ముసుగు విషయమై రచ్చచేసిన ముసుగువీరులకు చక్కని జవాబు ఇచ్చిన విజయ్ ప్రసాద్ రెడ్డి గారు

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 209

  • @sakaravi-t4j
    @sakaravi-t4j 8 днів тому +15

    క్రైస్తవ స్త్రీలను అవమానించిన వాడికి బాగా బుద్ధి చెప్పారు అన్నయ్య నిజంగా మీలాంటి సేవకులు ఉండడం మా అదృష్టం మీరు మాకు దేవుడిచ్చిన వరం

  • @kalpanathestriver
    @kalpanathestriver 4 дні тому +3

    How could I say applause to the Real Men from god❤ Excellent speech 👏

  • @sararao22
    @sararao22 9 днів тому +7

    Two decades ago, as a new believer in Christ, when I visited a church in Nellore, every other woman focused on me rather than listening to God. Again and again, they kept reminding me to cover my head. It wasn't very pleasant. Now that I reside in the US here, people truly don't care about outward appearance and traditions. Just a week ago, I started meditating on this particular scripture in Corinthians. Your pastor answered every question I had in my mind. Thank you for clarifying. Scriptures had to be read in-depth and understood thoroughly before drawing any conclusion.

    • @JNVP115
      @JNVP115 9 днів тому

      Vallu బాప్తిస్మము తీసుకున్నారు శిరస్సు క్రీస్తు

  • @dulamelizabeth4011
    @dulamelizabeth4011 9 днів тому +8

    బాగా చేప్పారు వందనలు god bless you babu

  • @kalpanathestriver
    @kalpanathestriver 4 дні тому +1

    I pray from bottom of my heart "God please give a wonderful daughter to the deserving father "🙏

  • @jyothikuhlman111
    @jyothikuhlman111 3 дні тому

    Thank you Anna for your Good explanation - bless you more

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 10 днів тому +20

    విధవరాండ్రు కూడా ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదు ప్రారంభ శతాబ్దంలో కొరింది సంఘంలో ఆనాడు వేశ్యలు ముసుగు వేసుకునే వారు కారు కనుక సంఘంలో ముసుగు వేసుకోమని భర్తకు లోబడి సూచనగా చెప్పడం జరిగింది ఒకవేళ ముసుగు వేసుకున్న సరే నేటి సంఘాలలో భర్తకు లోబడని స్త్రీలు ఉంటే ఆ ముసుగు వలన ప్రయోజనం లేదు కదా మీరు చాలా అద్భుతంగా చెప్పారు

    • @xy-bg2uf
      @xy-bg2uf 5 днів тому

      నాకు అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్పగలరు.. ఆ కాలం లో ముసుగు వేస్కుంటే విధవలు అని అర్థమా....మరి ఈ కాలం. లో వేసుకువాలా వద్దా....

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 9 днів тому +4

    Super message brother 💯💯💯🙏

  • @JemmiJemmiK-n7x
    @JemmiJemmiK-n7x День тому

    అన్న నువు కరెక్ట్ గా chephtaw 🏆🏳️💥💥🌼

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 9 днів тому +12

    పురుషాహంకారం తో స్త్రీలను తక్కువగా చూసే వాళ్ళు మాత్రమే మీరు మా ఎదుట ముసుగు వేసుకోవాలి అని మూర్ఖంగా మాట్లాడతారు కానీ పౌలు గారు అలా చెప్పలేదు ఈరోజు ఎందరో క్రైస్తవ్యం లోని మూర్ఖులు స్త్రీలను చాలా చులకనగా చూసి మాట్లాడుతున్నారు

  • @jratnavinola9433
    @jratnavinola9433 8 днів тому +2

    Very nice explanation pastor garu

  • @anandhlucky2684
    @anandhlucky2684 9 днів тому +1

    Praise the lord brother good message 👏🙏

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON 9 днів тому +7

    రాజస్థాన్ లో వేరే స్టేట్స్ లో వంట చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు పిల్లలకు స్నానం చేపిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో ముసుకు వేసుకుంటారు ❤😊...KK

