కిరాణా షాపులపై క్విక్‌కామర్స్ ప్రభావం | Kirana Shops Closed Due to Quick Commerce || Idi Sangathi
Вставка
- Опубліковано 27 лис 2024
- అగ్గిపెట్టె కావాలన్నా.! ఆయిల్ ప్యాకెట్ కొనాలన్నా.! పప్పులు, ఉప్పులు సహా ఏది అవసరం మైనా వీధి చివరన ఉండే కిరాణా షాపులే అందరికీ గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, స్నేహం లాంటి పరిచయాలతో రూపాయి తక్కువైనా...చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులు ఇచ్చే కిరాణా షాపులకు వెళ్లనిది రోజు గడవదు. ఐతే అలాంటి రోజులు మున్ముందు ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్విక్ కామర్స్ బూమ్ తో పట్టణాల్లో కిరాణా షాపులకు వెళ్లడమే గగనంగా మారడంతో..ఏడాది కాలంలో 2లక్షల దుకాణాలు మూతపడ్డాయి. ఇక రాబోయే రోజుల్లో కిరాణా షాపులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు తలెత్తొచ్చు. అంతలా కిరాణా షాపులపై ప్రభావం చూపుతున్నాయి క్విక్ కామర్స్ . మరి వర్తకరంగంలో ఇంతలా మార్పు రావడానికి, కిరాణా షాపుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడానికి...క్విక్ కామర్స్ కు దోహదపడిన అంశాలేంటి.? కిరాణా షాపుల మూతతో వర్తకరంగానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది.? అసలు ఈ అంశాన్ని వినియోగదారులు ఎలా చూస్తున్నారు.? వాటన్నింటినీ తెలిపే కథనమే ఇది.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
మా.. బట్టల వ్యాపారం కూడా అలానే వుంది మేడం...చాలా దారుణంగా వ్యాపారం పడిపోయింది
Dmart , walmart , metro ,, also one of the reason
True. News lo entha sepu Quick commerce ani antaaru gaani actually D-mart kuda pedda effect undi. Janaalu ippudu D-mart ki vellataniki isthapaduthunnaru kirana kottulaki vellatam kante
Its zeoto ipo coming.. So its a paid news
Reliance smart and jio mart also
ఆన్లైన్ షాప్ షాపింగ్ బంధు చేయాలి లేదా ఓటు వేయడం బంధు చేయాలి
Not just kirana , every small and shop based business are dying due to online and big corporates . If all these shops and business are closed ,how are they going to live ? Millions of ppl are affected seriously and huge demand arises for small job . Disaster. Govts must revert the situation or will have to face severe consequences
Unfortunately But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi..
ok, lets say government temporarily solves this problem for another 50 years. Will these kirana shop owners get some sense and stop having kids? or will they continue to have kids and then after 50 years we are back to same discussion about "how are they going to live"
@@firstpostcommenter8078 hey , do you even have common sense? Who the hell r u to talk about these ppl have kids or not ? How did you came into existence, are your parents and ancestors from the Kings dynasty ? And only rich ppl or white collar job ppl should have kids ? Shameless argument 🤬
They have to upgrade their skills , everything gets outdated at some point. That's why you should never stop learning
@@firstpostcommenter8078it's a good question but you are asking it to dumb people
ఇక నుండి నోట్ బుక్స్ స్టేటినియరీ షాప్ లు కూడా షాప్ లు మూసి మాల్స్ లోనో ఇంకా ఎక్కడైనా గుమస్తాలుగా చేరవలసిన పరిస్థితి వచ్చింది ఏపీ ప్రభుత్వం నోట్ బుక్స్ స్టేటినరీ బ్యాగ్స్ ఫ్రీ అని ఇస్తే
అవును
All kirana shops owned by Rajasthan guys
What about d mart and super markets
not atleast in my city Rajahmundry.
