Це відео не доступне.
Перепрошуємо.
Nirguname Nee Gunamu- SGS Composition- Tattva- Siva Bhajan- Sarvepalli Sisters- Maha Sivarathri
Вставка
- Опубліковано 16 лют 2023
- On the Occassion of Mahasivarathri, Sarvepalli Sisters sing Nirguname Nee Gunamu, a Siva composition of Paramapujya Sri Sri Sri Ganapathy Sachchidananda Swamiji, which has a great meaning.
#mahashivratri #sarvepallisisters #devotional #mahashivaratri #bhajan
pallavi:
nirguṇame nī guṇamu kāgā ō śiva endukayyā ī tataṅgamantā ?
Oh Siva! Why all these rituals when you are beyond Gunas
antayu nīvai uṇḍagā ō śiva endukayyā tōlubommalāṭa?
Why the materialistic dramas when you are omnipresent?
anupallavi:
niṅgi nippu nīru nēla gāli nīvu endukayyā nīku abhiṣēkamu?
You are Sky, Fire, Water, Earth, Air. Why do u need Abhishekam?
jīvulanu puṭṭin̄ci pōṣin̄cu nāthuḍavu endukayyā nīku naivēdyamu?
You’re the creator, nourisher, & the Lord for all beings. Why do you need Food as offering?
nēnu nīvāḍanani ninnu nālōgani kanuvippu kaligin̄cuṭakunēmō!
Perhaps, to realise that I’m Yours, & You’re in me
marmamul delpuṭaku mudamunandicuṭaku triguṇamul dāṭin̄cuṭakunēmō !
& to identify The truth, give us The happiness, and to surpass Trigunas
caraṇaṁ:
kān̄cīpurammuna kailāsanāthuḍa ! śrīraṅgamandunna jambunātha !
The One as Kailasanatha in Kanchi, Jambunatha in Srirangam,
aruṇācalēśvara! agni svarūpa !
Agnilinga in Arunachala,
kāḷahastīśvara! vāyuliṅga !
Vaayu Linga in Kalahasthi,
cidambarēśvara! ānanda naṭarāja!
& Nataraja in Chidambaram
pan̄cabhūtēśuḍavu nīvē kadā !
You’re the Lord of The 5 elements
sthūlamu nīvai sūkṣmamu nīvai kāraṇamu nīvai unnāvugā
You’re Extrinsic, Intrinsic & The Cause
āpadalu tolagin̄ci arivargamul dunimi saccidānandammu nandīyavā!
Please remove worldly troubles, Inner enemies & Bless us with the Ultimate Spiritual Happiness!
పల్లవి:
నిర్గుణమె నీ గుణము కాగా ఓ శివ
ఎందుకయ్యా ఈ తతంగమంతా ?
అంతయు నీవై ఉండగా ఓ శివ
ఎందుకయ్యా తోలుబొమ్మలాట ?
అనుపల్లవి:
నింగి నిప్పు నీరు నేల గాలి నీవు
ఎందుకయ్యా నీకు అభిషేకము ?
జీవులను పుట్టించి పోషించు నాథుడవు
ఎందుకయ్యా నీకు నైవేద్యము?
నేను నీవాడనని నిన్ను నాలోగని
కనువిప్పు కలిగించుటకునేమో!
మర్మముల్ దెల్పుటకు
ముదమునందిచుటకు
త్రిగుణముల్ దాటించుటకునేమో !
చరణం:
కాంచీపురమ్మున కైలాసనాథుడ !
శ్రీరంగమందున్న జంబునాథ !
అరుణాచలేశ్వర! అగ్ని స్వరూప !
కాళహస్తీశ్వర! వాయులింగ !
చిదంబరేశ్వర! ఆనంద నటరాజ!
పంచభూతేశుడవు నీవే కదా !
స్థూలము నీవై సూక్ష్మము నీవై
కారణము నీవై ఉన్నావుగా
ఆపదలు తొలగించి అరివర్గముల్ దునిమి
సచ్చిదానందమ్ము నందీయవా!
Nice rendition
Tq
Hi sisters, your voice is perfect. Hearing this song with anyone else voice doesn’t give this feeling
మహాను భావులు..ఎంత గొప్పగా తెలిపారు సత్యాలు..అంతే గొప్పగా పాడారు పిల్ల లు.. జై గురు దత్తా .
Excellento Chinnas...Datta Appajis Grace is Showering....
