Royye Raju TV
Royye Raju TV
  • 485
  • 1 524 301
Vibrio disease management in monsoon season | shrimp farming
Causes of vibriosis in the rainy season:
- Low temperatures
- Decrease in pH, alkalinity, and hardness
- Decrease in dissolved oxygen levels
Vibrio Management:
- Water testing should be mandatory.
- Vibrio testing should be mandatory.
- Avoid the use of sanitizers.
- Use probiotics like Pioneer.
What makes Pioneer special?
- Pioneer contains 25 billion CFUs per gram.
- Probiotics with high CFU counts yield better results.
- Probiotics with high CFU counts provide faster results.
#vibrio #shrimpfarming #aquaculture #royyeraju #farming #vibrioinshrimpfarming #treatment
#treatmentforvibriosis
Переглядів: 1 328

Відео

26 కౌంట్ పొందిన కృష్ణా జిల్లా రైతు
Переглядів 1,2 тис.2 місяці тому
మచిలీపట్నం కు చెందిన మురళీ కృష్ణ గారు 5 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. తన చెరువులో రొయ్యలు పెద్ద కౌంట్ లో ఉండగా వైట్ గట్ సమస్య వచ్చింది. వైట్ గట్ సమస్య నివారణకు మ్యాట్రిక్స్ వారి ఆల్వేస్, ఏంజోలాక్ వాడుకున్నారు. 10 రోజుల్లో వైట్ గట్ సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 26 కౌంట్ లో వున్నారు. పెద్ద కౌంట్ రావడం తో ఆ రైతు చాలా ఆనందంగా వున్నారు.
ప్రో బయోటిక్స్ ఎప్పుడు వాడుకోవాలి ?
Переглядів 1,5 тис.3 місяці тому
ప్రో బయోటిక్స్ ని ఎప్పుడు వాడుకోవాలి ? సాయిల్ ప్రో బయోటిక్స్ : చెరువులో అమోనియా వంటివి పెరిగినపుడు ఈ ప్రో బయోటిక్స్ వాడుకోవాలి. వాటర్ ప్రో బయోటిక్స్ : చెరువులోని నీరు చిక్కపడిపోయినపుడు వాటర్ ప్రో బయోటిక్స్ వాడుకోవాలి. గట్ ప్రో బయోటిక్స్ : ప్రోటీన్ వున్న ఈ గట్ ప్రో బయోటిక్స్ ని మేతలో కలిపి వాడుకోవాలి.
Shrimp Farming management in summer season
Переглядів 1,1 тис.3 місяці тому
In this video we discussed about the management rules need to be taken in shrimp farming during summer season. #aquanews #summer #summermanagement #shrimpfarmininsummer #matrixseafoods #royyalu #bhimavaram #bestpracticesinvannamei #bestpracticesinaquaculture
మ్యాట్రిక్స్ ప్రాడక్ట్స్ తో 45 కౌంట్ తీసాము.
Переглядів 5764 місяці тому
నా పేరు రత్నాకర్. నేను ఆక్వా సాగు చేస్తున్నాను. మా చెరువులో మొదటి నుండి పయోనీర్ వాడుతున్నాము. వైట్ గట్ కి ఆల్వేస్, ఏంజోలాక్ వాడుతున్నాము. వైట్ మజిల్ రాకుండా నూట్రిజైమ్ వాడుతున్నాము. డా. ఏలీయా గారి పర్యవేక్షణ లో సాగు చేస్తున్నాము. ప్రాడక్ట్స్ ఎలా వాడారో వారు చక్కగా చెబుతారు. మ్యాట్రిక్స్ - రొయ్యేరాజు సలహాలతో నేడు 45 కౌంట్ పొందాము. #రొయ్యరాజు #రొయ్యేరాజు #ఆక్వాసాగు #వైట్ గట్ #రొయ్యలసాగు #చేపలసాగు...
Vannamei Global production country wise | Shrimp production in India , China And Ecuador
Переглядів 3,3 тис.4 місяці тому
