నా పేదరికం - నా ఇంటి పునాదులు నా దరిద్రం - నా ఇంటి అలంకరణలు నా దౌర్భాగ్యం - నా ఇంటి సౌభాగ్యం కష్టాలు కన్నీళ్లు - నాకున్న సిరి సంపదలు కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాట్ ని కలతో భవిష్యత్తు వారధి నిర్మించుకున్న మహారాజును ఈ లోకానికి సేవ చేసే దళిత కులంలో పుట్టిన వాన్ని కటిక పేదను అయిన కాకి బలగం గల వాడిని పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్న వాడిని బతుకు పోరాటంలో మెతుకు పాటనై దండోరా దరువు వేస్తున్న వాడిని కూటికి లేక తిప్పలే గానీ నా గుణం సక్కని జన బలం ఉన్నంక నాకేం తక్కువ...... నాకేం తక్కువ......... అంటూ అందరి హృదయాలలో నీ పాటలతో రైలులు పరుగులెతించిన పారదర్శకుడివి... ఎవ్వరేం ఎక్కువ నాకన్నా, నేనేం తక్కువ ఎవరికన్నా అంటూ ఒక కవిగా, గాయకుడిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కడుపేదల బ్రతుకులను వర్ణించిన వార్తకుడవు.. మీకు జోహార్లు అందరికి జై భీమ్... *జోహార్ అన్న - జోహార్* *ఓ ఎర్ర ఉపాలి అన్న* సంస్మరణ సభ శంకర్ పల్లి వేదికగా
If you get good education, you could become a good poet. You have such quality brother. I salute your intelligency, or poet skill(Sarashwatige). You are represented our Moods purusha Adi -Jambuva, and his real heritage. Thank, u continue.
tq అప్పటికి in అని రాశాను india అని కూడా రాయలేని భయం నాకు అపుడు but అంటున్న ప్రపంచమే చిన్న బోతుంది ఉపాలి ని నాగ బౌద్ద ఉపాలి నేను నేనే అన్న మొదటి జాషువా ముద్దు బిడ్డ నా గుల లేల్లే ఉపాలి సాదు సాదు సాదు
జోహార్లు ఎర్ర ఉపాళి కళ కలకోసం కాదని కళ ప్రజల కోసం అని ప్రజల పాటలు పడినవ్ దళిత బహుజన ప్రజల్లో మార్పు కొరకు ని పాట పల్లె పల్లెకు చేరింది మనువాదాన్నీ కడిగేసావ్ ని పాట రేపటి మా తరానికి స్ఫూర్తి
ఈయన పాట చాలా బాగుంది.. కానీ ఆ పాటకు ముందు చెప్పిందంతా సోది.. పాట విలువని తగ్గించే సోది.. చిన్న జాగ్రత్త తీసుకుంటే పాటా చాలా బాగా పాకిపోతుంది.. అదేంటంటే.. నేరుగా ఈయన పాటనే కట్ చేసేసి పెట్టేయండి..
ఎర్రఉపాలి ! అన్నా!
నీవు ఎరుపెక్కిన సూరీనివి ఇప్పటి సమాజానికి మీరు చాలా అవసరం
మీరు లేకపోవడం చాలా బాదాకరం
మీకు కన్నీటి జోహార్లు అన్నయ్య 🙏🙏🙏🙏🙏
ఎర్ర ఉపాలి అన్న గారికి కళాభివందనాలు .నీవు కానరాణిని లోకాలకు వెళ్లిన ఈ పాటల రూపంలో మెదులు తున్నావన్నా...
కళ్ల కదూ నేను చెప్పేది కణ్ణోళ్ళ తోడయ్యో, this lyric superb bro
మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా, అన్న జై భీమ్
Johar erra upali anna
🙏🙏🙏అన్నా మీ మాటలో మీ పాటలో మీరు నిజాయితీకి నిలువుటద్దం అన్నా 🙏🙏🙏
Jai Bhim brother Yerra Upali! You inspire us with your poetry, songs and spirit.
