- 263
- 768 312
ఎవుసం TV
Приєднався 1 тра 2023
సమస్త జీవ కోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి మరియు మన ఎవుసం టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్సుమాంజలులు.మీరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము....
ఎవుసం టీవీ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యవసాయంలో వస్తున్న మార్పులు,కొత్త కొత్త సాంకేతిక విషయాలు-పథకాలు,కొత్త వంగడాలు,రైతుల కష్ట సుఖాలు,రైతులు అవలంభిస్తున్న నూతన యాజమాన్య పద్ధతులు,నూతనమైన పంటలు,శాస్త్రవేత్తల సలహాలు-సూచనలు,అభ్యుదయ రైతుల ఇంటర్వ్యూలు,యంత్ర పరికరాలు,వివిధ పంటల్లో వస్తున్న తెగుళ్ళు,కీటకాల సంరక్షణ,ఎప్పటికప్పుడు రోజూ వారీగా అన్ని పంటల మార్కెట్ ధరలు తెలపడం, పాడి పంటల సమాచారం,వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక సమాచారాలు,వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ పంటల గురించి పూర్తిగా సమాచారం ఇవ్వడం,వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్న రైతుల కష్ట నష్టాలు,క్షేత్ర స్థాయిలో రైతులతో ముఖా ముఖి అవడమే కాకుండా వారి అనుభవాలను వీడియో రూపకంగా మీకు అందించడమే మీ మా మన ఎవుసం టీవీ ప్రధాన లక్ష్యం...
మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని మరెన్నో ఎవుసం ముచ్చట్లను తెలుసుకోండి...
మరేమైనా సందేహాలు ఉన్నా evusamtv@gmail.com / 9618623707 ను సంప్రదించండి..

జింక్ లోపాన్ని సవరణ చేసే మార్గాలు || How To Control Zinc Deficiency || జింక్ లోపం || Evusam atv
#evusamtv #Paddy #zincdeficiency #agriculture #agriculturenewsnetwork #rice
జింక్ లోపాన్ని సవరణ చేసే మార్గాలు || How To Control Zinc Deficiency || జింక్ లోపం || Evusam atv
జింక్ లోపాన్ని సవరణ చేసే మార్గాలు || How To Control Zinc Deficiency || జింక్ లోపం || Evusam atv
Переглядів: 96
Відео
తామరపురుగు నివారణకు నివారణా చర్యలు || Thrips Control in Chilli Crop || Wilt in chilli || Evusam Tv
Переглядів 362 години тому
#evusamtv #farming #మిర్చి #redchillies #అగ్రికల్చర్ #పైముడత #కిందిముడత #pesticides #trips #thripscontrol #leafcurl #wilt
మామిడిలో పూతను నిలబెట్టుకునే టిప్స్ || Best Tips For Mango Flowering || Horticulture || Evusam Tv
Переглядів 1652 години тому
#evusamtv #farming #yevusamtv #mango #mangoflowering #flowerdropping #agriculture #horticulture #venugopal #dr.Venugopal #scientist #Tipsinagriculture #farmer మామిడిలో పూతను నిలబెట్టుకునే టిప్స్ || Best Tips For Mango Flowering || Horticulture || Evusam Tv
9 ఫీట్ల గల 4 ట్యాంక్ లలో చేపల పెంపకం || How To Start Fish Farming In Telugu || Evusam Tv
Переглядів 2,7 тис.4 години тому
#fishing #farming #fishfarming #bommafish #కొర్రమీను #evusamtv #fishpond #yevusamtv #farmingideas #fishvideo 9 ఫీట్ల గల 4 ట్యాంక్ లలో చేపల పెంపకం || How To Start Fish Farming In Telugu || Evusam Tv మమ్మల్ని FaceBook లో కూడా ఫాలో అవండి 👉 share/157hBe9Mid/ మమ్మల్ని Instagram లో కూడా ఫాలో అవండి evusam_tvprofilecard/?igsh=MW9xMmkxM21xeHh4ag మమ్మల్ని మెయిల్ ద్వారా సంప్రది...