  • @Rajesh-qn1le
    @Rajesh-qn1le 10 днів тому +3

    ❤.Super message Anna.❤

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 9 днів тому +3

    అన్నయ్య వందనాలు సూపర్ మెసేజ్ 💐💐💐💐🙏🙏🙏🙏

  • @sireeshaprasanth9352
    @sireeshaprasanth9352 10 днів тому +2

    Good clarifications ,praise the lord bro

  • @michaeljohnsonsurarapu9434
    @michaeljohnsonsurarapu9434 9 днів тому +2

    Good Explanation 🤝👌

  • @ranikuwait1803
    @ranikuwait1803 10 днів тому +4

    వందనాల సమితి గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ వందనాలయ్య ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @Lalitha-m8n
    @Lalitha-m8n 7 днів тому +1

    Praise the Lord annaya
    Vakyam manchiga vivarincharu🙏

  • @AnuradhaE-p3l
    @AnuradhaE-p3l 10 днів тому +3

    Super, new chapter start చేసారు,

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 9 днів тому

    Amen 🙏🙏🙏 Annaya 🙏 god bless you good message 🛐🛐🛐👏👏👏👏🤝❤️❤️❤️

  • @NagalakshmiMasigiri
    @NagalakshmiMasigiri 7 днів тому +2

    Super vijay annaya like vijay annaya ❤❤

  • @JemmiJemmiK-n7x
    @JemmiJemmiK-n7x День тому

    వాళ్ళు ఇళ్ళు ను యూట్యూబ్ లొ జస్తూ దేవుడు ని vadhilestnam

  • @karunanishith143
    @karunanishith143 9 днів тому +3

    Super annaya😊❤

  • @sandeepikagrace1351
    @sandeepikagrace1351 9 днів тому +1

    Praise the lord brother 🙏

  • @marykwt2933
    @marykwt2933 8 днів тому

    Praise The Lord Brother 🙏

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 10 днів тому +9

    భర్తకు లోబడకుండా భర్తను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని పాలించే చాలామంది స్త్రీలు నేటి సంఘాలలో ఉన్నారు వారు కూడా ముసుగు వేసుకునే సంఘాలలో కూర్చుంటున్నారు దాని వలన ప్రయోజనం ఏముంది

  • @shakeelashakeela4491
    @shakeelashakeela4491 10 днів тому +2

    Praise the lord annaya 🙏

  • @EsleAllthings
    @EsleAllthings 10 днів тому +16

    బాగ చెప్పారు అన్న. ఎలీషా ప్రవక్తను కొందరు బాలురు బోడివాడా ఎక్కిపొమ్మని అపహాస్యము చేసినట్లు, ఇతను దేవుని ప్రేమను చూపడం సాధ్యంకాక అనేకమంది స్త్రీలను అపహాస్యం చేశాడు. ఒకవేళ చెప్పాలనుకుంటే ప్రేమతో వాక్యానుసారంగా చెప్పొచ్చు. ప్రేమ అపహాస్యం చేయదు, అవమానించదు. సీయోను కుమార్తెల నడినెత్తిని ప్రభువు బోడి చేయును అంటే ప్రభువు స్థానాన్ని అతను తీసుకొని, గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు స్త్రీలతో సమానంగా అనేకమంది సేవకురాల్లను చేసినట్లే కదా, ఆన్న. ఇది కచ్చితంగా పరువు నష్టం కిందకే వస్తుంది. బాగా వివరించి వాక్యాన్ని బోధించినందుకు మీకు కృతజ్ఞతలు అన్న. అయితే నాకు ఒక doubt. పేళ్లి కాని అమ్మాయికి భర్త లేకపోయినా క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, అలాగే ప్రవచించునప్పుడు ముసుగు వేసుకోవాలి. ప్రవచన వాక్యములు అంటే దేవుని వాక్యము కదా, మరి వాక్యము బోధించేటప్పుడు కూడా ముసుగు వేసుకోవాలి కదా అన్న? నా సందేహం తీర్చగలరు! అయితే ముసుగు వేసుకున్నా వేసుకోకపోయినా ఆయన్ని నమ్ముకున్నవారు ఆయన పిల్లలు కాకపోతారా! దేవుడు పుట్టించిన మనుష్యులను అవమానించే హక్కు ఎవరికీ లేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని సైతం అమ్మా అని పిలిచిన క్రీస్తును నమ్ముకున్న రోస్టింగ్ అతను మాత్రం క్రీస్తులాగా ప్రేమచూపక సాతానులాగా అవమానించాడు,
    అపహాస్యం చేశాడు.

