Padutha Theeyaga on 22nd October 2012 Part 3

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2012
  • Padutha Theeyaga on 22nd October 2012 Part 3
  • Розваги

КОМЕНТАРІ • 172

  • @chandrasekharpinnamraju3529
    @chandrasekharpinnamraju3529 Рік тому +49

    సామవేదం గారి పలుకులే ఒక మహా అద్భుతం వారి విశ్లేషణ నా మనసుకు హత్తుకుంది ఇలాంటివారు ఉండబట్టే హిందుత్వం ఇంకా నిలిచి ఉంది గురువుగారికి శతకోటి దండాలు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 роки тому +82

    షణ్ముఖ శర్మ గారి ముఖము లో వెలుగు, తేజస్సు, బ్రహ్మ గారి వెలుగు వలె తేజరిల్లుతోంది.
    🙏🙏🙏🙏

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 роки тому +75

    సరస్వతి రాగం:
    లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
    లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
    విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
    లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
    విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
    మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
    మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
    సుమరదన విధువదన.. దేవి
    సుమరదన విధువదన.. దేవి
    అంబరాంతరంగ శారదా స్వరూపిని
    చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
    అంబరాంతరంగ శారదా స్వరూపిని
    చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబిక
    శ్రీ రాగం:
    చరణం 1:
    శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని
    శ్రీదేవి కైవల్య చింతామణి… శ్రీరాగ మోదిని చిద్రూపిని
    బింబాధరా.. రవిబింబాంతరా..
    బింబాధరా.. రవిబింబాంతరా..
    రాజీవ రాజీవిలోలా… రాజీవ రాజీవిలోలా
    శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని….
    శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..
    శ్రీరాజరాజేశ్వరీ…
    లలిత రాగం:
    చరణం 2:
    నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
    నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
    ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
    ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
    అరుణవసన.. అమలహసనా
    అరుణవసన.. అమలహసనా
    మాడినీ.. మనోన్మణి
    నాదబిందు కళాధరీ బ్రామరీ…
    నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరి
    నాదబిందు కళాధరీ బ్రామరీ… పరమేశ్వరీ

  • @santhisree4832
    @santhisree4832 Рік тому +7

    No words to praise you !! బంగారు తల్లి!!ఆ జగన్మాత అనుగ్రహం నీకు వుంది!!

  • @uday6034
    @uday6034 2 роки тому +26

    మీరు చెప్పిన అర్థం వింటూ ఉంటే నాకు తెలుగు భాష మీద ఎక్కువ ప్రేమ కలుగుతుంది అందులో భారత దేశంలో పుట్టినందుకు ఇంకా గర్వంగా ఉంది గురువుగారు

  • @samudralaramulu3238
    @samudralaramulu3238 4 роки тому +118

    సామవేదం షణ్ముఖశర్మ గారి విశ్లేషణ చాలా చాలా అధ్బుతం, మరోసారి వారిని పాడుతాతీయగా వేదిక పై చూడాలని కోరిక,,, సముద్రాల రాములు

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 4 роки тому +41

    ఎంతో రమణీయంగా.. అద్భుతంగా ఉంది.... పాట..
    గురువుగారు విశ్లేషణ అద్భుతం...

  • @dogipartinagamalleswararao124
    @dogipartinagamalleswararao124 4 роки тому +101

    శ్రీ సామవేదం గారి విశ్లేషణ అద్భుతం

    • @rammohan9400
      @rammohan9400 4 роки тому

      P

    • @konerugangadhararao6759
      @konerugangadhararao6759 3 роки тому +10

      He is a great scholar and preacher.His knowledge is incredible specially in epics of Sri Ramayanam.

    • @KK-gc5lj
      @KK-gc5lj 3 роки тому +7

      @@konerugangadhararao6759 yeah. Sometimes it becomes scary when we think about future scholars . Will there be any scholars left in the current generation 😭

  • @MrDvramanarao
    @MrDvramanarao 3 роки тому +8

    ఈ మహానుభావుని వలన ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటున్నాము.

