ఆండాళ్ తిరుప్పావై పాశురం 8 | Andal Thiruppavai Pasuram 8 || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 91

  • @PranavanandaDas
    @PranavanandaDas  Рік тому +9

    1. ఈ గోపికను నిద్ర లేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన 3 సూచనలు ఏమిటి?
    2. భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు ఏమిటి?
    3. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మన ఇంద్రియాలను దేనితో పోల్చింది ?
    4. మల్లయోధులైన చానూరు ముష్టికులు ఏ అనర్ధాలకు ప్రతీక?
    5. మన చెడు ప్రవృత్తిని మార్చుకోవాలి అని అంటే కేవలం ఎవరిని ఆశ్రయించాలి?
    1. What are the 3 signs told by Andal to wake up this Gopi ?
    2. What is the first step in the path of బిhakti ?
    3. In this pasuram, with what did Andal compare the senses to?
    4. What anarthas does chanura and mushtika represent ?
    5. Whom should we surrender to in order to overcome our bad nature ?

    • @ksrsudha7698
      @ksrsudha7698 Рік тому

      hare Krishna pranamalu prabhuji garu
      1a.mana hrudhayamuloni agnanam ane chikatini hare Krishna namamutho a chikatini tholaginchadamu,suryodhamutho,gedhalu (barelu)
      2a.bhagavanthuni kathalu sravanam cheyadam, bhagavanthuni namamuni japamu cheyali sankirtanamu cheyali
      3a.kesi(gurramu)
      4a.kamamu,krodhamu
      5a.dhevadhi dhevudaina Sri Krishna bhagavanthuduni

    • @pandurangarao3510
      @pandurangarao3510 Рік тому

      Hare krishna prabhuji pranamalu

    • @sudharanighantoji7331
      @sudharanighantoji7331 Рік тому +2

      హరే కృష్ణ🙏
      1. జ) సూర్యుడు ఉదయిస్తున్నాడు, గేదలు
      ( నల్లగా) వెళుతున్నాయి మేత
      మేయడానికి అంటే ఎప్పుడైతే
      మనకు ఆధ్యాత్మిక జ్ఞానము మన
      హృదయంలో ప్రకాశిస్తుందో మన
      హృదయములో ఉండే అజ్ఞానమనే
      చీకట్లు అన్ని కూడా తొలగిపోతాయి.
      లేవమ్మా గోపిక.
      గుర్రం రూపంలో ఉండే అసురుని
      చంపిన శ్రీకృష్ణ భగవానుని ఆరాధించ
      వెళదాము. రావమ్మా గోపిక.
      భగవత్ భక్తులు, ఆచార్యులు
      చెప్పే కృష్ణ లీలలు శ్రవణం చేయడానికి
      రమ్మని ఆండాళ్ తల్లి మూడు
      సూచనలు ఇవే.
      2. జ)" శ్రవణము" భక్తి మార్గంలో మొట్ట
      మొదటి అడుగు.
      3. జ) ఈ పాశురములో ఆండాళ్ తల్లి
      ఇంద్రియాలను" గుర్రం"తో పోల్చింది.
      4. జ) మల్ల యోధులైన చానూరు ముష్టి- కొలు" కామ, క్రోధాల "కు ప్రతీకలు.
      5. జ) అచ్యుతు డైన శ్రీకృష్ణ భగవానుని
      ఆశ్రయించాలి.
      హరే కృష్ణ🙏🙏
      కామ క్రోధము లకు ప్రతీకలు.

    • @LalithaValipe
      @LalithaValipe 6 місяців тому

      ​@@sudharanighantoji7331 hare Krishna chaal baaga answer chesaru 🙏🙏

    • @SnigdhaThogiti
      @SnigdhaThogiti Місяць тому

      Hare krishna prabhuji 🙏🏻
      Dandavath pranam prabhuji 🙏🏻 🙇🏻‍♀️
      1.A. Suryudu udayistunnadu gedelanni kuda gumpulu gumpuluga chinna meta kosam velthunnayi.
      B. Gopikalantha antha memu antha kuda krishnudini cherukovadame oka prayojananga velthunnamu kabatti ninnu kuda tisuku vellataniki memu mi inti mundu talupu daggara nilchoni ninnu pilustunnam.
      C. Keshi ane gurranni samharinchinavadini, 2 mallayudda yodhulanu samharinchina vadini, devadi devudu Sri Krishnudini seva chesukundham.
      2. Bhagavad bhaktula nundi bhagavanthudi gurinchi shravanam cheyadam.
      3. Gurram ( Horse), endukante gurram ye adupu, addu lekunda etu vaipu padithe atu vaipu parugeduthundi alage mana Indriyalu kuda ye adupu lekunda parugeduthu manalni atu vaipu tisukelthayi.
      4. Kama, Krodhalaku prathika.
      5. Krishnudini matrame ashrayinchali.

