బాధపడకండి ఏడవకండి మిన్నీ సాయి దేవుడు మీకు మంచి ఉద్యోగం మంచి జాబ్ ఇస్తాడు మీరు కష్టపడి చదువుకోండి దేవుడే మీ నాన్నని మీ దగ్గరికి తీసుకు వస్తాడు❤❤❤❤❤ లాయర్ గారు డాక్టర్ గారు చెప్పినట్టు మంచిగా చదువుకోండి అమ్మ
పాపం వీళ్ళ తమ్ముడు ఎంత కష్టపడి తన ఫ్యామిలీని పోషించుకుంటూ తన అక్క ఫ్యామిలీ పోషించుకుంటూ ఏం చేస్తున్నాడో ఏమిటో అయినా ఈమె అతనిలో తప్పు వెతుకుతుంది అయినా ఈ జనరేషన్ లో ఇంత హెల్ప్ చేసే తమ్ముడు ఉండడం ఎంతో అదృష్టంగా భావించాలి
Idi Katha Kaadu Jeevitham Show Chala Mandiki Use Undi But Konni Episodes Just Average Ga Undavocchu But Majority Of Episodes Chala Bagunnayi Especially Doctor Kalyan Chakravarthy Garu Icche Lessons And Ramya Aakula Madam Cheppe Legality Lessons 💯 Correct
Thelivithakkuva bhaarya, swaardham mogudu, manchi thelivyna pillalu.manchi solution cheppaaru. Ramya madam love you, Dr gaaru mee suggession ki chaalaa thanks
ఈ ప్రోగ్రాం లో చివరికి కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య మేడం గారు జరగబోయే వాస్తవాలు వివరంగా చెప్పినారు. పిల్లలు కానీ వారి తల్లి కాని డాక్టర్ గారు లాయర్ మేడంగారు చెప్పినట్లుగా నడుచుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
Akkada ayipoyina 80% life kosam migilina pillala future span important . anduke vallani valla kalla meeda nilabadela teerpu cheppi vallaki kanuvippu kaligila chesi vallani save chesaru. Ee teerpu amtha depth ga alochinchi ichharu so ee decission correct . Nenu correct ante oka like vesukondi
Ramya madam really chala talent ga explain chesaru great and wonder really God gave good knowledge to ramya garu her knowledge was very useful for so many
కరెక్ట్ మీరు చెప్పింది, తమ్ముడు మీద డిపెండ్ అయే బదులు ఏదోక పని చేసుకోవచ్చు కూలీ పనో ఇంకో పని చేసుకోవాలి గాని తమ్ముడు ఎందుకు చూడాలి, ఆమె కూడా ఎదైన పని చేస్తా ఉంటే కొంచం తమ్ముడు హెల్ప్ చేస్తాడు, మొత్తం వాళ్ళ మీద డిపెండ్ ఐతే తమ్ముడు భార్య ఎందుకు ఊరుకుంటుంది, ఊరుకోకూడదు కూడా. రేపటి రోజున ఆ తమ్ముడు ఫ్యామిలీ కి ప్రాబ్లమ్స్ వస్తె వీళ్ళు ఏమైనా తీరుస్తార. మొగుడు కోసం కోట్లాది గొడవలు పడే బదులు తెలిసిన పని ఎదైన చేసుకుంటా ఉంటే ఆమె ఒక స్టేజ్ లో ఉండేది.జీవితాంతం ఏ బంధాలు తోడు రావు అనుకొని ఏదోక పని చేసుకుంటూ బ్రతకాలి అందరు. ఒకరు మీద ఎప్పుడూ డిపెండ్ అవకూడదు
ఇలాంటి పిల్లలు ఉంటే ఈ మగాడు అయినా ఇలాగే తయారీ అవుతారు..మగాడికి పిల్లల ప్రేమ ఉంటే ఇంకా ఏమి ఆశించడు. భార్యపై ప్రేమ అనేది ఆద్దజం .బాధ్యత ఉంటుంది కాబట్టి భార్యను అది కూడా పిల్లలతో అనుబంధం కోసం కలసి అంటారు..అమ్మాయి ఆలోచనా తీరు బాగాలేదు....
