శ్రీ ప్రభాకర్ గారు మీకు కోట్ల కృతజ్ఞతలు. పూర్తిగా కను మరుగైపోయిన ఈ అద్భుత కళాఖండం ఈతరం వారికి పరిపూర్ణమైన రూపం లో అందించి, సాహిత్యం తో సహా, అందించి ఎనలేని సేవ చేశారు. ఇదే వేదికలో ఉన్న ఈ సినిమా లో దీన్ని పూర్తిగా తొలగించి అత్యంత అన్యాయం చేశారని బాధ పడుతుండేవాన్ని. ఆ లోటును మీరు తీర్చి భావి తరాల సంగీత ప్రియులకు గొప్ప కానుక అందించారు. 👏👏👏
చిన్నప్పుడు ఈ సినిమా చూశాను" రహస్యం".. అక్కినేని నాగేశ్వరావు గారు కత్తి పొట్ట లేదని అన్నారు కత్తి కొట్టటానికి అనే సినిమా తీశారు ఏమన్నా అనిపించింది అప్పుడు.. సినిమా సూపర్ ఉన్నది రహస్యం పెద్దది డబల్ రీల్... ఇప్పుడు అన్ని గంటలు హాల్లో కూర్చుని చూడలేము కదా!!!!.. మొత్తానికి మాస్టర్ పీస్ ఈ సాంగ్... కూచిపూడి డాన్స్.. యక్షగానం...(గిరిజా కళ్యాణం). కృతజ్ఞతలు

నేను చిన్నప్పుడు మా ఇంటి టేప్ రికార్డర్ లో అనేక మార్లు విన్నాను, ఈ గానం కోసం అనేక రోజులు గా వెతుకు తున్నాను, ఈరోజు చూశా చాలా ఆనందించాను. ఆ మహానుభావులకు శతకోటి వందనాలు
పరమాద్భుతమైనటువంటి యక్షగానం దీనిని మనకు అందించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఘంటసాల గారు వేదాంతం రాఘవయ్య గారు తదితర మహానుభావులు అందరూ కూడా ప్రాతఃస్మరణీయులు ఇందులో గానం చేసినటువంటి వారందరికీ నమో వాక్కులు. ఇలాంటివన్నీ ఈ కాలంలో మరుగున పడిపోయాయి.
ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆరోజుల్లో ఎంత చక్కటి చిత్రీకరణ... ఆ మహానుభావులందరికి వందనాలు.... ఇంతటి అద్భుతమైన పాటను చూడానికి అవకాశం కల్పించినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు...
అద్భుతమైన ఈ చిత్రం లోని గిరిజా కల్యాణం ఘట్టాన్ని అందించారు,అలాగే ఈ చిత్రం లోని "ఏవో కనులు కరుణించినవి",లలిత భావనిలయ,గీతాలు కూడా వెలుగుకు తెస్తే బావుంటుంది,ఇంత మంచి నాటి గీతాన్ని వెలుగులోకి తెచ్చారు కృతజ్ఞతలు
మల్లాది వారు వేదాంతం వారు ఘంటసాల మాస్టారు తక్కిన సహ గాయనీ గాయకులు ఈ పాటకు అజరామరమైన కీర్తిని అందించారు. ఈ పాట సాహిత్యాన్ని కూడా వరుసగా మాకు అందించిన మీకు నా కృతజ్ఞతలు.
ఈ సినిమా మా నాన్న గారు అమ్మ గారితో విజయవాడ జైహింద్ టాకీస్ లో నాకు 9 సంవత్సరాల వయసు లో చూసాను. అంత చిన్న తనంలోనే ఈ సినిమా అందులోని పాటలూ కధనం నాకెంతో నచ్చాయి. నా మనసులో ఈ అధ్భుతమైన చిత్రరాజం ఓ గొప్ప తీపి గురుతుగా మిగిలి పోయింది. నాన్నగారు ప్రతీ సన్నివేసాన్ని నాకు అర్ధమయేలా చెప్పేవారు .ఆయన బ్రతికున్శంత వరకూ ఈ సినిమా ఎన్ని సార్లు రిలీజయితే అన్ని సార్లూ నన్ను తీసుకెళ్ళే వారు. ఆయన నాకు దూరమై 25 సంవత్సరాలు గడచి పోయాయి. ఇన్నాళ్ల కు మరలా ఈ యక్ష గానం చూడటం నాన్న గారి జ్ఞాపకాలు మరలా నన్ను పలకరించి కనులు చెమర్చేలా చేసాయి. యక్షగాన నృత్య రూపకం యూ ట్యూబు లో మరలా అందించిన ప్రభాకర్ గారికి అనేక క్రుతఙ్తతలు. MVDV.KUMARI.FROM VISAKHAPATNAM.
