Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha | CM Jagan | Chandrababu | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha : వారికి అధికారం ఇస్తే ఆంధ్రా పరిస్థితి? | iDream News
    #kanchailaiah #cmjaganmohanreddy #chandrababu #journalistkavitha #idreamnews
    Kancha Ilaiah Firing Interview With Journalist Kavitha
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 356

  • @srikanthgone3679
    @srikanthgone3679 10 днів тому +10

    మీ లాంటి మేధావులు అన్నారంటే ఆది అక్షరాలా నిజం, జై కంచె సార్ - జై జగన్ 🙏🌹🙏

  • @chrisrex946
    @chrisrex946 14 днів тому +48

    జై జగన్ అన్న వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి.

  • @sankarkumar2788
    @sankarkumar2788 14 днів тому +52

    మీ మాట నిజం
    NTR ఆనాడు ప్రజల కోసం వచ్చాడు,
    ఇప్పుడు జగన్ తన కోసం కాకుండా ప్రజల మేలు కోసం పని చేస్తున్నాడు.
    జగన్ గెలుపు ప్రజల గెలుపు

  • @sivatally9637
    @sivatally9637 14 днів тому +14

    నేను కమ్మ. నా ఓటు జగన్ కే

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 14 днів тому +12

    After 15 Yeats .. Jagan గారు PM అవుతారు.... దేశ ప్రజలు Jagan గారిని PM ని చేస్తారు.... కుళ్ళు రాజకీయ నాయకులు మొత్తం కనుమరుగవుతారు... నిజమైన ప్రజా శ్రేయస్సు కోరే ఏకైక నాయకుడు జగన్ మాత్రమే.. So ఖచ్చితంగా జగన్ గారు ప్రధానమంత్రి అవుతారు...

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 14 днів тому +78

    కంచె ఐలయ్య గారు, చాలా భవిష్యత్ ఆలోచన చేసే వ్యక్తి, బడుగు బలహీనా వర్గం ల ఎదుగుదల కొరకు నిరంతరం పోరాడే వ్యక్తి, ఆది జగన్ గారి విద్యా, వైద్యం ఆయన ను ఆకర్షణ చేసాయి, వచ్చేది వైస్సార్సీపీ ప్రభుత్వం

  • @user-xs8bo6hg8d
    @user-xs8bo6hg8d 14 днів тому +23

    మీలాంటి గొప్ప సామాజిక వేత్తలు అన్ని చానల్స్ లో మీ ఆలోచనా దేశానికి చాలా అవసరం

  • @johnsonakunuri8889
    @johnsonakunuri8889 14 днів тому +34

    ఈ ఇంటర్వ్యూ ఒక వారం రోజులు ముందు వచ్చినట్లయితే చాలా బాగుండేది ఇప్పటికే ఎంప్లాయిస్ ఓట్లు ఏసి ఉన్నారు

    • @p.madannamadanna5911
      @p.madannamadanna5911 12 днів тому +5

      ఈ వీడియో కంటే ముందుగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవశ్యకత గురించి చాలా సార్లు చెప్పారు.
      దురదృష్టం ఏమిటంటే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ విద్య విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయులు కావడం శోచనీయం.

    • @BABJIRAO
      @BABJIRAO 6 днів тому +1

      Yes I fully agree with you but still it will not make a difference.Jagan heading to retain the CM post. Ysrcp heading for a very huge victory 💪 Jai Jagan.

  • @chrisrex946
    @chrisrex946 14 днів тому +19

    చాలా ధన్యవాదాలు సార్. నేను ఎప్పుడూ మీ మాటలను నమ్ముతాను. మీ పుస్తకాలు చదివాను. మీ జ్ఞానాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. జగన్ సార్ కి మద్దతు కొనసాగిద్దాం. తద్వారా మీ కలలు మరియు మా కలలు నెరవేరుతాయి