  • @mvvkiran
    @mvvkiran 3 роки тому +63

    ఆయినలేని లోటు మనకిప్పుడు తెలుస్తుంది...

  • @gamergirls546
    @gamergirls546 2 роки тому +27

    తొలి నాళుల పద్యార్థముతెలియనిచో
    పాఠకునిది తెలియమి
    ఈ నాళుల వ్రాసిన
    కవి దోషము
    కలి ముదిరిన కొలది
    చిత్ర గతులన్ నడచున్
    -విశ్వనాధ సత్యనారాయణ

  • @singanikoteswarrao7894
    @singanikoteswarrao7894 Рік тому +8

    సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు

  • @jagankishorevytla1705
    @jagankishorevytla1705 6 років тому +63

    అద్బుత గీతం,అపురూప చిత్రం,ఇంత అద్భుతంగా పాడిన ఈ గాయని గారికి అభినందనలు

  • @jalumurumpdo3340
    @jalumurumpdo3340 4 роки тому +51

    తెలుగు భాష ను మరిస్తే కుటుంబ విలువలు ,మన నాగరికత మరచినట్లే

    • @Bhadrudu
      @Bhadrudu 2 роки тому

      సత్యం

  • @viswamusic8344
    @viswamusic8344 Рік тому +14

    షణ్ముఖశర్మ గారు చెప్పిన ఆ పాట పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పాట... రాజా సినిమా.... ఆ మేలుకొలుపు హీరో వెంకటేష్ గారు.....

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 4 роки тому +14

    లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
    విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
    మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
    మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
    సుమరదన విధువదన.. దేవి
    అంబరాంతరంగ శారదా స్వరూపిని
    చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
    అంబరాంతరంగ శారదా స్వరూపిని
    చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
    శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
    శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
    బింబాధరా.. రవిబింబాంతరా..
    రాజీవ రాజీవిలోలా
    శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని....
    శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..
    శ్రీరాజరాజేశ్వరీ...
    నిటలలోచన నయనసారా.. తారా భువనేశ్వరీ
    ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
    అరుణవసన.. అమలహసనా
    అరుణవసన.. అమలహసనా
    మాలినీ.. మనోన్మనీ
    నాదబిందు కళాధరీ భ్రామరీ...పరమేశ్వరీ
    నాదబిందు కళాధరీ భ్రామరీ...పరమేశ్వరీ
    నాదబిందు కళాధరీ నాదబిందు కళాధరీ
    భ్రామరీ... పరమేశ్వరీ

    • @blnarayana2755
      @blnarayana2755 3 роки тому

      గురువు గారి విశ్లేషణ చాలా బావుంది

  • @sivaji3192
    @sivaji3192 3 роки тому +19

    బూతులు కలిపి పాటలు పాడిస్తున్న ప్రస్తుత పాటల రచయితలు ఇలాంటి అద్భుతమైన పాటలు రచించాలి.

  • @ksreddy115
    @ksreddy115 8 місяців тому +3

    శ్రీ సామవేదం వారి ముఖ వర్చస్సు లో ప్రశాంతత కనబడుతుంది.🙏

  • @anjaneyuluvoora8628
    @anjaneyuluvoora8628 9 місяців тому +2

    అందరం పుట్టాము. కాని కొందరే కారణజన్ములు.
    సామవేదంగారు
    పండితారాధ్యుల బాలు గారు
    పేరు తెలియలేదు
    ఎంత అధ్బుతంగా పాడిందో ఈ చిరంజీవి
    ఆహా ఏమా అనుభూతి👌👌
    వూరా ఆంజనేయులు- చెన్నై

  • @jyothithambireddy9095
    @jyothithambireddy9095 4 роки тому +12

    చిన్నమ్మ చాల బాగా పాడావు.

