హాయ్ సుమ నా పేరు శ్రీదేవి నేను నీ కంటే పెద్ద దాన్ని నా పిల్లలు కూడా పెద్ద వాళ్ళు నేను నీ age లో ఉన్నపుడు మాకు ఫోన్ లు లేవు నేను చదువు కున్న డిగ్రీ తో ఇంటికి దగ్గర లోనే job చూసుకొని చేసేదాన్ని పిల్లలు కోసం నా హస్బెండ్ క్యాంపు లో ఉండే వారు ఎప్పుడు మా అత్త గారు మామ గారు తోడి కోడలు అందరు ఒకచోటే ఉండే వాళ్ళం చాల work ఉండేది అస్తమాను చుట్టాలు ఇల్లు సత్రం ల ఉండేది పిల్లాడు తో చాల భాద పడ్డాను కొన్నాళ్ళకు డివైడ్ ఐనా చుట్టాలు చాకిరీ తప్పలేదు పెద్ద వాళ్ళు ఉన్నంత కాలం నేను చెయ్యాలి అనుకున్నది చేయలేక పోయాను త్యాగాలు తోనే లైఫ్ రన్ ఐనది వాళ్ళు పోయాక పిల్లలు పెద్ద వాళ్ళు ఐయ్యాక ఇప్పుడు 40 దాటి పోయింది వంట్లో ఓపిక లేదు హెల్త్ ఇష్యూస్, కానీ నువ్వు ఎదురు ఈదు తున్నావు నాకు లాగానే చెయ్యాలి అనుకున్న ది చేసేయ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోకటి చేసాము అనే సంతృప్తి untundhi ఈ age మళ్ళీ రాదు take కేర్ కొన్నే కలిసి vasthai అన్ని కలిసి రావు అర్ధం చేసుకో ముందుకు వెళ్ళు ఈ ముందుకు వెళ్లే క్రమం లో నీకు ఎవరు అడ్డం ga ఉన్న పట్టించుకోకు all the బెస్ట్
నమస్తే శ్రీ దేవీ గారు 🙏🙏💐 అవునండి జీవితంలో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా జీవితం కూడా అలానే ఉందండి ఇంచుమించు. అమ్మ వాళ్లనీ చూసుకోవడానికి కొడుకులు లేరు చిన్న చెల్లి, పెద్ద చెల్లి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు ఒక 4,5 సంవత్సరాల నుండే మా పరిస్థితి కొంచెం బాగుంటుంది . ఆర్థికంగా మేము కొంచెం బాగానే ఉన్నామండి. అందుకే అమ్మ వాళ్ళని చూసుకోవాలన్న చెల్లి వాళ్ళని చూసుకోవాలన్న ఆ ఒత్తిడి నా మీదే పడుతుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా గా నేను ఏమైనా సంపాదిస్తే అమ్మ వాళ్ళని చూసుకోవచ్చు మా మా వాళ్లని చూసుకోవచ్చు కదా అని ఇంతలా కష్టపడుతున్నాను . నా కష్టాన్ని గుర్తించిన నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
మొదటి సారి ఒక మంచి వీడియో చూసా అని ఆనిపించింది...మీ భావుకత చాలా బాగుంది..మరియు మీ యొక్క పట్టుదల తో కూడిన ప్రయత్నం చూపించే విధానం ఇంకా బాగున్నాయి సోదరి ....కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ కి ప్రోత్సాహం గా అనిపించాయి... ధన్యవాదాలు మీకు ...
నీ మాటల వెనక బాధ అర్థమైంది ఫ్రెండ్❤ చాలా అమ్మాయిలు పరిస్థితులు అలాగే ఉన్నాయి❤ సేమ్ టు సేమ్❤ మీరు ఎంత కష్టపడుతున్నారో అంత మంచి టైం వస్తుంది❤ ఆల్ ది బెస్ట్ ❤good afternoon friend ❤❤
Hai Suma good morning 🎉 Good voice Daily gdapala ki Pasupu petti muggu vesi ku kuda pettu Suma ala ithe I’ll ninduga kanipistundi anni panulu chestav kada idi chala chinna pani Neeku God bless you and your family members ❤😊🎉
అవునండి అర్థమైంది మీరు మంచే చెప్పారు అంటే నేను అంటున్నాను అంత గొప్పగా అభివృద్ధి కాకపోయినా కనీసం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు అని అంటున్నానండి 🤗😍👍👍♥️♥️
ప్రేమగా అడిగి చూడండి 🤗 ఓకే అంటే ప్రయత్నించండి ♥️♥️♥️♥️👍👍 మొదట్లో నాకు కూడా ఇలానే అన్నారు కానీ నాకున్న ఇంట్రెస్ట్ చూసి సరే చేసుకొ అన్నారు ఒకవేళ మీకు కూడా అలా జరగవచ్చు👍👍
Nice sister..mi videos chustuvuntanu..nenu kuda new ga chanel start chesanu..but post lu pettalekapothunnanu.. video tisevallu leru..miru ye pani chestunna camera yelaa set chestunnaru cheppandi..❤
హాయ్ అండి ❤️❤️❤️ మీరు ఛానల్ కొత్తగా పెట్టి ఉంటే కనుక Tec ఛానల్స్ ని ఫాలో అవుతే మీకు వచ్చే ప్రతి డౌట్ వాళ్ళు క్లియర్ చేస్తారు నేను Tec చానల్స్ చూసే నేర్చుకున్నాను అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు👍👍👍 ఫోన్ పట్టుకోవడానికి మనం ఎవరి హెల్ప్ తీసుకొని అవసరం లేదండి . యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే కొన్ని Equipments ఉంటాయి అవి కొనుక్కోవాలి. 👍
