1. నవరత్నములతో కూడుకున్న భవనము దేనిని సూచిస్తుంది? 2. భగవత్ భక్తులతో మంచి సంబంధములు ఏర్పరుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? 3. ఆండాళ్ తల్లి ఈ పాశురంలో ధూపం మరియు దీపాన్ని దేనితో పోల్చింది? 4. 9 రకములైన భక్తి మార్గములు ఏంటి? 5. ఆండాళ్ తల్లి ఈ పాశురంలో లోపల ఉండే గోపిక యొక్క తల్లిని "అత్తా" అని పిలవడం ద్వారా ఏం నేర్పిస్తుంది? 1. What does the palace with Navaratnas represent? 2. What should we do to establish good relations with devotees? 3. In this Pasuram, what does Andal compare incense and lamp to? 4. What are the 9 types of devotional paths? 5. In this Pasuram, what does Andal teach by calling Gopi’s mother as "Atta"?
1. Bhagavantundi tho manaki unna nava vidhamaina sambhadalugurinchi cheptunnaru 2.mana sravanam sadhana alage bhagavantuni krupa undali 3. Deepam gnananiki pratika alane dhupam seva ki prathika . Sravanam entha ayithe mukhyamo seva anthe mukhyam 4.sravam,keerthanam, Smaranam,padhasevanam, archanam vandanam dasyam sakyam aatma nivedhanam. 5. Manam bhakthula tho dehika sambamdam ni yerpatuchesukovali. Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
1• bhagavntudi tho manaki unna vidhamina sambhandham gurinchi cheptunaru 2•Sani hi tatvam seva bhavam 3•deepam gnanam dhupam seva 4• Vishnu smaranam, keerthanam, saksham, atma nivedanam, sravanam, bhashyam, Archanam, pada sevanam, vandhanm 5•manam bhaktulato dehika sambhandham Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama hare hare Dhanyvad PR namalum
Hare Krishna Prabhuji Dandavat Pranamam🙏🙇 1. Relation Between God and us 2. our hardwork and Guru Krupa-Mercy on us 3. Deepam- Janam Doopam- Seva 4. Sravanam, Kirtanam, Smaranam, Padasevanam, Archanam, Vandanam, Dasyam, Shakyam, Atmanevedhanam 5 . Keep Deha Relation with Bhagavat Bhaktas Hare Krishna Prabhuji 🙏🙇
హరే కృష్ణ ప్రభు జి 🙏1) పితః భర్త రక్షః ఆధారహ పరమాత్మ భోక్తగ్నేయః జ్ఞాన హ స్వామి ఇలా తొమ్మిది విషయములు నవరత్నములతో కూడిన భవనమును సూచిస్తుంది 2) భగవత్ భక్తులతో శ్రవణం చేస్తూ మన భగవత్ భగవద్గీతలతో రమించాలి 3) ధూపము సేవను దీపము జ్ఞానాన్ని ఈ పాశురంలో ఆండాలు తల్లి పోల్చి చెప్పింది 4) శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాద సేవనం 5) భగవత్ భక్తులతో సంబంధాన్ని ఈ పాశురంలో ఆండాళ్ తల్లి గోపిక అత్త అనే పిలుపును సూచిస్తుంది అని నేర్పిస్తుంది ఆండాళ్ తల్లి హరేకృష్ణ 🙏🙏
1.భగవంతునితో మనకు 9 రకములైన సంబందములను సూచిస్తుంది. 2.శ్రమ చేయాలి. 3.జ్ఞానం మరియు సేవ తో పోల్చింది. 4.శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవనం,అర్చనం,వందనం,దాస్యం,సౌఖ్యం,ఆత్మ నివేదనం. 5.మనం భగవత్ భక్తులతో సంబంధం ఏర్పరుచు కోవాలి.
హరేకృష్ణ గురుజీ 🙏 1.భగవంతుడుకి మన కి మధ్య సంబంధం సూచిస్తుంది 2.మనం భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే వారితో అనుబంధం ఉండాలి 3ధూపాన్ని సేవ తో,దీపం జ్ఞానం 4.శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం 5.మనం భగవంతుడు యొక్క భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి హరేకృష్ణ గురుజీ 🙏
హరే కృష్ణ🙏🙏 1.జ) పితా, రక్షకుడు,భర్త ,ఆధారము, పరమాత్మ ,భోక్త ,సుఖ,సేవ , స్వామి ఈ విధంగా తొమ్మిది రకాలైన సంబంధాన్ని అంటే భగవంతునికి, జీవునికి మధ్య ఉన్న సంబంధాన్ని నవరత్నములు తో కూడుకున్న భవనము తెలియజేస్తుంది. 2. జ) కృష్ణుడి కి సేవ చేయడం ఎలా అనేది భగవత్ భక్తులు చెప్పే శ్రవణం చేయాలి, సాధన చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే సాంగత్యం పెంచుకోవాలి. 3. జ) ఆండాళ్ తల్లి ఈ పాశురములో దీపాన్ని జ్ఞానముతో, ధూపాన్ని సేవతో పోల్చినది. 4. జ)1. శ్రవణం. 2. కీర్తనం. 3. స్మరణం. 4. పాదసేవనం. 5. అర్చనం. 6. వందనం. 7. దాస్యం. 8. సఖం(sakysm). 9. ఆత్మ నివేదనం. ఇవి తొమ్మిది రకములైన భక్తి మార్గములు. 5. జ) భగవత్ భక్తులతో సంబంధం ఏర్పరుచుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. హరే కృష్ణ🙏🙏🙏🙏
Hare krishna prabuji 🙏1, భగవంతుడికి మరియు జీవుడికి తొమ్మిది రకాలైన సంబంధాలు ఉంటాయని సూచిస్తుంది( పితా, రక్షకః, భర్త, ఆధారం, పరమాత్మహ, భుక్త:, జ్ఞానం).2, ఆచార్యుల కృప పొందాలి, (ఆచార్యులు ,గురువులు ,భగత్ భక్తుల నుండి భగవత్ కథలు శ్రవణం చేయడం, కీర్తనం జపం etc ., 3, ధూపం= సేవ ,దీపం= జ్ఞానం,4,శ్రవణం,కీర్తనం,స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదనం.5, ఆండల్ తల్లి ఈ పాశురంలో పిలవడం ద్వారా భగవత్ భక్తుల యొక్క సంబంధం అంటే ఆత్మ సంబంధం నేర్పిస్తుంది.
