పవన్ కళ్యాణ్ సేవ గుణం చూసి, రాజకీయాల్లో మంచి స్థాయికి చేరి కులానికి మతానికి అతీతంగా ప్రజలకు సేవ చేస్తాడు అనుకున్న కానీ కానీ ఆయననీ నమ్మినోల్లని MG చేసాడు... ఎవడిని అంత ఈజీ గా నమ్మకూడదు అని నా లాంటి చాలా మందికి జ్ఞానోదయం చేశాడు.
శ్రీ చేగువేరా భారతదేశం వచ్చినపుడు ఒక మాట అన్నారు. ఆ.వును హిం.దువులు మాతగా భావించి పూజించడం లో తప్పు లేదు అని ఇక్కడికి వచ్చాకా అర్థం అయింది అని. ఆయననే సనాతన ధ.ర్మం పట్ల అంత ఆకర్షితుడైనాడు. మేము అంటే ఇక్కడే పుట్టిన హిం.దువులం ఎందుకు మా ధర్మం గురించి మాట్లాడకూడదు ? R.S.S ప్రముఖులు సోషలిజం గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ వెస్ట్ బెంగాల్ లో రైట్ వింగ్ కమ్యూనిస్టులు ఉంటే తప్పు లేదు కానీ పవన్ అన్న తన ధ.ర్మం గురించి తాను గొప్పగా చెప్పుకుంటే తప్పా? We support Pawana Kalyan Anna 🚩🚩🚩⚔️⚔️⚔️🚩🚩🚩
@@SatishK-c9lbro , sanatana dharmam gurinchi matladu no problem . Kaaani evaru comments cheyatledhu , politics ni religion ni mix chesadu , proof lekunda arusthunadu , dhammunte evidence tho culprits ni pattukoni arrest cheyamanu !! We all support that .. ilaa pichi pattinattu aravakudadhu . Sare antha sanatani antunnadu ga baptism endhuku theskunnadu bro ?? See bro everyone support sanatana dharma but politics on sanatana dharma is not correct
బాగున్నాడయ్యా,రజకీయాలోకి వచ్చి ఇలా తయ్యారయాడు.ఈ విదంగా మోడి పూజ . ఇక నీకు హరాజకీయ భవిషత్తు లేదని అందరూ అనుకొంటున్నారు.దయచేసి సమాజములో విద్వేషాలు రెచ్చగొట్టగొట్టకండి.
పవన్ చేగువేరా శిష్యుడు కాదు అతని సిద్ధాంతాలను పాటిస్తాడు. ఎవరికి కౌంట్ డౌన్ మొదలైందో 11 వచ్చిన వాడికి తెలుసు. జాతీయవాదం అంటే నీకు తెలుసా? తెలియకపోతే పవన్ కళ్యాణ్ని అడుగు.
...ప్రశాంతం గా ఉన్నాం...ఇంత వరకు... ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చిన ..... ఇలా మతాలు మధ్య కులాలు మధ్య చిచ్చు పెట్ట లేదు....పవన్ కల్యాణ్ ...ఇంకా మంచి చేస్తాడు అనుకుంటే.....వచ్చిన 100 రోజులులకే .. ఇలా ఉంటే ముందు ముందు ఎన్ని చూడాలో....
ప్రత్యేక హోదా , పోలవరం, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ , విశాఖ రైల్వే జోన్ , సుగాలి ప్రీతి కేసు , , సూపర్ సిక్స్ పథకాలు, ఉద్యోగాలు , గుంతల రోడ్లు, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరలా ధరలు.... ఇంకా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి.... హిందువులు ప్రమాదం లో ఉన్నారు అని చెప్పి డైవర్ట్ చేయాలి 👌
అన్న నువ్వు సూపర్ అన్న ఎంత స్పష్టంగా వివరించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆంధ్రప్రదేశ్లో హిందీలో i Dhruv Rathi అయితే తెలుగు Dhruv Rathi నువ్వు అన్న హ్యాట్సాఫ్ టు యు❤
కులం అనే మలం నువ్వు సూపర్ బ్రో..ఈ వీడియో లో మీరు ఇచ్చిన వివరణ సూపర్..చాలా మంది మనసులో ఉన్న మాటలు మీరు చెప్పారు ..ఈ దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వాళ్ళ హక్కులు వారికి ఉంటాయి..ఒక కులన్నో, మతాన్నో బలవంతంగా వాళ్ళ పైన రుద్దే హక్కు మీకు లేదు.. ఖబడ్దార్ పవన్కల్యాణ్..
62లో మీరు పిట్టలదొరలా తప్ప ఇంకేమి చెయ్యలేరు. అన్ని చేసేసాము అనుకున్నవారికి ప్రజలు 11 ఇచ్చారు మీరు 5 ఏళ్ళు వేచి అప్పటికే మీరు మెచ్చిన పార్టీ వుంటే ఓటు వేసుకోండి. అప్పటిదాక గప్ చుప్.....!
ఇంగ్లీష్ లో హిందీ లో మాట్లాడుతున్నారు అంటే మోడీ కి వాళ్ళ బ్యాచ్ కి అర్ధం అవ్వాలనే కదా 😂😂😂...very good అప్పచెప్పిన పని బాగా చేస్తున్నారు (చిచ్చు పెట్టే పని)
చాలా అతిపెద్ద కుట్ర జరుగుతుంది... 6 సం. రాల నుండీ బీజేపీ ఈ పవన్ కళ్యాణ్ కి ఒక ఆజండా అప్పచెప్పింది. కొంతమంది బ్రాహ్మణ వర్గాలను ఇతనికి అనుసంధానం చేసింది. ఈ ఆజండాకి భవిష్యత్ లో అడ్డుపడగలడని మహసేన రాజేష్ నీ, జనసేన నుండి తరిమేశారు. ఈ అజండాలో అల్టిమేట్ గోల్ భారత్ దేశాన్ని హిందూ మత దేశంగా ప్రకటించడం! కాపులు మోసపోతున్నారు. ఈ పవన్ తో భారత సమాజానికి చాలా హాని! నేనూ హిందువునే కానీ, అన్ని మతాలు కలిసి మనుగడ సాగించే నాదేశంలో మత ఘర్షణలతో ప్రజలు చావడం నాకు ఇష్టం లేదు!
అన్నా పావాల బాబాని గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడేలా చేస్తున్నాడు ...బాబాల అవతారం ఎత్తి సమస్యలు పక్కన పెట్టెస్తునాడు ..పావాలా బాబాకి జై కొట్టే పావాల గాలు ఉన్నంతవరకు మన AP మారదు
"మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు" దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పాయె సుభాష్ చంద్రబోస్ పాయె చేగువేరా పాయె వివేకానంద పాయె పవనిజం పాయే ఎర్ర తుమాలు పాయె కమ్యూనిస్టు పాయె అంబెడ్కరైట్ పాయె ఆ చదివిన లక్ష పుస్తకాలు పాయె ఇప్పుడు ఓన్లీ సనాతన ధర్మం. పూటకో నినాదం ఐనా మా సైనిక్స్ కి బుద్దిరాదు
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని .. నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని .. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు.. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు.. మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు.. మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు.. మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు.. మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు.. దేవుళ్ళని అడ్డంగా పెట్టి.. నాయకుడు దేవుళ్ళనే దోచేస్తాడమ్మో నాయకుడు.. అధికారం , తన పదవి కొరకు నాయకుడు మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు.. మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
Ee song athani guriche rasaru Ayina inta correct ga intani future gurinchi movie lone pettaru Ee song evaru rasaro kani Athaniki manchi Diya drushti vundi ,ayina intha Correct ga Ela padaru sir 😊
విడు మోడీ అనుచరుడు ఇన్నాళ్ళు జగన్ సిఎం ఆవడం వలన అన్ని మూసుకొని కూర్చొన్నాడు అవకాశం కోసం చూసాడు గొడవలు పెట్టడానికి e రోజు డిప్యూటీ సిఎం పదవి వచ్చాక విడి అసలు రూపం భయటపెడుతున్నాడు bad pavan kalyan
సోదరా మీ జవాబు చెవుల్లో సీసం పోసినట్టుగా, కూటమికి లోతుగా దింపినారు గూటం. అబ్బబ ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి! శబ్బాష్, సూపర్బ్, నాకు అపుడెప్పుడో వాడిన రోళ్లు, రోకళ్ళు గుర్తుకొస్తున్నాయి, వాటిని గుర్తు చేసిన మీకు Thanks.
