అమ్మా! వీడియో చాలా బాగుంది. పిల్లల్ని మీలాగా పెంచాలంటే ఒక కళ. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం 'సంస్కారంతో పాటు విజ్ఞానం విజ్ఞానంతో పాటు ఆనందం ' ఆనందంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పింస్తూ 'అందిస్తూ 'మా అందరికి కూడా ఆనందాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం తల్లీ! ఆ విశ్యమాత మిమ్మల్ని 'మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
మీ పాతకాలపు అలవాట్లు అభిరుచులు చూడముచ్చటగా ఉంటాయి మీ వీడియోస్ ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది శ్రావణి గారు మీ పనిపాటలు చూస్తుంటే మా అమ్మమ్మ ఇల్లు చూసినట్టు ఉంటుంది..so beautiful so inspiring videos..❤
ఈ విషయం మీకు హార్డ్ గా ఉండవచ్చు.... Sir కు పెద్ద జాబ్ ఉంది కాబట్టి మీకు మీ ఇష్టమైన విధంగా ఉండగలరు.... కానీ డబ్బు లేనివారికి పూరి గుడిసె కట్టెలపోయ్యి ఇవన్నీ అత్యంత దుర్బరం
వంట చెరకు గా కట్టెలు ను, కట్టెల పొయ్యి లను ఈ భూమి మీద వుండే ప్రజలందరూ వాడితే ఈ భూమి మీద ఏ మాత్రం చెట్టులు మిగిలి వుంటాయో ఆలోచించండి అందరు ఒకసారి. కాబట్టి మనం కాలానుగునం గా మారుతున్నాం మారాలి కూడా అంటే పాత పద్ధతులు, కట్టుబాట్లు వదిలేయటం కాదు వాటిని పాటిస్తూనే కొత్తదనాన్ని అలవార్చుకోవటం.
Hi andi first time me videos chusthunnanu ee generation lo kuda me pillalaku intha manchi life ni isthunnaru....such a good thing and a wonderful mother....u are.....❤❤
Being a teacher I had been seeing schools introduce "experiential learning" I personally feel this type of techniques are being introduced in schools becze parents are not giving that in home. But mam you're great, your children are gaining lot of practical knowledge and hands on experience in many things. I feel that question useless. Very nice and useful video❤ Moon view at the end of the video is woww❤
Hats off to you andi, mee videos natural ga vuntai, I really like your videos, chala mandi youtubers make ups, fashions tho vuntaru meeru natural ga vuntaru I like your videos, especially I like your jada 😍
Chala bagundamma ni video. Pillalni chala healthy ga anthe viluvaga penchutunnav. Mi madulu superga waste ni bestga malichi kattinchina tiru super ga vundi.midi a vuramma.
Beautiful 😍 Your intentions are too good regarding life❤ Your efforts are appreciated Thanks for sharing such an useful nd peaceful content With lots of love Your's Well wisher.
Abba. Mee videos chustunte hyderabad lo unna naaku swargam lo unnatlu anipistundi sravani garu. Meeru chala adrustavantulandi. Meeku nachhinatlu undagalugutunnaru. Andariki ala undadu. Money okkate kaadu mana bhavalanu artham chesukune family kooda undali. Any how you are very lucky sravani garu.👌👌👍🌹🌹❤️
Chadhuvu gurinchi chala baga cheppavu sravani hattoff to you,manam prathiroju sampornamga gadapali jeevitham nerpinche chadhuvu aa class room nerpinchaledhu....na peru neeku gurthundho ledho kaani ninnu oka manchi friend laga feel avthanu manam kalisina kalavakapoyina u r my friend 😊meeru pillalu inthe santhoshamga undali ❤❤
మీ వీడియోలు చుస్తుంటే మా చిన్నపాటి జీవితం గుర్తొస్తుంది same to same మా అమ్మ మీలాగా అన్నీ పనులు చేస్తుంటే మేము 4 పిల్లలం అమ్మ వెంట తిరిగేవాళ్లం 80లలో నేను చెప్పేది same అదే లైఫ్ని మేరు చూపిస్తున్నారు మా పిల్లలకి నేను చెప్తున్నాను same మేమలగే పెరిగామని so మేరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి శ్రావణి all the best for your new bussiness
