రోజంతా నా పని ఇలా ఉంటుంది॥ఈ తరవాని చారు ఎందరికి తెలుసు ఈ కాలంలో

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 269

  • @శ్రీమాత్రేనమః-డ5య

    🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
    పంట మొదలు పెట్టడానికి ముందు రైతు ఎదురు చూసే వర్షంలా...
    మాకు ఎంతో రిలీఫ్ నీ ఇచ్చే మీ వీడియోస్ చాలా లేట్ గా వస్తున్నాయి...

  • @ChathurVedha
    @ChathurVedha 2 місяці тому +9

    Super అసలు... Great life style.. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు...

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 3 місяці тому +43

    ఇంటికి దీపం ఇల్లాలు మన శ్రావణి

    • @bindhupriya9425
      @bindhupriya9425 3 місяці тому +3

      అవును అండి! అసలయిన అదృష్టం అంటే శ్రావణి గారు నిర్మించుకున్న కోవెల🙏🏻

  • @yellurenuka8608
    @yellurenuka8608 3 місяці тому +15

    మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లు అలానే తాలింపు వేసే వాళ్ళు టేస్ట్ చాలా బాగుండేది మీరు వేసిన తాలింపు చూసి నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి

  • @LopamudraSampathkari
    @LopamudraSampathkari 3 місяці тому +19

    Talimpu gante budidalo nunchi directgaa pappulo pedutunnaru, budida kuralo padadaa andi.

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 3 місяці тому +24

    మీరు లక్ష్మీ చారు అని చేసారు...ఆ కుండ ని కలికుండ అంటారు సూర్యుడు ఆ కుండకు తగలాలి కళ్ళెప చల్లి ముగ్గు వేయాలి రోజు చేయాలి బియ్యం కడిగి కడిగినమూడోసారి వాటరుపొయాలి మరల గంజి కూడా కొంచెం పోయాలి పైతేటను కలి చారు అంటారు!!!!అడుగు ముందుకు న ఉన్న వి చిక్కన కలి అంటాము మంచి రోజులు చూచి కుండ లేని వారికి ఇస్తము మా అమ్మమ్మ వాళ్ళ "50" yers అలా పాటిస్తున్నారు..మిమ్మల్ని చూఛి ఓపికతో చేయాలి పాత కాలంలో జ్ఞాపకాలు మీరు ఆయల్స్ కాని మీరు చేస్తూ ఉంటే చిన్న పిల్లలు గా మనము ఆడుతున్నారా అనిపిస్తుంది// ఈ పనుల వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఉంటుంది ఉంటుంది ❤🙏👌(మీరు గుంటూరు లేక బాపట్ల A.C.T.O) ga job చేసారు కదండి మీ లాగ ప్రజ లందరు మారాలి అని కోరుకుంటున్నాను

    • @ayra7285
      @ayra7285 Місяць тому

      Present kuda work chesthunara sravani garu ACTO ga

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 3 місяці тому +19

    వర్షం బంగారం చక్కగా తినేసి చాలా మంచి బంగారు తల్లి ఇవ్వు

  • @neerativamika1076
    @neerativamika1076 3 місяці тому +11

    అక్క ప్రతిరోజు మనం మన ఆరోగ్యానికి సంబందించి కచ్చితంగా చేయవల్సిన పనులు ఏంటి పిల్లలకైనా మనకైనా

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 3 місяці тому +11

    వర్ష తల్లి బంగారం ఎంత ముద్దుగా కూర్చుని తింటున్నది ❤

  • @Dhanurvedam86official
    @Dhanurvedam86official 3 місяці тому +15

    రామచిలుకలు ఎలా ఉన్నాయి మేడం గారు

  • @balatripurasundarikanuri5579
    @balatripurasundarikanuri5579 2 місяці тому +1

    శ్రావణి గారు , మీ ఓపికకి నిజంగా 🙏
    ఏమనుకోకండి ఒక చిన్న విషయం ,
    తాళింపు వేసేపుడు వెంటనే మూత పెట్టేస్తే మీరంటున్న ఆ మంచి వాసన పప్పుకి చివరంటా అంటే పప్పు అయిపోయేవరకూ వుంటుందండి.

