Nee Prema | నీ ప్రేమ | Paul Emmanuel | Shyam Joseph | Worship Song | New Telugu Christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Ruthperses
    @Ruthperses 5 місяців тому +248

    నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
    నేను మరచిపోయిన నను మరువని నీ ప్రేమ
    నేను విడచిపోయిన నను విడువని ని ప్రేమ
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
    నా కొరకొచ్చినా నజరేయుడా (2)
    నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా
    { నీ ప్రేమే }
    మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ
    నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ (2)
    విలువైనది నీ కృప నను పిలచిన నీ కృప (2)
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
    నా కొరకొచ్చినా నజరేయుడా (2)
    నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
    { నీ ప్రేమే }
    అమ్మ పంచనిది నాన్న చూపనిది నీ ప్రేమ
    నే లోకమంతయు వెదకినా దొరకని నీ ప్రేమ (2)
    నాకై వచ్చితివి నను ప్రేమతో పిలచితివి (2)
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై
    నా కొరకొచ్చినా నజరేయుడా (2)
    నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా (2)
    { నీ ప్రేమే }

    • @Gsunitha-zk4mk
      @Gsunitha-zk4mk 5 місяців тому +17

      Super cute

    • @Gsunitha-zk4mk
      @Gsunitha-zk4mk 5 місяців тому +13

      ❤❤️🎚️👍🙏🙌👏

    • @Gsunitha-zk4mk
      @Gsunitha-zk4mk 5 місяців тому +13

      Supper cakit 👍🙏🙌🎚️🙏

    • @ChSimon-g4t
      @ChSimon-g4t 5 місяців тому

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @VJangayya-e4i
      @VJangayya-e4i 5 місяців тому +8

      ❤❤😊

  • @andrewsvjcm2277
    @andrewsvjcm2277 3 місяці тому +10

    దేవుడు తన ఆత్మ చేత నిన్ను అభిషేకించి,నిన్ను వాడుకొనును గాక ఆమెన్ 💐💐

  • @Suvarnamounika
    @Suvarnamounika 6 місяців тому +14

    Hallelujah దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు నిన్ను దీవించు ను గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉

  • @JoogulaSanjeevulu
    @JoogulaSanjeevulu 7 місяців тому +45

    నీ ప్రేమే నన్ను బ్రతికించినదినదిదేవ
    నీ

    • @e.v.rvideospendyala708
      @e.v.rvideospendyala708 7 місяців тому +2

      G00d

    • @LaxmiYlaxmi-ed3cw
      @LaxmiYlaxmi-ed3cw 7 місяців тому +4

      Super very good song super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  7 місяців тому +2

      Thank You Glory to God

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  7 місяців тому +1

      Thank You Glory to God

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  7 місяців тому +1

      Thank You Glory to God

  • @joycedotgdotsat
    @joycedotgdotsat 4 дні тому

    Amen so sweet ❤️🙏

  • @RameshAtapaik
    @RameshAtapaik 6 місяців тому +10

    చక్కగా పడిన బాబును దేవుడు దీవించును గాక

  • @VijayKumar-c9u3o
    @VijayKumar-c9u3o 4 місяці тому +9

    పాట పాడిన బాబును దేవుడు బహుగా దీవించును గాక

  • @venkatasubbarao1044
    @venkatasubbarao1044 5 місяців тому +8

    దేవుడిచ్చిన ఇంత మంచి స్వరంతో ఇంకా మంచి పాటలు పాడాలని, దేవుడు నిన్ను నీ కుటుంబానికి తోడుగా ఉండాలని ఆసిస్తూ

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  4 місяці тому

      Thank you Glory to God

    • @ezrasastrypottangi1381
      @ezrasastrypottangi1381 4 місяці тому

      బాబూ .....నీవు అనేకమందికి మాధిరిగా కడవరకు నిలవాలని
      దేవుడ్ణి కోరుకొంటున్నాను.

