ఈ జీవన విధానం, మీ ఆలోచనలను సాకారం చేసుకున్న పద్ధతి చాలా బాగుంది.❤ ఇప్పుడు చిన్నగా చుట్టూ తిరుగుతూ ఉన్న పిల్లలు కొంచెం పెద్దయ్యాక ...ఇవన్నీ మీకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఈ వీడియోలు.😊
Mi antha manchi life evaru anubavonchaledhu miru eno janmalu punyam chesukunaru Chala happy ga vundhi mi life style chusthuntey miru mi pillalu happy ga vundali
డబ్బు బాగా ఉండాలి భర్త అత్త మామ ల సపోర్ట్ ఉంటే అందరికీ ఇలా నచ్చిన బతుకు బతకవచ్చు.కానీ ఇలాంటి లైఫ్ వీడియో కాబట్టి చూడడానికి బాగుంటుంది కానీ అందరికీ ఇది సెట్ కాదు చాలా పని ఉంటుంది ఇలా జీవించాలి అంటే.చాలా బాగుంది అక్క వీడియో .రోజు వేట్ చేస్తున్న వీడియో కోసం
హాయ్ శ్రావణి గారు వీడియో చాలా బాగుంది మీ హౌస్ మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీరు చేసిన రెసిపీ కూడా సూపర్ గా ఉంది. హాలిడే అన్నదే లేనివాళ్లు house wifes. ఇదే సత్యం. నీ వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. ❤️
Hi andi first time mee vedio chustinnanu andi ..enta bavundi andu enta baga kattincharo mee house planing...anta naku chala istam andu alaga vundatam... really nice andi....naturality ga natural ga vundatam chala kastam andi...adi meeru chestunnaru...meeru chala chala chala lucky andi.. really...mee house ni mee environment ni chustea enta bavundo assalu....chinnapudu dooradarshan lo serials chustunnatlu vundi..andi...chala bavundi... natural gaaaa....mee house mundu villas, apartments waste andi...elaga vachindi meeku elaga idea...nijam ga meeru lucky ea vishayam lo...naaku elaga vundatam chala istam...but kudardu ...really hatsoff andi meeku...inka daily chustanu mee vedios ni...baga adict aypoyanu....
నిజంగా ఆదివారం తల్లులకు సెలవు అయితే, అది చాలా బాగుంటుంది, నేను కూడా మీలాగే భావిస్తున్నాను శ్రావణి, మీ వీడియోలు నిజంగా చాలా ప్రశాంతమైన,peaceful ga vuntayyi. If i have my mee mee time,i watch your videos 😊
Hi andi Shravani garu, 16 anala teluginti ammayi meeru first of all ,me peruku Taggatu meeru me channel peru chala poetic ga undi. Nijam gani manasulo unde kastam marchipoyela undi.Chinnappudu smmammagari illu,nayanamma illu srlavulaki vellina peatisaari Ila prakruthi vodilo aadukuntune perigaanu, chala miss avutunnanu nature ni😭.Mee maatalu kuda enta sravyam ga unnayo...naakithe edo Kokila patiala undi.inka me prati vedio oka adbhutam. Nenu ammayine andi.tappuga anukokandi. Naaku nature anna, poetry anna chala istam. Meeru chese vediolu chooste vamsi gari Cinema choosinantha Trupti ga undi🤩🤩🤩🤩 God bless you. Naakithe me intikochi me pillalatho aadukovaalanipistondi.😊😊
such a thought provoking way of living . we always knew that our indian way of cooking needs a different kitchen but still we look to the western ways of building modular kitchen .n homes . we ladies definitely need to think about this I changed my whole kitchen from modular to simple practical south indian old kitchen ..open shelves n cupboards. planing to buy an old stove n do away with built in hobs n chimneys too people who have used these for a more than 10 years will know that it is the most impractical ones ..too much of maintenance . I.m glad I was not wrong all the way
మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మీ ఇల్లు చాలాచాలాచాలా బావుందండీ, మీరు ఉండేది ఎక్కడ? చెప్తే ఒక్కసారి వచ్చి మీ ఇల్లు చూసి ఆ ప్లానింగ్ లోనే మేమూ కట్టుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది...ప్లీజ్
మీ videos చూడక ముందు నేను అలాగే కింద పెట్టించాలి స్టవ్ ది అని అన్నుకున్న్. కానీ సింక్ కూడా కిందనే పెట్టాలి.. కానీ చిన్న కిచెన్ le మాకు అవుతాయి...నేను ఇంకా ఇల్లు కట్టుకునే అవకాశం వస్తె ....ఏం చేయాలో అని ఆలోచన. సింక్ స్టవ్ కిందే ఉంటే....ప్రతి వస్తువు కడగటం అనేది కష్టం అవుతుంది నిలబడితే ఈజీ గా వెళ్తాం....కానీ కిందే అయితే ఎలా అని ఆలోచన మీరు మాత్రం cupboards kitchen లొ పెట్టకండి. బొద్దింకలు చంపేస్తాయి ఇంకా...అందులో మీవి మట్టి పాత్రలు కదా.. ఆలోచించండి...
welldone🎉✔️sravana megha. Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Hi andi sravani garu me vedios chala bhagutaay andi... Mee daggara chala matti patralu vunnay kadha avi ela clean chesi maintain chestharo cheppandi...
