Це відео не доступне.
Перепрошуємо.

Supreme Court Key Decision || Priya Chowdary & Advocate Pujari Reveals Facts || Mr Nag

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2023
  • #PsychologyFacts #Motivation #Inspiration
    Watch ►Supreme Court Key Decision || Priya Chowdary & Advocate Pujari Reveals Facts || Mr Nag
    Mr. Nag is the Off Beat UA-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

КОМЕНТАРІ • 572

  • @truenfacts9758
    @truenfacts9758 Рік тому +32

    ఒక అత్త కోడలిని 25 years చూడకుండా ఒక్కరోజు చూడకుండా అన్నం పెట్టకుండా, ye సంప్రదాయాలు చేయకుండా, పిల్లలనుకూడా చూడకుండా , ఆస్తులు ఇవ్వకుండా, రూపాయి పెట్టకుండా, వాళ్ళు చావుబతుకుల్లో ఉంటే రాకుండా , only కొడుకుని కన్నా కోడలు చూడాలి అంటే.. ఇదేం న్యాయం..

    • @pavallacharan2152
      @pavallacharan2152 28 днів тому +1

      Meeru chesina anser chala bagundhi naku kuda anser kavali

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 Рік тому +24

    Thnq very very very much.
    పూర్తి వాస్తవాలను చెప్పారు. మీరు ఎపుడు కూడ చాల అవసరమైన వైవిధ్యమైన విషయాల నే మాట్లాడతారు.ఈ Lawyer గారు కూడ చాల బాగా చెప్పారు. వారికి అభినందనలు.

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Рік тому +6

    అత్త మామలు ఎంత మంచిగా చూసుకున్నా కోడలు ఎప్పుడూ తన పుట్టింటి వారి గురించే ఆలోచిస్తుంది. ఆడవారి ఆలోచనా విధానం విచిత్రంగా ఉంటుంది. ఒక మహిళ తన కూతురు కి పెళ్లి చేస్తుంది, కూతురు అత్తవారింట్లో సుఖ పడాలి , కష్ట పడ కూడదు అల్లుడు మా కూతురు చెప్పినట్లు వినాలి అని కోరుకుంటారు, అదే మహిళ తన కొడుకు కు పెళ్లి చేశాక తన కోడలు తన చెప్పు చేతల్లో వుండాలని, ఇంటిపని మొత్తం కోడలే చూసుకోవాలని, కొడుకు తమ చెప్పు చేతల్లో వుండాలని కోరుకుంటుంది. అందుచేత చెప్పొచ్చేదేమిటంటే ఒక మహిళకు శత్రువు మరొక మహిళే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై పోవటమే నేటి కాపురాల్లో కలతలు, కన్నీళ్ళ కు కారణం.

  • @reddihasini9999
    @reddihasini9999 Рік тому +19

    కోడలి ని,మనువడు, మనవరాలిని, దగ్గరికి తీయని అత్తమామ లు ను ఏమి చేయాలి

    • @rajiudayvlogs4284
      @rajiudayvlogs4284 Рік тому +3

      Alanti vallani asalu kshamanchakudadu ,vallu ela chesaro ,meeru aalaage cheyandi.appudu vaallaku buddi vastundi

    • @srilathareddy7245
      @srilathareddy7245 6 місяців тому

      Meeru atta garu intiki velthara? Vallatho matladuthara

    • @Rbgdm
      @Rbgdm 2 місяці тому

      Manavanni, manavaraalu ni choodaniyyakunda unna kodaluni yemi cheyaali

    • @kanyakumari6212
      @kanyakumari6212 2 місяці тому

      కోడలే అత్తలని బాధించె రోజులు ఎప్పుడో వచ్చేసాయి. కోడళ్ళకి దండం పెట్టీ బతుకుతున్నారు అత్తలు. కోడళ్ళు అందరూ ఉత్తములు కాదు, పత్తిత్తులు కాదు.ఇదే నిజం.
      అత్తలు అందరూ gayyaalilu కాదు.

  • @anandaraghu5590
    @anandaraghu5590 Рік тому +71

    ఒకవేళ ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్ననీ కూడా చూడాలి కదా. ఏమంటారు?

    • @monanethi503
      @monanethi503 Рік тому +9

      hmmm
      అదేవ్వరికి పట్టదు అండి..
      ఎదో తూ తూ మంత్రంగా.. అల్లుడు చూసుకోవాలని అందరూ చెప్పే వాళ్ళే..
      కానీ.. పెళ్ళీ అయిన క్షణం నుండీ ఆమె పేరెంట్స్ నీ, ఎలా తప్పు పట్టి.. భయంలో పెట్టుకుందామా అనీ చూసేవాళ్లు.. ఎప్పుడు ఎలా చూసుకోవాలో వాళ్ళకీ బాగా తెలుసు..
      డైలీ బేసిస్.. ఏమి ఆశించవద్దూ..
      మరి ఊరికూరికే ఇంత రెవల్యూషన్ వచ్చి పడిందా..!!

    • @bharadwajlifestylep461
      @bharadwajlifestylep461 Рік тому +3

      Amo adi aduga vadu titina kotina padi undali, atha mamma chikaku peduthuna husband ki doorm chestu kotiyyatam chestaru

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc Рік тому

      @Ananda Raghu
      Girls simply select boy based on salary, property, height, professional status. On top of that you want put girl parents on boy. It is stupidity pushing every responsibility on men.
      Even for love women not struggling whereas men struggling. Irony of society

    • @monanethi503
      @monanethi503 Рік тому

      ua-cam.com/video/k5yyvwDPbuM/v-deo.html

    • @nramchandrareddy8625
      @nramchandrareddy8625 Рік тому

      ...@Ananda raghu.... ammailyu pelli cheskokapothe ae problem undadhu ammailyaku .. assal ammailyu enduk pelli cheskovali...ammailyu enduku barinchali.. em avsaram

  • @naamaata
    @naamaata Рік тому +52

    ఏది ఏమైనా ,పాతకాలం ఉమ్మడి కుటుంబాలే మేలు।కలిసుంటే కలదు సుఖం🤝🙏🏻

  • @truenfacts9758
    @truenfacts9758 Рік тому +17

    కొందరు మగాళ్లు భార్యకు పిల్లలకు , తల్లితో రూపాయి పెట్టించలేరు, అన్నం పెట్టించలేరు ఆస్తులు పెట్టించలేరు సంప్రదాయాలు చేయించలేరు , చావుబతుకుల్లో ఉంటే హాస్పిటల్స్ కి వచ్చి చేయానియ్యారు కానీ మా అమ్మ నన్ను కన్నది నువ్వు చేయాలి అంటారు... మరి మొగుడి పిల్లల్ని చూసే భాద్యత వాళ్లకి లేదా

  • @parasavijayakumari375
    @parasavijayakumari375 Рік тому +2

    Good conversation. Useful for for society.