1. పితాః 2. రక్షకః 3. భర్త 4. ఆధారః 5. పరమాత్మః 6. భోక్తః 7. జ్ఞేయః 8. జ్ఞేనః 9. స్వామిః. 2. కృష్ణుడికి సేవ చేయడం ఎలా అనేది భగవధ్భక్తుల దగ్గర శ్రవణం చేయాలి. సాధన చేయాలి. కృష్ణ నామాన్ని జపించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే సాంగత్యం పెంచుకోవాలి. 3. ధూపం అంటే సేవతో దీపాన్ని జ్ఞానం తో పోల్చింది. 4. 1.శ్రవణం 2. కీర్తనం విష్ణోః 3. స్మరణం 4.పాద సేవనం 5.అర్చనం 6. వందనం 7. దాస్యం 8. సఖ్యం 9. ఆత్మ నివేదనం. 5. మనం భాగవతులు శుధ్ధ భక్తులు భగవంతుడితో సంబంధం ఏర్పరుచుకోవాలి అని నేర్పిస్తుంది.
1.భగవంతునికీ మనకు ఉన్న 9 రకాల (పిత,రక్షకః,భర్త,ఆధారః,పరమాత్మ,భోక్తాః,గేనః,స్వామి) సంబందాలని సూచిస్తుంది. 2.వారి సేవ ద్వారా 3.దీపం ఙ్ఞానం,ధూపం సేవ 4.శ్రవణం,కీర్తనం,విష్ణోస్మరణం, పాదసేవనం,అర్చనం,వందనం, సఖ్యం,దాస్యం,ఆత్మనివేదనం. 5.భక్తి మార్గంలో పురోగతికి భగవత్ భక్తులతో సంబందం ఏర్పరచుకోవడానికి.
1) భగవంతుని తో మనకు సంబంధం అవి 9 : పితా,రక్షకః,భర్త,ఆధారః,పరమాత్మః,భోక్తః, జ్యైయహః,జానహః, స్వామి. 2) శ్రవణం,కీర్తనం, విష్ణోః,స్మరణం,అర్చనం,పాదసేవనం,వందనం,సఖ్యం,ఆత్మ నివేదనం. 3)సేవ,jnanam 4)శ్రవణం,కీర్తనం, ఆత్మ నివేదనం,సఖ్యం,పాదసేవనం,వందనం,స్మరణం, విష్ణోః, అర్చనం. 5)భగవ భక్తులతో సంబంధం ఏర్పరుచుకోవాలి.
Aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 👏, venu gopala karuna dasa, Vijayawada 🙏🙏
ఈ పాశురం లో ఆండాళ్ తల్లి చెబుతోంది. ఈ గోపిక అంటే క్రష్ణుడికి చాలా ఇష్టం ట. అలాగే ఈ గోపికకు కూడా క్రష్ణుడంటే ఇష్టం ట. ఈ గోపిక శయనించి ఉంది ట. ఈ గోపికను లేపడానికి వచ్చారు. నవరత్నములతో అలంకరింపబడిన భవనంలో ఈ గోపిక శయనించి ఉంది ట. చుట్టూ దీపాలు పెట్టి ఉన్నాయి ట. అధ్బుత మైన ధూపం వాసన వస్తోంది ట. మణులతో గూడిన తలుపు తెరవండి మేము లోపలికి వస్తాం అంది ట ఆ గోపిక వాళ్ళ తల్లిని. గోపికను బయటకి పంపించండి మాతో పాటు అంటున్నారు. మేము ఇంతగా లేపుతున్నాం కదా నీకు వినిపించడం లేదా చెవిటిదానివా ఏం మాట్లాడవే మూగదానివా లేదా ఎవరైనా మంత్రం వేసారా నీమీద అని లేవమ్మా. మహా మాయావి వైకుంఠుడు మాధవుడు అనే అద్భుతమైన నామాలను కీర్తిద్దాం అమ్మా లేవమ్మా అంటూ ఈ 9 వ పాశురం లో ఈ గోపికను లేపుతుంది ఆండాళ్ తల్లి. ఈ నవరత్నాలతో కూడిన భవనం గురించి మనకి భగవంతుడు తో ఉన్న సంబంధం గురించి చెబుతుంది. త్వమేవ మాతాచ పితా త్వమేవ. త్వమేవ బంధుత్వ సఖా త్వమేవ. త్వమేవ విద్యా ధ్రవిణం త్వమేవ. త్వమేవ సర్వం మమ దేవ దేవా. కాయేన వాఛా మనసేంద్రియైర్వా బుధ్ధాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యధ్యత్ సకలం పరైస్మై నారాయణాయేతి సమర్పయామి. భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం గురించి ఈ తొమ్మిదవ సంఖ్య గా ఈ పాశురం మనకు తెలియజేస్తుంది. భగవంతుడికి మనకి 9 విధాలైన సంబంధాలు ఉంటాయి. 1. పితా 2 రక్షకః 3. భర్త 4. ఆధారః 5. పరమాత్మః 6. భోక్తః 7. జ్ఞేయః 8. జ్ఞేనః 9. స్వామి. ఇలా 9 సంబంధములు భగవంతుడితో మనకు ఉంటాయి. ఆ యొక్క 9 సంబంధములతో కూడుకున్నదే ఈ యొక్క భవనం. అన్నమయ్య క్రిష్ణుడు ని నవరత్నములతో కీర్తించారు కదా. అలా తొమ్మిది రకములైన అధ్బుతమైన భక్తి సంబంధాలు వున్నాయి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం ధాస్యం సఖ్యం ఆత్మనివేదనం. అలాగ నవరత్నాలతో కూడుకున్న భవనములో ఈ గోపిక శయనించి ఉంది ఇంక చుట్టూ వెలుగుతున్న దీపాలు జ్ఞానంతో సంబంధం వున్నవి. జ్ఞానం శ్రవణం వల్ల వస్తుంది. ఈగోపిక జ్ఞానం కలిగివుంది అని మనకు