గెంటేయండి..! | YS Jagan Sensational Comments On Own Party Leaders | YS Jagan Tadepalli House | ABN

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 383

  • @parasavasantharao2196
    @parasavasantharao2196 2 місяці тому +161

    మ్మెల్యేలానే కలిసేవాడు కాదు మిమ్మల్ని ఎందుకు కలుస్తా డు

  • @vadlamohan
    @vadlamohan 2 місяці тому +226

    తగినశాస్తి జరిగింది కార్యకర్తలకు...ఇప్పటికైనా తెలిసిందా ఎలాంటివాడికి మద్దతు ఇచ్చారో...బుద్దితెచ్చుకుంటే మంచిది..

    • @T136-b3g
      @T136-b3g 2 місяці тому +4

      😂😂😂😂😂

    • @T136-b3g
      @T136-b3g 2 місяці тому

      Paccha joke 🤣

    • @dhananjayaa8477
      @dhananjayaa8477 2 місяці тому

      buddelene.ysrcp.karyakartallara.jaggadu.manche.saste.chsadu.kada.meke.buddanedunte
      eka.jaggadene.marecheponde.ledantara.vadentlo.panemanushuluga.kuderi.vade.kutta.kadagande

    • @razakp8807
      @razakp8807 2 місяці тому

      Blue joke kada​@@T136-b3g

    • @lalithamakineni921
      @lalithamakineni921 2 місяці тому

      పిచ్చ జోక్ నీది​@@T136-b3g

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 2 місяці тому +115

    భయంతో మానసికంగా క్రుంగిపోయి వున్నాడు. అతన్ని అలాభ్రతకానియ్యండి. నియంతలందరు ఆఖరి దశలో ఇలాగే ప్రవర్తించ్చినట్లు చరిత్ర చెబుతోంది.

    • @shivahanusri7720
      @shivahanusri7720 2 місяці тому +9

      అంటే తుగ్లక్ త్వరలో పోతాడా పరలోకానికి

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 2 місяці тому

      ​@@shivahanusri7720doubt PETTUKOKU, VAADU HISTORY KI PARIMITHAM, once upon a time oka CM who is gagan sadist, NIYANTHA, FEUDALIST, most NO.1 EXPLOITER ANI chaduvuko.

  • @santhoshkaluvakolanu4546
    @santhoshkaluvakolanu4546 2 місяці тому +201

    పులివెందల పిల్లికి 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ఇంకా అహం తగ్గలేదు.....

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому +72

    జరగాలి లే వాళ్ళ paytm కార్యకర్తలకు ఇది

  • @HRGAMING-cr1po
    @HRGAMING-cr1po 2 місяці тому +44

    పార్టీ కార్యకర్తలు గా వారిని గుర్తించలేదు, పేమెంట్ కార్యకర్తలుగానే జగనన్న అనుకొంటున్నాడు

  • @venkatrayudupodile3021
    @venkatrayudupodile3021 2 місяці тому +72

    ఒక కర్ర పట్టుకుని ఇరగ కొట్టవచ్చు మూడు కలచిన ఇరగ కొట్టలేము అహంభావం వల్లే ఇలాజరిగింది ప్రతి వాడు evm అంటారు

  • @amurumadhava2840
    @amurumadhava2840 2 місяці тому +50

    వైసీపీ నాశనానికి ప్రధాన వ్యక్తి జగ్గూ, 2 కొడాలి నాని 3 కంపు నోరు రోజ్జా, 4 గజ్జల రొడ్డి,. చాలా వరకు MLA, MP ఈ పార్టీని నమ్ముకొని మోసపోయారు. అతడు నిరంకుసుడు. సీతయ్య ఎవ్వరి మాట వినడు. కార్యకర్తలు జాగ్రత్త మీకు కోడికత్తి శ్రీను గుర్తున్నాడా.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 місяці тому +36

    ఈ చర్చలు చేసేవాళ్ళు అందరూ పిచ్చోళ్ళు. అతనికి తన రాజకీయ జీవితం మీద ఒక స్పష్టత ఉంది. అతనికి ఒక గోల్ ఉంది. అది డబ్బు సంపాదన. తెలివిగా ప్రజలను బురిడీ కొట్టించాడు. లక్ష్యం నెరవేరింది. కూతుర్లకు ఆర్ధిక పరిపుష్టి చేకూర్చాడు.
    నమ్మిన ప్రజలు, కార్యకర్తలదే తప్పు. చర్చిస్తున్న ఛానెల్స్ దే తప్పు.