అదేంటో తెలీదు నా జీవితం లో Skip చేయకుండా చూసే వీడియోలు మీవి మాత్రమే All the Best brother You are So Genuine. I recommended your channel to so many people, they also liked your impartial analysis and criticism
Bro vedu bjp tho next government form chiyali ane ee Hindu vote bank kosam ee vesam chesadu, eppudu vedu vallu friends madya religious godavalu vasthai
@@srini2109 bro, nenu orphanages ki donations ichanu, nenu matladochu ga ni logic batti. Manchi chesthe inka adhe standard aaa kontha manchi chesi siggulenu panulu chesi pichi vagudu vagithe parledhaa. Nuv tolerate chesthav emo inkevaru support cheyaru. Asalu sanathana dharmam gurinchi evaru matladaru? Chala days back stalin annadu ipoyindhi. Ipudu laddu issue hindu temple lo ne ga jarigindhi. Dhaniki intha radhantham chesthunnaru? Politicize chesthunnaru? Godavalu chesthunaru? Evaru ante power lo unna valle chesthunnaru. Opposition lo undi Govt action theskokapothe arustharu anthe gani power lo undi kuda siggulekunda ilaa cheyaru. Nuv support chese pavan kalyan ni laddu issue nijamaithe culprits ni arrest cheyamanu. Cheyalekapothe vadu endhuku intha overaction chesado ani vadni adige dhammu niku undha? Culprits evaraina vallaki siksha padali ane stand maku undhi. Just because nuv fan vi kabatti pavan kalyan em matladina nuv vintav emo maku antha interest undadhu nuisance la untadhi
ede mata annanu okaritho eroju... good understanding brother. velle koddi velle koddhi rajakeeyam chala dharunanga undhi. cm chandu deputy ni mundu petti adutunnadu.
ఎవరు మత రాజకీయం చేస్తున్నారు? ఏ మతాన్ని కించపరచకుండ తాను నమ్మిన మతాన్ని పరిరక్షించుకోవడాన్ని మత రాజకీయం అనరు. విజ్ఞులైన మీరు అందరి తల్లులను గౌరవిస్తారు, ఎవరన్నా నీ తల్లిని అవహేళనచేస్తే ఊరుకుంటారా?
@@Krishnamurthy5986-t1xas TDP supporter ga chepthunna mana AP lo kotha devudu vacharu, andaru kobbari kayalu, karpuram petti ready ga vundandi pooja ki. Jai Pawan baba ki🔥🔥
మట్టిలో కలిపెస్తా అన్నవారు తమిళనాడు లో ఉన్నారు. అక్కడకి వెళ్లి ఇదే చెప్పు....అప్పుడు నీ దమ్ము ఏమిటో తెలుస్తుంది అలాగే వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం...
After listening to PK words in recent days, I have strong conscience that the preparation is for upcoming Tamilnadu elections in 2026 to support BJP and gain some advantage in the name of religion. ఇటీవలి రోజుల్లో PK మాటలు విన్న తర్వాత, 2026లో జరగబోయే తమిళనాడు ఎన్నికలకు బిజెపికి మద్దతు ఇవ్వడం మరియు మతం పేరుతో కొంత ప్రయోజనం పొందడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని నాకు బలమైన మనస్సాక్షి ఉంది.
Converted or non converted motham AP people suffer avuthaaru UP laaga negativity spread chesthe saripidhu devadevudu paina asambaddha abbaddhalu cheputhaaraa ?
@@RameshBob సార్ అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నారు.సమస్య నీ పరిష్కరించే మార్గంలో వెళ్ళాలి కానీ. ఈ మతాలు కులాలు మధ్య గొడవలు పెట్టీ రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చూస్తోంటే నీలాంటి నాలాంటి సామాన్యులు తన్నుకొని చావాల చెప్పండి
ప్రజలు: సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి Pk : దీక్ష ఏమైనా చేయాలా విద్యార్దులు : సార్ మా అన్నంలో పురుగులు వస్తున్నాయి Pk: దీక్ష ఏమైనా చేయాలా 11 days chesta
హలో సర్ మీ ఛానల్ చాలా బాగుంది మీరు చెప్పే విధానం ప్రెసెంటేషన్ గుడ్ ఇక పొతే pawan kalyan గురించి ఎంత చెప్పిన కరడు కట్టిన fans కి ఏ మాత్రం తెలిసిరాదు , వాళ్ళు మనదే తప్పు అంటారు వీరు చెప్పిందే వేదం అంతే ....😊
Pawan ఏదో చేస్తారు యువత కి అనీ తండోప తండాలుగా వచ్చి నీకు vote వేశారు యువత సమస్యలు పట్టించుకోకుండా వారి ని చాలా భాద పెడుతున్నారు సన్యాసం వదిలేసి వత్సవం లోకి వచ్చి రాష్ట్ర ప్రజలు సమస్యలు పై బీజేపీ తో మాటలాడి రాష్ట్ర అబివృద్ధి కి పోరాడండి పవనిజం అంటే సన్యాసం అని ఈ అమాయక AP ప్రజలు ఊహించలేదు చాలా బాధాకరం
అన్నా నీ విశ్లేషణకి నువ్వు వెచ్చించినా ఆ సమయానికి నీకు వేల జైభీమ్ లు నీన్ను అభిమానించే వాడిలో నేనూ ఒకడిని form తూర్పుగోదావరి జిల్లా ❤❤❤❤ super అన్న im waiting more videos
శ్రీ చేగువేరా భారతదేశం వచ్చినపుడు ఒక మాట అన్నారు. ఆ.వును హిం.దువులు మాతగా భావించి పూజించడం లో తప్పు లేదు అని ఇక్కడికి వచ్చాకా అర్థం అయింది అని. ఆయననే సనాతన ధ.ర్మం పట్ల అంత ఆకర్షితుడైనాడు. మేము అంటే ఇక్కడే పుట్టిన హిం.దువులం ఎందుకు మా ధర్మం గురించి మాట్లాడకూడదు ? R.S.S ప్రముఖులు సోషలిజం గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ వెస్ట్ బెంగాల్ లో రైట్ వింగ్ కమ్యూనిస్టులు ఉంటే తప్పు లేదు కానీ పవన్ అన్న తన ధ.ర్మం గురించి తాను గొప్పగా చెప్పుకుంటే తప్పా? We support Pawana Kalyan Anna 🚩🚩🚩⚔️⚔️⚔️🚩🚩🚩
ఆపుకోలేక మా తెలంగాణ స్లాంగ్ లో అనేస్తున్న “good the చింపి దర్వాజ్ చేసినవ్ పో..” 😂😂❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 కొడుక్కి ఊపిరి ఆడదు ఈ వీడియో చూస్తే 🤣🤣🔥🔥🔥🔥🔥🔥
తెలుగు ప్రజలు చాలా తెలివైన వారు వారు చాలా విజ్ఞులు అందుకే మత కలహాలు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మతం కంటే మానవత్యం గొప్పదని నమ్ముతారు కనుక తెలుగు ప్రజల మనస్సును మతం తో గెలవలేరు యేరాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు ఇది తెలుసుకుని ప్రజల అవసరాలను అలాగే వారిని గొప్పగా పరిపాలించాలని కోరుకుంటున్నాను
@@ChandraKiranreddyReddy ఆ లోగో క్రియేట్ చేయటానికి ఒకరోజు పట్టింది కాని ఒక్క రోజులోనే, అన్న మీద విరక్తి కలిగింది పది సంవత్సరాలు ఉన్నా, అధికారం ఇవ్వకపోవడం మన తప్పు, ఇస్తే డబ్బు మీద అశ లేని వ్యక్తి,మంచి పాలనా ఇస్తాడు అని , ఇలాంటి వ్యక్తి కి ఆదికారం కాదు, అసలు సెలబ్రిటీ స్టేటస్ కూడా ఇవ్వకూడదు అనిపిస్తుంది
బయ్యా ఈ వీడియో చూసిన 10నిముషాలకు సబ్స్క్రయిబ్ చేశాను... వాట్ ఏ అనాలసిస్ బ్రో... అన్న 10ఏళ్ళ బట్టి చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కి ఏంటండీ ఈ దరిద్రం... హుందా కలిగిన నాయకులు చాలా వరకు లేరు....