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk 14 днів тому +25

    Wonderfully analyse🙏

  • @ramanareddymukkara4859
    @ramanareddymukkara4859 14 днів тому +47

    ఎక్సలెంట్ అనాలిసిస్👌👌👌

  • @anuarush
    @anuarush 14 днів тому +30

    Very detailed analysis….excellent 👌

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 14 днів тому +41

    Very good interview with Kancha Ialaih Sir 🙏🏻🙏🏻🙏🏻

  • @apparaoerelli759
    @apparaoerelli759 14 днів тому +30

    meeru super sir

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +41

    Ilaiah vision అద్భుతః

  • @doddarambabu5035
    @doddarambabu5035 14 днів тому +30

    సూపర్ సార్ 🎉

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +28

    కోఆపరేటవే ఫార్మింగ్ మంచి ఆలోచన

  • @MrIvreddy
    @MrIvreddy 14 днів тому +48

    కంచే ఐలయ్య గారు జగన్ గారిని ఎందుకు తిరిగి ఎలెక్ట్ చేసుకోవలసిన అవసరం ఎందుకు ఉంది అని చాలా విపులంగా వివరించారు.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +20

    Beautiful narration

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 14 днів тому +41

    ❤❤❤❤❤నిజానికి నేను కూడా జగన్ ని అలానే అనుకున్నాను 🙏

    • @syedabdulsattar3195
      @syedabdulsattar3195 14 днів тому +1

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊

  • @alugupallichendhrasheker8612
    @alugupallichendhrasheker8612 14 днів тому +42

    Super analysis sir Jai Jagan ❤❤❤❤❤

  • @muneerahmed4067
    @muneerahmed4067 10 днів тому +5

    సార్ your message is super.
    Jai jagan.

  • @bnarasimha4057
    @bnarasimha4057 14 днів тому +31

    శ్రీ ఐలయ్య లాంటి బలహీన వర్గాలకు చెందినటువంటి మేధావిని రాజ్యసభకు పంపించడం ఎంతో ఆవశ్యకం.

  • @padmavathyadalam6149
    @padmavathyadalam6149 14 днів тому +15

    Very inspiring and intellectual video from Ilaiah garu
    This is first time i am listening to your videos
    You are100%correct sir
    I live in US and visit India frequently and aware if what is going on inAP
    Jagan garu is a great leader and people oriented
    God bless him with great cictory in up coming elections
    Please continue doing similar videos to enlighten th voters in AP
    Thank you and also I dream
    News

  • @siromaniboreilli
    @siromaniboreilli 14 днів тому +21

    Yes sir u tell to.(nijamu.)

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 14 днів тому +5

    బాగా చెప్పారండి సూపర్. మీలాంటి వారు దేశానికి కావాలి. పదిమందిని ఎడ్యుకేట్ చేయాలి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @vinodb542
    @vinodb542 14 днів тому +6

    2014-2019 వరకు మేధావి బాబు గారు తెచ్చిన పెట్టుబడులు కేవలం..32 వేల కోట్లు. 2019 నుండి 2024 వరకు కరోనా ను అధిగమించి జగను గారు తెచ్చిన పెట్టుబడులు 1 లక్ష 3 వేల కోట్లు...దీనినే అభివృద్ధి అంటారు.

  • @kishoreraja2609
    @kishoreraja2609 14 днів тому +35

    I belong to Telangana state . I should appreciate the Andhra Pradesh government's steps towards education, health, agriculture ,and eradication of poverty. The second step towards ports and fishing harbour to develop a blue economy which is one of the major source economies of Andhra Pradesh. I wish again the same government would come into Power to continue all the above.

  • @edithgamer7917
    @edithgamer7917 14 днів тому +26

    Coreect ga cheptunnaru 100 percent coreect cm jagan

  • @pvsubbareddy4094
    @pvsubbareddy4094 10 днів тому +3

    వీరి విశ్లేషణ అద్భుతం అమోఘం అందరూ ఆలోచించాలి

  • @svjagan1721
    @svjagan1721 14 днів тому +32

    Super analysis sir TQ

  • @bandisrinivasarao11
    @bandisrinivasarao11 14 днів тому +28

    Excellent evaluation before election ...thank you sir

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m 10 днів тому +5

    ధన్యవాదములు సార్ మీకు

  • @iticlasstelugu2024
    @iticlasstelugu2024 11 днів тому +4

    మన వరంగల్ జిల్లా నుండి మీరు ఉన్నందుకు గర్వపడుతున్నాను sir...