యాసంగి వేరుశనగలో వచ్చే కీటకాలు-తెగుళ్లను ఎలా నివారించుకోవాలి || Best Tips In Groundnut || Evusam Tv
Переглядів 384 години тому
#farming #farms #agriculture #cultivation #groundnutcultivation #horticulture #climatechange #agriculturetechnology #yevusamtv #evusamtv #farming #groundnutvarities #pestanddiseases వేరుశనగలో వచ్చే కీటకాలు - తెగుళ్లను ఎలా నివారించుకోవాలి || Best Tips In Groundnut || Evusam Tv
వరి కొయ్యకాళ్ళను అసలే కాల్చవద్దు || Explanation Given By Scientist Dr.Venkateshwarlu || Evusam Tv
Переглядів 9177 годин тому
#evusamtv #paddystraw #paddyStubbles #వరికొయ్యలు #farming #varikoyyalu #kvk #scientistvenkateshwarlu #yevusamtv #ఎవుసంTv వరి కొయ్యకాళ్ళను అసలే కాల్చవచ్చు || Explanation Given By Scientist Dr.Venkateshwarlu || Evusam Tv మమ్మల్ని FaceBook లో కూడా ఫాలో అవండి 👉 share/157hBe9Mid/ మమ్మల్ని Instagram లో కూడా ఫాలో అవండి evusam_tvprofilecard/?igsh=MW9xMmkxM21xeHh4ag మమ్మల్ని ...
వరిలో నారుమడి యజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు || Paddy Nursery Management In Telugu || Evusam Tv
Переглядів 2979 годин тому
#varinarumadi #agriculture #agriculturetips #paddynursery #rice #Narumadiyajamanyam వరిలో నారుమడి యజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు || Paddy Nursery Management In Telugu || Evusam Tv
తేదీ:27 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం టీవీ
Переглядів 4,2 тис.9 годин тому
#evusamtv #agriculturesector #avusamtv #yevusamtv #మార్కెట్ #marketprices #enumamulamarket #ఏనుమామూలమార్కెట్ తేదీ: 27 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv ||
యాసంగి వరిలో పేరుగాంచిన రకాలు,గుణ గణాలను వివరించిన శాస్త్రవేత్త డా.వెంకటేశ్వర్ రావు || Evusam Tv
Переглядів 2,4 тис.12 годин тому
#Warangal #PaddyVarieties #kvk #jammikunta #Bpt5204 #EvusamTv #YevusamTv #AvusamTv #ఎవుసంTv #rabi2024 #palem #knm #Rnr #jgl
Warangal Vegetable farmer Narasimha's success story || Vegetable Crops || Success Story || Evusam Tv
Переглядів 1,4 тис.14 годин тому
#evusamtv #vegetables #agriculturesector #telugu #avusamtv #bottlegourd #bittergourd #beans #clusterbeansrecipe Warangal Vegetable farmer Narasimha's success story || Vegetable Crops || Success Story || Evusam Tv
తేదీ:25 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం టీవీ
Переглядів 7 тис.14 годин тому
#evusamtv #agriculturesector #avusamtv #yevusamtv #మార్కెట్ #marketprices #enumamulamarket #ఏనుమామూలమార్కెట్ తేదీ: 25 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv ||
తేదీ: 22 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 4,2 тис.21 годину тому
తేదీ: 22 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
వరిలో వచ్చే ముఖ్యమైన కీటకాలు& తెగుళ్ల నివారణ || Paddy pest & disease || dr.sravan Kumar || evusamtv
Переглядів 181День тому
వరిలో వచ్చే ముఖ్యమైన కీటకాలు& తెగుళ్ల నివారణ || Paddy pest & disease || dr.sravan Kumar || evusamtv
తేదీ: 21 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 4,9 тис.День тому
తేదీ: 21 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 20 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 4,6 тис.День тому
తేదీ: 20 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
రబీలో మొక్కజొన్న సాగుపై సలహాలు సూచనలు || Rabi Maize Cultivation || Dr.Uma Reddy || evusam Tv
