నిశ్చలమైనది ఎలపుడు ప్రభు యేసు రాజ్యము || Song No: 173|| Zion Youth Telugu Songs || Hebron Songs

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025
  • నిశ్చలమైనది ఎలపుడు ప్రభు యేసు రాజ్యము || Song No: 173|| Zion Youth Telugu Songs || Hebron Songs || Sung by Bro. John Williams & Congregation [Bethesda Prayer House - BHEL, Hyderabad] on 15th August 2013
    పల్లవి: నిశ్చలమైనది ఎలపుడు ప్రభు యేసు రాజ్యము (2)
    అను పల్లవి:
    ఆహా! ఆహా! అది ఎంత రమ్యము
    ఆ రాజ్యములో అంతా పరిపూర్ణము (1)
    ఆహా! ఆహా! అది ఎంత భాగ్యము
    ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము (1)
    ఆ నిశ్చల రాజ్యముకు చేరుమూ
    నీత్యములో నీకు బహు ధన్యము (2)
    1. యేసే సత్యజీవమార్గము
    నిశ్చల రాజ్యముకేసే ద్వారము (2)
    నమిన వారి కే ప్రవేశము
    మహిమ రాజ్యములో నా మొక్షము (2) ||ఆహా! ఆహా!||
    2. విలువైనది యేసుని ఆర్పణము
    నీ రక్షణకు ఆర్పించే తన ప్రాణము (2)
    ఈ క్షణమే నీ పాపము ఒప్పూకొనుము
    రక్షణ వస్త్రము నీవు దరించుము (2) ||ఆహా! ఆహా!||
    3. సిలువలో పలికెను యేసు ఆహ్వానము
    నా నిశ్చల రాజ్యముకు చెరుము (2)
    నేడే యేసుని అంగీకరించుము
    పొందుము జీవకిరిటము (2) ||ఆహా! ఆహా!||
    4. ఆ రాజ్యములో లేదు కలహాము
    క్రీస్తేసు ద్వారానే సమాధానము (2)
    క్రీస్తు ని ప్రేమయే శాశ్వతము
    నిశ్చల రాజ్యములో శాంతము.(2) || ఆహా! ఆహా!||

КОМЕНТАРІ •