  • @MSV-mi5no
    @MSV-mi5no Місяць тому

    Harekrishnaprabhuji🙏🏻1.సూర్యుడు ఉదయిస్తున్నాడు, గేదెలు చిరు మేతకు వెళుతున్నాయి, అందరూ కృష్ణుడు దగ్గరికి వెళ్లే ప్రయోజనం కొరకు వెళుతున్నారు 2. శ్రవణం 3. గుర్రము,4. కామం, క్రోధం 5. భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి 🙏🏻🙏🏻 హరే కృష్ణ

  • @chshirisha1890
    @chshirisha1890 Місяць тому +3

    Hare Krishna pranamalu prabhuji 🙏🙏
    1. ఈ గొపికను నిధ్రలేపడానికి ఆండాళ్ తల్లి ఇచ్చిన మూడు సూచనలు.
    A.. సూర్యుడు ఉదయిస్తున్నాడు
    B. గేదలన్ని చిరు మేతకు వెళ్తున్నాయి
    C.అందరు వెళ్తున్నారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళతమే ప్రయోజనం కొరకు .
    2. భక్తి లో మొట్టమొదటి అడుగు శ్రవణం (భగవత్ కథ శ్రవణం)
    3. ఈ పాశురం లో ఆండాళ్ తల్లి మన ఇంద్రియాలను గుఱ్ఱం తో పల్చింది గుఱ్ఱం ఎలా ఐతే అదుపులేకుండ పరిగెత్తుతుందో మన ఇంద్రియాలు కూడా భౌతిక విషయాల వైపు పరుగెత్తుతుంది
    4. మల్ల యోధులైన చానూరు ముష్టికలను కామం,క్రోధం లో కు ప్రతీకగా చెప్పంది
    5. మన చెడు ప్రవృత్తిని మార్చుకోవాలి అంటే కేవలం దేవాది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుని మాత్రమే ఆశ్రయించాలి. హరే కృష్ణ 🙏🙏🙏
    చాలా చక్కగా వివరించారు ప్రభూ జి ధన్యవాదాలు హరే కృష్ణ 🙏🙏

  • @saibavana5932
    @saibavana5932 17 днів тому

    🚩Hare krishna hare krishna krishna
    krishna hare hare
    Hare rama hare rama rama rama hare hare🚩

  • @Satyavenisigireddym
    @Satyavenisigireddym Місяць тому

    Hare krishna prabhuji ❤

  • @JyothiBaluguri-r2c
    @JyothiBaluguri-r2c Місяць тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Rama Dhandavath Pranamam Gurujii🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐

  • @ksrsudha7698
    @ksrsudha7698 Місяць тому

    Hare Krishna dhandavath pranamalu prabhuji garu
    1a.1.suruyudu vudhainchamutho
    2.gedhala gumpuni malli malli methaku pampinatlu
    3.bhagavanthuni nama japam,kathalu vinadam, bhagavanthuni chrrukovadame prayojanamuga ayana dhaggaraku chesukovali
    2a.bhagavanthuni nama,guna,rupam gurinuchi sravanam cheyali
    3a.keshi ane gurramutho
    4a.kamam,krodham
    5a.achyuthudu aina sri krishna bhagavanthudini

  • @sudhavelagapudi8578
    @sudhavelagapudi8578 2 роки тому +7

    ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🏻🙏🙏

    • @GVKNAGARA
      @GVKNAGARA Місяць тому

      ఆండాళ్ తిరువడిగళే శరణం 🙏🙏🙏🙏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Місяць тому