  • @mamillapalliumamaheswarara3342
    @mamillapalliumamaheswarara3342 2 місяці тому +23

    తప్పు ఆయనది కాదు కలవటానికి వెళ్లిన ప్రజలది ఇంకా తెలుసుకో పోతే ఎట్లా

  • @srinivasaraogulipalli637
    @srinivasaraogulipalli637 2 місяці тому +26

    నీకు అవసరమైనప్పుడు అన్న కలవడు
    అన్నకు అవసరమైనప్పుడు వచ్చి కలుస్తాడు.

    • @surendraprasad299
      @surendraprasad299 2 місяці тому +8

      శవం ఉండాలి . అప్పుడే బెంగళూరు నుండి పరిగెత్తుకుని వస్తాడు 😆😆😆.

    • @vinodkiran4685
      @vinodkiran4685 2 місяці тому

      Haha 😂😂😂😂😂

  • @VENKATESWARLU_NUTHALAPATI
    @VENKATESWARLU_NUTHALAPATI 2 місяці тому +61

    మిగిలిన గొర్రెలకీ ఈ అనుభవం కలగాలి. అప్పుడు గాని ఆ మందకి తెలిసి వస్తుంది.

    • @svrao6488
      @svrao6488 2 місяці тому +1

      గొర్రె ఎప్పటి కి గొర్రె.తల నిమిరి ,నుదుటి మీద ముద్దులు. చిల్లర,ముష్టి వేస్తే సోల అవుతుంది.

  • @sureshnaidu2264
    @sureshnaidu2264 2 місяці тому +89

    అతనికి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు సబ్జెక్ట్ పరంగా ఏదైనా మాట్లాడాలంటే అసలే తెలియదు నోరు తిరగదు ప్రొనౌన్స్ రాదో చంద్రబాబును పవని తిట్టడం అంటే తిడతాడు

    • @ratnakararaokorivi1892
      @ratnakararaokorivi1892 2 місяці тому

      టెన్త్ లో ఫస్ట్, ఇంటర్ లో ఫస్ట్, డిగ్రీ లో ఫస్ట్, దోపిడీ లో ఫస్ట్, ఎగ్జామ్ పేపర్స్ దొంగతనంలో ఫస్ట్, హత్యలు చేయించటంలో ఫస్ట్, స్కామ్స్ లో ఫస్ట్, అబద్దాల్లో ఫస్ట్, గ్లోబల్ /గోబేల్స్ ప్రచారంలో ఫస్ట్, భూ దాహంలో ఫస్ట్, పదవీ వ్యామోహంలో ఫస్ట్, కమ్మ కులాన్ని తిట్టటంలో ఫస్ట్, రాష్ట్రాన్ని వినాశనం చేయటంలో ఫస్ట్, డ్రామాలు /నాటకాలు ఆడటంలో ఫస్ట్, పే టీ ఎం కుక్కల్ని పోషించటంలో ఫస్ట్,అవినీతిలో ఫస్ట్, మాఫియాలో ఫస్ట్, అబ్బో, అబ్బో, ఇంకా చెప్పలేము చాలా, చాలా వుంది లిస్ట్.