  • @Anusha_2010
    @Anusha_2010 3 місяці тому +11

    Iron spoon curry lo pedithey healthy annaru kani spoon ki ash antadha adi curry lo kalavada
    +way only

    • @Manasavishnu4499
      @Manasavishnu4499 3 місяці тому +1

      Aa akka vaade ash cow dung,manchi kattelu tho Manya mandi budida avtundi kada em kaadu.ma ammamma days lo ilane chesevaaru

    • @Bala-g3u
      @Bala-g3u Місяць тому

      In olden days, people used Cow dung, Medicinal Plant stems, wood, as firewood. That's why they were healthy. Do not use Coal.

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu 3 місяці тому +3

    ఆలస్యంగా పెట్టిన మంచి విలువలు గల మంచి మాటలు చెబుతారు .మీ ఆలోచనలు అన్ని నేను అనుకునేవే అండి .

  • @yippee_yaswanth
    @yippee_yaswanth Місяць тому +1

    But Probiotics unna food ni heat chesthe good bacteria chanipothundhi gaa
    🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @dr.sarika
    @dr.sarika 2 місяці тому +2

    కట్టెల పోయి మీద వంట ఎంత సమయం పడుతుంది చెప్పగలరు, ఏలాంటి కట్టెలు వాడేరు, పీడకలు కూడ పెట్టారా, ధన్యవాదము ❤🙏🌺

  • @c.reddappareddy8917
    @c.reddappareddy8917 2 місяці тому +1

    Millets badhuluga shubash palekar vyavasayam lo desi rakam rice tepichukondi

  • @lokeshwarireddy4547
    @lokeshwarireddy4547 2 місяці тому

    charu antha temperature lo maraganistey andulo bacteria kill aypotunde kada appudu benefits potayi kada . curd manam andukey heat cheyyam .

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 3 місяці тому +2

    Hi sravani garu meeru enta andrustavantulu .enta chakkaga prakruthi lo jeevistunnaru .enta haiga untadho chustunte .paatakaalam paddathulatho chakka ga vantalu chestuunte enta baagundho .nijanga super andi .👏👏👏👏👍👍👍👌👌💕💕

  • @swarnalathadevarakonda6509
    @swarnalathadevarakonda6509 3 місяці тому +2

    Mee videos entha sepu chusinaa kuda Inka chudali anipistundi shravani garu,❤

  • @golakotiammu9068
    @golakotiammu9068 3 місяці тому +3

    నమస్తే శ్రావణి గారు మీరు చెప్పింది నిజం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరికైనా అన్నిట్లో కన్నా ముందు ఆరోగ్యం కావాలి మీరు ఆ పద్ధతిలోనే వండుతున్నారు లక్ష్మీ చారు లక్ష్మీ చారు అంటే తెలుసండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ఛానల్ ద్వారా దానిని చూశాను చాలా థాంక్స్ అండి

  • @gsujatha8232
    @gsujatha8232 3 місяці тому +1

    Hi andi matti pathralu ela clean chestaru video pettandi

  • @ramaneeponnana8389
    @ramaneeponnana8389 Місяць тому

    మాకు తెలుసు అక్క మా అమ్మ వారానికి రెండు సార్లు చేస్తారు ఈ లక్ష్మి చారు మాది శ్రీకాకుళం మాకు చాలా సంతోషం

  • @trendsetters9822
    @trendsetters9822 3 місяці тому +2

    Chaala bagundandi me video prashanthanga undi chudataniki❤

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 3 місяці тому +2

    Avunandi ma voorlo kuda aa charu chesukuntaru kani memu chesukomu mee patakalapu vantalu panulu Anni maku chala nchutayi meeru aarogyamga vundali mee pillalaku god bleas you meeto kalavalni vundi aroju eppudu vastundo teleedu all the best namaste from vizag