భువన ప్రభాకర్ గారు.. మీకు కృతజ్ఞతలు...నా వయసు. ఇపుడు 62..ఈ పాట నా చిన్నప్పుడు 77 లో వినే వాడిని.. తరువాత దాదాపు పాట కనుమరుగు అయిపోయింది...విచిత్రము ఏమిటి అంటే సినిమా వీడియో లో కూడా పాట లేదు...కానీ మీరు విధేయ తో పాట పెట్టారు...మధ్యలో కొంత భాగము లేదు..మన్మధ గానము, పూలల బాణ ప్రయోగము ..కానీ మిగతా గానము మొత్తం స్పష్టముగా ఉంచారు...వీడియో లేక, మాస్టారు పరమాచార్యులు వారి సన్నిధి లో గానము చెసిన వీడియో చూసి ఆనందించాను..ఈటువంటి పాటలు వెలకట్టలేని ఆస్తి...పదిలంగా ఉంచుకోవాలి
కూచిపూడి నాట్య మహోత్కృష్టతకు ఈ నృత్య గేయం ఒక నిదర్శనం. ఈ ప్రక్రియను స్వంతం చేసుకున్నందుకు యావత్తు తెలుగు జాతి గర్వించాలి. భువన ప్రసాద్ గారు చెప్పినట్లు, కోతలు లేకుండా, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన గిరిజాకల్యాణం నృత్య రూపకం పూర్తి పాఠం ఎక్కడ దొరుకుతుందో? - డా. గంధం సుబ్బారావు
Na age 68 chinnappudu no of times vinna pata. Adbhutam vela vela dhanyavadalu. Oka sari aa cinema poorthi nidivi chudalani vundi. Aa days chusina 50 to 70 age vallu chala adrustavantulu. 😊
అమ్మా మా చినప్పుడు సినిమా టెంట్ లో ఈ అపూర్వమైన సినిమాను కనీసం పది సార్లు పూర్తిగా చూసి ఉంటాను. దురదృష్టవశాత్తు ఎనభయిలలో వీడియో సీడీలు వచ్చాక వీడియో క్యాసెట్టులలో ఉండిన ఈ సినిమా పూర్తినిడివి అదృశ్యమయి గొప్ప పాటలూ(lalithabhaava nilayaa) నృత్యాలు కట్ చేయబడ్డాయి. (ఈ సినిమాలో సరోజా దేవి అమ్మ(varalakshmi) తనకు తలపెట్టిన పెళ్ళికి భయపడి ఇంటినుంచి పారిపోయి భాగవతుల రక్షణలో ఉంటున్నప్పటి పాట ఇది,)
ఈ పాట సాహిత్యం కోసం ఎన్నాళ్లబట్టి ఎదురు చూస్తున్నానో. ఇన్నాళ్లకు దొరికింది. ప్రభాకర్ గారికి ధన్యవాదములు. వీలుంటే భలే మంచి చౌక బేరం పాట సాహిత్యం అందించగలరు
Na vayasu 63 na chinnatanam lo berhampur (ganjam) lo unnappudu yee girija kalyanam natakam vesemu andulo na patra Rati devi.appidu na vayasu 10 years.chala dhanyavadalu.up load chesinanduku
1975 లో నా మిత్రుని ద్వారా పరిచయమైన ఈ అదభుత కళాకండాన్ని చూసి తరించాలని ఎన్నోరోజులనుండి కోరికవుండింది. వీడియో సిడీలు కొన్నా అందులో ఈ ఘట్టం కనిపించలేదు.కేవలం ఆడియో లో విన్నా కొన్ని సాహిత్య పదాలు అర్థంకాకపోయేవి.సాహిత్యంతోసహా ఈ కళాకండం వీడియోను అందించినందులకు నమస్సుమాంజలులు🙏👏
ధన్యవాదాలు మీకు ప్రభాకర్ భోనగిరి గారు. ఇంతటి అద్భుతమైన, అమూల్యమైన పాటని సంగీతం తో పాటు, సాహిత్యాన్ని కూడా అందించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కలం, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి బాణీ మరియు గంధర్వ గానం, సుశీలమ్మ, లీలమ్మ, ఇతర గాయనీ గాయకుల మధుర గాత్రాలు, వేదాంతం రాఘవయ్య గారి నృత్య దర్శకత్వం కలిసి ఈ నృత్య నాటకానికి అమరత్వం కలిగించాయి.
Adbhutaha. I used to hear this yakshgaanam regularly during my child hood. Ajaraamamaina paata. Hats off to shri Gantasala gaari, Shri Malladhi Ramakrishna Sastry Shatamaanam sahasra vandanaalu
Can’t thank you enough for refreshing our memories with this classic dance drama which was mercilessly deleted for reducing the running time of this lengthy big budget colossal colour film. High time Telugu movie producers join hands to restore this unique film along with Vasanthasena for posterity. They should learn a lesson or two from Kannada film industry to archive/ preserve vintage film
అనుకోకుండా దొరికింది ఈ link . చాలా thanks for the video . మల్లాది గారి సాహిత్యం మళ్ళీ మళ్ళీ చదవాలి, వినాలి అనిపిస్తుంది . కొన్ని చిన్న చిన్న corrections . 1.) at 6 min of the video , ఈసుని అని రాశారు . ఈసు అంటే ఈర్ష్య . అది ఈసు కాదు , ఈశుని అని ఉండాలి . ఈశుడు అంటే ఈశ్వరుడు అని . 2) 7. 08 దగ్గర చిలుక తత్తడి వౌత అని ఉంది అది చిలుక తత్తడి రౌత అని ఉండాలి . తత్తడి అంటే గుర్రం, రౌతు అంటే దాని యజమాని . చిలుక తత్తడి రౌతు అంటే చిలుక వాహనం యజమాని,మన్మధుడు , 3) అలాగే 7. 32 దగ్గర 'తేజో పని సరి ' అని ఉంది . అది తేజీ . తేజీ అంటే వాహనం , అంటే ఇక్కడ చిలుక అని . తత్తడి ,తేజీ , సింగిణి , లోలంబాలక వంటి అద్భుత మైన తెలుగు పదాలు మళ్ళీ ఒకసారి విన్నాము . చాలా సంతోషం .
@@prabhakarvithalsarma4304 పార్వతీ దేవి చెలులు ,మన్మథుని .. 'నీ చేత కాని పని మదన, అహంకరింతువా? హరుని జయింతువా ? చిలుక తత్తడి రౌతా! ఎందుకీ హుంకరింత ? వినక పోతివా, ఇంతటితో .. నీ విరిసశరముల పని, సింగిణి పని, తేజీ పని, చిగురుకి నీ పని సరి ' అని బెదిరిస్తున్నారు . అంటే పూల బాణాలు, సింగిణి (విల్లు), తేజీ (చిలుక ), ఆఖర్న మన్మధుని పని సరి ' అని అర్థం. లోలంబము అంటే తుమ్మెద . లోల అంటే అటు ఇటు కదిలే అని అర్థం . 'లోల లోల లోలంబాలక!' అంటే గాలికి కదిలే , తుమ్మెదల వంటి ముంగురులు కల దానా అని అర్థం. అలకలు అంటే ముంగురులు . లోలంబ+అలక =లోలంబాలక .