  • @riokia8595
    @riokia8595 2 місяці тому +35

    ఇంకా ఓటమి ని జీర్ణించుకోలేకపోతున్నారు కదా చచ్చిన పాముని ఇంకా ఎందుకు కలవాలి అనుకుంటున్నారు 😊😊😊

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 2 місяці тому +43

    ఇంకా ఎందుకయ్యా ఒక పక్క మాడు పగలగొడతుంటే ఇంకా జై జగన్ అంటారు.సిగ్గుందా,వందల కిలోీటర్ల దూరం నుండి వచ్చినా కనికరం లేదు

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 2 місяці тому +13

    MLA లను దగ్గరకు రానియ్యడు, మీరెంత

  • @a2kdvm
    @a2kdvm 2 місяці тому +15

    అలా గుంపుగా వెళ్తే ఎలా? మా అన్నకి భయం వేయదా ? అందులో ఎవడైనా కోపం అపుకోలేక సడన్ గా చొక్కా పట్టుకుంటే ఏంటి పరిస్థితి? అసలే పులి, సింహం అని చెప్పుకుని తిరుగుతున్నాం. అలా చొక్కా పట్టుకున్న వీడియొ బయటకి వస్తే ఎంత అవమానం?!!! అర్ధం చేసుకోవాలి.

  • @BALABHASKARA
    @BALABHASKARA 2 місяці тому +10

    విషయం తెలిసినా, ఇంకా మనుషులు మారటం లేదంటే, బుద్ధి ఇంకా మనకు రావటం లేదు. అతడు అహంకారి.

  • @laxmareddypapannagari4662
    @laxmareddypapannagari4662 2 місяці тому +9

    ముందుగా ప్రజల బుద్ధి మారాలి అతను ఒక ప్యాక్షన్ సైకో కనుక

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 місяці тому +18

    బాగా రాడ్ వేసేవాడి దగ్గరకి ఎందుకు

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +29

    సెక్యూరిటీ వాళ్ళు గెంటి వేశారు

  • @kolliparasrinivasarao9227
    @kolliparasrinivasarao9227 2 місяці тому +16

    నలబై శాతం మంది ఓటర్లు లో కొంత 👉 మంది వసై ఇలా చేస్తే ఎలా

  • @kattamudinarasimham6602
    @kattamudinarasimham6602 2 місяці тому +18

    AP pablo Eschobar Jagan 420 in11 CBI cases 11seats.ycp close shortly

  • @DurgeshBoggula
    @DurgeshBoggula 2 місяці тому +41

    Veeeennii meet ayyevaniki siggu lazzaa undali,

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 2 місяці тому +9

    బాగా ముదిరింది కోలుకోవడం కస్టమే

  • @vsrallinonerealinfo.
    @vsrallinonerealinfo. 2 місяці тому +14

    అన్న మప్పై అడుగులు ఎత్తున ప్యాలెస్ చుట్టూ ఫెన్సింగ్ వేసాడు లోపల అండర్ గ్రౌండ్లో కొన్ని వేల కోట్లు ఉన్నాయి అంటున్నారు మద్యం మీద వచ్చిన డబ్బు సగం ప్యాలెస్ లో ఉంది అంటున్నారు

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 2 місяці тому +6

    ఈయన అభి మానవులకు,ఈయనకి ఓటు వేసిన వారిలో కూడా change రావాలి.దీనిని బటి

  • @psnraju7998
    @psnraju7998 2 місяці тому +4

    బుద్ధి మారటానికి అసలు వుంటే కదా బుద్ధి.

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 2 місяці тому +4

    వాడెవడో...ప్రొఫెసర్ అంట..
    ఇదీ ధైర్యం అంటున్నాడు....
    ఇదేనా మీ ధైర్యం ప్రొఫెసర్...??
    చాలా బావుంది...!!!

  • @mps.zsreezsree439
    @mps.zsreezsree439 2 місяці тому +8

    మంచి పని చేశాడు.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 2 місяці тому +13

    వాళ్లకు కావలసిందేజగనన్న jaganna banana ఎలావుందీ. మీరు నష్టష్టపోయారు వాళ్ల్లు బాగానే ఉన్నారు

  • @sriramamurthynittala
    @sriramamurthynittala 2 місяці тому +7

    Still not changed

  • @rajusirra8781
    @rajusirra8781 2 місяці тому +23

    Jagan ku kadu valluku budhi ladu

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 2 місяці тому +3

    అందరు ఆ ప్యాలెస్ చూడడానికి వచ్చి ఉంటారు.