    • @Ribhkaaxj6jn
      @Ribhkaaxj6jn 10 днів тому

      🙏🏻👌

    • @rameshAPT777
      @rameshAPT777 9 днів тому +2

      Adavallu asalu musugu vesukokudadu yendukante 1st corinthi lo Shri ki thalabentrukalu paita chenguga icharu Baga chadivi chidandi ok

    • @JNVP115
      @JNVP115 9 днів тому +1

      ​@@rameshAPT777ఇక నుండి ఎవ్వరు ముసుగు వేసుకోకండి

  • @chiyonrani1501
    @chiyonrani1501 8 днів тому

    Super message brother paise the lord

  • @Manasashetty-u3w
    @Manasashetty-u3w 10 днів тому +3

    Mi videos chala kanuvippuga untai brother
    Chala vishayalu ela ardham chesukovalo telusukuntunna

  • @PrakashajyothiVedala
    @PrakashajyothiVedala 8 днів тому +1

    Well said brother

  • @yesukristhuprardhanamandir853
    @yesukristhuprardhanamandir853 4 дні тому

    Good message anna.

  • @JackNikhil-xm7tc
    @JackNikhil-xm7tc 7 днів тому

    Praise the lord thank you Jesus coming soon Amen

  • @satyavathi5992
    @satyavathi5992 5 днів тому

    Praise the lord Bro

  • @034-ratnasekharch3
    @034-ratnasekharch3 6 днів тому

    Praise the lord brother please pray for my family

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 9 днів тому +10

    ముసుగు వేసుకోవడానికి ఇష్టపడని వారు తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి అన్నాడు అంటే తల వెంట్రుకలు పెంచుకున్న వారు ముసుగు వేసుకున్న విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే

  • @MRDSAGR
    @MRDSAGR 4 дні тому

    Correct Brother

  • @GitaGeeta-uh7ju
    @GitaGeeta-uh7ju 7 днів тому +1

    Vandanalu annaya

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 9 днів тому +2

    Good 👍

  • @BujjiBujji-fb8ws
    @BujjiBujji-fb8ws 9 днів тому

    Vandanalu annaya garu 🙏🙏🙏💐👌🙌👍🌹🌹🌹

  • @sdaivakrupa2617
    @sdaivakrupa2617 9 днів тому +2

    Please the lord annaya

  • @arigelapandu6393
    @arigelapandu6393 7 днів тому

    Pastor garu bible looking ok

  • @ratnaiahkallukunta1024
    @ratnaiahkallukunta1024 6 днів тому +2

    Chira kongu vesukovali sir bale chebuthun aru separate ga vesukokudadhu kadha sir...

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 8 днів тому +1

    Meeru dresses super ga vestaru gaa meru andanga tayaarsvtaaruga 😊

  • @pavitrapeyyala2154
    @pavitrapeyyala2154 8 днів тому

    Praise the Lord anna

  • @BalaBala-hg8fc
    @BalaBala-hg8fc 9 днів тому +1

    వందనాలు అన్నయ్య గారు

  • @RajeshKumar-ot8nh
    @RajeshKumar-ot8nh 9 днів тому +1

    1 Timothy(మొదటి తిమోతికి) 2:13,14
    13.మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
    14.మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను.

  • @SatyamRtc
    @SatyamRtc 9 днів тому +1

    Salute anna

  • @rambabugunti4791
    @rambabugunti4791 10 днів тому +6

    సంఘమునకు క్రీస్తు శిరస్సు నై యున్నాడు

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 9 днів тому

      అయితే ఏంటి స్త్రీ పురుషులందరూ మూసుకు వేసుకోవాలి అంటారా ఎందుకంటే క్రీస్తు సంఘంలోని స్త్రీలకు పురుషులకు కూడా శిరస్సే కదా

  • @lillysugunamalogi1823
    @lillysugunamalogi1823 10 днів тому +2

    Brother Vijay Prasad garu
    Yours message is wonderful so God be with you always n God bless you brother