    గ్రేట్ స్పీచ్ 🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Рік тому +1

    Hare Krishna Prabhuji🙏
    Pranamalu🙏🙏
    1.ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఙానం మన హృదయం లో ప్రకాశిస్తుందో,అప్పుడు మన హృదయంలోని చీకట్లన్ని తొలగీ పోతాయి.
    శ్రవనం, కీర్తనం,స్మరనం పాదసేవనం, అర్చనం, వందనం దాస్యం, సఖ్యం, ఆత్మనీవేదనం ఈ నవ విధ భక్తి మార్గంలో నిరంతరం సాధన చేయాలి.
    బౌతిక విషయాలపై ఆసక్తి ఉండకూడదు.
    2.శ్రవణం.
    3.ఇంద్రియాలని ఆండాళ్ తల్లి గుర్రాలతో పోల్చింది.
    4.కామ,క్రోద.
    5.భగవంతున్ని ఆశ్రయించాలి.🙏🙏

  • @chilarigeetha4006
    @chilarigeetha4006 Місяць тому

    Hare Krishna prabhuji 🙏
    1. 1 suryudu vudaistunadu,2 gedhelu chinnamethaku velutunnae ,3 vellatame srikrishnudi daggaraku prayojanam kosam veltunnaru
    2. Sravanam mottamodhati adugu
    3. Gurramtho (gurraam adhupu lekunda perigette danitho) polcharu
    4. Kaamam ( korika) ,krodham laku prathika
    5. (Krishnudini )bagavanthudini aashrainchali

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt Місяць тому

    Hare Krishna 🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 Місяць тому

    Hare krishna prabuji 🙏1, a)సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడని, అంతేకాకుండా గుంపులుగా వెళ్తున్న గేదలు వాటి చిన్న మేత కోసం అంటే చీకటి వెళ్ళి (సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు)వెలుతురు వస్తున్నట్టుగా ఉదయం అవుతుందని ఆండాళ్ తల్లి ఆ గోపికతో మొదటి సూచన చేస్తున్నది, b) భక్తి మార్గం: శ్రవణం కీర్తనం , నామ జపము( ఆధ్యాత్మిక ప్రయాణం ),(శ్రీకృష్ణుని ఆశ్రయించడం వలన, అజ్ఞానం తొలగి జ్ఞానం వేపు ప్రయాణిస్తారు).c, ఆవు పాలు, ఆవు నెయ్యి అంటే జీవితం యొక్క సారాన్ని అర్థం చేసుకుని భగవద్ అర్పణ చేసుకోవాలి శ్రీకృష్ణ భగవానునికి అని ఇలాగా ఆండాళ్ తల్లి సూచిస్తున్నారు.3, ఈ పాశురంలో ఆండాళ్ తల్లి మన ఇంద్రియాలను " గుర్రంతో " పోల్చింది 4, కామ క్రోధములు.5, కృష్ణుడిని ఆశ్రయించాలి, భగవాన్ నామం జపించాలి, భగవత్ భక్తి మార్గంలో ఉన్నప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు మనలో ఉన్న చెడు ప్రవృత్తిని తొలగిస్తాడు,హరే కృష్ణ

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu Рік тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌷🌹🌷🌹🌷⭐🌷🌹🌷⭐🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 Місяць тому

    Hare Krishna prabhuji 🙏🙇
    1. Suryudu udayaisthunaru, geddalu goopuga chiru methaki velthunayi, Andaram Krishna dagaraku cherukodaniki velthunaru.
    2. Sravanam. Bhagavath katha sravanam
    3. Gurram tho polcharu mana indirayalu ni Ela aithe Gurram adupu lekunda parigethundo algae mana indirayalu bhoutika vishayalu vaipu pargupedatharu.
    4. Kamam krodham.
    5. Bhagavanthudu Sri Krishna ni ashrayam tisukodam okati matrame
    Mana chedu pravritti dooram cheyagalguthundi.
    Thank you prji🙏🙇

  • @satyavathikatakam-p5i
    @satyavathikatakam-p5i Місяць тому

    1).సూర్యుడు ఉదయస్తున్నాడు.
    2).గేదలన్నీ గుంపులుగా వెళ్తున్నాయి
    3).కృష్ణ భక్తి శ్రవణంచేయాలి,కీర్తనంచేయాలి,హరికృష్ణ మహా మంత్రం జపించాలి.
    2).శ్రవణం.
    3).మనఇంద్రియాలను గుఱ్ఱంతో పోల్చారు.
    4).కామం,క్రోదం.
    5).దేవాది దేవుడైన భగవంతుడిని ఆరాదనచేయాలి.

