మంచి చట్టం తెచ్చారు సార్ సి యం 😮. ఏ పార్టీ వాళ్ళ ఐనా ఎంతటి వాడైనా సోషల్ మీడియా లో అసభ్యంగా పోస్ట్ లు పెడితే జీవితాంతం జైల్లో ఉండాలి సార్ ముఖ్యమంత్రి గారు 👍 అటు కూటమి గవర్నమెంట్ కావచ్చు ఇటు వైసీపి వాళ్ళ ఐనా కావచ్చు 😮. ఇప్పుడు కొత్తగా పెట్టే సోషల్ మీడియా కాదు జగన్ గవర్నమెంట్ లో జరిగింది కూటమి గవర్నమెంట్ లో జరుగుతుంది 😮😢.పోస్ట్ లు పెట్టి న. కొంత మంది కి జైల్లో వేస్తే ఇంకా ఎవరైనా పోస్ట్ పెట్టాలి అంటే భయ పడాలి అలాంటి చట్టం కావాలి ఇలాంటి బాధ్యత లు హోం మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారు మాత్రమే చేయగలరు 👍🙏
సుప్రీంకోర్టు బెంచ్ కూడా దక్షిణ భారతదేశంలో ఉంటే ఎంతో మంచిది. పార్లమెంటు వేసవికాలం సమావేశాలు కూడా దక్షిణ భారతదేశంలో ఉంటే చాలా మంచిది.
Adani nm cheppinapudu ji ji antunnadu okavela ji anakapothe funds evvadeomo ani bayam anukunta party ki