  • @cutiepie624
    @cutiepie624 3 місяці тому +1

    Meeru chadive books names cheppandii .....
    Please 🙏🙏

  • @PakalaNarasimhaRdo
    @PakalaNarasimhaRdo 3 місяці тому +10

    ఆరోగ్య జీవనం సాగిస్తున్నారు ❤

  • @aruna305
    @aruna305 3 місяці тому +4

    Akka meeru 2 hours video pettina happy ga chustam antha bavuntayi videos

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 3 місяці тому +4

    varsha బుజ్జి తల వూపే ది అందంగా వుంది❤

  • @mukundha...
    @mukundha... 3 місяці тому

    Childrens ki fruits a time lo istharu medam.fruits daily isthara?

  • @ashachintalapati5131
    @ashachintalapati5131 3 місяці тому

    Sravani garu vanta tarvata matti patralu ela clean chestaru cheppandi

  • @Nithin-lk4co
    @Nithin-lk4co 2 місяці тому

    Attulu ki miapappu and biyyam kolathalu entha andi

  • @nothing-lvrx
    @nothing-lvrx 3 місяці тому +1

    Madam,what is sir job?

  • @placementsitpvp2481
    @placementsitpvp2481 3 місяці тому +1

    old is gold mam video very nice mam very healthy life style .

  • @sunitapatnaik92
    @sunitapatnaik92 3 місяці тому +2

    Video chala bagundi akka... Yenta chusina tanivi tiratle... Ilanti videos inka pettandi❤❤❤

  • @sadhana6510
    @sadhana6510 3 місяці тому

    Madam mee food timings emiti andi

  • @pandumaggi
    @pandumaggi 2 місяці тому

    Dogs gurinchi baaga chepparu. Evi ekkada undalo akkade undali. Hope pet owners listen to this!

  • @sivaranivemula70
    @sivaranivemula70 3 місяці тому +1

    మీ వంటింట్లో రాగి బిందీ దాని కింద ఇత్తడి స్టాండ్ చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారో , రేట్ కూడా చెప్పండి శ్రావణీగారు

  • @harikacheemala2699
    @harikacheemala2699 3 місяці тому

    Akka me hand ki gold nd sulver rings pakka pakkana pettukunnaruga ala pettukokudadhu silver gold ni lagesukuntundanta i mean gold ring ..white ga vachestadi silver ring unna side okasari chudandi

  • @RDsh2019
    @RDsh2019 2 місяці тому

    Ganuga oil ala order petali andi

  • @lrani4646
    @lrani4646 3 місяці тому

    Garita ki poyya lo budida antukuntunda?

  • @Tripurasundari45
    @Tripurasundari45 3 місяці тому +4

    Yantha manchi lifestyle great patha rojulu chustunna tundhi miru challa adhrustavanthulu

  • @nagamallikaannapureddy9099
    @nagamallikaannapureddy9099 3 місяці тому

    Rolu cost entha ayindi cheppandi

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 3 місяці тому +1

    Cherry tamato dorikithe inkenti mi garden lo veyyachu kadamma, vithanalu doriknai kada naru poseyandi ika nundi mi gardenlone kasesthai. Baguntai amma ni panulu.

  • @sireeshamandapati9116
    @sireeshamandapati9116 3 місяці тому

    Vantintlo setting ginnalu raagi water dispenser Anni perfect .Mee kanna perfectgaa evvaru undaru

  • @RD-lk3nq
    @RD-lk3nq 2 місяці тому

    Sravani, May be you are right in many ways..but think about the way you have your kids study space set up. It is not so comfortable especially with their sitting posture and to place their study material “books🙏”. Also proper lighting is important. I see that they are hurting their back and it’s always a good practice to sit with back straight especially while growing up. Also there would be special floor level study tables that they can use it to sit with legs folded. (Goldsmiths use it). Just a suggestion.

