ఆ పాట పాడితే భవిష్యత్తు ఉండదన్నారు | ఆనంద్ చివరి ఇంటర్వ్యూ | Singer G Anand Last Interview
Вставка
- Опубліковано 16 лис 2024
- Tollywood Senior Popular Singer G Anand Last Interview ఆనంద్ చివరి ఇంటర్వ్యూ #GAnand #GAnandsinger #Tollywood #TeluguCinema #GedelaAnandaRao #GAnandLastInterview
ఈ పాట నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుందన్నారు ఇంటికి రా...స్టూడియోకి రా అంటూ తిప్పుకున్నారు... చివరి ఇంటర్వ్యూలో ప్రముఖ సింగర్ జి. ఆనంద్ బాధా తప్త హృదయంతో ఈ ఇంటర్వ్యూను ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఆనంద్ గారితో ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచన 2020 నవంబర్ నెలలోనే వచ్చింది. కానీ అదేం చిత్రమో ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నా ఫోన్‌లో మాట్లాడడం తప్ప కుదరలేదు. మా ఇంటికి రండని ఆనంద్ గారు చాలా సార్లు ఆహ్వానించారు. పని వత్తిడి కారణంగా కలవలేకపోయాను. ఆఖరుకు ఆయన్ను కలిసే రోజు రానే వచ్చింది. మూడు గంటల సేపు ఆయన ఇంటర్వ్యూతో పాటు సత్కాలక్షేపమూ జరిగాయి. అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయ్యింది. భోజనం సమయం అయ్యింది. తినేసి వెళ్ళండని ఆనంద్ గారు అన్నప్పటికీ లేదండీ మళ్ళీ వస్తాం.. అంటూ వచ్చేసిన మాకు ఆయన మరణించారన్న వార్త పెద్ద షాక్. ఈ ఇంటర్వ్యూను ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు. ఇంతకు మించి ఏమీ చెప్పలేను.
కెవిఎస్ సుబ్రహ్మణ్యం
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_...
Very good interview sir
Interview is very much interesting. Great memories by Sri G. Anand garu.
Super combination, tq for the interview, Om Shanti
👌👌👌 మంచి interview
Great siger, my favourite singer
Nice program
Thank you
నాకు ఇష్టమైన గాయకులు ఆనందగారు
Superb singer 🎉
Namasthe andi ma nanna gaariki g.aanand gaaru best friend ani chepthu undevaru chinnanati sneham ani ma nanna chanipoye lopu okkasari ina kalisi matladali chudali anukune vaaru but eppudu ma nanna gaaru chanipoyaru mimmalni kalavalekapoyaru
🙏🙏🙏💐💐💐