దమ్మున్న సీడ్ నీటి ప్రవాహానికి ఎల్లప్పుడూ ఎదురు ఈదుతుంది

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • రొయ్య రైతులు సీడ్ సెలక్షన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
    - రైతులు సీ.ఏ.ఏ అనుమతి పొందిన హ్యాచరీ నుండి సీడ్ తెచ్చుకోవాలి.
    - సీడ్ ని తప్పనిసరిగా అన్ని టెస్ట్ లు చేసుకుని తెచ్చుకోవాలి.
    - నాణ్యమైన సీడ్ నీటికి ఎదురు ఈదుతుంది.
    - చుట్టుపక్కల గ్రామాల్లో సక్సెస్ ఫుల్ క్రాప్ పొందుతున్న రైతులు ఏ హ్యాచరీ నుండి సీడ్ తెచ్చుకుంటున్నారో చూసుకోవాలి.

КОМЕНТАРІ •