  • @KALYANIANANTHULA-x8l
    @KALYANIANANTHULA-x8l Місяць тому +1

    ♥️😘👌 super 👍 nani

  • @maskuriramulu7539
    @maskuriramulu7539 5 місяців тому +39

    ఇంత చిన్న వయసులో సూపర్ నాన్న నీలా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను నిన్ను దేవుడు ప్రేమించి ఆశీర్వదించును గాక

  • @maskuriramulu7539
    @maskuriramulu7539 5 місяців тому +8

    👌👌👌 సూపర్ సూపర్ చాలా చక్కటి వాయిస్ నీకు ఇచ్చాడు దేవుడు ఇలాగే కంటిన్యూ చెయ్ నాన్న చక్కగా ఇలాగే పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @Hananiah4250
    @Hananiah4250 4 місяці тому +10

    Praise the lord Brother
    నాకు ఈ పాట చాలా నచ్చింది..చాలా సార్లు విన్నాను..అంతే కాకుండా మా సండే స్కూల్ పిల్లలకు కూడా నేర్పించాము...God bless you All ❤❤

  • @Suvarnamounika
    @Suvarnamounika 6 місяців тому +25

    నీ ప్రేమే నన్ను బ్రతికించిన ది దేవా 2
    నేను మరచిపోయిన నన్ను మరువని నీ ప్రేమ
    నేను విడచి పోయిన నన్ను విడువని నీ ప్రేమ
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 2
    నా కొరకు వొచ్చిన నజరేయుడా
    నీ ప్రేమే నన్ను బ్రతికించిన దేవ 2
    1.) మార్పు లేనిది మరువలేనిది నీ ప్రేమ
    నీ కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ 2
    విలువైనది నీ కృప నన్ను పిలచిన నీ కృప 2
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 2
    నా కొరకు వచ్చిన నజరేయుడా. 2
    2). అమ్మ పంచ నది నాన్న చూపు నీది నీ ప్రేమ
    నీ లోకమంతయు వెదకిన దొరకనిది నీ ప్రేమ 2
    నాకై వచ్చితివి. నన్ను ప్రేమతో పిలిచితివి 2
    నీవే నా ప్రాణమై నీవే నా సర్వమై 2
    నా కొరకు వచ్చిన నజరేయుడా. 2

  • @jeevanajyothiofficial1662
    @jeevanajyothiofficial1662 8 місяців тому +84

    Amen 🙏 God bless you nana నా పిల్లలు కూడా ఇలా పాడాలి నేను చూసి ఆనందించాలి నా ఆశ యేసయ్య❤❤❤నాపిల్లలు దేవునిలో వాడబడాలి యేసయ్య అంతకుమించి నాకు ఆశలేదుయేసయ్య❤😢

    • @spiritoflyrics
      @spiritoflyrics 8 місяців тому +2

      Glory to God ✨

    • @hepsihrms
      @hepsihrms 8 місяців тому +3

      Same na aasa kuda

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  8 місяців тому +2

      Thank You Glory to God

    • @Srikanth_uuu
      @Srikanth_uuu 8 місяців тому +1

      Nanu kuda marchunainaaaa

    • @YMalli-g4s
      @YMalli-g4s 6 місяців тому

      Pallavi ❤❤❤❤❤❤😮😮😮😮

  • @chinnachinnaiah6938
    @chinnachinnaiah6938 6 місяців тому +8

    Praise the lord 🙏 GOD bless you babu

  • @manikumarroja8625
    @manikumarroja8625 2 місяці тому +4

    God bless you nanna chala baga padavu devudu ninnu goppaga ayana sevaku ninnu vadukovalani korukunttunnanu all best nanna

  • @babys1566
    @babys1566 7 місяців тому +17

    నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా నేను మరచిపోయిన నను మరవని నీ ప్రేమ...... praise the lord 🙏 😢

  • @kuntavaralaxmi
    @kuntavaralaxmi 6 місяців тому +12

    చాలా బాగా పాడినాడు నేను చాలా సార్లు విన్నాను , మంచిస్వరం బాబు దేవుడు నిను దీవించును గాక 🙏❤

  • @rajeswarirajeswari7432
    @rajeswarirajeswari7432 4 місяці тому +7

    Praise the lord 🙏🙏🙏🙏

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  4 місяці тому

      Praise the Lord Thank You Glory To God

  • @Thirapathirao-ou1oy
    @Thirapathirao-ou1oy 5 місяців тому +10

    GOD BLESS YOU JESUS I love you JESUS 💗❤

  • @savaraparesh1645
    @savaraparesh1645 3 місяці тому +3

    Praise the lord 🙏God bless you... 🙏👌👌

  • @ChPooja-gb2wi
    @ChPooja-gb2wi 6 місяців тому +5

    Babu chala మంచిగా paadadhu గాడ్ blessu you

  • @bhagavanpapani1818
    @bhagavanpapani1818 6 місяців тому +8

    Super singer God bless you chinna ❤❤❤❤

  • @chowdaryuvs
    @chowdaryuvs 8 місяців тому +16

    గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును గాక నీవు పాడిన ఈ పాట ద్వారా దేవుడు నామానికి మహిమ ఆమెన్