5 రోజులు కి ఒక unit current అవుతుoది,, సుమ ఈ చాకిరీ తగ్గించుకొండి,, washing machine వాడoడి,, సుమ,, అప్పుడు అప్పుడు వాడితే, మిషను కూడ పాడవుతుంది,, మెకానిక్ చెప్పారు మాకు,, nice vlog
హాయ్ ఫ్రెండ్ . సపోర్ట్ చెయ్యాలి కాని సుటిపొటి మాటలు కొన్ని సార్లు విన్నా ఇంకా నా వల్లా కాదు అని చేతులు కట్టి ఉన్న మిమ్మల్ని చూసి కొంచెం దైర్యం కలిగింది . మన కష్టం ఎవరు తీర్చలేరు కానీ ఉచిత సలహా మాత్రం అందరికీ ఇవ్వడం తెలుసు వెనకా పేర్లు పెట్టారు నాకు అన్నీ అవరోధాలు ఎదురైనా వాటిని దాటి ముందుకు రావడం కుదరదు ఎలా మొరుగుపడలో ఆలోచనలు మారింది
నా బాధ కూడా అదేనండీ 👍👍 కాకపోతే నాకు హెల్ప్ చేయరు కానీ మిగతావన్నీ పర్వాలేదండి 👌👌👌👌👌👌 మీరు ఫస్ట్ ట్రై చేయండి చేయడానికి మీకున్న శ్రద్ధను చూసి వాళ్ళు ఒప్పుకోవచ్చు 👍👍
నమస్తే అండి 🙏🙏 మోటర్ కొనుకోవాలని ఉంది కానీ కొంచెం టైం పడుతుంది అది ఉమ్మడి స్థలం అని చెప్పాను కదండీ. ఎవరి స్థలం వాళ్ళు పంచుకునే వరకు కొంచెం వెయిట్ చేయాలి😔
Hi akka ela vunnavu manam chesi prathi pani lo kastam vuntundi evvari support lekunda nizam ga e stage lo vundadam chala great work ekkuvuga vunnappudu battalu mechine lo veyyavalasindi konchem work thaggunu kada akka youtube start cheyadam estam but. social media gurunchi step veyalenu akka drop avutanu akka🫂🫶👏 akka nenu a song vintu motivate avutha na work nene chesukovali anni nene ani anukuntanu akka
Hi sister sorry for late reply 😜♥️♥️♥️ UA-cam channel స్టార్ట్ చేయాలనుకుంటే సోషల్ మీడియా గురించి అసలు భయపడొద్దు. మనం మంచిగా చేస్తే సోషల్ మీడియా మనల్ని అర్థం చేసుకుంటుంది. మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు వచ్చే డౌట్స్ నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తా All the best sister 👍👍👍♥️💐💐♥️♥️♥️
Thank you somuch akka❤ entha manchi ga responce ayyainadhuku start chese time vachhinappu nee help tesukuntanu akka nee busy works lo kuda ela annadhuku chala santhosam ga vundi sorry endhuku akka reply late ayna em paruvaledhu sisters madya sorrys vundakudadhu nuvvu reply este chala happy ga feel avutha akka 🙏👏🫂🫂
హాయ్ అక్క మీకు నా మనసు ఎలా తెలుస్తుంది చెప్పండి మీకు వన్ వీక్ నుండి అడగాలి యూట్యూబ్ గురించి అనుకుంటున్నాను కానీ ఈరోజు నాకోసమే మీరు వీడియో పెట్టినటున్నారు అక్క నేను 4 ఇయర్స్ నుండి యూట్యూబ్ పెట్టాలి అనుకున్నాను కానీ ఎలా ఏమిటి అని తెలియదు నాకు బయమేసింది అందుకే ఇట్టాటివరకు ఆ ఆలోచనలు లేవు కానీ మల్లి 1మొంత్ నుండి అనుకుంటున్నాను మల్లి ఎప్పటికి నాకు దానిగురించి అమీ తెలియదు
Hi sister sorry for late reply 😜😍 మీరు నా సిస్టర్ కదా అందుకే అలా తెలిసిపోతుంది నాకు 🤣🤣 మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి 👍👍 కాకపోతే మీ ఇంట్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలంగా ఉంటే తప్పకుండా ప్రయత్నించండి. మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను మీకు ఏ రకంగా హెల్ప్ చేయగలనో అడిగితే చెప్పగలను 👍👍 All the best sister 💐💐💐🎉🎉🎉♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
నమస్తే కళ్యాణి గారు 😍 🙏🙏❤️❤️❤️🤗 మీ బిజీ లైఫ్ లో బిజీగా ఉన్న వీడియో చూసి మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