సూచిస్తుంది. ధూపం అంటే పరిమళం. ధూపం అంటే సేవ. మనం భగవంతుడికి భాగవతోత్తముల కిఈ ప్రపంచకి ప్రకృతికి ప్రతీ జీవరాశికి మనం సేవ చేసుకోవాలి. అలా అధ్బుతమైన సేవ చేస్తుంది ట. భాగవతులు శుధ్ధ భక్తులు భగవంతుని తో సంబంధం కలిగి ఉంటారు. ఆ సంబంధం వాళ్ళు మనకు యోగ్యత కలిగించేంతవరకూ కూడా మనకు అర్థం కాదు. అది భగవత్ ప్రేమ. వాళ్ళు స్వయంగా వచ్చి ఆయొక్క తలుపులను తెరిస్తే నే మనం లోపలికి వెళ్ళగలం. మనం భగవధనుభవంలోకి మనం వెళ్ళాలంటే మన యొక్క అద్భుతమైన శ్రమ యే కాక వాళ్ళ యొక్క క్రృప కూడా ఉండాలి ట. ఇలా భగవత్ భక్తిని మన ఆచార్యులు మనకు అందివ్వగలరు. తవ కథామ్రృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్ శ్రవణ మంగళం శ్రీమధాతతం భువిగ్రృణంతితే భూరిధాజనా భూమి మొత్తం తిరిగి ప్రచారం చేసే శ్రీల ప్రభు పాదులు అటువంటి భాగవతోత్తములే మనకు భగవధ్బక్తికి సంబంధించిన విషయాల గురించి మనని లోపలికి తీసుకువెళ్ళగలుగుతారు. అలా వాళ్ళ ని అంటే లోపల ఉండే వాళ్ళని తీయమంటుంది. ఆండాళ్ తల్లి విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా ఆమె ఒక గోపిక తల్లి ని పాడిపంటలని చూసుకునే ఒక వ్రజ వాసితో సంబంధం కలుపుకుని అత్త అని పిలిచి గోపికను లేపమంటుంది. మనం భగవద్భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి చెబుతుంది. భగవత్ భక్తులు భక్తిలో రమిస్తూ ఉంటారు. వారికి భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు. భౌతికమైన విషయాలు వినాలి మాట్లాడాలి అని అనుకోరు. భగవాన్ నామ సంకీర్తనలో భగవంతుని సౌందర్యం లో వాళ్లు మంత్రముగ్ధులు అయిపోతారు. వాళ్ళు బాహ్యంలో స్పందించరు.
తిరుప్పానాళ్వాల్ అనే భక్తుడు ఉన్నారు. ఆయన భగవంతుని యొక్క కీర్తనలను పాడుతూ భక్తి లోనే ఉండేవారు.. ఆయన వీణ వాయిస్తూ అధ్భుతంగాపాడుతూ వుండేవారు. లోకసారంగముని అని రంగనాధుని పూజారి భగవంతుని కోసం తీర్థం కోసం కావేరి నదికినీరు తీసుకోవడానికి వచ్చి అక్కడ వున్న ఆయన్ని తప్పుకోమని అంటారు. ఆయన ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు లోకసారంగముని రాయి తీసుకుని తిరుప్పానాళ్వార్ ని కొడతారు. ఆయన తలకి గాయం అయ్యి రక్తం వస్తుంది. ఈ లోకసారంగముని నీరు తీసుకుని ఆలయానికి వెళితే ఆలయం తలుపులు తెరుచకోవు. అప్పుడు లోక సారంగ ముని రంగనాథ నేను ఏమి తప్పు చేశాను ఎందుకు తలుపులు తెరుచుకోవడం లేదు అని అంటే రంగనాథుడు నా భక్తుడికి నువ్వు అపచారం చేశావు. అతనిని తీసుకొని రా అంటారు. అప్పుడు లోక సారంగముని వెళ్లి తిరుప్పానాళ్వార్ని ఆలయంకి రమ్మని అంటారు. నేను తక్కువ జాతి వాడిని నేను రాకూడదు అంటారు. అప్పుడు లోక సారంగముని తిరుప్పానాళ్వారిని తన భుజాలపై ఎత్తుకుని తీసుకుని వస్తారు. ఆయన ఎందుకు పలకలేదు అంటే భగవంతుని అంతర్ సౌందర్యంలో ఉండిపోయారు అందుకే ఆయన కు తెలియలేదు. అలా గోపిక సరేలే ఇంతలా చెబుతున్నారు కదా సరే వస్తాను. అయితే మనం ఏంచేయబోతున్నాం అంటుంది. మహామాయావి అయిన శ్రీ క్రిష్ణుడు ని లక్ష్మీ దేవి భర్త అయిన శ్రీ క్రిష్ణుడు వైకుంఠుడు మాధవుడుని సేవించడానికి వెళుతున్నాం అంటుంది. వైకుంఠం అధ్భుతమైన ప్రదేశం.ఎంత సుందరమైనది అంటే మంధార కుంద కులకోత్పక చంపకాన్న పున్నాగ నాగ బహుళాంబుజ పారిజాత గంధేర్చితా తులసికా భరణేన తస్య యస్మిన్ తపస్యు మనుసో బహుమానయంతి. ఎవరు ఎంత సేవ చేసుకున్న మిగతా వాళ్ళు అందరూ అందర్నీ ప్రోత్సాహించి భగవత్ సేవ చేసుకోవడానికి ముందుకు నడిపిస్తారు అటువంటి అద్భుతమైన సుందరమైన ప్రదేశం వైకుంఠం. అలా వైకుంఠం లో ఉన్న భగవంతుని మనం భగవన్నామాన్ని పలుకుదాం అంటుంది ఆండాళ్ తల్లి.
