మేడం మీరు చెప్పినట్లుగా youtube వీడియోలో చెప్పినంత సాధారణ రైతులకి అందవు ఈ స్కీములు బడా బాబులకు అందుతాయి చిన్న కార్ రైతులకు ఎక్కడైనా ఇటువంటి ట్రాక్టర్లు అందాయా ఒక వీడియో చూపించండి
నేను ఆంధ్ర ప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను.ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ సబ్సిడీ స్కీమ్‌కి వర్తింపజేసి 1 సంవత్సరం ఇయ్యిందీ మాకు ఇంకా రాలేదు మేడం, ఎవరిని సంప్రదించాలి మేడం.
మేడం నా పేరు వరహాలు, వైజాగ్ నుంచి, కేంద్రం పెట్టిన ప్రతి స్కీం మంచిదే కానీ బ్యాంకు వారు సపోర్ట్ చేయరు, మన ఆంధ్ర లో అన్ని బ్యాంకు వారు సపోర్ట్ చేయలేదు, నేను బ్యాంకు లోన్ గురించి ఓన్ ఇయర్స్ నుచ్చి తిరిగాను
మీరు ఎవరైనా ఈ పిఎమ్ కిసాన్ యోజన పధకం లో సబ్సిడీ పై ఎంత మంది రైతులకు ట్రాక్టర్లు ప్రభుత్వం ఇచ్చినది, ఇలా ట్రాక్టర్ తీసుకొన్నవారు, ఎంతమంది బీదరైతులు, ఎంతమంది పార్టీ కార్యకర్తలు, ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారో సర్వే ద్వారా చానల్స్ తెలియచేయండి.
తెలంగాణలో ఈ స్కీమ్ అమలులోకి రాలేదని మీ సేవలో చెబుతున్నారు ఇంకా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియజేయగలరు వ్యవసాయ అధికారిని అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెబుతున్నారు
చిన్న సన్నకారు రైతులను ఏ ప్రభుత్వం బాగుచేయరు. ఎందుకంటే దాన్యాలు పండించే రైతులు అప్పుల్లో ఉంటే వ్యవసాయం చేసి అప్పు తీర్చాలనుకుంటారు.దాన్యాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతులకు అప్పులు తీరవు. చివరికి పొలం అమ్ముకుని అప్పులు తీర్చి వ్యవసాయం పై విరక్తి చెంది వేరే పనులకు వెళ్ళి బతుకు తెరువు గడుపుతున్నారు.
నేను ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను మేడం నాకు ట్రాక్టర్ కావాలి ఇప్పుడు వరకు ఏ లోను తీసుకోలేదు లోన్ తీసుకునేది ఎలా మేము ఎస్టీలకు మాకు కూడా లోను ఇవ్వబడదు మా యందు దయ ఉంచి వివరములు తెలియజేయలేదు తెలియజేయండి
To apply for PM Kisan, visit the official PM Kisan website (pmkisan.gov.in). Register using your Aadhar card and other details, or visit your nearest Common Service Center (CSC) for assistance. Ensure your land records are updated and link your bank account for direct transfer of benefits.
Download ffreedom app:- ffdm.app/MfEq
😮
Ok😊

pm కిసాన్ ట్రాక్టర్ మన తెలంగాణాలో ఉన్నదా దయచేసి వీడియో అప్లోడ్ చేసినట్టుగానే రిప్లై ఇస్తారని వేచి చూస్తున్నాను❤
drone subsidy medha video okati chestey chala mandiiki helpful ga vuntundhii both AP & TS kosam
Mooskoni poi konukora..... Prathidhi free gaa nookalante yela..... Drone kavalanta..... Drone....😅
మీరు ఎవరైనా ఈ పిఎమ్ కిసాన్ యోజన పధకం లో సబ్సిడీ పై ఎంత మంది రైతులకు ట్రాక్టర్లు ప్రభుత్వం ఇచ్చినది, ఇలా ట్రాక్టర్ తీసుకొన్నవారు, ఎంతమంది బీదరైతులు, ఎంతమంది పార్టీ కార్యకర్తలు, ఎంతమంది భాగ్యవంతులు ఉన్నారో సర్వే ద్వారా చానల్స్ తెలియచేయండి.