@@The_berserker_armor I'm 25 years old.naku two kids andi. Pelliki mundu only dresses.saree kattukovadam kuda radhu.kani nerhukunnanu.iam always comfort with sarees andi.intlo matrm sarees vesukuntanu.shoping,tripki ala velthe
అందరూ ఒకలా ఉండరు కదా అప్పుడే పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం టీవీ సౌండ్ పెద్దగా ఎడిటింగ్ ఏమి చేయడం రాదు కానీ నాకు తెలిసిన దాన్ని వీడియో క్లిప్ చేసి అప్లోడ్ చేసి ఏదో పెట్టడం వచ్చు
నా కామెంట్ కి రిప్లై ఇవ్వలేదు సిస్టర్.నేను మీ videos anni చూస్తాను .ప్రతిసారీ postive comments పెడతాను.ఈ సారి ఫస్ట్ టైం మీరు చెప్పినది ఎందుకో నాకు కొంచెం బాధ గా అనిపించింది.అందుకే అలా పెట్టాను
అయ్యో అలా ఏం లేదురా.......😍♥️♥️♥️ నేను ఇంట్లో పని చేసుకుంటూ రిప్లై ఇస్తూ ఉంటాను. చిన్న చిన్న కామెంట్స్ కి ఫస్ట్ రిప్లై ఇచ్చేసి పెద్ద కామెంట్స్ కి లాస్ట్ లో రిప్లై ఇస్తాను పడుకునే ముందు ఇప్పుడు నేను పడుకునే టైం కాబట్టి ఇప్పుడు మళ్లీ రిప్లై ఇస్తున్నాను . మీరు ఏం చెప్పినా అది నా మంచి కోసమే చెప్తారు కదా సిస్టర్. రిప్లై నైట్ తొమ్మిది వరకు ఇస్తాను 9:30 అయితే మీకు రిప్లై రాకపోతే ఉదయం అయినా ఇస్తాను కానీ రిప్లై ఇవ్వకుండా ఉండను . నాపై మీకు ఎంత అభిమానం ఉంటుందో మీ పై కూడా నాకు అంతే అభిమానం ఉంటుంది. Okay sister good night sweet dreams 😴💤💤💤♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
హాయ్ సుమ నా పేరు శ్రీదేవి నేను నీ కంటే పెద్ద దాన్ని నా పిల్లలు కూడా పెద్ద వాళ్ళు నేను నీ age లో ఉన్నపుడు మాకు ఫోన్ లు లేవు నేను చదువు కున్న డిగ్రీ తో ఇంటికి దగ్గర లోనే job చూసుకొని చేసేదాన్ని పిల్లలు కోసం నా హస్బెండ్ క్యాంపు లో ఉండే వారు ఎప్పుడు మా అత్త గారు మామ గారు తోడి కోడలు అందరు ఒకచోటే ఉండే వాళ్ళం చాల work ఉండేది అస్తమాను చుట్టాలు ఇల్లు సత్రం ల ఉండేది పిల్లాడు తో చాల భాద పడ్డాను కొన్నాళ్ళకు డివైడ్ ఐనా చుట్టాలు చాకిరీ తప్పలేదు పెద్ద వాళ్ళు ఉన్నంత కాలం నేను చెయ్యాలి అనుకున్నది చేయలేక పోయాను త్యాగాలు తోనే లైఫ్ రన్ ఐనది వాళ్ళు పోయాక పిల్లలు పెద్ద వాళ్ళు ఐయ్యాక ఇప్పుడు 40 దాటి పోయింది వంట్లో ఓపిక లేదు హెల్త్ ఇష్యూస్, కానీ నువ్వు ఎదురు ఈదు తున్నావు నాకు లాగానే చెయ్యాలి అనుకున్న ది చేసేయ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోకటి చేసాము అనే సంతృప్తి untundhi ఈ age మళ్ళీ రాదు take కేర్ కొన్నే కలిసి vasthai అన్ని కలిసి రావు అర్ధం చేసుకో ముందుకు వెళ్ళు ఈ ముందుకు వెళ్లే క్రమం లో నీకు ఎవరు అడ్డం ga ఉన్న పట్టించుకోకు all the బెస్ట్
నమస్తే శ్రీ దేవీ గారు 🙏🙏💐
అవునండి జీవితంలో ఏదో చేయాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా జీవితం కూడా అలానే ఉందండి ఇంచుమించు. అమ్మ వాళ్లనీ చూసుకోవడానికి కొడుకులు లేరు
చిన్న చెల్లి, పెద్ద చెల్లి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు
ఒక 4,5 సంవత్సరాల నుండే మా పరిస్థితి కొంచెం బాగుంటుంది . ఆర్థికంగా మేము కొంచెం బాగానే ఉన్నామండి. అందుకే అమ్మ వాళ్ళని చూసుకోవాలన్న
చెల్లి వాళ్ళని చూసుకోవాలన్న ఆ ఒత్తిడి నా మీదే పడుతుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా గా
నేను ఏమైనా సంపాదిస్తే అమ్మ వాళ్ళని చూసుకోవచ్చు
మా మా వాళ్లని చూసుకోవచ్చు కదా అని
ఇంతలా కష్టపడుతున్నాను . నా కష్టాన్ని గుర్తించిన నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
నాది ఇదేపరిస్థితి, సుమ చాలా గ్రేట్
మొదటి సారి ఒక మంచి వీడియో చూసా అని ఆనిపించింది...మీ భావుకత చాలా బాగుంది..మరియు మీ యొక్క పట్టుదల తో కూడిన ప్రయత్నం చూపించే విధానం ఇంకా బాగున్నాయి సోదరి ....కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ కి ప్రోత్సాహం గా అనిపించాయి... ధన్యవాదాలు మీకు ...