1. నవరత్నములతో కూడుకున్న భవనము దేనిని సూచిస్తుంది?
2. భగవత్ భక్తులతో మంచి సంబంధములు ఏర్పరుచుకోవాలి అంటే మనం ఏం చేయాలి?
3. ఆండాళ్ తల్లి ఈ పాశురంలో ధూపం మరియు దీపాన్ని దేనితో పోల్చింది?
4. 9 రకములైన భక్తి మార్గములు ఏంటి?
5. ఆండాళ్ తల్లి ఈ పాశురంలో లోపల ఉండే గోపిక యొక్క తల్లిని "అత్తా" అని పిలవడం ద్వారా ఏం నేర్పిస్తుంది?
1. What does the palace with Navaratnas represent?
2. What should we do to establish good relations with devotees?
3. In this Pasuram, what does Andal compare incense and lamp to?
4. What are the 9 types of devotional paths?
5. In this Pasuram, what does Andal teach by calling Gopi’s mother as "Atta"?
hare Krishna pranamalu prabhuji garu
1a.bhagavathudiki manaki sambhandhamu gurinuchi (petha,rakshakudu, bhartha,adharam,paramathma,bhoktha,gneya ,gneyaha,swami)
2a.mana srama,guruvula Krupa vundali
3a.dhuppamunu seva tho,dheppamunu gnanam tho
4a.sravanam, kirthanam,smaranam,padhasevanam,archanam,vandhanam,dhasyam,shakyam,athmanevedhanam
5a.bhagavath bhakuthulu tho dheha sambhandhamu kosam
1. Bhagavantundi tho manaki unna nava vidhamaina sambhadalugurinchi cheptunnaru
2.mana sravanam sadhana alage bhagavantuni krupa undali
3. Deepam gnananiki pratika alane dhupam seva ki prathika . Sravanam entha ayithe mukhyamo seva anthe mukhyam
4.sravam,keerthanam,
Smaranam,padhasevanam, archanam vandanam dasyam sakyam aatma nivedhanam.
5. Manam bhakthula tho dehika sambamdam ni yerpatuchesukovali.
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare
1• bhagavntudi tho manaki unna vidhamina
sambhandham gurinchi cheptunaru
2•Sani hi tatvam seva bhavam
3•deepam gnanam dhupam seva
4• Vishnu smaranam, keerthanam, saksham, atma nivedanam, sravanam, bhashyam, Archanam, pada sevanam, vandhanm
5•manam bhaktulato dehika sambhandham
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama hare hare
Dhanyvad PR namalum
Hare Krishna prabhuji 🙏
1. Bhagavanthudiki manaku unna sambandam gurinchi suchisthundi
2. Mana sramane kakunda valla Krupa undali
3. Dupanni sevatho, dipanni gnanamtho polcharu 4.Sravanam ,keerthanam,smaranam,paada sevanam,archanam,vandanam,dasyam,sakyam,aathmanivedanam
5. Bagavadh bakthulatho deha sambandanni yerpatu chesukovalni nerpistundhi
Hare Krishna Prabhuji Dandavat Pranamam🙏🙇
1. Relation Between God and us
2. our hardwork and Guru Krupa-Mercy on us
3. Deepam- Janam Doopam- Seva
4. Sravanam, Kirtanam, Smaranam, Padasevanam, Archanam, Vandanam, Dasyam, Shakyam, Atmanevedhanam
5 . Keep Deha Relation with Bhagavat Bhaktas
Hare Krishna Prabhuji 🙏🙇
Harekrishna🙏🏻1. పి త, రక్షణ హ, భర్త, ఆదరహా, పరమాత్మ, భోక్తహ,జ్ఞయహ, జ్ఞానహ,స్వామి 2. శ్రవణం, కీర్తన, స్మరణ, పాద సేవనం 3. సేవ, జ్ఞానం 4. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం అర్చనం,వందనం, దాస్య, సఖ్య, ఆత్మనివేదనం,5. విష్ణు భక్తులతో దేహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి హరే కృష్ణ 🙏🏻
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ
హరే కృష్ణ ప్రభు జి 🙏1) పితః భర్త రక్షః ఆధారహ పరమాత్మ భోక్తగ్నేయః జ్ఞాన హ స్వామి ఇలా తొమ్మిది విషయములు నవరత్నములతో కూడిన భవనమును సూచిస్తుంది 2) భగవత్ భక్తులతో శ్రవణం చేస్తూ మన భగవత్ భగవద్గీతలతో రమించాలి 3) ధూపము సేవను దీపము జ్ఞానాన్ని ఈ పాశురంలో ఆండాలు తల్లి పోల్చి చెప్పింది 4) శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాద సేవనం 5) భగవత్ భక్తులతో సంబంధాన్ని ఈ పాశురంలో ఆండాళ్ తల్లి గోపిక అత్త అనే పిలుపును సూచిస్తుంది అని నేర్పిస్తుంది ఆండాళ్ తల్లి హరేకృష్ణ 🙏🙏
హరే కృష్ణ ప్రబుజి దండవప్రణామాలు 🙏🙇 1, పితా, రక్షకః , భర్త, ఆధారహ , పరమాత్మహ , భోక్త , జ్ఞేయహ, జ్ఞానహ , స్వామి. 2, శ్రవణం , కీర్తనం , పాద సేవనం .3, సేవ , జ్ఞానం. 4, శ్రవణం , , స్మరణం, పాద సేవనం , వందనం, దాస్యం , సక్యం, ఆత్మ నివేదనం. 5, భగవత్ భక్తులతో దేహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి . హరే కృష్ణ🙏🙇
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ
Hare krishan ప్రభూజీ
Andal thiruvadigale sharanam
Hare Krishna dhandavath pranamalu prabhuji garu
1a.bhagavanthini ki jivudiki vunna sambandhamu gurinuchi chebuthundhi
2.mana yokka srama,guruvula Krupa
3a.seva,gnanamu
4a.sravanam,kirthanam,smaranam,padha sevanam,archanam,vandhanam,dhasyam,shakhyam,athma nevedhanam
5a.bhadavanthini bhakthulatho dheha sambandhamu kosam
హరే కృష్ణ ప్రభుజీ 🙏
హరే కృష్ణ ప్రభూజీ 🙏 1, పితా, రక్షణహ భర్త,ఆదరహ, పరమాత్మ, భోక్తహ, జ్ఞయహ, జ్ఞనహ , స్వామి 2, శ్రవణకీర్తనం,స్మరణవందనం, పాదసేవనం 3, సేవ, జ్ఞానం 4, శ్రవణం, కీర్తనం, విష్ణుః స్మరణం,పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం,సఖ్యం,మాత్మనివేదనమ్ 5, విష్ణు భక్తుల తో దేహ సంభందాన్ని ఎర్పారుచు కోవాలి
Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏
హరే కృష్ణ ప్రభూ 🙏
Hare Krishna prabhuji 🙏
1.Pitha,Rakshaka,Bhartha,Aadharam,Parmathma,Bhoktha,Gyeya,Dyenaha, Swami.