రహస్యం చిత్రములోని "గిరిజా కళ్యాణం " అనే యక్ష గానం అనే కూచిపూడి బాగవతులు ఆడే ప్రదర్శనం... ఆనాటికాలములో ప్రత్యేకప్రదర్శనలు ఎన్నో ఇలాటివి జనరంజకముగా ఆధరణాలలో ఉండేవి వీటిని పోషించే దాతలు ముందుకువచ్చి వాళ్ళ వాళ్ళ వూళ్ళల్లో ఆడించేవారు.. ఇది సినిమా లో ఉద్ధండ నాట్య కళాకారులు, గాయకులు, సంగీతదర్శకత్వము లో చిత్రీకరించారు...
నా వయసు 74 లలితశివజ్యోతి వారి రహస్యం సినిమాలోనిది మల్లాదివారి రచన గిరిజకళ్యాణం సూత్రాధారి మరియు డైరెక్టర్ గా వేదాంతం రాఘవయ్య గారు గ్రామఫోన్ రికార్డు నాదగ్గర ఎప్పటికి ఉంది కళాఖండం.
చిన్నప్పుడు ఈ పాట రేడియో లో వినేవాడిని. దాదాపు గా కంఠతా వచ్చు. కానీ సాహిత్యం చూస్తే అర్ధమయింది నేను గుర్తుంచుకున్నవి చాలా తప్పులు అని. చాలా ప్రయత్నించినా, వీడియో చూసే అవకాశం రాలేదు. చాలా చాలా చాలా ధన్యవాదాలు మహాశయా సాహిత్యం చదివితే చాలా కొత్త పదాలు తెలిసాయి. ముఖ్యంగా చిలుక తత్తడిరౌత లాంటివి. వాటి అర్ధాలు తెలుసుకొని చాలా ఆనందం పొందాను. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి పాదాభివందనాలు.
ఈ పాట కోసం ఎంతో ప్రయత్నించాం పూర్తీ పాట దొరక లేదు video ఐతే ఇదే ఫస్ట్ చూస్తున్నా సిడీ లలో legthy గా ఉందని కట్ చేశారు thank you so much prabhaakar గారూ 😊😊
At the begining, the main narator is Vedantam Raghavayya garu himself. At the end the singer ho sung the " Jaya mangalam " is Shri Mallik . Kandula mallikarjuna rao is a AIR artist used present Bhakthi Ranjani programmes in the morning times. Aarani Apparao Hyderabad
Chinnappudu ee pata Radio lo eppudu vasthunda ani eduru chuse vallam. Radio la kala Chelli poyaka ilanti patala ki moham vachipoyam. Thanku very much 🙏
గిరిజకళ్యాణం యాక్షగానం అపూర్వం. అసలు రహస్యం సినిమాలో అన్నిపాటలు, పద్యాలు అన్ని ఆణిముత్యాలె. ఘంటసాల సంగీతం లో అజరామరమైన చిత్రం. దురదృష్టం కొద్దీ ఆరోజుల్లో ఈ సినిమా ఆడలేదు.ఇప్పుడు పూర్తి సినిమా దొరకడం లేదు. కటింగ్ పోగా 2 గంటల సినిమా మాత్రమే దొరుకుతోంది.
Rahasyam picture fail iendi kani,Girija kalyanam chala famous inadi,.Many Thanks for updation. Ee song Sri G V Rao garu Shrugari Peetadhi pati gari daggara ganam chasenaru .
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వ్రాసిన సినీ గీతాలు కేవలం 200 మాత్రమే. అయితే ఒక్కోక్కటి ఒక Master Piece. జీవితంలో మరచిపోలేని గీతాలు. అందులో ఇది ఒక master piece.
Heard this Kuchipudi Dance Drama after many many years...A great Nostalgia...My saashtanga pranaamams to All the Great Artistes who made this possible.
My favourite dance-drama. Was searching the net for a long time for this. Lalitabhava nilaya song kuda upload cheyandi please. Prabhakar gariki 🙏🙏🙏🙏. Sorry Telugu lo type cheyatam antha baaga raadu. So using English.
Thank you for a wonderful upload. Especially with the Telugu subtitles. May I suggest ?- ఈసుని కాదు...ఈసు means jealousy. ఈశుని ? In some words, the elongated vowel is shown at the end of the words instead of the short vowel forms.
ఈ క్లిప్ లో కూడా కొంత భాగం కట్ అయిపోవడం బాధాకరమైనా, ఎంతో కొంత లభ్యం అయ్యింది సంతోషం. కూచిపూడి యక్షగానం ఎంతో బాగుంది. ఈ అరుదైన గిరిజా కల్యాణం యక్ష గాన నాటికను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏
కూచిపూడిలో నిష్ణాతులు యూట్యూబులో తయారు చేసి పెడుతు వుండాలి లక్షలమంది నిబి డాశ్చర్యంతో చూస్తారు. యింత అద్భుత సాహిత్యంని తెలుగు కళారంగం ఎలా మరిచ్పోయిందొనని.
లవ కుశ కు ఏ మాత్రం తీసిపోని సినిమా"రహస్యం". సంగీత,సాహిత్యాలు,సంభాషణలు చాలా ఉత్తమంగా ఉన్నాయి. గిరిజాకళ్యా ణ ము లాంటి 4EP గ్రాం ఫోన్ రికార్డ్స్ పాట ఇప్పటివరకు మరొకసారి రాలేదు. శ్రీయుతులు మల్లాది,సదాశివ బ్రహ్మం,దర్శకులు వేదాంతం రాఘవయ్య,సంగీత దర్శకులు ఘంటసాల,నిర్మాత శంకర రెడ్డి అభినందనీయులు. ANR,SVR,కాంతారావు,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణకుమారి,నాగయ్య,Ch.నారాయణరావు,రాజనాల,రేలంగి,గిరిజ,G.వరలక్ష్మి అందరూ అద్భుతం గా నటించారు. ఒక సినిమా ఆర్ధికం గా పరాజయమవడానికి అనేక కారణాలు,పరిస్థితులు ఉంటాయి. అంతమాత్రాన అది చెడ్డ సినిమా కాదు . తరువాత కాలం లో సంవత్సరం ఆడిన సినిమాలు వచ్చాయి. అసలు వాటిలో ఏముందని అంత విజయం సాధించాయి?!