నీ మాటల వెనక బాధ అర్థమైంది ఫ్రెండ్❤ చాలా అమ్మాయిలు పరిస్థితులు అలాగే ఉన్నాయి❤ సేమ్ టు సేమ్❤ మీరు ఎంత కష్టపడుతున్నారో అంత మంచి టైం వస్తుంది❤ ఆల్ ది బెస్ట్ ❤good afternoon friend ❤❤
అర్థం చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ ఫ్రెండ్ 🫂❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗
akka mee adapaduchu chusthe badha padadha ila ame unna e pani cheyadhu anni meeru vochake chesthanu ani chepthe
శుభోదయం సిస్టర్ good video👌👌👍👍
Hii Andi ❤️❤️❤️❤️🤗
చాలా కష్టపడుతున్నారు ఆరోగ్యం జాగ్రత్త విడియోస్ చాలా బాగా చెస్తున్నారు మీ చానల్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నమస్తే అండి 🙏🙏🙏
ఎలా ఉన్నారు అండి బాగున్నారా మంచిగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ సో మచ్ అండి😍♥️♥️♥️♥️♥️♥️
@@SumaVillagewife
నమస్తే అండి బాగున్నాను
వీడియో చాలా బాగుంది సుమ నీ మాటలు ఇంకా బాగున్నాయి నీ వీడియో విన్న ప్రతిసారి ఏదో ఒక మోటివేషన్ లా అనిపిస్తుంది 💖💖💖
Hii sister ❤️❤️❤️❤️❤️🤗
Tq somuch 🫂🫂♥️♥️♥️♥️👍
Simply superb. Cheppinde pade pade cheppakunda chala baga explain chesthunnaru. Teaching how to take life.
Tq somuch andi 🙏🙏
👌👌Super dialogue Suma " aadavallaki juttu kante ekkuva aalochanalu untaayi " 😂
Tq somuch andi 😜🤣🤣
Hai Suma good morning 🎉
Good voice
Daily gdapala ki Pasupu petti muggu vesi ku kuda pettu Suma ala ithe I’ll ninduga kanipistundi anni panulu chestav kada idi chala chinna pani Neeku
God bless you and your family members ❤😊🎉
Okay Andi Tq somuch 🙏🙏🙏🙏
Akka nee voice lo edo magic vundi evarina veenali nerchukovali anipistundi nijam akka
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Chaala motivation gaa vundi mee vlog superb 👏 👌 🙏
Tq somuch andi 🙏🙏
Meeru matlade vidhanam chala bhagundi sister ❤Nenu meeku big fan manchi furtur vuntundi sister ❤😊
Hii sister Tq somuch 🫂😍❤️❤️❤️❤️🤗
Battalu vuthike daggara kalavala thavvi pettukondi Suma sister madugu avvakunda vanalaki jaarakunda vuntundi sister.mi health kuda jaagratta Suma sister
Okay Andi Thanks for suggestion 👍👍😍❤️❤️❤️
Good suma meeru bagundali good videp
Tq somuch andi 🙏🙏
Wow excellent undi me vlog e roju ee 1st time chusanu ... Superb asalu 👌 nice sis
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
చాలా బాగా చెప్పారు బంగారం
Hii Andi Ela unnaru bagunnara 😍♥️♥️♥️♥️♥️🤗🌹
Thankyou Suma Video lo prathi okka mata andarili upayogam andi me opika ku hats off Suma twaralone 1 million Subscribers kavalani korukuntunnanu
నమస్తే రాధిక గారు 🙏❤️❤️❤️
1 million subscribers రాకపోయినా పర్వాలేదండి
అర్థం చేసుకునే వాళ్లు 100మంది ఉంటే చాలు 😜😂😄
@@SumaVillagewife ante me channel Inka abhivruddi Loki ravalani korukuntunnanandi
అవునండి అర్థమైంది మీరు మంచే చెప్పారు
అంటే నేను అంటున్నాను అంత గొప్పగా అభివృద్ధి కాకపోయినా కనీసం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు అని అంటున్నానండి 🤗😍👍👍♥️♥️
Very hard working and intelligent lady
Tq somuch andi 🙏🙏
Neetho chala chala matldali anipisthundhi nee video lo nannu nenu chusukunnappudu but epudo oksari. Ninnu meet avvali
Em😢 maatladathav sodi maatalaaaaa ame avegaaaaa maatladathunfu
Hi Suma.