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 8 місяців тому +1

    శ్రీ రామ రక్ష శ్రీరస్తు శుభమస్తు చాలా బాగా గానం చేశావు.ముఖారవిందంలో లలితమ్మ కనిపించినట్లైంది.చిరంజీవ శుభమస్తు.

  • @kannepalliviswanadham543
    @kannepalliviswanadham543 10 років тому +14

    She sang very well with good command and presentation. Very rare song and great effort is required maintain the beauty of the lyric. I heard this song in 1977 in Dasara aaradhana. K.Viswanadham

  • @annapurnavishnubhatla2335
    @annapurnavishnubhatla2335 Рік тому +3

    అద్భుతమైనది..గురువుగారి వివరణ👏👏

  • @kiranmayeev72
    @kiranmayeev72 4 роки тому +14

    సంగీత సాహిత్య సమలంకృతే !👏

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 Рік тому +5

    స్వర్ణ యుగం లో అమృత వర్షం 🙏🙏🙏

  • @kanchinadhammurthy6231
    @kanchinadhammurthy6231 8 місяців тому +1

    బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటును పూరించడానికి ఇప్పట్లో ఎవరూ కనబడడం లేదు.

  • @nirmalaneerja9399
    @nirmalaneerja9399 3 роки тому +5

    Samavedam gurugaariki paadhabhivandam

  • @KK-gc5lj
    @KK-gc5lj 3 роки тому +14

    Shanmukha Sharma gaaru, SPB gaaru.🙏🙏🙏🙏🙏.

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +14

    Guruvugariki naa namaskaralu

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 2 роки тому +4

    How exlent music composed by ghantasala master. This is master piece of telugu songs.

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal 2 роки тому +10

    తపస్వులు ఈ రచయితలు, గాయకులు, వ్యాఖ్యాతలు, శ్రోతలు కూడా 🙏🙏🙏

  • @kingkingkingking5810
    @kingkingkingking5810 5 років тому +9

    Excellent song by pallavi garu. Looking like durga devi

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 3 роки тому +9

    Samavedam gariki namassulu🙏🙏

  • @subbaraogorthi5933
    @subbaraogorthi5933 10 років тому +10

    excellent,prompted me to go for the original,he jagamba bless me ,jai matadi.

    • @subbaraogorthi5933
      @subbaraogorthi5933 10 років тому

      pleasure hearing both the participants as well as the learned judges especially on matters of lyrical value and spiritual content apart from the subtle nuances in music. kudos for the producers of the programe.

    • @narasimhachary4322
      @narasimhachary4322 4 роки тому

      Superga padavamma. Hats up

  • @rsmallavarapu
    @rsmallavarapu 11 років тому +11

    Pleasant Presentation = Can listen to keep mind fresh!!!!!!!!

  • @kamalap8877
    @kamalap8877 Рік тому +2

    11.years taravata kuda idi vini haiga feel avutunnanu.This credit goes completely..toBalu annayya.Bad luck.kani.meeru.leru.kani prati patalo meere vunnaru

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Рік тому +9

    Salutations to SPB Sir for recollecting great songs. A Singer whose songs r remembered forever. He is immortal

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Рік тому +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vish2ual
    @vish2ual 3 роки тому +5

    Shanmukha garu is a rare talent..telugu Film industry has not taken his talent to full extent

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 3 роки тому +10

    Samavedam Guruvugariki padabhi vandanam

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +10

    Sri vishnu rupaya nama sivaya

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +9

    Samavedamgariki naa padabhivandanalu

  • @sivasringeri..353
    @sivasringeri..353 4 роки тому +7

    🙏🙏 శ్రీ గురుభ్యోన్నమః

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому +1

    Antha adrutsam chesukunnaramma meerandaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @phalugunarao4985
    @phalugunarao4985 4 роки тому +6

    Dear sister may God bless you for the wonderful song on goddess Durga Mata.

  • @ksrbrain
    @ksrbrain 10 років тому +32

    I cannot but address Mr S.P. Balasubrahmanyam as "DHANYA JEEVI" in promoting musical talent in youngsters. I do hope that this message reaches him.
    Kalluri S Rao

    • @swethasirimalle
      @swethasirimalle 4 роки тому +2

      Yes sir...