  • @sandhyarani1277
    @sandhyarani1277 Місяць тому

    Hare Krishna Pranamam prabhuji
    1. Thurpu dikkuna suryudu vudhayesthunnadu , gedhela yekka pedha manda gumpulu gumpuluga chinna metha ku velladam , andharu sree Krishnudi daggaraki prayojanam ga bhavinchi velthunnaru
    2. Sravanam bhagavanthuni namanni japam cheyali hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare vinadam ante manam matladaniki sadhana ekkuva cheyali
    3.mana indhriyalu gurralu lantivi adhupu lekunda parigedhuthaye
    4. Kamaniki prathika vakati inkokati krodhsniki prathika,
    5. Devadhi devudaina Krishnudini aradhana chesi bhagavanthuni bhakthi chesthe mathrame bhagavanthuni Krupa manaki kaluguthundhi

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Рік тому +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @pavitramani6076
    @pavitramani6076 Рік тому +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi Рік тому

    హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, సూర్యుడు ఉదయించాడు, గుంపులు గుంపులుగా గేదెలు అన్నీ చిరు మేతకు వెళ్తున్నాయి, మనం అందరం కలిసి కృష్ణ సేవ చేద్దాం 2, శ్రవణం 3, గుర్రాలతో 4, కామం, క్రోధం 5, దేవాది దేవుడైన శ్రీ కృష్ణుడిని

  • @manjulajp5487
    @manjulajp5487 27 днів тому

    Namastae guruji

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt Місяць тому

    Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 Місяць тому

    హరే కృష్ణ 🙏
    1.ఎక్కడ కృష్ణ ఉంటారో అక్కడ మాయ ఉండదు అన్ని అండల్ తల్లి చెబుతుంది.
    2. భగవంతుడు భక్తులు దగిర కృష్ణ యుక్క స్టోరీస్ శ్రవణం చేయాలి. దాని ద్వారాఅగ్జన ము తోలుగుతుంది.నిరంతరం హరే కృష్ణ మంత్రం నిరంత్రం సాధన చేయాలి.
    2.శ్రవణం
    3.గుర్రము
    4. కామము, క్రొదాము
    5.కృష్ణ దాగిరికి చెరాలి.
    🙏

  • @devisp578devi6
    @devisp578devi6 Місяць тому

    Hare rama hare rama rama rama hare hare,hare krishna hare krisha krishna krishna hare hare

  • @chshirisha1890
    @chshirisha1890 Рік тому

    Hare Krishna prabhuji 🙏
    1. Suryodayam avuthundhi,gedhalagumpuga velthunnai ante gedhalu nallaga untai kadha ala chekatlu tholigi pothunnai, krushuni dhaggariki kevalam prayojanam kosam velthunnaru
    2. Sravanam
    3. Gurrala tho polchindhi
    4 kama, krodham
    5. Bhaghavanthudini (Kurushundini)🙏🙏

  • @kondlarajeswari4948
    @kondlarajeswari4948 Місяць тому

    🌹🙏 Jai Gurudev 🎉

  • @sivach4048
    @sivach4048 Рік тому

    హరేకృష్ణ గురుజీ 🙏
    1. 1.కృష్ణుడు ఉన్న దగ్గర మాయ ఉండదు
    2.భగవంతుడు భక్తుల దగ్గర కృష్ణుడు యొక్క కథలు శ్రవణం చేయాలి ఆ జ్ఞానం దూరంగా పంపించాలి నిరంతరం సాధన చేయాలి
    3.భౌతికమైన విషయాలు పైన ఆసక్తి ఉండకూడదు వాటి సారాన్ని అంటే భగవంతుడు సేవ లో,భక్తుల సేవ లో వ్యచించాలి
    2.శ్రవణం
    3.గుర్రం
    4.కామ,క్రోధం
    5.భగవంతుడు దగ్గరి కి,
    హరేకృష్ణ గురుజీ 🙏