ఎంతో నమ్మకంతో ; మంచి చేస్తారు ; మంచిగా పరిపాలన చేస్తారు ; అభివృద్ధి చేస్తారు ; న్యాయం గా పరిపాలన చేస్తారు ; తప్పు చేసే వాళ్ళకి భయం వుండేలా చేస్తారు అని నమ్మి వోట్ వేసి గెలిపిస్తే (ఎన్నో రోజులు వేచి చూసి) ఇప్పుడేంటి మా పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చేస్తున్నారు ; ఏదేదో మాట్లాడుతున్నారు అపచారం చేశారు అని అంటున్నారు కానీ ఎవ్వరినీ కూడా అరెస్టు చెయ్యలేదు ; విచారణ చెయ్యలేదు... 3 నెలలలోనే ఎప్పుడు చూడని మతాల గొడవలు చెయ్యండి అని వింటుంటే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేశమేమో ఇన్ని రోజులు అనిపిస్తుంది...చాలా చాలా బాధ గా కూడా వుంది
అనవసరంగా ఓటు వేసాను వీడి నిజస్వరూపం తెలియక.. చీ ..ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి...ఏమిటిరా..ఈ వేషాలు...దీనికి పార్టీ పెట్టడం,..జన సైనికులను..పిచ్చి పువ్వులను చేసావు.. శుభ్రంగా..ఏదో.. స్వామీజీ లా మారి ఒక ఆశ్రమం పెట్టుకొని... భజనలు చేసుకుంటే సరిపోదును కదా..రా బాబు...ఒకప్పుడు.RSS . వాలంటీర్...ఆ RSS మూలాలు అలానే ఉన్నాయి...
సినిమాల్లోకి వచ్చేసరికి చిరంజీవి తర్వాత అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ద్వేషించే వ్యక్తుల్లో ఒకడు అయిపోయాడు ఇప్పుడు ఈ ప్రసంగం వింటుంటే రోత పుడుతుంది. ఇప్పుడు ఈయన తిప్పలంతా అతను సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారే ఉన్మాది లాగా తయారయ్యాడు
videoలో only roasting మాత్రమే కాదు చాలా information కుడాఉంది, పవన్ లాటి ధరిద్రులకి వాడిదారిలో నడిచే గుడ్డివాళ్ళకు కనువిప్పు కవిలి ఈ video అని కోరుకోతున్నాను
People: sir steel plant lo jobs potunnai... DCM: diksha cheyalaaa...? People : Vijayawada people ki enka compansation andaledu DCM: Diksha cheyalaa...? People: sir vegitables rates chala penchutunnaru DCM: Diksha cheyalaa...? People: govt sector lo job chestunna valla salaries march nundi credit kaledu sir DCM: Diksha cheyalaa...? 😔😔😔😔
I answers ani Paytm babai lu scripted , real answer poina 5 years jagan mamaya scam lu appulato jagan mamaya palaces la to ap ni ame place ki techadu so money ledhu idhi correct answer
పవన్ కళ్యాణ్ సేవ గుణం చూసి, రాజకీయాల్లో మంచి స్థాయికి చేరి కులానికి మతానికి అతీతంగా ప్రజలకు సేవ చేస్తాడు అనుకున్న కానీ కానీ ఆయననీ నమ్మినోల్లని MG చేసాడు... ఎవడిని అంత ఈజీ గా నమ్మకూడదు అని నా లాంటి చాలా మందికి జ్ఞానోదయం చేశాడు.
Absolutely brother....nenu adhey anukunna.....but he is a Chameleon...
Correct ga chepparu bro 👏
😂😂😂 అంతేగా
ఉద్రేకం powder power 😅
Yes anna same feeling naadi kooda
గొప్ప వ్యక్తి అయిన KA పాల్ గారిని మీడియా జోకర్ లాగా చేశారు. దయచేసి ఈ పావలా గాడిని అసలైన జోకర్ చేయగలరని మనవి చేస్తున్నాను
Vedu eppudo joker ayyadu. Mari joker ni cheyyadam yenduku anna.
100%
శ్రీ చేగువేరా భారతదేశం వచ్చినపుడు ఒక మాట అన్నారు. ఆ.వును హిం.దువులు మాతగా భావించి పూజించడం లో తప్పు లేదు అని ఇక్కడికి వచ్చాకా అర్థం అయింది అని. ఆయననే సనాతన ధ.ర్మం పట్ల అంత ఆకర్షితుడైనాడు. మేము అంటే ఇక్కడే పుట్టిన హిం.దువులం ఎందుకు మా ధర్మం గురించి మాట్లాడకూడదు ? R.S.S ప్రముఖులు సోషలిజం గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ వెస్ట్ బెంగాల్ లో రైట్ వింగ్ కమ్యూనిస్టులు ఉంటే తప్పు లేదు కానీ పవన్ అన్న తన ధ.ర్మం గురించి తాను గొప్పగా చెప్పుకుంటే తప్పా? We support Pawana Kalyan Anna 🚩🚩🚩⚔️⚔️⚔️🚩🚩🚩
😂😂😂 tamil lu digaru gaa joker avuthadu le mee korika thondarlo neraverutundi😂😂😂
@@SatishK-c9lbro , sanatana dharmam gurinchi matladu no problem . Kaaani evaru comments cheyatledhu , politics ni religion ni mix chesadu , proof lekunda arusthunadu , dhammunte evidence tho culprits ni pattukoni arrest cheyamanu !! We all support that .. ilaa pichi pattinattu aravakudadhu .
Sare antha sanatani antunnadu ga baptism endhuku theskunnadu bro ?? See bro everyone support sanatana dharma but politics on sanatana dharma is not correct
చెగువేరా శిష్యుడు కాదు
బిన్ లాడెన్ శిష్యుడు....పవన్ కు కౌంట్ డౌన్ మొదలైంది.ప్రశ్నించేవాడు ప్రశ్నార్ధకంగా మారిపోయాడు.