Me nundi entha nerchukunna thakkuvagane untundi..
God bless you.
Hii Andi ❤️❤️❤️❤️🤗
నేర్చుకునే అంత గొప్పదానన్నేమి కాదులేండి
ఏదో నా పరిస్థితికి తగ్గట్టుగా అలా
ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉంటున్నాను 😜🤣🤣
@@SumaVillagewife akka ani piluvu Suma..
Ne videos chustu nannu nenu motivation chesukuntanu..
Ok akka Tq somuch 😍❤️❤️❤️🫂
ఛాలాబాగా chepparu sumakka
Tq somuch sister ❤️❤️❤️🤗
Avnu అక్క అలానే అంటారు నేను కొత్తగా chennal start chesanu but ma husbend matrm endhuku niku avsarama antaru
ప్రేమగా అడిగి చూడండి 🤗
ఓకే అంటే ప్రయత్నించండి ♥️♥️♥️♥️👍👍
మొదట్లో నాకు కూడా ఇలానే అన్నారు కానీ నాకున్న
ఇంట్రెస్ట్ చూసి సరే చేసుకొ అన్నారు
ఒకవేళ మీకు కూడా అలా జరగవచ్చు👍👍
@@SumaVillagewife ok akka
Nice sister..mi videos chustuvuntanu..nenu kuda new ga chanel start chesanu..but post lu pettalekapothunnanu.. video tisevallu leru..miru ye pani chestunna camera yelaa set chestunnaru cheppandi..❤
హాయ్ అండి ❤️❤️❤️
మీరు ఛానల్ కొత్తగా పెట్టి ఉంటే కనుక Tec ఛానల్స్ ని ఫాలో అవుతే మీకు వచ్చే ప్రతి డౌట్ వాళ్ళు క్లియర్ చేస్తారు నేను Tec చానల్స్ చూసే నేర్చుకున్నాను అండి
మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు👍👍👍
ఫోన్ పట్టుకోవడానికి మనం ఎవరి హెల్ప్ తీసుకొని అవసరం లేదండి . యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే కొన్ని
Equipments ఉంటాయి అవి కొనుక్కోవాలి. 👍
Super suma garu chala baga cheparu great sister all the best keep rocking suma
Tq somuch andi 🙏🙏🤗❤️
Chala bhaga cheparu suma.nice video.👌👌🌹🌹🙏🙏
Hii Andi Tq somuch 👍♥️♥️♥️♥️🤗
Baga chepparu suma
Tq somuch andi 🙏😍♥️
All the best sis. Tondarga 1lack subscribers kavalani ashitamu..
Tq somuch sister 🫂❤️❤️❤️❤️❤️
5 years back naa dreeam channel lo nenu cheppali anukunnavi nee channel lo chusi happy feel avtha😊
Suma garu mee video's chala baguntai.
Tq somuch andi 🙏😍❤️♥️
Same naku kuda anthey akka vukey pane chestanu
Super ga chepparamdi
Tq somuch andi 🙏🙏
Hai suma na pelli aee 19 yrs aeendi nenu kuda andariki anne chesi ippudu napillalaki chayyalekapotunna ento mana advllam okari badha enkokarito cheppukovali anipistundi
హాయ్ అండి 😍♥️♥️♥️
కొన్నిసార్లు నాకే అదే అనిపిస్తు ఉంటుందండి ఒక 40, 50 వచ్చేసరికి నాకు అసలు ఓపికుంటుందా అని😜😂😂🤣
Suma nuvvu chala hard work chestunnav chala great ra nuvvu ,
Thanks for understanding Andi 🙏🙏🙏
Sister meeru cheppinavanni baane unnaai kaani .kontamandhi naakenti nenu endhuku cheyyaali anukuni cellphone pattukuni time pass chestaaru . antunnaaru kadaa.okavishayam cheppanaa intlo financial gaa week gaa unna kaani husbend support leni vaallu chalaamandhe unnaaru. Nuvvu cheppinattu andharaki edhookti cheyyalani family support lekhapothe adavaallu emi cheyyaleru telusaa. Social media lo kanapadatam antene mana paruvu poyinattlu gaa untaaru konthamandhi ofcourse manchi ayinaa chedu ayinaa manam chese daanini batti untundhi. Kaani family vaallu ardam chesukovaali kadaa . andhulo nenu eppati numdo edhocheyyaalani tapana padutunnaa kaani maa husband edhi vaddhu antaaru
5 రోజులు కి ఒక unit current అవుతుoది,, సుమ ఈ చాకిరీ తగ్గించుకొండి,, washing machine వాడoడి,, సుమ,, అప్పుడు అప్పుడు వాడితే, మిషను కూడ పాడవుతుంది,, మెకానిక్ చెప్పారు మాకు,, nice vlog
Aavida current gurinchi alochinchatledu andi, neellu poyali ani alochistundi, avunu a electronic device ayina regular ga vadithene avi baguntay.