Kuchipudi vari USHAPRINYAM KUDA Famous Nitya rupakam if possible pl upload once,now I am 74 years,I had seen it long long back in Nuzvidu ZP High ground in the year 1968-70.
Thank you for uploading this. The mastery of Ghantasala garu in composition is so well shown in this, his choice of different ragas in composing this YakshaGana is awesome.
The ragas were also fixed by sri malladi ramakrishna sastri. If i remember correctly,this was first published in Jyoti monthly in August 1968. Where the entire issue is dedicated to Krishna.
Different times different tastes. This song was deleted when this film was released. Even in ETv print this song is not available. Sakuntala drama is also not available in Mahakavi kalidas print.plese try to research for that drama
Many ignore the fact that it was the brainchild of the great Vedantam Ragahviaha garu who was also an choreographer and exponent in Koochipudi dance. Great artistic soul actress Shubha s father
ఈ యక్షగానం ఒక అపురూపమైన కళానిధి.
రేపటి తరాలకు అందించటానికి తోడ్పడిన మీకు (ఇంతకు ముందు ఒకరు రాసినట్లుగా) ఎంత కృతజ్ఞతలు తెల్పినా తక్కువే.
శ్రీ ప్రభాకర్ గారు మీకు కోట్ల కృతజ్ఞతలు. పూర్తిగా కను మరుగైపోయిన ఈ అద్భుత కళాఖండం ఈతరం వారికి పరిపూర్ణమైన రూపం లో అందించి, సాహిత్యం తో సహా, అందించి ఎనలేని సేవ చేశారు.
ఇదే వేదికలో ఉన్న ఈ సినిమా లో దీన్ని పూర్తిగా తొలగించి అత్యంత అన్యాయం చేశారని బాధ పడుతుండేవాన్ని.
ఆ లోటును మీరు తీర్చి భావి తరాల సంగీత ప్రియులకు గొప్ప కానుక అందించారు. 👏👏👏
చిన్నప్పుడు ఈ సినిమా చూశాను" రహస్యం".. అక్కినేని నాగేశ్వరావు గారు కత్తి పొట్ట లేదని అన్నారు కత్తి కొట్టటానికి అనే సినిమా తీశారు ఏమన్నా అనిపించింది అప్పుడు.. సినిమా సూపర్ ఉన్నది రహస్యం పెద్దది డబల్ రీల్... ఇప్పుడు అన్ని గంటలు హాల్లో కూర్చుని చూడలేము కదా!!!!.. మొత్తానికి మాస్టర్ పీస్ ఈ సాంగ్... కూచిపూడి డాన్స్.. యక్షగానం...(గిరిజా కళ్యాణం).
కృతజ్ఞతలు

ఈ పాట నేను చిన్నప్పుడు భక్తిరంజని లో విన్న ట్టు గుర్తు. అధ్భుతమైన సాహిత్యం. ఇందులో మన్మథునికి ఉన్న పర్యాయపదాలు చాలా చక్కగా ఉపయోగించారు.
నేను చిన్నప్పుడు మా ఇంటి టేప్ రికార్డర్ లో అనేక మార్లు విన్నాను, ఈ గానం కోసం అనేక రోజులు గా వెతుకు తున్నాను, ఈరోజు చూశా చాలా ఆనందించాను. ఆ మహానుభావులకు శతకోటి వందనాలు
పరమాద్భుతమైనటువంటి యక్షగానం దీనిని మనకు అందించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఘంటసాల గారు వేదాంతం రాఘవయ్య గారు తదితర మహానుభావులు అందరూ కూడా ప్రాతఃస్మరణీయులు ఇందులో గానం చేసినటువంటి వారందరికీ నమో వాక్కులు. ఇలాంటివన్నీ ఈ కాలంలో మరుగున పడిపోయాయి.
ఏ సాంకేతిక పరిజ్ఞానం లేని ఆరోజుల్లో ఎంత చక్కటి చిత్రీకరణ... ఆ మహానుభావులందరికి వందనాలు.... ఇంతటి అద్భుతమైన పాటను చూడానికి అవకాశం కల్పించినవారికి హృదయపూర్వక ధన్యవాదాలు...
నిజంగా ఇది తెలుగు వారి ఆస్తి.
చిన్నప్పటి నుంచి వింటున్న ఎంతో ఇష్టమైన యక్షగానం మళ్ళీ విన్నాను, విన్నప్పుడల్లా చాలా సంతోషంగా వుంటుంది,ome నమఃశివాయ
అద్భుతమైన ఈ చిత్రం లోని గిరిజా కల్యాణం ఘట్టాన్ని అందించారు,అలాగే ఈ చిత్రం లోని "ఏవో కనులు కరుణించినవి",లలిత భావనిలయ,గీతాలు కూడా వెలుగుకు తెస్తే బావుంటుంది,ఇంత మంచి నాటి గీతాన్ని వెలుగులోకి తెచ్చారు కృతజ్ఞతలు
నిజానికి ఇది ఓ అద్భుతమైన సేకరణ. ఈలాంటవి దాదాపుగా కనుమరుగైనవి అనుకుంటున్న సందర్భంలో ఇలా అందరికీ అందుబాటులో కి తీసుకుని వచ్చినందుకు బహుథా అభినందనీయులు.
అద్భుతం, చాలా కాలం తరువాత విన్నాను 🙏
అద్బుతం! ఈ నృత్య నాటికను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు!