  • @sivatally9637
    @sivatally9637 14 днів тому +6

    ముందు మంచి చేయాలి అనే ఉద్దేశం అంటే చిన్న చిన్నగా అన్నీ నెరవేరుతూ వస్తాయి. ఏది ఒక్కసారిగా జరగదు. విత్తనం నాటిన రోజే వృక్షం అవదు. కాబట్టి అందరూ ఆలోచించి ఓటు వేయండి.

  • @suseelamaddirala8674
    @suseelamaddirala8674 14 днів тому +12

    నమస్తే సార్ మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు తర్వాత తరాల వారి కోసం ఆలోచించేలా ఉంది మన ప్రయోజనాల కన్నా దేశ భవిష్యత్తు కోసం మనం ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఎలా ఉంది.

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +10

    Tq idream good ptesentstion

  • @krishnasnipergamingff9331
    @krishnasnipergamingff9331 14 днів тому +11

    Very good analysis sir

    • @PrasadBoddala
      @PrasadBoddala 14 днів тому

      Very good analysis sir. Teachers ki baga gaddi pettaru super sir)

  • @jamamabhaskararao2932
    @jamamabhaskararao2932 14 днів тому +8

    Great interview. Sir, hats off to you.Prople should come out and bring the facts to the public.please continue the theme.

  • @samuelraja1
    @samuelraja1 10 днів тому +3

    Very nice interview
    Thank you Sir

  • @kanthareddykatamreddy4680
    @kanthareddykatamreddy4680 14 днів тому +10

    Exalent

  • @laxminalli_
    @laxminalli_ 14 днів тому +21

    Super Sir ❤🙏💯👌

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +9

    Ur great sir

  • @vinodb542
    @vinodb542 14 днів тому +5

    మేనిఫెస్టో అంటే ఏమిటో జగన్ గారు వచ్చాకే తెలిసింది. ఇంతకుముందు బాబు గారు మేనిఫెస్టో ఇచ్చిన ఎప్పుడ అమలు చేయలేదు.. పచ్చ పత్రికలలో గొప్పలు చెప్పుకొనే గోరంతలు కొండత చూపించారు

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +9

    Well said sir 7:32

  • @gopichand5341
    @gopichand5341 13 днів тому +4

    కంచ ఐలయ్య గారు చెప్పిన చాలా విషయాలు చాలా బాగున్నాయి అవి సత్యం. అన్నిటికంటే నాకు నచ్చిన పాయింట్... అమరావతి ప్రాంత రైతుల కు ఏదో ఒక పరిష్కారం జగన్ చూపించి ఉండవలసినది, అది జరగలేదు.... అని అంటూ, ఆ ప్రాంతపు భూమి ఆహార పంటలకు బాగా అనుకూలం కనుక, అంత విలువైన రేగడి మట్టిని నిర్మాణాల కోసం ధ్వంసం చేయకుండా, ఒక అగ్రీ అగ్రికల్చరల్ హబ్ గా తీర్చి దిద్ది, సహకార సేద్య పద్ధతి లో అక్కడి రైతులనే భాగస్వాములను చేసి పెద్ద ఎత్తున పండ్లు కూరగాయల ఉత్పత్తులను పెంచి వారికి ఉపాధి కలిగించవచ్చు, కౌలు ఖర్చు భారాన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఎన్నికల తర్వాతనైనా జగన్ ఈ విషయమై దృష్టి సారించాలని నా ప్రగాఢ అభిలాష ఆకాంక్ష. ఈ ప్రతిపాదనను ఐలయ్య గారు కూడా లేఖ ద్వారా జగన్ కి తెలియజేస్తే బాగుంటుంది..... ఈదర గోపీచంద్ న.పేట

  • @user-xc1ur4by1u
    @user-xc1ur4by1u 14 днів тому +5

    Thank you sir for your best analysis

  • @narmadaithineni328
    @narmadaithineni328 14 днів тому +6

    Good analysis sir❤

  • @pnrao1121
    @pnrao1121 14 днів тому +7

    This is true.