Переглядів 688День тому
రబీలో మొక్కజొన్న సాగుపై సలహాలు సూచనలు || Rabi Maize Cultivation || Dr.Uma Reddy || evusam Tv
తేదీ: 19 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 2,7 тис.День тому
తేదీ: 19 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 18 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 7 тис.День тому
తేదీ: 18 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
నాటేసే పద్ధతితో ఇబ్బందులు పడ్డాను అందుకే వెదజల్లే పద్ధతిని ఎంచుకున్న | Paddy Broadcasting | evusamTv
Переглядів 61614 днів тому
నాటేసే పద్ధతితో ఇబ్బందులు పడ్డాను అందుకే వెదజల్లే పద్ధతిని ఎంచుకున్న | Paddy Broadcasting | evusamTv
తెలంగాణలో కొబ్బరి సాగు || Coconut Farming Easy Method || Dj Sampoorna Coconut Variety || Evusam Tv
Переглядів 10 тис.14 днів тому
తెలంగాణలో కొబ్బరి సాగు || Coconut Farming Easy Method || Dj Sampoorna Coconut Variety || Evusam Tv
తేదీ: 14 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 7 тис.14 днів тому
తేదీ: 14 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 13 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 13 тис.14 днів тому
తేదీ: 13 నవంబర్ 2024, పత్తి వేలంపాట || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులు || Direct seed paddy cultivation ||
Переглядів 9 тис.14 днів тому
వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతులు || Direct seed paddy cultivation ||
తేదీ: 12 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 9 тис.14 днів тому
తేదీ: 12 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 11 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 11 тис.14 днів тому
తేదీ: 11 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 8 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 8 тис.21 день тому
తేదీ: 8 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: 7 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 7 тис.21 день тому
తేదీ: 7 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
సీసీఐకి పత్తి అమ్మే రైతుల మదిలోని ప్రశ్నలకు మార్కెటింగ్ శాఖ అధికారి సమాధానాలు || CCI COTTON ||
Переглядів 5 тис.21 день тому
సీసీఐకి పత్తి అమ్మే రైతుల మదిలోని ప్రశ్నలకు మార్కెటింగ్ శా అధికారి సమాధానాలు || CCI COTTON ||
తేదీ: 6 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 12 тис.21 день тому
తేదీ: 6 నవంబర్ 2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
తేదీ: నవంబర్ 5,2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Переглядів 10 тис.21 день тому
తేదీ: నవంబర్ 5,2024 పత్తి రేటు || వ్యవసాయ మార్కెట్ వరంగల్ || వ్యవసాయ మార్కెట్ ధరలు || ఎవుసం Tv
Address & cell phone no please
Are bavakoof, contact no ivvakunda, time pass videos chestunnaavva.
Phone number please
ఫస్ట్ బ్యాచ్ ఆ లేక ఎంతకూ ముందు వేశారు ఎలాంటి farmlo
7 వ బ్యాచ్ అండి ఇది
సార్ ,మీరు చాలా విషయాలు చెప్పారు ,మొదటిగా ఎలాంటి భూమి అవసరం అనేది ,మీరు ప్రతి విషయంలోనూ ,అది ఒక ఎకరానికా లేక ఒక చెట్టుకా అనేది వివరముగా చెప్పలెదు . మరొక మారు మీరు విశిదీకరంగా చెప్పుతారని ఆశిస్తున్నాను .
Phone number ewaledu
👍గాజుల తిరుపతి గారు 👌
చాలా అవసరం మమ్మిడి ఉన్నవారికి
హా అవును అక్క.. Thank you.
నెక్కొండ దగ్గర గాంధీనగర్ లో వెంకటేశ్వర్ రావు గారి కొబ్బరి తోట కాయలు కాస్తుంది అది కూడా కవర్ చేయగలరు
రాజన్న గారు వారి నంబర్ నాకు వాట్సాప్ లో మేసేజ్ చేయండి.. 9618623707
Anna రైతు తిరుపతి గారి ఫోన్ number పెట్టండి....