ఎన్నాళ్ల నుంచో వినాలని ఎదురుచూస్తున్నది ఈరోజు విన్నాను. చాలా కృతజ్ఞతలు
మల్లాది వారు వేదాంతం వారు ఘంటసాల మాస్టారు తక్కిన సహ గాయనీ గాయకులు ఈ పాటకు అజరామరమైన కీర్తిని అందించారు. ఈ పాట సాహిత్యాన్ని కూడా వరుసగా మాకు అందించిన మీకు నా కృతజ్ఞతలు.
ఈ సినిమా మా నాన్న గారు అమ్మ గారితో విజయవాడ జైహింద్ టాకీస్ లో నాకు 9 సంవత్సరాల వయసు లో చూసాను. అంత చిన్న తనంలోనే ఈ సినిమా అందులోని పాటలూ కధనం నాకెంతో నచ్చాయి. నా మనసులో ఈ అధ్భుతమైన చిత్రరాజం ఓ గొప్ప తీపి గురుతుగా మిగిలి పోయింది.
నాన్నగారు ప్రతీ సన్నివేసాన్ని నాకు అర్ధమయేలా చెప్పేవారు .ఆయన బ్రతికున్శంత వరకూ ఈ సినిమా ఎన్ని సార్లు రిలీజయితే అన్ని సార్లూ నన్ను తీసుకెళ్ళే వారు.
ఆయన నాకు దూరమై 25 సంవత్సరాలు గడచి పోయాయి. ఇన్నాళ్ల కు మరలా ఈ యక్ష గానం చూడటం నాన్న గారి జ్ఞాపకాలు మరలా నన్ను పలకరించి కనులు చెమర్చేలా చేసాయి.
యక్షగాన నృత్య రూపకం యూ ట్యూబు లో మరలా అందించిన ప్రభాకర్ గారికి అనేక క్రుతఙ్తతలు.
MVDV.KUMARI.FROM VISAKHAPATNAM.
Marugupadina yakshagananni upload chesinanduku Dhanyavaadamulu
🎉🎉🎉
శివుడి గా కోరాడ నరశింహారావు
మన్మథుడిగా వేదాంతం సత్యనారాయణ శర్మ గారి అభినయం
కొత్త విషయం తెలుసుకున్నాను . ధన్యోస్మి
భువన ప్రభాకర్ గారు.. మీకు కృతజ్ఞతలు...నా వయసు. ఇపుడు 62..ఈ పాట నా చిన్నప్పుడు 77 లో వినే వాడిని.. తరువాత దాదాపు పాట కనుమరుగు అయిపోయింది...విచిత్రము ఏమిటి అంటే సినిమా వీడియో లో కూడా పాట లేదు...కానీ మీరు విధేయ తో పాట పెట్టారు...మధ్యలో కొంత భాగము లేదు..మన్మధ గానము, పూలల బాణ ప్రయోగము ..కానీ మిగతా గానము మొత్తం స్పష్టముగా ఉంచారు...వీడియో లేక, మాస్టారు పరమాచార్యులు వారి సన్నిధి లో గానము చెసిన వీడియో చూసి ఆనందించాను..ఈటువంటి పాటలు వెలకట్టలేని ఆస్తి...పదిలంగా ఉంచుకోవాలి
ధన్యవాదములు సర్
ప్రభాకర్ మీరు ఈ పాట వినేది 67 77 లో కాదు.
ఈ రోజుల్లో పాడుతా తీయగా స్పూర్తితో పిల్లలు ఇలాంటి పాటలమీద శ్రద్ధ పెంచుకుంటున్నారు . ఓం శ్రీమాత్రేనమ:
కూచిపూడి నాట్య మహోత్కృష్టతకు ఈ నృత్య గేయం ఒక నిదర్శనం. ఈ ప్రక్రియను స్వంతం చేసుకున్నందుకు యావత్తు తెలుగు జాతి గర్వించాలి. భువన ప్రసాద్ గారు చెప్పినట్లు, కోతలు లేకుండా, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించిన గిరిజాకల్యాణం నృత్య రూపకం పూర్తి పాఠం ఎక్కడ దొరుకుతుందో?
- డా. గంధం సుబ్బారావు
అక్షరాల నిజం 😊
Na age 68 chinnappudu no of times vinna pata. Adbhutam vela vela dhanyavadalu. Oka sari aa cinema poorthi nidivi chudalani vundi. Aa days chusina 50 to 70 age vallu chala adrustavantulu. 😊
అమ్మా మా చినప్పుడు సినిమా టెంట్ లో ఈ అపూర్వమైన సినిమాను కనీసం పది సార్లు పూర్తిగా చూసి ఉంటాను. దురదృష్టవశాత్తు ఎనభయిలలో వీడియో సీడీలు వచ్చాక వీడియో క్యాసెట్టులలో ఉండిన ఈ సినిమా పూర్తినిడివి అదృశ్యమయి గొప్ప పాటలూ(lalithabhaava nilayaa) నృత్యాలు కట్ చేయబడ్డాయి. (ఈ సినిమాలో సరోజా దేవి అమ్మ(varalakshmi) తనకు తలపెట్టిన పెళ్ళికి భయపడి ఇంటినుంచి పారిపోయి భాగవతుల రక్షణలో ఉంటున్నప్పటి పాట ఇది,)
అత్యద్భుతమైన ప్రదర్శన మనోరంజకంగా మరపురాని ద్రృశ్యం
ఈ పాట సాహిత్యం కోసం ఎన్నాళ్లబట్టి ఎదురు చూస్తున్నానో. ఇన్నాళ్లకు దొరికింది. ప్రభాకర్ గారికి ధన్యవాదములు. వీలుంటే భలే మంచి చౌక బేరం పాట సాహిత్యం అందించగలరు
Wah...what a treasure!.... చిన్నప్పుడు విన్నది.... మళ్లీ ఇప్పుడు వింటున్నా....ఘంటసాల వారి సంగీతం, గానం .....సుశీల గారితో... 🎶🎶🙏🙏🙏
నిజంగా సినిమాలో పెట్టని ఈ పాట మాకందించారు శతకోటి నమస్సులు 🙏🙏🙏🌹🌹🙏🙏
నా చిన్నతనం లో అల్ ఇండియా రేడియో పుష్పాంజలి ఉదయం 7.45 to 8 వరకు వచ్చే కార్యక్రమం లో ఈ పాట వినే వాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నాం. చాలా చాలా ధన్యవాదములు.