  • @narayanaraopuvvala5425
    @narayanaraopuvvala5425 2 місяці тому +3

    Good lesson for them that is Jagan.

  • @polankibhaskar460
    @polankibhaskar460 2 місяці тому +3

    వైసీపీ కార్యకర్తలకు కావాల్సింది

  • @pappusravanthi5267
    @pappusravanthi5267 2 місяці тому +4

    " పట్టీంచుకోకపోవడం కాదు బ్రదర్!.
    జనకోటిని పట్టి పీడించి
    సమస్త వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడు,
    పులివెందుల బొబ్బిలి పిల్లి!!.
    చింత చచ్చినా, పులుపుకు చావు లేదు!!.
    అధికారం కోల్పోయినా
    అహంకారానికి
    ఢోకా లేదు!!! "
    ఓటరు ఓడించడం తో సరిపోదు!,
    దరి చేర్చ కూడదు !! "
    ....... కోట్లాది ముక్తకంఠం,
    గుంటూరు.

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm 2 місяці тому

    Good news

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 2 місяці тому +4

    Seggu ఉండలి, అడిని kalavadaniki velinavalaki🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @1955prasad
    @1955prasad 2 місяці тому +9

    Frustration

  • @alugurthyramulu1534
    @alugurthyramulu1534 2 місяці тому +7

    Congress loki vellandi vaadu peekadi emi ledu ika meedata

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk 2 місяці тому +3

    పులివెందుల పిల్లికి 11 సీట్ల వచ్చిన సిగ్గు రాలేదు

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 2 місяці тому +15

    వాళ్లు ఎందుకు వెళ్లారు
    వాయిస్ తీసుకుని ప్రసారం చేస్తే రిలయబుల్ గా ఉంటుంది

    • @Hero99-99
      @Hero99-99 2 місяці тому +2

      PayTM batchee na baabu?

  • @gopalakrishnavemparala8145
    @gopalakrishnavemparala8145 2 місяці тому +1

    కార్యకర్తలకు ఇంకా బుద్ధి రాలేదు

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 2 місяці тому

    తెలిసిందిలే గుట్టుతెలిసిందిలే 😭😭🥰

  • @mdpasha8634
    @mdpasha8634 2 місяці тому

    ప్రస్టేషన్ సార్ ఫ్రస్టేషన్

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 2 місяці тому +2

    మెడలు అందరికీ ఉంటవి వాళ్లకి టైము వచ్చి నప్పుడు వాళ్ళు మెడమీద చేయ పెట్టి గెంటు తారు అలువుడు ని బలువుడు కొడితే బలువుడు ని భ్రం దేవుడు కొడతాడు

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 2 місяці тому +5

    Paytm la ki ilage jaragaali

  • @bhanumurthy7908
    @bhanumurthy7908 2 місяці тому +7

    2019.avi.evm.kadaa

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 2 місяці тому

    ఔను.కార్యకర్తల మాటలు వినకపోవడం వల్ల ఇలా అయింది.

  • @Viking-1956
    @Viking-1956 2 місяці тому +2

    Papam odarpu ki vasthe ila cheste Ela?JAGAN Anna?😢😢😢

  • @ChotuChinni-h5m
    @ChotuChinni-h5m 2 місяці тому +2

    Smasanam ki muggu undadu maa anna ki siggu undadu

  • @bhumireddyramachandrareddy5085
    @bhumireddyramachandrareddy5085 2 місяці тому +1

    Contractors

  • @chandramohan1510
    @chandramohan1510 2 місяці тому

    మారండి రా నాయన స్వామి ఇకనైనా మారండి

  • @movvarajasekhar9266
    @movvarajasekhar9266 2 місяці тому +1

    Vaade tension lo unnadu vadhileyyandi

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 2 місяці тому +5

    " PONDI RAAA PONDI .... TATA... GOOD BYE ...VEEDIKOLU...ENKA SELAVU.... I DON'T CARE....NAA RAACHA NAGARI KEE POTHAANU... " annattundhi....