After globalization started in 2006, shrimp cultivation has gained momentum in all countries. After the United States developed shrimp seed, shrimp cultivation became fully commercial. Until 2009, production was high in countries like China, Thailand and Vietnam. If we look at our country, in the year 2009, the average production of shrimps in our country was up to 1,20,000 tons. Shrimp farming...
చెరువు ను ఎండబెట్టుకోకపోతే నష్టాలు తప్పవు.
Переглядів 6594 місяці тому
రైతులు రొయ్యల చెరువును ఆరబెట్టుకోకుండా మళ్లీ అదే చెరువులో స్టాకింగ్ చేస్తూ సంవత్సరానికి 3 నుండి 4 సార్లు క్రాప్ తీస్తున్నారు. దీని వల్ల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. రైతులు సంవత్సరానికి 2 క్రాప్ లు మాత్రమే చేయాలి. పట్టుబడి చేసుకున్న తర్వాత కనీసం 45 రోజులు చెరువును ఎండబెట్టుకోవాలి. క్రాప్ హాలిడే ని తప్పనిసరిగా అమలు చేసుకోవాలి.
20 రోజుల్లోనే వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
Переглядів 1,2 тис.4 місяці тому
రొయ్యలకు అందించే మేతలు వృధా అవడం, రొయ్యల చెరువులో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా పేరుకు పోవడం వల్ల బాటం చెడిపోయి విబ్రియో బాక్టీరియా పెరుగుతుంది. ఈ విబ్రియో వున్న మట్టిని రొయ్యలు తినడం వల్ల రొయ్యల్లో వైట్ గట్ వస్తుంది.
Black Gill disease management in vannamei shrimp
Переглядів 1,7 тис.4 місяці тому
In this video Dr. Elia explained about black gill disease to the vannamei shrimp farmer in krishna district. Causes of Black Gill: - Excess of sludge - Plankton Crashing. - High availability of nutrients in the pond. Treatment for Black Gill: - Hydrogen peroxide should be given - Acriflavine should be given. #aquaculture #aquanews #vannameishrimp #aquabulletin #matrixseafoods #royyeraju #royyal...
వైట్ గట్ వల్ల రొయ్యల్లో 4 సమస్యలు వస్తాయి.
Переглядів 8414 місяці тому
1) గట్ పాడపోవడం 2) రొయ్య జీర్ణశక్తి దెబ్బతింటుంది. 3) వ్యాధి నిరోధక శక్తి తగ్గుదల 4) రొయ్య నీరస పడిపోవడం
Vannamei international market | Shrimp exports from india to usa
Переглядів 5 тис.4 місяці тому
Exports to America from Ecuador in 2019 were only 82,968 metric tons. But in 2023 year these exports have reached 205,915 metric tons. In the year 2019, 300,672 metric tons were exported from India to America, and in the year 2023, it was 296,106 metric tons. Its clerly understable that from Ecuador to America have increased in these 5 years but the exports from our indian country have been dec...
25 రోజుల తరువాత వైట్ గట్ ఎందుకు వస్తుంది ?
Переглядів 1,3 тис.5 місяців тому
రొయ్యలకు వేసిన మేత వృధా అవడం, ప్లాంక్టన్ క్రాష్ అవడం బాటం చెడిపోతుంది. చెడిపోయిన మట్టిని ఈ రొయ్యలు తినడం వల్ల రొయ్యల్లో వైట్ గట్ వస్తుంది.
చెరువులో ఎల్లో కాలనీస్ ఉండవచ్చా ?
Переглядів 5766 місяців тому
చెరువులో ఎల్లో కాలనీస్ ఉండవచ్చా ? చెరువులో ఎల్లో కాలనీస్, గ్రీన్ కాలనీస్ ఏవీ ఉండటం మంచిది కాదు. అలాగే చెరువులో విబ్రియో సమస్య నివారణకు సానిటైజర్లు కాకుండా వాటర్ ప్రో బయోటిక్స్ వాడుకోవడం మంచిది
పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
Переглядів 3,8 тис.6 місяців тому
పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? - పాండ్ ప్రిపరేషన్ ని సరిగ్గా చేసుకోవాలి. - ప్లాంక్టన్ క్రాష్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి నాణ్యతను కాపాడుకోవాలి. - చెరువుని బాగా ఎండబెట్టుకుని, స్లడ్జ్ ని తీసివేసుకోవడం వల్ల బాటం సమస్యలు రాకుండా ఉంటాయి. - చెక్ ట్రే ఆధారంగా మేతలు వేసుకోవాలి, మేత యాజమాన్యం సరిగా చేసుకోకపోతే సైజ్ వేరియేషన్ సమస్యలు కాస్తాయి. - చెరువులో ఏరియేటర్లను...
బంక నాచు పెరుగుతుంది చెరువులో ఏం చేయాలి ?
Переглядів 1,8 тис.6 місяців тому
బంక నాచు, మైక్రోసిస్టస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు : - ఏరియేటర్లు వేసుకుంటూ ఉండాలి. - చెరువులో ప్లాంక్టన్ ని అభివృద్ధి చేసుకోవాలి, సూర్యరశ్మి చెరువు అడుగు బాగాన పడకుండా చూసుకోవాలి.
చెడిపోయిన మట్టిని తినడం వల్ల వైట్ గట్ వ్యాపిస్తుంది.
Переглядів 1,5 тис.6 місяців тому
చెడిపోయిన మట్టిని తినడం వల్ల వైట్ గట్ వ్యాపిస్తుంది.
చేపల చెరువులో అమోనియా సమస్యలు ఎక్కువ వస్తాయి
Переглядів 5376 місяців тому
చేపల చెరువులో అమోనియా సమస్యలు ఎక్కువ వస్తాయి
చెక్ ట్రే ద్వారా 100 సమస్యలు తెలుసుకోవచ్చు.
Переглядів 6 тис.6 місяців тому
చెక్ ట్రే ద్వారా 100 సమస్యలు తెలుసుకోవచ్చు.
వైట్ గట్ వచ్చినపుడు రొయ్య ఫీడ్ తీసుకోదు, నీరసంగా ఉంటుంది
Переглядів 5217 місяців тому
వైట్ గట్ వచ్చినపుడు రొయ్య ఫీడ్ తీసుకోదు, నీరసంగా ఉంటుంది
ఒత్తిడి వల్ల కూడా రొయ్య ఎరుపు రంగులోకి మారుతుంది
Переглядів 1,1 тис.7 місяців тому
ఒత్తిడి వల్ల కూడా రొయ్య ఎరుపు రంగులోకి మారుతుంది
గోల్డ్ మిన్ - 100% ఆర్గానిక్ మినరల్
Переглядів 3647 місяців тому
గోల్డ్ మిన్ - 100% ఆర్గానిక్ మినరల్
విబ్రియో కాలనీస్ జీర్ అవుతాయి
Переглядів 7027 місяців тому
విబ్రియో కాలనీస్ జీర్ అవుతాయి
సానిటైజర్స్ వల్ల చెరువులో ప్లాంక్టన్ క్రాష్ అవుతుంది
Переглядів 7727 місяців тому
సానిటైజర్స్ వల్ల చెరువులో ప్లాంక్టన్ క్రాష్ అవుతుంది
గ్రోత్ లు బాగా స్లోగా వున్నాయి. ఏం చేయాలి ?
Переглядів 1,7 тис.7 місяців тому
గ్రోత్ లు బాగా స్లోగా వున్నాయి. ఏం చేయాలి ?
దమ్మున్న సీడ్ నీటి ప్రవాహానికి ఎల్లప్పుడూ ఎదురు ఈదుతుంది
Переглядів 9547 місяців тому
దమ్మున్న సీడ్ నీటి ప్రవాహానికి ఎల్లప్పుడూ ఎదురు ఈదుతుంది
లెజెండ్ వాడితే స్లడ్జ్ ఉండదు. లెజెండ్ - సాయిల్ ప్రో బయోటిక్
Переглядів 3767 місяців тому
లెజెండ్ వాడితే స్లడ్జ్ ఉండదు. లెజెండ్ - సాయిల్ ప్రో బయోటిక్
రొయ్యలు మేతలు తీసుకోవడం లేదు. ఏం చేయాలి ?
Переглядів 1,3 тис.7 місяців тому
రొయ్యలు మేతలు తీసుకోవడం లేదు. ఏం చేయాలి ?
100 కౌంట్ త్వరగా వచ్చింది | నూట్రిజైమ్ రివ్యూ
Переглядів 3317 місяців тому
100 కౌంట్ త్వరగా వచ్చింది | నూట్రిజైమ్ రివ్యూ
వైట్ గట్ తోనే హార్వెస్ట్ చేసేవాళ్లము.
Переглядів 4347 місяців тому
వైట్ గట్ తోనే హార్వెస్ట్ చేసేవాళ్లము.
ఎన్నో మెడిసిన్స్ వాడాము. వైట్ గట్ తగ్గేది కాదు.
Переглядів 7717 місяців тому
ఎన్నో మెడిసిన్స్ వాడాము. వైట్ గట్ తగ్గేది కాదు.