Na vayasu 63 na chinnatanam lo berhampur (ganjam) lo unnappudu yee girija kalyanam natakam vesemu andulo na patra Rati devi.appidu na vayasu 10 years.chala dhanyavadalu.up load chesinanduku
వేదాంతం రాఘవయ్య గారు, గిరిజా కళ్యాణం సూత్రధారి పాత్రధారి
నాన్నగారు రేడియో లో వింటూంటే మేము వినేవాళ్ళం ఈ yassha gaànannischool లో వేయిస్తే పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు
1975 లో నా మిత్రుని ద్వారా పరిచయమైన ఈ అదభుత కళాకండాన్ని చూసి తరించాలని ఎన్నోరోజులనుండి కోరికవుండింది. వీడియో సిడీలు కొన్నా అందులో ఈ ఘట్టం కనిపించలేదు.కేవలం ఆడియో లో విన్నా కొన్ని సాహిత్య పదాలు అర్థంకాకపోయేవి.సాహిత్యంతోసహా ఈ కళాకండం వీడియోను అందించినందులకు నమస్సుమాంజలులు🙏👏
Chala rojulaninchi e pata kosam. Yeduruchusthunnamu, radiolo venr varamy, entha manchi pata video chesina meku dhanyavadhamulu.
లిరిక్స్ తో ఇచ్చినందుకు చాలా thanks. ఈ యక్ష గానం నాకు చాలా ఇష్టం.
ఆకాశవాణి రేడియో పుష్పాంజలి లో వినేవాళ్ళం. సినిమా లో చూస్తే లేదు. మీరు ఇలా YT ద్వారా అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏
ధన్యవాదాలు మీకు ప్రభాకర్ భోనగిరి గారు. ఇంతటి అద్భుతమైన, అమూల్యమైన పాటని సంగీతం తో పాటు, సాహిత్యాన్ని కూడా అందించినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కలం, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి బాణీ మరియు గంధర్వ గానం, సుశీలమ్మ, లీలమ్మ, ఇతర గాయనీ గాయకుల మధుర గాత్రాలు, వేదాంతం రాఘవయ్య గారి నృత్య దర్శకత్వం కలిసి ఈ నృత్య నాటకానికి అమరత్వం కలిగించాయి.
ధన్యవాదములు
ప్రభాకర్ గారూ! అమూల్యమైన గానామృతాన్ని అందించిన మీకు వేనవేల కృతజ్ఞతలు.
Dhanyavadulu Prabhakar garu,Suresh kumar from Bhimavaram.
Adbhutaha. I used to hear this yakshgaanam regularly during my child hood. Ajaraamamaina paata. Hats off to shri Gantasala gaari, Shri Malladhi Ramakrishna Sastry Shatamaanam sahasra vandanaalu
Can’t thank you enough for refreshing our memories with this classic dance drama which was mercilessly deleted for reducing the running time of this lengthy big budget colossal colour film. High time Telugu movie producers join hands to restore this unique film along with Vasanthasena for posterity. They should learn a lesson or two from Kannada film industry to archive/ preserve vintage film
రేడియో లో ఈపాట వినడమే కానీ ఇంత వరకు చూడలేదు...సాహిత్యం తో బాటు అందించిన మీకు నమస్సులు
చాలా సంతోషం మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
అనుకోకుండా దొరికింది ఈ link . చాలా thanks for the video . మల్లాది గారి సాహిత్యం మళ్ళీ మళ్ళీ చదవాలి, వినాలి అనిపిస్తుంది . కొన్ని చిన్న చిన్న corrections . 1.) at 6 min of the video , ఈసుని అని రాశారు . ఈసు అంటే ఈర్ష్య . అది ఈసు కాదు , ఈశుని అని ఉండాలి . ఈశుడు అంటే ఈశ్వరుడు అని . 2) 7. 08 దగ్గర చిలుక తత్తడి వౌత అని ఉంది అది చిలుక తత్తడి రౌత అని ఉండాలి . తత్తడి అంటే గుర్రం, రౌతు అంటే దాని యజమాని . చిలుక తత్తడి రౌతు అంటే చిలుక వాహనం యజమాని,మన్మధుడు , 3) అలాగే 7. 32 దగ్గర 'తేజో పని సరి ' అని ఉంది . అది తేజీ . తేజీ అంటే వాహనం , అంటే ఇక్కడ చిలుక అని . తత్తడి ,తేజీ , సింగిణి , లోలంబాలక వంటి అద్భుత మైన తెలుగు పదాలు మళ్ళీ ఒకసారి విన్నాము . చాలా సంతోషం .
చక్కటి వివరణ..నమస్సులు సుకన్య గారు
"singini" "lolam" "lolambalaka" anagaa ardham dayachesi thelupagalaru
@@prabhakarvithalsarma4304 పార్వతీ దేవి చెలులు ,మన్మథుని .. 'నీ చేత కాని పని మదన, అహంకరింతువా? హరుని జయింతువా ? చిలుక తత్తడి రౌతా! ఎందుకీ హుంకరింత ? వినక పోతివా, ఇంతటితో .. నీ విరిసశరముల పని, సింగిణి పని, తేజీ పని, చిగురుకి నీ పని సరి ' అని బెదిరిస్తున్నారు . అంటే పూల బాణాలు, సింగిణి (విల్లు), తేజీ (చిలుక ), ఆఖర్న మన్మధుని పని సరి ' అని అర్థం.
లోలంబము అంటే తుమ్మెద . లోల అంటే అటు ఇటు కదిలే అని అర్థం . 'లోల లోల లోలంబాలక!' అంటే గాలికి కదిలే , తుమ్మెదల వంటి ముంగురులు కల దానా అని అర్థం. అలకలు అంటే ముంగురులు . లోలంబ+అలక =లోలంబాలక .