2 Shravanam,bhaghavath bhakthi lo raminchali
3. Shravanam, Keerthanam,Vishno,Smaranam,Padha sevanam, Archanam,Vandhanam,Sankyam,Athmanivedhanam
4 Gyanam,Seva
5. Bhaghavath bakthula tho sambandham 🙏🙏🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🙏🙏
Hare krishna harekrishna krishna krishna hare hare hare Rama hare rama rama rama hare hare 🙏🌷🌷
హరే రామహరే రామరామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🌹🌹🌹🥬🥬🥬❤️❤️❤️🥥🥥🥥🍎🍎🍎🙏🙏🙏
ప్రణామాలు ప్రభుజీ 🙏🙏🙏🙏🙏
Hare Krishna 🙏🙏🙏🌹🌹🌹 Om Gurubhiyo namaha Pranavananda Prabhuji gaariki 🙏🙏🙏🌹🌹🌹
Jai sri krishna🎉🎉🎉
1.bagavantuniki jeevudiki gala sabhadamu.pitha,rakshkudu,bartha,adharamu,paramatma,boktha,suktha,swami(nava rathnalu)
4.sravanum keerthanum ,smaranum,vandanum,padda sevanum,atma nivedanum,dasyum,sakyum,archanum
3.seva ,gnanum
2.mana srama,vari krupa
5.bagavath bhakthula tho sambhadamu pettukovadamu
Hare krishna prabhuji🙏🙏
Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌
అమ్మ గోదాదేవి తిరుప్పావై 👏
Hare Krishna Prabhuji
3.jnanam,seva tho policharu.
4. Sravanam, kirtanam, visnoh smaranam,padasevanam,arcanam,vandanam,dasyam,sakhyam atma nivedanam.
5. Bhagavath bhaktlu tho Manchi sambhandam yeraparchukovali kalisi unadali ani Andal thalli chepputhundi
Thank you so much Prabhuji chala baga nachindi ee paauram.🙏🙏
ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏🏻
హరే కృష్ణ ప్రభుజీ 🙏
1. పిత , రక్షకుడు , భర్త, ఆధారం, పరమాత్మ , భొక్తహ , జ్ఞానాన్ని తెలిపేవారు, స్వామి.
2.నవ విధ భక్తి మార్గాలు అలవరచు కోవాలి.
3. దీపాన్ని జ్యానం తో ధుపాన్ని సేవ తో పోల్చారు .
4.శ్రవణము , కీర్తనము , విష్ణో , స్మరణం , పాదసేవనం, అర్చనం, వందనం , దాస్యము, సక్యం , ఆత్మ నివేదనం .
5. భగవత్ భక్తుల తో సంభందం ఏర్పరచుకోవాలి అని నేర్పిస్తోంది .
1.భగవంతునితో మనకు 9 రకములైన సంబందములను సూచిస్తుంది.
2.శ్రమ చేయాలి.
3.జ్ఞానం మరియు సేవ తో పోల్చింది.
4.శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవనం,అర్చనం,వందనం,దాస్యం,సౌఖ్యం,ఆత్మ నివేదనం.
5.మనం భగవత్ భక్తులతో సంబంధం ఏర్పరుచు కోవాలి.
హరేకృష్ణ గురుజీ 🙏
1.భగవంతుడుకి మన కి మధ్య సంబంధం సూచిస్తుంది
2.మనం భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే వారితో అనుబంధం ఉండాలి
3ధూపాన్ని సేవ తో,దీపం జ్ఞానం
4.శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం
5.మనం భగవంతుడు యొక్క భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి
హరేకృష్ణ గురుజీ 🙏
hare Krishna pranamalu prabhuji garu
Navarathnabhakthibhavanam Dheepamgnanam Dhupamseva
Harekrishna
Harekrishna prabhuji🙏🙏🙏
Hare Krishna prabhuji my son eagerly waiting for your Meet He is years old
హరే కృష్ణ🙏🙏
1.జ) పితా, రక్షకుడు,భర్త ,ఆధారము,
పరమాత్మ ,భోక్త ,సుఖ,సేవ , స్వామి
ఈ విధంగా తొమ్మిది రకాలైన
సంబంధాన్ని అంటే భగవంతునికి,
జీవునికి మధ్య ఉన్న సంబంధాన్ని
నవరత్నములు తో కూడుకున్న
భవనము తెలియజేస్తుంది.
2. జ) కృష్ణుడి కి సేవ చేయడం ఎలా
అనేది భగవత్ భక్తులు చెప్పే
శ్రవణం చేయాలి, సాధన చేయాలి,
హరే కృష్ణ మహామంత్రాన్ని
జపించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే
సాంగత్యం పెంచుకోవాలి.