  • @maskuriramulu7539
    @maskuriramulu7539 3 місяці тому +3

    ఇంత చిన్న వయసులో దేవుడు నీకు చక్కటి స్వరమునిచ్చాడు ఎప్పుడు ఇలాగే సంతోషంతో ఆనందంగా ఉండి దేవునిలో ముందుకు నడవాలని ఇలాగే చక్కటి పాటలు పాడాలని ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను

  • @Boragam-n9y
    @Boragam-n9y 4 місяці тому +4

    తమ్ముడు చాలా బాగా పాడవు సాంగ్ ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది నీ వాయిస్ చాలా బాగుంది ❤❤❤💙

  • @chodipillikorlayya9450
    @chodipillikorlayya9450 6 місяців тому +7

    God bless you nana 🙏🙏🙏

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 8 місяців тому +47

    చక్కగా పొడిన బాబును దేవుడు దివించును గాక
    ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్

  • @sadhanalasrinivas5640
    @sadhanalasrinivas5640 4 місяці тому +5

    God bless u.. 🙇‍♂️🙏

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 6 місяців тому +8

    Vandanalu babu dev7duninnu deevinchunu gaka na manavallu elapadalani pardana

  • @MaheshPondi
    @MaheshPondi 4 місяці тому +3

    ✝️✝️🙏🙏 Super song ha good belas you beta prabhuji aa kho bahut ascish de

  • @S-ravanthi
    @S-ravanthi 4 місяці тому +5

    God bless u nanna🥰

  • @DSuresh-zg9ve
    @DSuresh-zg9ve 6 місяців тому +2

    Super ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @merimeri-me5gh
    @merimeri-me5gh 6 місяців тому +7

    Super god song❤❤😊

  • @Elishachristianchanel100
    @Elishachristianchanel100 7 місяців тому +9

    దేవా ఈ చిన్న బిడ్డను గొప్ప దైవజనులు గా వాడుకోండి దేవా ఆమెన్

  • @durgaprasad4780
    @durgaprasad4780 6 місяців тому +3

    Super. Babu

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 8 місяців тому +20

    బాబు,పాడిన పాట ఎంతో బాగుంది,బాబుని దేవుడు, నిండా నూరేళ్ళు దీవించు ను గాక ఆమెన్

  • @M.S.RSundar
    @M.S.RSundar 6 місяців тому +4

    God bless you devuniki mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏 supper song

  • @pedapallitriveni477
    @pedapallitriveni477 6 місяців тому +4

    Praise god
    God bless you nanna
    God bless you all the team

  • @rajaniboothapati6509
    @rajaniboothapati6509 6 місяців тому +5

    Chala Baga padevu Babu 😮😮😀😀🙏🙌🙌🙏

  • @SwarnaSurannagari
    @SwarnaSurannagari 5 місяців тому +1

    ❤❤❤❤❤❤❤praying🙌 lod

  • @JarapaladurgaJarapaladurga
    @JarapaladurgaJarapaladurga 3 місяці тому +3

    Praise the lord bro

  • @swaminadhamnkb7852
    @swaminadhamnkb7852 Місяць тому

    నీ ప్రేమే నన్ను బ్రతికించింది దేవా ఆ సాంగ్ మధురంగా పాడినాడు దేవుడు నిన్ను మీ తల్లి తండ్రుల దేవిచ్చును గాక చాల గొప్పగా పాడావు

  • @GRamesh-x9q
    @GRamesh-x9q 2 місяці тому +1

    Wonderful song 🎉🎉

  • @SandySirra
    @SandySirra 6 місяців тому +5

    Super pandu

  • @rayavarapunagaraju2650
    @rayavarapunagaraju2650 5 місяців тому +8

    Supper song tammudu

  • @johnsoncheekati4312
    @johnsoncheekati4312 Місяць тому

    సూపర్ బాబు చాలా చక్కగా పాడావు దేవుని సన్నిధిలో చిన్నారులకు పాలు సమృద్ధిగా ఉంటాయి.