  • @TIMEPASS-ci4ey
    @TIMEPASS-ci4ey Рік тому +21

    జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వారి గుణదోషాలు మనం ఎంచకూడదు. జన్మనిచ్చిన కారణం చేత సజ్జనులు కాకపోయినా వారి గుణదోషాలు ఎంచక వారి యందు మన ప్రవర్తన మర్యాదపూర్వకంగానే ఉంటూ. వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి. 🙏

    • @monanethi503
      @monanethi503 Рік тому

      💯 true' ✅👍🙏
      అలాగే.. ధర్మపత్ని విషయంలో కూడా కొన్ని రకాల బాధ్యతలు పురుషులకు వున్నాయి.. వేల సంవతసరాల మానవుల జీవనగమనంలో..
      ఆధునిక మానవుడు మాత్రమే.. కోపంలో తన భార్య మీద చెయ్యి ఎత్తాడు..
      ఆహారం కోసం వేటకి వెళ్ళే పురాతన కాలంలో, గుహ జీవన మావవులకి ప్రాక్టికల్ కష్టాలు మాత్రమే ఉండేవి..
      కానీ.. రానూ రానూ మన మంచీ చెడు పట్టించు కోవటం కోసం.. ఎంతగానో ఆలోచించి కొన్ని నియమాలు - నిబంధనలూ ఏర్పాటు చేసుకున్నారు..
      ప్రాక్టికల్ కష్టాలకి తోడు.. మానసిక కష్టాలు కూడా అప్పటినుండే మొదలైనాయి..
      కానీ.. అవే నియమాల మీద ఆధారపడి వేల సంత్సరాల నుండీ జీవనం సాగిస్తున్నాము..
      ఆనాటి సమాజహితం కోసం ఏర్పాటు చేసిన నియమావళి మీద ఆధారపడి ఈ ఆధునిక యుగానికి అనుగుణంగా మన constitution రూల్స్ తయారుచేసి.. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులు నడిపిస్తున్నారoటే.. ఆనాడు ఎంత లోతుగా, ఎంత దూరంగా ఆలోచించి ఉంటారు..
      అనాదిగా మగాడు చాలా బలశాలి..
      ఆతనికి ఫ్రీడమ్ ఎక్కువా.. కానీ
      అతని బుద్ధి వంకరదారులు పడుతున్నందుకే... నీతి నియమాలు - నిభందనలు అంటూ సమాజహితమే కోసం రచించబడ్డాయి..
      అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లు.. తండ్రీ కూతుర్లు.. కొడుకు కూతురు.. తల్లీ తండ్రీ.. ఈ రిలేషన్స్ వేరే..
      భార్యాభర్తల రిలేషన్స్ వేరే..
      (ప్రకృతి నియమం వేరే..)
      కాలం ఎదైనా.. డెవలప్మెంట్ ఎంతయినా.. పురుషుల యొక్క ప్రవర్తనా సరళి.. స్త్రీలని అతిగా ప్రభావితం చేస్తాయి..
      ఇదీ ప్రకృతి యొక్క నియమం..✅

    • @kanyakumari6212
      @kanyakumari6212 Місяць тому

      Parents వద్దు. ఆస్తులు ముద్దు . అనే పిల్లలు సమాజంలో చాలా మంది వున్నారు. పేరెంట్స్ నీ బాధించే కొడుకులు, కోడళ్లను నేనుచూశాను. కోడళ్ళు కుటుంబం involvement kudaa వుంటుంది.

  • @memyworld6683
    @memyworld6683 Рік тому +15

    ఎంత మంచిగా ఉన్నా, అడిగినవన్నీ వండి పెట్టినా, ఇంకా భార్య భర్తల మధ్య గొడవలు పెట్టే మామ గారు ఉంటే,
    మానసికంగా ఒకరకమైన ఒత్తిడికి గురిచేసే మామ గారు ఉంటే
    వండి పెట్టే కోడళ్ళ పుట్టింటి వారిగురించి లేనిపోని మాటలు చెప్పి కొడుకులను రెచ్చగొట్టే మామగారు ఉంటే
    ఇలాంటి వారికి ఎలాంటి శిక్షలు, చట్టాలు లేవా మేడం & sir

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Рік тому +5

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND SUGGESTIONS. SHUBHAM

  • @adilaxmi3336
    @adilaxmi3336 Рік тому +55

    తల్లి తండ్రుల ని చూడటం..ఒక్క కోడలి భద్యత ఎంతవరకు కరెక్ట్?.. అసలు కోడలు ఎందుకు చూడాలి?..కొడుకులు, కూతుళ్ళు చూడాలి. పోనీ, వాళ్ళ అదృష్టం కొద్ది కోడలు చూసినా..పిల్లలు అందరితో పాటు కొడలిపెరున ఏమన్నా అస్తి రాస్తారా?...చచ్చిన జరగదు అలాంటి ది...కోడలు, కోడలు అని వాళ్ళ మీద పడి ఏడవకండి..ప్లీజ్🙏🏻🙏🏻 పిల్లలు అందరూ కలిసి తల్లి తండ్రులని చూసుకునే వే ఆలోచించండి🙏🏻🙏🏻🙏🏻

    • @mybommarillusuneethaskitch9329
      @mybommarillusuneethaskitch9329 Рік тому +5

      ఆ బిడ్డకు అత్త, మామ ఉంటారు ఎందుకు చూస్తారు నీ లాగా నా బిడ్డకు ఫ్రపరేట్ ఇవ్వు చూస్తది చెప్పం ఆస్తులు ఉంటే నే కోడలి కి వ్రాస్తేనే అడిగింది అని తెలుస్తే chempapagulathadhi నా బిడ్డను ఆలా పెంచిన నిరూప్పించండి నీ జాతి తగ్గ కోడలు నా ఇంట్లో ఉంది కొడుక ను కన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో కొడుకులు మంచి పిల్లలు ఇలాటివి వచ్చాక వాడు బాగుంటే చాలు అనుకుంటున్నాం కోడలు పేరు మీద ఆస్తి రాస్తారా అంటున్నవ్ నీ మొగునిది నీది కదా. ఆవులే.... మొగుణ్ణి సఫ్రెట్ చూస్తున్నప్పుడు నీకు ఆశ పుట్టింది ఎప్పుడు సంపాదిస్తారో... పొగరు .. నా బిడ్డ కూడ సినియర్ H. R ఎంత వినయం నా కొడుకు కూడ dignipid ఇంకా నా కోడలు అడగలేదు ఆస్థి బాలేదానివి.. తల్లి