Vaeellu pettaru anna. Only promoting vedios chestaaru.
Super interview brother 👌🏻
THANK YOU
Anna Naku 4 months lo perige ragu fish pillalu kavali bro 500
సూపర్ ఇంటర్వ్యూ తమ్ముడు
THANK YOU ANNA
Super video
THANK YOU ANDI
ఛార్మి
మంచి పనులను ఇంటర్వ్యూ చేస్తున్నారు బ్రదర్
Ha అన్నగారు థ్యాంక్ యూ..
సూపర్ బ్రదర్... 🎉🎉
THANK you సీనన్న
వరికోయను కాల్చోదు అని చెప్పారు పొలంలో కలియదునితే వేడి ఉత్పన్నమవుతుంది అని చెప్పారు మరి ఎలా చేస్తే ఎరువుగా మారుతుందో చెప్పకుండా ముగిస్తే ఎట్లా
గణేష్ గారు శాస్త్రవేత్త గారు పూర్తిగా వివరించారు... వరి కొయ్యలను కాల్చకుండా అందులోనే దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటివి చల్లితే కుళ్లి మొక్కలకు కావలసిన ఎరువులు అందుతాయని సర్ వివరంగా చెప్పారు...వీడియో మళ్ళీ ఒక సారి వీక్షించండి.... ధన్యవాదాలు
Super bro chalabagundi
THANK YOU శ్రీనివాస్ గారు
Very good👍👍👍
Seed kavali sir
Veda variki vadavachha 25kg
వేసుకోవచ్చు
CCI lo eligibility quantity thakkuva chupisthundhi, agriculture officer panta namodhu thappuga chesaru 2 acres ki 10 guntas cotton ani entry chesaru eligibility 3 kyntals ki eligibility vasthundhi, Agriculture officer ni kalisi panta druvikana patram thisukunna CCI lo thisukotam ledhu CCI vallu cheppedhi anti ante eligibility ami rani vallaki new registration cheyaniki avthundi some what eligibility vachina variki change cheyadaniki avvadhu antunnaru Purthi panta CCI ki ammukovataniki kudaratam ledhu E samasya ki pariskaram chupinchagalaru
అర్జున్ గారు నమస్కారం..ఎవుసం టీవీ ఛానెల్ వీక్షించినందుకు ప్రత్యేక హార్దిక శుభాభినందనలు.. మీరు కోరిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను... ముందుగా రైతుగా మనం చేయాల్సింది ఒకటే ఒకటి అండి...అది పంట నమోదు...మన శివారు లేదా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ను కలిసి మనం ఏ పంట వేశాం అనేది ప్రతి వర్షాకాలానికి మరియు రబీ(యాసంగి) కి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది... కావున మీరు తప్పకుండా మీ సంబంధిత ఏఈఓ కు ఖరీఫ్ సీజన్ లో అంటే జూన్ లో , రబీ సీజన్ లో అంటే నవంబర్ మాసంలో తప్పకుండా ఏఈఓ కు కాల్ చేసి మేము ఈ సర్వే నంబర్ లో ఈ పంట వేశాం అని తప్పకుండా నమోదు చేసుకోవాలి...మనం 2 నిమిషాలు ఫోన్ లో చెప్తే సరిపోతుంది. ఇది కొన్ని రోజులు మాత్రమే...ఆల్రెడీ డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం అయింది...వాళ్ళే మన పొలం దగ్గరికి వచ్చి పంటను ఫోటో తీసి పంట నమోదు చేస్తారు...అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు AEO లు చేస్తున్నారు... మీరు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే అండి....మీకు తెలిసిన వాళ్ళ ల్యాండ్ లో ఆధార్ OTP కింద అమ్ముకోవాలి...మీకు మొత్తం పత్తి అని చూపించకపోతే ఏఈఓ లు ఇస్తున్న టోకెన్ తో మీరు పత్తి అమ్ముకోవచ్చు కానీ అందులో 10 గుంటలు పత్తి అన్ని నమోదు చేసి ఉంది కాబట్టి మనకు ఛాన్స్ లేదు..కావునా మీరు మీకు దగ్గర ఉండే రైతును కలిసి ఒక వేళ అతని పేరు మీద ఉన్న క్వింటాళ్ల ను బేస్ చేసుకొని పంటను అమ్ముకోవచ్చు.... ఇదండీ సమాచారం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నిర్మోహ మాటంగ అడగవచ్చు . ధన్యవాదాలు శుభదినం జై కిసాన్..