3. జ) ఆండాళ్ తల్లి ఈ పాశురములో
దీపాన్ని జ్ఞానముతో, ధూపాన్ని
సేవతో పోల్చినది.
4. జ)1. శ్రవణం.
2. కీర్తనం.
3. స్మరణం.
4. పాదసేవనం.
5. అర్చనం.
6. వందనం.
7. దాస్యం.
8. సఖం(sakysm).
9. ఆత్మ నివేదనం.
ఇవి తొమ్మిది రకములైన భక్తి మార్గములు.
5. జ) భగవత్ భక్తులతో సంబంధం
ఏర్పరుచుకోవాలి. ఆధ్యాత్మిక
జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
హరే కృష్ణ🙏🙏🙏🙏
Hare❤krishna😊ram
ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರೆಬೊಜಿ 🙏❤ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏🙏🌹🌹🌹
Hare krishna prabuji 🙏1, భగవంతుడికి మరియు జీవుడికి తొమ్మిది రకాలైన సంబంధాలు ఉంటాయని సూచిస్తుంది( పితా, రక్షకః, భర్త, ఆధారం, పరమాత్మహ, భుక్త:, జ్ఞానం).2, ఆచార్యుల కృప పొందాలి, (ఆచార్యులు ,గురువులు ,భగత్ భక్తుల నుండి భగవత్ కథలు శ్రవణం చేయడం, కీర్తనం జపం etc ., 3, ధూపం= సేవ ,దీపం= జ్ఞానం,4,శ్రవణం,కీర్తనం,స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, దాస్యం, ఆత్మ నివేదనం.5, ఆండల్ తల్లి ఈ పాశురంలో పిలవడం ద్వారా భగవత్ భక్తుల యొక్క సంబంధం అంటే ఆత్మ సంబంధం నేర్పిస్తుంది.
Hare krishna prabhuji dandavat pranam chala bagundi prabhuji
Hare Krishna prabhuji 🙏
Hare krishna prabhuji ❤
ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏
1. పితాః 2. రక్షకః 3. భర్త 4. ఆధారః 5. పరమాత్మః 6. భోక్తః 7. జ్ఞేయః 8. జ్ఞేనః 9. స్వామిః.
2. కృష్ణుడికి సేవ చేయడం ఎలా అనేది భగవధ్భక్తుల దగ్గర శ్రవణం చేయాలి. సాధన చేయాలి. కృష్ణ నామాన్ని జపించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే సాంగత్యం పెంచుకోవాలి.
3. ధూపం అంటే సేవతో దీపాన్ని జ్ఞానం తో పోల్చింది.
4. 1.శ్రవణం 2. కీర్తనం విష్ణోః 3. స్మరణం 4.పాద సేవనం 5.అర్చనం 6. వందనం 7. దాస్యం 8. సఖ్యం 9. ఆత్మ నివేదనం.
5. మనం భాగవతులు శుధ్ధ భక్తులు భగవంతుడితో సంబంధం ఏర్పరుచుకోవాలి అని నేర్పిస్తుంది.
Jai shree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma aandal talli
1.భగవంతునికీ మనకు ఉన్న 9 రకాల (పిత,రక్షకః,భర్త,ఆధారః,పరమాత్మ,భోక్తాః,గేనః,స్వామి) సంబందాలని సూచిస్తుంది.
2.వారి సేవ ద్వారా
3.దీపం ఙ్ఞానం,ధూపం సేవ
4.శ్రవణం,కీర్తనం,విష్ణోస్మరణం, పాదసేవనం,అర్చనం,వందనం, సఖ్యం,దాస్యం,ఆత్మనివేదనం.
5.భక్తి మార్గంలో పురోగతికి భగవత్ భక్తులతో సంబందం ఏర్పరచుకోవడానికి.
1) భగవంతుని తో మనకు సంబంధం అవి 9 : పితా,రక్షకః,భర్త,ఆధారః,పరమాత్మః,భోక్తః, జ్యైయహః,జానహః, స్వామి.
2) శ్రవణం,కీర్తనం, విష్ణోః,స్మరణం,అర్చనం,పాదసేవనం,వందనం,సఖ్యం,ఆత్మ నివేదనం.
3)సేవ,jnanam
4)శ్రవణం,కీర్తనం, ఆత్మ నివేదనం,సఖ్యం,పాదసేవనం,వందనం,స్మరణం, విష్ణోః, అర్చనం.
5)భగవ భక్తులతో సంబంధం ఏర్పరుచుకోవాలి.
Om sri Parmatm Raxmam.
ఓం గోదా దేవీయ్ యే నమః 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభు జి రెండో క్యూస్షన్ కి ఆన్సర్ ఇక్కడ భగవత్ భక్తులతో శ్రవణం చేస్తూ రమిస్తూ ఉండాలి అని అక్కడ బై మిస్టేక్ భగవద్గీత అని వచ్చింది ప్రభు జి 🙏
Hare Krishna Prabhuji
1. Bhagavanthudu ki manaki sambhandam gurunchi chepputhundi ( pitha,rakshakah,bharta,adarah, paramatma,bhoktah,jnanyah, jneyah,Swami.)
2.valla nundi sravanam chesi, seva chesthu vallu nundi bhagavanthudu yoka prema pondali.
జై శ్రీ రాదే రాదే గోవిందా 🙏🙏
Namastae gurujii
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🌼🌸🌺🌺🌹
1).భగవంతుడికి మనకువున్న సంభందం గురించి చెప్తుంది.
2).ఆచార్యుల కృపపొందాలి.గురువులకు,భగవత్ భక్తులతోసంభందం ఏర్వరుచుకోవాలి.
3).దూరం సేవ ,దీపం జ్ఞానం,
4).శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవనం ,అర్చనం,వందనం,సాఖ్యం,దాస్యం.
