ఆధ్యాత్మికత ను తెలియజేసే వెలుగు వేళలో.. అప్పుడప్పుడే రెక్కలు విప్పుతున్న పూల వనల చాటులో.. కళ్ళాపి నీల చప్పుడులో.. ముత్యాల ముగ్గుల నవ్వులో.. చుట్టూ పచ్చని ప్రకృతి గాలిలో.. సుమధురమైన పల్లె గంధాలు అల్లుకున్న నేలలో.. తెలుగువారి వంటను.. నలుదిక్కులకు సంద్రాలు దాటి ఆ రుచిని.. మన సంస్కృతి ని పంచుతున్నారు. మీ పలకరింపులో తియ్యదనమ్ ఉంటుంది.. మీరు చేసే వంటలో ప్రేమ ఇంకి ఉంటుంది. శుభాకాంక్షలు బాబాయ్.. ఇంకా మీరు మంచి వీడియో స్ చేసి.. ఇంకా గొప్ప గుర్తింపు పొందాలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటూ.. Pandu gantlas lyrics writer. From vizag🎉
భలే చేశారు బాబాయ్..... చక్కగా మాట్లాడుతున్నారు....... అరటి ఆకు లో పెట్టుకుని,కళ్ళకు అద్దుకుని తింటున్నారు.....చాలా మంచిగా అనిపించింది...... So lovely.....
బాబాయ్ గారు, మీ వంటలు అమోఘం. నా ఫేవరెట్ పులిహోర. చాల చక్కగా వివరించారు. ఇవాళ మార్చ్ 16 2024 అమెరికా నుంచి చూస్తున్నాము. మీ ఫర్మ్ చాల చక్కగా వుంది. మీ అడ్రస్ చెబితే ఈమాటు ఇండియా వస్తే మీ ఇంటి భోజనం చేస్తాము. కనీసం మీ వూరి పేరు మీ కరివేపాకు పొడి అమోఘం ❤
நீங்க நீங்க செய்த புளியோதரை அருமை ரம்யமான இடத்துல இருந்து செய்றீங்க அந்த கொலுசை அந்த செம்பருத்தி செடி தோட்டம் எல்லாம் பாக்குறதுக்கு கண்ணுக்கு முழுமையா இருக்கு. அந்த மாதிரி இடத்துல உக்காந்து இப்படி ஒரு புளியோதரையை செஞ்சு சாப்பிட்டா ஆஹா சூப்பர்.
మీ మాట తీరుకి ఎవరైనా ఫిదా అవ్వవలసిందే.ఆప్యాయత చూపిస్తూ చూస్తుంటేనే తిన్నట్టు కడుపు నిండిన అనుభూతి.బహుశా అందరివల్ల కాదు కూడా .మనసారా బాబాయ్ అని పిలవవలసిందే బాబాయ్
బాబాయ్ గారు మనకి ఎన్ని పండుగలు వచ్చిన మనకి సంవత్సరం కి వచ్చే ఏకయిక పండుగ ... (సంక్రాతి) ... ఆ పండుగ రోజు మన కుటుంబం లో ఎన్ని విభేదాలు వచ్చినా ఆ ఒక్క రోజు మాత్రం అందరం కలిసి మన ఇంటి దైవాన్ని తలుచుకొని అందరం ( కలిసి ) ... మన ఇంటి దైవానికి ... ( కలకూర ) ... వండి ఆ దేవుడుకి నైవేద్యంగా పెడతాం ... అన్ని రుచులు ఒకే సారి ( కలిసినా ) ఆ ( కలకూరను ) ఒక్క సారి మా కోసం మన ( కుటుంబం ) కోసం చేసి చూపించండి ( బాబాయ్ ) గారు .... ( Please ) .... 🙏
ఆకలి వేయటం లేదు. తిండి chachhipoyindi. Mee వంటలు తయారు cheyu విధానము మరియు meru తినే విధానము nachayi. అప్పటినుండి తిండిpai interest kaligindi VENKATESH గారు 😆thank you💐
ఏమి అనుకోవద్దు ఈ కామెంట్ కి… నార్మల్ గా గోర్లు చూడము … కానీ వీడియో లో మీ చేతి వేళ్ల గోర్లు దగ్గరగా చూపించినప్పుడు చాలా అగ్లీ గా ఉన్నాయి… శుభ్రం చేసుకోండి లేదా కట్ చేసుకోండి.