Sirochharu 🎉
Edhi badagudha seed
మనకు ఏ ఖర్చు లేదు అన్నగారు
Okay
అన్నగారు పత్తి రేటు పెరిగే అవకాశం ఉన్నట్టున్నారు కరెక్టేనా అయితే నేను 6700 కు కాంటాll పెట్టాను ఓకేనా
అన్ని ఖర్చులు పోను 6700 అంటే ఒకే అనొచ్చు...అమావాస్య తర్వాత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు ..కానీ దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు అన్నగారు... సీసీఐ దగ్గర ఉంటే అక్కడికి వెళ్లి అమ్ముకునేది కూడా ఇంకా ఉత్తమం. అక్కడ మనకి 7300 వరకు తేమ శాతాన్ని బట్టి పడే అవకాశం ఉంది..
Anna karimnagar lo ekkada dorukuthai
Knm 118 or jgl 24423 which is better
రెండూ మంచి రకాలే అన్నగారు..
24423 or 28639 which one is best and ani days panta
Good Information
THANK YOU ANNA
థాంక్యూ బ్రదర్ చెప్పినందుకు
Okay annaya
నూజివీడు వారి పుష్కల ఎన్ పి 91 53 రకం వడ్లు తెచ్చాను ఈ రకం మంచిదేనా తెలుసుకొని చెప్పండి బ్రదర్
తెలిసిన కొంత మంది రైతులను ఇందాకే కనుక్కున్నాను.. రకం బాగానే ఉంటుంది...మంచి దిగుబడి వస్తుంది అని వారు చెప్పారు....
❤
Super very nice 👍
Sir nenu Bhoomi Yadadri district lo teesukunnanu. Kaani naa aadhar mariyu bank acccount Hyderabad lo unnavi. Nenu ye vidhamgaa , yekakda apply chesukovaali
హాయ్ బ్రదర్ రేట్ ఎంత ఉంది కదా ఇవాళ
పత్తి ధర : రూ. 6780
Super64 yasangilo vesukovacha
రేటు మాత్రం పెరిగే అవకాశం లేదు కదా బ్రదర్
Raithu. Fonber. Pettandi
DeKalb 9217 👌
వడ్ల రకం తెలుసుకున్నావా బ్రదర్ పత్తి రేటు గంతే ఉంది కదా
మీకు కామెంట్ రూపంలో సాయంత్రం వరకు తెలియజేస్తాను....
మేదావి రైతు 😂😂😂
ఈ రబీ సాగుకు చేసుకుతాము
1000 10 రకం వడ్లు హైబ్రిడ్ సీడ్ అన్నగారు
తప్పకుండా....
అన్నగారు వేసంగి హైబ్రిడ్ విత్తనాల గురించి వెయ్యి పది రకం హైబ్రిడ్ విత్తనాల గురించి పెట్టండి
ఏ పంట గురించి అన్నగారు
ఇక ధరలు పెరిగే అవకాశం లేదు బ్రదర్ ఎందుకిలా జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమా
ఉల్లికోడు తట్టుకునే రకమా ఇది
పెన్ గొండ address తెలుపగలరు ఫోన్ number ఇవ్వడి?
Company details, farmer details pettandi bro
బాగా స్లో అయిపోతుంది కదా బ్రదర్ మార్కెట్ రేటు
అవును అన్నగారు