మిషన్ లో వేసిన నేను విడిగా ఉతికిన ఆ టైమే
అవుతుందండి
మిషన్ అయితే నీళ్లు తోడుకోవాలి
ఇది కొంచెం ఉతకాలి అంతే 😜🤣🤣
హాయ్ ఫ్రెండ్ . సపోర్ట్ చెయ్యాలి కాని సుటిపొటి మాటలు కొన్ని సార్లు విన్నా ఇంకా నా వల్లా కాదు అని చేతులు కట్టి ఉన్న మిమ్మల్ని చూసి కొంచెం దైర్యం కలిగింది . మన కష్టం ఎవరు తీర్చలేరు కానీ ఉచిత సలహా మాత్రం అందరికీ ఇవ్వడం తెలుసు వెనకా పేర్లు పెట్టారు నాకు అన్నీ అవరోధాలు ఎదురైనా వాటిని దాటి ముందుకు రావడం కుదరదు ఎలా మొరుగుపడలో ఆలోచనలు మారింది
హాయ్ అండి 😍❤️❤️
ఉచిత సలహాలు ఇవ్వడానికైతే పెద్ద ఖర్చు ఏమీ
ఉండదు కదా అందుకే అలా ఇస్తారు😜😂😂🤣
Nice video suma❤ all the best🎉
Tq somuch andi 🙏🙏
Baga chepavu suma 👌🎉
Tq somuch andi 🙏🙏❤️
Snicker 5 years back naa dream u tube channel start cheyyali ani but okka phone cl 5 minutes matlade lopu adekkada idekkada ani aduguthune untaru
నా బాధ కూడా అదేనండీ 👍👍
కాకపోతే నాకు హెల్ప్ చేయరు కానీ
మిగతావన్నీ పర్వాలేదండి 👌👌👌👌👌👌
మీరు ఫస్ట్ ట్రై చేయండి చేయడానికి
మీకున్న శ్రద్ధను చూసి వాళ్ళు ఒప్పుకోవచ్చు 👍👍
Good morning sister 🌞
హాయ్ అండి ❤️❤️❤️🤗
Nice video suma garu 👌
Hii Andi Tq somuch 😍♥️♥️♥️
Comments చాలా possitive and supporting గా వున్నాయి సుమ ❤😊❤😊
Congratulations 🎉🎉🎉🎉
Nuvvu వాడే mobile details please Suma
హాయ్ ఫ్రెండ్ ♥️♥️♥️
Vivo 100A model 👍👍
ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కాల్ చేయండి 👍
@@SumaVillagewife కొర్రలు అడిస్తున్నారు మధ్యలో వర్షం start చాలా tension సుమ అందుకే call చేయలేను.....
Thanks for reply 🙏😊
చాలా బాగా చెప్తున్నారు
Tq somuch andi 🙏🙏
@@SumaVillagewife no mention andi we r only frds r sisters but anyways me videos awesome
హయ్ సుమ మీ వీడియో చాల బాగుంది మేము కూడా ఈ రోజే వేరుసెనగలు తెచ్చాము వండాము సుమ
Okay Andi Tq 👍👍♥️♥️♥️🤗
సుమ మీరు నాకంటే చాలా అదృష్టవంతులు❤
నిజమేనండి ❤️❤️
చిటికె మాటకి సూటిపోటీ మాటలు అంటూ
బాధ పెట్టే వాళ్ళతో పోలిస్తే
నేను చాలా అదృష్టవంతురాల్ని 👍👍👍
hai suma chakkaga matladi nave nice vlog
Tq somuch andi 🙏🙏
Mee garden lo vegetables penchandi
Hi suma garu super video
Tq somuch andi 🙏
👍👌❤️🥰🙏
Hi first time me vidio chusanu naku nachindi
Tq somuch andi 🙏
Pina water tank pettandi nallaalu unte baaguntadi
కొంచెం టైం పడుతుంది అండి 👍👍
Melo chala talent undi Suma garu
Tappakunda goppa sthayiki velataaru
గొప్ప స్థాయికి వెళ్లకపోయినా 🥹
ఈ స్థాయిలోనే గొప్పగా బ్రతికితే చాలండి 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️🤗
🙂🙂
Nice talking 👌
Tq somuch andi 🙏
Super Andi sumagaru
Tq somuch andi 🙏🙏
Video bagundi suma🎉
Tq somuch andi 🙏🙏
Nice sharing ❤❤❤❤
Tq somuch andi 🙏🙏❤️♥️♥️♥️🤗
Ma suma akka matala mantrikuralu 🥰🥰🥰
Akka na mobile lo recharge lekapoina ma husband mobile hotspot on chesi only ne videos chusta😀😀
Tq somuch sister 🫂♥️♥️♥️♥️🤗
Em chestam suma mana bratuku in the ekkadiki velli vachina chakiri tappadu🤣🤣🤣🤣🤣
Hi akka good video akka 👌❤❤❤
Tq somuch sister ❤️❤️❤️🤗
Suma tally motar konandi vashing mishanki canekshan pettinchuko tally nuvvu chala kashata padutunnavu
నమస్తే అండి 🙏🙏
మోటర్ కొనుకోవాలని ఉంది
కానీ కొంచెం టైం పడుతుంది
అది ఉమ్మడి స్థలం అని చెప్పాను కదండీ.