    • @isitso-v1c
      @isitso-v1c 9 днів тому

      ua-cam.com/video/FueCXbomJRs/v-deo.htmlsi=vDMIHGoqkmNwh8WI

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 9 днів тому

      Yes super message

  • @JemmiJemmiK-n7x
    @JemmiJemmiK-n7x День тому

    దేవుడు నే

  • @gogadavaralakshmi4331
    @gogadavaralakshmi4331 9 днів тому +1

    TQ బ్రదర్

  • @chandanainbox5026
    @chandanainbox5026 9 днів тому +2

    😊RESPECT

  • @rajanigurram5820
    @rajanigurram5820 10 днів тому +3

    Praise lord annaya right side leg arikalu ki debba thagilindhi naralu naliginavi prabhu swastha koraku please prayer annya

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 10 днів тому +2

      దేవుడు మిమ్మల్ని త్వరగా స్వస్థపరచును గాక ఆమెన్

  • @SureshChuttugulla
    @SureshChuttugulla 10 днів тому +1

    Vandhanalu anna 🙏

  • @sarahkhosla7098
    @sarahkhosla7098 9 днів тому +1

    క్రీస్తు వధువు:
    ఎఫెసీయులకు 5:25-27: క్రీస్తు మరియు సంఘం (చర్చి) మధ్య సంబంధం భర్త మరియు భార్య మధ్య ఉన్న ప్రేమ మరియు పరిరక్షణకు పోలికగా చెప్పబడింది.
    మత్తయి 9:15: యేసు తనను "వరుడు"గా చెప్పి, తన అనుచరుల పట్ల ప్రత్యేకమైన బంధాన్ని వ్యక్తం చేస్తాడు.వధువు క్రీస్తు సంఘం:ప్రకటన గ్రంథం 19:7-9: క్రీస్తు మరియు సంఘం మధ్య పౌరాణిక వివాహంశాశ్వతమైన ఆనందాన్ని మరియు సమగ్రతను సూచిస్తుంది.

  • @gogadavaralakshmi4331
    @gogadavaralakshmi4331 9 днів тому +1

    😂😂😂😂 TQ pastar garu 🙏🙏🙏

  • @SHANTHIKALA-lt2np
    @SHANTHIKALA-lt2np 10 днів тому +2

    What a wonderful msg annayya ❤️ god bless you annayya ❤️ super

  • @Nagaraju-gs3jk
    @Nagaraju-gs3jk 8 днів тому +1

    Vijay Prasad Reddy aayo Maiya

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 10 днів тому +74

    ఇంతవరకు ఎవరూ ఇంత వివరంగా చెప్పలేదు మన క్రైస్తవ సేవకురాళ్ళను అవమానించినవారికి చక్కగా బుద్ది చెప్పారు ఎవరైనా ముసుగు మరచిపోతే అదేదో పెద్దపాపంలా బిహేవ్ చేస్తారు తప్ప దాని వెనుక దేవునిచిత్తం గ్రహించరు..మీరు మన క్రైస్తవ సమాజానికి దేవుడు అనుగ్రహించిన వరము అన్న..🎉🎉🎉 తల వెంట్రుకలు స్త్రీ కి పైట చెంగు గా ఇవ్వబడ్డాయి అని గ్రంథంలో వ్రాయబడింది అంటే తల వెంట్రుకలు పెంచుకున్న వారు ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదు తల వెంట్రుకలు కత్తిరించు కోవద్దు ఎందుకంటే ఆ రోజుల్లో వేశ్యల అయిన కొందరు స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించు కునే వారు గనుక ముసుగు వేసుకోకుండా ఉండేవారు కనుక పౌలు వారికి వీరికి మధ్య వ్యత్యాసం ఉండాలని ఆ నియమాన్ని ఏర్పాటు చేశాడని ఆరోజు సెమినార్ లో మీరు వివరించారు చాలా థాంక్స్ అన్నయ్య❤❤❤

    • @winodmettalla1163
      @winodmettalla1163 9 днів тому

      Inka endhuku Bible lo wrayadam🤔

    • @SettipalliNagavardhini-fh4uc
      @SettipalliNagavardhini-fh4uc 9 днів тому

      అబ్బో మీకు చాల నాలెడ్జ్ వుందిగా

    • @sureshmallula4756
      @sureshmallula4756 9 днів тому +2

      Bible bodhanu pakkaki petti pastor gariki anipinchindhi cheppaaru.