5).భగవత్ భక్తులతో సంబంధం ఏర్పరచుకోవడం,జ్ఞానాన్ని పెంచుకోవడం.
Aandal talli ki jai, tiruppavai ki jai, goda ranganadha swamy bhagavan ki jai, jai srila prabhu pada, hare krishna prabhu, pranam 👏, venu gopala karuna dasa, Vijayawada 🙏🙏
ఈ పాశురం లో ఆండాళ్ తల్లి చెబుతోంది.
ఈ గోపిక అంటే క్రష్ణుడికి చాలా ఇష్టం ట.
అలాగే ఈ గోపికకు కూడా క్రష్ణుడంటే ఇష్టం
ట. ఈ గోపిక శయనించి ఉంది ట. ఈ గోపికను లేపడానికి వచ్చారు. నవరత్నములతో అలంకరింపబడిన భవనంలో ఈ గోపిక శయనించి ఉంది ట.
చుట్టూ దీపాలు పెట్టి ఉన్నాయి ట. అధ్బుత మైన ధూపం వాసన వస్తోంది ట. మణులతో గూడిన తలుపు తెరవండి మేము లోపలికి వస్తాం అంది ట ఆ గోపిక వాళ్ళ తల్లిని. గోపికను బయటకి పంపించండి మాతో పాటు అంటున్నారు.
మేము ఇంతగా లేపుతున్నాం కదా నీకు వినిపించడం లేదా చెవిటిదానివా ఏం మాట్లాడవే మూగదానివా లేదా ఎవరైనా మంత్రం వేసారా నీమీద అని లేవమ్మా.
మహా మాయావి వైకుంఠుడు మాధవుడు అనే అద్భుతమైన నామాలను కీర్తిద్దాం అమ్మా లేవమ్మా అంటూ ఈ 9 వ పాశురం లో ఈ గోపికను లేపుతుంది ఆండాళ్ తల్లి.
ఈ నవరత్నాలతో కూడిన భవనం గురించి
మనకి భగవంతుడు తో ఉన్న సంబంధం గురించి చెబుతుంది. త్వమేవ మాతాచ పితా త్వమేవ. త్వమేవ బంధుత్వ సఖా త్వమేవ. త్వమేవ విద్యా ధ్రవిణం త్వమేవ.
త్వమేవ సర్వం మమ దేవ దేవా. కాయేన వాఛా మనసేంద్రియైర్వా బుధ్ధాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యధ్యత్ సకలం పరైస్మై నారాయణాయేతి సమర్పయామి.
భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం గురించి ఈ తొమ్మిదవ సంఖ్య గా ఈ పాశురం మనకు తెలియజేస్తుంది. భగవంతుడికి మనకి 9 విధాలైన సంబంధాలు ఉంటాయి.
1. పితా 2 రక్షకః 3. భర్త 4. ఆధారః 5. పరమాత్మః 6. భోక్తః 7. జ్ఞేయః 8. జ్ఞేనః
9. స్వామి. ఇలా 9 సంబంధములు భగవంతుడితో మనకు ఉంటాయి. ఆ యొక్క 9 సంబంధములతో కూడుకున్నదే
ఈ యొక్క భవనం. అన్నమయ్య క్రిష్ణుడు ని నవరత్నములతో కీర్తించారు కదా.
అలా తొమ్మిది రకములైన అధ్బుతమైన భక్తి సంబంధాలు వున్నాయి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం ధాస్యం సఖ్యం ఆత్మనివేదనం.
అలాగ నవరత్నాలతో కూడుకున్న భవనములో ఈ గోపిక శయనించి ఉంది
ఇంక చుట్టూ వెలుగుతున్న దీపాలు జ్ఞానంతో సంబంధం వున్నవి. జ్ఞానం శ్రవణం వల్ల వస్తుంది. ఈగోపిక జ్ఞానం కలిగివుంది అని మనకు సూచిస్తుంది.
ధూపం అంటే పరిమళం. ధూపం అంటే సేవ. మనం భగవంతుడికి భాగవతోత్తముల కిఈ ప్రపంచకి ప్రకృతికి ప్రతీ జీవరాశికి మనం సేవ చేసుకోవాలి.
అలా అధ్బుతమైన సేవ చేస్తుంది ట. భాగవతులు శుధ్ధ భక్తులు భగవంతుని తో సంబంధం కలిగి ఉంటారు. ఆ సంబంధం వాళ్ళు మనకు యోగ్యత కలిగించేంతవరకూ కూడా మనకు అర్థం కాదు. అది భగవత్ ప్రేమ. వాళ్ళు స్వయంగా వచ్చి ఆయొక్క తలుపులను తెరిస్తే నే మనం లోపలికి వెళ్ళగలం.
మనం భగవధనుభవంలోకి మనం వెళ్ళాలంటే మన యొక్క అద్భుతమైన శ్రమ యే కాక వాళ్ళ యొక్క క్రృప కూడా ఉండాలి ట. ఇలా భగవత్ భక్తిని మన ఆచార్యులు మనకు అందివ్వగలరు.
తవ కథామ్రృతం తప్తజీవనం
కవిభిరీడితం కల్మషాపహమ్
శ్రవణ మంగళం శ్రీమధాతతం
భువిగ్రృణంతితే భూరిధాజనా
భూమి మొత్తం తిరిగి ప్రచారం చేసే శ్రీల ప్రభు పాదులు అటువంటి భాగవతోత్తములే మనకు భగవధ్బక్తికి సంబంధించిన విషయాల గురించి మనని
లోపలికి తీసుకువెళ్ళగలుగుతారు.
అలా వాళ్ళ ని అంటే లోపల ఉండే వాళ్ళని తీయమంటుంది. ఆండాళ్ తల్లి విష్ణుచిత్తుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా ఆమె ఒక గోపిక తల్లి ని పాడిపంటలని చూసుకునే ఒక వ్రజ వాసితో సంబంధం కలుపుకుని అత్త అని పిలిచి గోపికను లేపమంటుంది. మనం భగవద్భక్తులతో సంబంధం ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని మనకు ఆండాళ్ తల్లి చెబుతుంది.
