పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • పిల్ల వదిలిన 30 రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
    - పాండ్ ప్రిపరేషన్ ని సరిగ్గా చేసుకోవాలి.
    - ప్లాంక్టన్ క్రాష్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి నాణ్యతను కాపాడుకోవాలి.
    - చెరువుని బాగా ఎండబెట్టుకుని, స్లడ్జ్ ని తీసివేసుకోవడం వల్ల బాటం సమస్యలు రాకుండా ఉంటాయి.
    - చెక్ ట్రే ఆధారంగా మేతలు వేసుకోవాలి, మేత యాజమాన్యం సరిగా చేసుకోకపోతే సైజ్ వేరియేషన్ సమస్యలు కాస్తాయి.
    - చెరువులో ఏరియేటర్లను మొదటి రోజు నుండే వేసుకోవాలి .

КОМЕНТАРІ •