Hi sara ani garu lee videos nenu regullarga chustanu Chala chala bagunntai Pillala vushayam lo caring chala nachutundhi naku Meru chysee parathi pani isstam Mee peratlo tualsi mokka chaka chakkaga perigindhee aandi Tulasee kotta pooja chystu vloge chyandi chudalani vunndi Yappudo starting lo chusanu mee pooja plezzzzz andi And god bless you meru elagay manchee manchee vloges chyalani korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏🙏🙏😍😍😍🙏
00:26 avi endipothey correct ga untayi anukunta ...vidipokunda ... water chesinapudu hold chestayo leyvo chudali 01:20 hey kotha poyi kotha kundalu inaugurate chesesara ... good good Ah pedha avida chesina poyi em chesaru ? 02:00 saree bagundhi 02:40 Dr kadarvalli and his daughter Dr sarala .. challa Baga explain chestaru 🙏🙏 03:20 challa time taking process 🥺 ragi sangati 04:40 Papu guthi tho cheyakudadha 🤔 05:28 white rice as an unhealthy because.... It's highly processed and missing its hull, bran and germ. 06:00 same to same cashew nuts laga untadhi 06:30 vachesaru ...chichara pidugulu ... bangaru bomma 07:10 colourful ga undava 🙄 it's looking rainbow curry 😁 08:56 🥺🥺 oka kura oka pulusu oka roti pachadi 🥺🥺 wha what a life you are leading 🙏🙏🙇🙇ghee kuda ...salad 🫤 good 👍 10:10 hey Bheem boy 👌 10:45 saree basket 😁😁 11:49 fish 🐠 chupichandi ...pedhaga ayaya 🤔 12:50 food in backyard la undhi 🤣 14:00 missing thimothy 🤷 ekadiki veladu 15:30 dogs love water 🤣 17:00 abha super ga unayi puvulu 👌 17:40 maa village lo unayi old vi 19:30 yes village ah stove 🥺🥺 challa chupistunaru..Mee valla challa old memories refresh avuthunayi 🙏🙏🙏 20:53 amo bangaru thalli 🙇 🥰 22:10 pure innocence...kids are gold..👌 23:13 abha ah night view 👌 🙏 Thanks for the wonderful video 😊 Missing Samba 😢
నాబాథ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలాపెట్టా,,, చదువులూ వుండాలి,,, మనిషి ప్రశాంతమైన,నిండైనజీవితం, వుండాలి, మీ పిల్లలకు మీరు ఏర్పాటు చేసారు, గుడ్ సంతోషంగావుంది
మనిషికి చదువు ఒకటే చాలదు,, మనిషిలా బతకడం కూడా వుండాలి, మా అబ్బాయి ఐఐటీ చదివాడు కానీ సంతోషంగా లేడు, మనుష్యులకు దూరమైయాడు, ప్రకృతికి,దూరమైయాడు ప్రేమకు దూరమైయాడు,,,, ఒక మిషన్లు బతుకు చున్నాడు పని పని
అవును బంగారం నేను బుడ్డి దీపం లోనే చదువుకున్నాను బంగారం మీరు దీపం చూపిస్తే నాకు చాలా ఆనందం అమ్మ గారి ఇంట్లో ఇప్పటికీ ఉంది బంగారం చిన్ని బంగారం కనిపించింది హ్యాపీ గాంధీ వీడియో బంగారం కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోవద్దు
Kalikaalam looo una jaanaki maatha laaa unaru . I really like ur life style. Meee husband kuda chaala great. Kanipinchani naalugoo simham emo me husband. Memalni baaga support chesthunaru .
అమ్మా! వీడియో చాలా బాగుంది. పిల్లల్ని మీలాగా పెంచాలంటే ఒక కళ. పిల్లలకి చదువుతో పాటు సంస్కారం 'సంస్కారంతో పాటు విజ్ఞానం విజ్ఞానంతో పాటు ఆనందం ' ఆనందంతో పాటు ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు నైతిక విలువలు ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పింస్తూ 'అందిస్తూ 'మా అందరికి కూడా ఆనందాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషం తల్లీ! ఆ విశ్యమాత మిమ్మల్ని 'మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.
మీ పాతకాలపు అలవాట్లు అభిరుచులు చూడముచ్చటగా ఉంటాయి మీ వీడియోస్ ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది శ్రావణి గారు మీ పనిపాటలు చూస్తుంటే మా అమ్మమ్మ ఇల్లు చూసినట్టు ఉంటుంది..so beautiful so inspiring videos..❤
Meru kuda sravani garu videos chustara
అవును అండి చూస్తాను..iam a nature lover ..❤@@sureshd3249
@@sureshd3249అవునండీ చూస్తాను..I am a nature lover..😊
Pankajam aunty nuvvu kuda chusthava
@@AravindTulluri yes..iam a nature lover..😍
వీడియో
ప్రశాంతంగా ఉంది
🌿🌳🌿
మంచి ఆలోచనలు మంచి అలవాట్లు మంచి ఆచరణ ఇదే కదా నిజమైన ఆనందం 👌👌
ఈ విషయం మీకు హార్డ్ గా ఉండవచ్చు....