    • @thalapathyvijay9515
      @thalapathyvijay9515 5 днів тому +4

      111నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.2మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొను చున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను.3ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.4ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.5ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.6స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.7పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.8ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.9మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.10ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.11అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీలేదు.12స్త్రీ పురుషునినుండి ఏలాగు కలిగెనో ఆలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, గాని సమస్తమైనవి దేవునిమూలముగా కలిగియున్నవి.13మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?14పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?15స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.16ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.17మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు.

    • @unlucky2805
      @unlucky2805 День тому

      Hlo bro or sis first bible correct ga chadavandi please.. Bible ni thappu bodha cheyakandi please dhayachesi 🙏🏻🙏🏻

  • @srinivasareddyk8721
    @srinivasareddyk8721 7 днів тому

    సూపర్ అన్న

  • @Munirathna-g9f
    @Munirathna-g9f 9 днів тому +2

    Anna current ga chepparu vakyanusaranga undhi🙏🙏 god bless u

    • @Tnraju-c61
      @Tnraju-c61 9 днів тому

      మీ దేవుడు నా ఇష్టం అనుకుంటాడు గాని, మనిషి నా ఇష్టం అంటే తప్పోచ్చిందా?

  • @divyag1933
    @divyag1933 10 днів тому +1

    Amen 🙏🙏🙏❤️❤️❤️❤️

  • @williamkery8976
    @williamkery8976 10 днів тому +1

    God bless you

  • @rameshAPT777
    @rameshAPT777 9 днів тому +2

    Ayyagaru musugu ante thalaventrukalu paita chenguga iyyabadenu alege purushuduki thalabentrukalu penchukunte avamanam ,musugu vesukunte avamanam ante ventrukalu anna musugu anna okate baga chadavi cheppanadi

  • @eliizabethgurrala7651
    @eliizabethgurrala7651 9 днів тому

    Vandanalu Brother

  • @estherrani573
    @estherrani573 9 днів тому

    Praise the Lord

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 7 днів тому +1

    Musugu govravaniki brother manam Telugu vaaram mana sampra dayam yekkadiko Vella Kandi

  • @ratnaskitchenvlogs1484
    @ratnaskitchenvlogs1484 10 днів тому +10

    ఇతర దేశంలలో ఆడావాళ్ళు ముసుగు వేసుకోరు నేను చాలా చర్చ్ ల లో చూసాను మన ఇండియా లోనే ఉంది ఈ ఆచారం

    • @haveelas8390
      @haveelas8390 10 днів тому +4

      Musugu acharama

    • @yesayyaministries
      @yesayyaministries 9 днів тому

      ముసుగు వేసుకోమని బైబిల్లో ఉంది నాయనా .... అది ఇండియాకి సంభందించిన కల్చ కాదు. బైబిల్ కల్చర్. 1Corinthians 11:13 మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?

    • @JNVP115
      @JNVP115 9 днів тому

      ​@@haveelas8390కాదు గౌరవ సూచన

    • @Kd_Sam
      @Kd_Sam 9 днів тому

      Valla dresses verela vuntayi andukani vallu vesukoru,

    • @sahanak6854
      @sahanak6854 9 днів тому +1

      Acharam yentandi , Bible lo musugu vesukovalani undi kada Bible lo cheppindi acharam antarenti , Bible lo chepparu kada so Danni follow cheyyali Bible lo lenivi follow cheyyakandi

  • @sarahkhosla7098
    @sarahkhosla7098 9 днів тому +2

    Isaiah 54:5 యొక్క తెలుగు అనువాదం:
    "నీ సృష్టికర్త( Jesus) నీ భర్త; సైన్యముల యెహోవా ఆయన పేరు; ఆయన నీ రక్షకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధుడు; ఆయన భూమండలమంతటికి దేవుడని ఆహ్వానింపబడతాడు."
    (యెషయా 54:5)

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 9 днів тому

      ఇది సంఘం అంతటికీ చెప్పబడిన మాట కదా దేవుడు కేవలం స్త్రీలకు మాత్రమే భర్త కాదు కదా పురుషులకు కూడా ఆయన భర్త లెక్కలోనికి వస్తాడు కదా ఈ వచనం ప్రకారం

  • @JemmiJemmiK-n7x
    @JemmiJemmiK-n7x День тому

    అన్న యూట్యూబ్ అంత అంతే లా justnam దేవుడుని vidstoo కొండందంతా నిరాశలొ cmplt గా padipoyiii untnm