Good words కొండేటి sir 🙏
బాగున్నాడయ్యా,రజకీయాలోకి వచ్చి ఇలా తయ్యారయాడు.ఈ విదంగా మోడి పూజ . ఇక నీకు హరాజకీయ భవిషత్తు లేదని అందరూ అనుకొంటున్నారు.దయచేసి సమాజములో విద్వేషాలు రెచ్చగొట్టగొట్టకండి.
@@shabberhussain8265 మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్
101Percent
పవన్ చేగువేరా శిష్యుడు కాదు అతని సిద్ధాంతాలను పాటిస్తాడు. ఎవరికి కౌంట్ డౌన్ మొదలైందో 11 వచ్చిన వాడికి తెలుసు. జాతీయవాదం అంటే నీకు తెలుసా? తెలియకపోతే పవన్ కళ్యాణ్ని అడుగు.
ప్రశ్నిస్తా అని రాజకీయ ప్రవేశం చేసిన వాడిని ప్రశ్న అని చానెల్ పెట్టి ప్రశ్నిస్తున్నారు great Boss..
వీడు గెలిచి ఒకరకంగా మంచిది అయ్యింది, తోపు తురుము అనుకున్నారు, ఇప్పుడు అర్థం అయి ఉంటుంది అందరికీ. ఇంకెప్పుడూ vote వేయరు.
Superga cheppv bro
యెగబడి ఓట్లేసి 151టి ఇస్తే 11కి పడిపోయిన వాడిని మళ్ళీ నిలబెట్టు నీకు మంచి చేస్తాడు.
Correct bro
@@srini2109 eppudu am pekuthunaru 164 vachayi ga
😂
...ప్రశాంతం గా ఉన్నాం...ఇంత వరకు... ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చిన ..... ఇలా మతాలు మధ్య కులాలు మధ్య చిచ్చు పెట్ట లేదు....పవన్ కల్యాణ్ ...ఇంకా మంచి చేస్తాడు అనుకుంటే.....వచ్చిన 100 రోజులులకే .. ఇలా ఉంటే ముందు ముందు ఎన్ని చూడాలో....
మీకు ఎంత ఓపిక sir.... పవన్ full స్పీచ్ వినడానికి.... 5 minutes వింటేనే నాకు మెంటల్ ఎక్కింది....
😂😂😂😂😂
Same here 😂
Yes yes 😂😂😂😂
😂😂😂😂
😂
ప్రత్యేక హోదా , పోలవరం, రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ , విశాఖ రైల్వే జోన్ , సుగాలి ప్రీతి కేసు , , సూపర్ సిక్స్ పథకాలు, ఉద్యోగాలు , గుంతల రోడ్లు, పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరలా ధరలు.... ఇంకా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి.... హిందువులు ప్రమాదం లో ఉన్నారు అని చెప్పి డైవర్ట్ చేయాలి 👌
Adhi nijamyna vijayam kaadhu kadha sir
Chi vintunte chala asahyamu ga undhi.
Aadu English , Telugu, yedo oka bhasha correct ga matladavachugaa....
Tirumala laddu pade pade prastavishtunte panasa pandu pottu ga untundi That is in the supreme court for judgement so let us wait n see what next
S ur right
అన్న నువ్వు సూపర్ అన్న ఎంత స్పష్టంగా వివరించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆంధ్రప్రదేశ్లో హిందీలో i Dhruv Rathi అయితే తెలుగు Dhruv Rathi నువ్వు అన్న హ్యాట్సాఫ్ టు యు❤
ప్రశ్నిస్తా అని అరచి అరాచి~ ప్రశ్న~కు దొరికిపోయాడు
ఎలక్షన్ ప్రచారం లో ఈ విధంగా సనాతన గురించి చెప్పాల్సింది
నువ్ గెలిచేవాడివో ఓడేవాడివో తెలుస్తుండే 🙏
EVMs effect
అవునండీ,ఈ ముక్క ఎలక్షన్ ముందు చెప్పాల్సింది.నేనేమో దిద్దుకోలేని పొరపాటు చేసాను.ఐదేళ్ళు భరించాల్సిందే 😢
Very true
అసలు ఒక స్థాయి లో ఉండి ఇన్ని అబద్దాలు on record ఇంత పబ్లిక్ గా ఎలా చెప్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్..
Chamba daggara train ayi mudiri poyaadu abadhaalu cheppadam lo.
Thank you Mr PK.... నేను ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేవాడిని, ఇంక ఆ అవసరం లేదు.... టికెట్ పెట్టినా చూస్తా😂😂😂
😂😂
😂😂😂
Nenu kuda pakka andi 😂
నాకు స్టాలిన్ గారు అంటే చాలా గౌరవం, వాళ్ల కుటుంబం తొ మాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని అంటాడు చూడండి ఈ వారం లో 😂😂😂😂
😂😂😂
😂😂😂😂
😅
😂😂😂
@@cherlapallyvijay8582 😂😂😂😂😂
కులం అనే మలం నువ్వు సూపర్ బ్రో..ఈ వీడియో లో మీరు ఇచ్చిన వివరణ సూపర్..చాలా మంది మనసులో ఉన్న మాటలు మీరు చెప్పారు ..ఈ దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరికీ వాళ్ళ హక్కులు వారికి ఉంటాయి..ఒక కులన్నో, మతాన్నో బలవంతంగా వాళ్ళ పైన రుద్దే హక్కు మీకు లేదు.. ఖబడ్దార్ పవన్కల్యాణ్..
ఇది మాములు రోస్ట్ కాదు అన్న వాడికి ఇంకా సరిపోలేదు అన్న
నా వయస్సు 62. నా చిన్నతనంలో పిట్టలదొరలు పేలని పిస్తోల్ తో తిరిగేవారు...
I thoroughly enjoyed the video... Thank you.
Super sir meeru chepindhi 💯 correct
😂😂😂😂
62లో మీరు పిట్టలదొరలా తప్ప ఇంకేమి చెయ్యలేరు.
అన్ని చేసేసాము అనుకున్నవారికి ప్రజలు 11 ఇచ్చారు మీరు 5 ఏళ్ళు వేచి అప్పటికే మీరు మెచ్చిన పార్టీ వుంటే ఓటు వేసుకోండి. అప్పటిదాక గప్ చుప్.....!
🤣🤣
చప్పట్లు కొట్టే వాళ్లున్నంతకాలం.. ఇలాంటి నాయకులని భరించాల్సిందే
ఇంగ్లీష్ లో హిందీ లో మాట్లాడుతున్నారు అంటే మోడీ కి వాళ్ళ బ్యాచ్ కి అర్ధం అవ్వాలనే కదా 😂😂😂...very good అప్పచెప్పిన పని బాగా చేస్తున్నారు (చిచ్చు పెట్టే పని)
బీజేపీ రాసిన స్క్రిప్ట్ చదువు తున్నడు పవన్ కళ్యాణ్
చాలా అతిపెద్ద కుట్ర జరుగుతుంది... 6 సం. రాల నుండీ బీజేపీ ఈ పవన్ కళ్యాణ్ కి ఒక ఆజండా అప్పచెప్పింది. కొంతమంది బ్రాహ్మణ వర్గాలను ఇతనికి అనుసంధానం చేసింది. ఈ ఆజండాకి భవిష్యత్ లో అడ్డుపడగలడని మహసేన రాజేష్ నీ, జనసేన నుండి తరిమేశారు. ఈ అజండాలో అల్టిమేట్ గోల్ భారత్ దేశాన్ని హిందూ మత దేశంగా ప్రకటించడం! కాపులు మోసపోతున్నారు. ఈ పవన్ తో భారత సమాజానికి చాలా హాని! నేనూ హిందువునే కానీ, అన్ని మతాలు కలిసి మనుగడ సాగించే నాదేశంలో మత ఘర్షణలతో ప్రజలు చావడం నాకు ఇష్టం లేదు!