  • @darakaruna9345
    @darakaruna9345 3 місяці тому +4

    God bless you nanna🙏🙏🙏

  • @NagarajuNagaraju-xy3th
    @NagarajuNagaraju-xy3th 8 місяців тому +14

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    పాట వినంత సేపు ఏడుపువస్తూనే వస్తుంది ఎంత బాగుంది అంటే నేను మాటల్లో చెప్పలేను దేవుడు నిన్ను దీవించు గాక ❤️❤️❤️❤️❤️❤️

  • @ethulaanandkumar6376
    @ethulaanandkumar6376 8 місяців тому +26

    దేవుడా ఈ బిడ్డ నీ... నువ్వు ఎన్నుకున్నావు...అందుకే ఈ పాడే కల nu ఇచ్చావు... బాబు చాలా బాగా paadaavu....god bless you నాన్నా

  • @ggandhiggandhi6505
    @ggandhiggandhi6505 6 місяців тому +5

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤god bless you babu

  • @mandacelane8123
    @mandacelane8123 8 місяців тому +12

    🙏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు బాబు. 🙏🏻 దేవుడు నిన్ను దీవించును గాక 🙏🏻🤲🏻🙏🏻

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 3 місяці тому +2

    Praisr The Lord
    Chinna!God Bless You nana
    Devudu ninnu bahuga paricharyalo wadukonunu gaka

  • @arepogucharan9103
    @arepogucharan9103 8 місяців тому +20

    థాంక్స్ బాబు పాట చాలా అద్భుతంగా పని నువ్వు మా కుటుంబం తరఫున వందనాలు దేవుని దీవెనలు నీకు ఉండును గాక ఇంకా రాబోయే దినాలలో ఇంకా మరిన్ని పాటలు పాడాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @jcswmakividu6936
    @jcswmakividu6936 7 місяців тому +6

    God bless you chinna Devudu enka nenu Balamaga vadukonu gakka Amen

  • @SNxking-z5v
    @SNxking-z5v 5 місяців тому +1

    God bless 🤲🙏🙏🙏

  • @SamyelSurada
    @SamyelSurada 6 місяців тому +5

    Super nanna good song God bless you nanna

  • @VemulaPriyanka-cc3jv
    @VemulaPriyanka-cc3jv 2 місяці тому +2

    Super

  • @maipabhaskar7060
    @maipabhaskar7060 3 місяці тому +4

  • @yashwanthpantagani
    @yashwanthpantagani 3 місяці тому +1

    God bless you thamudu

  • @ChittammaHegde
    @ChittammaHegde 4 місяці тому +3

    Nice voice ❤❤❤❤ God bless you 💘💘💘💘💘 babu

  • @KiranBande-i8n
    @KiranBande-i8n 20 днів тому

    సాంగ్ బాగుంది 😢 నా గురించి ప్రార్థన చేయడం పాట పాడాలి

  • @NarasimhaMurthy-t8p
    @NarasimhaMurthy-t8p 6 місяців тому +6

    Godblessyyou. Nanna🎉❤❤❤❤❤❤

  • @shalomministries8567
    @shalomministries8567 3 місяці тому +2

    God bless u nana
    My heart and mind change this song after listen

  • @NPadma-cn5bp
    @NPadma-cn5bp 6 місяців тому +4

    Nice song ❤ god bless you

  • @ramyasri3208
    @ramyasri3208 8 місяців тому +6

    God bless you nanna devudu ninnu inkaa balamgaa vaadukonunugaakaa Amen
    నీ songs anni vintaanu chala bagaa paadataauvu🥰✝️🙌🙌తండ్రి దేవా song❤ ఆరాధన ఆరాధన song ❤

  • @ktmavi4659
    @ktmavi4659 5 місяців тому +2

    Super thammudu

  • @nagamanigunji4052
    @nagamanigunji4052 6 місяців тому +4

    God bless you nanna chala baga padav your voice is very sweet❤

  • @banand1823
    @banand1823 5 місяців тому +2

    Good song god bless you babu

  • @ShyamSunder-ff9ex
    @ShyamSunder-ff9ex 8 місяців тому +16

    దేవునికి మహిమ కలుగును చక్కటి స్వరంతో దేవుని మహిమ ప్రియ కుమారుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక...

  • @VakgyvRajg
    @VakgyvRajg Місяць тому

    ❤❤❤❤❤❤❤

  • @AnuradhaVankayalapati-jb2uz
    @AnuradhaVankayalapati-jb2uz 6 місяців тому +4

    Amen God bless you raa chinna

  • @mulakaroselina7581
    @mulakaroselina7581 2 місяці тому +1

    Praise the lord...chanti pillala stuthula mulamulamuga aanandhinchu Devudu nee stuthini chusi bahuga aanandhinchunu. God bless you thalli

  • @scdfriends5865
    @scdfriends5865 8 місяців тому +10

    Song baga padavu devudu namani baga mahima parichavu thalli ,devudu ninu bless cheyali thalli ,God bless you, glory of Lord

  • @nallagondlaanuradha4913
    @nallagondlaanuradha4913 5 місяців тому +1

    Thank you very much dear parents. You child is very great In this world. Thank you Jesus for this wonderful boy.