  • @RamaKrishna-zg2jm
    @RamaKrishna-zg2jm 9 днів тому +1

    Sangamunaku sirasu kristu 🙏

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 9 днів тому +2

    Praise the lord 🙏🙏🙏🙏

  • @bharathibharathi4704
    @bharathibharathi4704 8 днів тому

    Anna. Corinthylo oka mata undhi undhi kadha anna...thala ventrukulu musuguga echanu ani .musugu hair ha leka payata chengh na explain cheyyandi annayya

  • @MohanKumar-se4of
    @MohanKumar-se4of 9 днів тому +2

    Powerful message ఇది

  • @BHANUPRASAD-bq7xk
    @BHANUPRASAD-bq7xk 3 дні тому

    Without reference cheptunnaru alamkaaram gurinchi, 1thimothy 2:9 gurinchi clarity ivvali, me opinion maku Vadhu bible references kaavali

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 8 днів тому +1

    అన్న వారు పుర్తి ముసుగు లేదని విడియెా చేశారు సగం ముసుగు ఉంది వారికి అన్న

  • @046-joshna7
    @046-joshna7 9 днів тому +1

    Anna
    Content was clear ,but Title and That Thumbnail is misinterpreting .
    (Looks like Quite opposite to the content)
    Konchem Chuudaraa !!!!!!

  • @divinewords8866
    @divinewords8866 9 днів тому +2

    హన్నా కోరుకుంది.తప్పు అని దేవుడూ అనలేదు. ప్రతీ మనిషికీ ఒక ఇష్టం ఉంటుంది. అడగడం లో తప్పు లేదు అడిగింది ఇవ్వలేదని అనడం తప్పు . ఆచారాలు సరికి కరిందీయులకు అంటారు. మిగతావి వాళ్లకు మాత్రమే కాదా. ఇష్టముగా వుండేవి అందరికీ కష్టముగా వుండేవి కోరిందీయులకు .ప్రసాదం కొంగు స్త్రీలు మౌనం లాంటివి.సత్యం అందరికీ ఒక్కటే.జారత్వం వద్దు అన్నాడు వాళ్ళని అంటే మిగతా వాళ్ళు అక్కర్లేదు అని వుద్దేశ్యం? అనుకూలం తీసుకుని మిగతావి కొరిందీయులకు ఇచ్చెద్దం. సందర్భం ముఖ్యమే కానీ అధి అందరికీ వర్తి స్తే అధి కూడా ఆలోచించాలి.గౌరవం మనసులో వుండాలని మీ మాస్టర్ దగ్గర కాళ్ళు మీద కాళ్ళు వేసి కూర్చో ఎలా వుంటుంది . హిత బోధ వద్దు అనుకూల బోధ కావాలి.

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 9 днів тому +2

      మాస్టర్ మీద గౌరవం ఉంది అని చెప్పినవాడు కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చుంటాడు అలా కూర్చున్నాడు అంటే గౌరవం లేదనే కదా కొరింది సంఘంలో పరిస్థితులు ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది వేశ్యలు జుట్టు కత్తిరించు కునే ఉండేవారు గనుక పౌలు మీరు తల వెంట్రుకలు కత్తిరించు కోవద్దు అవి మీకు ముసుగుగా ఇవ్వబడ్డాయి అని సంఘానికి తెలియజేశాడు అదే విషయాన్ని విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మీకు అర్థం కాకపోతే మళ్లీ వినండి

  • @vootlaprakash9038
    @vootlaprakash9038 2 дні тому

    1కోరింథీయులకు 11: 13
    మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?

  • @SatyamRtc
    @SatyamRtc 9 днів тому

    Tq anna

  • @sundharileelagulla2969
    @sundharileelagulla2969 9 днів тому +3

    🙏 Super brother

  • @TadangiLaxmanarao
    @TadangiLaxmanarao 3 дні тому

    కొరింది 3:16-18

  • @prasadsonga9377
    @prasadsonga9377 10 днів тому +2

    13:48 thumb nail 👍

  • @krishnavarapuakkul4691
    @krishnavarapuakkul4691 2 дні тому

    @Young girls or those who are unmarried Obay your parents'(mummy and daddy) until you get married.