  • @krishnareddyboilla3790
    @krishnareddyboilla3790 14 днів тому +5

    Thanks Kavita for bringing out excellent and intellectual prof Kancha interview to public. Keep posting. Good job

  • @avsrihariguptha6711
    @avsrihariguptha6711 10 днів тому +3

    Your analisis super, Once again Jagananna

  • @goodnation520
    @goodnation520 14 днів тому +6

    Very true analysis by kanche Ilaiah garu

  • @ksivalelavathi6377
    @ksivalelavathi6377 14 днів тому +6

    Each and every word is very true

  • @sentpaul7320
    @sentpaul7320 14 днів тому +4

    Thank you sir
    Before election your
    Speech are very important motivational

  • @user-ft6kt2mg9d
    @user-ft6kt2mg9d 14 днів тому +5

    Super sir👩‍👩‍👧‍👦🌅👍

  • @vinodb542
    @vinodb542 14 днів тому +7

    Govt. Jobs given in A.P. in last 5 years
    1. Group -I - 110 Posts
    2. Group-II - 897 Posts
    3. Non Gazetted - 137 Posts
    4. Education Dept - 22,297 Posts
    5. DSC (1998 Batch) - 4534 Posts
    6. DSC (2008 Batch) - 2193 Posts
    7. DSC (2024 Batch) - 6100 Posts
    8. GADB - 3784 Posts
    9. Spl. DSC - 1802 Posts
    10. Police - 6511 Posts
    11. Medical Officers - 1247 Posts
    12. Homeo Officers - 53 Posts
    13. Staff Nurse - 60,450 Posts
    14. Other Departments - 387 Posts
    15. Village Secretariats - 1,26,000 Posts
    Jagan Govt. Total Govt. Jobs - 2,36,502 Posts
    RTC Employers into Govt. - 55 Thousand
    Village Volunteers - 2.36 Lakhs

  • @nsurendra8809
    @nsurendra8809 11 днів тому +3

    Great interview

  • @sridharnainasetty
    @sridharnainasetty 14 днів тому +3

    Wt a analysis about JAGANANNA govt sir Hats off you sir 🎉

  • @raghubabua8673
    @raghubabua8673 10 днів тому +3

    Iam 100% agree with you sir

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 14 днів тому +8

    Sir, Salute to you. Now postal ballot is going on but most of them are taking amount ₹ 3000 for one vote. It is pitiable.

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 11 днів тому +3

    Anybody here from Andhrapradesh, and Jagan's fans. I want textbooks from AP government schools. If possible?

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 14 днів тому +6

    Relevent intervew

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 14 днів тому +5

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @raviaguva1
    @raviaguva1 14 днів тому +8

    జగన్ గారి గురించి మంచి మాట చెప్పినందుకు, ఐలయ్యా గారు 🙏🏽🙏🏽🙏🏽

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 11 днів тому +2

    Thank you sir thank you so much 👋👋👋👋👋

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 14 днів тому +5

    Excellent Analysis sir, please share this video to All.

  • @saradajaya6372
    @saradajaya6372 13 днів тому +2

    Your knowledge and foresight is awesome 👌 sir..Namaste.

  • @tamminaramadevi1295
    @tamminaramadevi1295 14 днів тому +5

    Very good analysis, English is used as Lingua Franka , it is good for all people.

  • @lovethyneighbourasthyself
    @lovethyneighbourasthyself 14 днів тому +2

    Outstanding Analysis Sir, thank you so much

  • @kondaskilaja6519
    @kondaskilaja6519 12 днів тому +3

    Super

  • @nagamanimatta4221
    @nagamanimatta4221 14 днів тому +3

    Goodmorning sir excellent analysis about AP CM thankyou sir

  • @user-ig4ds8bp9c
    @user-ig4ds8bp9c 10 днів тому +3

    🎉

  • @nscbose6145
    @nscbose6145 14 днів тому +8

    Miru ee GENERATION AMBEDKAR SALUTE SIR

  • @dheerajpoketelugu9226
    @dheerajpoketelugu9226 14 днів тому +3

    Sir your analysis is superb.Tq.