ఎవరి స్థలం వాళ్ళు పంచుకునే వరకు కొంచెం వెయిట్ చేయాలి😔
Hi akka ela vunnavu manam chesi prathi pani lo kastam vuntundi evvari support lekunda nizam ga e stage lo vundadam chala great work ekkuvuga vunnappudu battalu mechine lo veyyavalasindi konchem work thaggunu kada akka youtube start cheyadam estam but. social media gurunchi step veyalenu akka drop avutanu akka🫂🫶👏 akka nenu a song vintu motivate avutha na work nene chesukovali anni nene ani anukuntanu akka
Hi sister sorry for late reply 😜♥️♥️♥️
UA-cam channel స్టార్ట్ చేయాలనుకుంటే సోషల్ మీడియా గురించి అసలు భయపడొద్దు.
మనం మంచిగా చేస్తే సోషల్ మీడియా మనల్ని అర్థం చేసుకుంటుంది. మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే
మీకు వచ్చే డౌట్స్ నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తా
All the best sister 👍👍👍♥️💐💐♥️♥️♥️
Thank you somuch akka❤ entha manchi ga responce ayyainadhuku start chese time vachhinappu nee help tesukuntanu akka nee busy works lo kuda ela annadhuku chala santhosam ga vundi sorry endhuku akka reply late ayna em paruvaledhu sisters madya sorrys vundakudadhu nuvvu reply este chala happy ga feel avutha akka 🙏👏🫂🫂
Kallu taduvakunda life datalemu super suma
Tq somuch andi 🙏
Super akka ☺
Tq somuch sister ❤️
Hi...sùma...bagunara....mevideòs....cĥala..chalà..bagunaye...çheparu
Tq somuch andi 🙏🙏
Inka machi phone antava asalu chance yee ledu vallu vadesina phone nakku ichi vallu kotavi kontaru
Nice vedio suma❤
Hii Andi Tq somuch 🙏❤️♥️💖
Video 👌👌👌👌👌🙌🙌
నమస్తే అండి 🙏🙏🙏🤗
Hii akka video chala bagundi
Tq somuch sister ❤️❤️❤️🤗
Nice Suma ❤
Hii Andi Tq somuch 🙏❤️❤️
Nice videos
Tq somuch andi 🙏🙏
Inti mundu rekulu veyyochuga rain season lo problem undadhu.
నేను మా వారిని రేకులు వేయమని ప్రతిరోజు బ్రతిమిలాడుతున్నానండి 😔
హాయ్ అక్క మీకు నా మనసు ఎలా తెలుస్తుంది చెప్పండి మీకు వన్ వీక్ నుండి అడగాలి యూట్యూబ్ గురించి అనుకుంటున్నాను కానీ ఈరోజు నాకోసమే మీరు వీడియో పెట్టినటున్నారు అక్క నేను 4 ఇయర్స్ నుండి యూట్యూబ్ పెట్టాలి అనుకున్నాను కానీ ఎలా ఏమిటి అని తెలియదు నాకు బయమేసింది అందుకే ఇట్టాటివరకు ఆ ఆలోచనలు లేవు కానీ మల్లి 1మొంత్ నుండి అనుకుంటున్నాను మల్లి ఎప్పటికి నాకు దానిగురించి అమీ తెలియదు
Hi sister sorry for late reply 😜😍
మీరు నా సిస్టర్ కదా అందుకే అలా తెలిసిపోతుంది నాకు 🤣🤣 మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం
అనుకునే ఉద్దేశం ఉంటే తప్పకుండా స్టార్ట్ చేయండి 👍👍
కాకపోతే మీ ఇంట్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని
మీకు అనుకూలంగా ఉంటే తప్పకుండా ప్రయత్నించండి.
మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను మీకు ఏ రకంగా హెల్ప్ చేయగలనో అడిగితే చెప్పగలను 👍👍
All the best sister 💐💐💐🎉🎉🎉♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Sorry suma enni.rojulu besy ga undhi mi video s sarigga chulledu mi malli purthiga eppude chustuna andi your so ❤buetifull suma iam kalyani😂
నమస్తే కళ్యాణి గారు 😍 🙏🙏❤️❤️❤️🤗
మీ బిజీ లైఫ్ లో బిజీగా ఉన్న వీడియో చూసి
మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
@@SumaVillagewife tq your reply andhi,,,🤗😍
sofa lo pathaclothlatho podavuga dihndula kuttko suma
హాయ్ అండి ❤️❤️🤗
సోఫా కొంచెం రిపేర్ చేయించాలనుకుంటున్నామండీ
సోఫా రిపేర్ చేసే ఆయనకి కాళీ లేదటండి
తనకి ఫ్రీ టైం ఉంటే చేయించాలి 👍👍
👌
Tq somuch andi 🙏
Matala to magic bhale chesathavu suma.Maro manchi video tho malli ravali, unta andi Namaste 😂😂🎉🎉
Tq somuch andi ❤️❤️🤗😜🤣🤣
సామెతలు super
Tq somuch andi 🙏🙏
Good morning sis ❤❤❤
Hii sister ❤️❤️❤️🤗
Saree kattukondi. Mana tredition ade kadh aalavatu chesukondi. Saree lo baguntaru.
