బిగ్ ట్విస్ట్ , జానీ మాష్టర్ కేసులో మహిళా కొరియాగ్రాఫర్ పై కేసు

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 29

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 2 години тому +14

    ఉల్టా కొత్వాల్ కో డాంటే అంటే టిడిపి, జనసేన బ్యాచ్ గుర్తుకువస్తుంది.

  • @Baburaoguntreddi
    @Baburaoguntreddi 2 години тому +14

    ప్రోత్సహకాలు ఎక్కువ ఈ బిజినెస్ లో.. 40 ఇయర్స్ కదా ఎంతైనా..

  • @rambabuyyy5128
    @rambabuyyy5128 2 години тому +10

    ఇలాగే లడ్డు లో కూడా తిరిగి కోర్టు వైసీపీ నీ తిడతది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Годину тому +2

    ఆమెను భయపెట్టి.. కేసు వెనక్కి తీసుకోవాలి అని బ్లాక్మెయిల్ చెయ్యడానికి ప్లాన్..

  • @beastgamingrcr
    @beastgamingrcr 2 години тому +6

    సినిమా వాల‌్లకు ఇవన‌్ని కామన్ బ‌్రో

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Годину тому +5

    వినాశ కాలే విపరీత బుద్ధి.

  • @prashanthkumargupta2633
    @prashanthkumargupta2633 Годину тому +3

    India lo ఇలాంటి కేసులు నిలబడవు

  • @y.skishor7347
    @y.skishor7347 Годину тому +2

    EDHAY PAWANISSAM .....PK NAY FALLON AVUTUNRHUU ...

  • @seenu9574
    @seenu9574 Годину тому +2

    ఇది కావాలి అని రివర్స్ కేసు పెట్టడం సర్
    అడపిల్లలు లేటుగా కేసు పెట్టారు ఆంటే దైర్యం తెచ్చు కోవటానికి సమయం పడుతుంది కానీ అ పిల్లాడు పెట్టిన విధం చూస్తే కావాలి అని చేసింది లాగుంది సర్

  • @buddasrinivas3938
    @buddasrinivas3938 2 години тому +12

    ఇది ఈ కేసు ఫాల్తూ అనిపిస్తుంది జానీ చేసింది తప్పు ఇదో నాటకం

  • @kumarraja3257
    @kumarraja3257 54 хвилини тому

    జానీ దేముడు ఇక్కడ అధికారంలో ఉన్నాడు కదా అందుకని కౌంటర్ కేసు పెట్టి అక్కడ ఉన్న అసలు కేసులో రాజీచెయ్యడానికే ఇదంతా

  • @venkatappareddy5571
    @venkatappareddy5571 2 години тому +3

    AP vinthal😂😢😅jook s

  • @nagaumamahesh1509
    @nagaumamahesh1509 Годину тому +2

    Nenu anukona epudo pedatgadu ani kani epudu peteru

  • @travindra7123
    @travindra7123 Годину тому

    Ji pavankalyan ji janasena ji janimaster pavan

  • @travindra7123
    @travindra7123 Годину тому

    Ji janasena ji janimaster

  • @vinaycheripelly123vinay8
    @vinaycheripelly123vinay8 2 години тому +2

    Video call business emyna chestundemo 😂

  • @న్యూస్టీవీ
    @న్యూస్టీవీ Годину тому

    25000 కిలోలు డ్రగ్స్ పట్టు బడితే జగన్ బ్రెజిల్ నుండి తెచ్చాడు అని రోజులు రోజుల పచ్చ మీడియా లో డిబేట్లు పెట్టి ఇప్పుడు ఆ కేస్ ఏమైంది??
    బొట్లతో డ్యాం కూల్చి వేయ టానికి జగన్ కుట్ర చేసాడు (బొట్లతో డ్యామ్ కూల గొట్టొచ్చు అనో నమ్మే గొర్రెలు ఉన్నారు) ఆ కేస్ ఏమైంది?

  • @ksreenadh5743
    @ksreenadh5743 2 години тому +1

    intaki nuvvu emi antav?

  • @travindra7123
    @travindra7123 Годину тому

    Ji janasena ji janimaster