Sir కు పెద్ద జాబ్ ఉంది కాబట్టి మీకు మీ ఇష్టమైన విధంగా ఉండగలరు....
కానీ డబ్బు లేనివారికి పూరి గుడిసె కట్టెలపోయ్యి ఇవన్నీ అత్యంత దుర్బరం
Nijam chapparu
Kattala poga manchidi Kadu Ani govt gas free GA supply chasty
Vedeo s kasam 😂😂happy ga chaptunaru
వంట చెరకు గా కట్టెలు ను, కట్టెల పొయ్యి లను ఈ భూమి మీద వుండే ప్రజలందరూ వాడితే ఈ భూమి మీద ఏ మాత్రం చెట్టులు మిగిలి వుంటాయో ఆలోచించండి అందరు ఒకసారి. కాబట్టి మనం కాలానుగునం గా మారుతున్నాం మారాలి కూడా
అంటే పాత పద్ధతులు, కట్టుబాట్లు వదిలేయటం కాదు వాటిని పాటిస్తూనే కొత్తదనాన్ని అలవార్చుకోవటం.
Ami job andi vaallayanadi
😂 super
Endipoyna kattelu matrame vadutham and chetlanu ekkuva pechukunte kattelu ekkuva ga vadukovachhu@@madhavi984
మీ లాంటి mind setting ఈరోజు ల్లో ఉండడం అరుదు శ్రావణి గారు మీ పిల్లలు చాలా..lake మీ లాంటి తల్లిదండ్రులకు పుట్టినందుకు
Elanti jeevitham ravalante yentho adrustam undali sister 😊meeru chla adrusta vanthulu ..andaru sukalu koruknte meeru kastamaina panulu korukuntaru😊god bless uu..
👍👍😍😍😍💐💐
That lamp brought back old memories and tears, my mother passed away in 2021, she too liked plants
Hi andi first time me videos chusthunnanu ee generation lo kuda me pillalaku intha manchi life ni isthunnaru....such a good thing and a wonderful mother....u are.....❤❤
Being a teacher I had been seeing schools introduce "experiential learning"
I personally feel this type of techniques are being introduced in schools becze parents are not giving that in home.
But mam you're great, your children are gaining lot of practical knowledge and hands on experience in many things. I feel that question useless.
Very nice and useful video❤
Moon view at the end of the video is woww❤
❤❤❤❤ Chala bagunnaru bagudhi videos elanti life ante naku chala estam
Hats off to you andi, mee videos natural ga vuntai, I really like your videos, chala mandi youtubers make ups, fashions tho vuntaru meeru natural ga vuntaru I like your videos, especially I like your jada 😍
Chala bagundamma ni video. Pillalni chala healthy ga anthe viluvaga penchutunnav. Mi madulu superga waste ni bestga malichi kattinchina tiru super ga vundi.midi a vuramma.
Beautiful 😍
Your intentions are too good regarding life❤
Your efforts are appreciated
Thanks for sharing such an useful nd peaceful content
With lots of love
Your's Well wisher.