@@nandipatiradhika2731yes, I have seen, but he is cooking food in front of camera. However, that is not the argument. Asking to be clean is not a crime. Hope you understand.
Pedhavala hands bagaa work chesevala hands.. main ga ekuvaga vanta chesevala hands and dusky color unna vala hands alane untayi andi.. endukante ma athayani chusthu untanu kada anduke chepthuna andi.. pasupu inka vere vanta padharthalu directga hand tho use cheyadam valla ala avuthayi andi.. and dhanimma pandu valichina direct hands tho alane aythayi andi... by the way, not an argument jus my experience and opinion 😊
@@ThinkRight2024 ya may be your intenssion is right but it's not the place to bhive such mesage and his nails colours may be like that it's not because of dust
బాబాయ్ గారు మా తాతగారి ఊరు నాగాయలంక అండి, ఆయన ఇపుడు మతో లేరు, మీరు మాట్లాడుతూ వంట చేసే పద్ధతి ఆయనని బాగా గుర్తు చేస్తోంది. మిమల్ని కలిసే అవకాశం వస్తుంది అని ఆశిస్తున్నాను
మీరు చాలా అదృష్టవoతులు ఎంతో అందమైన ప్రకృతి మధ్య చక్కటి ప్రశాంత వాతావరణంలో మనశ్శాంతి గా మంచి భోజనం చేస్తున్నారు, ఏమైనా మీరు మంచి భోజన ప్రియులు
ఆధ్యాత్మికత ను తెలియజేసే వెలుగు వేళలో.. అప్పుడప్పుడే రెక్కలు విప్పుతున్న పూల వనల చాటులో.. కళ్ళాపి నీల చప్పుడులో.. ముత్యాల ముగ్గుల నవ్వులో.. చుట్టూ పచ్చని ప్రకృతి గాలిలో.. సుమధురమైన పల్లె గంధాలు అల్లుకున్న నేలలో.. తెలుగువారి వంటను.. నలుదిక్కులకు సంద్రాలు దాటి ఆ రుచిని.. మన సంస్కృతి ని పంచుతున్నారు. మీ పలకరింపులో తియ్యదనమ్ ఉంటుంది.. మీరు చేసే వంటలో ప్రేమ ఇంకి ఉంటుంది. శుభాకాంక్షలు బాబాయ్.. ఇంకా మీరు మంచి వీడియో స్ చేసి.. ఇంకా గొప్ప గుర్తింపు పొందాలి అని ఆ భగవంతుడు ని కోరుకుంటూ..
Pandu gantlas lyrics writer. From vizag🎉
నేనే పులిహోర చేయమని కామెంట్ పెట్టిన బాబాయ్ థాంక్యూ 🙏
Mahaanubhaavudu 😂
Aaa Mahanubavuduvi nuvve na bro 😁💐🫡
@@jeevanreddy9385 avunu bro😆😆
Me house lo try chey bro
Ite meeru bhagane kaluputaaru anukunta pulihoora😂
భలే చేశారు బాబాయ్.....
చక్కగా మాట్లాడుతున్నారు.......
అరటి ఆకు లో పెట్టుకుని,కళ్ళకు అద్దుకుని తింటున్నారు.....చాలా మంచిగా అనిపించింది......
So lovely.....
మాకు నోరు ఊరి పోతుంది
చూడటానికి చాలా అందంగా. కలర్ ఫుల్ గా ఉంది. రుచి. మీ. మాటల్లోనే. తెలుస్తుంది
అరిటి ఆకులో ఆవపులిహోర చూస్తుంటే నోరు ఊరిపోతుంది😋మీరు తింటుంటే నిజంగా నేను తిన్నట్లే అనిపిస్తుంది ఆహ😍🌾
నమస్తే బాబాయ్, మీ వీడియో చూసి అచ్చం అలాగే పులిహోర చేశాను అద్భుతః చాలా బాగా చేసి చూపారు ధన్యవాదాలు🙏🙏🙏🙏
సూపర్ ఎంత అయినా మా బాబాయ్ గారు గ్రేట్
కడుపులో ఆనందం గొంతులో ఆ కమ్మదనం నీ కళ్ళలో కనిపించింది బాబాయ్ Wah! అబ్బబ్బా అబ్బబ్బా ఏమి ఆనందం చూస్తుంటే
ఓం నమో అన్నపూర్ణాదేవి నమో నమః
అమ్మ గుర్తుకు వస్తుంది
. ధన్యవాదాలు బాబాయ్.