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 Місяць тому

    హరే కృష్ణ ప్రభు జి 🙏1) ఆండాళ్ తల్లి గోపికను ఇలా లేపుతుంది అమ్మ లేవమ్మా సూర్యుడు ఉదయిస్తున్నాడు చీకట్ల తొలగిపోతున్నాయి ఇంకా కేశి అనే గుర్రాన్ని అసురుని చంపిన ఆ దేవాది దేవుడు ఆ భగవంతున్ని స్మరించుకుందాము అలాగే భగవద్భక్తులు ఆచార్యులు గురువులు చెప్పిన ఆ కృష్ణుడు యొక్క లీలలను శ్రవణం చేసి మన హృదయంలో ఉండే అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నింపుకున్నాము అని సూచనలు ఇస్తుంది గోపికలకు ఆండాలు తల్లి 2) భగవంతుడి యొక్క నామ గుణ రూప లీలలను శ్రవణం చేయడం ద్వారా భక్తి మార్గంలో మొట్టమొదటి అడుగు 3) ఈ పాశురంలో మన గుర్రాలతో పోల్చింది 4) మల్ల యుద్ధంలోని చానూరా ముష్టికలు కామ క్రోధాలకు ప్రతీక 5) మన చెడు ప్రవృత్తిని మార్చుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఆ దేవాది దేవుడైన భగవంతుణ్ణి ఆశ్రయించడమే హరేకృష్ణ 🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Рік тому +3

    గోపికలకు క్రిష్ణ భక్తి చేయడానికి వెళ్లడమే ప్రయోజనం.
    సముద్రం దాటడానికి 3 మార్గాలు.
    1. ఈతకొడుతూ సముద్రం దాటడం. కర్మ మార్గం.
    2. పడవ ద్వారా వెళ్లడం జ్ఞాన మార్గం.
    3. భగవన్నామాన్ని క్రిష్ణ నామాన్ని జపిస్తూ
    ఉంటే భగవంతుడే భగవధ్బక్తుల రూపంలో
    దాటిస్తాడు. అదే భక్తి మార్గం.
    భగవధ్బక్తి అందరి తో కలిసి చేయాలి. గోపికను లేపుతుంది. ఆ గోపిక లేచి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటుంది.
    గుర్రం రూపంలో కేసి అనే అసురుణ్ణి క్రిష్ణుడు సంహరించాడు. అటువంటి క్రిష్ణుడు ని మనం సేవ చేయబోతున్నాం.
    మన ఇంద్రియాలు గుర్రాల లాంటివి.
    అటూఇటూ పరుగెడుతూ ఉంటుంది.
    ఇంద్రియ భోగాలను క్రిష్ణుడు అదుపు చేస్తాడు. కంసుడు పంపిన ఛామూర ముష్టిక అనే ఇద్దరు మల్ల యోధులను
    క్రిష్ణ బలరాములు అవలీలగా సంహరిస్తారు
    ఛామూర ముష్టిక కామ క్రోధాలు. కామయేషా క్రోధ యేషా రజో గుణ సముధ్బవ మహాశనో మహా పాప్మా మిత్యేహ ఇహవైరినామ్.
    ఈ రెండింటినీ క్రిష్ణుడు మాత్రమే తొలగించగలడు. ఇవి క్రిష్ణ భక్తి వల్లనే సాధ్యం అవుతుంది. క్రిష్ణుడు ని ఆశ్రయించాలి. దేవాది దేవుడైన
    ఈశ్వరా పరమా క్రిష్ణా సచ్చిదానంద విగ్రహా
    అనాధిర్ ఆధిర్ గోవిందా సర్వ కారణ కారణమ్. అటువంటి క్రిష్ణుడుని ఆరాధన చేసి అటువంటి భగవంతుని భక్తి చేస్తే మాత్రమే మనకు భగవత్కృప కలుగుతుంది. దేవాది దేవుడైన క్రిష్ణుడు కి
    మనం ఆరాధన చెయ్యాలి అంటుంది ఆండాళ్ తల్లి. అప్పుడు ఒక గోపిక అడుగుతోంది ట అంత గొప్ప దేవాది దేవుడు మనల్ని చూస్తాడా అంటుంది. మనం మనస్పూర్తిగా క్రిష్ణుడు ని స్మరిస్తే చాలు
    క్రిష్ణ భగవానుడు మనల్ని చూడగానే మనల్ని మనస్సు తో హత్తుకుంటాడు అనగానే సరే వెళ్దాం అంటుంది.