బాధపడకండి ఏడవకండి మిన్నీ సాయి దేవుడు మీకు మంచి ఉద్యోగం మంచి జాబ్ ఇస్తాడు మీరు కష్టపడి చదువుకోండి దేవుడే మీ నాన్నని మీ దగ్గరికి తీసుకు వస్తాడు❤❤❤❤❤ లాయర్ గారు డాక్టర్ గారు చెప్పినట్టు మంచిగా చదువుకోండి అమ్మ
పాపం వీళ్ళ తమ్ముడు ఎంత కష్టపడి తన ఫ్యామిలీని పోషించుకుంటూ తన అక్క ఫ్యామిలీ పోషించుకుంటూ ఏం చేస్తున్నాడో ఏమిటో అయినా ఈమె అతనిలో తప్పు వెతుకుతుంది అయినా ఈ జనరేషన్ లో ఇంత హెల్ప్ చేసే తమ్ముడు ఉండడం ఎంతో అదృష్టంగా భావించాలి
వాళ్ళ తమ్మునికి థాంక్స్ చెప్పాలి
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
కళ్యాణ్ సార్ రమ్య మేడం మీకు ఎన్నిసార్లు కాళ్లకు దండం పెట్టిన తక్కువే మీరు చాలా జీవితాలు కాపాడుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya madam meru super 🙏🙏🙏🙏🙏🙏🙏
Idi Katha Kaadu Jeevitham Show Chala Mandiki Use Undi But Konni Episodes Just Average Ga Undavocchu But Majority Of Episodes Chala Bagunnayi Especially Doctor Kalyan Chakravarthy Garu Icche Lessons And Ramya Aakula Madam Cheppe Legality Lessons 💯 Correct
Thelivithakkuva bhaarya, swaardham mogudu, manchi thelivyna pillalu.manchi solution cheppaaru. Ramya madam love you, Dr gaaru mee suggession ki chaalaa thanks
ఈ ప్రోగ్రాం లో చివరికి కళ్యాణ్ చక్రవర్తి గారు రమ్య మేడం గారు జరగబోయే వాస్తవాలు వివరంగా చెప్పినారు. పిల్లలు కానీ వారి తల్లి కాని డాక్టర్ గారు లాయర్ మేడంగారు చెప్పినట్లుగా నడుచుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
Wow wonderful words mam and sir God bless both of you man and sir 🎉❤
Ramya medam gari ki like
Akkada ayipoyina 80% life kosam migilina pillala future span important . anduke vallani valla kalla meeda nilabadela teerpu cheppi vallaki kanuvippu kaligila chesi vallani save chesaru. Ee teerpu amtha depth ga alochinchi ichharu so ee decission correct . Nenu correct ante oka like vesukondi
This is next new back to back full episodes :-122 videos Hit TV teams
ఆవిడ ఏమన్నా జాబ్ చేసుకోవచ్చు కదా
తమ్ముడు ఎన్నాళ్ళు చూస్తాడు 😮
Adavala rajyam rabotundi enka memu pelli chesukovataniki bayapadutunam ammo adavallu meke sapport unadi maku aadi mosam cheste aa section unadi mekosam
చేసి పెట్టే వారుంటే తిని కూర్చునే వారుండరా
వీళ్లందరినీ చూసుకుంటూ వాళ్ళ తమ్ముడు ఏమైపోతాడో పాపం
Yes aa SECTION malli REPLACE cheyyali madam
Ramya madam really chala talent ga explain chesaru great and wonder really God gave good knowledge to ramya garu her knowledge was very useful for so many
Super message
Super judgement god bless you
Ramya garu super andi
Very apt suggestion
Team is asking not some relevant questions.
Whatever team can do, u extend the cooperation.