Na favorite item pulihora. E ava pulihora chala baga chesaru, I will also try.
చింతపండు రసం ఉడుకుతున్నపుడు చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే పులిహోర రుచి వేరే లెవల్ గా ఉంటుంది.
ఆహా ఓహో రుచి మాత్రం అదిరిపోయింది ఏదైనా పాట పాడండి బాబాయ్
బాబాయ్ గారు, మీ వంటలు అమోఘం. నా ఫేవరెట్ పులిహోర.
చాల చక్కగా వివరించారు. ఇవాళ మార్చ్ 16 2024 అమెరికా నుంచి చూస్తున్నాము.
మీ ఫర్మ్ చాల చక్కగా వుంది.
మీ అడ్రస్ చెబితే ఈమాటు ఇండియా వస్తే మీ ఇంటి భోజనం చేస్తాము. కనీసం మీ వూరి పేరు
మీ కరివేపాకు పొడి అమోఘం ❤
Chala bagundhi uncle
My favourite recipe Nd looking beautiful and yummy ❤😋
Wow super బాబాయ్ my favourite food
బాబాయ్ గారు...... పులిహోర తింటూ మీ ఫీలింగ్స్ చెబుతూ ఉంటే నా నాలికకి టేస్ట్ తగిలినంత హాయిగా ఉంది...
నాకు ఇష్టమైన ఫుడ్ కూడా పులిహార
Namaste Peddananna garu e recipe first time tintunna aava pulihora super nanna garu chustunte tinalanipistundi nanna garu super
మీ వంటలు. చాలా. బాగుంటాయి. అన్న గారు. 🙏🙏🙏
చాలా బాగుంది బాబాయ్ గారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది 😊
Super ga chasaru
సూపర్ బాబాయి చాలా బాగా చేస్తున్నారు నోరు ఊరిపోతుంది 😂😊
ఒకసారి చక్ర పొంగలి చేయండి బాబాయ్ గారు❤❤❤
Excellent videos and Big relief after watching your peaceful videos.
Kudos to your great efforts @ Babai
సూపర్ పులిహోర బాబాయ్😂
நீங்க நீங்க செய்த புளியோதரை அருமை ரம்யமான இடத்துல இருந்து செய்றீங்க அந்த கொலுசை அந்த செம்பருத்தி செடி தோட்டம் எல்லாம் பாக்குறதுக்கு கண்ணுக்கு முழுமையா இருக்கு. அந்த மாதிரி இடத்துல உக்காந்து இப்படி ஒரு புளியோதரையை செஞ்சு சாப்பிட்டா ஆஹா சூப்பர்.
ఈ జన్మమే రుచి చూడ డానికి దొరికారా😅😅
Chala bagundi Babbai Garu Ava phulihora
పులిహోర ట్రెయిన్ ప్రయాణాలకు బాగుంటుంది😅😅
Super గా చేశారు నోట్లో నీళ్లు రేట్లు గా చేశారు
ఎప్పుడు లేనిది పులిహోర చూసి నోరు వూరుతోంది అంకుల్ గారు
శభాషండీ ఆవ పెట్టిన పులిహోర అద్భుతమండీ, మీకు హృదయపూర్వక అభినందనలండీ, ఈసారి ఎప్పుడైనా *స్వజ్జప్పాలు* తయారు చేయండీ
అబ్బా బ్రహ్మాండం
Super babai....naku pulihora ante chala istam...notlo neellu ooruthunnay😋😋😋😋
పులి హోర అవపీండితో బెల్లం వేసి చేసి చూడండి
మీరు చేసిన వంటలు అన్ని రకాల బాగుంటాయ
బాబాయ్ గారు తమలపాకు బజ్జీలు చెయ్యండి 😊😊
We prepared as you suggested
Taste was fantastic
Thanks a lot bhabai garu
super
Babai garu Pulihora chesanu chala ante chala bagundi ninna meru cheppinattu gudilo prasadam gurthu vochindi super😋
😊 yamm😋
Nenu try chesa superb ga kudirindhi tq unkul ❤
మీ మాట తీరుకి ఎవరైనా ఫిదా అవ్వవలసిందే.ఆప్యాయత చూపిస్తూ చూస్తుంటేనే తిన్నట్టు కడుపు నిండిన అనుభూతి.బహుశా అందరివల్ల కాదు కూడా .మనసారా బాబాయ్ అని పిలవవలసిందే బాబాయ్
Glad to find the recipe.Love the puppies roaming around❤
Vedi annam lo aava kalipithe… chedhu vasthundhemo kadha….