  • @mnagendra7335
    @mnagendra7335 Місяць тому

    Jai.sr.krishna🙏🪷

  • @ksrsudha7698
    @ksrsudha7698 Рік тому

    hare Krishna pranamalu prabhuji garu

  • @nagamanivana4907
    @nagamanivana4907 Місяць тому

    Jai Sri Krishna gurugi

  • @SrilathaDevarakonda-p1e
    @SrilathaDevarakonda-p1e Місяць тому

    హరే కృష్ణ గురువుగారు🙏🙏🙏

  • @GangaDevi-up7ow
    @GangaDevi-up7ow Місяць тому

    అమ్మ గోదాదేవి తిరుప్పావై 👏👏

  • @kb.guptakuralla7381
    @kb.guptakuralla7381 Рік тому

    హరే కృష్ణ హరే rama

  • @kukkadapukashamma3822
    @kukkadapukashamma3822 Місяць тому

    హరే కృష్ణ ప్రభూజీ

  • @RamaKrishna-mm4xt
    @RamaKrishna-mm4xt Рік тому

    Swami Mee pravachanalu vinni dhanyuralini ayyanu..
    Mee charanalaku namaskaristu
    Mee margadrshanalo na atma taarinchindhi

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Рік тому

    1.suryudu udaestunadu,gedalu vellipotunayee,chikati potundi,krushnudi daggariki velldamu,devadi devudini seva chedamu,krishnudu unte maya undadu.
    2.sravanamu
    3.guram tho
    4.kamamu,krodhamu
    5.bhagavantudu sri krishnudu ni
    Hare krishna prabhuji🙏🙏

  • @avdsprasad4013
    @avdsprasad4013 2 роки тому

    , venu gopala karuna dasa, Vijayawada
    Aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, dhanyavad, pranam, jai jai, anantakoti vyshnava bhakta brinda ki jai 💐🌹🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Рік тому

    Chalaa baga cheparu prabhuji 🙏🙏.tears vachayi .swamiki thana bakthula meda entha premaa🙏🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Рік тому +3

    3. ఈ భౌతిక జగత్తు అజ్ఞానం, అంధకారంతో నిండిపోయి వుంది. అయితే ఈ భౌతిక విషయాలు భౌతిక జగత్తు తో సంబంధం లేదు. భౌతిక జగత్తు యొక్క సారం మనకు అవసరం. ఆవు నెయ్యి స్వీకరిస్తూ ఉండాలిట. ఆధ్యాత్మిక జీవితంలో మంచి విషయాలను విని మన
    బుధ్ధి దానిని చక్కగా నేర్చుకుని అలవాటు చేసుకోవాలంటే మనకు భగవధ్బక్తి అవసరం.మనకు ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందాలంటే ఆవు పాలు ఆవు నెయ్యి
    స్వీకరించడం అవసరం. ఆవు పెరుగు కూడా చాలా మంచిది ట. కృష్ణుడు ఆవు పెరుగు స్వీకరించేవారుట. గోపికలు కూడా ఆవు పెరుగు స్వీకరించేవారుట. ఏదైతే మనం కృష్ణుడికి అర్పణ చేసుకుంటామో ఆ సారం అవసరం. భౌతిక విషయాలతో మనకు సంబంధం లేదు. ఏదైతే కృష్ణుడు యొక్క సేవలో భాగవతోత్తముల సేవలో మనం చక్కగావెచ్చించి దాని యొక్క సేవలో వాడుకో గలుగుతామో అటువంటి వాటిని మనం స్వీకరించి భగవతర్పణ చేయాలి.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Рік тому +8

    ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. అదే ఆండాళ్ తల్లి చెబుతుంది. 2. జ్ఞానం భగవంతుడి యొక్క భక్తుల ద్వారా మనం శ్రవణం చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది. అలా నిరంతరం సాధన శ్రవణం ద్వారా మనకి జ్ఞానం పెంపొందుతుంది. అమీ జాతో అంఛా గావా. అందరి యొక్క ఊరు గోలోక బ్రృందావనమే. అజ్ఞానాన్ని దూరంగా తొలగించాలి.

  • @saiprakashchinta
    @saiprakashchinta Рік тому

    1) సూర్యుడు తూర్పున ఉదయిస్తూన్నాడు, గేదేలన్నీ గుంపులుగా మేత మేస్తున్నాయి, దేవదేవుడైన శ్రీ కృష్ణున్ని సేవ చేసుకుందాం.
    2) భగవభక్తుల సాంగత్యం లో శ్రవణం చేయడం
    3) గుర్రం
    4)కామం, క్రోధం
    5) దేవదేవుడైన శ్రీ కృష్ణున్ని ఆశ్రయించాలి.