Boring without proper guidance.
good solution 🙏🙏
దుర్గాదేవి లా ఉంటావు అమ్మ
Super mam baga cheppa ru madam 🎉
Ramya mam super ga cheparu
Good
Goodblseyou🎉🎉🎉🎉🎉🎉🎉
ఇది దువ్వాడ శ్రీనివాస్ స్టోరీ
😂😂
మాటలు ఎలా మాట్లాడాలో తెలియని మూర్ఖులకు జీవించడానికి ఎలాని చాల బాగా మార్గం చూపిన
రమ్య మేడం అద్భుతం...
అలాంటి నాన్న అవసరమా, వదిలేయండిరా బాబూ, ఎందుకు పనికిరాని స్థితి వచ్చాక వాడు రావడం కూడా వేస్ట్, కష్టపడి చదువుకొని మంచి భవిష్యత్ reach అవ్వండి
😅
🎉🎉🎉🎉🎉
Madun elanti programme karnatakalo must and should ravali
నేను మీ ఎపిసోడ్లు మొత్తం చూస్తున్న మేడం కానీ హస్బెండ్ పిలిపించి మాట్లాడితే బాగుండు
Aaa manishi ravali kadaa
Hit TV నీ ఇష్టపడే వాళ్ళు ఒక like వేసుకోండి ❤
ఇదేంటి సార్...మసి పూసి మారేడు కాయ చేసారుగా చివరికి😅😅😅😅😅😅
Super madam 🎉
great judgiment madam
Ramya mam❤madam garu big judge avvalani korukuntunna❤
Vallani pilipinchalsindhi mam endhuku pilavaledhu meeru vallaki Sarina answer ivvaledhu
Ramya medam ❤🙏🙏🙏🙏
Ilanti wife and Support chese Atha garu mana Jeevitham happy , goddu kastam Chesina Rupayi migaladamledu
అప్పుడు వాళ్ళ ఆయన 15 సంవత్సరాల వయసులో ఏమని పెళ్లి చేసుకున్నాడా పెళ్లి 25 చెప్పింది ఆయన 4o అని అన్నారు
Vallani kuda pilusthe bagundedhi
Annattu annattu anakandi ma clarity ga telisindhi ani cheppandi
Correct.. Prathi sarii anattu anattu antundi aa pilla
Ramya madam 🫡
ee 121 episode promo chooste so could episode laga undi but after watch this episode
వాడిని పిలిపించవలసింది.
మాది గోదావరిఖని...
👌👌👌
సార్ పోలీసులను నమ్మలేక లేదు మీరే ఏదైనా చేయండి డాక్టర్ సార్
❤❤❤❤❤
లాయర్ మేడం, మీరు హెల్ప్ చేయాలా
మీ అన్న హిందూ temple s పగలగొట్టి. Devullani break చేశాడు ఇది తెలియదా. 💯 days chandrababu పాలన సూపర్ చూసే వాళ్లకి కళ్లు levomo
S it's true
కవితకి అర్థం అయిందో లేదో మూర్ఖురాలు
Ippudu chusthunnara miru
Midhi same situation ahh sis
kavitha yevaru madam ❤
Mam amecheppedhi kooda correct mam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రమ్య గారు తల్లి నేకు దందుము పట్టాలు అమ్మ
Hi madam
Ardam avvadam ladhu meadam ki sr ki
If you run into Dr K on the street, better to run away before he starts his loooooooong speeches !😂
అమ్మ య్యేధ్యన పనిచేసుకొందమ్మా. అతనిమీద ఆధారపడవద్దు
Ramya madem hat's off
Naku brother vunadu kani am help cheydu madam Inka Naku husband ledu madam 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
Sir medam meru katinamga cheppali Leda waring evvali
Mana teem search chestharu kada,,Mari vaadni aenduku vethiki thisukuraaledu,vaadni thesthe bagundedi medam