  • @Seshu03
    @Seshu03 2 місяці тому

    Realizing own team also now. Great

  • @swastikravi1837
    @swastikravi1837 2 місяці тому

    మిమ్మల్ని నిజం గా మెచ్చుకోవాలి ఒక వైపు చెప్పు తో కొట్టినట్లు మిమ్మల్ని తురుము తుంటే జై జగన్ అని నినదిస్తున్నారు చూడు అది నిజమైన అభిమానం కానీ అతను అంత ప్రేమ కు అర్హుడు కాడు.

  • @PeddintiJichindu
    @PeddintiJichindu 2 місяці тому

    ఏబీఎన్ కి చెప్పాడు ఎవరి ఇంటికి రావద్దు

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 2 місяці тому +1

    ex cm full busy

  • @VenkatesharaEshawara
    @VenkatesharaEshawara 2 місяці тому

    Jai jagan ysrcp

  • @sreenivas6241
    @sreenivas6241 2 місяці тому +1

    Even at throwing away why jai jai 's

  • @seshubkl
    @seshubkl 2 місяці тому

    Psyco its own party leaders slogan😢😢

  • @Jkumar66
    @Jkumar66 2 місяці тому +1

    Siggundaali వీళ్ళకి ఇంకా జై అంటున్నారు...అతను ఒక సైకో..అది తెలుసుకోండి...ఎంఎల్ఏ,మినిస్టర్ కే ఎంట్రెన్స్ ఉండేది కాదు అనేది వినికిడి..మీరు ఎంతరా బాబు..ఇప్పటికైనా మారండి..నిజానిజాలు తెలుసుకోండి ..

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 2 місяці тому

    Careless

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw 2 місяці тому +2

    ఇప్పుడన్నా ఈ ఉన్మాఫులకు బుద్ది వస్తుందో లేదో

  • @sahadevarao4399
    @sahadevarao4399 2 місяці тому

    11 mohan reddy.

  • @karuprasad7078
    @karuprasad7078 2 місяці тому

    సిగ్గు లేదు మన కార్యకర్త ల కు జగన్ సార్ తన దగ్గరకు కూడా రానివ్వలేదు మనం ఎంత కష్టపడినా మన బ్రతుకులు ఇతే

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 2 місяці тому

    మీ జీవితంలో ఒక్క న్యూస్ కూడా కరెక్ట్ గా చెప్పరా ఎప్పుడు మీ బతుకులు చెడ

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 місяці тому +1

    Jail bhayam pattukundi.😂😢😂😢

  • @balagarameshnaidu6784
    @balagarameshnaidu6784 2 місяці тому +1

    HE IS BUSY IN LIQUOR CASH COUNTIN IN SIDE THADEPALLI PALACE.THATS Y SECRETE AND FENCING

  • @ramasarma6543
    @ramasarma6543 2 місяці тому

    ఇప్పటి కైనా మీరు కోల్పోయినది మీరే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ నుంచి లాక్కోండి.

  • @meesalasuribabu6308
    @meesalasuribabu6308 2 місяці тому

    Vadu enka maradu andiiiii

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 2 місяці тому

    బయటకు గెంటు తూ ఉన్నా
    సిగ్గు లేకుండా జై జగన్ అనుట
    సమంజసమేనా ఆలోచించండి

  • @raop6376
    @raop6376 2 місяці тому

    అతనికి అప్పటి వరకు బుద్ధి రాదు

  • @venkatarao993
    @venkatarao993 2 місяці тому

    Immediately your are join nda your get respect

  • @sandhyasree7536
    @sandhyasree7536 2 місяці тому

    Elaamti gooda type supporters ki correct person Jagan gaadu

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 2 місяці тому +1

    జగన్ అండ చూసుకుని ఛండాలం పోస్ట్ లు పెట్టారు కార్యకర్తలు మంచి గా చేశాడు జగన్

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 2 місяці тому

    Agra Fort,Red Fort etc laaga Jagan's Tadepalli Palace nu future loo monument vale /tourist palace laaga marutundi.Compound and fencing etc. Bangalore palace also.