ఈయాన బలి చక్రవర్తి... వాళ్లు..వామన అవతారం😂
Nijam bro. First I loved PK but not now. Chi chi🤮🤢
Absolutely correct
SUPER
రాజకీయాల్లో సినిమా యాక్టింగ్ చేస్తున్న పవన్ కళ్యాణ్.
అన్న.......
ఇలా ఉండాలి నిజం
ఇది జర్నలిజం
మేల్కొలుపుతున్నావు సమాజం
✊🚩✊
మొత్తానికి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని ఒక్కొక్కటిగా బట్టలు విప్పి ప్రజలకు అర్థమయ్యేట్టుగా బాగా చూపించారు.....
అన్నా పావాల బాబాని గెలిపించినందుకు ప్రజలు సిగ్గుపడేలా చేస్తున్నాడు ...బాబాల అవతారం ఎత్తి సమస్యలు పక్కన పెట్టెస్తునాడు ..పావాలా బాబాకి జై కొట్టే పావాల గాలు ఉన్నంతవరకు మన AP మారదు
"మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు" దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పాయె సుభాష్ చంద్రబోస్ పాయె చేగువేరా పాయె వివేకానంద పాయె పవనిజం పాయే ఎర్ర తుమాలు పాయె కమ్యూనిస్టు పాయె అంబెడ్కరైట్ పాయె ఆ చదివిన లక్ష పుస్తకాలు పాయె ఇప్పుడు ఓన్లీ సనాతన ధర్మం. పూటకో నినాదం ఐనా మా సైనిక్స్ కి బుద్దిరాదు
ఆ అమ్మాయి వీడియో ఉందా?😂😂😂😂😂😂😂
😂😂
You have researched in proper way 😅
Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯, Hatsof Gentleman,
❤
పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్ గా మొదటి సారి నేను సిగ్గు పడుతున్నాను ఇలాంటి వాడిక నేను ఇన్ని రోజులు అభిమానిగా ఉన్నాను అని ..
నా పరిస్థితి కూడా 😇ఇంతే
Bro nenu aithey PK CM avvali Ani chaala hopes pettukunna kani ithanu ilaa matha godavalu try chesthadu Ani expect cheyyaledhu😢
Yes bro same feeling
నాది అదే ఫీలింగ్ అన్న.
Choodandi by end of 5 years , he will give you all certifications that whether you are Hindu or non Hindu . If you support , you are hindhu
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ణి
గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని ..
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు..
మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు..
మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు..
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు..
మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు..
దేవుళ్ళని అడ్డంగా పెట్టి.. నాయకుడు
దేవుళ్ళనే దోచేస్తాడమ్మో నాయకుడు..
అధికారం , తన పదవి కొరకు నాయకుడు
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
మత కలహం మంటేస్తాడమ్మో నాయకుడు..
Ee song athani guriche rasaru
Ayina inta correct ga intani future gurinchi movie lone pettaru
Ee song evaru rasaro kani
Athaniki manchi Diya drushti vundi ,ayina intha Correct ga Ela padaru sir 😊
ఈ పాట ఆయనకే వర్తిస్తుంది ఎప్పుడు అనుకోవాలి ఆయన పాపం
ఆయన కోసం ఆయన ఈ పాట రాసుకుంటున్నాడు ముందుగా
Correct గా సరిపోయింది... ఇదే ఇప్పుడూ ట్రెండింగ్ సాంగ్😅
Yes 😂😂😂
200%
నిజంగా బ్రదర్ నీ కామెడీ టైమింగ్ సూపర్..ఎక్కడ లో మాట్లాడాలి, ఎక్కడ హై మాట్లాడాలి అనేది పక్కా కౌంటర్ ప్రజెంట్ చేస్తున్నారు.
జర్నలిస్ట్ అంటే మీలా వుండాలన్న నిజాన్ని నిర్భయం గా మీలా చెప్పేవాడు సమాజానికి అవసరం
కేంద్రంలో మోడీ పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది అనుకొన్న ... కానీ అంతలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రావణాసురుకు తయారయ్యాడు
1000% నిజం
విడు మోడీ అనుచరుడు ఇన్నాళ్ళు జగన్ సిఎం ఆవడం వలన అన్ని మూసుకొని కూర్చొన్నాడు అవకాశం కోసం చూసాడు గొడవలు పెట్టడానికి e రోజు డిప్యూటీ సిఎం పదవి వచ్చాక విడి అసలు రూపం భయటపెడుతున్నాడు bad pavan kalyan
@@Krishnamurthy5986-t1x correct sir
💯
Yes good observation
సోదరా మీ జవాబు చెవుల్లో సీసం పోసినట్టుగా, కూటమికి లోతుగా దింపినారు గూటం. అబ్బబ ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి! శబ్బాష్, సూపర్బ్, నాకు అపుడెప్పుడో వాడిన రోళ్లు, రోకళ్ళు గుర్తుకొస్తున్నాయి, వాటిని గుర్తు చేసిన మీకు Thanks.
అదేంటో తెలీదు నా జీవితం లో Skip చేయకుండా చూసే వీడియోలు మీవి మాత్రమే
All the Best brother
You are So Genuine.
I recommended your channel to so many people, they also liked your impartial analysis and criticism
Absolutely❤❤
Mee too brrooòo😂😂😂❤
Nenu kuda same
బీజేపీ ఇలా వాడుకుంటుంది ఈ వ్యక్తిని 😮
Joker 😂
అన్నా ప్రధానమంత్రిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రధానమంత్రి సీటుకే ఎసరు పెట్టే లాగ ఉన్నాడు
😮
వీడు మన రాష్ట్రానికి చాలా డేంజర్,వీడు వీడి రాజకీయ జీవితం కోసం అందరిని వాడుకుంటున్నాడు , ముఖ్యం గా వీడి అభిమానిలని
Bro vedu bjp tho next government form chiyali ane ee Hindu vote bank kosam ee vesam chesadu, eppudu vedu vallu friends madya religious godavalu vasthai
నీలాంటి వారివల్ల ప్రపంచానికే ప్రమాదం! ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించే సమయంలో నీవు కనీసం ఒక్కరికి చేసిన మేలు చెప్పి విమర్శించు.
అవును బ్రో వాళ్ళకి అర్ధం కాదు
Not dangerous. He is a joker
@@srini2109 bro, nenu orphanages ki donations ichanu, nenu matladochu ga ni logic batti. Manchi chesthe inka adhe standard aaa kontha manchi chesi siggulenu panulu chesi pichi vagudu vagithe parledhaa. Nuv tolerate chesthav emo inkevaru support cheyaru. Asalu sanathana dharmam gurinchi evaru matladaru? Chala days back stalin annadu ipoyindhi. Ipudu laddu issue hindu temple lo ne ga jarigindhi. Dhaniki intha radhantham chesthunnaru? Politicize chesthunnaru? Godavalu chesthunaru? Evaru ante power lo unna valle chesthunnaru. Opposition lo undi Govt action theskokapothe arustharu anthe gani power lo undi kuda siggulekunda ilaa cheyaru. Nuv support chese pavan kalyan ni laddu issue nijamaithe culprits ni arrest cheyamanu. Cheyalekapothe vadu endhuku intha overaction chesado ani vadni adige dhammu niku undha? Culprits evaraina vallaki siksha padali ane stand maku undhi.