Can't wait to get into the video 📸
I'm really really excited
Let's get into the video ❤
So naice sister
Chala baga cheparu sravani hi
ముందు లైక్ కొట్టి తరువాత వీడియో చూస్తాను ❤
Amma me videos ssssssuper untai chustu undalani pistundi 💕💕💕💕💕💕💕💕💕
Abba. Mee videos chustunte hyderabad lo unna naaku swargam lo unnatlu anipistundi sravani garu. Meeru chala adrustavantulandi. Meeku nachhinatlu undagalugutunnaru. Andariki ala undadu. Money okkate kaadu mana bhavalanu artham chesukune family kooda undali. Any how you are very lucky sravani garu.👌👌👍🌹🌹❤️
Good message
Chadhuvu gurinchi chala baga cheppavu sravani hattoff to you,manam prathiroju sampornamga gadapali jeevitham nerpinche chadhuvu aa class room nerpinchaledhu....na peru neeku gurthundho ledho kaani ninnu oka manchi friend laga feel avthanu manam kalisina kalavakapoyina u r my friend 😊meeru pillalu inthe santhoshamga undali ❤❤
మంచి వీడియె అండి
మీ వీడియోలు చుస్తుంటే మా చిన్నపాటి జీవితం గుర్తొస్తుంది same to same మా అమ్మ మీలాగా అన్నీ పనులు చేస్తుంటే మేము 4 పిల్లలం అమ్మ వెంట తిరిగేవాళ్లం 80లలో నేను చెప్పేది same అదే లైఫ్ని మేరు చూపిస్తున్నారు మా పిల్లలకి నేను చెప్తున్నాను same మేమలగే పెరిగామని so మేరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి శ్రావణి all the best for your new bussiness
Chinna naati memories baaga gurthuchasaaru madam nice 👍👍
Chla manche life God gift medam
Super andi
❤ చాలా బాగున్నాయి అమ్మ మీ వీడియోలు
Meeru chala adrustavanturalivi andi
Akka your answer about education was very correct. Your family is very lucky ❤️
Kanula panduga 😍👌
May this peaceful life be with u forever 🥰🙏🏻
Mi videos ante chaala estam naaku Nature ni meeru bhaga enjoy chesthunaru
nijam chepparu andi
So beautiful living … you are living life Sravani garu😍👍
Chala thank you madam 😊
Sravanigaru mi videos ki edit ayipoyanandi mi videos kosam eduruchustunnanu❤
Hi mam super video all the best ❤
Hi sravani super vidio ❤❤❤❤
Very nice voice
sravani garu super
Super ammalu
Supper supper woumen meru😊
శ్రావణి గారు అదే కిరోసిన్ బుడ్డ అండి మా ఇంట్లో ఇప్పటికీ లాంతరు ఉందండి..
Madulu plan bagundhi sravanigaru
very nice mam
Sathyam cheppaaru namaste mam 🙏
Super ❤❤❤❤❤❤
Nice video sister ❤
Ne life stile bagundi ra❤
Nenu kuda panasa ginjalu boil chesi goruchikkudu curry lo vesi fry la chesta chala bavuntadi
Panasa vithanalu naku chala istam
Panasa pikkalni udakapettukuni kuda tintaru Chala baguntayi.
Hi sara ani garu lee videos nenu regullarga chustanu
Chala chala bagunntai
Pillala vushayam lo caring chala nachutundhi naku
Meru chysee parathi pani isstam
Mee peratlo tualsi mokka chaka chakkaga perigindhee aandi
Tulasee kotta pooja chystu vloge chyandi chudalani vunndi
Yappudo starting lo chusanu mee pooja plezzzzz andi
And god bless you meru elagay manchee manchee vloges chyalani korukuntunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍🙏🙏🙏🙏😍😍😍🙏
Annaya nu chupinchandi akka
హాయ్ శ్రావణి అది కిరోసిన్ బుడ్డీ మా చిన్నప్పుడు కూడా ఉండేది నాక్కూడా తెలుసు అండి😊😊 వీడియో చాలా బాగుంద పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు❤❤
❤❤❤❤❤
Mam,, మీ లాంటి ఉత్తమమైన ఆలోచనలు,దృఢమైన అభిప్రాయాలు,నాకూ ఉన్నాయి,,
అవీ ఆచరణలోకి రావాలని ప్రకృతినీ ప్రార్థిస్తున్నా!
వర్ష తల్లి బంగారం అప్పుడే పెద్దగా అయిపోయింది ❤
🙏🙏
Evandi pillalani poyyi ki doornga pettandi pillalu jagrata god bleas you all the best
హాయ్ అండి శ్రావణి గారు గడిచిన అండి గడిచిన రోజులు చాలా బాగుంటాయీ👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏👍👍
Sravani garu pooja chestunte e roju vedio petara ani alochanalu vastunnaayi
00:26 avi endipothey correct ga untayi anukunta ...vidipokunda ... water chesinapudu hold chestayo leyvo chudali
01:20 hey kotha poyi kotha kundalu inaugurate chesesara ... good good
Ah pedha avida chesina poyi em chesaru ?
02:00 saree bagundhi
02:40 Dr kadarvalli and his daughter Dr sarala .. challa Baga explain chestaru 🙏🙏
03:20 challa time taking process 🥺 ragi sangati
04:40 Papu guthi tho cheyakudadha 🤔
05:28 white rice as an unhealthy because.... It's highly processed and missing its hull, bran and germ.