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +3

      Really Sir Balu Maroka 5 Year's Aiena Vuntaru Anukunnam Ela Bharinchadam Kashtam GA Vundi Sir

  • @wweworkwithenergythinks2666
    @wweworkwithenergythinks2666 4 роки тому +2

    Adbutham Andi chala baga padaru

  • @srinivas-pq3ww
    @srinivas-pq3ww 4 роки тому +8

    God bless you...

  • @dsrinivas6537
    @dsrinivas6537 3 роки тому

    Adbhutham
    Beautiful presentation

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 3 роки тому +3

    Om Sri maathre namaha 🙏🙏🙏

  • @vanamsasikala2859
    @vanamsasikala2859 5 років тому +5

    Excellent

  • @preethamchowdary9022
    @preethamchowdary9022 8 місяців тому +1

    మేలుకొలుపు Hero Venkatesh Movie Raja

  • @vvviswanadh1094
    @vvviswanadh1094 3 роки тому

    గురువుగారికి పాదాభివందనములు

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 8 місяців тому

    చక్కని కంఠస్వరం.శుభమస్తు.

  • @anjani4097
    @anjani4097 8 місяців тому

    సామవేదం గారి పాదాలకు నమస్సుమాంజలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.ఏమి ముఖ తేజస్సు,🙏,

  • @Jd-Virat
    @Jd-Virat 8 місяців тому

    గురువు గారికి శతకోటి వందనాలు 🙏

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 3 роки тому +3

    Amma paata adhputham

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 роки тому

    Maha adbhutam 🙏🙏🙏spb sir nd samvadem guruvu garu 🙏🙏🙏

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 4 роки тому +4

    Very nice really

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 роки тому +2

    Ultimate performance charu pallavi superb !!

  • @hemachandragolla1368
    @hemachandragolla1368 5 років тому +4

    Pallavi Ur very nice singer and looks also

  • @vssnbabji4776
    @vssnbabji4776 4 роки тому +2

    Super pallavi

  • @dasharathanagavelly1119
    @dasharathanagavelly1119 Рік тому

    తల్లి నీకు అద్భుతమైన భవిష్యత్తును ఆకాంక్షిస్తున్నాను.

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 9 років тому +5

    Ammavaaripai adbhutamaina paata....Sri maatre namaha

  • @malyadrichowdam4570
    @malyadrichowdam4570 4 роки тому +3

    Om srimaatrea namaha

  • @galimotieswaraiah8542
    @galimotieswaraiah8542 4 роки тому +4

    🎻Good Singing🌱

  • @rajudesired8631
    @rajudesired8631 3 роки тому +3

    pallavinchu..melukolupu....Venkatesh in Raja movie?

  • @vimaladevi1613
    @vimaladevi1613 Рік тому

    Namaste🎉🎉🎉

  • @yeshwanthsanjeevanakapalli3286

    Spb & Samavedam eduta mee Song padatam ennijanmala punyamo?

  • @raajireddy9298
    @raajireddy9298 4 роки тому +2

    Romanticm

  • @saikumarmanugula5845
    @saikumarmanugula5845 2 роки тому +2

    Shanmukha sarma garu 🙏🙏🙏

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 Рік тому +1

    Gaana gandharvulu gone away Brahma satyalokam. Brahmasri shanmukha Swamy came from satyalokam as brahmadev.

  • @thotapallevenkatamurali8671
    @thotapallevenkatamurali8671 3 роки тому

    Super

  • @mailtopvs
    @mailtopvs 8 місяців тому

    very nice

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 3 роки тому +3

    we miss u sir

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 8 місяців тому

    Super geetham adhbutam

  • @sunithach2428
    @sunithach2428 3 роки тому

    God bless you

  • @radhavasam
    @radhavasam 11 місяців тому

    If I am not mistaken, this young woman sang in 2 tunes/ragas, please correct me if I am wrong. Excellent amma, and SPB garu is the usual himself, Thank you Sir, :)

  • @v.s.k.kvydyam6205
    @v.s.k.kvydyam6205 4 роки тому +3

    👌

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 8 місяців тому +1

    Sarada mbike🙏🙏

  • @tulugugunavardhananaidu9623
    @tulugugunavardhananaidu9623 4 роки тому +1

    JAI Sri Ram. RAMA RAMA RAM.Om Sri Ram.