    • @monanethi503
      @monanethi503 Рік тому +4

      @@mybommarillusuneethaskitch9329
      రాయమని అడగట్లేదు..
      రాయరు కదా అని.. చెప్తోన్నారు.. తప్పేంటి..!
      తల్లీతండ్రులు అందరి బాధ్యత అనీ ఆవిడ చెప్పారు.. అది కనపడలేదా..!
      HR అయితే ఏంటి.. నీ కూతురు ఒకింటికి కోడలే.. నీ కోడుకూ ఒకింటీకి అల్లుడే..
      మేము - మీరు
      ఇలాంటివన్నీ రోజూ వారీ మాటల్లోనే అన్నీ తెలిసిపోతాయి..
      అల్లుడు మంచోడు.. కొడుకు వెధవ అనుకునే తల్లులకి కొదవ లేని దేశం మనది..
      ఉద్యోగం చేసే మహిలకి ఆమె సంపాదననే ఆమెకి దక్కనివ్వరు గానీ.. ఇంక అత్తామామలు కోడలికి తమ ఆస్తీ ఎందుకు రాస్తారు.. మరీ విడ్డూరం గాకపోతె.. 🙄🤦🏻‍♂️

    • @Subbamma-oz2yg
      @Subbamma-oz2yg Рік тому +1

      ​@@monanethi503 ⁹9

    • @katagounimounikagoud7681
      @katagounimounikagoud7681 Рік тому +2

      Inni rojulu nu barthanu kani penchi peddachesi oka prayojakudini chesaru kabatti vallanu chudadaniki nuvvu asthini adigav mari repu podduna me parents ni chudalsivaste kuda asthi adugutara sis nuvvu ela perigavo tanu kuda alane ga niku ante prathyekanga ivvadam enti nuvvu valla intiki vachaka indirect ga vallaku em vundo andulo niku oka part avtundin ni husband ku chendindi niku kuda chendutundo adi niku kuda chendutundi directly nuvve niku ni husbanku duram penchutunav okavela ni vipunundi alochinchu nike oka brother vunte vachina me vadina kuda alage alochistundi n nuvve daughter ga r kodali ga alochinchakunda oka koduku n alludi place lo vundi alochinchandi mike airtam avtundi mi parents ento ante vallu kuda and me parents lo at leadt 75 persent kuda ivvaleda ippudu meeru ila alochistunnaru mike koduku pudite repu podduna miku vache kodalu kuda alane alochistundi daniki autometic ga mi son kuda acept chestadu endukante meeru chesedi chustu perugutadu kavuna don't mind sis it's my openion only

    • @katagounimounikagoud7681
      @katagounimounikagoud7681 Рік тому +1

      Ippudu vunna tingari ammailu chalu talli nuvvu ilantivi petti vallani inka chedagotaku n okasari nuvvu pettina comment me parents ki chupinchu valla opinion adugu telustundi vallaku kuda nuvvu enta vuthamuralivo

  • @sadhanaterala
    @sadhanaterala Рік тому +9

    Alludu atta mamalni kanisam pattinchukoni vaalla kosam kuda 1a video cheyandi

  • @01043
    @01043 Рік тому +145

    ఇలాంటి చట్టాలు కొంత మేరకే పనికి వస్తాయి. నేను చూసిన చాలా ఇళ్ళల్లో, కొడుకు , కోడలు బాగా చూసుకున్నా కూడా సంతృప్తి చెందని అత్త మామలు గురించి ఎవరూ కూడా పెద్దగా మాట్లాడరు. మన సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే, మంచి 10% వున్నా కూడా, దానిని ఎవరూ చూపించరు, మాట్లాడుకోవడం వుండదు. ఆ 90% చెడుని చూసి మొత్తం అందరూ ఇలానే ఉన్నారు అని ఒకే గాడిన కట్టేస్తాం. ఇలాంటివి మారాలి.

    • @suneethachintala2275
      @suneethachintala2275 Рік тому +7

      True

    • @sujjiarunreddy5438
      @sujjiarunreddy5438 Рік тому +12

      True andi..vallu mental torture pettatavalla..dhooraga vuntamu..but wlanti case vallaki favour ga vutayi..but vallu manaki intlo chupinche mental torcher avvariki theliyadhu

    • @justiceforall3555
      @justiceforall3555 Рік тому +4

      Kodallu challa darunanga vunnaru...anni familes lo , laws gender neutral avithe appudu nyayam chustaamu sister...idid samajaaniki challa manchindi

    • @monanethi503
      @monanethi503 Рік тому +10

      90% మంచే ఉంటుందీ సర్..
      ఈ ఫాస్ట్ లైఫ్ లో టైమ్ బిగ్ ఇష్యూ
      అందుకే.. 90 నుండీ 70% మంచి అనే గ్రాఫ్ కి పడిపోయింది అండి..
      NTR గారికి అంతమంది పిల్లలు ఉన్నా.. భార్య పోయాక ఒంటరి అయిపోయారు..
      మారిన లైఫ్ స్టయిల్ కి తగ్గట్టుగా.. పెద్దాల్లు అంగీకరించాలి..
      కానీ... ఇవన్నీ ఈ సర్ మేడం చెప్పినట్టుగా వాస్తవాలు ఉండవు..
      పేరెంట్స్ కి దగ్గరిలో అక్కో చెల్లో ఉంటే.. వాళ్ళు చూసుకుంటారులే అనే నిర్లక్ష్యం కొడుకులో ఉంటుందీ... కానీ నెపం మాత్రం తన వైఫ్ మీద వేసేస్తాడు..
      90% ఇలాంటీ కొడుకులనే.. సొసైటీలో అందరం చూస్తున్నాము...
      నిజానికీ.. ప్రతీ సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందీ..
      కానీ.. మగాడు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు...
      తనకు మట్టి అంటనివ్వడు.. కానీ కుటుంబంలో అందరినీ తనకు కావలసినట్టు influence చేస్తాడు.. ఇదే పచ్చి నిజం..
      అతను ఏం చెప్పిన.. అతను ఏ డెసిషన్ తీసుకున్న.. ఇంట్లో అందరూ అంగీకరించకమానరు..
      అతని నాయకత్వంలో.. అతని పేరెంట్స్.. లేదా అతని వైఫ్ తప్పక బలి పశువులు అవుతారు..
      కుటుంబవ్యవస్థ క్షీణించడానికి మగాడే అసలు కారణం..
      వాడికి ఏది బెనిఫిట్టో అదే చేస్తాడు.. నెపం మాత్రం అందరి మీదకి తోస్తాడు.