No words to express in any language what a great Lyric of Sri Malladi's and an exlent composition of Ghantasala the grate.
చాలా ధన్యవాదములు అండీ. మీరు సూచించిన కరెక్షన్లు సరిచేయగలను. మీ సూచనకు మరొక్కసారి ధన్యవాదములు
ప్రభాకర్ గారికి ధన్యవాదాలు...
రహస్యం చిత్రములోని "గిరిజా కళ్యాణం " అనే యక్ష గానం అనే కూచిపూడి బాగవతులు ఆడే ప్రదర్శనం... ఆనాటికాలములో ప్రత్యేకప్రదర్శనలు ఎన్నో ఇలాటివి జనరంజకముగా ఆధరణాలలో ఉండేవి వీటిని పోషించే దాతలు ముందుకువచ్చి వాళ్ళ వాళ్ళ వూళ్ళల్లో ఆడించేవారు.. ఇది సినిమా లో ఉద్ధండ నాట్య కళాకారులు, గాయకులు, సంగీతదర్శకత్వము లో చిత్రీకరించారు...
సవరణ :- కూచిపూడి కాదు, అక్కడ ఉన్నది భరత నాట్యం, భామాకలాపం. యక్షగానం కూచనపూడి లో.
ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటే సరిపోతుంది. అద్భుత మంటే చాలని మాట. గుండెకు హత్తుకునే రచన సంగీతం..
నా వయసు 74 లలితశివజ్యోతి వారి రహస్యం సినిమాలోనిది మల్లాదివారి రచన గిరిజకళ్యాణం సూత్రాధారి మరియు డైరెక్టర్ గా వేదాంతం రాఘవయ్య గారు గ్రామఫోన్ రికార్డు నాదగ్గర ఎప్పటికి ఉంది కళాఖండం.
ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం 👏👌👍 యూట్యూబ్లో ఈ మూవీ చూస్తే, ఈ సాంగ్ లేపేసారు 😢
Adbhuthamyna kuchipudi. Bhagavathula vari girijA kalyanam .chala bagundi
చిన్నప్పుడు ఈ పాట రేడియో లో వినేవాడిని. దాదాపు గా కంఠతా వచ్చు. కానీ సాహిత్యం చూస్తే అర్ధమయింది నేను గుర్తుంచుకున్నవి చాలా తప్పులు అని. చాలా ప్రయత్నించినా, వీడియో చూసే అవకాశం రాలేదు. చాలా చాలా చాలా ధన్యవాదాలు మహాశయా
సాహిత్యం చదివితే చాలా కొత్త పదాలు తెలిసాయి. ముఖ్యంగా చిలుక తత్తడిరౌత లాంటివి. వాటి అర్ధాలు తెలుసుకొని చాలా ఆనందం పొందాను. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారికి పాదాభివందనాలు.
Yes this is rare video I am waiting this in my childhood I saw this movie very richly produced by Lavakusa producer.
ఈ పాట కోసం ఎంతో ప్రయత్నించాం పూర్తీ పాట దొరక లేదు video ఐతే ఇదే ఫస్ట్ చూస్తున్నా సిడీ లలో legthy గా ఉందని కట్ చేశారు thank you so much prabhaakar గారూ 😊😊
At the begining, the main narator is Vedantam Raghavayya garu himself. At the end the singer ho sung the " Jaya mangalam " is Shri Mallik . Kandula mallikarjuna rao is a AIR artist used present Bhakthi Ranjani programmes in the morning times. Aarani Apparao Hyderabad
For the sake of this video I purchased Rahasyam DVD, surprisingly this is not part of the movie. Thankyou very much for sharing the video.
గిరిజ కళ్యాణం అదు భూతు ము గా చిత్రికరించి న వేదతం రఘువ్య గారికి శిరస్సు తొ పాదాభివందనం చేస్తున్నాను.
Thankyou sir uploading this wonderful song.Proud to tell you that weperformed this in our college day celebrations.
Nice to hear that you had performed it. Great
Yenni samvastaralu nundi yeduruchustunnanu deeni kosam. So thank ful to you.
Great collection sir
అందరికి వందనాలు 🙏🙏
Chinnappudu ee pata Radio lo eppudu vasthunda ani eduru chuse vallam. Radio la kala Chelli poyaka ilanti patala ki moham vachipoyam. Thanku very much 🙏
గిరిజకళ్యాణం యాక్షగానం అపూర్వం. అసలు రహస్యం సినిమాలో అన్నిపాటలు, పద్యాలు అన్ని ఆణిముత్యాలె. ఘంటసాల సంగీతం లో అజరామరమైన చిత్రం. దురదృష్టం కొద్దీ ఆరోజుల్లో ఈ సినిమా ఆడలేదు.ఇప్పుడు పూర్తి సినిమా దొరకడం లేదు. కటింగ్ పోగా 2 గంటల సినిమా మాత్రమే దొరుకుతోంది.
Mukhya maina karanam, ANR katti pattukunnadu. Audience ki nacha ledu
Thanks for uploading the eternal kuchipudi yaksha ganam 🙏🙏🙏
Great. God bless the person who took pains to upload this.
Rahasyam picture fail iendi kani,Girija kalyanam chala famous inadi,.Many Thanks for updation. Ee song Sri G V Rao garu Shrugari Peetadhi pati gari daggara ganam chasenaru .
ఎక్సలెంట్..... గ్రేట్.... శివ... కళ్యాణమ్
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వ్రాసిన సినీ గీతాలు కేవలం 200 మాత్రమే. అయితే ఒక్కోక్కటి ఒక Master Piece. జీవితంలో మరచిపోలేని గీతాలు. అందులో ఇది ఒక master piece.
Nostolgic yaksha gaanam🎉🎉❤
మా చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్ళం 👌👌
Heard this Kuchipudi Dance Drama after many many years...A great Nostalgia...My saashtanga pranaamams to All the Great Artistes who made this possible.