  • @vravi5927
    @vravi5927 2 місяці тому +2

    జై జగన్ అంటే లోపల పంపిస్తారని 2029 అలాంటప్పుడు చూద్దాం ఈ పని ఏమైనా ఉంటే

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 2 місяці тому

    అయినా ఇది కార్య కర్తలు కలిసే పరిస్థితి కాదు

  • @A.srinu12345
    @A.srinu12345 2 місяці тому

    Intlo vakkadu kurchoni yemi chestadu

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 2 місяці тому

    Taadepalli palace own ?
    Or , govt concerned building ? If govt own , pl.
    Vaccate , atonce.
    Kootami ✓ take action .
    Peoples own property.
    Khabhaddaar !!!
    CM , pavan , bjp , cs , GPP , IG ,
    Highcourt judge , home minister , niyojakavargala MLA' s , what are you doing there ? Ap govt 2019 to 2024
    , AP peoples , own amount ( on taxes ) , take action . Send him back. Otherwise
    AP people ,dont spare - kootami party. 🎉🎉🎉

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 місяці тому

    జగన్ ముఖ్యమంత్రి అయ్యింది ప్రజల కోసమో,కార్యకర్తల కోసమో కాదు నాయనా..తన స్వంత లాభంకోసం.ఇక ఇంటికి పోండి.

  • @p.gunavathi5670
    @p.gunavathi5670 2 місяці тому

    जग्गुमामा की नेकष्ट ओक सीट कुडा रादु

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 2 місяці тому +1

    Karyakathalaku sigguledhu thu amii mee brathukulu ipappatikyna cbn vallu thelusukondi brother,s pl,,

  • @veesamjayaramveesamjayaram6507
    @veesamjayaramveesamjayaram6507 2 місяці тому

    jai Jagan anna ap boss

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 2 місяці тому

    కర్ణుడి చావుకు శతకోటి శాపాలుట.

  • @kareemmahammad6540
    @kareemmahammad6540 2 місяці тому +1

    ILA CHESTEH ANNA KU PADAKONDULO, OKA SEAT POYI, OKATEH SEAT MIGILEH LA UNDI.

  • @Satish2567-pf6rf
    @Satish2567-pf6rf 2 місяці тому

    జగన్ అన్న కి కావలిసింది రెడ్డి కార్యకర్తలు వాళ్లకి మాత్రమే ఇంట్లోకి అనుమతి ఉంటుంది పాపం తెలియదు అనుకుంట 😂😂😂

  • @Priya-xr2lc
    @Priya-xr2lc 2 місяці тому

    Biryani offer ki vachharu

  • @vinjambhanu5795
    @vinjambhanu5795 2 місяці тому

    Vallaki alage kavaali

  • @AdinA-v4c
    @AdinA-v4c 2 місяці тому

    Meerugreatmedam

  • @bhanumurthy7908
    @bhanumurthy7908 2 місяці тому +3

    balebuddichepparu.

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 2 місяці тому

    జగన్ బ్రిటీష్ వాడు ఇద్దరు ఒక్కటే

  • @vravi5927
    @vravi5927 2 місяці тому +1

    😂😂 ఇప్పుడు ఏమి పని ఉంది కార్యకర్తలతో ఐదేళ్ల తర్వాత రండి అప్పుడు చూద్దాము ఇప్పుడు ఇంటికాడిక అనవసరంగా ఎందుకు వస్తున్నారు అందుకే బయటకు నెట్టేయండి

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 місяці тому

    వెళ్లి టీడీపీ లో జాయిన్ అవ్వండి చంద్రబాబు కూటమి మీకు అలవాటు కదా

  • @BeeHappy007
    @BeeHappy007 2 місяці тому +1

    Idi TDP vallu cheyincharu antaru... psycho batch 😊

  • @vsmggg
    @vsmggg 2 місяці тому +1

    అవినాశ్ గాడు 😮😢
    అర్ధ రాత్రి హవా హారతి హై హై వీడేమో పబ్జి ఆటలో బిజీ బిజీ

  • @venkataratnamjaladi2689
    @venkataratnamjaladi2689 2 місяці тому +1

    Worest politician