Just because nuv fan vi kabatti pavan kalyan em matladina nuv vintav emo maku antha interest undadhu nuisance la untadhi
ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ యావత్ దేశానికే ఒక చిదంబర ప్రశ్నగా మిగిలిపోయాడు
😢
నెక్ట్ ఎలక్షన్ తర్వాత వాడి బ్రతుకే వాడికి చిదంబర ప్రశ్న అయిపోది
Yes brother
😂😂
Highlight comment bro please pin this
కుల రాజకీయం అయిపోయింది.. మత రాజకీయం మొదలుపెట్టాడు పవర్ రేంజర్ 🤣 🤣 🤣
ede mata annanu okaritho eroju... good understanding brother. velle koddi velle koddhi rajakeeyam chala dharunanga undhi. cm chandu deputy ni mundu petti adutunnadu.
Correct @@ghanock
😂😂😂
Yes
ఎవరు మత రాజకీయం చేస్తున్నారు? ఏ మతాన్ని కించపరచకుండ తాను నమ్మిన మతాన్ని పరిరక్షించుకోవడాన్ని మత రాజకీయం అనరు.
విజ్ఞులైన మీరు అందరి తల్లులను గౌరవిస్తారు, ఎవరన్నా నీ తల్లిని అవహేళనచేస్తే ఊరుకుంటారా?
గలీజ్ గాడు అని తెలుసు మరి ఇంత గలీీజ్ గడా? అని చిరంజీవి గారు కూడా ఆశ్చర్య పోతుంటారు
My whole hearted respect and admiration for this attempt bro!! It is not easy to do so in today's scenrios. I admire your fearlesness and integrity!!
పోనిలే..DyCM తో చాలు ఇంక నీవు సీఎం అవ్వద్దు... నీ రాజకీయ సేవ చాలు చాలు, ఇంక రాజకీయల్లోకి రావద్దు నాయనా, మేము చాలా ఊహించుకున్నాం.. కానీ ఏంటిదీ?
ఇప్పుడు ఈ మాటలతో తమిళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొట్టుకునేంత వరకు తెచ్చేటట్టు ఉన్నాడు
కేంద్రంలో మోడీ పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది అనుకొన్న ... కానీ అంతలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రావణాసురుకు తయారయ్యాడు
@@Krishnamurthy5986-t1x😂😂
@@Krishnamurthy5986-t1xas TDP supporter ga chepthunna mana AP lo kotha devudu vacharu, andaru kobbari kayalu, karpuram petti ready ga vundandi pooja ki. Jai Pawan baba ki🔥🔥
అరవోల్లు కొడితే hyderabad కు పరిగెత్తుతాడు.
Corect
Joker lage vunnadu..telivi ledu..saduvu ledu...waste fellow PK
❤ super
Nijam@@shaunteddy5518
ప్రశ్న please keep it up brother we appreciate you 🙏
This word by word analysis... 🙏🏻 Hope all the people will listen to this with an open mind.
మట్టిలో కలిపెస్తా అన్నవారు తమిళనాడు లో ఉన్నారు. అక్కడకి వెళ్లి ఇదే చెప్పు....అప్పుడు నీ దమ్ము ఏమిటో తెలుస్తుంది అలాగే వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం...
వీడి మీటింగ్ కు వచ్చి వీడికి సపోర్ట్ చేసే యూత్ మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు.
సర్, పవన్ వార్డ్ మెంబెర్కు కూడా పనికిరాడు సరే మీరు సమర్థులు పవన్కన్నా వయసులో అనుభవంలో పెద్దవారు మీరు వార్డ్మెంబర్గా గెలిచి యువతకు మార్గదర్శకులు కండి.
ఈ మీటింగ్ చాలు అతన్ని అరెస్టు చెయ్యడానికి
Super
కేంద్రంలో మోడీ పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది అనుకొన్న ... కానీ అంతలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రావణాసురుకు తయారయ్యాడు
@@Krishnamurthy5986-t1x వాడు పోతే, వాడి గుండెల్లోంచి ఉద్భవించిన వీడున్నాడుగా మన ప్రాణానికి
Now I see no difference between Pawan Kalyan and Madhavi Latha
😂😅😂
After listening to PK words in recent days, I have strong conscience that the preparation is for upcoming Tamilnadu elections in 2026 to support BJP and gain some advantage in the name of religion.
ఇటీవలి రోజుల్లో PK మాటలు విన్న తర్వాత, 2026లో జరగబోయే తమిళనాడు ఎన్నికలకు బిజెపికి మద్దతు ఇవ్వడం మరియు మతం పేరుతో కొంత ప్రయోజనం పొందడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని నాకు బలమైన మనస్సాక్షి ఉంది.
ఏముంది ప్రజలకి ఎటు ఏం చేయలేక పోతున్నాం .మనకున్న అప్సాన్ హిందువు దేవుళ్ళని వాడుకొని రాజకీయ లబ్ది పొందడం అంతే.
True..❤️
@@teamprashna thank you anna
Avuna bro ela ayite mana lanti converteds ki chaala problem😢 dimpeyaali next time😢
Converted or non converted motham AP people suffer avuthaaru UP laaga negativity spread chesthe saripidhu devadevudu paina asambaddha abbaddhalu cheputhaaraa ?
@@RameshBob సార్ అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నారు.సమస్య నీ పరిష్కరించే మార్గంలో వెళ్ళాలి కానీ. ఈ మతాలు కులాలు మధ్య గొడవలు పెట్టీ రాజకీయ నాయకులు లబ్ధి పొందాలని చూస్తోంటే నీలాంటి నాలాంటి సామాన్యులు తన్నుకొని చావాల చెప్పండి
నూతన బాబా బీజేపీ స్క్రిప్ట్ బాగా నడిపిస్తున్నాడు.
సంతోషం నీ పేరులోనేనా కనీసం నీ కన్నవారినైనా ఎప్పుడైనా సంతోషపరిచవా? తరువాత వచ్చి విమర్శించు.
బ్రదర్, వాస్తవాలను కచ్చితంగా చెప్పే మీ వివరణ అద్భుతం...💐💐🙏🙏
Face powder --- super covering annayya 😂😂😂
ఇలాంటి ఆలోచనా విధానాలు ఉన్న వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకరం, వీడు DCM అనే విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడు...
ప్రజలు: సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి
Pk : దీక్ష ఏమైనా చేయాలా
విద్యార్దులు : సార్ మా అన్నంలో పురుగులు వస్తున్నాయి
Pk: దీక్ష ఏమైనా చేయాలా 11 days chesta
😂😂😂
😂😂
ఆది కూడా మోడీ బాబు చెప్పాలి 😂😂దిక్ష చెయ్ అని
😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్
Thank you bro..❤️
అన్న జ్ఞానం లేకపోతే మాట్లాడకూడదే ఇది నిజమే 😢
హలో సర్ మీ ఛానల్ చాలా బాగుంది మీరు చెప్పే విధానం ప్రెసెంటేషన్ గుడ్
ఇక పొతే pawan kalyan గురించి ఎంత చెప్పిన కరడు కట్టిన fans కి ఏ మాత్రం తెలిసిరాదు , వాళ్ళు మనదే తప్పు అంటారు వీరు చెప్పిందే వేదం అంతే ....😊
నిన్నటి నుండి తెగ వెయిటింగ్ భయ్యా నీ కోసం...వచ్చేసావ్....