Great Brother..! Wish you all the best.
నా పేదరికం - నా ఇంటి పునాదులు
నా దరిద్రం - నా ఇంటి అలంకరణలు
నా దౌర్భాగ్యం - నా ఇంటి సౌభాగ్యం
కష్టాలు కన్నీళ్లు - నాకున్న సిరి సంపదలు
కష్టాల కడలి సామ్రాజ్యానికి నేను సామ్రాట్ ని
కలతో భవిష్యత్తు వారధి నిర్మించుకున్న మహారాజును
ఈ లోకానికి సేవ చేసే దళిత కులంలో పుట్టిన వాన్ని
కటిక పేదను అయిన కాకి బలగం గల వాడిని
పల్లవులతో ప్రాణం నిలుపుకుంటున్న వాడిని
బతుకు పోరాటంలో మెతుకు పాటనై దండోరా దరువు వేస్తున్న వాడిని
కూటికి లేక తిప్పలే గానీ నా గుణం సక్కని జన బలం ఉన్నంక నాకేం తక్కువ...... నాకేం తక్కువ......... అంటూ అందరి హృదయాలలో నీ పాటలతో రైలులు పరుగులెతించిన పారదర్శకుడివి...
ఎవ్వరేం ఎక్కువ నాకన్నా, నేనేం తక్కువ ఎవరికన్నా అంటూ ఒక కవిగా, గాయకుడిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కడుపేదల బ్రతుకులను వర్ణించిన వార్తకుడవు..
మీకు జోహార్లు
అందరికి జై భీమ్...
*జోహార్ అన్న - జోహార్*
*ఓ ఎర్ర ఉపాలి అన్న*
సంస్మరణ సభ
శంకర్ పల్లి వేదికగా
👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
It is good to erra upali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దళితసమాజానికి meru kavali
V r proud to have social fighters like u.. Salam.. Jai Bheam..
R I P ఉపాలి...మీరు లేకున్నా మీ పాట నిలిచి ఉంటుంది...జోహార్
నీకు పాదభివందనాలు 🙏🙏అమరుడా 😭😭😒
you are great anna
If you get good education, you could become a good poet.
You have such quality brother. I salute your intelligency, or poet skill(Sarashwatige).
You are represented our Moods purusha Adi -Jambuva, and his real heritage.
Thank, u continue.
నీకు సలాం ఊపాలీ అన్న నీ పాటకు సలాం
Greatest words ANNA. Ni gurinchi ela real-estatiga cheppinidhi nuvvokkadiva
Praise the Lord 👍👌💎
మీ మాటలు తూటాల్లా ఉన్నాయి అన్న
🙏🙏🙏🙏👌👌👌Jai Bheem
Jai jai Bheem....
Super song bro suprb lyrics ...jai Bheem
జోహార్ ఎర్ర ఉపాలి అన్న జోహార్ ఎర్ర ఉపాలి అన్న
వేగు సుక్క sir మీరు జీవిస్తూనే 🇮🇳కివెలుగు ⭐️
జీవిస్తున్న ఇండియా కి వెలుగు చుక్క ఉపాలి
tq అప్పటికి in అని రాశాను india అని కూడా రాయలేని భయం నాకు అపుడు
but అంటున్న ప్రపంచమే చిన్న బోతుంది ఉపాలి ని నాగ బౌద్ద ఉపాలి
నేను నేనే అన్న మొదటి జాషువా ముద్దు బిడ్డ నా గుల లేల్లే ఉపాలి సాదు సాదు సాదు
My brother I understand the " financial hardships" you have gone through in your Childhood.... you're potentially a Genius...
జోహార్లు ఉపాలి అన్న
Excellent songs.......brother...keep it up........
Rythem is in our blood
I am proud of you and proud being born as Madiga in this cruel society which insulted us as Untouchable.
Jai Bheem brother. Super great song.