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому +3

      @@monanethi503 *90% percent manche endhuku untaadhi, minimum 50% houses lo issues untaay, magaadu smart ga aalochinchadam kaadhu, pelli tho bakara avthaadu, Thalli ki support chesthe, pratheedhi thalli maata vine daddhamma ani wife anukuntaadhi, alaagani wife maata vinte , pellaam kongu chaatu chavata ani thalli anukuntaadhi, atha kodallu godava padhithe, madyalo unnavaadu solve cheyadam impossible, parents ki support chesthe 498A , wife ki support chesthe parents dhooram avthaaru plus society lo bad name, koduku pelli ayyaaka kuda parents ni baaga chuskuntunnaadu ante adhe kodalu goppathanam, alaage pelli ayyaaka koduku parents ni sarigga chuskotledhu ante adhi kodalu gayyaalithanam, kodalu husband ni nee parents ni manam chuskundaam ante ea koduku vaddhu anadu, parents ni chuskunte pelli endhuku cheskunnaav antaadhi wife*

  • @sravanthiesarapu3203
    @sravanthiesarapu3203 Рік тому +4

    Men okkadu correct ga unte andaru set avutaru madam. Wife ki mother ki evari importance vallaku iste ye problem undadu

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 Рік тому +13

    Meru matladedi correct but kodalini bidda la chusukune athamama lu vunte kodalu kuda bidda lage chusukuntundi .but evvaru ala chudaru parayi vekthi lage treat chestaru anduke ela vundi paristithi.and adapilla thalli thandrulani kuda atu Alludu etu athamama lu evvaru maryada ivvaru.katnam echi intlo antha chakiri chesi anni avasaralu therchi intlo avamanalu pade baryalu entho mandi vunnaru.adi kuda matladandi meru.

  • @shobhamaramraju7621
    @shobhamaramraju7621 Рік тому +9

    Prathi athagari ellu oka kodaliki puttinti vathavarananni kalipiste antha feedom este prathi kodalu kutumbam tho kalisi vundalane korukuntundi.

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 Рік тому +12

    మేడం శాడిస్ట్ మామగారిని చూడాలా 🙏

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 11 місяців тому +1

    Chala Baga chebutunnaru meku harts of to Anchor

  • @yesudasbandi9795
    @yesudasbandi9795 Рік тому

    Very good information given by lawer sir madam

  • @yesudasbandi9795
    @yesudasbandi9795 Рік тому

    Very good impermation given by lawer sir madam

  • @ksrsuri3311
    @ksrsuri3311 Рік тому

    🙏🙏 Baga chepperu madam, chala families healthy ga vuntaye Mee dayavalana🙏👍

  • @bhuvanay6592
    @bhuvanay6592 Рік тому +4

    కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన కోడలిని రాసి రంపనా పెట్టి న అత్త, మామ, ఆడబిడ్డ లను ముసలి వాళ్లయ్ న తరువాత కోడలు ఎలా చూడాలి?

    • @katagounimounikagoud7681
      @katagounimounikagoud7681 Рік тому

      Nuvvu vallanu ela chuste repu podduna niku vachina kodalu kuda ninnu alane chustundi

  • @sarvesanyesumani3035
    @sarvesanyesumani3035 Рік тому +1

    Yes madam I am also suffering fr this problem I am having 4 sons but I am living alone without any help fr them ur taking gud step I am having rly pension but the one who have nothing god bless them TQ

  • @pallavik6420
    @pallavik6420 Рік тому +2

    nanu naa attha ni baaga choosukune daanni. కని మా అత్తకు మంచితం పిచ్చితనం గా కనిపించింది. ఇప్పుడు నేను ఆమె చేసిన చేష్టల వల్ల డిప్రెషన్ లూనాయను. మందులు meeda unnanu. దయ చేసి ఇలాంటివి ప్రోత్సహించండి దయచేసి 🙏
    Attha kodalini ela chuakovalo aa vishayam maatladare. Kodallu depression ki lonayi chanipoye paristhiti ki teesuku raavaddu. Andaru manushulu vakela undaru adi gurtupettukondi. I am suffering from PSTD post traumatic disorder bcoz my mil.

  • @sivakumarinannuri1267
    @sivakumarinannuri1267 Рік тому +4

    మేడమ్ మేము ఇవి అనుభవిస్తున్నాం

  • @lakshmikommisetty3998
    @lakshmikommisetty3998 Рік тому

    Priya madam chala chakkaga chepparu meeku danyavadhamulu. 🙏🏾🙏🏾. Nijamuga cheppalante kuturulu leni talli tandrulanu koduku kodale chudali. Vari pillalalu kuda variki cheruva cheyalli appudekadha a tallitandrulaku chivari dasalo anadam. Mee lanti varu unnaru kabatti dharmam chakkaga nadustundhi. Meeku marosari na krutagnatalu. Thank you madamgaru. 🙏🏾🙏🏾

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 Рік тому +6

    చట్టాలు కొంత వరకు పనికి వస్తవి అనే మాట కరెక్ట్. చట్టం వుంది అని పేరుకి కాదు. అమలు చేయటానికి అణుగుణంగా వుండాలి. లేకపోతే వేస్ట్.

  • @vanajajanagama2683
    @vanajajanagama2683 Рік тому +13

    Husband చనిపోతే అత్త మామ టార్చర్ కనిపించే విధంగా ఉండదు . అది చెప్పడానికి రాదు కొడుకు లేదు ఇది ఏం చేస్తుంది అని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు గురించి ఏంటి . అటు భర్త లేక ఇటు పిల్లల భాధ్యత ఒంటరి పోరాటం . అప్పుడు కనీసం support ఇవ్వకుండా చేసే వాళ్ళు. ఇంకా తోడి కోడళ్ళు కలిసి ఉండకుండా గేమ్స్ ఆడే అతాగారు మామగారు లేరా . ముసలి తనం అందరికీ వస్తుంది .ముసలి తనంలో లో కూడా ఇగో వదిలి ప్రేమ తో మెలగరే .

  • @sbtsundari276
    @sbtsundari276 Рік тому +1

    Super. Ga. Cheapparu. Sir

  • @sreddy3067
    @sreddy3067 Рік тому +13

    Wife ni servant laga, atta maamani ATM laga chuse alludu Mari. Ela kadu madam, senior citizens andariki okela varthinchela chattam thesuku ravali. Vallani kuturlu , kodukulu, kodallu, allullu andaru kalisi baga chuskovali

  • @srivanipeddinti6109
    @srivanipeddinti6109 Рік тому +37

    ఆడపిల్లలే అన్ని త్యాగాలు చేయాలా ? మగపిల్లలు ఏం ఛేయక్క రాలేదా?