ఒక రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉండాలి ఎస్సీ మాదిగ కులానికి చెందిన రైతుకు ఎంత పొలం ఉండాలి ఈ స్కీము తెలంగాణ మీ సేవలో లేదంటున్నారు
వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం!
అందుకే తక్షణమే మీ ఛానెల్ నీ సస్క్రైబ్ చేసి లైక్ కొట్టిన❤😊
Ayiteaaa meru naaa channel kuda chudali anna @agriscience1
తెలంగాణలో ఈ స్కీమ్ అమలులోకి రాలేదని మీ సేవలో చెబుతున్నారు ఇంకా ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియజేయగలరు వ్యవసాయ అధికారిని అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెబుతున్నారు
అవును బయ్య ఇది అన్ని రాష్ట్రాలక. లేక నార్త్ సైడ్ హా.
May be for north India
Ap lo undi ee pathakam
Undda bro
Mam enko video cheyandi fore better Claritin with proof mam pliss
Please explain online process each and every step
తెలంగాణ లోఇంకా రాలేదు అనుటు నారు తెలంగాణలో చిన్న షన్నకరురేత్తు లువునారుఉన్నారు కిషను టా కుట్టార్ కోషము ఎదురుచూస్తున్నారు
చిన్న సన్నకారు రైతులను ఏ ప్రభుత్వం బాగుచేయరు. ఎందుకంటే దాన్యాలు పండించే రైతులు అప్పుల్లో ఉంటే వ్యవసాయం చేసి అప్పు తీర్చాలనుకుంటారు.దాన్యాలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతులకు అప్పులు తీరవు. చివరికి పొలం అమ్ముకుని అప్పులు తీర్చి వ్యవసాయం పై విరక్తి చెంది వేరే పనులకు వెళ్ళి బతుకు తెరువు గడుపుతున్నారు.
చాలా మంచి నిర్ణయం సార్
to apply through online in which website it's application is available ....please respond
Enumarate the online process starting from the registration
Hi nenu mini tractor konali anukunttunanu subsidy vasthinnava nda
Thank you kind information
Nenu thisukovali anukuntunanu bhoomi entha undali
Nenu thisukovali anukunttu na naku eiseer 480power kavali
Is this available in Telangana
Extordinary decision sir root level implementation...??
We want to buy tractor but we can't have a own field but we can cultivate rent field 4 yakkars
Video 📸 chusina vallu andaru 1 like kotandi pls
Thank you
ప్రస్తుత ఏదీ తెలంగాణ లో ఉందా మేడం పథకం ఉందా అసలు తెలంగాణ లో కొంచెం సరైన సమాచారం ఇవ్వండి plz
After vasthadi subsidy before vasthada madam
E scheme appati nunchi start aithundhi and any time limit period for this scheme
Nenu thisukovali ❤
Tq nice information ❤❤❤
నేను ట్రాక్టర్ కోనాలి
కానీ నా పేరు మీద భూమి లేదు
నేను కవులు రైతు నీ 10ఎకరాలు చేస్తున్నాను.
నాకు సలహాలు ఇవ్వగలరు
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
Polamm entha vundali raithu peru midha
My, Dream, mahindra, tractor 🎉
This scheme only for North indian people, Not for south Indian. We need Deputy PM from South india.
థాంక్స్ మాకు కూడా కావాలి
నేను ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను మేడం నాకు ట్రాక్టర్ కావాలి ఇప్పుడు వరకు ఏ లోను తీసుకోలేదు లోన్ తీసుకునేది ఎలా మేము ఎస్టీలకు మాకు కూడా లోను ఇవ్వబడదు మా యందు దయ ఉంచి వివరములు తెలియజేయలేదు తెలియజేయండి
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
E scem epudu AP lo unda
Nen oka kowlu raithu ni nen ela apply cheskovali medam konchem reply ivvandi🙏🙏🙏
Akka నాకు ట్రాక్టర్ కావాలి నేనూ కొనాలని అనుకుంటున్నాను నాకు హెల్ప్ చెయ్యండి అక్క ప్లీస్ 🙏🙏🙏🙏
Pm kissan tractor apply time unda medam
Anewala P M jAI SRI RAM IS A MODI IS MY GOD❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
రే వాళ్ళు ప్రచారాలు చేస్తారు పథకాలు పెడతారు కానీ వాస్తవానికి అందరికీ ఇవ్వరు.