Jai Bheem✍️✍️🙏🙏🙏
excellent realising song
Superb AnnA Jai Bheem 💪
జోహార్ ఎర్ర uppaali✊
ఆత్మ అవసరం లేని యోధుడు//అక్షరం అవసరం లేని వీరుడు ఉపాలి జ్ఞాన ఘనుడు
Yes yours telling 100 % correct hatsup to you unalienable Anna.
Wow wonderful song Anna super
Excellent song sir
Ni paataku paadhabi vandhanalu anna...... Rip johar erra upali anna ku✊✊✊✊
Yerra upali anaku joharlu🙏🙏🙏🙏🙏
Okkokka line okkokka vedham laga undhi annaa... Meee patalo Chala artham undhi
don't. hv words...feeling sad.👏👏👏
Jai Bheem Brother.
Miru nijamaina singer.... Salam bayya....
Brothar super song me voice super🙏🙏🙏🙏🙏
My Favorite singer
సూపర్
సూపర్ అన్న చాలా బాగా పాడావు👌👌👌
All the best bro
Johar arrange upali anna.jai bheem.
జోహార్ ఉపాలన్న...జై భీం
Super anna namaste anna
Super bro🙏🙏🙏🙏
super bro ok
Hats off అన్న 🙏
Super song
Super Anna🙏🙏🙏
🙏🙏🙏
your great brother, hats off brother.
Awesome song sir
Johr Yerra upalli Anna RIP..
వెరీ గుడ్ సోదరా
GOOD YERRA UPALLIE ANNA.SHAMLATE GANESH MADIGA
జోహార్లు ఎర్ర ఉపాళి కళ కలకోసం కాదని కళ ప్రజల కోసం అని ప్రజల పాటలు పడినవ్ దళిత బహుజన ప్రజల్లో మార్పు కొరకు ని పాట పల్లె పల్లెకు చేరింది మనువాదాన్నీ కడిగేసావ్ ని పాట రేపటి మా తరానికి స్ఫూర్తి
Rip Anna
Nice brother Jai bheem anna
Supar annaya🙏🙏
Bro u r great
జోహార్ జోహార్ అన్న
💙💪💙🌹
good very good bro
great bro
Jaijambavadeepam
Jai.beem
super bro
Super anna jai neem
ur super brother
Super anna
Meeku padabivandanam anna
Ur great bro...
Great bro
all the best anna
Great upali garu RIP
Great writer miss you
We are missed
Anna good good
Rip sir miss u
Johar .....erra upali anna....johar
I love you my brother
super Anna
సహా జ క వి
Excellent bro
great. bro
Super song anna
Johar Johar Anna Erra Upali garu
🙏🙏🙏🙏🙏🙏
We miss you a grate writer
Johar comrade erra upali Anna gariki Johar Johar
Jai madiga jai jaimadiga
Upalanna neeku joharlù
సూపర్ అన్న
goppa kalakaruniki vandanam
Super sir
'ఎర్ర ఉపాలి నేనే' అన్న
ధిక్కార స్వరం మూగబోయిందా,
జాతి మనుగడ కోసం
చాతి చూపిన గుండె ఆగిపోయిందా...
తన వాళ్ళ తలరాతలు మార్చాలనుకున్న
కలం కన్నుమూసిందా...
Jai bheem jai madiga
Jaya Ho Upali Anna
👌👌🙏🏻🙏🏻🙏🏻😭😭✊JAI BEEM
Super.bro.slam
Anna miss you
ఈయన పాట చాలా బాగుంది.. కానీ ఆ పాటకు ముందు చెప్పిందంతా సోది.. పాట విలువని తగ్గించే సోది.. చిన్న జాగ్రత్త తీసుకుంటే పాటా చాలా బాగా పాకిపోతుంది.. అదేంటంటే.. నేరుగా ఈయన పాటనే కట్ చేసేసి పెట్టేయండి..
నీలాంటి వాళ్లకు అట్లనే అనిపిస్తుంది
Wrong assumption
Super bro