КОМЕНТАРІ

  • @satyanarayana3026
    @satyanarayana3026 9 годин тому

    సార్ హేచరీ నేమ్ తెలుపగలరా

  • @SreekanthGutla
    @SreekanthGutla 3 дні тому

    Copper sulphate kottanu sir taggutunda leda

  • @lovely.karthik6942
    @lovely.karthik6942 8 днів тому

    Happy teachers day sir

  • @Hemanthb5
    @Hemanthb5 9 днів тому

    Good information 👍

  • @elangeswarans3241
    @elangeswarans3241 14 днів тому

    Nice

  • @Padmavati65
    @Padmavati65 18 днів тому

    Online classess

  • @nagababu5925
    @nagababu5925 22 дні тому

    DAP Potash Super phosphate ఎలా వాడాలి అన్ని కలిపి చెరువులో జిమ్ముకోవటమేనా ఏమైనా కలపాల

  • @suryabhai4433
    @suryabhai4433 27 днів тому

    ఇది ఎలా వాడాలి సార్ కొంచెం చెప్పండి

  • @nagarajuborra8059
    @nagarajuborra8059 Місяць тому

    BGM apandra Babu voice disturbing

  • @brahmajichant6590
    @brahmajichant6590 Місяць тому

    Video lo akkani correct ga antha undalo cheppalaydu

  • @sree7414
    @sree7414 Місяць тому

    Water depth details please

  • @bengaltecknoshiva5703
    @bengaltecknoshiva5703 2 місяці тому

    Me voice Ree sound vastudi

  • @yuvakishore100
    @yuvakishore100 2 місяці тому

    Yam toxins release chesthayo cheppamdi sir

  • @madhudodla5025
    @madhudodla5025 2 місяці тому

    Anna adi 2 or 3 batch pillalu ani ala Telusundi, dani id proof ala

  • @banukumar444
    @banukumar444 3 місяці тому

    Daily fermented molases ni feed lo istuu unte RMS rakunda untunda?

    • @royyerajutv7367
      @royyerajutv7367 2 місяці тому

      bottom quality potey feed lo em ichina vastundi.

    • @banukumar444
      @banukumar444 2 місяці тому

      @@royyerajutv7367 marenduku madhi వాడితే white gut raadhu ani medicines ammutunnaru?

  • @nandigamsatyanarayana9290
    @nandigamsatyanarayana9290 3 місяці тому

    Where to buy in narsapuram

  • @nandigamsatyanarayana9290
    @nandigamsatyanarayana9290 3 місяці тому

    Narsapuram delar details

    • @royyerajutv7367
      @royyerajutv7367 3 місяці тому

      6305 051 210 - please contact our narsapuram technician

  • @gdurga5077
    @gdurga5077 3 місяці тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @Sureshpandi-bk6qo
    @Sureshpandi-bk6qo 3 місяці тому

    Is he from Tamilnadu?.

  • @nanireddy2894
    @nanireddy2894 3 місяці тому

    Sir black tiger spf mono culture full video chaiyandi sir

  • @lakshmikommana6659
    @lakshmikommana6659 3 місяці тому

    Very informative👍

  • @user-ux1dq9bd6w
    @user-ux1dq9bd6w 3 місяці тому

    Sir మీసం కటింగ్ తోక కటింగ్ గిల్స్ పాంగస్ కి మెడిసిన్ చెప్పండి please sir

  • @rajubale6849
    @rajubale6849 3 місяці тому

    App interface loo direct login, password adugutumdhi bro

  • @ramojuchinna8585
    @ramojuchinna8585 3 місяці тому

    Sir, 1/2 ఏకరా tank lo బంగారు పాప, రాగండి, స్కాంపి ఏ నిష్పత్తి లో వేయాలి దయచేసి చెప్పండి sir

  • @user-gp4ys7zd5m
    @user-gp4ys7zd5m 4 місяці тому

    Thank you

  • @ramojuchinna8585
    @ramojuchinna8585 4 місяці тому

    Sir, naaku స్కాంపీ seed 15,000 kavali. East godavari lo yekkada దొరుకతుందేమో తెలుపగలరు