  • @ChapalakodhaddaChapalakodhadda
    @ChapalakodhaddaChapalakodhadda 6 місяців тому +4

    Super thamudu

  • @PrabhudasKorrapati
    @PrabhudasKorrapati 3 місяці тому

    Deva e china biddanu devinchu tandri amen ❤👏👏👍

  • @aakash_HOLY_CHANNEL
    @aakash_HOLY_CHANNEL 6 місяців тому +5

    Super ga padavu chinnoda

  • @vasantha2286
    @vasantha2286 6 місяців тому +2

    God bless u abundantly naana
    Soooper, devuniki telusu evarini vaadukovaalo..keep in God hands naana

  • @battinasairam4241
    @battinasairam4241 8 місяців тому +13

    చిన్న గాడ్ బ్లెస్స్ యు.... చాలా బాగా పాడవు.. దేవుని దయలో.. కృపలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @chinnap4488
    @chinnap4488 2 місяці тому

    Happy-go-lucky ❤🎉🎉boy❤

  • @nagarajuswamy8115
    @nagarajuswamy8115 8 місяців тому +5

    పరిశుద్దాత్మ దేవుడే ఈ బాబు ద్వార తన అద్భుతమైన కార్యములు జరిగించుకొనును గాక. God bless you ra.

  • @GanuamarK
    @GanuamarK Місяць тому

    Super nanna god bless you amen

  • @PremaKumari-c4c
    @PremaKumari-c4c 6 місяців тому +5

    God bless you nanna,i like you my friend

  • @KorraNarisingarao
    @KorraNarisingarao 2 місяці тому +1

    Super gapadevu brother ❤😊

  • @danideta5651
    @danideta5651 6 місяців тому +4

    Soo good god bless you abundantly babu

  • @varalakshmimudunuri9024
    @varalakshmimudunuri9024 4 місяці тому +1

    👍🏻సూపర్ ❤

  • @bandarutimothy250
    @bandarutimothy250 6 місяців тому +8

    చాలా బాగా పాడావు బాబు గాడ్ బ్లెస్ యు🎉❤😊🎉

  • @neerukonda5823
    @neerukonda5823 5 місяців тому

    Wonderful voice!! God bless you and protect you ❤❤❤❤

  • @PGhadeppa
    @PGhadeppa 3 місяці тому +3

    👏 super man

  • @mgopirajumeda
    @mgopirajumeda 5 місяців тому

    Super 🎉

  • @prathapbalijepalli6417
    @prathapbalijepalli6417 8 місяців тому +9

    మాటలు లేవు
    God bless you nana

  • @INDHAAJAY
    @INDHAAJAY 6 місяців тому +2

    God bless you nana baga padav👌👌😘😘

  • @yohashuvaPidamarthy.
    @yohashuvaPidamarthy. 6 місяців тому +5

    ❤ with love 💕 Jesus ❤ Nana very good nice nice very good Nana very good Nana very good Nana very good Nana very good good good good very good😊😊😊 all songs very nice😊❤

  • @isaiahhope844
    @isaiahhope844 5 місяців тому +1

    Very heart touching lyrics and song..thanks a lot

  • @savaraisintha8159
    @savaraisintha8159 6 місяців тому +3

    God bless you ❤❤❤

  • @subhashinimurali2706
    @subhashinimurali2706 4 місяці тому +1

    God bless you dear Paul Emmanuel 🙌

  • @bankapalliraju5434
    @bankapalliraju5434 8 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ బాబు ఎంత అద్భుతంగా పాడవ చాలా వందనాలు దేవుడు నిన్ను ఇంకా

  • @saidurgasai4540
    @saidurgasai4540 6 місяців тому +1

    🙏🙏👏🥰👏

  • @Ratnaja-bn8vc
    @Ratnaja-bn8vc 7 місяців тому +3

    Love you nana god bless you.chala baga padav . glory to God Amen Amen 🙌🙌🙌🙏🙏🙏🙏🙏♥️♥️♥️ ninnu inka jesus vadukuntaru dhevuni paricharyalo Amen