Kuchipudi dance is different ; that is Bhama kalapam. This is Yaksha Ganam. More popularised by Karnataka artistes.
ధన్యవాదాలు సర్. ఇంత చక్కని వీడియో ఇచ్చినందుకు! 👏
My favourite dance-drama. Was searching the net for a long time for this. Lalitabhava nilaya song kuda upload cheyandi please. Prabhakar gariki 🙏🙏🙏🙏. Sorry Telugu lo type cheyatam antha baaga raadu. So using English.
Thank you for a wonderful upload. Especially with the Telugu subtitles.
May I suggest ?- ఈసుని కాదు...ఈసు means jealousy.
ఈశుని ?
In some words, the elongated vowel is shown at the end of the words instead of the short vowel forms.
Great composition by Ghantasala garu
ఈ క్లిప్ లో కూడా కొంత భాగం కట్ అయిపోవడం బాధాకరమైనా, ఎంతో కొంత లభ్యం అయ్యింది సంతోషం. కూచిపూడి యక్షగానం ఎంతో బాగుంది. ఈ అరుదైన గిరిజా కల్యాణం యక్ష గాన నాటికను మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు అండి 🙏
Nice job Prabhakar gaaru...really goose bumps song
Thank you
Dsdsapu enimodo class chadivinsppudu vinnaanu. Ippudi choostunnaanu. Daara roju choodatam naa mahadbhagyam. Rschyithaku.Shashtrigsriki Ghsntsala gaariki padaabivandanamulu.
adaabivsnfsnamulu.
Meeku satakoti Padabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Adbhutham
HATTS OFF MALLADI RAMA KRISHNA SASTRY GAARU
Hats off Mallaadi garu & Ghantasala garu
Prabhakar garu, no words to express my thanks
Tq prabhaker garki🙏🙏🙏
ఒకే రికార్డుగా అందించిన ప్రభాకర్ గారికీ 🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉emi eee patha vipuliekarana.
గిరిజా కళ్యాణం నృత్యాభిషేకం 🎉💐🙏
కూచిపూడిలో నిష్ణాతులు యూట్యూబులో తయారు చేసి పెడుతు వుండాలి లక్షలమంది నిబి డాశ్చర్యంతో చూస్తారు. యింత అద్భుత సాహిత్యంని తెలుగు కళారంగం ఎలా మరిచ్పోయిందొనని.
అద్భుతం .
లవ కుశ కు ఏ మాత్రం తీసిపోని సినిమా"రహస్యం".
సంగీత,సాహిత్యాలు,సంభాషణలు చాలా ఉత్తమంగా ఉన్నాయి.
గిరిజాకళ్యా ణ ము లాంటి 4EP గ్రాం ఫోన్ రికార్డ్స్ పాట ఇప్పటివరకు మరొకసారి రాలేదు.
శ్రీయుతులు మల్లాది,సదాశివ బ్రహ్మం,దర్శకులు వేదాంతం రాఘవయ్య,సంగీత దర్శకులు ఘంటసాల,నిర్మాత శంకర రెడ్డి అభినందనీయులు.
ANR,SVR,కాంతారావు,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణకుమారి,నాగయ్య,Ch.నారాయణరావు,రాజనాల,రేలంగి,గిరిజ,G.వరలక్ష్మి అందరూ అద్భుతం గా నటించారు.
ఒక సినిమా ఆర్ధికం గా పరాజయమవడానికి అనేక కారణాలు,పరిస్థితులు ఉంటాయి.
అంతమాత్రాన అది చెడ్డ సినిమా కాదు .
తరువాత కాలం లో సంవత్సరం ఆడిన సినిమాలు వచ్చాయి.
అసలు వాటిలో ఏముందని అంత విజయం సాధించాయి?!
మల్లీశ్వరి,బంగారు పాప ఉత్తమ అభిరుచి కలిగిన చిత్రాలుగా ప్రశంశలు పొందాయి,కానీ ఆర్ధికం గా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించలేదు.
Kuchipudi vari USHAPRINYAM KUDA Famous Nitya rupakam if possible pl upload once,now I am 74 years,I had seen it long long back in Nuzvidu ZP High ground in the year 1968-70.
Thank you for uploading this. The mastery of Ghantasala garu in composition is so well shown in this, his choice of different ragas in composing this YakshaGana is awesome.
The ragas were also fixed by sri malladi ramakrishna sastri. If i remember correctly,this was first published in Jyoti monthly in August 1968. Where the entire issue is dedicated to Krishna.
Great, divine song,
Ee movie lone Lalita Bhaava nilaya full song unte pettandi plzz
నేను ఎంత అదృష్టం చెసుకున్నానో
రమణా రెడ్డి పాత్రకు ఘంటసాల వారు పాడిన తత్వాలు కూడా కనిపించకుండా పోయినాయి. మన దురదృష్టం.
Very nice memory
రసావతారు సరైందింకావచ్చు.
రస అవతారు.
రశావతారు కాదేమో
చాలా మంచి ప్రయత్నం
Greatest film in Telugu film industry after Lavakusa..
Different times different tastes. This song was deleted when this film was released. Even in ETv print this song is not available. Sakuntala drama is also not available in Mahakavi kalidas print.plese try to research for that drama
Good presentation
ప్రభాకర్ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manasuku hayi ichhe ilati ptalu ichina varki 🙏🙏🙏
Adbhutam
In our teenage we performed this dance near our temple Ramanavami celebrations I was Parvati Devi
అధ్బుతం అయిన పాట....
అధ్బుతం అయిన అభినయం.
Thank you sir . Next Lalita Bhava nilaya song pettandi( with lyrics).
తప్పకుండా అండి
Many ignore the fact that it was the brainchild of the great Vedantam Ragahviaha garu who was also an choreographer and exponent in Koochipudi dance. Great artistic soul actress Shubha s father
It's really excellent.
Maa childhood lo radio lo pushpanjali programme lo slngs vinevallam 1970 llo
Adbhutha srushti of Vedantam Raghavaiah garu