Swarabhishekam - స్వరాభిషేకం - Vijay Yesudas & Venu Performance - 29th Dec 2013
Вставка
- Опубліковано 9 жов 2024
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvt....
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. etv2...
ఆనంద నందనుడు.. అమృత రస చందురుడు...
రామ చంద్రడు గాక ఇంకెవ్వరు... 👌💐💐
ఎన్ని సార్లు చూసిన తనివి తీరని పాట
ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది తండ్రీ తగ్గ కోడకు జై విజయ్
అల్లా ... శ్రీ రామా...
శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడె వడు
కళ్యాణ గునఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలిసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జఘంభుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మలఆర్తి
ఏ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి
తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...
పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా
మా ,మా రిమరిమరి సరిమా, రామా జయరామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమ నిగామలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలనుకల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైఒడ్పు
తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...
,,
ఇ పాట వింటే రాముడు నిజం గా దిగివచే లాగా పాడారు ఎమి పాటరా బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది
తెలుగు వాడిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒక దరిద్రుం ఏమంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఎకడైన సభలో మాటలాడ లంటే తెలుగులో మాట్లాడాలంటే నామోసిగా పీల్ అవుతారు. ఎందుకురా మీలాంటి వారు 🌎 మీద జీవించడం
ఈ పాట కి శ్రీరాముడు లేసి రవల్లా సిదే జై శీరామం
Jai sriraam
@@sjjhony1436 jai jai Sri ram
Proud to be a student of Venu sir
Super
Congrats maa
Vellipoke Syamala
S
Is he teaching music?? In which district??
Hi vijay sir in very big fan of your father's unique voice but used to feel sad because he is not singing nowadays but its really great to have u in the same profession and with the same legendary voice 👏👏👏
Vijay yesu dash garu Inka Venu garu Chala Baga padaru👌👌👌👌
Yes
సూపర్ సూపర్ కాంబినేషన్స్ వెరీ సూపర్
Swarabhishekam is a stage for all singers including youngsters and new singers. Long Live swarabhishekam. Best regards
Vijay yesudhas Venu sir Chala baaga padaru
😘😘🤗🤔👌👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 yeepata vintu chanipovachhu what a voice
T v
Jai SriRam
కీరవాణి గారికి హ్యాట్సాఫ్.
Wht a simplicity vijay yesudasu gaaru....u have a great voice like ur father. Love you.. Love u lot
Ramoji garu always thanks for your great time.💐👍
Super combination. .anni sarlu chusina inka chudalanipistundi..from orissa
Vijay yesudas garu n venu garu super ..chala baga padaru
Venu garu you done a good job and Vijay garu no words to say your always awesome your legend
Vijay Yesudas Garu in Nenu mee
dasanu
Super sir 🙏🙏🙏
సూపర్ వేణు గారు
God bless you both
Super
Venu Gharu @Vijay Esudhas Gharu
Chala Bhaga Phadaru... Xlent Super ....👏👏👏👏👏👌👌👌👌👌
I love vijay yesudas💓💓❤❤
Keeravani garu really Ur legend sir what a music sir no words
How did they write awesome lyrics , what a knowledge.
Singers 👌
Such a fantastic enta vinasonpuga undo song..
Along with the heart touching performance of the singers ..Venu sir you're gifted. 🙂 This Vedio has got 100 reasons to be great as it golden opportunity to have an eyefeast the guru MS Viswanathan sir Balu sir Yesusudas sir Sirivennela Sir Keeravaani sir why else .. endaro mahanubhavulu andariki vandanaalu 🙏🙏🙏
both voice excellent
BINDU
Intha goppa paatani swaraparichina Sri keeravani gaariki paadaabhivandham... Chaala kashtamaina paata,.. singers awesome 👏👏👏 No words.... Sri Rama Chandra Murthy ni darsanam iyyindhi naaku ee paata tho
Sir super 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent ga padaru sir
Future's legendary voice 👌
Congrats to dear Vijay Yesudas.Your voice is as similar to your Dad Sri Yesudas garu. Pronunciation is also very good as we feel that Telugu singer is singing the song.
Great voice Xerox copy, of his father legendary singer Sri KJ Yesudas garu.
Mesmerizing voice.
Hats off to your voices venu garu and Vijay garu
Jai Sri Ram
Legend son always legend
Fantastic song......superrrr.... What a voice both are God's gift.....
Great singer, great composer&great lyrics
Oh wow wow wow wow. NO words bayya
Vijay jesudas superb voice
Fantastic two singers music sense fav song❤️❤️
Excellent singing both of you sirs.
Awesome 🎉🎉
షిరిడీ సాయి దయ వల్ల saturday లోపల మీరు , మీ సతీమణి ఇంటికి వచ్చేస్తారు🙏🏼
One of my favorite song and singers..... I like so much.....thanks.....
Wooooooow వేణు గారు విజయ్ ఏసుదాస్ గారు నేను
Awesome singers and the Keeravani sir... You are awesome
Superb mind blowing
It's fantastic performance
SPBgaru is listening so nice to see two eyes is not enough to see spb wonderful singing
Both are very good and authentic singers God bless you Ayya
Excellent, no words to express
vijay garu nenu mi pedda fan ni nice song
What a Vijay yesudas nice your voice, same to your dad voice
Super song god bless you my dear brothers superrrrrrrrrrrŕ
Voice base super ga undi...
Nice
Venu Garu Chala baga padaru
అద్భుతం
Excellent Venu ji
సూపర్ సాంగ్
అల్లా మాలిక్ ఏక్🎉🎉🎉🎉
Super singing
super super song vijay yesudas sir & venu sir tq
My favourite song ❤
Superb Vijay yesudas garu tandriki tagga tanayudu
Osm singing👏👏👏👏👌👌👌
వేణు గారు చాలా బాగా పాడారు
Amazing ✌️✌️✌️👌👌👌👌
Super combination sir
Super
Eee pata ni balu gaari gonthulo vinalani undi but i miss u balu gaaru
Jai శ్రీ రామ
venubrother marvoless yourvoice. veryhappy. pmkreddy
Jai sriram 🙏🙏🙏
I am thinking what if this song sung by yesudhas garu and vijay yesudas
vijay yesudas voice alsoverygood. Pmkr
Venu gaaru super voices sir
Super song
Wow nice
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏🙏🙏
Superrrrrrr
Osm....singing 👏👏👏
Excellent singing both of you 👍
Love u vijay garu
Supperb
Nice
Song
excellent voicemedi venugaru. Pmkr
Good 👍
No words.... 🙏🙏🙏🙏🙏🙏
Suuper singing song exelent
Super jk
Etv varu e videos ni download chesukune vidanga links evvalani korukuntunna
Great singers great and sweet voice both of you
super singers Vijay garu super love you so much
super 🎵🎵🎵🎵
Both are u good