Yes correct chepparandi, amma vallu enni vantalyna chalkaga kuchoni chesevaru, eppudu gas vachinappatinundi back pain start aindhi ammaki ,eppudu kindha kuchovaddu antunnaru doctor s
నేను మొదటిసారి మీ వీడియో చూసేను.
ఎంత మందో కోరుకునే జీవితం అండి మీది.
God bless you all
ఈ జీవన విధానం,
మీ ఆలోచనలను సాకారం చేసుకున్న పద్ధతి చాలా బాగుంది.❤
ఇప్పుడు చిన్నగా చుట్టూ తిరుగుతూ ఉన్న పిల్లలు కొంచెం పెద్దయ్యాక ...ఇవన్నీ మీకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఈ వీడియోలు.😊
ఎంత ఓపిక గా పనులు చేస్తున్నారు అండి అందులో అన్ని ఇష్టం గా... మేము ఇక్కడ కొన్ని పనులే చేయలేక ఉన్నాం ....superbbb అండి మీరు
మీ ఇల్లు మీ అలవాట్లు మీ సంప్రదాయం క్రమశిక్షణ చూస్తే ముచ్చట గా వుంది
Yes
Mi antha manchi life evaru anubavonchaledhu miru eno janmalu punyam chesukunaru
Chala happy ga vundhi mi life style chusthuntey miru mi pillalu happy ga vundali
పిల్లలు అమ్మచుట్టునే తిరుగుతారు ఆది వాళ్ళ అదృష్టం మీ అదృష్టం కూడా 🤝🤝🤝
Shravani, mee videos chusthe naku edho hope vasthundhi. You are living my dream!!
అమ్మ మీ ఇల్లు చాలా చాలా బాగుంది అమ్మ 👌👌👌
Mee videos chuste peaceful ga vuntundi❤❤❤
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
నవరాత్రులు వచ్చాయి కానీ శ్రావణ మేఘం రాలేదేంటి అని చూస్తున్నాం తల్లీ
డబ్బు బాగా ఉండాలి భర్త అత్త మామ ల సపోర్ట్ ఉంటే అందరికీ ఇలా నచ్చిన బతుకు బతకవచ్చు.కానీ ఇలాంటి లైఫ్ వీడియో కాబట్టి చూడడానికి బాగుంటుంది కానీ అందరికీ ఇది సెట్ కాదు చాలా పని ఉంటుంది ఇలా జీవించాలి అంటే.చాలా బాగుంది అక్క వీడియో .రోజు వేట్ చేస్తున్న వీడియో కోసం
పెద్దవాళ్లు చేసే మంచి పనులు చూసి పిల్లలు కూడా ఇలా నేర్చుకుంటారు అది వాళ్ళకి ఫ్యూచర్లో అవసరం పడుతుంది
@@tatikondasarala3626 nijame sis
అవునండీ మీరన్నది నిజమే అత్తింటి వాళ్ళు మంచివాళ్ళు అయివుండి భర్త కూడా భార్య మాట వినే వారికి ఏదైనా సాధ్యమవుతుంది
ఆడపిల్లకి తండ్రి అంటేనే ఇష్టం చాలా మందిని కూడా చూసా మా పిల్లలు కూడా అంతే
Today's vlog was very very nice Shravani garu . Thank you 🙏
హాయ్ శ్రావణి గారు వీడియో చాలా బాగుంది మీ హౌస్ మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీరు చేసిన రెసిపీ కూడా సూపర్ గా ఉంది. హాలిడే అన్నదే లేనివాళ్లు house wifes. ఇదే సత్యం. నీ వీడియోస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. ❤️
Mee videos Anni choosthanu mimmalni choosthe Naku jelas entha manchi life meedi God bless amma
Shravani garu lot of thanks to you.
మన సనాతన పద్ధతులు మొత్తం మనకోసం, మన ఆనందం,ఆరోగ్యం కోసమే. ఇప్పుడు చాలా వరకు మనం పాటించకపోవడమే మన అనారోగ్యానికి కారణం.