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому +2

      *Pelli tho jeevitham Sanka naakuddhi magaadiki, inkem thyaagam cheyaali, intlo Pani ki Pani manishi pettukovachu, mogudi job ki evadni pettukuntaav*

    • @monanethi503
      @monanethi503 Рік тому +1

      అబ్బాయిలు ఏం చేస్తున్నారో.. ఏం చేయట్లేదో... తమని ఎవరూ గమనించరనీ... వాళ్ళ ధీమా,🤭

    • @monanethi503
      @monanethi503 Рік тому +3

      ​@@patnalaramchandu5310
      ఆహా.. కోర్టు కళ్ళకి గంతలు ఉంటాయి గానీ.. సొసైటీకి కాదు బాస్..
      మాకు సంపాదించే అమ్మాయే కావాలని.. మాట్రిమొనిల్లో
      ఎందుకు వెతుకుతున్నారు.. మరి దాని అర్థం అందుకే కదా..
      లేడీస్ ఎలా ఉండాలో మగాల్లే డిసైడ్ చేస్తారు..
      మగాళ్ళు ఎలా ఉండచ్చో మగాళ్లే డిసైడ్ చేస్తారు..🤭

    • @patnalaramchandu5310
      @patnalaramchandu5310 Рік тому +2

      @@monanethi503 *Maaku sampadinche ammaayi kaavaali ani ee madya modhalayyindhi, aina oka magaadu wife ni nuv job cheydaaniki velledhu ante feminists bayataki vasthaaru, nenu job chestha Naa job Naa istam antaadhi, ipudu magaallu wife ni job cheymante Nuvvu evaru naaku cheppadaaniki ,naaku job cheydam istam ledhu antaadhi, ante ladies men ni judge cheyachu thappu kaadhu, gents maatram women ni judge cheykudadhu, pelli lekapothe magaadu epudu kaavalante apudu job maanesi kaali ga undagaladu, ledha 3 months gap theeskuni vere job shift avthaadu, adhe pelli ayyaaka 3 months rest theeskunte vaadiki narakame, endhuku paniki raadu ani wife relatives andharu cheppuntaaru, inko best thing entante magaadu 35 years ke retire aipovachu pelli lekapothe, 10 years savings chaalu, simple single happy life lead cheyadaaniki, oka auto vaadiki cheppa, nuv nela motham auto thokkuthaav kastapadi, nuv pelli cheskunte okka roju lo nee kastam motham oodesthaadhi , costly saree , jewellery kaavaalani ani*

    • @monanethi503
      @monanethi503 Рік тому +1

      అసలు అమ్మాయిలందరికి, ఇలాంటి లెక్కలు నేర్పిందే.. మీ అబ్బాయిలు మహానుభావా..
      తమరు ఆటో వాడికి చేసే అదేదో జ్ఞానం మొత్తం ఈ సొసైటీకి చెయ్యoడి.. మంచి పుణ్యం అయినా వస్తూంది..
      కానీ.. ఎవర్ గ్రీన్ టాపిక్..
      తన ప్రపోజల్ నీ.. రిజెక్ట్ చేసిన అమ్మాయిలను, ఆమే పేరెంట్స్ నీ బండ బూతులు తిడుతూ.. సోషల్ మీడియాలో చాంతాడంత మేసెజులు రాస్తుంటే.. ఎదో తాము చాలా నష్ట పోతున్నట్టు.. పోస్టు నిండా.. అబ్బాయిల ఏడుపుగొట్టు మాటలే ఉంటాయీ..🤭
      తమరి సేవింగ్స్ లాజిక్స్ నిజమే అయితే.. ఇలాంటి విచ్చలవిడి ఫార్వర్డ్ పోస్టులు ఎవరికీ కనపడకూడదే..🤭
      అండ్.. బయట ప్రపంచంలో కూడా రిజెక్ట్ చేసిన అమ్మాయి మీదా ఏ అబ్బాయి కత్తితో.. యాసిడ్ తో దాడులు చేయకూడదే..
      తమరు చెప్పే ఈ కాకీ లెక్కలు మిగతావాళ్ళు ఎలా మిస్ అవుతున్నారూ..!🤭
      ఎపుడో 30 ఏళ్ల క్రితం Money movie లో కోట గారి పాట నుండే.. మగాళ్ళు ఎంతో నేర్చుకోవాలి..
      కానీ మీకు యింకా అనుకూలమైన ఎదో లోసుగు లేకపోతే.. మాట్రిమొని ల్లో తమ తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేయనే చేయరు..🤫🤭

  • @sajidabegum2673
    @sajidabegum2673 Рік тому

    🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому

    Very Very Impartant Subject
    Kindly work Hard to find sutable ANSWER to this
    Malady ❤❤❤❤❤

  • @pallapotukishore6560
    @pallapotukishore6560 Рік тому +9

    No expectations and no regrets.
    When you expect dowry, salary of daughter-in-law and caring and service - you will suffer.
    If you respect and take care more than than your daughter, she will also extend.

  • @jeslinjoseph9518
    @jeslinjoseph9518 2 місяці тому

    Sir you are a great

  • @khandavillibhaskaracharyul7401

    బలగం సినిమా ఇందుకు దగ్గరగా ఉంటుంది

  • @sajidabegum2673
    @sajidabegum2673 Рік тому +1

    Save society save famliy save parents save citizen right for fight inqelab zindabad nenu saytam jaibhim jaihind

  • @srilaxmivajrapu9846
    @srilaxmivajrapu9846 11 місяців тому +1

    Super 🙏

  • @user-ub4ew1fm4u
    @user-ub4ew1fm4u Рік тому +1

    Change will come sir , how I will tell you.