06:00 same to same cashew nuts laga untadhi
06:30 vachesaru ...chichara pidugulu ... bangaru bomma
07:10 colourful ga undava 🙄 it's looking rainbow curry 😁
08:56 🥺🥺 oka kura oka pulusu oka roti pachadi 🥺🥺 wha what a life you are leading 🙏🙏🙇🙇ghee kuda ...salad 🫤 good 👍
10:10 hey Bheem boy 👌
10:45 saree basket 😁😁
11:49 fish 🐠 chupichandi ...pedhaga ayaya 🤔
12:50 food in backyard la undhi 🤣
14:00 missing thimothy 🤷 ekadiki veladu
15:30 dogs love water 🤣
17:00 abha super ga unayi puvulu 👌
17:40 maa village lo unayi old vi
19:30 yes village ah stove 🥺🥺 challa chupistunaru..Mee valla challa old memories refresh avuthunayi 🙏🙏🙏
20:53 amo bangaru thalli 🙇 🥰
22:10 pure innocence...kids are gold..👌
23:13 abha ah night view 👌 🙏
Thanks for the wonderful video 😊
Missing Samba 😢
మా పిల్లలు కూడా చిన్నప్పుడు అంతే స్కూల్ నుంచి రాగానే మొదలు పెడతారు ఏపని చేస్తునా వెంట | తిరిగి చెప్తూ ఉండేవాళ్ళు
Hi sravani garu me paddatulu anni baunnayi andi velayte memmalni kalavalani anipistu untundi
❤❤❤suprrrrr
Same naa feeling ade pillala vishayam lo andi
Same malli chettu ma intlo undi akka
👌👌👌👌👏👏👍👍👍💕💕
What is the significance of "clouds” in "Sravana Masam"?, "Sravana Meghalu"
How to approach for oil for purchese
Hi Andi meeru mushrooms kuuda tayaaru chepinchandi
Ye vooru andi
నాబాథ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలాపెట్టా,,, చదువులూ వుండాలి,,, మనిషి ప్రశాంతమైన,నిండైనజీవితం, వుండాలి, మీ పిల్లలకు మీరు ఏర్పాటు చేసారు, గుడ్ సంతోషంగావుంది
మనిషికి చదువు ఒకటే చాలదు,, మనిషిలా బతకడం కూడా వుండాలి, మా అబ్బాయి ఐఐటీ చదివాడు కానీ సంతోషంగా లేడు, మనుష్యులకు దూరమైయాడు, ప్రకృతికి,దూరమైయాడు ప్రేమకు దూరమైయాడు,,,, ఒక మిషన్లు బతుకు చున్నాడు పని పని
నా బాధ ఎవరికి చెప్పుకోవాలి తేలిక ఇలాపెట్టా
అవును బంగారం నేను బుడ్డి దీపం లోనే చదువుకున్నాను బంగారం మీరు దీపం చూపిస్తే నాకు చాలా ఆనందం అమ్మ గారి ఇంట్లో ఇప్పటికీ ఉంది బంగారం చిన్ని బంగారం కనిపించింది హ్యాపీ గాంధీ వీడియో బంగారం కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోవద్దు
Naaku panasagin KH ala koora chaalaa ishtam
Home tour cheyandi akka
Miru chilakani chupinchandi medam plz plz
Hi❤❤❤
Ma'am could you please share your kids meal plan
Varsha ala me venuka thiruguthunte bale cute ga vundi,malli chethilo jamakaya okati 😋😀😀
Sravani.garu.please.andi.pillalanu.arogyanga.unchadaniki.emi.cheyalo.enni.rojulakokasari.motion.ki.veyali.ala.full.details.cheppandi.full.day.foods.tho.saha
Hi madam mee health jagratha madam.
Chelukalanu chupinchandi
Akka adi enta place mottam
Kalupu cut cheyyalante brush cutter use avuthundhi.
Hi sravani garu meelo nannu chuskuntunna ❤
Akka kalupu kosam mene tractor tisukondi akka meru driveing chayandi easy ga vuntundi
Kalikaalam looo una jaanaki maatha laaa unaru .
I really like ur life style.
Meee husband kuda chaala great.
Kanipinchani naalugoo simham emo me husband.
Memalni baaga support chesthunaru .
Varsha ki enta vauasu glas to taagestundi chitti tally
Andamina jevitham ,matti patralu ela clean chestanandi.
Super ga undhi.... Mee videos ❤❤
A seeds ni koncham smash chesthe baguntundi akkaaa
A oorulo vuntaru andi
Akka home tour cheyyara
Total place entha akka
Panasa vithanalu nanapetti ,cooker lo vandukuni ,gugillu laga popu kuda veskovachu sravani garu
Hi andi elaunnaru
At what time you sleep at night, how many hours u sleep daily