Yes bro.. nenu kuda
😂😂😂 yes nenu nenu kuda
Nenu kooda
సరైనోడివి తగిలావ్ 😂 DCM కి
It's true ..😂🎉🎉😂😂
మనందరం సపోర్ట్ చేయాలి బ్రదర్ 🎉
💯 correct bro
Paytm’s please assemble 😂 we need to support
ఇటువంటి నికృష్టుడిని తమ నాయకుడిగా ఎన్నుకున్న వర్గ ప్రజలకు పెట్టాలి 🙏
కేంద్రంలో మోడీ పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది అనుకొన్న ... కానీ అంతలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రావణాసురుకు తయారయ్యాడు
బ్రో వీడు గాని సీఎం అయితే అది మీ ఊహ కె వదిలేస్తున్న
@@chantee2245 అన్యాయం అవినీతి గెలుస్తునట్లె ఉంటాయి బ్రో కానీ గెలవవు వీడు అంతే
@@chantee2245 antha ledhu le
Ee sari deputy CM a aruvu theeskunna MLA la valla ayyadu
Ye manishivira niku Aa anjeniyuni photo pettukune adhikaram oka malalo unna vyaktini respect ivvavu nuvvem indhuvi raa
Pawan ఏదో చేస్తారు యువత కి అనీ తండోప తండాలుగా వచ్చి నీకు vote వేశారు
యువత సమస్యలు పట్టించుకోకుండా వారి ని చాలా భాద పెడుతున్నారు
సన్యాసం వదిలేసి వత్సవం లోకి వచ్చి రాష్ట్ర ప్రజలు సమస్యలు పై బీజేపీ తో మాటలాడి రాష్ట్ర అబివృద్ధి కి పోరాడండి
పవనిజం అంటే సన్యాసం అని ఈ అమాయక AP ప్రజలు ఊహించలేదు చాలా బాధాకరం
అన్నా నీ విశ్లేషణకి నువ్వు వెచ్చించినా ఆ సమయానికి నీకు వేల జైభీమ్ లు నీన్ను అభిమానించే వాడిలో నేనూ ఒకడిని form తూర్పుగోదావరి జిల్లా ❤❤❤❤ super అన్న im waiting more videos
ఏరా ముస్లిం లు పాకిస్తాన్ పోవాలా? క్రిస్టియన్ english దేశాలు వెళ్లాలా..... ని అయ్యా జగిరా ఈ దేశం.....
😂😂😂😅😅😅😅
Edi hindhu desam .neku hindhu religion nachakapothe bayatiki po . Doudt ledhu andulo .
కేంద్రంలో మోడీ పోతే దేశానికి పట్టిన దరిద్రం పోతుంది అనుకొన్న ... కానీ అంతలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రావణాసురుకు తయారయ్యాడు
@@Krishnamurthy5986-t1x భవిష్యత్ లో ఈ మూర్ఖులు ఎలా మిగిలి పోతారో కదా
@@Krishnamurthy5986-t1x BLACK ERA in indian హిస్టరీ 2014 to 2029..
పౌడర్ బాగా పనిచేస్తుంది
పవన్ కల్యాణ్ ని పెరియర్ రామస్వామి,రంగనాయకమ్మ దగ్గరకు పంపిస్తే సరిపోతుంది.
అన్న నీకు చాలా ఓపిక ఉంది పావలా వీడియో చాలా ఓపిక తో వింట్టున్నావ్ నేను ఐతే 1మినిట్స్ కూడా చూడను సూపర్ అన్న నువు 😂😂😂😂😂
పవన్ కళ్యాణ్ ఒక జోకర్ మాత్రమే
నీ ధైర్యానికి సెల్యూట్ అన్న
నేషనల్ మీడియా కి దొరికిన కొత్త జోకర్.....👌
🎉🎉🎉❤
మీరు ఎంత అమయకంగా వున్నారు
నేషనల్ లో గుర్తింపు వచ్చింది 100 కోట్లు లో హిందూవులు లా కోసం పిలుపు నిచ్చారు ఇప్పుడు చేప్పు జోకర్ ఎవరు😅😅😅😅😅
ఏంటి బాబు అంటున్నావ్ ఇంకోసారి చెప్పు...@@rajubaimidia8475
@@rajubaimidia8475pk and vadu cheppina sollu nammina nuv ..jokers😂😂😂
శ్రీ చేగువేరా భారతదేశం వచ్చినపుడు ఒక మాట అన్నారు. ఆ.వును హిం.దువులు మాతగా భావించి పూజించడం లో తప్పు లేదు అని ఇక్కడికి వచ్చాకా అర్థం అయింది అని. ఆయననే సనాతన ధ.ర్మం పట్ల అంత ఆకర్షితుడైనాడు. మేము అంటే ఇక్కడే పుట్టిన హిం.దువులం ఎందుకు మా ధర్మం గురించి మాట్లాడకూడదు ? R.S.S ప్రముఖులు సోషలిజం గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ వెస్ట్ బెంగాల్ లో రైట్ వింగ్ కమ్యూనిస్టులు ఉంటే తప్పు లేదు కానీ పవన్ అన్న తన ధ.ర్మం గురించి తాను గొప్పగా చెప్పుకుంటే తప్పా? We support Pawana Kalyan Anna 🚩🚩🚩⚔️⚔️⚔️🚩🚩🚩
ఆపుకోలేక మా తెలంగాణ స్లాంగ్ లో అనేస్తున్న
“good the చింపి దర్వాజ్ చేసినవ్ పో..” 😂😂❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 కొడుక్కి ఊపిరి ఆడదు ఈ వీడియో చూస్తే 🤣🤣🔥🔥🔥🔥🔥🔥
Andhukena Mee telangana vallu bjp ki 8 mp seats echaru😂😂
@@Arunkumar99123 అందుకే 👍🏻
Ap ప్రజల సహనానికి.. ఒక నమస్కారం.....
Kadha Ela bharisthunnaro ap people ki oka 🙏🙏🙏 ra chi chi..
తెలుగు ప్రజలు చాలా తెలివైన వారు వారు చాలా విజ్ఞులు అందుకే మత కలహాలు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మతం కంటే మానవత్యం గొప్పదని నమ్ముతారు కనుక తెలుగు ప్రజల మనస్సును మతం తో గెలవలేరు యేరాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు ఇది తెలుసుకుని ప్రజల అవసరాలను అలాగే వారిని గొప్పగా పరిపాలించాలని కోరుకుంటున్నాను
@jifskills1033
Andhukena ade telugu vallu Telangana lo 8 mp seats BJP ki, 8 mp seats congress ki echaru😂😂
Emaindi nee Telugu prajala telivil😊😊
Excellent critisitiom...