Arey pulka, vyshyulu kuda kirana shops vuntai, ipudu prathi okadu shop open chestundu
వాలు mana హిందువులు kada brother
@@keerthichrist VYSHULU evarura pulka, telugu Valu kaadha
వర్తక రంగంతో పాటు అందరికీ ఇబ్బందే. ఇప్పుడే సంచి కొనుగోలు చేస్తున్నాం. రేపు ఓన్ ప్లస్ వన్ ఆఫర్ పోయి ఆ మాల్ చెప్పే ధరకే వస్తువు కొనుక్కుంటాము ఇది సత్యం
Joke 🤣 appudu coustomer raru public ra Babu ekkada easy ga untey akkadiki potharu example jio to BSNL laga
@@umesh130690nee mokam kirana shops poi, mini super mkts vastai. Instant charge vasul chestai 😂
చిన్న చిన్న షాపు వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు.. పెద్ద పెద్ద కంపెనీలు మోసం చేయగలవు. దానికి జనాలు కూడా అలవాటు పడ్డారు.. ఒక వస్తువు కొనడానికి వెళ్లి 10 కొనుక్కుని వస్తున్నారు డబ్బులు అంతా వృధా. అమెజాన్ ఫ్లిప్కార్ట్ డీమార్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా.. ఏ దసరాకి ఏ దశమికి పండక్కి రూపాయి ఇచ్చే పాపం లేదు.. చిన్న చిన్న కిరణా షాపులు. ప్రతి వాళ్ళకి పండగ మాములు ఇస్తారు
Modi ki vote Veyyandi
Bro I still prefer the super market as we can easily walk inside and grab things as per our choice. Convenience is so high and we don't need to depend on the shop owners for the price and and other details. Most of the time they can't handle many customers at once. They don't even attend the customers and ignore them. At times they show a lot of attitude, anger, frustration etc..... 😮 very rarely I go to nearby shop... otherwise most of the items I buy from the super market...... Too many choices and can spend enough time exploring many things.....
We don't need online like US and china, japan. we need country like north korea, no online.
@@manjulabolla7334 Online shopping is there in all countries not only in india, all developed countries allowing driver less cars, but india is not allowing, we need change govt, we need development not free bees with debts.
Allow robos, Allow driver less cars like US and china
Sampada srustinchali ante china, china vyaparula ni teesayali
బెంగుళూరులో కిరణా దుకాణం వాళ్ళు సరిగ్గా కస్టమర్ కి గౌరవం ఎవ్వరు ఇవ్వరు, కాబట్టి మేము వెళ్ళాము.
Yes., I also tried to promote local ppl.. no customer satisfaction.
Gold kooda add cheyyandi rate taggutundi
Thanks mama problam govt daaka demand ravali
లక్ష రూపాయల వ్యాపారం చేసి పదివేలు కూడా లెక్క చూపరు.....దేశ ఆర్ధిక వ్యవస్థ కుంగుబాటుకు ఇలాంటివాళ్ళు కారణం అవుతారు.
Wrong opinion
, are you purchasing all goods and services with GST bill if not then do
@@BoorguRamu
Right now I'm following 90% of purchases with GST and request society to co-operate to fulfill 100% GST implementation where ever applicable.
@kvratnareddy1005 good keep it up nice but don't hate small traders those who work 24x7 and very little when compared to a chaprasi in govt service
@@BoorguRamu
This is not about hatred or something negative but a wish to participate in the growth trajectory of the Indian economy.
Kirana shops pothey, local brands chala debba tintai. Low income valaki, middle class valaki kastam. Prati item minimum 50 rs petti konali ledha group ga konali. 5 rs 20rs chocolates etc chilara items ika dorakavu
Ippudu Australia and New Zealand lo kuda same ilane jaruguthundhi, one by one shops close avuthundhi E-commerce valla
Kirana shop generate one job but quick commerce may generate around 10 in same vicinity
Employer to employee position is not a great thing 😅
Oh! Sheep! What about employee? They also type of employment
లేదు అన్న అలా అంత మందికి ఉపాధి వస్తే బాగానే ఉండు కాని అలా అవడం లేదు.
నీ తెలివి చదువు ఏంటో ఇక్కడ అర్థం అయిపోతుంది ఒక షాపు వల్ల కనీసం 15 నుంచి 20 మంది బ్రతుకుతారు
అంటే దాదాపు దేశంలో 20 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది స్వదేశీ రిటైల్ సంస్థలు
కానీ రిటైల్ రంగంలో స్వదేశీ పెట్టుబడుల ద్వారా కేవలం 42 లక్షల ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అది కూడా చాలా తక్కువ జీతాలతో గాడిద చాకిరీ చేయించుకుంటారు
@a.😮mallikarjun340
కార్పొరేట్ మాయం, మళ్ళీ దేశమ్ ఈస్ట్ /కార్పొరేట్ ఇండియా కంపెనీ చేతిలోకి 😂
Only the big players like dmart and Amazon, best price are doing business,
The government should think about the small business and encourage them,
But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi...