  • @arunabollapinni7867
    @arunabollapinni7867 3 місяці тому +1

    Enjoyed the video wholeheartedly ❤… falling in love with your lifestyle more n more andi 😊🙏👍. Thanks for giving such nice good feel 😍

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 3 місяці тому

    ఇత్తడి గిన్నె లో నెయ్యి రోజూ ఉంచి వాడుకోవచ్చా? కిలుం రాదా?

  • @suryaprakash7917
    @suryaprakash7917 3 місяці тому

    Thelangaana vallu ekkuvagaa chestaaru madam

  • @maniharigudimetla
    @maniharigudimetla 3 місяці тому

    Cold press juice company entandi

  • @DhanalakshmiGajula
    @DhanalakshmiGajula 2 місяці тому

    Me voice enka koncham clear ga unte chala baguntundi

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 3 місяці тому +7

    మీరు పప్పు వండడం కరెక్టే చాలా బాగా ఉండేది కానీ పప్పులో ఎండు మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అవి ఎందుకు వేయలేదు పోపులో నా ఆ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది బంగారం

  • @subadrapokkalla9767
    @subadrapokkalla9767 2 місяці тому +1

    బియ్యం కడిగిన నీటిని ఒక గిన్నెలో పోసుకోవాలి. తేరిన తర్వాత కొద్ది గా వంపి మిగిలిన నీటితో రసం, కారం పులుసులు వండుతారు.మిరియాల కారులో దండిగా మిరపకాయలు వేస్తాం!ఆ కాయల్ని ఏరి ఏవి నచ్చితే ఆ సామాగ్రిని తీసుకొని పచ్చడిని,నల్లేరు పచ్చడి,నల్లేరు , పచ్చి మిర్చి,టమోటో వేసుకొని సూప్ కాచుకోవచ్చు. మీ పిల్లల గురించి చెబుతుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.ధన్యవాదాలు. శుభ సాయంత్రం.

  • @revathisarath8050
    @revathisarath8050 2 місяці тому

    Hi andi me life style bagundi pillalaku snacks ga em chadtharandi cheppara please

  • @livelove659
    @livelove659 3 місяці тому

    Akka pathram roti paina pettakandi kaaki valithe use chryakudadhu antaaru peddavallu😊

  • @nbkfoodchanel123
    @nbkfoodchanel123 3 місяці тому +3

    Mi hair growth gurinchi cheppandi madam please last video comment section lo kuda adiganu

  • @bonalamadhavilatha9574
    @bonalamadhavilatha9574 3 місяці тому

    Aa iron garitaki budida antadaa curry lo garita munchestunnaru shravani

  • @145creations3
    @145creations3 3 місяці тому +1

    ఇత్తడి గిన్నెలో నెయ్యి వేయ్యి కూడాను, అంటారు కథ అది ఎంత వరకు నిజం నేను తెలుసుకోవాలన్నుకుంటున్నాను. మించి దా కాదా తెలపండి మేడం

  • @ramadevi7244
    @ramadevi7244 2 місяці тому

    Na chinnappudu ma intlo chesevaru laxmi charu antaru naku chala istam ma Nana gariki kuda chala istam
    Malli meeru gurtu chesaru

  • @Pranavi2810
    @Pranavi2810 3 місяці тому

    Me rolu cost enta andi

  • @sirishasrinivasrao8536
    @sirishasrinivasrao8536 3 місяці тому +2

    Meelaanti life lead cheyyaalani undi sister kani kudaradu superr andi me alochanalu

  • @maniharigudimetla
    @maniharigudimetla 3 місяці тому

    Sorakaya ki peel thisthara andi

  • @naturallifes1734
    @naturallifes1734 3 місяці тому +2

    Akka aadhe thali kappe kane aadhe pilla kadu nana kappa

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 3 місяці тому

    Lotas mokkalu ala natalo chupinchandi akka

  • @RadhaKrishna-zn3rn
    @RadhaKrishna-zn3rn 2 місяці тому +1

    Adhrusya sakthi edo mimmalni nadipisthundi. prakruti lo kuda dhivam vuntundi. kada