ప్రశ్నించటం కోసం పార్టీ పెట్టిన వాడిని, ప్రశ్న చానెల్ లో ప్రశ్నించినా, రావణ్ కి 🙏🙏🙏🙏
jana sena logo pettukone ela comment pettakudadu ga bro
@@ChandraKiranreddyReddy ఆ లోగో క్రియేట్ చేయటానికి ఒకరోజు పట్టింది
కాని ఒక్క రోజులోనే, అన్న మీద విరక్తి కలిగింది
పది సంవత్సరాలు ఉన్నా, అధికారం ఇవ్వకపోవడం మన తప్పు, ఇస్తే డబ్బు మీద అశ లేని వ్యక్తి,మంచి పాలనా ఇస్తాడు అని ,
ఇలాంటి వ్యక్తి కి ఆదికారం కాదు, అసలు సెలబ్రిటీ స్టేటస్ కూడా ఇవ్వకూడదు అనిపిస్తుంది
@@SaiKumarPallekonda eppati ke aina realise ayyav bro ne laga andaru realize avvite bagguntadi
బయ్యా ఈ వీడియో చూసిన 10నిముషాలకు సబ్స్క్రయిబ్ చేశాను... వాట్ ఏ అనాలసిస్ బ్రో... అన్న 10ఏళ్ళ బట్టి చూస్తున్న ఆంధ్రప్రదేశ్ కి ఏంటండీ ఈ దరిద్రం... హుందా కలిగిన నాయకులు చాలా వరకు లేరు....
ఎంతో నమ్మకంతో ; మంచి చేస్తారు ; మంచిగా పరిపాలన చేస్తారు ; అభివృద్ధి చేస్తారు ; న్యాయం గా పరిపాలన చేస్తారు ; తప్పు చేసే వాళ్ళకి భయం వుండేలా చేస్తారు అని నమ్మి వోట్ వేసి గెలిపిస్తే (ఎన్నో రోజులు వేచి చూసి)
ఇప్పుడేంటి మా పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చేస్తున్నారు ; ఏదేదో మాట్లాడుతున్నారు
అపచారం చేశారు అని అంటున్నారు కానీ ఎవ్వరినీ కూడా అరెస్టు చెయ్యలేదు ; విచారణ చెయ్యలేదు...
3 నెలలలోనే ఎప్పుడు చూడని మతాల గొడవలు చెయ్యండి అని వింటుంటే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేశమేమో ఇన్ని రోజులు అనిపిస్తుంది...చాలా చాలా బాధ గా కూడా వుంది
P.K garu..
2024 election lo... 100/% win..
Next 2029 election lo..100% Lose.
Super explanation 👌
అనవసరంగా ఓటు వేసాను వీడి నిజస్వరూపం తెలియక.. చీ ..ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి...ఏమిటిరా..ఈ వేషాలు...దీనికి పార్టీ పెట్టడం,..జన సైనికులను..పిచ్చి పువ్వులను చేసావు.. శుభ్రంగా..ఏదో.. స్వామీజీ లా మారి ఒక ఆశ్రమం పెట్టుకొని... భజనలు చేసుకుంటే సరిపోదును కదా..రా బాబు...ఒకప్పుడు.RSS . వాలంటీర్...ఆ RSS మూలాలు అలానే ఉన్నాయి...
Bhayya.. Cinem vaallani nammi vote vesthe inthe SANGATHULU
అసలు వాడిని గత 10 ఇయర్స్ గా చూస్తూ ఎలా ఓటు వేశారు భయ్యా?
అప్పటికి ఇప్పటికి వాడి లో ఏం తేడా ఉందని?
నేనూ అదే పని చేసాను 😢
@@Visu_sarmaవాడు చెప్పిన మాటలు విని మోసపోయాను
Enjoy
ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి చాలా ప్రమాదం.. జాగ్రత్త 🙏
Rastam niki kadu bro deshaniki pramadham
Mainly mana lanti converteds ki chaala problem bro😢
For country
Not only converted samaanya prajalu andhariki ibbandhi ye veedu valana@@dharmateja819
@@Village_Crystal_Stone Adhey country lo unna mana lanti converteds andhariki 😥
నిజంగా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద జోకర్...
సినిమాల్లోకి వచ్చేసరికి చిరంజీవి తర్వాత అభిమానించే వ్యక్తి పవన్ కళ్యాణ్ కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ద్వేషించే వ్యక్తుల్లో ఒకడు అయిపోయాడు ఇప్పుడు ఈ ప్రసంగం వింటుంటే రోత పుడుతుంది. ఇప్పుడు ఈయన తిప్పలంతా అతను సీఎం అవ్వాలని ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారే ఉన్మాది లాగా తయారయ్యాడు
ఆంధ్రప్రదేశ్ యోగ ఆదిత్య స్వామి మాల మాదిగ ముస్లిం ఓట్లు దూరం చేసుకొన్నాడు
ఎవడు తీసిన గొయ్యి లో వాడే పడతాడు.
Same for కూటమి gov.
అన్న నువ్వు సూపర్ గా అడుగు తున్నావు
Bjp broker ayipoyadu Pawan Kalyan 😂😂😂
BJP is not that much fool.
@@saisiddharth5863 not really
The real BJP Broker....nonsense fellow
Hats off brother, excellent analysis.
I am thoroughly enjoying video
డైవర్షన్ పాలిటిక్స్ బాగా నేర్చుకున్నాడు ఏది అడగకుండా ప్రజలు దీనిమిదే శ్రద్ద పెట్టేటట్టు చేస్తూన్నారు
వేశారు కదా వోట్లు చావండి...😂
EVMs effect
వీడు బాబ్రీ మసీదు
అల్లర్లు జరిగినవి కదా అలాగే మన రాష్ట్రంలో జరగాలని ట్రై చేస్తున్నాడు
ఈ రాష్ట్రంలో కూడా దేవాలయాలను కూల్చి మసీదులు కట్టారు కచ్చితంగా అలా కట్టిన ప్రతి మసీదు భూస్థాపితం కావాలి అక్కడ మళ్లీ హిందూ దేవాలయాలు నిర్మించాలి.
I will eat lemon rice😂😂😂🤣🤣🤣🤣🤣vammo em comedy andi babu😅😅comedy tonic la unnay mee videos😃very nice🙂👌👌
ABA ABA ABA,... super .. ee video tho clarity vachindi..
videoలో only roasting మాత్రమే కాదు చాలా information కుడాఉంది, పవన్ లాటి ధరిద్రులకి వాడిదారిలో నడిచే గుడ్డివాళ్ళకు కనువిప్పు కవిలి ఈ video అని కోరుకోతున్నాను
Correct ga chepparu 👏
@@dvspavankumar1993 thank you
పవన్ గారు ప్రజా పాలన మీద దృష్టి పెట్టండి
మోత్తనికి BJP దగ్గర నుంచి ప్యకేజ్ అందుతుందిలె 😅
Liked your clarity of speach and content.
And I like your boldness.
Keep helping us understanding the reality.
People: sir steel plant lo jobs potunnai...
DCM: diksha cheyalaaa...?
People : Vijayawada people ki enka compansation andaledu
DCM: Diksha cheyalaa...?
People: sir vegitables rates chala penchutunnaru
DCM: Diksha cheyalaa...?
People: govt sector lo job chestunna valla salaries march nundi credit kaledu sir
DCM: Diksha cheyalaa...?
😔😔😔😔
😂😂😂
😂😂😂
Yadoo oka Diksha cheyakunte agetattu ledu mana anna
I answers ani Paytm babai lu scripted , real answer poina 5 years jagan mamaya scam lu appulato jagan mamaya palaces la to ap ni ame place ki techadu so money ledhu idhi correct answer
@@TravelUniverseMax Jagan em scams chesado cheppu ra
పాపం .. PK...పాన్ ఇండియా " జోకర్ " గా మారిపోయాడు😅😅😅😅
Well said...even I'm his fan....but I'm irritated now
నిజమే
@@Gouthamsunny7oh is it ??
Correct
కైపుఎక్కువ అయ్యింది,