  • @jeelanifishco
    @jeelanifishco 4 місяці тому

    More focus on Domestic consumption

  • @sivaramravi2136
    @sivaramravi2136 4 місяці тому

    రైతులకు అవగాహన లోపం ఉంది దాన్ని తెలియజేయాలి మరొకటి కౌంట్ రేటు తక్కువగా ఉండటం వల్ల రైతు సరైనా రితులో (డబ్బులు ఖర్చు పెట్టి క్వాలిటీ రూపంలో) సాగు చేయలేకపోతున్నాడు మరొకటి తల్లి రొయ్యలు క్వాలిటీ కూడా ముఖ్యం

  • @nmuralimanasa475
    @nmuralimanasa475 4 місяці тому

    1.crop holiday వలన ప్రొడక్షన్ తగ్గుతుంది. వ్యాధులు తగ్గి లాభాలు ఐతే వస్తాయి. 2.గవర్నమెంట్ ప్రోత్సాహం అవసరం. రొయ్యల లోకల్ గా తినేలా పబ్లిసిటీ చేయాలి. 3. మనికి కల్చర్ ఏరియా పెరుగుతుంది. కానీ పాత రైతులకు నష్టాలు, కొత్త వారికి ఆసక్తి కూడా ఉన్నాయి. 4. బయ్యర్లు , గవర్నమెంట్, లోకల్ మార్కెట్, మంచి సీడ్, రైతులు అందరూ కలిసి పోరాడాలి

  • @venkataramana-oy4bz
    @venkataramana-oy4bz 4 місяці тому

    Good information

  • @venkateawarlureddy7842
    @venkateawarlureddy7842 4 місяці тому

    Mana vaallu chicken thappa royya thinaru idhe aqua Rythu dhena stithiki kaaranam.

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Yes sir..local consumption perigitene rate vuntundi sir

  • @banukumar444
    @banukumar444 4 місяці тому

    White gut vachi taggaka, Running mortality start avutondi enduku ala?

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Bottom quality miss ayyi vuntundi sir

    • @banukumar444
      @banukumar444 4 місяці тому

      @@royyerajutv7367 water test lo amonia ledu, nitrite ledu, H2S ledu. Mari ela telustundi bottom quality miss ayindani?

    • @banukumar444
      @banukumar444 4 місяці тому

      @@royyerajutv7367 mem bottom ki PS every week istunnam, aina same problem

  • @absrinath4796
    @absrinath4796 4 місяці тому

    Local market peragali chicken konnattu royyalu kuda konali

  • @uddarajuvijayaramaraju881
    @uddarajuvijayaramaraju881 4 місяці тому

    థాంక్యూ మంచి వీడియో ఇచ్చారు ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే నాణ్యమైన రొయ్య సీడ్ మాత్రమే మన ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలదు

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      yes sir and exports policies and local consumption kuda peragali

  • @user-gp4ys7zd5m
    @user-gp4ys7zd5m 4 місяці тому

    Crop holiday evale

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      area wise ga istunaru sir already. virus lu ekkuva vunn areas lo crop holiday chala better and manam ap mottam okesari iste adhi ecuador ki benefit avuthundi tappa manaki use em vundadu sir

  • @ganasalavenkanna3709
    @ganasalavenkanna3709 4 місяці тому

    అసలు ఆపని చెయ్యకే ఈ తిప్పలు .. టైగర్ అప్పుడు ప్రతి క్రాప్ ఎండబెటవారు .. ఇప్పుడు 😢😢😢😢

  • @DSJ002
    @DSJ002 4 місяці тому

    🎉

  • @parjunreddy3306
    @parjunreddy3306 4 місяці тому

    Vibrio ki solution cheppandi sir

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      pioneer ivvandi half kg per acre taggipotundi

  • @fanofaa...3559
    @fanofaa...3559 4 місяці тому

    Excellent please upload more information

  • @sureshdatla7429
    @sureshdatla7429 4 місяці тому

    Crop holiday

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      India lo crop holiday iste Ecuador ki inka best sir but manaku matram adhi use avadu

  • @vamsikrishna0777
    @vamsikrishna0777 4 місяці тому

    First, Need to decrease feed cost. Then automatically input cost will be reduced. Second Need to increase Local consumption, if the price is low then automatically local consumption will be increased.

