sre-z1g
    @sre-z1g 2 місяці тому +2

    చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన భాగవత ప్రవచనం విన్నాక ఇక్కడికి వచ్చాను

  • @user-ge7jq4em1h
    @user-ge7jq4em1h 4 місяці тому +2

    Dhrmanni rakshiddamu,daivashakshiga jeeviddamu,om namaha shivaya

  • @ravindrahk8676
    @ravindrahk8676 2 роки тому +21

    I saw this movie dubbed version in Kannada. S.V.ರಂಗರಾವ್.. great classic acting.
    Also enjoyed..Bhaktha Prahalada.. Kannada movie..Rajkumar acted in different style as Hiranya Kashipu.

    • @ramakkaram119
      @ramakkaram119 2 роки тому +4

      I am also a kannadiga sir. But telugu version of this movie always stands at top. Kannada version is next.

    • @ravindrahk8676
      @ravindrahk8676 2 роки тому +1

      @@ramakkaram119
      Yes...as an overall movie..Telugu version stands first.

    • @shreyashravya3362
      @shreyashravya3362 2 роки тому +10

      Iam from andra Kannada Dr rajakumar acting is greatest nobody can replace to him

    • @indiragovardhanam7984
      @indiragovardhanam7984 Рік тому

      Ofcourse evari abhimanam vaaridi👍💐

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 10 місяців тому +6

    ఆ దేవని దేవుడికే సత్యo ధర్మము చేయుటే అతనికే సాద్యం🙏🙏🙏🙏

  • @LakshmisravanSris
    @LakshmisravanSris 9 місяців тому +2

    పోతన గారి భాగవతం లో ప్రహ్లాద ఉపాక్యానం లో పద్యాలు మహా గాయని పి సుశీలమ్మ. పరమాద్భుతం గా ఆలపించారు ఆ పద్యాలు నేటి యువ తరానికి తెలియాలి అంటే ఇటువంటి చిత్రాలు తప్ప వేరే గత్యంతరం లేదు

  • @bharatmatakijai2765
    @bharatmatakijai2765 2 роки тому +4

    2:46:26 🙏🙏🙏🙏🙏🙏🙏
    శ్రీ లక్ష్మినరసింహ స్వామి దర్శనం కోసం సినిమా చూస్తాను

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 5 років тому +153

    S.V.రంగారావు గారి అద్భుత నటనకు ఎవరు పోటీ పడే అవకాశం లేదని స్పష్టం చేసారు

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 5 років тому +20

    Ever lasting movie. Completely god grace, some scenes making tears in eyes. Either lord Brahma/Shiva will give boons, another side lord Vishnu will kill. Antha Vishnu Maya. God is unique.

  • @rajeev2473
    @rajeev2473 8 днів тому

    An Odia writing this, this is just not a movie, an emotion for me! specially that song, sung by susheela am'ma- narayana manthram one!! mehn, i song that song invariably!! ❤ telugu bhasha kevalam manoharamainadi!🌼😍
    -- ଜୟ ଶ୍ରୀଜଗନ୍ନାଥ! ତେଲୁଗୁ ଭାଷା ସତେ କେଡ଼େ ଲାବଣ୍ୟଭରା! --

  • @internetnet8868
    @internetnet8868 4 роки тому +12

    ఓం నమ లక్ష్మి నరసింహ నాయ

  • @ravimalapula7703
    @ravimalapula7703 5 років тому +39

    OM NAMO NARAYANANAAYA

  • @indiancitizen9
    @indiancitizen9 6 років тому +47

    Whh.. what'a Legend..
    S V Rangarao garu, & also kid..
    All time hit songs

  • @bandelashivaraju6270
    @bandelashivaraju6270 5 місяців тому +1

    🙏🙏. జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏1🙏🙏🙏🙏🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    This Great Film Director Chitrapu Narayana gari Lotus Foot.Namo Naraya Naya Namaha..❤❤❤

  • @govardhandevlla5621
    @govardhandevlla5621 5 років тому +39

    తెలుగు సినిమా ఆణిముత్యం. ఎస్వీఆర్ నటన న భూతొ న భవిశ్యత్..