  • @Sam322_
    @Sam322_ 9 днів тому +3

    11:00 anna devudu manalni thalli garbhamuna rakamunupe ayana polikalo manalni create cheskunadu ante epudu manam ayana polikalo vunnapudu naku telisi manaki alankarana lekapoina andhamga vuntam emo ledhante miru cheppinattu lokam lo create chesinavi pettukunte andhanga vuntam emo ....devudu echina andham kante e lokam vatini add chesthe vachina andham waste anna anduke alankarana evvani waste la treat chestaru

  • @dpro406
    @dpro406 9 днів тому

    Paul garu samgam lo sriluki higher authority ivaledu
    Srilu balahina gatam

  • @JemmiJemmiK-n7x
    @JemmiJemmiK-n7x День тому

    దేవుడు వాక్యం........... గూర్చి చెఫెతే..... దేవుడు కీ Sambhwndhinchnaye baundoo... మనుషులు గూర్చి kaka

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 7 днів тому

    Assalu adilo havva adam ku yem levugaa

  • @rajanigurram5820
    @rajanigurram5820 10 днів тому +2

    Anna babu john betech 1st semester exams anna manchiga vrayadani ki god helping annya

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 10 днів тому

      దేవుడు మీ కుమారునికి జ్ఞానం ఇచ్చును గాక ఆమెన్

  • @blessdigitals
    @blessdigitals 9 днів тому +2

    13:50 THUMBNAIL MATTER

  • @jackofallstrings6704
    @jackofallstrings6704 10 днів тому +6

    Musugu anna word telugu translation.English bible lo covering ani untadhi. స్త్రీ కి తన తల వెంట్రుకలు ముసుగు గా ఇవ్వబడెనూ 🙏🙏. So women should not cut her hair . That’s the meaning Anna 🙏

    • @rameshAPT777
      @rameshAPT777 9 днів тому +1

      Yes brother

    • @LionofGod-s3l
      @LionofGod-s3l 9 днів тому +1

      ఇదే విషయం సెమినార్ లో విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య చెప్పారు

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 10 днів тому +7

    అన్నయ్య స్త్రీ పెళ్లి కాకపోతే స్త్రీ అన్నాక స్త్రీ అన్నయ్య పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా అవునా కాదా ఒక విషయం చెప్పు

    • @user-Christian018
      @user-Christian018 10 днів тому

      అయినా కాకపోయినా స్త్రీ స్త్రీ బ్రదర్🙏

    • @madhuanand4227
      @madhuanand4227 9 днів тому

      బాబు నువ్వు చెప్పింది ఏంటి..

  • @davidraju6332
    @davidraju6332 9 днів тому +2

    అందరికి తెలిస్తే పర్లేదు. తెలికపోతే andaru musugu veskotam manchidi, to avoid cofusion.ముసుగు veskotam tappu kadu kada

  • @LavanyaBandrapalli
    @LavanyaBandrapalli 7 днів тому +1

    1కోరిది-11-1. 15వరకు చదవండి....మీకు అర్థమవుతుంది...ముసుగు వేసుకుకోవలో వదో..

  • @PenuelYHWH
    @PenuelYHWH 9 днів тому +2

    Praise the lord Anna..ముసుకు అనేది ఒక్క స్త్రీ కోసమే దేవుడు మాట్లాడారా..మరి మోషే ఎందుకు ముసుకు వేసుకున్నారు..ముసుకు అనేది మహిమ కదా..యేసుక్రీస్తు అందరికీ ప్రభువు..దేవునిన్ని కలిసుకునేవారు మాత్రమే ముసుకు వేసుకోవాలి..ఆయన సన్నిధిలో నిలిచేవారు..ఆయన ప్రత్యక్ష మైనప్పుడు మనం ఎలా ఆయనను కలుసుకుంటాము..మహిమతో కదా...పెళ్లికి వధువు ఎందుకు ముసుకు వేసుకుంటుంది..పరమగీతము 4,:1 కి అర్ధం ఏమిటి.. 2కోరంథి 3:18 అర్థం ఏమిటి..

  • @anub1401
    @anub1401 9 днів тому

    Brother ..mari marriage ayina women intlo personal prayers chesukunetapudu musugu compulsory vesukovala? Alage bharthato Kalisi intlo prayer chesukunetapudu compulsory musugu vedukovala cheppandi

  • @BabuRao-bx7zf
    @BabuRao-bx7zf 9 днів тому

    🙏🙏🙏

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 9 днів тому +1

    🙏🙏🙏💐💐👍👍👌👌🤝🤝