అబా.. అబ్బాబ్బాబ్బా... సూపర్ బాబాయ్.... నోరూరిపోతుంది చూస్తుంటే
Tiger rice super
I tried my family loved it...
Thank You so much...
Really appreciate your hard work....
Also your backyard very nice..
Super sir
Naku pulihora ante chala istam babai garu
నాకైతే మీరు ఆ శివయ్య ముందు నందిలా ఉంటారు బాబాయ్❤❤
Ninna chesanu pulihora andhariki chala nachindhi... thanks for sharing this recipe ❤ babai garu
Meeru em chesina super babai
Pulihora super babai garu
Mi ricecpis ante istam thata
వీడియో చూడకుండానే చెప్పడానికి మాటల్లేవ్ బాబాయ్ నాకు చాలా ఇష్టం పులిహోర చూడగానే నోరు 🤤🤤🤤😛😛😛
బాబాయ్ గారు ఆవ పిండి రైస్ చల్లారాక కలపాలా చల్లారక ముందే కలపాలా చల్లారకుండా కలిపితే చేదు వస్తుందని విన్నాను
నోరూరించే పులిహోర అదుర్స్😋
పులిహోర ఆండీ, వారానికి ఒకసారి కంపల్సరీ తీసుకుంటే ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుంది. అందులోని వట్టి మిరపకాయల వలన.
🙏🏻 మీ వీడియో ఫస్ట్ టైం chusthunnanandi. నోరూరుతుంది 👌👌😋😋
Wet chicken lollipop cheyyandi. Plz uncle
Superb location & food life lo entha kastapsdda peace full ga Happy bratakadanike.mi life chala super
బాబాయ్ అల్లం పులుసు చేయండి
Exalent uncle mimmalni chuste ma father ni chustunnatlu ga undi
Nenu eroju try chesanu uncle chala baga vachindi , thank you for this recipe 😊
బాబాయ్ గారు మనకి ఎన్ని పండుగలు వచ్చిన మనకి సంవత్సరం కి వచ్చే ఏకయిక పండుగ ... (సంక్రాతి) ... ఆ పండుగ రోజు మన కుటుంబం లో ఎన్ని విభేదాలు వచ్చినా ఆ ఒక్క రోజు మాత్రం అందరం కలిసి మన ఇంటి దైవాన్ని తలుచుకొని
అందరం ( కలిసి ) ... మన ఇంటి దైవానికి ... ( కలకూర ) ... వండి ఆ దేవుడుకి నైవేద్యంగా పెడతాం ... అన్ని రుచులు ఒకే సారి ( కలిసినా ) ఆ ( కలకూరను ) ఒక్క సారి మా కోసం మన ( కుటుంబం ) కోసం చేసి చూపించండి ( బాబాయ్ ) గారు .... ( Please ) .... 🙏
Thappakunda 😊
నమస్తే బాబాయ్ మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంటుంది బాబాయ్ అలాగే సంగటి కూడా ఎలాగా చేస్తారు ఒకసారి చూపెట్టండి బాబాయ్
🙏👌👌👌👌
Babai garu Mee chese vantalu ante naku chala istam babai garu
బాబాయి వేడివేడి పెసర పునుగులు ఎలా చెయ్యాలో కొంచెం చేసి చూపించండి, పులిహోర మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది చూస్తేనే నోరు ఊరుతుంది.