  • @sirishakonidela5184
    @sirishakonidela5184 3 місяці тому +2

    Akka lakmi charu ela cheyyalo detailed ga video cheyandi

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 3 місяці тому +2

    హాయ్ అండి శ్రావణి గారు ఇంటికి దీపం మన ఇల్లాలు శ్రావణి గారు మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి సూపర్ మీరు సూపర్👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @srilakshmiv4823
    @srilakshmiv4823 Місяць тому

    Sravani garu yela vunnaru, na alochanalu mi alochanalu vokela vunnai, mimmalli Karavali ani vndhi, memu mi lage house plan chesam and construction complete avthundi, nenu mi videos two days nundi chusthunnanu feeling happy endhukante Meru na lane matladuthunnaru, Meru yekkada vuntaru , if possible mi contact share chesthara , na Peru SriLakshmi from Guntur

  • @prameela9349
    @prameela9349 3 місяці тому +3

    Hi sravani garu. Inka lengthy aina parledhu memmu chusthamu challa challa bagundhi andi. Naku milla undadam ante isthan but undalemu😂😂😂

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 3 місяці тому +3

    పప్పు నురుగు, albumins బయటికి పంపుతుంది, అందుకు నురుగు తీసి, వండితే ప్రొటీన్ body కి అందుతుంది,,

  • @satyasampat5480
    @satyasampat5480 3 місяці тому

    Matti kunda pi gas meda vandithe adugu oily ga avthundi meeru yekkada konnaru matti patralu

  • @pavanipathi8947
    @pavanipathi8947 3 місяці тому +1

    Lakshmi charu oka video pettandi akka full ga

  • @jyothitammireddy7886
    @jyothitammireddy7886 2 місяці тому

    Asalu Lakshmi charu thalempu pitakudadhu chala thapu aa charu eintha maregetai antha buntundhe kane thalempu pitakudadhu

  • @Charansrinivas-ammu
    @Charansrinivas-ammu Місяць тому +1

    hare krishna akka🙏
    Meeru chala opikatho eenni panulu chesthunnaru,inka videos thisi peduthunnaru,meeru chala mukyamina manchi vishayalu chepthuvuntaru,mimmalni chusi chala thelusukunnamu,matti pathrallo vantacheyyadam chala estam,vanta chala ruchiga vuntundhi,inka arogyam kuda,aluminiyam lo vadatam entha thappo thelusukunte inkokkasari vupayogincharu,chalu akka elanti padhathullo jeevisthe anthakanna minchina arogyam vundadhu,dhanyavadhamulu🙏
    Hare krishna akka🙏

  • @sairakausar3895
    @sairakausar3895 3 місяці тому

    Smoke tho pollution avuthund kada. Dani badulu bio gas plant pettukondi.

  • @vydehireddy8757
    @vydehireddy8757 3 місяці тому +2

    Me house chupinchandi akka

  • @laggisettypavani7530
    @laggisettypavani7530 3 місяці тому +1

    Balanthalaku 3nalalu taruvata summar lo majjiga lo inupa chalaki kalchi patti vasa varu

  • @prathima2010
    @prathima2010 3 місяці тому

    Very easy to grow cherry tomatoes, try with the he once u got at home

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 3 місяці тому +1

    మా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే ఇనుప గంటే లో నే పోపు పెట్టేది కానీ కట్టెల పొయ్యి అందరికీ సాధ్యం కాదు, కదా కట్టెల పొయ్యి మీద వంట రుచిగా ఉంటుంది

  • @bhuvanagopavarapu6193
    @bhuvanagopavarapu6193 3 місяці тому

    Meku biogas chese avakasam vunda sravani

  • @thrivenialapati7590
    @thrivenialapati7590 3 місяці тому

    Sravani garu maadi tenali pakka Village mee farm chudalani undi

  • @kaligotanagesh7843
    @kaligotanagesh7843 2 місяці тому

    Akka gomathanu naku penchalani undi chala risk antunnaru

  • @vijayalakshmilakshmi1696
    @vijayalakshmilakshmi1696 3 місяці тому

    Tine gummadikaya mukkalu veste baguntundi

  • @harita5074
    @harita5074 3 місяці тому +2

    Best video👌👌 pls em cut cheyakunda elane pettandi akka
    .