  • @KonaNagamani-z7y
    @KonaNagamani-z7y Рік тому

    Hare Krishna Govinda Krishnaya 🙏🙏🙏🙏🙏

  • @induamarreddy3216
    @induamarreddy3216 Рік тому

    1.గేదెలన్ని గుంపులుగా వెల్లిపోతూ ఉంటే సూర్యుడు ఉదస్తున్నాడు చీకటి అంతా వెల్లిపోతున్నట్టుగా అనిపిస్తోందట,గోపికలు అందరు కూడ కృష్ణుడు దగరికి ప్రయోజనంగా వెల్తున్నారు,మనందరం కలిసి సేవ చేస్కుందాం.
    2. మొట్ట మొదటి అడుగు భక్తి మార్గంలో శ్రవణం చేయడం.
    3.మన ఇంద్రియాలను ఆండాళ్ తల్లి గుర్రాలతో పోల్చింది.
    4.మల్లయోదులైన చానూరు ముష్టికులు కామ,క్రోధాలకు ప్రతీక.
    5.కేవలం కృష్ణున్నె శరణు వేడాలి.

  • @gachapartytube4181
    @gachapartytube4181 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏💐

  • @arunagandla2015
    @arunagandla2015 2 роки тому

    Hare krishna prabhuji🙏🙏🙏

  • @bhargavajyothibotta8796
    @bhargavajyothibotta8796 Рік тому

    1. Suruodhayam ayyondhi, aganam tholgindhi ,Krishna seva. 2.sravanam 3.gurrala thopolcharu. 4. Kamaniki ,krodhaniki. 5. Krishnudini asrayinchali.

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Рік тому

    శుభోదయం. 🙏🙏🙏🙏🙏

  • @matchaseshamma2818
    @matchaseshamma2818 Місяць тому

    🙏🙏🙏

  • @JyothiTulasi-e7y
    @JyothiTulasi-e7y Рік тому

    Hare Krishna 🙏

  • @umaterala4556
    @umaterala4556 2 роки тому

    Hari krishna prabhuji

  • @chandramohan2426
    @chandramohan2426 2 роки тому

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @himavishnu6524
    @himavishnu6524 2 роки тому

    Hare Krishna Prabhuji 🙏🏻🙏🏻🙏🏻

  • @pandurangarao3510
    @pandurangarao3510 Рік тому

    4. Kama, krodalaku prateeka.
    5. Sri Krishnuni ashrayinchali.

  • @tirukkovalluripavani144
    @tirukkovalluripavani144 2 роки тому

    Hare krishna 🙏 🙏

  • @usharanikonda8368
    @usharanikonda8368 Місяць тому

    🙏🙏👌

  • @padminivssn5869
    @padminivssn5869 18 днів тому

    1. Suryudu udayistunnadu, gedelamni chorietaku veltunnayi, sri krishunidi daggaraku prayojanam ga
    2. Bhagavat katha sravanam. Sadhana, nama japam bhagavatula seva
    3. Gurram to.
    4. Kama krodhalato
    5. Devafi devidina sri krishna ni asrayam cheyali

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Місяць тому

    1. 1. తెల్లవారింది లేవమ్మా సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. గేదెలు గుంపులు గుంపులుగా చిరుమేతకి వెళుతున్నాయి. చీకట్లు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఎప్పుడైతే మనకి ఆద్యాత్మిక జ్ఞానం మన హృదయంలో ప్రకాశిస్తుందో మనం హృదయం లో ఉండే అజ్ఞానమనే చీకట్లు తొలగిపోతాయి లేదమ్మా గోపిక
    2. గుర్రం రూపంలో ఉండే అసురుని చంపిన శ్రీ కృష్ణ భగవానుని ఆరాధించడానికి వెళదాం రావమ్మా గోపిక
    3. భగవధ్భక్తులు ఆచార్యులు చెప్పే కృష్ణ లీలలు శ్రవణం చేయడానికి రమ్మని మూడవ సూచనగా ఆండాళ్ తల్లి చెబుతుంది.
    2. శ్రవణం భక్తి మార్గంలో మొదటి అడుగు.
    3. ఇంద్రియాలు గుర్రాల లాంటివి అని గుర్రాలతో పోల్చింది.
    4. చామూర ముష్టికలు కామ క్రోధములకు ప్రతీక.
    5. కేవలం భగవంతుడిని ఆశ్రయించాలి.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Місяць тому

    👌🙏🙏🙏🙏🙏

  • @bandarajitha2845
    @bandarajitha2845 Місяць тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @pandurangarao3510
    @pandurangarao3510 Рік тому

    1. 1 suryudu vudayinchinapudu
    Chikatii anta vellipotundi.
    2 Nirantara sadhana.
    3Gedepalanu vadili vesi avupalanu bhagavat nivedana chesi manam sweekarinchatam
    deenivalla agnanam andakaram
    potayi.
    2. Harinama japam.
    3. Gurralato polchinadi.
    4.