Kirana upgrade kavali,convenience charges, late night, peak hrs, early morning, cooling charges, instant charges, small purchase charges petali lekapothey kastamey😂😂😂
No free bag
కొత్త పద్దతి రిటైల్ చైన్ లో medplus అపోలో వల్ల కొన్ని వ్యాపారలు మూతబడుతున్నాయి
చిన్న చిన్న షాప్ లు అడ్డంగా దొచ్చేసి బాగానే కూడబెట్టుకునారు
ప్రతి వస్తువు mrp మీదా ఎక్కువే తీసుకున్నారు
అతి అనర్ధదాయకము అని, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి , సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు పెద్దలు కనుక కొత్తోక వింత , ఎన్ని ప్రభుత్వాలు మారినా లెబరికం తగ్గించనిది పెంచేసేది ఇందుకేనేమో కదా 😂
They are selling expiry dated items and non branded items with branding logo...
Nu chusava. Expired ammutunaru ani
@@akulavenkataphanindhar4334కోమటి 😂కుక్క
Quality difference & fake branded products we can easily find in Kirana shops.But in the future we see them in e-commerce as well.
Overpopulation, money & survival instinct can make humans do unimaginable things.
ayte nuvu konakku
ఒక చిన్న షాపులో కల్తి జరిగితే అది మూసే వరకు వదిలిపెట్టరు కానీ ఒక పెద్ద సంస్థలో మోసం జరిగితే నవరంద్రాలు మూసుకుని కూర్చుంటారు లంచాలు తీసుకుని అధికారులు
Kirana , Medical షాపులు వేధికి 2 ఉంటాయి. Next medical shops ki ide పరిస్థితి.
ప్రతిభ ఉన్న వాళ్ళు మాత్రమే రాణిస్తారు భవిష్యత్తులో
People need less cost, good quality, better comfort, so people decide on where to purchase.
భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అని ముందే ఆలోచించి వ్యాపారాలు మొదలు పెట్టాలి. భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా లేదా అని ఆలోచించి పిల్లల్ని కనాలి.
సరే కిరాణా షాపులు మూయడం వల్ల నష్టం కొద్దిగానే ఉండొచ్చు.. కానీ పిల్లలకు ఉద్యోగం దొరక్కపోతే ఏం చేసుకుంటారు పిల్లలతో అప్పుడు?
Yes there is no kirana shops in big cities
I dont thing quick commerce keep will keep the discounts and offer for long time and they collect platform fee etc.,
On emergency people will order from websites
Super sar
kirana shops vallu, chala ekkuva margins vesukuntunnaru, q commerce lo 80 ruppes unte valla daggara 100 untundi,
kirana vallani kooda emi analemu, valla family gadavali kada, prajallone change ravali, mana community ni support cheddamani. ila chesthe evaroo bratakaleru, anni corporate ipotaayi, andaru vere valla kinda pani cheyyali.
Every business in this world will go through these changes and people have to upgrade their skills , its not yhe government responsibility to help them . People who doesn't upgrade will vanish in the cycles of time , this is the fact
Yes, be ready for instant charge, peak hrs, early morning or cooling charge from Kirana shops. Upgrade or perish
@prabhakar0076 I didn't understand
@@Bhairavvvv Local kirana shops should collect charges as a service business not as a societal service.
Instant service charges bcos serviced in 1 min.
Innovation
Quick commerce ni evaru aapaleru. Avi technological advancements lo bagam. Convenience inka better service valla ivi click avtunnayi. Kani kirana stores kuda untayi endukante andariki online nachadu. So rendu nadustayi
Kirana upgrade kavali,convenience charges, late night, peak hrs, early morning, cooling charges, instant charges, small purchase charges petali lekapothey kastamey😂😂😂. Inka bag kuda free ga ivodhj
@prabhakar0076 ala charges veste inka evaru konaru
@@AD5991-e5z online lo konta lera 🤣🤣🤣. Andaru vesthey konaka emi pikutaru.
Home made curd Inka local milk ammali for higher margin.
crazy rents will come down 😂😂😂...India govt should have online tax for eCommerce. It is crazy that we don't give fair playground to mom and pop shops against big corporatss and eCommerce
ఓకే కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేసే వారు కూడా నష్టాలలో ఉన్నారు
పదివేలు ఉద్యోగలు ఇచ్చి, 2 లక్షలు స్వయం ఉపాధి మాయం.
E commerce companies are good
సెల్స్ టెక్స్ట్ పెంచాలి ఆన్లైన్ షాపింగ్ టెక్స్ట్ 20%పెంచాలి
Mrp ki sale price ki unna gap valla kirana shops close avthunnai
😮
Support our Locals
Citys lo ne Kadu, villages lo kuda close avtunaye 😮
ఉషోదయ కిరణాతో
జోకులు చేయకండి ప్రతి వస్తువుకు 5 నుండి 10రూపాయలు mrp రేటు కంటే ఎక్కువ వసూలు చేస్తే పట్టించుకోరు కానీ మూత పడితే పట్టించుకుంటున్నారు
Rendu sarlu Dabbulu ichhi next credit adigithey kirana shop vadu isthadu….. E commerce vadu with out proof one rupee kuda ivvadu…. Mrp kante ekkuva isthunnadante he is also belongs to ur comedy batch …..