1.5 lakhs income yala untundi yearly adi chala takva kada
How to apply in AP
Madam subsidy mundha vastadaa, lakpothaa mundhuu money motham kattalaa
తెలంగాణలో ఉందా సప్సిడి ?
E scem telanganalo unda medam
Andra prdesh madhi memu apply cheyali
# Enni rojullo money account lo padachu ?.
# E scheme vachina vallu evarina unnara.
ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం అమ్మపేటమాకు పీఎం కిసాన్ వర్తిస్తుంది మాకు టాక్టర్ కావాలి మేడం గారు
తెలంగాణలో ఉన్నదా ఈ స్కీమ్ డాక్టర్
మేడం నాకు కావాలి ప్లీజ్ చెప్పండి
Madam, meeru cheppina website open kavadam ledhu.
Please help me, since four months I am trying to get.
Atleast, i sm anable to apply so far, please help me madam
we will check and let you why it has happened.
Akka 1 yekar unnavallaki ee sabsidi available untundha
ఎన్ని ఎక్రాల భూమి వుండాలి
మేడం మీరుచేపినట్టు మాత్రం ఎవరైతే బాడా బాబులు కి మాత్రమే వస్తుంది
Telanganalo vundha
Cowlu raithulu Ela Dara kasthu cheyyali
సొంత పొలం లేని వాళ్లకు ట్రాక్టర్ సబ్సిడీ వస్తుందా
How to apply in AP please respond my question
I am unable to apply for tractor subsidy in Telangana through meeseva
And is there any alternative
Direct govt website undi
Website Link send me bro
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
Last date plz
చాల బాగుంది. కాని రెట్లు చెప్పండి
నేను డాక్టర్ తీసుకోవాలనుకుంటున్నాను పొలం ఎంత ఉండాలి
ekkada echaru astatelo yicharu m a telanganalo ledandi
Ok Inka information kavali
Dron konali anukutuna ala chapandi medam
Maku
.TractorLadhu
E scheme Karnataka lo eppudu unda medam
Sadd amhhussin
😊
❤
😊😅😮😢🎉😂❤😊😅😮😢😢😂😂❤❤ 3:41
Madam Maki 1 acre polam undhi adhi maa mother name meedha undhi nenu tractor tisukovali anttey yelaa
🎉🎉👍🏻👍🏻👍🏻👨👩👧👧🙏🏻🙏🏻🙏🏻🌽🌽🌽
GOVERNMENT OF INDIA
Scem eppudu Ts lo
undha
Land yantha undali madam
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
రైతుకు ఎంత భూమి కలిగి ఉండాలి
Iam interested
👍👍👍
నిజమేనా ఇదంతా?
How many acras are eligible to subsidy
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
We can apply for female also or not
for more information please visit - pmkisansamman.com/pm-kisan-tractor-yojana/
Subsidy antha estaru ro reply evvade
Good
Hii🌹
Hi
Ts lo application ala cheyalo chepandi
Offline lo Ella aplay chesucovali
Naku 2 akarala land undi nenu apply chesukovacha
తెలంగాణలో ఉందా
I'm Telangana
💐💐🙋 namaste madam Monaco ka tractor wala
How much land
Application process
How to apply pm kisan
To apply for PM Kisan, visit the official PM Kisan website (pmkisan.gov.in). Register using your Aadhar card and other details, or visit your nearest Common Service Center (CSC) for assistance. Ensure your land records are updated and link your bank account for direct transfer of benefits.
నాకు రాలేదు
🤔
Hii akka
Hi
Last apudu
Minimum land entha undali
Sis fist మనం మనీ ఎంత pay చేయాలి ??????
Harvester ki
Madam passport compalsary
Hi Siri
I want
Polam entha undali
Less than 5acred
Sister maku 1.5 ecar undhi memu eligible avuthama
Driving licence Mandatory anniunnai licence ledu
నాకు ట్రాక్టరు కావాలి