  • @durgarao4894
    @durgarao4894 Рік тому +5

    Kodallalonu tappu untadi alage mother's lo kuda tappu untadi
    In society 50% mistakes kodalu lo and 50% Attalonu mistakes unnai so there is no judgement to eachother
    Both are problem for men
    In society all mistakes s are happening 50% one side and 50% another side like men and women side so there is no judgement oneside

  • @vision819
    @vision819 Рік тому +10

    Girls side parents ni chusukovadhu kani boys side parents ni chusukovali idhi partiality. Boys parents chusukupote divorce wat about girls side? There is no equality according to article 14

  • @sumathipenikalapati6431
    @sumathipenikalapati6431 Рік тому +3

    Responsibility should be the same to take care of daughter-in-law's parents and son's parents..😢

    • @monanethi503
      @monanethi503 Рік тому

      పెళ్లికి ముందు.. ప్రిపేర్ చేసేవాళ్ళు లేక.. పెళ్ళీ అంటే ఒకరికి మరొకరు తోడు అవ్వాలని.. బాధ్యతలనీ మోయాల్సి ఉంటుందని.. ఇద్దరికీ వివరించేవాళ్ళు లేకపోయేసరికి... తెలుగు సినిమాలు చూపించే ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని భ్రమల్లో పెళ్ళిల్లు జరిగిపోతున్నాయి..
      Disappoint మామూలుగా ఉండట్లేదు..
      Nowadays.. పెళ్ళాన్నే బరువుగా భావిస్తుంటే.. యిక ఆమె వాళ్ళతో ఎన్నటికీ కలసి పోతూంది.. ఆ యింటి బాధ్యతలూ ఆమెలా మోస్తూంది..!!!??!! 🤦🏻‍♂️

  • @gowsepeerluckgowsepeerluck6350

    Sir and madam all ur discussion is 100% correct. It is a major issue all men's are suffering because of this.
    But as a election publicity this law and act should make aware in society through posters and speakers and mike and like advertising in TV . it should be made compulsory publicity then fear and awareness should make all daughter in law heart and will slowly develop fear in their minds to harass parents of husband.

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Рік тому +2

    100/ correct mam plz dinipaina ekkuva cheppandi

  • @vaidgulalaxman4760
    @vaidgulalaxman4760 Рік тому +2

    సార్ చెప్పేది అక్షర సత్యాలు మనం ఆయన మాటల్ని రియలైజ్ కావడం తప్ప ఇంకో మార్గం లేదు

  • @sdar148
    @sdar148 Рік тому +1

    Mee iddari vishleshana realistic ga vundi. Vyavastha chedipoyindi. Courts can not save .

  • @sankar44444
    @sankar44444 Рік тому +6

    మనిషి మనిషి కి అలవాటు పడకుండా, మెషిన్ కి అలవాటు పడుతున్నారు.
    Hmm, truth ☹️

  • @manju7568
    @manju7568 Рік тому +5

    Yennoo vandaal samasraala nundi aadavaala bathuku baanisaka bathuku ga undi. Epudu aadavaalu yenduku yeduristaanaaru, athamaamala , bhartha dominating nundi bhayata padutunnaaru. Atha maamalni chusukokapothey divorce echte chatam vachuntey, asalu pelli chesukokunda untey better ani anukuntaaru eka pina ammae lu, apudu morals lekuda andaru yerini padithey vaalatho dating strt chestaaru. Yento yekadiki veltundo, end of the day andaru chepeydi ammae opikaga samsaram chesukovaali antaaru. Naaku frustration maamulga ledu

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 11 місяців тому +1

    My heartly congrats to Adv Pujari

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 Рік тому +3

    Marriage is a social obligation. It doesn't pertain to only wedded couple but to the bride's and groom's family.

  • @yesudasbandi9795
    @yesudasbandi9795 Рік тому +1

    Very very good judgement given by our Honor able supreme court madam

    • @vrsssarma9608
      @vrsssarma9608 Рік тому

      Kani adi implement cheyyadam kashtam. Endukante ippudu kodukulu thalli thandrulanu vadulukuntaru gani vaalla kosam bharyani vadulukoru.

    • @monanethi503
      @monanethi503 Рік тому

      @@vrsssarma9608 it's depends..
      వాడికి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటే.. ఇదే సందుగా.. తన వైఫ్ నీ వదిలించుకుoటాడు..
      అసలు వాస్తవంగా గమనిస్తే..
      ఆడది ఎవరితో ఎలా ప్రవర్తించినా.. ఏదీ ఎలా డీల్ చేసినా... కాస్త అటూ ఇటుగా అదీ అందరికీ తెలిసిపోయేలా వుంటుంది..
      కానీ.. ప్రతీ రోజూ బయటి ప్రపంచంలోకి, బయలుదేరే మగాడు ఎక్కడ ఏమి వెలగబెట్టినా.. జీవితాంతం అదీ ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయగలడు..

  • @madhusalini7387
    @madhusalini7387 Рік тому +3

    Sir attamamalu kuda kodukukodallani old-age peru to jobs ki vellaniyaka ibbandi pedutunnaru.ila human resources ni vadukokunda aapadam meeda edaina oka video cheyanfi plz

  • @peaceandcheer
    @peaceandcheer Рік тому +6

    Mere thumbnail Edo petaru Mari kodalni Baga chusukopothe em chestaru, main pregnant ga vnapudu mental physical harassment ki em punishment vndada vallaki

    • @sujjiarunreddy5438
      @sujjiarunreddy5438 Рік тому

      True andi.. mental torcher pettina kuda baribchi vallani chusukovali

  • @havearendra2369
    @havearendra2369 5 місяців тому +1

    ఈ కేసులో బర్త్డే భర్త తల్లిది మరియు తండ్రిది ఆడపడుచులు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి వున్నది కావున వీటి గురించి ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని పరిశీలించగలరు సుప్రీంకోర్టుకు పంపగలరు మరియు 41 నోటీసును కూడా పరిశీలించగలరు అని కోరుచున్నాను

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Місяць тому

    ఉన్నతమైన కుటుంబాలు తల్లి తండ్రులు చూడలేదు, సామాన్య కుటుంభం లు అత్తమామ లను చూస్తన్నారు

  • @kalaramesh3610
    @kalaramesh3610 Рік тому +7

    Allullu la ki lada madam , tirupu

    • @mybommarillusuneethaskitch9329
      @mybommarillusuneethaskitch9329 Рік тому

      అల్లుళ్ల చూస్తారా తల్లి మీరు తల్లి పిల్లలు... మంతాననాలు పెడ్తారు అల్లుళ్ళకి విలువ ఉందా.. బలే అడిగినవ్ పోమ్మాపో

  • @mylifemyselff3237
    @mylifemyselff3237 Рік тому +1

    Nijam madam

  • @drbhavanisreedhar
    @drbhavanisreedhar Рік тому +11

    One correction in every similar topic discussion is... intlo parents ni chusukunedi KODALU. KODALU..KODALU. not their sons or their daughters. So KODALIKI viluva ivvandi, kodaliki intlo andaru respect, financial security, garentee for long term relationship at home etc etc... kodalni baaga chusunte etuvandi problem raavu... asalu general ga koduku chusukola antaru, koduku kodalni grip lo pettukoledu, atta mama kodalki bhayam pettukoledu... ee wrong terminology vaadataaru society lo...