😂😂 kirana shop vaalla daggara baaki petti ivvakunda yeggotte meelaantollu kuda untarandoyy😂😂
Kirana shop vallu ekkuva rates ki ammutaru...
😊
100/- kilo edaina vastuvu unte 1/4 kg ki enata avutundi? 25/- ....kaani kirana shop vallu 30/- vasulu chestaru... Edi Naa anubhavam
Online lo konna Vastuvulu Bagokapothe Refund Vastadi Baitakonna Vastuvu Bagoka Pote Maname Barinchali Edoka Reason chalu😂
Make in India digital india
Kirana shops kuda online platform nundi kirana sarakulu ammukovachu
రిటైల్ మార్కెట్ కు విదేశీయుల ప్రవేశం చట్టం (బిల్లు) కు అనుకూలం గా రాజ్య సభలో ఓటు వేసిన వారు
ఈ పరిస్థితికి కారణం.
Asalu FDI ni tecchinde 1991 lo appudu Finance Minister Man Mohan Singh and PM Narasimha Rao
వాట్సాప్ లో ఆర్డర్ తీసుకుని ఇంటికి వెళ్లి డెలివరీ చేస్తే సరిపోయేదనికి క్లోజ్ చేయడం అవసరమా😅
All kirana shops selling liquior.. Just watch highways
Kirana shop lo leka pote avasarani ki appu unda
Palu packet shop Amey vadi attitude chudali akka neku teliyadu vadu free esthunattu feel avthadu. Lekka poyna chintha ley online techukuntey baguntundhi ani… online vodu elagey cheysthadu emo kani eppatiki Chinna’s kirana shop valu customer response leydhu
🎉🎉🎉🎉
సామాజిక స్మగ్లర్లు కష్టపడే తత్వం ఉండదు కాబట్టి మూత పడ్డాయి కోమటి 😂
@@avinashteja1620 nu ye smuggler. Vi
ఉండేది జనాల పన్నుల సొమ్ముతో కట్టిన ఫ్రీ ఇళ్లలో, తిండి ఫ్రీ రేషన్, చదువు కష్ట పడి 90% మార్కులు వచ్చిన వాడ్ని వెనక్కి నెట్టి 35% మార్కులతో సీట్, ఉద్యోగం అదే దారి, మళ్ళీ ఇంకొకళ్ళ కష్టపడే తత్వం గురించి మాట్లాడటం. మీ బతుకెందో చూసుకోండి ఒకసారి. సామాజిక స్మగ్లర్ అన్నవాడేమో మాన్ హోల్ మీద మూతలు ఎత్తుకెళ్లె వాడిలా ఉంటాడు, వాడు ఇంకొకళ్ల మీద ఏడవటం.
free rice, reservation batch talking about others
@suresh6287 peenasi piriki donga komati meere rice dobbedi
@@avinashteja1620 నేను నువ్వు అనుకునే కులం కాదు, ఇంక రెండోది ఫ్రీ పథకాలు తినేది మీరే, తక్కువ మార్కులతో సీట్లు కొట్టేది మీరే. మీకెందుకు ఇంకొకళ్ళ గురించి.
Prajalu Kirana store vada ne tiskondi pls
ఆన్లైన్ అమెజాన్ లాంటి ఆన్లైన్ బ్లాక్ చేయాలి ఫస్ట్
కొన్ని చిన్న చిన్న షాప్ వల్లే కోట్లు సంపాదిస్తున్నారు.
same position 😢
I got big basket advertisement for this video 😂😂
Edi koda chivaraki jio, airtel ,vi,bsnl sims lagany vuntadi future lo
But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi
Same problem book shop
Online all close
D Mart best for middle class family
Dmart online shopping valle musukupothunai
Hamdhan...thakuva roju godavalu ekkuva...pani ekkuva😂😂😂ee shop loo
Kirana shop ante oc vallu cointulu vaallaki entha vuntundi ante chala chulakana manushulu ante so memu vellam
Well Said Madam
Medical shops also
Online kante shops lo ne takkuva adi telusukondi
But Prajalu Somaripothulu inti nunchi baitiki ravadanie kasta padtharu anduke vaalla baddakam valla E - Commerce ki laabam vachindhi
Anni corporate ku appajeppithe chiru vyaparulu sankanakupoyindru
Manchidhi , vallalo okkadu kuda tax pay cheyadu.