  • @Dhanurvedam86official
    @Dhanurvedam86official 3 місяці тому +9

    మేడం గారు మీరు పట్టే నూనెలో ఏ నూనె వాడతారు

  • @vijayalakshmitutorials6850
    @vijayalakshmitutorials6850 3 місяці тому

    మేము మిల్లెట్స్ 8 గంటల నానబెట్టి గంజి కాచి రాత్రి పులియబెట్టి ప్రొద్దున మజ్జిగ తో తీసుకుంటాం అండి

  • @LopamudraSampathkari
    @LopamudraSampathkari 3 місяці тому +1

    Memu matti pathralu vadutunnam, vati kinda pagalakundaa stands yekkada dorukutaayandi.

  • @bvlnagamani6265
    @bvlnagamani6265 3 місяці тому +1

    Kashtapsdi sadhinchina goppa life style,

  • @lakshmikumarigutta2862
    @lakshmikumarigutta2862 3 місяці тому

    Dosa kosam ravacha

  • @anithathecreativemom
    @anithathecreativemom 3 місяці тому

    Tarawani charu maa srikakulam valla baga tintam. Adi chala nibhandana niyamalu tho chestharu. Andulo papaya pachi kayani thokka tisi kosukoni vesthe baguntundi kanda vesukuntaru maa Srikakulam lo sarikanda dorukuthundi adi chala baguntundi.charu meeru petindi bagundi kani koncham paluchaga ganji tisukovali

  • @Kpfarm.007
    @Kpfarm.007 3 місяці тому

    Akka mi videos regular ga chustanu mimmalni okasari kalavali akka naku chala inspiration akka miru

  • @RojaMadan123vlogs
    @RojaMadan123vlogs 3 місяці тому

    అక్క ఆ steel బాక్స్ ఎక్కడ కొన్నారు మాకు ఎక్కడ దొరకట్లేదు

  • @nihikovid489
    @nihikovid489 3 місяці тому

    వెచ్చని వేసవిలో చల్లని చిరు జల్లులా ఉంది అమ్మా మీ జీవన శైలీ

  • @fathimaishrathishrath1714
    @fathimaishrathishrath1714 3 місяці тому

    Mee pillalu millets tintara?

  • @ranithamatam7637
    @ranithamatam7637 3 місяці тому

    Hi,andi Ela unnaru,,Matti patralu Ela tisukovali,vatikki colour vestaru. Kada,avi lenivi Ela select chesukovali,

  • @sireeshamandapati9116
    @sireeshamandapati9116 3 місяці тому +1

    Ravi Varma gaaru videos follow avvandi Anni healthygaa baagaa cheputharu

  • @lakshmiramagani6962
    @lakshmiramagani6962 3 місяці тому

    Varsha talli chala manchi papa Sravani garu ma chinna papa kuda alage vundedi cheppina mata vinedi varsha papa shorts pettandi appudappudu

  • @sammidisuvarna9374
    @sammidisuvarna9374 3 місяці тому

    👌👌మాకు చాలా ఇష్టం చాలా చాలా బాగుంది అండి మీరు మీ పిల్లలు కూడా చాలా బాగా ఉంది

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 3 місяці тому

    Nenu adiganura ni jada kindaku vadilithe chedalani okkasari chudali madichi pettaku ni juttu baguntundi.

  • @Manamamatalakovela-1987
    @Manamamatalakovela-1987 2 місяці тому

    Great akka ❤

  • @geeths888
    @geeths888 3 місяці тому

    మీరు ఏం books చదువుతారో ఒక video చెయ్యండి శ్రావణి