  • @shankarmateti3341
    @shankarmateti3341 Рік тому

    👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @apparaodannina3418
    @apparaodannina3418 Рік тому +1

    In some families son sacrifice ,give support to his parents.
    As a parents I appreciate son.

  • @avr7994
    @avr7994 Рік тому

    Madam how to see for consultation

  • @jyothik15
    @jyothik15 Рік тому +8

    Only girl children vunna parents gurinchi and alaage torcher chestu nanga naachi atta inti valla gurinchi kudaa cheppandi..anduke youth asalu marriage system meeda chiraaku gaa vunnaru

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Рік тому +1

    What is the solution mam

  • @dr.supriyarapeti2984
    @dr.supriyarapeti2984 Рік тому +9

    Atha mamalu ni kodalu chusukovali , Anni female cheyali...
    Valla parents ni marchipovali, surname marcheyali, palana vyakti wife ani matram pilipinchukovali, own home ki velladaniki permission pettali, body ni palanga petti pillani kanali malli vallaki thana name pettakudadu...
    House hold chores Anni cheyali , finally harass chese in laws ni life time barinchali..
    Is this the Indian government making women slave to husband and his family..
    If this is the case indirectly we are moving against women empowerment and young ladies hatred towards marriage system....

    • @indya495
      @indya495 Рік тому +1

      It's true and very painful in Indian women who are suffering a lot😢😢😢😢

    • @workday5629
      @workday5629 Рік тому +1

      Yes it's 💯 true

  • @umasaraswathikotta6191
    @umasaraswathikotta6191 3 місяці тому

    Ji

  • @valilibya6525
    @valilibya6525 8 місяців тому

    This is true New Jan IA feel this nowadays because very difficult

  • @sowjanyasrungarapati9739
    @sowjanyasrungarapati9739 Рік тому +1

    ప్రతి తాతగారు, ఒకప్పుడు ఒక ఇంటి కోడలు కదా, మరి ఆ కాలంలో వాళ్ళ అత్తగారు ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు అదే రీతిగా, కోడలి ని అనకూడదు. ప్రతి కోడలు, అమ్మ, ఉంది అని వస్తుంది.

  • @babimaloth9919
    @babimaloth9919 Рік тому +3

    సార్ నేను Oman లో ఉంటాను వారం రోజుల క్రితం నా భార్య తో నాకు ఫోన్ లో గోడవైంది అయితే నా భార్య నిన్ను ప్రొద్దున 6 గంటల సమయానికి వాళ్ళ అమ్మ నాన్న ను పీలిపీచ్ఛి మా అమ్మ ను కోటపీంచడం జరిగింది సార్

  • @venkateswararaovoleti6751
    @venkateswararaovoleti6751 Рік тому +4

    Absolutely you are 100% right , Katnakanukalu they will abeyance and proceed for the marriage every thing girls parents keep it in dark and fix up the marriage and more over they want son in law and shoe no respect to his parents and train her before marriage it self how to avoid in laws

  • @naidukvr5544
    @naidukvr5544 Рік тому +1

    Hindu marrege act stack chesara cheppandi

  • @ponangibaburao7624
    @ponangibaburao7624 Рік тому +1

    This is due to imbalances of status of children and parents Though parents sacrificed their comforts while bringinging up of children to keep them to see higher positions better than of their own .Once children reaches higher positions ,they feel that their parents to be considered as below their status and feel shy to introduce in their so called socity as their parents.

  • @joshuanissi9690
    @joshuanissi9690 5 місяців тому

    ప్రతి అత్త తన కోడల్ని తన కూతురు గా చూసుకుంటే, అసలు కుటుంబాల్లో సమస్యలే రావు.

  • @sujimandapati35
    @sujimandapati35 Рік тому +3

    మా అన్న వదిన ఇద్దరికి జాబ్స్ ఉన్నాయ్ కానీ అమ్మ వద్దు. కూతురి గా నాకు అభ్యతరం లేదు కానీ మా అమ్మ కు కనీసం అప్పుడప్పుడు ఐనా కొడుకు దగ్గర ఉండాలి అనిపిస్తుంది

    • @monanethi503
      @monanethi503 Рік тому

      Be practical అండి..
      కనీసం ఆ పెద్దావిడకి మీరైనా వున్నారు చాలా సంతోషం..🤝🙏 💙
      కొన్ని వేస్ట్ పుట్టకలు ఉంటాయి.. అటు రూల్స్ ఒప్పుకోరు.. ఇటు ఎమోషన్స్ పనీ చేయవ్..
      లైఫ్ లాంగ్ ఆవిడకి మిరే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోవాలి.. 🤝
      అసలు ఈ రోజుల్లో చాలా మంది కొడుకులకీ.. అప్పర్ పొజిషన్ వాల్యూ ఏమిటో తెలియటం లేదు.. అతి తెలివిగా సొంత పేరెంట్స్ తో Hide and seek గేమ్స్ ఆడుతుంటారు.. 🤦🏻‍♂️

  • @bujutipamuletireddy7720
    @bujutipamuletireddy7720 Рік тому

    Man has become a Machine
    In the hands of the Machine,
    Who invented the Machine itself. Alas!!!

  • @kokkulainifsandhyarani6400
    @kokkulainifsandhyarani6400 Рік тому +3

    Mam theliso thelako matladuthunna,meeru appudaina both sides alochistharu e vishayamlo adhi kanipinchaledu mam .atthala chethilo badalu barinche valli vunnaru mam

  • @desaivijaya9406
    @desaivijaya9406 Рік тому

    Correct medam

  • @adabalababu137
    @adabalababu137 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @joshuanissi9690
    @joshuanissi9690 5 місяців тому

    మా అన్నయ్య, వదినమ్మ కలిసి ఉంటే మా అమ్మ అస్సలు ఓర్వదు. వాళ్ళ మధ్య ఎప్పుడూ చిచ్చు పెడదామని చూస్తుంది. విడాకుల వరకూ తీసుకొచ్చింది. మా అన్నయ్య వదినమ్మ ఇద్దరూ చాలా మంచి వాళ్ళు.

  • @taherask383
    @taherask383 Рік тому +7

    కోడలు వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఆతౖమామ లను వద్దు అనడంతో సమస్యలు ఎక్కువ అవుతుంన్నాయి. ఫలితంగా తల్లి తండ్రి వృద్ధ శ్రమలులకు వెళ్లతుంన్నరు.😢😢

    • @sri99current
      @sri99current Рік тому

      అందు కే కధా కొత్త చట్టం వొచ్చింది.....కోడలు కాని అత్త మామ లను చూడను అంటే వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది కోర్టు.....

