Senior Citizen Maintenance and Welfare Act by Advocate Rama Manoja | Vakeel Saab | hmtv News

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 38

  • @shamalakondra722
    @shamalakondra722 6 місяців тому +1

    Very good information madam thanku soo much🙏

  • @mahi181481
    @mahi181481 Рік тому +1

    Good Information Dhanyawaadhamulu Madam🙏

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 Рік тому +4

    సీనియర్ సిటిజన్స్ కి ఎప్పుడు న్యాయం జరగదు మేడం తల్లిదండ్రులను కొట్టి హింసించి బయటికి గెంటేసారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్లనే పెద్దవాళ్లు అనే గౌరవం కూడా లేకుండా వాళ్ళనే తిట్టి వీళ్ళ పైన కేసులు బుక్ చేసి బెదిరించి వాళ్ళ ఆస్తిని రాయిస్తున్నారు కనుక ఈ బాధలను చూడలేక ముసలి వాళ్లు ముందే చనిపోతున్నారు మానసిక వ్యాధితో కనుక సీనియర్ సిటిజన్ చట్టాల్లో పవర్ లేదు మేడం కలెక్టర్ గారు ఆదేశిస్తారు సీనియర్ సిటిజన్స్ కి న్యాయం జరిగించమని కానీ జడ్జిగారు వీళ్లంతా అధికారుల చేతుల్లో ఉంటారు ఎన్ని చట్టాలు మారిన సీనియర్ సిటిజన్స్ కి న్యాయం జరగని పరిస్థితి

  • @balanageswararao9142
    @balanageswararao9142 2 роки тому +1

    Chaala baaga vivarinchaaru madam
    Thank you very much 👃

    • @Manishi-e4p
      @Manishi-e4p Рік тому

      You are correct. I'm one among.

  • @vijayapawar1842
    @vijayapawar1842 2 роки тому +2

    Madam nice

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому +2

    Many old aged are not willing to go aginst their children & living silently

  • @rajitareddy5924
    @rajitareddy5924 11 місяців тому

    Mom meeru chala baaga cheptunnaru❤...

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому

    Parents need a little love& affection in their last days from thier children

  • @NagendraRaoPaladugu
    @NagendraRaoPaladugu 2 місяці тому

    Good evening madam if senior citizen getting pension he can ask maintenance of case

  • @prasadpampana8023
    @prasadpampana8023 4 місяці тому

    మేడమ్ మీ రుచెప్పిన చట్టాలు బాగానే వున్నాయి నేనే బాధితుదిని నా విషయం పై ట్రిబునల్ కి వెళ్ళాను కానీ RDO ,పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు అంతా మాయ తిరిగి తిరిగి విసిగిపోయా న్యాయం మాత్రం జరగదు ఇందులో చట్టం కోసం అవగాహన లేని అధికారులు వల్ల సత్వర న్యాయం జరగటం లేదు నా అనుభవం య్హో చెపుతున్న

  • @chindammurthy6006
    @chindammurthy6006 Рік тому +3

    మిరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తే కొడుకు మీద కేసా ముసలోడా అనీ నాన బూతులు తిడుతూ పంపించాడు si ఎక్కడ న్యాయం అంతా డబ్బు ఉన్నవారికే న్యాయం

  • @chandanasree4733
    @chandanasree4733 3 роки тому +2

    Chala baga chepparu, mukhyanga ee allulla mida case veyali....pellam vaipu asthi kavali kani pellaniki oka amma nanna unnaru ani gurthu kuda undadu😠

  • @tharunevs3448
    @tharunevs3448 2 роки тому +2

    Father kodukuni theesipadesetatlu maatladithe case veyaccha

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому

    I hope that this nuclear families realise this thank you madam

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 7 місяців тому

    Apart from it what about govt support - instead of supporting creating problems to senior citizens under BPL Category on the small plot acquired with harderned mobey

  • @jjrkunchanapalli6049
    @jjrkunchanapalli6049 7 місяців тому

    When children are in usa how we can proceed lwt me know the procedure

  • @mirror2mysoul
    @mirror2mysoul 2 роки тому +1

    What if the clause to take care of the parent was not mentioned while giving them the property?