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Feed company vallu feed cost tagginchadam possible kadu ani telchesaru sir. Own ga raithuley feed ni manufacturer chesukodam manchidi. And consumption pi kuda awareness cheyali.

    • @vamsikrishna0777
      @vamsikrishna0777 4 місяці тому

      @@royyerajutv7367 we don't even require feed companies, The central or state governments can develop a formulation with the help of our scientist and can manufacture for lower costs. Secondly If Central or state government can take initiative of developing a processing plant company which works similar to AMUL milk company where farmers are the owner and if government takes this initiative easily the procurement will happen and local consumption can be increased easily

    • @banukumar444
      @banukumar444 4 місяці тому

      ​@@vamsikrishna0777lancham isthe elanti initiative aina aagipotundi India lo. Why govt officials never ever arranged a meeting with aqua farmers on topic of feed manufacturing?

    • @vamsikrishna0777
      @vamsikrishna0777 4 місяці тому

      @@banukumar444 If all the aqua farmers stand on one word, then automatically government will come to us and we can revive the industry and do wonderful things where corruption doesn't matter. But there is no unity in aqua farmers.

    • @banukumar444
      @banukumar444 4 місяці тому

      @@vamsikrishna0777 problem entante feed & medicine dealers are the leaders in the aqua farmer committees. No original aqua farmer dear to protest without these broker leaders. These type of leaders never protests on feed companies bcoz of their own dealerships & bussinesses. Aqua culture is influenced mostly by big farmers who themselves involved in feed, medicine & trading

  • @ksp1306
    @ksp1306 4 місяці тому

    Ayumin minerals also good it is herbal company

  • @nagabhushanampedasingu292
    @nagabhushanampedasingu292 4 місяці тому

    Sir vanami royyalu ki e medicine use avthundha

  • @subhash.143
    @subhash.143 4 місяці тому

    Sir ఎంజోలిక్ ఎన్ని సార్లు పెట్టాలి .ఏయే టైం లో పెడితే బెస్ట్ అదే విధంగా ఆల్వేస్ కూడా ఎలా ఏ టైం లో వాడాలి

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Sir adhi pond condition ni batti cheptaru please call our phone number 7207948803 in working days.

  • @jms7405
    @jms7405 4 місяці тому

    Nee bondha...asalu upayogapade content yemundhi indhulo

  • @ganasalavenkanna3709
    @ganasalavenkanna3709 4 місяці тому

    ఎగుమతులు చైనా తో పెంచితే బాగుంటుంది

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      China ki manaki securities issues vunnai sir

  • @subhash.143
    @subhash.143 4 місяці тому

    సర్ వైట్ గట్ వచ్చింది doc 35 డేస్ కొంచెం ఏమైన సలహా ఇవ్వగలరా.ప్రస్తుతం ఎంజలిక్. అల్ల్వేస్.వాడుతున్నాం

    • @nagavenkatnekkanti3551
      @nagavenkatnekkanti3551 4 місяці тому

      Use organic acid

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Ma team ki call cheyandi 7207948803 okasari water report pettandi sir

    • @subhash.143
      @subhash.143 4 місяці тому

      @@royyerajutv7367 ok sir

    • @nagaraju6126
      @nagaraju6126 4 місяці тому

      Nimma uppu kottandi

    • @subhash.143
      @subhash.143 4 місяці тому

      @@nagaraju6126 ఎలా కొట్టాలి కొంచెం వివరించగలరు

  • @mallasuryaprakasarao1119
    @mallasuryaprakasarao1119 4 місяці тому

    CROP HOLIDAY IS BETTER

  • @user-gp4ys7zd5m
    @user-gp4ys7zd5m 4 місяці тому

    Crop holiday

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      India lo over production vunte crop holiday manchi suggestion sir. Kani present ippudu peragalsindi exports sir. Leda maname local demand penchukovali sir

  • @powerpunch8438
    @powerpunch8438 4 місяці тому

    రొయ్యల చెరువు మానేసి ఆటో కొనుక్కోవడం బెటర్

    • @royyerajutv7367
      @royyerajutv7367 4 місяці тому

      Low density lo cheyandi sir government export pi new policies chesevaaru