    • @monanethi503
      @monanethi503 Рік тому

      @@sri99current కానీ మగాడు తనకు అవసరమైతే.. అప్పుడు ఆ సెక్షన్ వాడుకుంటాడు గానీ.. లేకపోతే అతనెప్పటికి వాడుకోవాలి.. 🤦🏻‍♂️
      ఇదేమీ కొత్తది కాదు.. 498/A తో పాటూ చాలా చట్టాలు వచ్చాయి..
      అందులో ఇదీ ఒకటీ..

    • @sri99current
      @sri99current Рік тому

      @@monanethi503 chaa.nijama

    • @monanethi503
      @monanethi503 Рік тому

      @@sri99current అబద్ధాలు వచ్చినంత వేగంగా నిజాలు రాలేవూ..
      కాబట్టి.. కన్ఫర్మేషన్ కి కాస్త టైమ్ పడుతుంది..

    • @sri99current
      @sri99current Рік тому

      @@monanethi503 ఎది అబద్దం .....ఏది నిజం ఏదైనా సరే కోడళ్ళు కనక అత్త మామలను....చూడ కుంటె విడాకులు కంఫర్మ్...అలాగే అతి త్వరలో మరో కొత్త చట్టం రాబోతుంది

  • @nagamaniammu7012
    @nagamaniammu7012 Рік тому +1

    Ok madam atha mamani chudaka pothe diverse ivachu
    Mari kodalu koduku santosham ga vunte chudaleni athalaki vidipovalani godavalu petti rakshasa anandam ponde
    athalaki elanti punishment isthadi court
    Cheppandi adi kuda cheppali kada

  • @sbhavani4448
    @sbhavani4448 Рік тому +1

    Madam ma atta mama ni entha chusina ma sampadana antha vmmadi Ani thisukoni mammali bayetiki papinchi epuudu ma asthi evvammanna evatledu

  • @padmalathagangishetty9944
    @padmalathagangishetty9944 Рік тому +3

    Priya garu why dont u give your example how u lead your family with atta mama adabidda etc pl make a video so that people can learn from u the moral values

  • @swethamareddy3876
    @swethamareddy3876 4 місяці тому

    Evanni kaadu....andaru okachota untey problems....so seperate ga family peditey best.....in case ammai parents,abbai parents ki bagaleka dependency ga unnapudu kalisi undali

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Рік тому

    Sir vallaku kuda aa roju vastadikada plz explain

  • @nagalaxmig3113
    @nagalaxmig3113 5 місяців тому

    కోడలి ఆస్థి భర్త తరువాత చెందుతాయి
    కోడలుగా అడగటం సరికాదు కోడలికి ఆస్థి
    కొడుకు చనిపోతేనే వస్తూంది ఇది సభ ద్వారా చేపడం నాకు చాలా చాలా భాధాగా ఉనది

  • @dhanalakshmi-yd4gm
    @dhanalakshmi-yd4gm Рік тому

    Supremecourt super judgement

  • @user-me7qb7ts9f
    @user-me7qb7ts9f Рік тому

    Let the speaker speaks...as he is the technical expert

  • @chitranimma
    @chitranimma 29 днів тому +1

    Assalu kodallu enduk vheyali.. abbayi vaaala parents ae parents aa.. Mari ammayi vaala parents ni chided hi Evaru

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 Рік тому +3

    కొన్ని ఇళ్లలో అత్త మామగారు టార్చర్ పెడుతున్నారు
    కొన్ని ఇళ్లలో కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు టార్చర్ పెడుతున్నారు

  • @cr3976
    @cr3976 Рік тому

    Andarikee vidya ane ninaadam manchidanukunnam. Vidya anedi sukhamaina jeevitham isthundi anukunnam. Ade reethilo kutumba vyavastha thirogamisthondi.

  • @lakshmisarada_vlogs
    @lakshmisarada_vlogs Рік тому +3

    Very very very important topic..
    Need to explore more in society...many families struggling this way...
    But guys also supports ladies n keeps quite...

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 Рік тому

    Sir 100/: correct

  • @viayaneelimakishorechiluka6181

    Madam i have been haraasing by inlaws family from 10years still nw me and my husband fed up bcoz for their living we have sold our assets loans no assurance for my children.

  • @Im_Figure
    @Im_Figure Рік тому +3

    Mari kodali amma nananu evaru chudali.......bongulo chattan ...attha mama pette torture evaru chudaruuu...asalu true chattam ela undali abte pelli ayina ventane boy parents intlo vaddhu girl parents deggara vaddhu evari life valkaki unte baguntundi...

  • @user-nn2tw4zo4p
    @user-nn2tw4zo4p 11 місяців тому

    అత్త వాళ్ళు కూడా కోడలి నీ కూతురు లాగా చూసుకుంటే కోడలు కూడా వాళ్ళ ను అమ్మ నాన్న లాగే ‌చుసుకుంటుంది

  • @user-mx7rc2hr2m
    @user-mx7rc2hr2m Рік тому

    Really chedda atha mama aadapaduchu vunna vallanu emi cheyyalo kuda chppandi pls

  • @gowsepeerluckgowsepeerluck6350

    This law making shouldn't stop to up to only law books or courts itself. There should be a delivery mechanism to reach public and make of huge awareness in public. So that this slow poison crime moving like a fish under mat should be a open matter by all suffers as well, the daughter in law who commits this crime should be punished in such a manner that others should not repeat in future. Men's are more respectful in society and suffering on their own cannot reveal due to fear of loosing respect of his as well their parents and their healthier life as well his own children have more effect etc etc.
    Hence this crime should be noticed by neighbors as well as nd brought forward to court to set right our society. The bloody freedom word to wife's and no broad mind to service husband parents in their old age. Cunning nature to live happy only his family makes others to suffer. I respect even wife parents should also be taken care provided all should caring capacity. If any parents troubling family they should be given Care both spouses by keeping in other house, shouldn't leave them alone if possible. All parents are not wild. Very few only create trouble in family.

  • @vasavikitchenandhome8025
    @vasavikitchenandhome8025 Рік тому +5

    Adapilla parents parisstiti inka darunamga umdi madam. Aena kodukuni ammukunna vallaki chudamani hakku undakudadu ani law tiskuravali.

  • @user-tk1qt7mk4i
    @user-tk1qt7mk4i 11 місяців тому

    Choudari garu, pl.discuss the reasons for divorce one by one and
    how to face each ground.these days
    no one is willing to compromise
    There is no room for counciling
    these days.let the lawyer take 90
    Percent of the given time