  • @ArshinagarKolkata
    @ArshinagarKolkata 12 днів тому +2

    Power of Knowledge through Educational Reforms in Andhra State Wonderfully Explained by Professor Kancha Illaiah.

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 14 днів тому +5

    Thank you so much sir,nijanga medhavula mounam samajaniki enta pramadakaramo e video chooste ardhamoutundi.

  • @edwardraju1734
    @edwardraju1734 14 днів тому +3

    Ingenious analysis 👏🏻💐

  • @chavvakulajoseph131
    @chavvakulajoseph131 14 днів тому +2

    💯 agree very vary good analysis 🙏

  • @gowravarapusrinivasarao2377
    @gowravarapusrinivasarao2377 14 днів тому +3

    Very good intiryou

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 14 днів тому +5

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @sureshboyidi6368
    @sureshboyidi6368 10 днів тому +1

    Excellent analysis Sirji. Thank you idream for bringing out such a nice interview with Ilaiah sir.

  • @ravindraa9630
    @ravindraa9630 14 днів тому +5

    Excellent speach ilaiah garu

  • @manupalla2853
    @manupalla2853 14 днів тому +3

    Super sir

  • @shobhanathnath3657
    @shobhanathnath3657 10 днів тому +2

    Thankyou sir

  • @sekarreddy8935
    @sekarreddy8935 14 днів тому +4

    Good and great advic

  • @user-es2dv9yr4p
    @user-es2dv9yr4p 14 днів тому +3

    Dear ilayya garu u r 100 per cent correct. Ur speach is so sweet.

  • @rameband
    @rameband 14 днів тому +4

    Good analysis by professor

  • @gurujukrishna9524
    @gurujukrishna9524 14 днів тому +1

    Very good judgement Very nice analysis

  • @ArshinagarKolkata
    @ArshinagarKolkata 12 днів тому +3

    Stand With The Poor - Sir Professor Kancha Illaiah ❤

  • @harinathbabu1259
    @harinathbabu1259 14 днів тому +3

    Kanchalaiah garu, you have nicely explained why we have to bring back Jagan to power. After this, I decided to vote only for Jagan

  • @AbhibhaiMohammad
    @AbhibhaiMohammad 14 днів тому +7

    Chaduvukunna prati vadu miku fan sir, chaduvu ammukunna vedavalu mimmalani tidutaru sir, nenu mi fan sir.

  • @jannigopal7051
    @jannigopal7051 14 днів тому +6

    ❤❤❤❤

  • @anilkandikattu1868
    @anilkandikattu1868 14 днів тому +4

    Super sir you are a real genuine intellectual. Why I am saying this is because nowadays false intellectuals are coming and giving wrong analysis

  • @sudhankarduri7816
    @sudhankarduri7816 14 днів тому +3

    Your opinion about jagan and andhra politics is correct dear ilayya.

  • @chandrareddy7652
    @chandrareddy7652 14 днів тому +3

    EXCELLENCE SRI HONARABLE PROF.DR.DR KANCHA IIAIAH VARULU ANALYSIS IS ATTACHED WITH THIS EMAIL AND THE WORLD IS.

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 12 днів тому +2

    Ilayya sir you are all time Great 👍🎉

  • @ravikumar-hp1du
    @ravikumar-hp1du 14 днів тому +2

    Great real words sir.

  • @suryanarayanamurthy5483
    @suryanarayanamurthy5483 14 днів тому +2

    Very Very Good Anasisis 🙏🙏🙏🙏💐💐💐💐

  • @venkataramana1081
    @venkataramana1081 14 днів тому +2

    Thanks supar

  • @samsonravula6249
    @samsonravula6249 14 днів тому +2

    Super super super super super super star