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 Рік тому +1

    మీరు చెప్పే మాటలకి ఎక్కడో చోట న్యాయం జరిగిందేమో అని వెళ్తున్నారు సార్ ఈ పెద్దవాళ్ళు అక్కడికి వెళుతుంటేనే గుండెలు పగిలిపోయి చనిపోతున్నారు ఈ వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు వాళ్లు

  • @MallikarjunKasturi
    @MallikarjunKasturi Рік тому +1

    If senior citizen is alcohol addict and intentionally putting false allegations on children and filing cases and exploiting for money . How does the children get justice

    • @HistoricalplacesIndia
      @HistoricalplacesIndia Рік тому

      True. There are vicious people in society and they are not parents they alcoholic

  • @rentalaprasad6179
    @rentalaprasad6179 2 роки тому

    NRI son's case pending with Tribunal RDO Keesara since Dec 2019. No out come.

  • @lakshmispot9165
    @lakshmispot9165 Рік тому +1

    Hi mam
    Maa husband as a husband and as a father ga athanu emi cheyaledu but ippudu maa daggarey untadu kani on and of work chestharu money evvariki ivvaru very bad habits ippudu maa pina complaint ichhadu

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому

    It is very pity to see oldaged parents living in bad conditions & neglected by own children

  • @guntupallisrinu3635
    @guntupallisrinu3635 2 роки тому +2

    ఆయ్కగారు.🇮🇳💐🙏🙏🙏🇮🇱🇮🇱🇮🇱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangaram797
    @gangaram797 Рік тому

    సార్, మా నాన్న గారికి మాయమాటలు చెప్పి మా వదిన గిఫ్ట్ deed చేయించుకుంది, మా నాన్న గారు చనిపోయారు, ఇప్పుడు మా అమ్మను చూసుకోకుండా చిత్ర హింసలు పెడుతున్నారు, నాన్న గారు చేసిన గిఫ్ట్ cancel చేసి అమ్మ గారికి చేయవచ్చా సార్, నేను చిన్న వాడిని

  • @Murumadirajam
    @Murumadirajam 2 роки тому

    సం:2007నాటి చట్టం లో ఎ లాంటి మార్పులు వచ్చాయి.??🙏

  • @nageswararao8392
    @nageswararao8392 2 місяці тому

    Act valla kontavaraku parvaledu kani premalu puttinchalevu kabatti parents ku financial ga mundu choopu undali ippudu anta ardika sambandale it true

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 2 місяці тому

    Rules and regulations no use change to come from hearts ex one poet says anubandham atmeeyatha antha oka butakam atma thruptikai manashulu aduthunna oka natakam take meaning in this this song may be 50 years or more old now ?only moneu

  • @tharunevs3448
    @tharunevs3448 2 роки тому +1

    Give me reply

  • @suneethamachineni3056
    @suneethamachineni3056 Рік тому

    Lawyer ni pettukoni case veyalani financial status. Police station, ea panchayathi lo discuss cheyani case
    Kuthuru dhaggaraki velthe chempestyanu ani atu kuthuruni puttintintiki😢 ranivvakumda, eitu aa parents ni kuthuri dhaggaraki ranivvakunda oka psycho la behave chesthunna .... sr citizen struggles

  • @guntupallisrinu3635
    @guntupallisrinu3635 2 роки тому +2

    ఒకే

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 2 роки тому +4

    తప్పు. అమ్మానాన్నలు కొడుకులు బాగా చూస్తారు. కానీ కొడళ్లతోనే సమస్య. కొడళ్లను కట్నం కోసం వేదించకపోతే వారు బాగానే చూస్తారు.

  • @yanamandravijayalakshmitha1639

    Eemae advocate.judge (nyayamurty kadugada.

  • @suneethamachineni3056
    @suneethamachineni3056 Рік тому

    Parents ni haras chesthunna koduku, police station ki velthe, family lo settlement chesukondi pedhavallo panchayathi petti,case eandhuku antunnaru, vurulo pedhavvalu eavaru intrested ga vundaru vachinavalla mata kodukulu care cheyaru.
    Atu panchyathi lo, eitu police station lo solve avvaka parents chanipovalani decide avuthunnaru. Physically dead Poor farmer