Pranaams to His Holiness Paramapujya Avathaar Avadhootha Shri Shri Shri Ganapathi Sachidananda-Datta Appaji. Datta Appaji also instructs to focus on Bhakthi Kriya Yoga through Nama Guna Sankirthana-Bhajans.
These Holy Kirtans are drawn from the Universe & Written & Sung by Ours Avadhootha Datta Appaji the Incarnation himself. As good disciples what else can be given to GURU other than Pure Love & Devotion.
Jai Ganapathi Jaya Guru Datta Shri Guru Datta
Shivaya Gurave Rudraya Namah
Om Aaim Hreem Shreem Shiva Rama Anagha Dattaya Namah
జై గురుదత్త శ్రీ గురుదత్త 😊🙏😊 తల్లులూ 🥰🥰
నాకు చాలా చాలా ఇష్టమైన భజన
ఈ భజన కళ్ళు మూసుకోని మన అప్పాజీ వారిని మన ఎదలో నింపుకోని వింటుటే ఏదో ఒక తెలియని తన్మయత్వం చెందుతాము ఎంతో సంతోషకరంగా ఉంటుంది తల్లులూ ఈ భజన వింటుంటే 🥰😇😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😇🥰👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Excellent, Jaya gurudatta 🙏
Wow Excellent Rendering With Meaning is Great Jagadguru Deva Deva Seva Om Namah Shivaya Pranams Pujiya Jagadguru Deva Appaji
జయగురుదత్తా
Heart-Touching Tathwam
మీరు మరికొన్ని ఎస్జీఎస్ గురుదత్త పాటలు పాడాలి భజనలు పాడాలని మా కోరిక
Jai Guru Datta
🙏🙏
Jai guru dhatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The way you convey emotion is very good 🙏
Excellent composition. Very meaningful, melody. ,🙏🙏
పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది
ఓం శ్రీ శివాయగురవే నమో నమః 🙏🙏🙏🙏🙏
Nice
New subscriber.feeling very pleasented by ur voice.👍👍
siva siva siva excellent
Jayaguru datta ma
Super bhajan..
The way you explained Shiva tatva is very good. Excellent.
శ్రీ గురు దత్త జై గురు దత్త
Iam glad to meet u just incridable super sisters
So devotional
Meaningful composition and divine renedition🙏🌹
Nice excellent 👌👌👌
Real message thalli. Very nice voice.
Excellent!God bless
ఓం నమశ్శివాయ చాలా బాగా పాడారు అమ్మలిరిక్స్ ఇస్తే ఎంత బాగుండేది నేర్చుకుంది కి🌹🙏🙏🙏🌹
పల్లవి:
నిర్గుణమె నీ గుణము కాగా ఓ శివ
ఎందుకయ్యా ఈ తతంగమంతా ?
అంతయు నీవై ఉండగా ఓ శివ
ఎందుకయ్యా తోలుబొమ్మలాట ?
అనుపల్లవి:
నింగి నిప్పు నీరు నేల గాలి నీవు
ఎందుకయ్యా నీకు అభిషేకము ?
జీవులను పుట్టించి పోషించు నాథుడవు
ఎందుకయ్యా నీకు నైవేద్యము?
నేను నీవాడనని నిన్ను నాలోగని
కనువిప్పు కలిగించుటకునేమో!
మర్మముల్ దెల్పుటకు
ముదమునందిచుటకు
త్రిగుణముల్ దాటించుటకునేమో !
చరణం:
కాంచీపురమ్మున కైలాసనాథుడ !
శ్రీరంగమందున్న జంబునాథ !
అరుణాచలేశ్వర! అగ్ని స్వరూప !
కాళహస్తీశ్వర! వాయులింగ !
చిదంబరేశ్వర! ఆనంద నటరాజ!
పంచభూతేశుడవు నీవే కదా !
స్థూలము నీవై సూక్ష్మము నీవై
కారణము నీవై ఉన్నావుగా
ఆపదలు తొలగించి అరివర్గముల్ దునిమి
సచ్చిదానందమ్ము నందీయవా!
Excellent 👏
🙏 excellent 🙏
very good song and singing 🙏🙏🙏
Chala Bagundi👍
Super rendition.👌🙏
Jayagurudatta...divine melody..
Amazing sisters....❤
May नीलकंठ give u Swarm keep going
Thank you for your blessings babaji🙏Hara Hara Mahadeva🙏
Excellent.. 🙏🙏🙏🎼🕉️⛳️
Excellent 👍💐🙏
Telugu lyrics please
🙏🙏
sadgurudevaanthayouneevaivundagaendukayyatholubommalatajaigyeudatranamonamaha