Super andi meeru cheppe vidanam
బాబాయి గారు చక్కెర పొంగలి చేయండి
చక్కెర పొంగలి అనకూడదు చక్ర పొంగలి అనాలి
అన్నయ్య గారు చేసిన అవ పెట్టిన పులిహోర అదుర్స్ అద్భుతః 👍👍👍👍💯💯💯
అంబలి చే సే పద్ధతి చెప్పండి బాబాయి గారు
Super బాబాయ్ గారు అవా పులిహోర గురుంచి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు, అలాగే అటుకుల ఉగ్గాని చేసి చూపించండి బాబాయ్ గారు.
టమాటో పప్పు చెయ్యరా బాబాయ్
Pulihora with mudda pappu with ghee super combination
సమ్మర్ వచ్చాది కదా బాబాయ్ గారు బాదంపాలు చేయగలరు
Uncle meeru cheppina gongura pachadi try chesa ,ma nanna ki baga nachindhi thank you 😊
పులిహోర కలపడం లో మీకు మీరే సాటి
ఆకలి వేయటం లేదు. తిండి chachhipoyindi. Mee వంటలు తయారు cheyu విధానము మరియు meru తినే విధానము nachayi. అప్పటినుండి తిండిpai interest kaligindi VENKATESH గారు 😆thank you💐
మాకు చికెన్ అదే non veg తినే అలవాటు లేదు కానీ యేసు ప్రభువుని నమ్ముకో బాబు స్వర్గానికి వెళ్లాలని ఉంటే
నువ్వు వెళ్ళు ఫస్ట్
Ah video ki ni comment ki emanna sambandham undha ? Ekkada padithe akkada okate sodhi.
Yesanta yesu
Namastey babai garu meeru vandi teste chebutunte super babai garu
ఏమి అనుకోవద్దు ఈ కామెంట్ కి… నార్మల్ గా గోర్లు చూడము … కానీ వీడియో లో మీ చేతి వేళ్ల గోర్లు దగ్గరగా చూపించినప్పుడు చాలా అగ్లీ గా ఉన్నాయి… శుభ్రం చేసుకోండి లేదా కట్ చేసుకోండి.
Seriously eppudaina raithulanu choosara
@@nandipatiradhika2731yes, I have seen, but he is cooking food in front of camera. However, that is not the argument. Asking to be clean is not a crime. Hope you understand.
Pedhavala hands bagaa work chesevala hands.. main ga ekuvaga vanta chesevala hands and dusky color unna vala hands alane untayi andi.. endukante ma athayani chusthu untanu kada anduke chepthuna andi.. pasupu inka vere vanta padharthalu directga hand tho use cheyadam valla ala avuthayi andi.. and dhanimma pandu valichina direct hands tho alane aythayi andi... by the way, not an argument jus my experience and opinion 😊
@@ThinkRight2024 ya may be your intenssion is right but it's not the place to bhive such mesage and his nails colours may be like that it's not because of dust
మీరూ వ్యాఖ్య చేసింది ఎవరికీ ఏలా అర్దమైన బాబాయి గారు సరిగ్గానే అర్దంచేసుకుంటారు .
Chala Baga chesarandi aava pulihora
సూపర్ గా చేసారు అండీ 🙏💐🪷
Chala easy ga chupincharu babai garu.Thank you so much
Super untay babai Mee vantalu
Natukodi pulihora super Anna.
Super gaa vunnadhi annaya gaaru avapulihara chustutte noru vuripothondi super andi
బాబాయ్ గారు మా తాతగారి ఊరు నాగాయలంక అండి, ఆయన ఇపుడు మతో లేరు, మీరు మాట్లాడుతూ వంట చేసే పద్ధతి ఆయనని బాగా గుర్తు చేస్తోంది. మిమల్ని కలిసే అవకాశం వస్తుంది అని ఆశిస్తున్నాను
Thappakunda
చేసిన వాడికి నాకే ఎంత బాగుందంటే తినేవారికి ఎంత బాగుంటది అని చెప్పాలి బాబాయ్ నువ్వు
Chaala Baga cherandi Tq very nice recipe
Berakaya curry simple ga chupiyandi🎉
Wow super nature sarounding
Good Baga vachindi 😊
Super, 👌 yeme, yeme 😊
My favourite rice. Nenu e style lo try chesthanu.