భగవత్ భక్తులు భక్తిలో రమిస్తూ ఉంటారు.
వారికి భౌతిక ప్రపంచంతో సంబంధం ఉండదు. భౌతికమైన విషయాలు వినాలి మాట్లాడాలి అని అనుకోరు. భగవాన్ నామ సంకీర్తనలో భగవంతుని సౌందర్యం
లో వాళ్లు మంత్రముగ్ధులు అయిపోతారు.
వాళ్ళు బాహ్యంలో స్పందించరు.
Govinda 🙏🙏🌷💐
Exellent comment andi 🙏🙏🤝
superb explanation 🌿🙏🙏🌺🌺jai srimmanaryana🌺🌺
Hare Krishna prabhuji
Hare Krishna Prabhuji Dandavat pranamam 🙏
1. E bhavanamu bhagavantuniki
manaki vunna sambandanni teliyaparustundi.
2. Navavidha bhakti Margarito
bhagavantunito sambandam penchukovachu.
3. Dupanni sevatonu,
Deepening Gnanamtonu polchindi.
4. Sravanam,keertanam,Vishnupadasevanam,pujanam,sakhijanam,smaranam,vandanam,dasyam,atmanivedanam.
5. Vishnubhaktulaku dehamto sambandam ledani, dehasambandam close ga vundalani teliaparustundi.
Hare krishna❤❤❤❤❤❤❤
Pitha,rakshaka,bhartha,Adarsha paramamathma bhoktha gnanam,swamy bhakthi margani suchisthundi
Parimalam seva
Sravam kirthanam,padasevanam,cheyedamduara bhakti sabandam yerpaduthundi
దివ్య తిరువడీ గలె శరణం
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
1. Navavidha bhkthini suchistundhhi. 2.kula,jathi,mathalu chudakunda bhagavathula tho samabandham pettukovali. 3.gananam,seva.4.pitha,bhartha,adhara,paramatma,boktha,gnani Swami. 5.bhagavanthunitho bhandvyam.
Hare❤️krishna
🙏
Bhaghavathbhakthunisambhandham
🙏💐
Jai simhadrinaadaya
Navarathnasambhandham
తిరుప్పానాళ్వాల్ అనే భక్తుడు ఉన్నారు.
ఆయన భగవంతుని యొక్క కీర్తనలను పాడుతూ భక్తి లోనే ఉండేవారు.. ఆయన వీణ వాయిస్తూ అధ్భుతంగాపాడుతూ వుండేవారు. లోకసారంగముని అని రంగనాధుని పూజారి భగవంతుని కోసం తీర్థం కోసం కావేరి నదికినీరు తీసుకోవడానికి వచ్చి అక్కడ వున్న ఆయన్ని తప్పుకోమని అంటారు. ఆయన ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు లోకసారంగముని రాయి తీసుకుని తిరుప్పానాళ్వార్ ని కొడతారు.
ఆయన తలకి గాయం అయ్యి రక్తం వస్తుంది. ఈ లోకసారంగముని నీరు తీసుకుని ఆలయానికి వెళితే ఆలయం తలుపులు తెరుచకోవు. అప్పుడు లోక సారంగ ముని రంగనాథ నేను ఏమి తప్పు చేశాను ఎందుకు తలుపులు తెరుచుకోవడం లేదు అని అంటే రంగనాథుడు నా భక్తుడికి నువ్వు అపచారం చేశావు. అతనిని తీసుకొని రా అంటారు. అప్పుడు లోక సారంగముని
వెళ్లి తిరుప్పానాళ్వార్ని ఆలయంకి రమ్మని అంటారు. నేను తక్కువ జాతి వాడిని నేను రాకూడదు అంటారు. అప్పుడు లోక సారంగముని తిరుప్పానాళ్వారిని తన భుజాలపై ఎత్తుకుని తీసుకుని వస్తారు.
ఆయన ఎందుకు పలకలేదు అంటే భగవంతుని అంతర్ సౌందర్యంలో ఉండిపోయారు అందుకే ఆయన కు తెలియలేదు. అలా గోపిక సరేలే ఇంతలా చెబుతున్నారు కదా సరే వస్తాను. అయితే మనం ఏంచేయబోతున్నాం అంటుంది.
మహామాయావి అయిన శ్రీ క్రిష్ణుడు ని లక్ష్మీ దేవి భర్త అయిన శ్రీ క్రిష్ణుడు వైకుంఠుడు మాధవుడుని
సేవించడానికి వెళుతున్నాం అంటుంది.
వైకుంఠం అధ్భుతమైన ప్రదేశం.ఎంత సుందరమైనది అంటే
మంధార కుంద కులకోత్పక చంపకాన్న
పున్నాగ నాగ బహుళాంబుజ పారిజాత
గంధేర్చితా తులసికా భరణేన తస్య యస్మిన్ తపస్యు మనుసో బహుమానయంతి. ఎవరు ఎంత సేవ చేసుకున్న మిగతా వాళ్ళు అందరూ అందర్నీ ప్రోత్సాహించి భగవత్ సేవ చేసుకోవడానికి ముందుకు నడిపిస్తారు అటువంటి అద్భుతమైన సుందరమైన ప్రదేశం వైకుంఠం.
అలా వైకుంఠం లో ఉన్న భగవంతుని మనం భగవన్నామాన్ని పలుకుదాం అంటుంది ఆండాళ్ తల్లి.
🙏🙏🌺🌺Govindha hari govindha 🌿🌿🙏🙏
Hare rama Hare rama rama rama Hare Hare Hare krishna Hare krishna krishnakrishna Hare Hare ⚘️👏⚘️👏⚘️
Hare krishna prabhuji 🙏
Hare krishna prabhuji pranamalu
🙏🙏🙏🙏
🙏💐
Hare Krishna Prabhuji Pranamalu
🙏🙏🙏👏👏👏