సులిగా లంజా కొడకా నువ్వు ఎంత టాక్స్ పే చేస్తున్నావ్ రా లంజా కొడకా
Kairana shop lo vcahee daniki emi. Tax kattali ra. Outside hotels vallu steet food valliki chala. Profit vasthundhi okkadi ayna kadatahdi ra. Tax valliko. Daily 2k to. 5k vasthundhi panipuri vaniki kuda vasthundhi enduku kattadu malli kairana shop. Lo aythe appu kavali smart lo. Aythe gudhaa noru mosukoni pay chesi kottaru
అసలు కొద్దిగా టాక్స్ కట్టి ఎక్కువ డబ్బు దోచుకునే వాడి కన్న వీడు ఉత్తమ వీడు వల్ల ఒక్కడు కీ ఉపాధి మరియు వ్యాపారం నేర్పుతాడ్ మాల్స్ లో జాబ్ తప్ప ఏమి ఉండదు
Dmart amazon and others losses chupichi valu tax katar adi telusuku
But dmart employes more people than 10 kirana shops combined.@@chaitanyabholla1606
Modi gari punyan CORPORTE sarkar
2012లో ఈ లో తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్
Madhyalo modi emi chesaadu.?? Annitiki idhi okkati modhalu pettaru. Yekkada emi jariginaa modi dhe thappa
5min lo groceries intiki deliver chese system prapancham lo ekkada ledu
వాళ్ళు షాప్ లో అన్ని కాస్ట్ ల వాళ్ళు వచ్చి కొనుక్కుంటే వాళ్ళు మాత్రం కాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు. కర్మ సిద్ధాంతం ఎవర్ని వదలదు. జరగాల్సిందే.
Avunaa ani cast vallu chaystunaru haa business mari😂😂
ఇప్పుడు కిరాణా వాళ్ళు ఒక వైశ్య చేయట్లేదు అన్ని కులాల వాళ్ళు చేస్తున్నారు
Blinkit effect
shop.rents peragadam oka karanam
Offline shops anni ante
Kirana shop lo suger 100 grams 6 rs istunnaru ki super marketlo 100 grams 4 rs ki istunnaru
Andhuke kiranam s close avytunnai
This is full of dangerous to all people who start this app they only get huge profits
Prati entlo doftware Vudyogalu vunnai anduvalle shop lu chesevallu varasalu shops pettadsam ledu shop ite mar rahe kuda kastame ala vundi pstistiti
MAn. Badhkam. Karnam
Nenu ఎప్పుడు రేషన్ సరుకులు...పక్క కిరణ లోనే కొంటా..never went to d maet...reliance. Fresh....or spancers...metros etc
Vision 2047 లో ఈ సమస్య కు సమాధానం తప్పక లభిస్తుంది,🎉
I have a solution for this issue also will successfull...!!!
Kothavi enni open ayyayo
చెత్త సరుకులు అమ్ముతున్నారు, క్వాలిటీ తక్కువ రేట్ ఎక్కువ. అందుకే మూతపడుతున్నాయి.
Anthaledhu
Online lo అన్ని కాళ్లదగ్గర కి వస్తున్నాయి అసలు రీజన్ ఇది చెత్త సరుకులు అయితే తాతలు టైం నుంచి వీదిలో దుకానాలే
Kirana shop owners charging more for ex. Dairy products like milk and these people are not giving any discounts more over they are selling cheap quality products
Correct comment
బ్రో షాప్ పెట్టి చూడు బ్రో కిరాణా షాపు నీకు తెలిసిద్ది డిస్కౌంట్ ఎంత వస్తే బ్రో పాల ప్యాకెట్ అమ్మితే అమ్మితే ₹2 వచ్చిది దాంట్లో నీకేమి ఎంతవరకు ఎంత ఇవ్వాలి
ఏది మనం తెలియకుండా మాట్లాడకూడదు బ్రో
dmart 😢
This is not correct please donot support this type of app and make them shop owners hunger
Karona timelo pedollanu batikichinavi e kirsna shapse
Just jio thing first tagistaru taravatha lapastaru
వాళ్ళకి దరిద్రం పట్టుకుంది. దరిద్రం అందరికీ తెలుసు
Inkaa show room luuu......pentandee
అంత తాత పుణ్యం
10 gramalu 6 chervilu bali Film cyty boodahamli b
పనికిమాలిన పాలకుల నిర్ణయాల వల్ల ముతపడక తెరచుకుంటాయా?
Govt should not allow kirana items in online
Modi ki vote Veyyandi