  • @mnagendra7335
    @mnagendra7335 Місяць тому

    Hare❤krishna😊ram🙏🪷

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 Рік тому +2

    1.ఇంకో గోపిక ను లేపుతోంది. మొట్టమొదటి సూచనగా చెబుతోంది.తెల్లవారింది లేవమ్మా అంటుంది. తెల్లవారింది అని ఎలా తెలుస్తుంది అని అంది ట గోపిక.
    అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. గేదెలన్నీ గుంపులు గుంపులుగా మేతకి వెళుతున్నాయి. ఏమో నాకు తెలియడం లేదు ఇంకొకటి చెప్పు అందిట గోపిక. అందరూ క్రిష్ణుడుని సేవించడానికి వెళ్లిపోతున్నారు. నిన్ను కూడా మాతో తీసుకు వెళదామని నిన్ను లేపడానికి వచ్చాము. సరే నేను వస్తాను మీ తోటి కానీ మనం ఇప్పుడు ఏమి చేయాలి అంటుంది. కేసి అనే రాక్షసుడిని సంహరించిన ఇద్దరు మల్ల యోధుల్ని సంహరించిన దేవాదదేవుడైన శ్రీ కృష్ణుని మనందరం వెళ్లి సేవ చేసుకుందాం అంటుంది. ఇది బాహ్య అర్థం.
    ఆంతరంగిక అర్థం ఏమిటంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు నల్లటి గేదెలు అన్ని గుంపులుగా వెళుతుంటే చీకటిని తొలగిస్తున్నట్లు గా ఉంది. ఎప్పుడైతే మన హృదయంలో ఆధ్యాత్మికమైన జ్ఞానం ప్రకాశిస్తుందో అలాగే మనలోని అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి.
    కృష్ణ సూర్య సమ మాయా హోయ్ అంధకార్ .జహా క్రిష్ణ తహా నహీ మాయే రాధికార్. కృష్ణుడు కృష్ణ భక్తి కృష్ణ జ్ఞానం కృష్ణ నామం సూర్యుడు లాంటి సమమైన
    శక్తి కలిగినవి. ఈ ప్రపంచంలో ఉండే మాయ చీకటితో సమానం.

    • @ManidvipikaTharuniTanshu
      @ManidvipikaTharuniTanshu Рік тому

      Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏

  • @anugeethavarma7602
    @anugeethavarma7602 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @bokkasatishvijaya7839
    @bokkasatishvijaya7839 Рік тому

    Radhey Radhey ❤

  • @Suchilakshman888
    @Suchilakshman888 Місяць тому

    Nako 5kg neyyi kavali. Hare krishna

  • @rojaahs4421
    @rojaahs4421 Місяць тому

    Hare Krishna Dandavat Pranams Prabhuji 🙏🙏🙏🙏

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Місяць тому

    హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @nandyalarajeswari4489
    @nandyalarajeswari4489 Місяць тому

    Hare krishna prabhuji

  • @akulasridevi418
    @akulasridevi418 Рік тому

    Hare krishna

  • @satyanaryanatelluri7177
    @satyanaryanatelluri7177 2 роки тому

    Hare Krishna Hare Krishna

  • @djyothi4158
    @djyothi4158 Місяць тому

    హరే కృష్ణ ప్రభూ 🙏🙏🙏

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 2 роки тому +1

    Hare krishna prabhuji🙏🙏

  • @venkataratnamkoppala9795
    @venkataratnamkoppala9795 Місяць тому

    Harekrishna prabhuji 🙏🙏🙏

  • @SJYadav44
    @SJYadav44 Рік тому

    Hare Krishna prabhuji 🙏

  • @Chamuyadav-u1x
    @Chamuyadav-u1x Місяць тому

    Hare Krishna Prabhu ji 🙏🌹🙏

  • @srijaysriram9839
    @srijaysriram9839 Рік тому

    Hare krishna prabhuji 🙏

  • @padmajaeluri1169
    @padmajaeluri1169 Рік тому

    Hare Krishna prabhuji 👣 🌹 🙏

  • @AestheticJKLucky
    @AestheticJKLucky Місяць тому

    Hare Krishna prabhuji 🙏🙏🙏