జై సనాతనం 🚩
❤❤❤❤❤❤❤sooooper sravanigaru❤❤❤❤hatsoff
Hi andi first time mee vedio chustinnanu andi ..enta bavundi andu enta baga kattincharo mee house planing...anta naku chala istam andu alaga vundatam... really nice andi....naturality ga natural ga vundatam chala kastam andi...adi meeru chestunnaru...meeru chala chala chala lucky andi.. really...mee house ni mee environment ni chustea enta bavundo assalu....chinnapudu dooradarshan lo serials chustunnatlu vundi..andi...chala bavundi... natural gaaaa....mee house mundu villas, apartments waste andi...elaga vachindi meeku elaga idea...nijam ga meeru lucky ea vishayam lo...naaku elaga vundatam chala istam...but kudardu ...really hatsoff andi meeku...inka daily chustanu mee vedios ni...baga adict aypoyanu....
నిజంగా ఆదివారం తల్లులకు సెలవు అయితే, అది చాలా బాగుంటుంది, నేను కూడా మీలాగే భావిస్తున్నాను
శ్రావణి, మీ వీడియోలు నిజంగా చాలా ప్రశాంతమైన,peaceful ga vuntayyi.
If i have my mee mee time,i watch your videos 😊
Chala nemadiga chakkaga chesaru vantalu matalu chakkaga vunayi me House chala bagundi pillalu chakkaga vunnaru devuduki separetuga room kattu kovalsindi tulasi mokka bagundi chutti mugulu pettu kondi chala machidi👌♥️👍
హాయ్ శ్రావణి వీడియో సూపర్ వైట్ శారీలో లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా నువ్వు చేసిన వెజిటబుల్ కిచిడీ సూపర్😊😊❤❤
Hi andi Shravani garu, 16 anala teluginti ammayi meeru first of all ,me peruku Taggatu meeru me channel peru chala poetic ga undi. Nijam gani manasulo unde kastam marchipoyela undi.Chinnappudu smmammagari illu,nayanamma illu srlavulaki vellina peatisaari Ila prakruthi vodilo aadukuntune perigaanu, chala miss avutunnanu nature ni😭.Mee maatalu kuda enta sravyam ga unnayo...naakithe edo Kokila patiala undi.inka me prati vedio oka adbhutam. Nenu ammayine andi.tappuga anukokandi. Naaku nature anna, poetry anna chala istam. Meeru chese vediolu chooste vamsi gari Cinema choosinantha Trupti ga undi🤩🤩🤩🤩 God bless you. Naakithe me intikochi me pillalatho aadukovaalanipistondi.😊😊
Super amma sravani 👌👌👌👌
ఇల్లు మీ పనులు అంత అద్భుతం గా ఉన్నాయి
Super sravani garu ❤❤❤
House chala bagundi house tour chayandi meku saree chala bagundi ❤❤❤❤❤❤❤❤😊
ఈ కాలం లో మీ life style super.
❤️
Nice video అండి.....food yummy 🤤.... ఆదివారం ఆడవారికి సెలవు ఎపుడు వస్తుందో చూడాలి...... అండి......
such a thought provoking way of living .
we always knew that our indian way of cooking needs a different kitchen but still we look to the western ways of building modular kitchen .n homes .
we ladies definitely need to think about this
I changed my whole kitchen from modular to simple practical south indian old kitchen ..open shelves n cupboards.
planing to buy an old stove n do away with built in hobs n chimneys too
people who have used these for a more than 10 years will know that it is the most impractical ones ..too much of
maintenance .
I.m glad I was not wrong all the way
Bagundi me life style. Meku chala opikandi. Asalu ala cheasukogalugutunnaru anta ani.
Aahhaaa idi kadaa life 👌👌👏👏👏👍🙏🙏🙏🙏😊
Mee vedio ni dachukoni rest time lo prasantamga chusi enjoy chestanu vedio roju cheyaleka pote shorts cheyyandi sooooo happy sravani bangaram
శారీ బాగుంది ❤❤❤
24:22 osho book❤
Sravani garu,ala vollu tuduchukunna towel tho,arghyam ipponchidam,puja cheyinchadam cheyakandi,madi(podi)battalu veskunnaka chepinchandi.❤❤
ఒక movie చూసిన feeling 😊....వర్ష తల్లి బంగారం super ❤❤
😊👍
💐💐మీ లైఫ్ స్టైల్ 👌మీకు మీ ఓపిక కు 🫡
అందరు పిల్లలకి అమ్మ అలాగే ఉంటుంది మీరుచేపేటప్పుడు నీను చాల నవ్వు కున్నాను
Super message for food thanks mam varsha so qt God bless you all 🙏🏻
Mee videos chala bagutayee andi sravani garu
Supper,natural life.but vedio chusevallaki bagundhi life anipisthundhi.kani meru ,me maintenance cheyadam chala hard.andi.manasuki nachi chesthunnaru.really great Andi.
You man things about healthy habits and dharmic living. Very good.