Mogudu pellaam pillalu naatakaalu aadi Tammudini naashanam Chesthunnaaru . pillalu pedda ayi jobs vasthe asalu mena mamani nuvvevaro annattuntaaru Match fixing case lu maa relatives lo kuda vunnaaru ilaanti batch , Pillalni aameni kaaka MogudikI kuda Koodu petti poshinchaali thammudu veellantha darja ga Vunte Thammudu nashanam avvaali
కరెక్ట్ మీరు చెప్పింది, తమ్ముడు మీద డిపెండ్ అయే బదులు ఏదోక పని చేసుకోవచ్చు కూలీ పనో ఇంకో పని చేసుకోవాలి గాని తమ్ముడు ఎందుకు చూడాలి, ఆమె కూడా ఎదైన పని చేస్తా ఉంటే కొంచం తమ్ముడు హెల్ప్ చేస్తాడు, మొత్తం వాళ్ళ మీద డిపెండ్ ఐతే తమ్ముడు భార్య ఎందుకు ఊరుకుంటుంది, ఊరుకోకూడదు కూడా. రేపటి రోజున ఆ తమ్ముడు ఫ్యామిలీ కి ప్రాబ్లమ్స్ వస్తె వీళ్ళు ఏమైనా తీరుస్తార. మొగుడు కోసం కోట్లాది గొడవలు పడే బదులు తెలిసిన పని ఎదైన చేసుకుంటా ఉంటే ఆమె ఒక స్టేజ్ లో ఉండేది.జీవితాంతం ఏ బంధాలు తోడు రావు అనుకొని ఏదోక పని చేసుకుంటూ బ్రతకాలి అందరు. ఒకరు మీద ఎప్పుడూ డిపెండ్ అవకూడదు
Ma thammulu kuda manchi mamale
Good evening si&medam
Kadhandi amenu chusthe pelli indha ledha kanipisthaledha bale vidduranga adugutharu skit bale prepare chestharu 😂😂
Sreevani should let the victim speak.
Maku pro undi andi response ippativaraku
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
Madam mi sho ni yala contact cheyali sir please tell me
number istunnaru ga,chudandi vastundi
Mi thammudu paina depen kakunda nuvvu pani cheskondi fast
Officeki vellina kuda responce ledu
Neku hasband vadhu thalli pillalu nu chusuko amma thalli
Mevanni abaddale. Enni sarlu vacham me officeki. Nijamina caselu meru tesukuntaleru. Me cals kuda respond avvvaru. Ivvanni fake
Dhikkumalina Rules Unnai Eppudu Full Akrama Sambandalu No Moralities Only Sexuality Chi Chi ,Inka Future lo Em em Chustamo
Kaviha mogudimedaunnapichi mundu vadeyali appu samasya lekunda clariti vastundi
నీలాంటి అమ్మ నేకు ఉంట హాపీ
Jamal Trail
Meadm pakka telanga basha
10:07 Latin language ?
మీరు తమ్ముడు కీ పొన్ ఛేయుఛ్ఛుగా
Givvanni setting videos
L
😂
Paapam
Judgement Time waste.. ఇలాంటి case లు,deal చేయ్యండి. మీకు time waste , మాకు time waste.😂😂😮😮😮😮
Vellaki nyayam cheyyadam telavadamma. Irukkupoinav
Scripted videos
Tappu vidieos
Ivvanni fake videos
Ivvanni scripted videos
ఇలాంటి పిల్లలు ఉంటే ఈ మగాడు అయినా ఇలాగే తయారీ అవుతారు..మగాడికి పిల్లల ప్రేమ ఉంటే ఇంకా ఏమి ఆశించడు. భార్యపై ప్రేమ అనేది ఆద్దజం
.బాధ్యత ఉంటుంది కాబట్టి భార్యను అది కూడా పిల్లలతో అనుబంధం కోసం కలసి అంటారు..అమ్మాయి ఆలోచనా తీరు బాగాలేదు....
Michael Locks
Scripted videos