  • @ravigummula1108
    @ravigummula1108 Рік тому +5

    OM NAMO NARAYANAYA, OM NAMO LAXMI NARASIMHAYA 🙏🙏🙏🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    Om NamO Narayana Maha Mantra Smarana Mukthiki Margamu..Narayanudey Sree Venkateswarudu..Namo Venkatesaya..❤❤❤❤❤❤❤

  • @satyanarayana734
    @satyanarayana734 8 місяців тому +1

    మహా అద్భుత మైన సినిమా... నమో నారాయణ

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 4 роки тому +22

    Praide of Telugu cinema
    NAMO NARSIMAIAH

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 роки тому +5

    naa chinna naadu 7 samvatsaramula vayasulo chusanu, aanaade naa madilo bhakti beejamulu naatina bhakta prahladula vaaru nitya smaraneeyulu, spoorti daayakulu..🙏🙏🙏

  • @umeshteja1431
    @umeshteja1431 2 місяці тому +1

    Kannada dr Rajkumar acting superrrrr💥💥🔥🔥🔥

  • @bharathkumar-xe6et
    @bharathkumar-xe6et 5 місяців тому +2

    2024 lo watching valu lyk yesukondi

  • @khivrajsinghshekhawat3134
    @khivrajsinghshekhawat3134 3 роки тому +3

    Akhand Bharat ki Jay Ho

  • @arjunavvari1150
    @arjunavvari1150 Рік тому +3

    Om namo narayanaya namaha ❤️❤️❤️❤️

  • @Saimelodies2512
    @Saimelodies2512 4 місяці тому +1

    I am blessed with seeing this movie 🙏. Om Narayanaaya namah

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 6 місяців тому +1

    I Salute to Darsaka Nirmatha garla Lotus Foots..Om NamO Vishnuve Namaha..❤❤❤

  • @haripriya3367
    @haripriya3367 6 років тому +19

    E cinema songs all time hits Telugu language unnanthavaraku

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 Рік тому +3

    I saw this film several times when I am seeing this I really felt my eyes become wet in every time that is telugu mythogy films hats off to telugu actors

  • @MaheshMahesh-lv4cy
    @MaheshMahesh-lv4cy 9 місяців тому +2

    OM NARASIMHA swamy 🙏🙏🙏🙏🙏

  • @venkataswamy804
    @venkataswamy804 3 місяці тому +1

    30/03/2024 శనివారం రోజు ఈ మూవీ చూడడం జరిగింది

  • @manuvittam
    @manuvittam 3 роки тому +24

    S v Ranga Rao, Anjali actions are also marvellous 👌👌

  • @pspkgandikotasubbarayudu3537
    @pspkgandikotasubbarayudu3537 3 роки тому +154

    NTR+ANR= SVR
    నిజంగా నవరస నటనా సార్వభౌమ కన్నా
    ఎక్కువ ఎస్వీ రంగారావు గారు

  • @IND192
    @IND192 2 роки тому +2

    SVR......emani cheppali aa acting gurinchi.....no words to say....

  • @NaveenKumarNeerati
    @NaveenKumarNeerati 4 місяці тому +2

    2024 lo enthamandi chustunaru e cinima

  • @srinivasaraosivalasetty9
    @srinivasaraosivalasetty9 2 роки тому +8

    Lezandary film by Telugu s v r sir is very powerful actor in the world 🌹🌹🙏🙏🙏🙏

  • @NarayanaSwamy-wq9vm
    @NarayanaSwamy-wq9vm 4 роки тому +5

    Very very nice nanna manasige bjaradhaga sarihoguththade

  • @bandilathasri9384
    @bandilathasri9384 3 роки тому +2

    Nijaga chala manchi movie edhi edhi enni sarlu chusina chudhalanipesthadhi naku entho estaminnna movie edhi 😊

  • @MadhuSharma-xy3kk
    @MadhuSharma-xy3kk 10 місяців тому

    గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 4 роки тому +17

    Old is gold ,
    Biddalu manchi dhaariloo
    Nadicendhuku e
    Cinima chudaali.

  • @krishnamullapudi5360
    @krishnamullapudi5360 4 роки тому +26

    Old is gold

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 Місяць тому

    జై జై జయహో లక్ష్మీ నరసింహ స్వామి

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 роки тому +1

    S. V.. RANGA RAO GARU ADHUBHUTHAM NATANA VISHWARUPAM NA BHUTHO NA BHAVISYATHI. EXCELLENT MOVIE.

  • @sairk6174
    @sairk6174 4 роки тому +6

    om namo narayanaya om namo bagawathe vasudevaya om namo venkatessaya jai sri manaryana

  • @nani7meditrine300
    @nani7meditrine300 3 роки тому +7

    Always My Favourite Movie, SVR Acting Never Before Never After

  • @pindivenkatesh6624
    @pindivenkatesh6624 4 роки тому +9

    Elanti movies raavu. Manam bratiki vunnapudu chooste chalu.

  • @svpackaging1986
    @svpackaging1986 4 роки тому +8

    ఓం నమో భగవతే వాసుదేవయ

  • @prahladff5495
    @prahladff5495 Рік тому +4

    You know my name is also prahlad I'm proud of that 😌🥰

  • @vasrinivas1
    @vasrinivas1 Рік тому +3

    To me this is the best devotional movie .I watched about 100 times

  • @sreenivasulum350
    @sreenivasulum350 2 роки тому +4

    This film =1000+ OSCORS

  • @vinayb7728
    @vinayb7728 4 роки тому +20

    Rojaramani acting so cute ......