Ekkadiko teesukellipoyaru. Chaalaaa bavundi meelifestyle. Good.
హాయ్ బంగారం వర్షం బంగారం చక్కగా గిల్లి కజ్జికాయ ఎలా తిరుగుతుంటే నాకు చాలా ఇష్టం బంగారం
మా శ్రావణి చెల్లి వీడియో బాగోకపోవటమా సమస్యే లేదు వీడియో చాల బాగుంది
Abbha yentha baagundi video superrrr undi akka garu
Nice andhi naku milagey undalani undhi
meelaga unalanukntanu (morning routine) kaani 10% kooda undadaniki avvadam ledu .meeru true bharata naarimani.stay happy...
Hi sravani garu. Kichen aithe tooo good you are sooo lucky andi beautiful life ❤❤❤
Super❤
U r very natural 🎉
❤❤total land acres??
Love ur kitchen, what brand is that water pot.?
Mee kitchen mee vanta anni prasaanthangaa edho purvamu haayi ani anipinchindhi.prasaanthanga undhi video chusthe
మా ఇంట్లో చిన్నప్పుడు మా నానమ్మ కూర్చునే వంట చేసేవారు పొయ్యి same మీలనే ఉండేది
Nice video amma chala chala baga anipinchindi
మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మీ ఇల్లు చాలాచాలాచాలా బావుందండీ, మీరు ఉండేది ఎక్కడ? చెప్తే ఒక్కసారి వచ్చి మీ ఇల్లు చూసి ఆ ప్లానింగ్ లోనే మేమూ కట్టుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది...ప్లీజ్
Plz share your book collection
love the slow way of living
Hi Andi
Ground nut oil kavali.
Per liter antha cheppandi.alge koriyar chestara.
E video chala chala bagundhi medam
Chala bavundi video.kollu batulu avulu veetini kuda chupinchalsindi.poddunne vatini vidichipettadam.
Hi andi me videos chusthunte na chinnathanam gurthuku vasthundi
Beautiful ❤️
Your efforts are appreciated 🙌🏻
Same feeling
Good mam
Please keep up the good work... loved your beautiful look in saree with lovely long hair
Can you please share your kitchen video…. Stove area is very good… please do one video on that
Hi Sravani super vidio ❤❤❤😂❤
Really you are lucky enjoying nature
Very nice 👍. Thank you
Nice video
Chala bhagundi sis iam happy your video
Mathematics and organics and disorganics
Hi sravani akka. Meru flooring lo vadinavi tiles ahh andi
superrr sravani garu
Nadi same taste madam.nenu ilane plan chesukuntuna.but time padutundi.meeru em anukokapote okasari nenu me house ni chudataniki ravocha madam.
Chinodu so cute
👌
Beautiful video ❤
Mi ellu super andi
3:27
Akka meru tisukonna water pot online link send cheyara
Mee illu chala bagundi madamgaaru
Madam me house plan paper paina geesi chupinchara plzzzzz ma ammI kuda ullu kattukovalani anukuntundi
Poyyi kintdha vinathi chala manchithi u took a very good decisions it is good for health
మీ videos చూడక ముందు నేను అలాగే కింద పెట్టించాలి స్టవ్ ది అని అన్నుకున్న్.
కానీ సింక్ కూడా కిందనే పెట్టాలి..
కానీ చిన్న కిచెన్ le మాకు అవుతాయి...నేను ఇంకా ఇల్లు కట్టుకునే అవకాశం వస్తె ....ఏం చేయాలో అని ఆలోచన.
సింక్ స్టవ్ కిందే ఉంటే....ప్రతి వస్తువు కడగటం అనేది కష్టం అవుతుంది
నిలబడితే ఈజీ గా వెళ్తాం....కానీ కిందే అయితే ఎలా అని ఆలోచన
మీరు మాత్రం cupboards kitchen లొ పెట్టకండి.
బొద్దింకలు చంపేస్తాయి ఇంకా...అందులో మీవి మట్టి పాత్రలు కదా..
ఆలోచించండి...
Village name
Sravani garu meru tiles ekkadinundi
Teppicharu. Bagunnayi
super vedio andi
welldone🎉✔️sravana megha.
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Meru correct GA chepparu dosalu vesetappudu vammo😢
Hi andi sravani garu me vedios chala bhagutaay andi... Mee daggara chala matti patralu vunnay kadha avi ela clean chesi maintain chestharo cheppandi...
Juicer emi company andi
Some sundays i feel that I need a break, we mothers too get tired
Yes correct chepparandi, amma vallu enni vantalyna chalkaga kuchoni chesevaru, eppudu gas vachinappatinundi back pain start aindhi ammaki ,eppudu kindha kuchovaddu antunnaru doctor s
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sunday double working day for ladies
Hi akka, so nice to see you. Your house is very nice. Please show cows next time.