Try chestalendi 😜🤣🤣♥️
Avantika gaaru meeru roju saree kattukuntara? Suma sareetho Anni Anni panuku ela cheyagaladu.chala Mandi manaki you tubelo evevo pichi battalu vesukoni kanipisthunnari vaallaki kooda ilage salaha isthara
@@The_berserker_armor I'm 25 years old.naku two kids andi. Pelliki mundu only dresses.saree kattukovadam kuda radhu.kani nerhukunnanu.iam always comfort with sarees andi.intlo matrm sarees vesukuntanu.shoping,tripki ala velthe
@@The_berserker_armor shopping ki velthe dress vesukuntanu,suma gariki just sareelo baguntaranicheppanu, salahalu kadhu.
UA-cam Lo Vallaki nenu enduku salaha estanadi,suma gari vediolu chustanu kabatti cheppanu.so don't judge me.
Hii Suma akka Amma ki health Ela unidi akka
Hii sister ❤️❤️❤️❤️🤗
Amma helth okay sister ♥️👍👍👍
Tq somuch sister 😍♥️♥️♥️🤗
Super sister ❤
Tq somuch sister ❤️❤️❤️🤗
Bagacheparu sumagaru❤
👌suma
Tq somuch andi 🙏😍♥️♥️🤗
Good morning suma ganga
Hii Andi good evening ♥️♥️♥️♥️
Suma meru vesukunna dress kochem podavu ga kuttukondi adi short ga ayipoindi baledu
Okay Andi Tq 👍👍👍♥️
Nice
Tq somuch andi 🙏🙏
అందరూ ఒకలా ఉండరు కదా అప్పుడే పెద్ద పెద్దగా మాట్లాడుకోవడం టీవీ సౌండ్ పెద్దగా ఎడిటింగ్ ఏమి చేయడం రాదు కానీ నాకు తెలిసిన దాన్ని వీడియో క్లిప్ చేసి అప్లోడ్ చేసి ఏదో పెట్టడం వచ్చు
Okay Andi Tq somuch 🙏🙏❤️❤️❤️❤️❤️ 🤗
Hai Suma 👍🥳🥳🤗
Hii Andi 🙏
Meeru mikelo matladatara voice over or applo
అవునండి మైకు వాడతాను 🎤🎧👍👍
Super 💯
Tq somuch andi 🙏🙏🙏
Hii ra chelli ❤
హాయ్ అక్క 😍❤️❤️❤️❤️❤️🤗
❤❤❤❤❤❤❤❤❤
Tq ♥️♥️♥️♥️♥️🤗
నా కామెంట్ కి రిప్లై ఇవ్వలేదు సిస్టర్.నేను మీ videos anni చూస్తాను .ప్రతిసారీ postive comments పెడతాను.ఈ సారి ఫస్ట్ టైం మీరు చెప్పినది ఎందుకో నాకు కొంచెం బాధ గా అనిపించింది.అందుకే అలా పెట్టాను
అయ్యో అలా ఏం లేదురా.......😍♥️♥️♥️
నేను ఇంట్లో పని చేసుకుంటూ రిప్లై ఇస్తూ ఉంటాను.
చిన్న చిన్న కామెంట్స్ కి ఫస్ట్ రిప్లై ఇచ్చేసి
పెద్ద కామెంట్స్ కి లాస్ట్ లో రిప్లై ఇస్తాను పడుకునే ముందు
ఇప్పుడు నేను పడుకునే టైం కాబట్టి ఇప్పుడు మళ్లీ రిప్లై ఇస్తున్నాను . మీరు ఏం చెప్పినా అది నా మంచి కోసమే చెప్తారు కదా సిస్టర్.
రిప్లై నైట్ తొమ్మిది వరకు ఇస్తాను 9:30 అయితే మీకు రిప్లై రాకపోతే ఉదయం అయినా ఇస్తాను కానీ
రిప్లై ఇవ్వకుండా ఉండను . నాపై మీకు ఎంత అభిమానం ఉంటుందో మీ పై కూడా నాకు అంతే అభిమానం ఉంటుంది.
Okay sister good night sweet dreams 😴💤💤💤♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Hi suma
Hii Andi 🙏🙏
Wow suma❤🙏👍
నమస్తే అమ్మ 🙏🙏🙏❤️❤️❤️🤗
👌suma
Tq somuch andi 🙏😍
హాయ్ సుమ మీ వీడియోస్ చాలా బాగుంటాయి సూపర్ సూపర్ 👌👌
హాయ్ అండి థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🙏
Super suma
Tq somuch andi 🙏🙏
Hi sister
Hii sister good morning 🌄🌞♥️♥️♥️♥️
చాలా చక్కగా చెప్పావు బంగారు తల్లి మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే
Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai suma
Hii Andi 🙏 🙏 🤗