  • @gamergirls546
    @gamergirls546 3 місяці тому

    ❤❤❤❤❤❤

  • @babubangaru6442
    @babubangaru6442 4 роки тому +1

    Pallavi Parameswari Saraswati Namaste Namosthuthe.

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 Рік тому

    SRI gurubyonamaha jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏 ma, guruvugaru

  • @rampanja6262
    @rampanja6262 3 роки тому +2

    Gummadi gummadi song

  • @hanigosvideos
    @hanigosvideos 3 роки тому +1

    Super singing madam

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +1

    Sivayagurave namaha

  • @umapathidurisheti7442
    @umapathidurisheti7442 Рік тому +1

    Samavedam gariki nàmaskaram

  • @phanipuvvada1282
    @phanipuvvada1282 3 роки тому +5

    11:05 see once again

    • @apparaodusi5276
      @apparaodusi5276 3 роки тому

      era Babu.... antha vini adokkate ela chusav.... nee sense of humour ki ... take a bow

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 2 роки тому

    Srigurubyo namaha jaisriram jaisitaram jaidasharada ram jaisrikrishna omsrinamahasivaya nijame

  • @sreekamakshiarunadevi1290
    @sreekamakshiarunadevi1290 2 роки тому

    Nabhutho nabhavishyathi-ajaramaram veriddari kalatika_namassumanjalulu

  • @nrk2892
    @nrk2892 3 роки тому +1

    Thanks a lot 🙏GAANA GANDHARWA LEGEND SPB GAARU WE ARE VERY HAPPY TO C U WITH BRAHMMASRI SRI SAMAVEDAM SHANMUKHA SHARMA GAARU

  • @manchupuvvu
    @manchupuvvu 11 років тому +6

    venkatesh babu @pallavinchu :-)

  • @JSLpathi478
    @JSLpathi478 10 місяців тому

    Ee paata nu awara parachina ghantasala gaarini thaluchukundenduku commwnts pettina evarikee manasu raaledu.duradrushtam

  • @karunasrimantri
    @karunasrimantri Рік тому

    ధన్యోస్మి

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +1

    Srimatre namaha

  • @sivakrishna7783
    @sivakrishna7783 Рік тому

    Amogham amma....🙏👌

  • @gujjasridevi906
    @gujjasridevi906 Рік тому

    👌👌🙌🙌

  • @jayasimhavamsi
    @jayasimhavamsi 3 роки тому +3

    Pallavinchu tholi ragame paata raasindi Sirivennela garu. Samavedam garu cheppina paate vere di. Comments lo Venkatesh marchadu annadi sarikadu

    • @charan7926
      @charan7926 3 роки тому +1

      No that song written by shanmukhsharm garu....raja movie

    • @jayasimhavamsi
      @jayasimhavamsi 3 роки тому

      @@charan7926 no

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 роки тому

      No it is written by samavedam garu.edo oka ragam written by sirivennela garu

    • @jayasimhavamsi
      @jayasimhavamsi 3 роки тому +1

      @@sricharansharma7853 aithe konni websites lo tappuga icharu information

    • @sricharansharma7853
      @sricharansharma7853 3 роки тому

      @@jayasimhavamsi yes sir.kani idi rasindi samavedam gare.nenu cheppina video chusata chuste Mee doubt poorthiga teeripothundi

  • @yeshwanthsanjeevanakapalli3286

    Sri Raja Rajeswari prathyamainatlugaundi.

  • @prayagghalib9763
    @prayagghalib9763 3 роки тому

    Radhagaru hi sri ram